sriracha tiger zoo pattaya thailand
Вставка
- Опубліковано 7 лют 2025
- sriracha tiger zoo pattaya, sriracha tiger zoo, sriracha tiger zoo pattaya thailand, pattaya, thailand, tiger park pattaya, thailand tour, sriracha tiger zoo bangkok thailand, tech travel eat tiger zoo, zoo in thailand
#naaanveshana #thailand #tigerpark #pattaya #telugutraveller #travelvlog #traveling #traveller #travel #adventure
Thailand వెళ్లి చూపించు చూపించు అనడం బాగా అలవాటు అయింది. పులులకి పేలు చూడడం బాగుంది. 👌👌👌. నాన్నకి మళ్ళీ పెళ్ళి అంటూ వాళ్ళ కొంపల్లో చిచ్చుపెట్టేలా మాట్లాడితే ఎలా🤔🤔🤔 పిల్లలు ఎదగాలి healthy గా. ABCD లు నేర్చుకో ఇంగ్లీష్ మాట్లాడాలి foreigners తో ....what a funny conversations. పులులతో రకరకాలుగా మాట్లాడిన ఏకైక వ్యక్తి నువ్వే అన్వేష్. వాటికి అర్దం అయితే పగలబడి నవ్వేవి😂😂😂😂😘
Edo sir pillalaki saradaga vuntadi chudadaniki me pillalandariki chupinchandhi
Annya lovu😍
@@trendingfoodofficial .
Annaya super
హలో బాగా వర్ణించావు అబ్బాయి
అన్ని పులులు ఒకేలా వునాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో పులులతో కామెడీగా మాట్లాడుతూ నవ్వుతూ అలా చాడీలు చెప్తూ వాళ్ళ కుటుంబం లో గొడవలు పెట్టడానికి ట్రై చేస్తూ చివర్లో బేబీ బాయ్ అంటే బలే నవోచింది నాకు థాంక్స్ అన్నా 🐅 పార్క్ చూపించినందుకు మీరు బాగుండాలి.
మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అండి.. ఎంత ట్రైనర్స్ ఉన్నాకూడా అవి ఒక్కోసారి ఎటాక్..చేసే అవకాశం ఉంటుంది కానీ మీరు ఏ మాత్రం బెదరలేదు సూపర్ అన్వేష్ అన్న.. 👍👍👌
అయ్యో తమ్ముడు పులితో మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు ఆగలేదు తమ్ముడు 🤣🤣🤣🤣🤣
థాంక్యూ నా అన్వేషణ
నా లాంటి ఎంతోమంది పేదవారికి ప్రపంచం మొత్తాన్ని చూపిస్తున్నారు
మేము కలలో కూడా ఊహించుకోలేని ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నందుకు మీకు కృతఙ్ఞతలు అన్న
బ్రదర్ మీ లాంగ్వేజ్ సూపర్ ఉంటది నిజంగా మీరు తెలుగులో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది బ్రదరు
ఈ వీడియోలో ఆ పులులతో మంచిగా ఆట రక్తి కట్టించారు అది మీ వల్లనే సాధ్యం ఇదే వీడియో వేరే వాళ్ళు చూపిస్తే చూడలేం బోరింగ్ గా ఉంటుంది. మీరు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది వీడియో మొత్తం థాంక్యూ వెరీ మచ్
నిజమైన పులితో...యూట్యూబ్ స్టార్ పులి అన్వేష్ అన్న....వీడియో చాలా బాగుంది అన్న....🥰❤️
చిన్న టైగర్ పిల్ల,, చాలా బాగా నచ్చింది సార్
అన్నా 3 days నుండి మీ వీడియోస్ చూస్తున్న....చాలా బాగున్నాయి....నిజంగా సూపర్ నాలాంటి వాళ్ళు నీలాగా ఎంజాయ్ చెయ్యాలని కల మీ విడియో రూపంలో జరిగి పోయింది థాయిలాండ్ మొత్తం చూసేస నేను కూడా...😍😍😍😍😍
Thanks
పులితో మాట్లాడుతుంటే బలే ఉంది అన్వేస్ అన్న 😄😄
పులి పిల్లలతో ఆడుకోవడం అన్వేష్ అన్న తర్వాతే ఎవరైనా వీడియో మామూలుగా లేదు సూపర్
పులి తో ఇంతా ధైర్యం గా ఆడుకుంటున్నావో అంటే నువ్వు మామొలోడీవీ కాదు బాబోయ్ 🔥👌👌
అన్న చాలా రోజులకి బాగా నవ్వుకుని enjoy చేసాను వీడియో పులి ఏమో కాని నువ్వు దానితో మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి... 😄😄😄👌 అన్వేష్ తోపు దమ్ము ఉంటే ఆపు...... 👍
All Tigers are so cute and the expression you gave when one tiger planned to catch you...then you realized and exited....that is superb..keep it up anvesh...your way of explaining in telugu is humorous.
