Cheeramenu Fish : ఈ చేపలను చీరలతో పట్టి, సేర్లల్లో అమ్ముతారు, వీటిని ఎందుకు తింటారంటే.. | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • సన్నటి దారం ముక్కల్లా ఉన్న ఈ చేపలను చీరమీను అంటారు. ఇవి గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి. ప్రత్యేకించి చలికాలం ప్రారంభంలో దీపావళికి ముందు రెండు, మూడు వారాల పాటు మాత్రమే ఈ చేపలు దొరుకుతాయి. వీటికి డిమాండ్ చాలా ఎక్కువ.
    #AndhraPradesh #CheeramenuFish #Fish #EastGodavariDistrict
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 122

  • @rvenkateswaraprasad3616
    @rvenkateswaraprasad3616 2 роки тому +240

    మన జనాలు దేన్ని వదలరు...ఇవి అప్పుడే గుడ్ల నుండి పుట్టిన పిల్లలు...వీటిని ఎక్కువగా వేటాడితే వాటి సంఖ్య తగ్గిపోయి ఆ జాతిచేప కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది, ఈ కారణంగానే సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయంలో 2నెలలు చేపల వేట నిషేదిస్తారు.

  • @trueindian7952
    @trueindian7952 2 роки тому +83

    వీటిని పట్టకుండా కట్టుదిట్టం చెయ్యాలి...... అవి ప్రకృతి సహజలు.... కాపాడుకోవాలి

    • @jbrvasha5315
      @jbrvasha5315 2 роки тому +4

      అవును అవి పెద్దవి అయిన తరువాత తినాలి

  • @tekumudirajakumari7908
    @tekumudirajakumari7908 2 роки тому +1

    చంద్రశేఖర్ sir , super information chepparu sir

  • @ndaman333
    @ndaman333 2 роки тому +6

    బాగుంటుంది రుచిగా.. వండడం తెలియాలి

  • @buchibabub1189
    @buchibabub1189 2 роки тому +13

    70 CM పెరిగే చేపని 2 CM lo తింటున్నారు

  • @whateva12345
    @whateva12345 2 роки тому +9

    denni vadalaru, vaati meeda adarapadina bigger fish, crabs, prawns lantivi em kaavali

  • @mrkarthik9472
    @mrkarthik9472 2 роки тому +29

    ఈ చేపలు పట్టకుండా నిషేధం విధించాలి

    • @jbrvasha5315
      @jbrvasha5315 2 роки тому +3

      అవును పెద్దవి అయిన తరువాత తినాలి

    • @Pradeep-oe8mq
      @Pradeep-oe8mq 6 місяців тому

      Avi 25-75 cm kantey peddavi avvavu okasari video last lo chudandi half knowledge tho comments pettadam daniki inko ayana reply ivvadam bavundi

  • @narayanamurthy435
    @narayanamurthy435 Рік тому

    ఒక పూట తిండికోసం కొన్ని వేల చేపల్ని ఒక మనిషి చొప్పున తింటూ ఎన్ని లక్షల జీవాల్ని చంపుతున్నాడో కదా.
    అది తినకపోతే బ్రతకలేము, వేరే ప్రత్యామ్నాయం లేదు, వేరే ఆహారం లేదు అంటే పర్వాలేదు.
    కానీ ఇలా ఒక్కొక్క కుటుంబం కొన్ని లక్షల చేప పిల్లల్ని ఒకేసారి చంపి తినటం తప్పు కదా.
    ఇది చాలా పెద్ద అపరాధం.

  • @whateva12345
    @whateva12345 2 роки тому +15

    calcium kaavalante guddu pottunu podi chesukuni thinte saripotundi....food chain ni spoil cheyanavasaram ledu

    • @uhv13
      @uhv13 6 місяців тому

      Nuvvu tinu alaa yenduku godakkottina sunnam kudaa tiney boledu calsium. milk cabbage cauliflower lo kudaa untundi

  • @pavantanguturi3028
    @pavantanguturi3028 2 роки тому +26

    అసలు వాటిని ఎలా వండుకుని తింటారు? అంత చిన్నగా వున్నాయి.

    • @kamal.m3130
      @kamal.m3130 2 роки тому +5

      వక్కసారి మా ఈస్ట్ గోదావరి రండి ఈ చేప రుచి చుడండి.

