శ్యామల గారు మీలో అమ్మవారు కనిపిస్తున్నారు మీ ఇంటర్యూ చుసిన తరువాత మీకు శిరస్సు వంచి నమస్కరించాలనిపిస్తుంది 👏🏻🙏🏻అమ్మ మీకు పాదాభివందనం తల్లి మీ వీడియో చూసి మా అమ్మగారు చాలా సంతోషించారు మీరు బంగారు తల్లి మీ ఆశీసులు మాకు ఎప్పుడు కావాలి తల్లి మీ చల్లగా ఉండాలి అమ్మ 🙏🏻
ఆధ్యాత్మిక విషయాలు ఎంతో గొప్పగా ప్రేమతో అనురాగంTHO మమకారంతో చిరునవ్వుతో సహనంతో నీ జీవిత చరిత్ర చెప్పినట్టుగా చెప్పిన మీకు అమ్మవారి భక్తులంతా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నారు🙏☺. మా అమ్మవారికి నువ్వు ఒక బిడ్డగా సేవ చేస్తూ అందరి ఆశీర్వాదం పొందుతున్న meకు ప్రేమతో హృదయపూర్వక వందనాలు.☺️👏
మన సాంప్రదాయంలో ఎందరో దేవతలు దేవుళ్ళు Uనాపటికి. స్పెషల్GAనేపాల్ కన్నెపిల్ల దేవత అని అక్కడ ఒళ్ళంతా పులకరింపుతో మనసంతా నిండు సంతోషంతో సాంప్రదాయమని ఒక్కసారిగా అద్భుతంగా వివరణ ఇచ్చిన మీ మాటల్లో పసితనానికి ప్రేమతో మీకు శిరస్సు వంచి వందనాలు.☺️👏🥰 v6chanal ke ఈ ఇంటర్వ్యూ కి కష్టపడ్డ ప్రతి టెక్నీషియన్ke హృదయ పూర్వక వందనములు
ఈ ఇంటర్వ్యూ రెండవసారి చూడటం జరిగింది, చంద్రవ్వ జోగిని శ్యామల గారితో చాలా బాగా ఇంటర్వ్యూ చెయ్యడం వలన బోనాల గురించి అన్ని విషయాలు తెలిసినవి...ధన్యవాదాలు❤❤❤
Shyamala garu I thought you are some what attitude and proud woman but after I seen your interview my opinion is changed totally and you are simple and jolly person . So plz maintain the same .
ముందుగా నన్ను క్షమించాలి🙏 ఇన్నిరోజులు మిమ్మల్ని ట్రాన్స్ జెండర్ అనుకున్నా🙏 ఈ వీడియో ద్వారా మీ లైఫ్ స్టోరీ తెలుసుకున్నా🙏 కానీ మీరు ఇంగ్లిష్ లో మాట్లాడకపోయినా తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు ఉంది🙏
Correct which you said it is your life is confirmed with purva janama sukurutham you said you believe lord krishana you siad bonamu explanation is good becuase I don't still now Nepal happens also very good namasakaramu all the gods
చాలామంది అనుకుంటారు కరీంనగర్ వెళ్లే రూటే బాగున్నది వేములవాడ శ్రీsila నుంచి కరీంనగర్ వెళ్తే అసలు బాగుండదు అని. నువ్వు ఏం మార్గం లో వెళ్తావు అదే మార్గం తెలుస్తుంది. వేరే మార్గంలో వెళ్లి ఇంకో మార్గాన్ని నువ్వు తిడుతున్నామంటే. ఆ రూట్ నీకు తెలియదు కాబట్టి అపార్థం చేసుకుంటునౌ ఏ మార్గం నీకు తేడా అనిపించింది ఆ మార్గం గురించి తెలుసుకోండి అప్పుడు నీకు తప్పుగా మాట్లాడే ఆలోచన రాదు. సమాధానం మూఢనమ్మకాలనుకున్న వాళ్లకు మాత్రమే🙏😔👌👌👌 1:05:45
