#BathukammaSong2021

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2021
  • #Bathukamma #BathukammaSong
    #BathukammaSong2021.
    Akshaya creations Bathukamma festival song 2021 ..A festival during 9 days of durga matha dhi as per indian culture we have done this So please watch and do subscribe.......Watch and enjoy ......As per telangana folk songs..
    తెలంగాణలో మాత్రమే జరిగే పూల పండుగ బతుకమ్మ పండుగ.తీరొక్క పూలతో తొమ్మిది రోజులు బతుకమ్మలను పేర్చి ఆడబిడ్డలు ఆడుకునే పూల పండుగే మన బతుకమ్మ పండగ.బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి నిష్టగా తొమ్మిది రోజులు గౌరమ్మను పూజిస్తారు.ఈ తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలతో పూజిస్తారు.తెలంగాణలో మహిళలు జరుపుకునే అతి పెద్ద పూల పండుగా బతుకమ్మ పండుగ.
    రచన దర్శకత్వం :- బాలు కాంపల్లి. 9949927504
    గానం :- అశ్విని
    కొరస్ :- నీలా బాయి.
    కొరియోగ్రాఫర్ :- భరత్ ఇటికాల అండ్ పవన్ పుత్ర.
    సంగీతం :- చరణ్
    కెమెరా :- సాహిత్
    ఎడిటింగ్ :- రాజేష్.

КОМЕНТАРІ • 349

  • @karhikyerppula3089
    @karhikyerppula3089 2 роки тому +5

    E year lo best Song

  • @naveenfolksinger7092
    @naveenfolksinger7092 2 роки тому +6

    అద్భుతమైన లిరిక్స్ బాలు అన్నయ్య గారు,
    మీరు ఏ పాట రాసిన అద్భుతo అన్నయ్య గారు..
    అద్భుతమైన గాత్రం అక్కయ్య గారు
    అల్ ఇస్ గుడ్ అన్నయ్య గారు...

  • @Madhu-jj4zv
    @Madhu-jj4zv 2 роки тому +6

    ఖీల్లింగ్ లిరిక్స్ బ్రో డెఫ్నెట్ గా సూపర్ హీట్ వస్తుంది బ్రో ఆల్ బెస్ట్ టూ యూ & యూవర్ టీం 😍😍 ఇంకా ఇలాంటి మంచి పాటలూ రాస్తారాని కోరుకుంటూ
    మీ. మధు కూరుమ

  • @ramanamoru4805
    @ramanamoru4805 2 роки тому +4

    Super balu gaaru

  • @rajkumar-db9dv
    @rajkumar-db9dv 2 роки тому +5

    Superb 👌👌👌👌👌👍

  • @virahi
    @virahi 2 роки тому +6

    లిరిక్స్ చాలా బాగున్నాయి. పాట చాలా బాగా పాడారు. బతుకమ్మ పాటకి తగినట్లు చిత్రీకరణ చాలా చక్కగా చేసారు

  • @dosapativeeru7682
    @dosapativeeru7682 2 роки тому +6

    Super..brother..

  • @vasanthagaanam.8452
    @vasanthagaanam.8452 2 роки тому +3

    రచన, గానం..👌👌🍀🍀🌸🌸🌿🌱🍀🌸🍀🌿🌱🌸🌸🌺

  • @venkatswamybapanpally3351
    @venkatswamybapanpally3351 2 роки тому +4

    అన్నగారు సూపర్.....

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 2 роки тому +4

    అశ్విని గారి స్వరం ఈ పాట కు చాలా బాగా సెట్ అయింది.. సూపర్

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 2 роки тому +5

    ఈ బతుకమ్మ పాట మిగతా పాటలతో పోల్చితే డిఫరెంట్ గా ఉండి అద్భుతం అనిపించింది.
    ఈ పాటకు
    మ్యూజిక్ అదిరిపోయింది....👌👌👌👌👌👌👌

  • @hanma5559
    @hanma5559 2 роки тому +4

    So super excited song 😍😍😍😍

  • @folkbandmusic8260
    @folkbandmusic8260 2 роки тому +3

    Super song...... నేను అశ్విని పాటలకు పెద్ద అభిమానిని... చాలా రోజుల తరువాత అశ్విని గొంతు నుండి అద్భుతమైన పాట విన్నాను..... అందరికి కళాభివందనలు

