దేవుని నామములో అందరికి ముందుగా వందనాలు , ఎంతో అద్భుతమైన అర్ధవంతమైన లిరిక్స్ రాసిన రైటర్ గారికి , అద్భుతమైన మ్యూజిక్ ఆందించిన కమలాకర్ సార్ గారికి మ్యూజిక్ టీమ్ వారికి , పాటను ఎంతో మధురంగా పాడి దేవుని మహిమ పరిచిన అన్వేష గారికి నా h హృదయపూర్వక ధన్యవాదాలు..........✍️
శ్రేష్టమైన సాహిత్యము..శ్రావ్యమైన సంగీతం,మధురమైన స్వరమూ కలగలసి ఆదేవాది దేవుని ఔన్నత్యాన్ని ప్రస్తుతించినట్టుంది... ఇంత మంచి గీతాన్ని క్రైస్తవ లోకానికి అందించిన ప్రతి ఒక్కరికీ...పేరు పేరు 'నా' . .మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున 🙏 వందనములు
గురుశ్రీ ప్రియమైన కమలాకర్ గారు.... జీవితానికి అమృతతుల్యమైన ఆనందాన్ని కల్గించే సంగీతంను అందిస్తున్న మీకు కృతజ్ఞతలు... మీ సంగీత సారథ్యంలో క్రీస్తును ఆయన సత్యసువార్తను ప్రపంచనలుమూలల విస్తరంపచేసి... క్రీస్తు ఘనమైన నామం ను ప్రకటించమని నా ప్రగాఢ విశ్వాస పలుకులు మీకు మీ సభ్యులు అందరికి.... క్రీస్తు నామములో మీకు వందనాలు మరియు నా అభినందనలు... ధన్యవాదములు క్రీస్తులో బ్రదర్. సుందర్ డేవిడ్
" ఇది క్రీస్తు సంగీత రస ధ్వని పామరులను సైతం పరవసింపజేయు ప్రియమణి - ఆరాధనా ఆమని క్రీస్తు రాగాల శ్రేష్టమణి - నిన్ను నన్ను పరము చేర్చే సువార్త ధ్వని " - రెవ డా కె ఆర్ బొంతు, హైదరాబాద్.
దేవునికి స్తుతి కలుగును గాక ! ఈ అక్కగారి గొంతులో కోకిలదాగిఉందొ లేదో తెలియదు కాని పాడిన ప్రతి పాట హైలెట్ సంగీతం త్రావ్వే కొలది బయటకు వస్తూనే ఉంటుంది కమలాకర్ అన్న మీరు ప్రతి క్రొత్త పాటకి కొత్ర సంగీతం, క్రొత్త రాగాలుతో దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నారు మీలాంటి గొప్ప కళాకారులం ఉండటం మాకు చాలా సంతోషకారం..🙏🙏
I really love her voice and involvement, wonderful. God Bless her.,in all endeavors. Music Director needs to be praised. J.Ebenezer. Chennai. Tamilnadu.
జాషువా షేక్ గారి అద్భుత రచనా సాహిత్యం, ఎన్నో సంగీత వాయిద్యాలకి ప్రాణం పోసి వినే ప్రతీ ఒక్కరినీ రంజింపజేసిన "ప్రాణం కమలాకర్" గారి తీయని సంగీతం, అన్వేష దత్త గుప్త గారి మధుర గానం అమోఘం. మా జీవితం ఎంతో ధన్యం👏👏👏👏💐🕯️
తెలుగులో ఇంత మంచి పదాలు వున్నాయని,సంగీతం ఇంత అందంగా ఉంటుందని ముఖ్యంగా తబలతో ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వొచ్చని ఈ పాట విన్న తర్వాతే అర్థం అయింది.కమలాకర్ గారు, సుమన్ టీవీ లో మీరిచ్చిన ఇంటర్వ్యూ చూసాను...అన్నిటికన్నా ముఖ్యంగా యాంకర్ అడిగే ప్రతి ప్రశ్నకు ఎంతో సున్నితంగా,వినయంగా మీరు ఇచ్చే సమాధానాలు నాకు మీ మీద గౌరవం మరింత పెరిగేటట్లు చేశాయి....మీరు ఇలాగే మరిన్ని హిట్స్ అవ్వాలని ఆశిస్తున్నాను... మరొక్క త్రాహిమం కోసం ఎదురు చూస్తున్నాను...❤️❤️❤️❤️❤️
ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ... ఎంత చక్కగా వ్రాసారు సర్ మీరు ముస్లిం అయినా. అసలు మీరు వ్రాసిన ప్రతీ పాట డిస్క్రిప్షన్ లో కనపడుతూ ఉంది. ప్రశాంత వాతావరణంలో అటువైపు పాటను చూస్తూ, ఇటువైపు లిరిక్ చదువుతూ వెళుతుంటే నాకు తెలియకుండానే కనులు చెమరించాయి. ఎంత గొప్ప అర్థం సర్ మీ ప్రతీ రచనలో. రచనను చదువుతూ, వింటూ, మరోవైపు గాత్రం తో పాటు సంగీత విద్వాంసుల వాయిద్య నైపుణ్యాన్ని పరిశీలిస్తుంటే తెలియకుండానే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, కళ్ళలో నీరు సుడులు తిరుగుతున్నాయి. ఏదో తెలియని భావోద్వేగం తో దేహం భక్తి భావానికి గురి అవుతుంది. ఆ రికార్డింగ్ థియేటర్ ను చూస్తుంటే స్వర్గం లో కాలు పెడుతున్నట్లు ఉంది. జాషువా షేక్ గారికి, ప్రాణం కమలాకర్ గారికి, అన్వేష దత్త గుప్త గారికి, వాయిద్యకారులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు🙏🌹💐🕯️
