Man Bird Love: తన దగ్గర ఉన్న కొంగను అటవీ అధికారులు బలవంతంగా లాక్కెళ్లిపోయారంటున్న ఆరిఫ్ | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • యూపీలోని అమేథీలో ఆరిఫ్ అనే వ్యక్తి ఒక గాయపడ్డ ఒక పెద్ద కొంగను కాపాడి, దాని ప్రాణాలు నిలబెట్టారు. అప్పటి నుంచి ఆ కొంగ ఆయనతోనే ఉండిపోయింది. హఠాత్తుగా అటవీ శాఖ అధికారులు వచ్చి, బలవంతంగా ఆ కొంగను ఆయన నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై ఆరిఫ్ బీబీసీతో ఏమన్నారు?
    #Man #Bird #Saras #Love #Friendship #UttarPradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 373

  • @srimahalakshmi8820
    @srimahalakshmi8820 Рік тому +223

    పక్షుల ప్రేమ మనుషుల కంటే గొప్పది. అది దిగులుచెంది చనిపోవచ్చు కూడా...

    • @madhukrishna6909
      @madhukrishna6909 Рік тому +9

      1000% true

    • @hasinashaik1540
      @hasinashaik1540 Рік тому

      Yes

    • @cherukumillisatyavani11
      @cherukumillisatyavani11 Рік тому +1

      SENT PERCENT TRUE

    • @pidathalanageswari8796
      @pidathalanageswari8796 Рік тому

      100% నిజం.

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 Рік тому

      అలా జరుగకూడదు. ఆ పక్షి తరుపున ఎవరైనా ముందుకు వచ్చి న్యాయపోరాటం చేసి ఆ పక్షిని తిరిగి అతనికే అప్పగించేలా చేయాలి. బిజేపి వాళ్ళు మనుషుల రూపంలో ఉన్న రాబందులు.

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Рік тому +223

    మూసుకొని అధికారులు ఆపక్షినీ అతనికీ ఇవ్వాలి. మంచి చేసేవారిని గౌరవించాలి.🦜

  • @anjan...369
    @anjan...369 Рік тому +215

    ఇంతకంటే బాగా వాళ్లు చూసుకుంటారా.... అది అతని దగర ఉండటమే కరెక్టు అన్పిస్తుంది...

  • @kavyamangalampalli8245
    @kavyamangalampalli8245 Рік тому +208

    పక్షి స్వేచ్ఛ ముఖ్యం అని చెప్పే మీరు ఆ పక్షి ఎంతో ఇష్టంగా అతని వద్ద ఉంటుంది దాని ఇష్టాన్ని కాదని బలవంతంగా లాక్కెళ్ళి పోవడం కూడా రక్షణ అని మీరు అంటున్నారు మా ఊరిలో చాలా కొంగలు ఉన్నాయి మరి దానికి ఏ అటవీ పరి రక్షణ లేదు ఎందుకని ఇది కేవలం ఎదుగుదల పాపులారిటీ చూడలేక చేసిన కుట్ర

    • @shafimohammed2564
      @shafimohammed2564 Рік тому +4

      Yes.Right

    • @md.irfanjavid8119
      @md.irfanjavid8119 Рік тому +3

      It's true from vizag

    • @jamalbhai951
      @jamalbhai951 Рік тому +4

      Correct Ga cheppav bro

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 Рік тому +4

      First video చూసాను నిజంగా Aarif ఆ పక్షి ను చాలా ప్రేమ గా చూసేవారు

    • @netajiburagana8159
      @netajiburagana8159 Рік тому +1

      Yes exactly..... atanu emaina bandichada ledhuga papam danni freedom gane unchadu. Ina okadi popularity ni sahinchaleru le 😔😔😔

