Karuninchava Deva Minus Track

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025
  • Original credits goes to owner only..... This track is only for singing purpose
    కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా
    నీ ప్రేమ లోనే - కావుమా
    శ్రమ లోన తోడే లేక - శిలనైన కానే కాక
    వేసారి పోయా యేసయ్యా
    పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా
    నా జీవ దాత యేసయ్య " కరుణించవా "
    ఆశే నీవై నాలో - నా జీవ గమనము లోన
    దారే చూపే నాకు - నీ వాక్య వెలుగుల లోన
    నీలో నివాసమే - నాలోని కోరిక
    నీ స్నేహ బంధమే - సంతోష కానుక
    నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
    కాలాలు మారిన నీవుంటే చాలిక " కరుణించవా "
    నీ ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
    ధైర్యం నాలో నింపి - నా తోటి నడిచిన దేవా
    నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
    నీ నామ ధ్యానమే - నా లోని శ్వాసగా
    నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షి నై
    సాగాలి యేసయ్య - నా జీవితాంతము

КОМЕНТАРІ •