Yes
Hi anna nenu Shashi 10nth class ma mummy Naku చూపించింది two times చూశాం టైగర్స్ తో మాట్లాడుతుంటే సూపర్ అనిపించింది full నవ్విన
పులులుతో కామెడీ ఏంటి అన్న సూపర్ 😂🤣😂
పులి మరో పులి తో సరదా మాటలు,
హాస్యం చాలా బాగుంది. పులి తో కూడా
అడుకో వచ్చు
అని నిరూపించిన మన అన్వేష్! Nice video
Please 50k likes
పులుల మద్య సింహం లా ఉన్నావ్ అన్న సూపర్ థాంక్ యు ప్రపంచం చూపిస్త్తున్నావ్ మాకు
Life lo big tiger ni intha daggaraga chudatam ide first time brother.....tqqqqqqqqqqqqqqqqqqq 🙏🙏 mind blowing video brother. Ee video ni laptop ki connect chesi malli chudali. 👌👌
Life lo ide first time intha clear ga big wild tigers ni chudatam brother. Really like this video very very very much. 💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟
Superb. Yavaru koodaa intaka mundu intha clear ga chupinchaledu... Thank you prapancha yaatrikudaaaa.....
Gopaga vundhanna babu. Ninati nunchi chustunte epuda upload chesedhi video. Finally happy upload the video🥳🥳🥳
Life nu full enjoy chestu maku kuda mi videos valla anandanni kaligistunnanduku Thanks anvesh anna
జాగ్రత్తగా ఉండండి brother....చాలా గ్రేట్ మీరు❤❤
Very nice blog.. happy new year.enjoy and win the World
Thanks
అన్న full comedy bro mamulugaa vundadu🔥🔥🔥🔥 anveshanna majaka
So super ...... Really I am enjoy it ...
This video....
Anvesh anna thopu
Dammunte apuuuuuuu
నీ దేర్యనికి నా వందనాలు
హాయ్ భీమిలి అన్న ఎలావున్నారు వీడియో చుసాను చాలాబాగుంది, పులి 🐯 తో కలిసి, బాగానే, ఆడుకుంటున్నారు, పులులు, చాలా బాగున్నాయి అన్న, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
14:21 Puli mama dhi anveshisthandu 🤣🤣
19:56 Me when I was in school behind my teacher
Tiger zoo chala bagundandi meru tigers ni chupistu vatidaggira kuda matladutunte chala funny ga undandi papam vatini andariki daggiraga chupincha daniki vatiki mattu mandu yistu aa stick chupinchi dantlo shock kottistu chupistunte very sad andi Tq Anveshgaru god bless you take care health and mask vesukondi
👍
Telugu Tiger & Thailand Tiger in One Frame👌💥
Love From (Bagepalli)Karnataka Anvesh Annayya❤
Hey I'm from srinivaspur kolar district Karnataka
big tiger 🐅🐅 super ga vunnai anna and video super super chala bhagundhe anna 🙏🙏👌👌🔥🔥 and park super duper
4k lo matram video adripoyindi anna 🔥love from anathapuram😍
Thanks
😍👍🏼
షర్ట్ బాగుంది అదిరిందోయ్ చంద్రం సూపర్ enjoy
Puli 🔥🔥🔥🔥 Anvesh Anna thoppu dammu unte appu 🔥🔥🔥💪🏻
పులులతో మనిషి పిల్లలతో మాట్లాడినట్టు మాటలు ముచ్చట బాగుంది అన్వేష్ బాబు.