  • @naveensinger8299
    @naveensinger8299 2 роки тому +3

    ఒక పాట కు ఒక పల్లవి రాయాలి అంటేనే ఎంత కష్టం ఉంటుందో ... కానీ ఇన్ని ఆణిముత్యాలు తో ఎంత బాగా రాసావు అన్న పాట నీలో ఉన్న కళకు కలాభివంధనాలు 🙏🏻🙏🏻 మీ నవీన్ Devotional Singer 🙏🏻🙏🏻🙏🏻

  • @karammaruthi7998
    @karammaruthi7998 2 роки тому +4

    సూపర్ సూపర్ 👌👌👌👌

  • @sameerali-yl8to
    @sameerali-yl8to 2 роки тому +4

    Nice👌👍

  • @NAGENDRA2053
    @NAGENDRA2053 2 роки тому +5

    Super anna

  • @maheenmaheen5556
    @maheenmaheen5556 2 роки тому +4

    Super ga undi song baga padaru

  • @mr.sahith9449
    @mr.sahith9449 2 роки тому +4

    Spr ana 🥰

  • @saleemask7577
    @saleemask7577 2 роки тому +3

    పాట చాలా బాగుంది తమ్ముడు
    ఎల్లో కలర్ శారీ అమ్మాయి చాలా బాగా డాన్స్ చేసింది
    నీ ప్రయత్నం చాలా బాగుంది తమ్ముడు 🌹🌷👍

  • @Seenanna.10_10
    @Seenanna.10_10 2 роки тому +2

    చక్కటి పాటతో మన సంప్రదాయాలను ప్రజలకు తెలియజేస్తున్న మిత్రుడు బాలు గారికి అభినందనలు

  • @sunithaambadipudi2225
    @sunithaambadipudi2225 2 роки тому +4

    Excellent balu garu

  • @harishkumarparepally7788
    @harishkumarparepally7788 2 роки тому +2

    తుపాకీ కన్న కలం గొప్పది మన తెలంగాణ ఆడబిడ్డ లందరికీ మన బాలు అన్న బతుకమ్మ పండుగ పాట గొప్పది బాలు అన్న ఇలాంటి పాటలుఇంకా నీ కలం నుంచి జాలువారు తూ మనస్ఫూర్తిగా కోరుతున్నాను మి తమ్ముడు హరీష్

  • @nanijanunanijanu8266
    @nanijanunanijanu8266 2 роки тому +4

    Excellent song balu garu...E year release ayena bathukama patalo best song maaku adhincginandhuku meeku tqqqs nd lyrics nd singing🎤🎤🎤 super sir

  • @bhadradrikalabharathi294
    @bhadradrikalabharathi294 2 роки тому +4

    నైస్

  • @kolakola6335
    @kolakola6335 2 роки тому +6

    Super 🌹 super 🌹 super 💐

  • @chandrashekharkondra8219
    @chandrashekharkondra8219 2 роки тому +5

    Balu Brother Very Nice Excellent Song Composing, lyrics....Superb Congratulations Bro....

  • @ramakrishna4714
    @ramakrishna4714 2 роки тому +5

    Bala super ne dagara intha talent undha???
    Really super bala iam greatfull having friend like you. 💗💗💗💕💕💕💕

  • @Veerender999
    @Veerender999 2 роки тому +3

    తీరొక్క పూలతో బతుకమ్మ అంటూ ఈపాట చాలా బాగా రాసారు. ఈ సంవత్సరం బతుకమ్మ పాటల్లో ఇదే బెస్ట్ సాంగ్ అవుతుందని అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మీ డైరెక్షన్ లో ఏదో ఒక కొత్త పాటతో పసివయసు నుండి పండు ముసలి వారిదాక తన పాటలతో ఉర్రూతలూగిస్తున్న బాలు అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.. మీరు ,మీ టీం ఇలానే మునుముందు ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను.. మీ..కోరె వీరేందర్.

  • @savithapocharam5904
    @savithapocharam5904 2 роки тому +6

    Supar lyrics balu annayya 👌😍🥳🥳🥳🥳🥳🙏

  • @rameshkonderu
    @rameshkonderu 2 роки тому +5

    Super

  • @ruvvajhonson1124
    @ruvvajhonson1124 2 роки тому +4

    Wonderful song......Nature's.....beautifully written 👏❤👌♥💖💕

  • @shivadanthala1933
    @shivadanthala1933 2 роки тому +2

    బాలు గారు మీ పాట...
    పల్లె తెలుగుకి పట్టం కట్టినట్టు...
    బతుకమ్మకి జానపదాల చీర చుట్టినట్టు...
    వినసొంపుగా...కనువిందుగా... తెలుగు లోగిళ్ళలో పొంగిపొర్లిన పాడిపంటలంత స్వచ్ఛంగా ఉంది.