  • @gagarinr5064
    @gagarinr5064 Рік тому +125

    ఇది మరీ అన్యాయం…. ఆ గాయపడిన పక్షికి వైద్యం చేసి ఆరిఫ్ ఆప్యాయతగా పక్షికి దగ్గరయ్యాడు అతను కేవలం ఆ పక్షికి ఆహారం మాత్రమే పెట్టట్లేదు దానితోపాటు ఆప్యాయత ప్రేమను కూడా పంచుతున్నాడు. ఆ పక్షి సంరక్షణ కేంద్రంలో కేవలం గోధుమలు, నీళ్లు ఇస్తారేమో కానీ ఆరిఫ్ దాన్ని స్వేచ్ఛగా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు అందిస్తున్నాడు. ఒకవేళ ఆ పక్షి ఆరిఫ్ మీద ఉన్న బెంగతో చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఆ పక్షి తనంత తానుగా గాల్లోకి ఎగిరిపోవడానికి అవకాశం ఉన్న కూడా అలా చేయకుండా తన ఇష్టానికి ఆరిఫ్ తో పాటు ఉంటుంది. ఆరిఫ్ తో పాటు ఉండటం అనేది ఆపక్షి తీసుకున్న నిర్ణయం అంతేగాని దానికి ఆరిఫ్ బాధ్యత ఏమాత్రం లేదు. అటువంటి పక్షి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా అధికారుల ప్రవర్తన ఉంది. మనుషులు చేసుకున్న చట్టాలు ఆకాశంలో తిరిగే పక్షుల మీద అధికారం చలాయించే విధముగా ఉండటం సబబు కాదు. ఆ పక్షి తనంతటతానే వచ్చింది ఆ పక్షిని స్వేచ్చగా వదిలిపెట్టి దానిఇష్టానికి ఎక్కడ ఉండాలో ఏం చేయాలో ఎలా బతకాలో ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అవకాశం ఆ పక్షికే ఇవ్వాలి.

  • @AB-bg8fi
    @AB-bg8fi Рік тому +294

    ఇది పాపం... అవసరం అయితే కోర్ట్ సపోర్ట్ తీసుకోవాలి.
    *అది అక్కడ బందించ బడలేదు* , కనీసం ఏనుగుల లాగా హాని కలిగించేవి కూడా కాదు...
    ఇది తప్పైతే ... నెమళ్లు , ఏనుగులు ,గుర్రాలు , ఒంటెలు చిలుకలు ఇలా చాలా పెద్ద పెద్ద నాయకుల ఇంట్లో ఉన్నాయి , వారి వీడియో లు ఉన్నాయి... వారి మీద కూడా కేసు పెట్టీ విచారణ చెయ్యాలి.
    మోడీ గారి వీడియో కూడా ఉంది నెమలి తో... వారిపై కేసు petti , వారి దగ్గర నుండి అవి తెచ్చే ధైర్యం ఉందా ?

  • @ManviBanoth
    @ManviBanoth Рік тому +262

    మోడీ adhikarika😂నివాసంలో వున్న నెమలి, రామచిలక లాంటి పక్షులని కూడా స్వాదినం చేసుకోవాలి

    • @Mr.Rvvlogs1010
      @Mr.Rvvlogs1010 Рік тому +2

      Modi or indian pm ki official house ledu but akbar road lo una home indian government so akada evaru undali ani evaru undodhu ani decision tisukonedi modi kaadu...

    • @pydichittibabu954
      @pydichittibabu954 Рік тому +4

      మద్యలో మోడీ గారు ెందుకు, దానిని స్వేచ్ఛా గా అతని వద్ద ఉంచితే బాగుండేది

    • @Mr.Rvvlogs1010
      @Mr.Rvvlogs1010 Рік тому

      @@pydichittibabu954 up state bird kada so one person dagara undodhu ani ala tisukoni poyaru

    • @sreetm5359
      @sreetm5359 Рік тому +5

      అవును. ప్రజాస్వామ్యం లో అందరూ సమానమే. ఇదేమి రచరికం కాదు. మోడీ కి మినహాయింపు ఏల!?