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 роки тому +6

    Tnq BBC nice information

  • @lookugolukonda9835
    @lookugolukonda9835 6 місяців тому

    Than you❤

  • @nsraju1386
    @nsraju1386 2 роки тому +14

    ఇవి చేప పిల్లలు. ఒక రకం చేప కాదు.

  • @sareeny5769
    @sareeny5769 2 роки тому +5

    Ami vinasompuga vundhi,, dr.ambedkar konaseema zilla peru

  • @ranivarmav7635
    @ranivarmav7635 2 роки тому +3

    చిరమేను😍👌🏻మా రాజుల అందరి ఇంట్లో వండే కూర 😋ఎంత రేటు ఐన తగ్గేదే లే కొనే తినే పెట్టె విషయంలో🤩నేను బా చేస్తా ప్రిడ్జ్ లో పెట్టి కనీసం 6 నెలలు తింటా కొద్దిగా కొద్దిగా తీసికొని ఉండేది హైదరాబాద్ ఐన వదిలేదే లే ఈ మా చీరమేను🤗

    • @Mridiot198
      @Mridiot198 2 роки тому +1

      😲😲

    • @ilovemyindia521
      @ilovemyindia521 2 роки тому +1

      First time vintunna

    • @dశివకుమార్
      @dశివకుమార్ Рік тому

      లవడా మీ రాజులే కాదు అందరూ తిట్టారు రాజులూ అంట బొగ్గు

    • @uhv13
      @uhv13 6 місяців тому

      😢

  • @sudeshnaaravapalli5149
    @sudeshnaaravapalli5149 2 роки тому +4

    Papam chinna pillalu

  • @నిజంనిప్పులాంటిది-ఱ2గ

    చిరమెనుతో వడలు వేసుకుంటే అద్భుతంగా ఉంటాయి.

    • @forestlifer289
      @forestlifer289 Рік тому

      అయిపోయింది ఇంకేముంది ఈ జాతి లేకుండా ఉదెయ్యండి..జాతి మిగలకూడదు దొబ్బి తినెయ్యండి

  • @himapydikondala
    @himapydikondala Рік тому

    సీరామెను గారెలు కూడా వేసుకుంటాం మా యానాం లో

  • @geethakanduri6134
    @geethakanduri6134 Рік тому

    Papamm Thaguluthunde Suma Pattenavareke Thennavareke Kuda
    Aaa Dr Evaramma

  • @sarveshbabu2287
    @sarveshbabu2287 6 місяців тому

    అంతే అంటారా..
    మనిషి స్వార్థ జీవే అంటారా..
    దోమ కాటు.. మలేరియా, డెంగ్యూ.. అంటే దోమల్ని చంపేస్తాం.. చికెన్ గున్యా..
    లో చికెన్ ఉంటే.. చికెన్ తినం.
    బర్డ్ ఫ్లూ.. కోళ్ల వల్ల రాకపోయినా
    కొన్ని వారాలు చచ్చినా ..కోళ్లు తినం. మెదడువాపు పందుల వల్ల వస్తుంది అనగానే..
    పందుల న్నింటిని ఊరు బయటకు తోలి వస్తాం, ఊర్లో ఒక కుక్క కరిస్తే.. మొత్తం కుక్కల
    ను వెంటబడి చంపేస్తాం..
    కానీ ఎన్నో రకాల అంటు రోగాలతో.. మేము జనం మధ్యనే.. ఊర్లోనే ఉంటాం..
    చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను.. ఉడుము, తాబేలు, చివరికి నత్తలను కూడా వదలకుండా తింటాం...
    సీజన్లో మాత్రమే దొరికేవి అంటే
    ఎంత దూరం నుంచి అయినా వచ్చి కొంటాం..
    అవును.. మనిషి స్వార్థ జీవే..
    అలాగే ఆశా జీవి..
    రేపటి గురించి ఆలోచించే..
    సగటు జీవి.
    "కాదేది తిండికి అనర్హం"

  • @maruticlicks7877
    @maruticlicks7877 2 роки тому +6

    eee bhoomi meeda pramadakarmayainaadi amaina undi ante adi kevalam manavudu matrame

  • @ravichandra_sagili
    @ravichandra_sagili 2 роки тому

    Nenu video starting lone guess chesanu. Ivanni larva fish lani

  • @apavankumar892
    @apavankumar892 2 роки тому +2

    Friends Nellore dt somasila village lo cheep and best price ki chiramenu fish available

  • @ssanvi164
    @ssanvi164 2 роки тому +5

    Anta chinnaga unnayi danni yela clean chestaru

    • @johnutube5651
      @johnutube5651 2 роки тому +1

      Alage clean cheyyachu.