శ్యామల గారు మీరు ఎదో బోనం కాదు ఎంత భక్తి ఎంత జ్ఞానం చాలా డెప్త్ ఉందమ్మా నీకూ భగవంతుడు చల్లగా చూడాలీ ఎప్పుడు హేపి గా ఉండాలీ నీజమైన భక్తి మీది చాలా మంచి మనిషీ అనిపించావు ఎదో షో ఆఫ్ కాదు
శ్యామలా గారు మీకు అమ్మ వారు మంచి అద్భుతమైన అద్రుష్టం ను కురిపించారు.. కాబట్టి మీరు ఈ ప్రపంచంలో మెప్పు కోసం మాటలు చెప్పకు మరియు మీరు ఈ మధ్య ప్రభుత్వం లకు అనుగుణంగా చెస్తున్నవ్ బోనాలు పండుగ సందర్భంగా. కాబట్టి ఈ మధ్య నాస్తి క వాదులతో భారతియ సంస్కృతి ని కించపరిచే విధంగా చేయడం మంచి పద్ధతి కాదు.. జై ప్రకృతి మాత
శ్యామల గారు. చా లా బాగా. మాట్లాడిన రు. Explain చా లా. చక్క గా. చేశారు. మీకు. Namaskar amulu. 🌹🙏🙏
శ్యామల గారు మీలో అమ్మవారు కనిపిస్తున్నారు మీ ఇంటర్యూ చుసిన తరువాత మీకు శిరస్సు వంచి నమస్కరించాలనిపిస్తుంది 👏🏻🙏🏻అమ్మ మీకు పాదాభివందనం తల్లి మీ వీడియో చూసి మా అమ్మగారు చాలా సంతోషించారు మీరు బంగారు తల్లి మీ ఆశీసులు మాకు ఎప్పుడు కావాలి తల్లి మీ చల్లగా ఉండాలి అమ్మ 🙏🏻
Very good knowledge matter
ఆధ్యాత్మిక విషయాలు ఎంతో గొప్పగా ప్రేమతో అనురాగంTHO మమకారంతో చిరునవ్వుతో సహనంతో నీ జీవిత చరిత్ర చెప్పినట్టుగా చెప్పిన మీకు అమ్మవారి భక్తులంతా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నారు🙏☺. మా అమ్మవారికి నువ్వు ఒక బిడ్డగా సేవ చేస్తూ అందరి ఆశీర్వాదం పొందుతున్న meకు ప్రేమతో హృదయపూర్వక వందనాలు.☺️👏
😊
మన సాంప్రదాయంలో ఎందరో దేవతలు దేవుళ్ళు Uనాపటికి. స్పెషల్GAనేపాల్ కన్నెపిల్ల దేవత అని అక్కడ ఒళ్ళంతా పులకరింపుతో మనసంతా నిండు సంతోషంతో సాంప్రదాయమని ఒక్కసారిగా అద్భుతంగా వివరణ ఇచ్చిన మీ మాటల్లో పసితనానికి ప్రేమతో మీకు శిరస్సు వంచి వందనాలు.☺️👏🥰 v6chanal ke ఈ ఇంటర్వ్యూ కి కష్టపడ్డ ప్రతి టెక్నీషియన్ke హృదయ పూర్వక వందనములు
శ్యామల అక్క నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క❤❤
ఈ ఇంటర్వ్యూ రెండవసారి చూడటం జరిగింది, చంద్రవ్వ జోగిని శ్యామల గారితో చాలా బాగా ఇంటర్వ్యూ చెయ్యడం వలన బోనాల గురించి అన్ని విషయాలు తెలిసినవి...ధన్యవాదాలు❤❤❤
Thank you so much, jai mahakali devi
Akka mee lanti goppa vakthulu samajaniki chala avasaram unnai 🙏🙏🙏
Mi interview valla chala vishayalu telsukunna ammaa
The last words really touched us Shyamala garu ...true words for people who think it's more about that Amma and her blessings...🙏🙏🙏
Plp
Plp
అమ్మ నమస్కారం చాల బాగా నవ్వుతు మాట్లాడుతున్నారు బోనలగురించి నేపాల్ దేవత గురించి కూడ చాలా బాగాచేపారు
శ్యామలక్క అంటే ఏమో అనుకున్నా గానీ ఇంత చక్కగా మాట్లాడుతది అనుకోలే....
E vedio chusaka jogini syamala paina abimanamu, admiration ayindi.