    • @sarojaravva9072
      @sarojaravva9072 Рік тому

      Nijam

  • @rajujilakara6457
    @rajujilakara6457 Рік тому +5

    ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు దాన్ని ఎదావిదిగ వదిలేయలని అందరం తెలియజేస్తున్నాం

  • @peadeepboddu8214
    @peadeepboddu8214 Рік тому +50

    ఆ పక్షి ఎంత బాధ పడుతూ ఉంటుందో ఇతన్ని వదిలి బలవంతంగా వెళ్ళడానికి....బంధం విలువ తెలియని మూర్ఖులు ఎవరో ఈ నేరం వెనక ఉన్నారు....చాలా తప్పు....ఎవరో ఒకరు కేస్ వేస్తే బాగుండు

  • @prasadpolamuri4992
    @prasadpolamuri4992 Рік тому +23

    స్వేచ్ఛ జీవులని కూడా. పట్టి బందించటం మనకే సాధ్యం. 🙏

  • @yesurajupandi3596
    @yesurajupandi3596 Рік тому +83

    ముందుగా పక్షుల్ని స్వేచ్ఛగా వదలాలి పక్షి తన ఇష్టం,ఎక్కడికి వెళ్లాలి ఎక్కడ ఉండాలని, పక్షులు ఇష్టం ... పక్షులను చంపిన ఏడిపించిన చేస్తే అది నేరం... కానీ ఆ పక్షి తనకు సాయం చేసిన వ్యక్తి దగ్గరే ఉంటుంది... అతను తాడుతో కట్టలేదు హింసించలేదు... కానీ స్వేచ్ఛగా తిరిగి మళ్ళీ అతని దగ్గర వస్తుంది... జూలో ఉన్న అంతే ఇతని దగ్గర ఉన్నది అంతే.. కానీ పక్షికి ఉన్న మనిషికి ఉన్న బంధాన్ని విడదీశారు... అది తప్పు కాదా.. మీరు పెట్టేది మేత... అతడు పెట్టేది మేత.. కానీ పక్షి ఎక్కడ స్వేచ్ఛగా బతుకుతున్న అక్కడ ఆరోగ్యంగా ఉంటుంది ఆ పక్షి... లేదంటే బెంగతో చనిపోతుంది... ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ప్రతి జీవరాశికి స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంటుంది...

  • @freefirechapter2398
    @freefirechapter2398 Рік тому +21

    పక్షిని, మనిషిని విడదీయొచ్చేమో కానీ, వాటి మరియు వారి మధ్య ప్రేమ ని కాదు.. ఈ సృష్టిలో ప్రేమ ఎంతో గొప్పది. అది అందరికి దక్కదు.... జాలి, దయ, కనికరం లేవు వీళ్ళకి... మొన్న పడిన వడగళ్ల వానకు ఎన్నో కొంగలు చనిపోయాయి. వీళ్లు ఏమి చేశారు 😡😡.. అప్పుడు గుర్తుకు రాలేదా వీళ్ళకి రాష్ట్ర పక్షి అని..

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 Рік тому +31

    జంటను విడదీసే ఆ పాపము యెవ్వరిది....

  • @cutekitty9149
    @cutekitty9149 Рік тому +9

    దానివల్ల ఎవరికైనా ఇబ్బంది అనుకొన్నప్పుడు, ఆయన దాన్ని ప్రేమగా చూసుకోనప్పుడు చేయాలి ఈపని. పనికిమాలిన పనులు. ఎన్నో జంతువులను హింసిస్తున్నారు వాటిని సంరంక్షించండి ఆఫీసర్స్.

  • @quetcat4840
    @quetcat4840 Рік тому +97

    ఇది చాలా దారుణం మంచిగా చూసుకున్న కూడా ఓర్వలేని రాక్షషులు వీళ్ళు తూ ఏమి పరిపాలన

  • @onemanarmy4470
    @onemanarmy4470 Рік тому +40

    అతని దగ్గర ఎప్పటినుండో ఉంటుంది... అతను ఏమి బందించి ఉంచలేదుగా... ఎం మనుషులురా మీరు... ఛీ... మీ బ్రతుకులు చెడ...

  • @raavanraavan01
    @raavanraavan01 Рік тому +74

    స్వేచ్ఛగా వదిలిన ariff కరెక్టా,
    Center లో ticket పెట్టి చూపించే officer's కరెక్టా

  • @srinivasthandralasrinivast6077
    @srinivasthandralasrinivast6077 Рік тому +70

    ఏ దేశం లో లేని చట్టాలు మన దేశం లో ఉన్నాయ్... చివరికి పావురాలు కూడా పెంచకూడదు అంటారు ఏమో