Tiger inner feeling : yevvara merantha 🤣😂😂😂😂😂 but Love your videos bro and ur language entertain me more&more and our whole family member enjoys alot , me and my mom watches ur videos happy to ur videos , ma mom office unchi ragane and free time lo mi videos chustharu ekkuva , all the best and takecare bro , love frm vizag ☺️❤️🤘🏻🤙🏻
Thanks
@@NaaAnveshana Hi
Nijam cheptunna. ...Pink color loki vachesav. Massage mahima. Konni rojulu akada unte......gurthupattalem. 👌👌💟
Super awesome annaya love you Annaya 💚💜💛👌👌👌
గుడ్ మార్నింగ్ రా అన్వేష్ మాయ్య
"పులితో వేట..అన్వేష్ తో యాత్ర " చాలా మజా
మాయ్య పటాయాలో పప్పల గట్టిగా కొట్టినట్టున్నావ్ కుర్రోడువి మాంచి గ్లామర్ వచ్చావ్ 👌👌👌
@naa anveshana
you're Multiple Talented Traveller
Ammo thanks
Nice comedy n great video andi good keep going anveshana
శుభోయం అన్వేష్ గారు
అందరూ చూడమే కాదు
అన్న వీడియోస్ కి 1 like చేసి support చేయండి అన్న video super👍👍🤝🤝
Morning morning ninnu nee videos chuste edho teliyani mind relief brother 💟💟💟 you are edicted 😉🌹
Bagundhi............... Bagundi.............🙏🏻
Nenu inka zoo ki velle interest poyindi. Intha clear ga chupincheka zoo ki vellatam waste. Nee channel lo videos chudaleni vaadu really waste brother 🙌🙌 hats off to your dedication 🌹 naku big tiger ni daggara nunchi capture cheyyadam it's awesome brother and next medium tiger ni nuv handle chesi bale chupinchev. Nijamga life lo intha clear ga tiger ni chusta anukoledu. Like you brother 💟 👋👍takecare
Super tammudu......
చాలా సరదాగా ఉంది ఈరోజు వీడియో.....
Wild animals ni kuda Thailand vaalu friendly animals chesesaru ante. Nijamga Thailand valaki hats off dear 👌👌
Normally wild animals are very friendly with owner only brother but these tigers are very friendly with visitors also means I think they are giving some drugs or injections brother.
@@mahidharreddy1771 s absolutely 👍🌹
@@KVChaitanyaReddy yes, are you from vizag? Brother.
@@mahidharreddy1771 s brother from vizag. Anvesh dhi naadhi same area ne. Tagarapuvalasa naadhi 😊. ..meedhi ekada brother
@@KVChaitanyaReddy oh ok i am from pulivendula brother.
Chaala baagundi anvesh garu....meeru yenta muddu ga maatlaadutaaro😊...nijanga chhala chaala cute ga vundi mee conversation. ..nobody speaks so cutely with wild animals...u are too good ...mee maatalu choostoo navvu kunnanu😂...god bless you❤
ఒక పులి ఇంకో పులి 🐅తో ఆడుకుంటోంది అన్నయ్య ❤️😍🔥
బాగుందన్న వీడియో పులుల వీడియో నైస్
పట్టాయ లో పులి 🐅 పార్క్ లో పులి రాజా... (అన్వేష).... 🥰🥰
Anvesh bya ee vedio chusee navalaka chacham v loved it keep it up brother
Mamuluga undadhu manathoni.....Brave dialogue broo.. 😂😂😂😂😂😍
Wow,You great brother.Nice Video.Superrrrrrrrrrrrrrrrr
Life lo the best memorable video teesav brother 👏👏 really like your exploring 👌👌. .... what a video 🙌🙌 tq tq tq tq tq tq tq tq nee kastam nee dedication nee video's nee intelligence 🙏🙏 great great great
I really enjoy this video god bless you Anv........