Praise lord అన్నయ్య. మీ ఆల్బమ్ సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి.వింటుంటే ఎన్ని 4:43 బాధలు ఉన్నా అన్నీ మర్చిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.......మీకు మీ టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.❤❤
మీ అద్భుతమైన వాయిస్ వినగానే సబ్క్రైబ్ చేశాను.... థాంక్యూ సిస్టర్... మీ అందరికీ ఆ యేసుప్రభు దీవించును గాక. ఇటువంటి ఇంకెన్నో పాటలు అందించల మంచి తలంపును ఆ దేవుడు మీకు ఇస్తున్నందుకు గాను ఆ క్రీస్తు యేసునికి ధన్యవాదాలు....
All Glory Glory Glory to the most Holy Holy Holy LORD YESHUVA 🙏🙏🙏 Amen Nehemiah 9:5 “Stand up and praise the Lord your God,who is from everlasting to everlasting." “Blessed be your glorious name, and may it be exalted above all blessing and praise. Marvellous blessed Song, @Pranam Kamalakhar garu. Singer: Anwesshaa amazing blessed voice gifted by ALMIGHTY. GOD bless you and your team always
పాట వింటుంటే మల్లి మల్లి వినాలి అనేంత బాగుంది అద్భుతమైన సంగీత బృందం👏👏 మీ బృందం ఐక్యత చాలా బాగుంది అన్నా.. 👉చాల బాగా పాడవు sister 😊☺️👏 👉God bless you to all 🙏 దేవునికే సమస్త మహిమ కలుగును గాక☺️🙏🙏🙏🙏🙏🙏🙏
ua-cam.com/video/XYyzTx-zm4E/v-deo.html ఒక పేద వాడినైనా నేను ఈ పాట రా శాను పూర్తిగా చూడండి మీకు నచ్చితేనే ఇతరులకు షేర్ చేయండి Yjm irisi channel నుండి ✝️✝️దేవుని మహిమ పరిచే పాట... నీవే నీవే నన్ను ఆదుకున్నారు... కొత్త 🎼 పాట ఫుల్ వీడియో సాంగ్ పూర్తిగా ఈ పాట చూడండి వినండి మీకు నచ్చితేనే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి 🙏🙏🙏 పాట రూపంలో సువార్త మీ వంతుగా సహాయం ఇతరులకు షేర్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడికి మహిమ ఘనత చెల్లెను గాక 🙏🙏🙏🙏🙏
When listened to this song we can comprehend what our Dear Lord Jesus went through how much pain for us, even we didn't deserve. Sister Anweshaa sung beautiful . Beautiful lyrics and archestra. God Bless you sister and the ministry.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
It's all about Sacrificing ourself to God As He died For Us and Being Always Prepared For Heaven Which God Has Made for us ... everything In this world is temporary And Even We have The Whole World it's nothing If don't Have Jesus in our life ... ❤️❤️ This song really Connected to My soul 😇😇 Thank You Sir for Publishing This Song ☺️☺️
ఇది అద్భుతం కాదు అత్యద్భుతం కన్నా ఇంకా గొప్ప పదాలు ఉంటే బాగుండు👏👏👌👌😍😍 అందరికీ ధన్యవాదాలు. మీ songs కొరకు అనేకులు ఎదురుచూస్తున్నారు.అందులో నేను ఒకన్నీ.team అంతటికీ🙏🙏
Another amazing treat from Brother Pranam Kamlakhar He uses the ultimate divine words of God to life with a line of extravagant musicians to create Heaven on Earth. You are a gift of God to all who wish to be close to God with music.