  • @mylovemybujisujibuji3462
    @mylovemybujisujibuji3462 2 роки тому +9

    చాలా బాగుంది congratulations 💐💐💐💐
    మన్యం సుజాత బుజ్జి
    గల్ఫ్ మహిళా సేవా సంఘం
    పులె అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్
    సౌదీ అరేబియా

  • @Zindagivoiceytc
    @Zindagivoiceytc 2 роки тому +4

    Super my dear Brother

  • @naveenkumar-jt1tj
    @naveenkumar-jt1tj 2 роки тому +3

    సూపర్ సాంగ్ నైస్ యటింగ్ డాన్స్ సూపర్ తెలంగాణ అడ బిడ్డల కోసం బతుకమ్మ పండుగ సందర్భంగా మంచి సాంగ్ ధన్యవాదాలు అల్ 🙏🙏

  • @Zindagivoiceytc
    @Zindagivoiceytc 2 роки тому +3

    ఈ ఏడాది బతుకమ్మ పాటలలలో Best పాట , హృదయపూర్వక అభినందనలు అన్న

  • @repakapavani177
    @repakapavani177 2 роки тому +4

    Super sir congratulations sir ♥️💖💕

  • @ashokvemuri956
    @ashokvemuri956 2 роки тому +6

    Excellent Lyrics Balu Anna ❤️❤️❤️....
    Song chala baaga undhi... ❤️❤️

  • @nvsinger4687
    @nvsinger4687 2 роки тому +3

    Excellent Brother 🙏🙏👌👌

  • @Anuloki960
    @Anuloki960 2 роки тому +4

    Excellent song balu garu

  • @madhujavvaji59
    @madhujavvaji59 2 роки тому +7

    అన్న గారు చాలా బాగుంది.. మీరు భవిష్యత్ లో మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ ....శుభాకాంక్షలు🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @karhikyerppula3089
    @karhikyerppula3089 2 роки тому +3

    Super Song

  • @anilfolks2522
    @anilfolks2522 2 роки тому +5

    Superb Balu anna 👌🌹🌹🌹

  • @satyastarsongs2742
    @satyastarsongs2742 Рік тому +1

    మీరు సాహిత్యంలో సవ్యసాచి.....exlent బాలు గారు

  • @fakruddinkmmsinger5073
    @fakruddinkmmsinger5073 2 роки тому +2

    బాలు 👌✊️చాలా బాగా ఉంది మీరచన మరియు గానం ఎడిటింగ్ 🙏👌👌👌👌👌👌✊️

  • @bommaganivamshi7435
    @bommaganivamshi7435 2 роки тому +4

    Suuuuuuuuuuuper

  • @repakapavani177
    @repakapavani177 2 роки тому +4

    Congratulations sir..... all the best sir 💐💕💕

  • @konjarlanaveena881
    @konjarlanaveena881 2 роки тому +5

    Nice song voice also good👍🏻

  • @swarnalathaswarnalatha5751
    @swarnalathaswarnalatha5751 2 роки тому +6

    Once again a good song from balu garu congratulations from swarnalatha family in manguru

  • @babynuthakki6109
    @babynuthakki6109 2 роки тому +5

    సూపర్ సూపర్ ❤❤🌹

  • @sumalathagovindu8290
    @sumalathagovindu8290 2 роки тому +6

    Superr lyrics sir💐💐💐...heartly congrats to u sir ❤️❤️

  • @alameghana8272
    @alameghana8272 2 роки тому +2

    సూపర్ సాంగ్ అన్నగారు, 👌👌👌👌👌super వాయిస్ అక్కయ్య,బాగా పాడారు👌👌👌👌👌👌👌

  • @beereddygopireddy391
    @beereddygopireddy391 2 роки тому +2

    ఈ పాటను మా స్కూల్ లో జరిగిన బతుకమ్మా సంబరాలలోHyderabad bachupally మా కేశవ రెడ్డి స్కూల్ టీచింగ్ స్టాప్ చాలా బాగా ఉంది అంటూ మళ్ళీ మళ్ళీ ప్లే చేయించారు .చాలా బాగుంది . మా మిత్రుడు కాం పల్లి బాలు గార్కి .అశ్విని అక్క గారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏

  • @7thSense123
    @7thSense123 2 роки тому +6

    Excellent song and music Balu.