నమస్కారం అక్క
బాగున్నారా అక్క
అక్క మీరు ఇంకా చాలా బాగుండాలి
ఇంకా బోనం ఎత్తుకోవాలి అక్క మీరు నేను కూడా నేను కూడా ఒక శివశక్తి
శ్యామల గారూ,మీ పట్ల గౌరవం ఎంతో పెరిగింది.🙏🙏🙏🙏🙏
Veregoob
32:53 the
Shyamala garu I thought you are some what attitude and proud woman but after I seen your interview my opinion is changed totally and you are simple and jolly person . So plz maintain the same .
He is not woman, he is man. 🤣
@@amruthmothukoori2282aite ochi naa gudda naaku raa
Don't have min comensense niku anduku tha avaru aitheee
@@radzsuchi commonsense for what
Syamala garu seems very genuine person.
ముందుగా నన్ను క్షమించాలి🙏 ఇన్నిరోజులు మిమ్మల్ని ట్రాన్స్ జెండర్ అనుకున్నా🙏 ఈ వీడియో ద్వారా మీ లైఫ్ స్టోరీ తెలుసుకున్నా🙏 కానీ మీరు ఇంగ్లిష్ లో మాట్లాడకపోయినా తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు ఉంది🙏
Correct which you said it is your life is confirmed with purva janama sukurutham you said you believe lord krishana you siad bonamu explanation is good becuase I don't still now Nepal happens also very good namasakaramu all the gods
Jeevaitanni chadukuntunna మీకు ధన్యవాదాలు akka ...గ్రేట్ tally
Nice akka God bless you 🙏🙏
Akka meeru super ga cheparu meeru ante naku chala istamu akka 🙏🙏
Shiva sathhulaku chala mande talli dandru unddaru akka 🙏🙏🙏🙏😭😭😭
Namaste Aka me matalu bagundi🙏🙏 Jai Yellamma Talli
గుడ్ లక్ శ్యామల గారు
అంతా కేసీఆర్ సార్ ఆలోచనలే! తెలంగాణ సంస్కృతీ తెలంగాణ ఆచారాలు అన్నీ మన కలలు తెలంగాణ రాష్ట్ర సాధన యే వీటన్నిటికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము
Syamala akka 🙏🙏🙏
బోనాలు, బతుకమ్మ అంటే కల్వకుంట్ల కవితగా మారిపోయింది.
Chandharama super speaking with shayamala interview
Beautiful jogini Shyamala 😍😍😍
Super ❤ with skip all chusena
Meru chala kastalu padi pike vacharu me kastam vruda poledu bonam veluva spastanga tepina vaykthi mere shymala garu god bless you amma
Amma ❤ బాధ ❤పడకు ❤ amma ❤ memu ❤ ఉన్నాం ❤ నీకు ❤అక్క
Ujjayini mahankali, peddamma thalli, yellamms thalli...
Vellatho patu saraswati devi anugrahamu kuda jogini syamala gariki vundi
God bless❤
శ్యామల గారు మీరు అమ్మవారు లాగా కనిపిస్తున్నావు
Iam big fan of u akka
We respect you madam🙏
Chala baga matladuthunnaru meeru devathala unnaru aunduke meeru ammavariki like ayyaru shyamalagaru meeku anthamanchijarugutadi
చంద్రక్కను చూస్తుంటే పాట సినిమాలో ఛాయాదేవి సూర్యకాంతమ్మ గుర్తుకు వస్తారు
శ్యామల అక్క మీరు చాలాబగుంటరు నయిస్
అమ్మ 🙏🏻🙏🏻
100% currect. Akka. Voice. Super ❤
మీరు ఎప్పుడు బాగుండాలి అక్క
Shyamala,garu, good
గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ శ్యామలా దేవి అక్కా! బాలయ్ చెబుతుంటే రాలు రప్పల జీవితం చిన్నపాటి జీవితం