LYRICS:
సమర్పించెదను సమస్తము
సన్నుతించెదను సతతము
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును,
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
1. శ్రేష్టమైనవి కలిగించెను నష్టము
లోకజ్ఞానము ఆయెను వెర్రితనము
ధనము దరిచేర్చెను నాశనము
పరపతి చూపించెను దుష్టత్వము
2. నిలుపుకొనెదను నీ మాదిరి వినయము
చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు
అర్పించెదను నా ప్రాణము
ఇదియే ఆరాధనా బలిపీఠము
దేవుని నామములో అందరికి ముందుగా వందనాలు , ఎంతో అద్భుతమైన అర్ధవంతమైన లిరిక్స్ రాసిన రైటర్ గారికి , అద్భుతమైన మ్యూజిక్ ఆందించిన కమలాకర్ సార్ గారికి మ్యూజిక్ టీమ్ వారికి , పాటను ఎంతో మధురంగా పాడి దేవుని మహిమ పరిచిన అన్వేష గారికి నా h హృదయపూర్వక ధన్యవాదాలు..........✍️
Grateful to you sir🙏🙏🙏
దేవునికే సమస్త మహిమా ఘనత ప్రభావములు చేల్లునుగక
Awesome,,
Wonderful
Ammaa.....yesu krupa Neeku thoduga undunu gaaka...aamen
Love you song ❤❤❤
ఆనంద గణములతో క్రీస్తును గణపరచేదము ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా
Nenu army lo vunnanu naato Anni bhashala vaaru vunnaaru vaaru koodaa vintunnaaru meeru Anni bhashallo chestunnaru praise the lord sir
ప్రసంగి 1: అధ్యాయము నుంచి రాసినట్లు వుంది అన్న పాట 😍, రచనకు మీ స్వరాలతో ప్రాణం పోసారు హోసన్నా కమలాకర్ అన్న 😍 🙌🙌 సమస్త మహిమ ఘనత యేసయ్యాకే చెల్లునుగాక
ఒక్క సమస్తము అనే పదము చూసి చెప్తున్నారా😀😀
Amen 🙏
Praise the Lord
@@suneeltruth 1
Amen
ప్రభువు కొరకు సమస్తము సమర్పించాలని ఈ పాట ద్వారా తెలియజేసినందుకు వందనములు. Super music కమలాకర్ అన్నయ్య
శ్రేష్టమైన సాహిత్యము..శ్రావ్యమైన సంగీతం,మధురమైన స్వరమూ కలగలసి ఆదేవాది దేవుని ఔన్నత్యాన్ని ప్రస్తుతించినట్టుంది...
ఇంత మంచి గీతాన్ని క్రైస్తవ లోకానికి అందించిన ప్రతి ఒక్కరికీ...పేరు పేరు 'నా' .
.మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున 🙏
వందనములు
ఈ పాట వింటే చాలును మనుసులో ఒక తెలియని అనుభూతి thanks Lord given of the Song
😢
Jesus Christ ke mahima ganatha prabavamu sthothram kalugunu gakaa amen Jesus Christ Amen❤❤🙏🙏🙏🙏🙏
Praise the Lord..
అనగననగా రాగం...
వినగవినగ.. ఈ గానం..
ఇదే కదా ఆధ్యాత్మిక ప్రాణం..
Excellence at another level.