    • @sameerkhasab2791
      @sameerkhasab2791 Рік тому +2

      Maa kharma bro amchestam

    • @gvccreation-143
      @gvccreation-143 Рік тому +2

      Pakshulu జంతువు లను pencharadu అన్నప్పుడు ఇంక పావురాలు,gorrelu,ఆవులు,వీటిని కూడ pencharadu antaremo 🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤔🤔🤔🤔

    • @MiG_54
      @MiG_54 Рік тому +2

      Deni Amma enka chicken kooda pencha koodada enti 😂😂

    • @cheetatommy3007
      @cheetatommy3007 Рік тому +3

      Bjp anni elantive chesthundhi

  • @pcr8208
    @pcr8208 Рік тому +7

    బంధించింది అధికారులు.... దానికి స్వేచ్ఛ కల్పించింది అరిఫ్.. ఇది దారుణం

  • @JBRWildlifeRescueTeam
    @JBRWildlifeRescueTeam Рік тому +5

    నాకు గట్టి నమ్మకం ఉంది అది మళ్ళీ వస్తుంది.

  • @rammohang9338
    @rammohang9338 Рік тому +38

    విచిత్రమైన చట్టాలు.మానవత్వము వుండదు.

    • @quetcat4840
      @quetcat4840 Рік тому

      ఫస్ట్ మన pm కే మానవత్వం లేదు ఇక ప్రజల్లో ఎలా వెతికేది, ఉన్న కూడా వీడు ముస్లిం క్రిస్టియన్ హిందువులు అని ప్రజల మధ్యలో మానవత్వం లేకుండా చేస్తున్నాడు ఈ లుచ్చా pm ఇక మన బతుకులు బానిస బతుకులే

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 Рік тому +32

    The bird has developed a special bond with her rescuer. He has been taking best care of it and giving it the best treatment and love. They both celebrate each other's friendship and company. There is no sense in seperating them from each other.

  • @tharaktharak262
    @tharaktharak262 Рік тому +6

    BBC channel variku tq elanti videos more than save birds

  • @bhanuk4235
    @bhanuk4235 Рік тому +14

    ఏ minster లేక ఆఫీసర్ నో పక్షి మాంసం మీద మనసుపడి ఉంటాడు. సైలెంట్ గా డిన్నర్ లోకి డిష్ అయిపోతుంది.. అంతే అంతే.

  • @vivekcandy
    @vivekcandy Рік тому +6

    నర దిష్టి ఎలా ఉంటుందో ఇది ఒక example

  • @teegulnaturalfarms
    @teegulnaturalfarms Рік тому +15

    దేవాలయాలలో ఏనుగులు ఉంటాయి కదా, దానికి ఎలాంటి చట్టాలు ఉంటాయి? బిబిసి దీని గురించి ఈ సందర్భంగా చెప్పి ఉంటే బాగుండేది.

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd Рік тому +12

    😭😭😭 పాపం ఆ పక్షి

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 Рік тому +7

    Dept people showing there in human behaviour towards Arif and Saras bond and pure love

  • @gvccreation-143
    @gvccreation-143 Рік тому +13

    ఈ ఆటవి శాక వాళ్లు వాటిని chusedi లేదు yemi లేదు అవి ఉన్న chota swechaga undanivvaru అతను యేమైన బలవంతంగా పట్టుకొని దానిని chustunnada లేదు కద 🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤔🤔🙏

  • @sudhakarkundeti5943
    @sudhakarkundeti5943 Рік тому +3

    దేశంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి కదా ఎలాగే స్పందించ వచ్చు కదా!?

  • @sivaswamy4642
    @sivaswamy4642 Рік тому +7

    ప్రశాంతంగా ఉన్న పక్షులు రాజకీయాలు చేస్తున్నాయి,

  • @venurao9911
    @venurao9911 Рік тому +6

    Forget about politics, the unconditional bonding will be made together shortly. No one can separate them. We wish to see them together again with everlasting love.