    • @rajug3104
      @rajug3104 2 роки тому

      వాటర్ తో కడుగుతారు.
      అంతే తలకాయ తోక లాంటివి తీయరు

    • @farmingathomegarden5581
      @farmingathomegarden5581 2 роки тому

      Easy ga clean chastaru water akkauva vundadu

  • @naturelover9755
    @naturelover9755 2 роки тому +10

    👌 గా ఉంటుంది కానీ అందరూ వండలేరు.

  • @anuradhamadala4757
    @anuradhamadala4757 Рік тому +1

    మనుషులు వేటినీ వదలరు.చేప పిల్లలు ఎంత?🤦

  • @angelsweety1231
    @angelsweety1231 2 роки тому

    Maa uru super

  • @prasunachunduru4086
    @prasunachunduru4086 2 роки тому +2

    Nako doubt avi anta chinna ga unnayi vatini clean cheyyadam kastam,vati lopala one,two anni untayi kada ela tintaru?

    • @harinikp7532
      @harinikp7532 Рік тому

      😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @nalgondavvsatya145
    @nalgondavvsatya145 2 роки тому +3

    1kg 100Rs ante aa musaladi 2500 antundi, dani yasalo

  • @viralupdates5642
    @viralupdates5642 2 роки тому +1

    Great

  • @fisherboyhari4868
    @fisherboyhari4868 2 роки тому +2

    Ma daggara available ga undi kg 200 RS dry cheramenu

  • @anandajessie9222
    @anandajessie9222 2 роки тому +3

    ఎలా ఉండాలి ఎవరైనా పెడితే బాగుంటది వీడియో

  • @rajeshpilla4408
    @rajeshpilla4408 2 роки тому +20

    రాజులు బాగా వండుతారు.. అండి..ఆయి

    • @raajajagan
      @raajajagan 2 роки тому +4

      Recipe cheppandi aay

    • @asif86881
      @asif86881 2 роки тому +1

      😂😂

    • @Vinaykumaradda
      @Vinaykumaradda 2 роки тому +1

      Baaboi

    • @neha-nv2ds
      @neha-nv2ds 2 роки тому +2

      Godavari yasa ante anthe mari aay

    • @malleraju9835
      @malleraju9835 2 роки тому

      Bogem kadhu. Seru 3000 ki konii 6000 ki smuggling chestharu. Smugglers

  • @linealplunder8gamingnew200
    @linealplunder8gamingnew200 2 роки тому

    Idi vande tapudu Kobbari kaaya, masala kaaram ela unte antha baguntndi taste

  • @sumanthm250
    @sumanthm250 2 роки тому +12

    I think I have seen them in best food review show channel. Japanese people use them in most of their dishes . They use them in burgers and even in ice cream/desserts too

  • @anil_kumar_
    @anil_kumar_ 2 роки тому +6

    ప్రపంచం లో ఈ ఒక్క చోటే దొరుకుతాయా లేక వేరే చోట్ల కూడా దొరుకుతాయా? @bbcTelugu

    • @rvenkateswaraprasad3616
      @rvenkateswaraprasad3616 2 роки тому +4

      ఇవి వలస చేపలు నది సముద్రంలో కలిసే దగ్గర ,మడ అడవులలో గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి. ఇటువంటి వాతావరణం ఉన్న అన్ని ప్రదేశాలలోను దొరకవచ్చు.

    • @fisherboyhari4868
      @fisherboyhari4868 2 роки тому

      Dam area lol dorukuthai Anna ma daggara 700

  • @RamYadav-ib1kn
    @RamYadav-ib1kn 2 роки тому +5

    Avi chinna chepapillalani thintara

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 роки тому +11

    ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి, అయితే వొండటం తెలియాలి.

  • @k.r7622
    @k.r7622 2 роки тому +2

    👌👌👌

  • @karthik_tiger
    @karthik_tiger 2 роки тому +2

    Manavalu pappala mitay galu. Corona ravaddam lo thappu ledhu ra.