Super
number please
గురుశ్రీ ప్రియమైన కమలాకర్ గారు.... జీవితానికి అమృతతుల్యమైన ఆనందాన్ని కల్గించే సంగీతంను అందిస్తున్న మీకు కృతజ్ఞతలు... మీ సంగీత సారథ్యంలో క్రీస్తును ఆయన సత్యసువార్తను ప్రపంచనలుమూలల విస్తరంపచేసి... క్రీస్తు ఘనమైన నామం ను ప్రకటించమని నా ప్రగాఢ విశ్వాస పలుకులు మీకు మీ సభ్యులు అందరికి.... క్రీస్తు నామములో మీకు వందనాలు మరియు నా అభినందనలు...
ధన్యవాదములు
క్రీస్తులో
బ్రదర్. సుందర్ డేవిడ్
" ఇది క్రీస్తు సంగీత రస ధ్వని పామరులను సైతం పరవసింపజేయు ప్రియమణి - ఆరాధనా ఆమని క్రీస్తు రాగాల శ్రేష్టమణి - నిన్ను నన్ను పరము చేర్చే సువార్త ధ్వని " - రెవ డా కె ఆర్ బొంతు, హైదరాబాద్.
❤❤❤❤❤
Amen 🎉
ఎక్సలెంట్ సార్ గాడ్ బ్లెస్స్ యు
Praise the Lord❤
Deva..... Ee.... Sangeethanni... Paadina varini...... Vrasina vaarini deevinchandi....... 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే పాట.wonderful composition.
అద్భుతమైన సాంగ్ టీం అందరికి యేసు నామములో వందనాలు 🙏🙏🙏🙏
దేవునికి స్తుతి కలుగును గాక !
ఈ అక్కగారి గొంతులో కోకిలదాగిఉందొ లేదో తెలియదు కాని పాడిన ప్రతి పాట హైలెట్ సంగీతం త్రావ్వే కొలది బయటకు వస్తూనే ఉంటుంది కమలాకర్ అన్న మీరు ప్రతి క్రొత్త పాటకి కొత్ర సంగీతం, క్రొత్త రాగాలుతో దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నారు మీలాంటి గొప్ప కళాకారులం ఉండటం మాకు చాలా సంతోషకారం..🙏🙏
(Sing a new song to the LORD) Isaiah 42:10
అద్భుతం... మనసును హత్తుకునే సంగీతం మరియు రచన.. వినసొంపైన గానం... ధన్యవాదాలు కమలాకర్ సర్జి🙏🏼
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
అవును,,, క్రీస్తు యేసు మనకు చాలును👏👏👏👏👏👏👏👏👏👏
దేవునికి మహిమ కలుగును గాక కమలాకర్ అన్న దేవుడు మీకు ఇచ్చిన తలంతు కొరకు ఆయనకు మహిమ కలుగును గాక
సార్! మీ పాటలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి.
I really love her voice and involvement, wonderful. God Bless her.,in all endeavors. Music Director needs to be praised. J.Ebenezer. Chennai. Tamilnadu.
జాషువా షేక్ గారి అద్భుత రచనా సాహిత్యం, ఎన్నో సంగీత వాయిద్యాలకి ప్రాణం పోసి వినే ప్రతీ ఒక్కరినీ రంజింపజేసిన "ప్రాణం కమలాకర్" గారి తీయని సంగీతం, అన్వేష దత్త గుప్త గారి మధుర గానం అమోఘం. మా జీవితం ఎంతో ధన్యం👏👏👏👏💐🕯️
సమస్త ఘనత మహిమ ప్రభావం.... యేసయ్య కె చెందునుగాక ...
దేవునికే సమస్తమైన మహిమ ఘనతలు యుగయుగములు కలుగును గాక, ఇంత చక్కటి మధుర గానాన్న అందించిన మీ అందరికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.
దేవునికి మహిమ కలుగును గాక
పాట చాలా బావుంది నేను రోజూ వింటున్నాను విసుకు లేకుండా ప్రైజ్ ది లార్డ్
Godsducdycncdyfo
తెలుగులో ఇంత మంచి పదాలు వున్నాయని,సంగీతం ఇంత అందంగా ఉంటుందని ముఖ్యంగా తబలతో ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వొచ్చని ఈ పాట విన్న తర్వాతే అర్థం అయింది.కమలాకర్ గారు, సుమన్ టీవీ లో మీరిచ్చిన ఇంటర్వ్యూ చూసాను...అన్నిటికన్నా ముఖ్యంగా యాంకర్ అడిగే ప్రతి ప్రశ్నకు ఎంతో సున్నితంగా,వినయంగా మీరు ఇచ్చే సమాధానాలు నాకు మీ మీద గౌరవం మరింత పెరిగేటట్లు చేశాయి....మీరు ఇలాగే మరిన్ని హిట్స్ అవ్వాలని ఆశిస్తున్నాను... మరొక్క త్రాహిమం కోసం ఎదురు చూస్తున్నాను...❤️❤️❤️❤️❤️
Thank you 😊
ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ...