  • @gangareddyvlogs5181
    @gangareddyvlogs5181 2 роки тому +2

    చాలా బాగున్నది పాటరసినవారికి ధన్యవాదాలు సూపర్

  • @sanjeevtalla6168
    @sanjeevtalla6168 2 роки тому +3

    సూపర్ సాంగ్ 🎤🎤🎤🎤🎤👍👍👍👍👍💐💐💐All the best

  • @mahadhardharavathu9941
    @mahadhardharavathu9941 2 роки тому +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriharipunnamalla3850
    @sriharipunnamalla3850 2 роки тому +3

    పాట చాలా చాలా బాగుంది.

  • @mirchigirls1438
    @mirchigirls1438 2 роки тому +2

    అన్న కెమెరా క్లారిటీ కొద్దిగా తగ్గింది , రోరల్ గా అన్ని సూపర్ హిట్ ,,బ్లాక్ బ్లాస్టర్ 2021 లో బెస్ట్ సాంగ్

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 2 роки тому +6

    Super Lyrics Balu brother...
    Good Singer 🎤Ashwini🎵🎶🎼🎧
    God bless you...🙌

  • @namireddy6190
    @namireddy6190 2 роки тому +3

    బాలు భాయ్ సూపర్

  • @giripadige8697
    @giripadige8697 2 роки тому +4

    Music super & birds sound excellent song

  • @sathishamaravarapu8945
    @sathishamaravarapu8945 2 роки тому +3

    చాలా చాలా అద్భుతంగా వుంది అన్న పాట ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😍😍😍😍

  • @visweswararaoinapanuri2834
    @visweswararaoinapanuri2834 2 роки тому +2

    చాలా బాగుంది .. తమ్ముడు , super 🌹🌹🌹🥀🥀🥀👌👌

  • @navyamusicworld4870
    @navyamusicworld4870 2 роки тому +4

    Good

  • @kommusuman2050
    @kommusuman2050 2 роки тому +4

    Best song in all batukammasongs 2021 congratulations bro💐💐💐

  • @vishnubanala2659
    @vishnubanala2659 2 роки тому +13

    అన్ని పాటల కన్నా ఈ పాట విన సొంపుగా ఉంది.ఈ పాట రాసిన అన్నా కు ధన్యవాదాలు💐🙌💯

  • @renuakkipapamusic3969
    @renuakkipapamusic3969 2 роки тому +2

    సూపర్ అన్నయ్య వెరీ నైస్ సాంగ్ & సింగింగ్ లిరీక్ 👏👏👏👏👌👌👌💐💐💐💐

  • @kanchanapallyyakub3945
    @kanchanapallyyakub3945 2 роки тому +2

    చాల బాగుంది పాట సూపర్

  • @vaskar02
    @vaskar02 2 роки тому +4

    👏👏sir

  • @ruralpeoplecreation
    @ruralpeoplecreation 2 роки тому +3

    పక్కన ఎల్లోకలర్ సారి అమ్మాయి బాగా డ్యాన్స్ చేసింది అమ్మయిని మేన్ లీడ్ పెట్టుంటే బాగుండు సాంగ్ బాగుంది

  • @sudhakarrao1387
    @sudhakarrao1387 2 роки тому +2

    చాలా బాగుంది నీ పాట బాలు

  • @anilbhattu4856
    @anilbhattu4856 2 роки тому +1

    సూపర్బ్ సాంగ్

  • @nareshyadav-zm8ht
    @nareshyadav-zm8ht 2 роки тому +4

    Super super Anna 👌👌👌👌👌💐💐

  • @rajudharma172
    @rajudharma172 2 роки тому +4

    Superb

  • @veerabhadramkomma4668
    @veerabhadramkomma4668 2 роки тому +2

    ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కన్న,మీ సాంగ్ అద్భుతంగా ఉంది బాలు గారు ,2021 బతుకమ్మ సాంగ్స్ లో మీది హైలెట్గా నిలుస్తుంది మీరు మరిన్ని సాంగ్స్ పూర్తి చేసి జనాదరణ పొందుతారని కోరుకుంటూ మీ వీరభద్రం అన్న తెలంగాణ జాగృతి సాహిత్య సాంస్కృతిక విభాగం కన్వీనర్ భద్రాచలం డివిజన్