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 2 роки тому +12

    మరీ కృరంగా ప్రవర్తించకండయ్య, వాటిని తినడానికి మీకు మనసు ఎలా వస్తుందో నాకు అర్థం కావడం లేదండి,
    కచ్చితంగా ఒక చట్టం కావలసిందే,వాటిని కాపాడాలి అంటే.

  • @sudhakarmatakar5701
    @sudhakarmatakar5701 2 роки тому

    Papam avvi peragavu Aina anta chinnavatini tinakunte chavaru kada papam

  • @p.srimani.3147
    @p.srimani.3147 Рік тому

    😳

  • @privateaccount779
    @privateaccount779 2 роки тому +5

    Protein, calcium kosam humans waste kuda tentaru amo in future
    What is the difference between china people and India people

  • @sbolla2099
    @sbolla2099 Рік тому

    Baby fish. Save them.

  • @rockstar4676
    @rockstar4676 2 роки тому +3

    Cheeramenu ante chinna రొయ్యలు anukune vaadini

  • @linealplunder8gamingnew200
    @linealplunder8gamingnew200 2 роки тому

    Cheera man kadu. Chiru meenu. Daanini ala chesaaru

  • @Roshansiddareddy
    @Roshansiddareddy 2 роки тому +1

    బాబోయ్ cleaning kastame

  • @shanmukhshanmuk7035
    @shanmukhshanmuk7035 2 роки тому +6

    Batakanivandi ra papam.

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor 2 роки тому +7

    Not at all good to destroy the seed

  • @konekumar5260
    @konekumar5260 2 роки тому

    Orai apandi ra.

  • @johnutube5651
    @johnutube5651 2 роки тому +2

    Cheru means mud in my language. Meen = Fish. Mud fish, LOL

    • @sanjeevasubhashini2977
      @sanjeevasubhashini2977 2 роки тому +2

      If u don't know language then keep silent don't disrespect other language.cheru not sayri. Sayru means 1kg

    • @uhv13
      @uhv13 6 місяців тому

      Cheea means saaree they hunt with saree aoo meen means fish so they called cheeramenu

  • @unknownfacts5618
    @unknownfacts5618 2 роки тому

    Nee Telugu medium ga

  • @harishmadishetty271
    @harishmadishetty271 2 роки тому

    Mada adavullo chusanu year motham dorukuthundi

  • @thotasurya7779
    @thotasurya7779 2 роки тому

    🤤🤤🤤

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 2 роки тому +8

    Daridrapu manushulu... humans thine vallu unte bagundu...

  • @geethakanduri6134
    @geethakanduri6134 Рік тому

    Orey DR Maneshe Mamusam Kuda Manchede Ane Cheppara Endukantey Maneshe Anne Penda Peyye Vadalakunda Thentadu Kadhara Mana Pellalu Duramayethey Entha Badha Paduthamu Ave Kadha Anthey Kadhara DR Ga

  • @kellasrinivasarao1117
    @kellasrinivasarao1117 2 роки тому

    Godhavari dts valu anni taste chestharu

  • @Shoppi_Complex
    @Shoppi_Complex 2 роки тому

    😐🤮🤮

  • @powerranger5221
    @powerranger5221 2 роки тому +2

    Credit goes to CM Jagan 🔥
    Jai Jagan 💪🏼 Jagan 2024 😎
    King of Andhra Pradesh 📯💐

    • @arachakam
      @arachakam 2 роки тому +8

      దానికి దీనకి సంబంధం వుందా?

    • @maruthieradhu2008
      @maruthieradhu2008 2 роки тому +2

      సంక నాకు పోయి...అతనిది..🤦

    • @kamisettigopisankar8882
      @kamisettigopisankar8882 2 роки тому

      Bongu of andrapradesh

    • @totasivaprasadarao6954
      @totasivaprasadarao6954 2 роки тому +1

      వీడి కేమయినా పిచ్చా! ఇది జలగ వేదికా!

    • @maruthieradhu2008
      @maruthieradhu2008 2 роки тому

      @@totasivaprasadarao6954 🤣🤣🤭....

  • @i_waste_time_on_Youtube
    @i_waste_time_on_Youtube 2 роки тому +2

    25-75cm annaru kada. Adi mm, cm kadu.

  • @i_waste_time_on_Youtube
    @i_waste_time_on_Youtube 2 роки тому +1

    Cheera + Meenam

  • @i_waste_time_on_Youtube
    @i_waste_time_on_Youtube 2 роки тому

    Cheera tho pattee Meenam