ఎంత చక్కగా వ్రాసారు సర్ మీరు ముస్లిం అయినా. అసలు మీరు వ్రాసిన ప్రతీ పాట డిస్క్రిప్షన్ లో కనపడుతూ ఉంది. ప్రశాంత వాతావరణంలో అటువైపు పాటను చూస్తూ, ఇటువైపు లిరిక్ చదువుతూ వెళుతుంటే నాకు తెలియకుండానే కనులు చెమరించాయి. ఎంత గొప్ప అర్థం సర్ మీ ప్రతీ రచనలో. రచనను చదువుతూ, వింటూ, మరోవైపు గాత్రం తో పాటు సంగీత విద్వాంసుల వాయిద్య నైపుణ్యాన్ని పరిశీలిస్తుంటే తెలియకుండానే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, కళ్ళలో నీరు సుడులు తిరుగుతున్నాయి. ఏదో తెలియని భావోద్వేగం తో దేహం భక్తి భావానికి గురి అవుతుంది. ఆ రికార్డింగ్ థియేటర్ ను చూస్తుంటే స్వర్గం లో కాలు పెడుతున్నట్లు ఉంది. జాషువా షేక్ గారికి, ప్రాణం కమలాకర్ గారికి, అన్వేష దత్త గుప్త గారికి, వాయిద్యకారులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు🙏🌹💐🕯️
❤😂🎉😮😅😊
చాలును,చాలును, క్రీస్తు యేసు చాలును.
👌Excellent lyrics ✍🏻&🎤🎼🎵🎶
Glory to God.
FB లో ఒక పసిబిడ్డ ఈ పాట టీవీ లో చూస్తు పాడుతూ ఉంటే ఈ పాట చూసా. . Thanks to her and also entire cru of KAMALAKAR SIR ❤❤❤ PRAISE THE LORD 🙏
అద్భుతమైన స్వరాలు! అద్భుతమైన సాహిత్యం! అద్భుతమైన సంగీతం! కమలాకర్ గారు! మీనుండి మరో ఆణిముత్యం 🙏🙏❤❤
అయ్యగారు వందనాలు పాట చాలా అద్భుతంగా సహోదరీ పాడింది ధనం నాశనానికి ధరిచేర్చినది మాటల సరలి బాగుంది
Wah👏👏👏 Really పాట వింటున్నంత సేపూ దేవునికి స్తోత్రం చెప్తున్న.. అన్ని సంగీత వాయిధ్యాలు దేవున్ని మహిమ పరచడానికే ఉన్నాయి అన్నట్లు compose చేసారు..కమలాకర్ గారు. Superb music, lyrics, voices
👌👏👏👏 దేవునికే మహిమ 🙏
Stotram chepadam antey anti andi.. nenu hindhu naaku theliyadhu... Plz chepandi i will do...
@@santhisri8097 "స్తోత్రము".....అంటే
*** దేవుడిని***... హృదయ పూర్వకంగా స్తుతించడం..అని..అర్థం...సిస్టర్ గారూ..
Simple " thanksgiving "to Almighty😂🎉😅
ఈ నాటి pastor ల వికృత చేష్టలను చూస్తుంటే Christianity అంటేనే జుగుప్స కలుగుతుంది, కానీ ఈ పాట ను మాత్రం అభినందించకుండా ఉండలేకపోతున్నాను. చాలా బాగుంది.
Nice వాయిస్ సూపర్ సిస్టర్ 🙏🏻
ప్రభువు మనసు ఇది ప్రతి క్రైస్తవుడు ఈమనసుకలివుంటే ఈ లోకంలొనే పరలోకఆనందం కలిగిబ్రతకవచ్చు😭😂🙌🙌🙌🙌🙏
Word to word entha clearence unnadho music kuda anthe ardavanthamga unnadhi vinasompuga
Kamalakar Sir , you are the gift of Christian music , given by God, excellent music composed by you Sir ❤️
కమలాకర్ గారి ఆధ్వర్యంలో పాట అద్భుతంగా వచ్చింది మ్యూజిక్ అండ్ వాయిస్ సూపర్....... సూపర్
Fall in love with her voice, ❤❤love it
Meru enka yeno patalu PADI dhevuni sthuthinchalani manasputhiga korukuntunamu akka
Paraise the LORD....