  • @bogagiri3542
    @bogagiri3542 2 роки тому +3

    బాగా ఉంది,👌👌👌

  • @jhansipunem9608
    @jhansipunem9608 2 роки тому +1

    Super song thamnudu

  • @b.nageswararao.ahskoyagude1627
    @b.nageswararao.ahskoyagude1627 2 роки тому +2

    పాట చాలా బాగుంది సార్ 👌💐💐💐

  • @singervijaykhammam
    @singervijaykhammam 2 роки тому +1

    బాలన్న నీ రచనలు ఇంకా అద్భుతంగా ఉండాలని ఊరే చెలిమిలా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంట సూపర్ వాయిస్ చాలా బాగుంది మ్యూజిక్ సూపర్. మీ విజయ్ సింగర్ ఖమ్మం

  • @abhilashkumar1034
    @abhilashkumar1034 2 роки тому +2

    Nice song 2021 lo bathukama songs lo ee song challa bagundhi anni songs antha feel levvu nice song.

  • @ranichinni9204
    @ranichinni9204 2 роки тому +3

    Super anayaaaaa

  • @anganwadidevi5325
    @anganwadidevi5325 2 роки тому +3

    Super 👌👍chala Bagundi sir

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 2 роки тому +2

    Ashwini garu song padadam....valla Enka baga vachindi song after long time 🥰🥰

  • @venkatramanavanjari9089
    @venkatramanavanjari9089 2 роки тому +3

    తీరొక్క పూవ్వుల బతుకమ్మ తో నిండు ముత్తైదువు గౌరమ్మ అని దుర్గామాతను , పచ్చని పైరులతో అని నా దేశాని పట్టు కొమ్మలైన గ్రామాన్ని పూల పండుగతో మురిపించినవ్ ..నా పల్లె తల్లికి తంగేడు పూల ఇంద్రదనస్సును లాంటి బతుకమ్మను కొప్పున పెట్టినవ్ , పంచ బూతాలను తోడుగ నిలిపినవ్ , మొత్తానికి ప్రతి మనసు గెలిసినవ్.. పల్లే రుణం తీర్చుకున్నవ్..ఈ పాటతో...
    పాట నాకు చాలా అంటె చాలా నచ్చింది.
    పాట : అశ్విని బాగ పాడింది.
    సంగీతం : చరణ్ సూపర్.
    కెమరా : సాహిత్ గుడ్.
    ఎడిటింగ్ : రాజేష్ గుడ్.

  • @rakeshmaster4202
    @rakeshmaster4202 2 роки тому +4

    Nice Lyrics anna

  • @mohandmekala
    @mohandmekala 2 роки тому +2

    Very melodious song with beautiful presentation

  • @jyothidoll3418
    @jyothidoll3418 2 роки тому +10

    Hearty congratulations Dear Balu sir from bottom of my heart......Really wonderful song great lyrics and super voice by Ashwini . All the best for ur future Projects..........👍😍

  • @repakapavani177
    @repakapavani177 2 роки тому +3

    Super song sir 💐 super song

  • @Baluprasadjatoth
    @Baluprasadjatoth 2 роки тому +2

    Song Super Balanna,
    Ashvini voice chala bavundi.

  • @repakapavani177
    @repakapavani177 2 роки тому +5

    Excellent song 💐💐 super song 💐💐♥️♥️

  • @darahemalatha7866
    @darahemalatha7866 2 роки тому +2

    చాల బాగుంది సార్

  • @repakapavani177
    @repakapavani177 2 роки тому +4

    Super sir... congratulations sir meru challa great sir....my friends wishing to you sir all the best sir 💐💐💐

  • @kampallipriyanka4376
    @kampallipriyanka4376 2 роки тому +3

    Super daddy song ❤❤❤ naku istem ina song super ❤❤❤❤❤

  • @sriramsri9174
    @sriramsri9174 2 роки тому +2

    బ్రహ్మాండంగా ఉంది పాట

  • @lingaiahindur8100
    @lingaiahindur8100 2 роки тому +3

    Super super super super super

  • @shivalingam2206
    @shivalingam2206 2 роки тому +2

    Hartley congratulations balu superb lyric

  • @renukaede1351
    @renukaede1351 2 роки тому +5

    Nice lyrics sir.... Very nice song sir... 💐💐💐👍👍👍

  • @venkateshvenky7395
    @venkateshvenky7395 2 роки тому +1

    Super Annaa