  • @naren9703
    @naren9703 Рік тому +10

    తప్పు చేసారు. గోధుమలు, నీరు, రోటీ మీరు ఇస్తారు...కానీ ధాని తో ఆరిఫ్ లాగా ప్రేమగా ఎవరు ఉంటారు. వచ్చే జీతం కోసం నాలుగు గింజలు వేసి ఇంటికెళ్లి పడుకుంటారు

  • @rasapakasrishailam1814
    @rasapakasrishailam1814 Рік тому +14

    సలాం రాఖీ భాయ్

  • @anuradhapotnuru9024
    @anuradhapotnuru9024 Рік тому +33

    Pls live it......don't do politics

  • @santhoshkumarpatel2916
    @santhoshkumarpatel2916 Рік тому +59

    This is really a condemnable act, if he makes any trouble to that bird , we can say that's not correct but the bird itself loved to stay with him..Leave the bird in forest

  • @himakunthslabalachandrasek1781

    IF AFFECTION OF A BIRD ON HUMANBEING IS REALLYGODS GRACE BUT ONE DAY OR OTHER THE BIRD DEFINITELY COME TO ARIFF HOUSE ENTIRE WORLD PROUD OF THE BIRD AFFECTION ON MR ARIFF THAT TO THE BIRD VOLUNTERLY COMING TO Arif expressing gratitude of afection who saved the bird lifefrom unhealthy grounds May god bless Mr Arif and family members forever Salute

  • @sivaswamy4642
    @sivaswamy4642 Рік тому +7

    ఈ పక్షి గురించి షార్ట్ ఫిల్మ్ తీయాలి,,,

  • @balajiprasadbehera87
    @balajiprasadbehera87 Рік тому +7

    He is very good man, taking care of this crane nicely.They had nice friend ship.Though they separate from each other for many years definately never forget each other.

  • @pydichittibabu954
    @pydichittibabu954 Рік тому +8

    భాద కరం, ప్రేమ గా చూసుకున్న ప్పుడు అటవీ శాఖ వారికి rules వస్తాయి, పొడు భూమి మొత్తం డబ్బులు యిచ్చి నరుక్కున పరవా లేదు

  • @thousif291
    @thousif291 Рік тому +1

    Great what a rule shame on you I support💪💪💪💪 arif

  • @RajaSekhar-wj5gl
    @RajaSekhar-wj5gl Рік тому +41

    Konga athadi daggara vuntey nashtam yemi leydu, kavalani rajakiyam cheysthunnaru

  • @vasuchittem1202
    @vasuchittem1202 Рік тому +1

    నిజం చెప్పాలంటే వల్లే బంధించి తీసుకువెళ్తున్నారు... వారిపై కేసు పెట్టవచ్చు

  • @Bsreddy7075
    @Bsreddy7075 Рік тому

    ఎంతో ప్రేమతో పెంచుకునే గోవులను నిర్దాక్షిణ్యంగా కోసుకు తినే వాళ్ళ సంగతేంటి ఒక గాయపడిన కొంగను బాగు చేసి పెంచుకుంటే అభ్యంతరం ఏంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు పులిస్టాప్ పడేది ఎప్పుడు? జైహింద్.

  • @JWUSPRaju
    @JWUSPRaju Рік тому +31

    I am feeling shameful watching like this bad politics

  • @Luckylife9993
    @Luckylife9993 Рік тому +25

    Forest officers can feed it but can’t love & take care of it like him …don’t separate them pls

  • @lifeoffailure...3921
    @lifeoffailure...3921 Рік тому +15

    This is too bad and too worst behavior and its shame to forest department....

  • @raja7712
    @raja7712 Рік тому +2

    Aa bird clear ga teeskeltunnappudu vaadini podustundi
    Daniki route gurthu vuntae adhi pakka vachestaadi thirigi thana friend daggaraki
    But it's a sad story

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 Рік тому +16

    He spoke right he did not tied the bird or kept locked in house.bird itself came n moved freely happily that s the relation😍❤️ betwn humans n birds animals.dont involve betwn them 😎

  • @thotasuresh4813
    @thotasuresh4813 Рік тому

    This is really breaking bond between bird and the person who raised it. This is ridiculous. They are separating the love forcefully.

  • @akhilgopi5467
    @akhilgopi5467 Рік тому +2

    Both are strong bonding so don't seperate both sir please🙏understand it's feelings

  • @Viplovsena
    @Viplovsena Рік тому +5

    Birds love Rocky Bhai !!!