మధురమైన గీతాలు అందిస్తున్న
కమలాకర్ గారికి అభినందనలు
ఇంకా ఎలానే గీతాలు అందించాలని
కోరుకుంటున్నాం.....ఆమేన్
మీరు సమర్పించుకున్నారు దేవుని కొరకే పాడాలని...సూపర్ Anweesha sister
Praise the LORD 🙏
Excellent lirics and. Music by Pranam Kamalakar ji , and singer sister Anwesha's melodious voice
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Mind blowing music and voice also
Praise lord అన్నయ్య. మీ ఆల్బమ్ సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి.వింటుంటే ఎన్ని 4:43 బాధలు ఉన్నా అన్నీ మర్చిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.......మీకు మీ టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.❤❤
Mana jivitham lo vundalo yedi vunte manaku nastamo clear ga chepparu sir 🙏🏻🙏🏻🙏🏻 music super Sir... 🙏🏻🙏🏻🙏🏻
మీ అద్భుతమైన వాయిస్ వినగానే సబ్క్రైబ్ చేశాను.... థాంక్యూ సిస్టర్... మీ అందరికీ ఆ యేసుప్రభు దీవించును గాక. ఇటువంటి ఇంకెన్నో పాటలు అందించల మంచి తలంపును ఆ దేవుడు మీకు ఇస్తున్నందుకు గాను ఆ క్రీస్తు యేసునికి ధన్యవాదాలు....
Excellent song Praise the Lord Amen Hallelujah God bless you Anwesha
Prise the lord amen glory to god
Praises the lord amen
I don't understand telugu but it is really very beautiful song.Jesus bless you
All Glory Glory Glory to the most Holy Holy Holy LORD YESHUVA 🙏🙏🙏 Amen
Nehemiah 9:5
“Stand up and praise the Lord your God,who is from everlasting to everlasting."
“Blessed be your glorious name, and may it be exalted above all blessing and praise.
Marvellous blessed Song, @Pranam Kamalakhar garu. Singer: Anwesshaa amazing blessed voice gifted by ALMIGHTY.
GOD bless you and your team always
దేవునికి మహిమ....
పాట వింటుంటే మల్లి మల్లి వినాలి అనేంత బాగుంది
అద్భుతమైన సంగీత బృందం👏👏
మీ బృందం ఐక్యత చాలా బాగుంది అన్నా..
👉చాల బాగా పాడవు sister 😊☺️👏
👉God bless you to all 🙏
దేవునికే సమస్త మహిమ కలుగును గాక☺️🙏🙏🙏🙏🙏🙏🙏
ua-cam.com/video/XYyzTx-zm4E/v-deo.html
ఒక పేద వాడినైనా నేను ఈ పాట రా శాను పూర్తిగా చూడండి మీకు నచ్చితేనే ఇతరులకు షేర్ చేయండి
Yjm irisi channel నుండి ✝️✝️దేవుని మహిమ పరిచే పాట... నీవే నీవే నన్ను ఆదుకున్నారు... కొత్త 🎼 పాట ఫుల్ వీడియో సాంగ్ పూర్తిగా ఈ పాట చూడండి వినండి మీకు నచ్చితేనే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి 🙏🙏🙏 పాట రూపంలో సువార్త మీ వంతుగా సహాయం ఇతరులకు షేర్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడికి మహిమ ఘనత చెల్లెను గాక 🙏🙏🙏🙏🙏
కమలాకర్ గారు యేసు క్రీస్తు కృపతొడుగావుండునుగాక దీవించు నుగాక
కమలాకర్ sir super దేవుడే ఇచ్చాడు కమలాకర్ అన్న ను మనకు ❤️
Very nice Song Praise the Lord Amen Hallelujah
Manasu prasantamga undi pata paduna andaki vandanalu devunike mahima kalugunugaka
Dhevudu inkanu kamalakar anna gariki manchi gnanamunu dhayacheyyalani prardhisthunnanu,aneka patalaku music compose cheyyalani prardhisthunnanu dhevudu asirvadhinchunu gaka
❤❤❤ Jesus Christ
మనసుకు హత్తుకునే శ్రావ్యమైన గానం, వినసొంపైన సంగీతం 👌👌.. దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏
Gireesh lanti goppa dholak playerni devuni patalo involve chesinandu thank you anna
Anni tabalas meedha fingers Dance chestnute bheemi meedha pedda chinukulu varsham padinappudu vache Sabdham la Vundhi brothers Excellent playing.PTL.!!!!!.