We really enjoyed the video and your running commentary 😂
Chala different ga chupinchav bro... Super
Anna ur great keep going reach ur gaol all the best 👍
Most awaited video super Anvesh
అన్న చాలా రోజులకి బాగా నవ్వుకుని enjoy చేసాను😜😜😜
పులితో పులి ఆట బాగుంది.చిన్న పులి పిల్లలు చలా బగున్నాయి.
17:10
Tiger: Nuvu Puli vo iety nenu enti manishina 🐯
Naa Aneveshana: Edho tedaga unde 🤣
Papan hurt ienatuga undi
Jump iepothe better 🥲
పులి తో అట అన్వేష్ అన్నా తో వేట మొదలు పెడితే మాములుగా వుండదు 👌👌👌💐💐💐💐🙏🙏🙏🙏
Awesome 👌👌👌
Brother super Nuvvu keka Nee dedication,dareness 👍
ANVESH ANNA TOPPU DAMUNTE APPU 🤙.
ALL DI BEST BROTHER FROM KKD ❤️.
Thanks
All tigers nice......Full enjoy.
All the best...anvesh sir
Very nice 👌👌
24:17 .. Bagundi.. Small correction: Hardly recommended ante asalu recommende cheyatledani ardam. instead we can use highly recommended.
Sorry bro manadi USA English
@@NaaAnveshana Nuvvu King bro..King ki edaina chelluthundi ;)
All the best for your future trips👍
Thank you
Puli ra Puli ra Vizag Puli ra🐯🐯 ....Andarki andaga niliche Anvesh Puli ra🔥🔥🐯🐯
Pulitho veta naatho aata dengerous ga vuntadhi paaapam 😂😂😂 you are the entertainer and you are the rular jai balaya jai Avinash anna
😃😃
Excellent video clarity and love from vizag yendada
Puli tho veta.... Anvesh tho aata lu pramadhakaram.... Anvesh anna🔥🔥🔥
అన్వేష్ అన్నా పండు చిన్నగా ఎందుకు వుంది పెద్దగా ఉండాలి... నువ్వు సూపర్ అన్వేష్ అన్నా
పులితో సూపర్ ❤️❤️❤️
Puli Raju Anvesh super bro good morning love from Chennai
Tiger park chalaa bagundi.....Small tiger superb anna......
Thailand lo Tiger tho tiger park lo mee video chala chala bagundhi ., Thank you very much.
Your conversation is so cute andi
Thanks
Nice video super entertaining....
Entha friendly ina avi antha calm ga unda they did something to it, anyway vedio superb,
Puli tho Puli Raja 😄👍🔥,
Jai Hind, 🇮🇳♥️🔥
Great Travelling and all best for your further Travelling... Thank you for your video's 🤗🤗🤗
Love from Karnataka Bengaluru ❤️👌
అన్వేషణ టైగర్ పార్క్ సూపర్ గా ఉంది
Only you can create fun and content videos.. I have seen lot of videos on this ,but you killed it...super broo
Big tiger, Anveshana anna nachhadu maku🥳🐯! Really nice to watch your videos, content superb! Tiger anna anveshana💐💐
Two tigers in frame💛❤
సూపర్ గా ఉంది బ్రో వీడియో
Anna mi videos chala chala baguntay we are enjoying alot with ur slang...... Lots of love frm hyd anna.... Be safe and take care anna
Sure
😍😍🥳🥳🥳tanq so much for ur rply anna
జై అన్వేష్ అన్న సూపర్బ్ సూపర్ హీరో 😎👌😍
Good morning anvesh bro... Travel safe ❣️
పులి గారు ne Dagara nunde chupechavu Thanks Anna 🙏🙏
16:50 🤣🤣 epic dialogue
My children s chusi baga enjoy chesinsru
Navule navulu