  • @praveengadari6228
    @praveengadari6228 Рік тому +2

    రాజమౌళి ఒక మూవీ తీయాలి ఈ స్టోరీ లైన్ లో

  • @BrittonaturalistvlogsUSA
    @BrittonaturalistvlogsUSA Рік тому +10

    I feel bad for the guy . Our country has political problems . Let the humans and animals live happily pls.

  • @shaheerbasha7156
    @shaheerbasha7156 Рік тому +3

    దాన్నీ సురక్షితంగా పెట్టిండారా లేదంటే మసాలాపెట్టేసారా

  • @rizwanmohammed7478
    @rizwanmohammed7478 Рік тому +2

    వాళ్ల దగ్గర ఉంటే టికెట్ డబ్బులు వస్తాయి కదా, మరి ఆరీఫ దగ్గర ఉంటే ఆ డబ్బులు ఎలా వస్తాయి.

  • @vinod_lifevlogs
    @vinod_lifevlogs Рік тому +6

    If it's left in wild it will surely be back to see his friend am 100% sure ❤

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 Рік тому +4

    Bird ni athani tho unchite bagundu... Aina adi malli vastadi Arif kosam ... Both are best friends now

  • @wajidbabamd3216
    @wajidbabamd3216 Рік тому

    We r support arif

  • @muppanenibhargav4081
    @muppanenibhargav4081 Рік тому +1

    I support Aarif and his love towards taking care of bird. Don't involve such political drama and don't see that in political perspective. What was the problem if that bird is living with Aarif ?
    Eg: Peacock is a national bird. That means is no one have right to feed and love at them. Are only the govt. Officials and ZOO care only taking care of those under high standards...

  • @santoshg550
    @santoshg550 Рік тому +1

    Justice justice justice ⚖️ iloveyou my india Justice ⚖️

  • @chillarigejanakiram5459
    @chillarigejanakiram5459 Рік тому +7

    Govt.may provide job to Arif Bhai to take care of not only that rare bird but also to other ones...

  • @nagaraju1507
    @nagaraju1507 Рік тому +10

    Friendship break chesaru damit

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому +6

    No need to worry it will come back again 🙂😊😊😮

  • @jamalbhai951
    @jamalbhai951 Рік тому +1

    The Farmer had kept the Bird Freely open environment, but this Zoo Guys are Keeping bird in Closed One....
    The Farmer doing is best...

  • @padmavathi1673
    @padmavathi1673 Рік тому

    E adikarulu danani debba thagilinapu emynaru athinikosam bengapettukuny abird ku emina aithy a bird ne kolpotham please athaniki icheyandi

  • @msmsn7133
    @msmsn7133 Рік тому

    మూర్ఖుడు పాలిస్తున్న ప్రాంతం అది..... అంతె ఇక......!

  • @karisamkari2776
    @karisamkari2776 Рік тому +7

    Arif konganu bandinchaledu swechhagane vadilesadu papam ko nga kalu virigite kapadadu anduke krutagntaga appudapudu tanaku prana data ina arif ni chudataniki vastundi papam konga anta bada padutundo amo naku chala badagavundi sir meru tesukellatam😢

  • @pidathalanageswari8796
    @pidathalanageswari8796 Рік тому +3

    😡😡😡😡😡😡😡😡😡😡😡కొంగను బందించి వుంచడం నాకు నచ్చలేదు
    ప్రభుత్వం చేసిన పనికి బాధపడుతున్నాను. 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @vishnudeep2738
    @vishnudeep2738 Рік тому +12

    When we all co-existed there is nothing wrong with living together.

  • @amanullaamaan9362
    @amanullaamaan9362 Рік тому

    Chala annayam

  • @sridharmylagani7057
    @sridharmylagani7057 Рік тому +2

    బీజేపీ పాలన ఈ ఎలక్షన్స్ లో ఒడి పోతుంది 100/

  • @arunaanil1521
    @arunaanil1521 Рік тому +3

    Manushulu denini sweccha ga prashantham ga bratakanivvaru chiiiii😢💔

  • @therandomthings6933
    @therandomthings6933 Рік тому +1

    Might need to change the laws. This is not to new india and UP. Recently in Telangana forest officials took baby monkey from UA-cam blogger and similar thing happened in Tamil Nadu also.