Praise. The lord. Jai. Masih. Gloryfi blesing meloding song very sweet song Darjeeling kalimpong. Hill eria please hindi translate 👍👍👍🎤🎤🎤
I do know Anwesha for her beautiful Hindi songs... Seeing her here a bit amazing for me ... 👍 Great
Message oriented song, magical voice,heart winning presentation.fingers dancing on the instruments.feast to the ears. THANK YOU JESUS.
Wonderful Music Composing Anna..! One Of My All Time Favourite singer..! May God bless this Song 🙏🏻
Anwashaa awosome sing the song
Nice song and nice music
Super lyrics......
Thankyou everyone music team and singing team ...... 🙏
Entha Manchi sangeetam devude miku echaru.praise the lord.
5:06 to 5:42 .... What a Composition 👌👏👏
Praise the lord 🙏 na prarthana lo mimmalandari Peru Peru na jnapakam chesukoni Prabhu ni prarthistha
I love Jesus...amen
When listened to this song we can comprehend what our Dear Lord Jesus went through how much pain for us, even we didn't deserve. Sister Anweshaa sung beautiful . Beautiful lyrics and archestra. God Bless you sister and the ministry.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Thank you Jesus
Joyful my spiritual life 💘 this songs
God bless you overall team'
తబలా ప్లేయింగ్ 🔥👏🏼👏🏼👏🏼
It's all about Sacrificing ourself to God As He died For Us and Being Always Prepared For Heaven Which God Has Made for us ... everything In this world is temporary And Even We have The Whole World it's nothing If don't Have Jesus in our life ... ❤️❤️ This song really Connected to My soul 😇😇 Thank You Sir for Publishing This Song ☺️☺️
My favorite singer🎵🎵.
Kamalakar garu mee songs eppudu pratyekamuga vuntaye anduku ee song ok pratyekshata thank you brother
Nice singing&Composing Pranam kamlaakar sir He is Dymond for Telugu Christian Music Lovers
Pranam posaru brother
Chala Bagaudi nijamgane chala Bagaudi 💕💙💙💙💙💙💙💙💙💙
ఇది అద్భుతం కాదు అత్యద్భుతం కన్నా ఇంకా గొప్ప పదాలు ఉంటే బాగుండు👏👏👌👌😍😍 అందరికీ ధన్యవాదాలు. మీ songs కొరకు అనేకులు ఎదురుచూస్తున్నారు.అందులో నేను ఒకన్నీ.team అంతటికీ🙏🙏
Praise the lord superb
క్రీస్తేసు చాలును.మంచి పాట.
Super
Superb..praise the Lord...
Kamalakar గారి సంగీతానికి
Anwesha గారి స్వరం కలిపి వింటుంటే చెవిలో తేనె పూసినట్టే మధురం గా వుంటుంది.... wonderful performance All team members👍👍🙏🙏
👌
Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah suthi hallelujah suthi
చాలును...చాలును.... క్రీస్తేసు చాలును... అద్భుతం👌🙏🙏🙏
Another amazing treat from Brother Pranam Kamlakhar
He uses the ultimate divine words of God to life with a line of extravagant musicians to create Heaven on Earth. You are a gift of God to all who wish to be close to God with music.
ప్రాణం అనే పదం నుండి హోసన్న అనే పదం.. వరకూ దేవుడూ మమ్మలిని వాడుకున్న విధానం అర్థం అవుతుంది సర్
We are very happy to have you in Christian religion all glory to god amen 🙏 Hatsoff kamalaker sir 👍🏻 proud of you 👏🏻
చాలా అర్థవంతమైన పాట అందించారు , బ్రదర్ , వందనాలు.
Wonderful thank you kamalakar gi
Hi anna me music super anna God bless you
Adbhuta maina swaram devuniki stotram
Kamalakar one of the world best music director.