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому

    ఓమ్ నమశ్శివాయ.
    ఏ జన్మ బంధమో? వారిది.
    🕉️

  • @sreekar7296
    @sreekar7296 Рік тому +5

    Konga challa bagundhii....adhi malli athanidegaraku vasthe athani pollam lo ne vundanivandii....

  • @chandrasekharvemula3669
    @chandrasekharvemula3669 Рік тому +2

    Arif looks like kgf hero

  • @Jaijagannath12
    @Jaijagannath12 Рік тому +3

    So sad😢😢

  • @PushpaLatha-ol3jy
    @PushpaLatha-ol3jy Рік тому

    This is not good to seperating such a cute bond

  • @naveenagudivada7034
    @naveenagudivada7034 Рік тому +6

    Athanu bandhisthe thappu kani identi mari intha vidduram athanedho danini chitrahimsalu pettinattu tesukellipoyaru akhariki pakshiki kuda sweccha ledu mana desamlo

  • @rajkanna6765
    @rajkanna6765 Рік тому +5

    This is not correct 😢 we need justice

  • @gvccreation-143
    @gvccreation-143 Рік тому +4

    Pakshulu జంతువు లను pencharadu అన్నప్పుడు ఇంక పావురాలు,gorrelu,ఆవులు,వీటిని కూడ pencharadu antaremo 🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤔🤔🤔🤔

  • @arunagandla1251
    @arunagandla1251 Рік тому +1

    Plz govt athani bird echeyadi... 🙏🙏🙏

  • @jashritha700
    @jashritha700 Рік тому +1

    Athaniki thirigi ichesthe baguntadhi

  • @Tank.3d
    @Tank.3d Рік тому +3

    Sad🤧

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 Рік тому

    కుటుంబంలో ఒక జీవుల కలసిపోయిందే స్వేచ్చ ఉన్నపుడు అధికారులు ఇలా చెయ్యడం తప్ప అడవిలో వేటడకుడని వాటిని చంపిన వారు బయట బాగానే తిరుగుతున్నారు వల్లని బంధించబడి ముందు జంతువులను ప్రేమించే వారిని కాదు

  • @royalprashanth9763
    @royalprashanth9763 Рік тому

    ROCKY BHAI😮

  • @anureddy6599
    @anureddy6599 Рік тому

    How to support him to get back his bird

  • @tirumalasrihari1603
    @tirumalasrihari1603 Рік тому

    ఒక జీవి స్వేచ్ఛను హరించటం చట్టమా? అధికారులకు కనీస హృదయం లేదు.

  • @KummaraRambabu
    @KummaraRambabu Рік тому +1

    Sad

  • @kavithav7038
    @kavithav7038 Рік тому +1

    Me intlo unna me kids ni ilage tesukupote appudu meku ardam avutadi .... Aa pain ... 😢

  • @thotaramkishanrao3445
    @thotaramkishanrao3445 Рік тому

    Court ku vellali ?

  • @naganath8
    @naganath8 Рік тому +1

    Rocky bhai

  • @srinukamen3923
    @srinukamen3923 Рік тому +1

    అది అతని మీద బెంగ పెట్టుకొని
    చని పోతే ఏమి చేస్తారు సార్ 🙏😟

  • @asifks8399
    @asifks8399 Рік тому

    Good job government

  • @satyavathichalapaka-uo2di
    @satyavathichalapaka-uo2di Рік тому +1

    Now a days humans are very cruel the wild animals, they don't hurt to him but they hurt the Bird more then anything it's really sad shame of this cruel society

  • @baksurkhan9534
    @baksurkhan9534 Рік тому

    ఏం మనుషులో అయ్యా మీరు ఏదో మానవత్వంతో పక్షికి సహాయం చేస్తే ఆ పక్షి మానవత్వంతో అతనికి నీలో మానవత్వం ఎక్కడికి

  • @meda1536
    @meda1536 Рік тому

    Nenu ilantivi 2 chusa iddaru kothipillalu penchukunte vatini etukelli poyaru ippudu idi...mari kothulani adiche valla daggara nunchi eppudu tesukellaru enduku

  • @ygrcreations7915
    @ygrcreations7915 Рік тому +8

    Wrost officers

  • @vemavarapuambica5630
    @vemavarapuambica5630 Рік тому

    Plz God save animals pls