చాలామంది అనుకుంటారు కరీంనగర్ వెళ్లే రూటే బాగున్నది వేములవాడ శ్రీsila నుంచి కరీంనగర్ వెళ్తే అసలు బాగుండదు అని. నువ్వు ఏం మార్గం లో వెళ్తావు అదే మార్గం తెలుస్తుంది. వేరే మార్గంలో వెళ్లి ఇంకో మార్గాన్ని నువ్వు తిడుతున్నామంటే. ఆ రూట్ నీకు తెలియదు కాబట్టి అపార్థం చేసుకుంటునౌ ఏ మార్గం నీకు తేడా అనిపించింది ఆ మార్గం గురించి తెలుసుకోండి అప్పుడు నీకు తప్పుగా మాట్లాడే ఆలోచన రాదు. సమాధానం మూఢనమ్మకాలనుకున్న వాళ్లకు మాత్రమే🙏😔👌👌👌 1:05:45
Good shyamlal akky Mee voice excellent 🎉
Hii Shyamala chala baga matladtave nuvvu
I love you ❤️
❤shyamala❤
దేవుడు పెళ్ళి చేసుకున్నాడు మరి నువ్వు
God bless you raa
Meru chala bagunaru ❤❤
నమస్తే శ్యామల గారు
Hi shyamala akka ❤ 🌷⚘🙏
Vaishnavi devi garitho interview cheyandi
Bonam రాకేశ్ anna garitho kudaaa
Ma Ammama
Amma Shymala garu bless me Aacham Yellama Talli Nuvu
Super akkaa chala gud msg
శ్యామల అక్క మీరు చాలా బాగా చెప్తునావ్ సూపర్
ౘాలా ౘక్కని కార్యక్రమం ౘూపించారు.ధన్యవాదములు.
Interview lo cheppe matalu past situation present situation emanna nammela undhaaa🙄🤔
చెంద్రవ్వ పాట సినిమాలో "సూర్యకాంతమ్మ" చెల్లెలు లాగా ఉంటాడు
Super.akka
Shayamala i ❤❤❤ you
Super Shyamala nice good
Good
శ్యామల గారు మీరు ఎదో బోనం కాదు ఎంత భక్తి ఎంత జ్ఞానం చాలా డెప్త్ ఉందమ్మా నీకూ భగవంతుడు చల్లగా చూడాలీ ఎప్పుడు హేపి గా ఉండాలీ నీజమైన భక్తి మీది చాలా మంచి మనిషీ అనిపించావు ఎదో షో ఆఫ్ కాదు
శ్యామలా గారు మీకు అమ్మ వారు మంచి అద్భుతమైన అద్రుష్టం ను కురిపించారు.. కాబట్టి మీరు ఈ ప్రపంచంలో మెప్పు కోసం మాటలు చెప్పకు మరియు మీరు ఈ మధ్య ప్రభుత్వం లకు అనుగుణంగా చెస్తున్నవ్ బోనాలు పండుగ సందర్భంగా. కాబట్టి ఈ మధ్య నాస్తి క వాదులతో భారతియ సంస్కృతి ని కించపరిచే విధంగా చేయడం మంచి పద్ధతి కాదు.. జై ప్రకృతి మాత
Shyamala akka
Mee voice excellent
Trans Valla Voice Yeppudu Vinaledha Andi😂😂😂😂😂
@@SSVVVV1999trance genders ah bonam ethe valu andaru
Shymala akka I like u so much
Shamala garu chala baga matladinaru miru naku nachinaru
Enka enno visayalu agi poinattu unnai enki episode cheyandi chans unntey❤❤
😮🎉🎉😢😮😮😂😅🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅😮🎉❤❤❤😊
I am big fan akka Md
Akka nv nijam ga Telangana biddave love you
Akka miku padhabi vandhanallu
Super active glamorous permanence
..my name kuda syamala ne memmalli chustunte inkha chudalanipistundi ❤
Super dance maintain glamour
Shaymal akka you very good akka meeru last meru chudadi chandravaku vala husband meru bhatalu pedathamu ani cheparu your very good akka god bless you
Verry supar shayamalagaru
Mounika 👌👌👌
My god
UA-cam channel petachu ga akka
శ్యామల గారు నేను మీకు తెలిసే ఉంటుంది మీ ఫోన్ నంబర్ ప్లీజ్.....
Entha bagundooo Shyamala akka
👏👏👏👏👏👏
Shyamala akka chala mudhuga matladav akka...
JAI SRI BEZAWADA SRI KANAKADURGA AMMA VARIKI JAI .. MEDAM GARU EXCELLENT INTERVIEW
Super amma❤❤❤❤
Great shyamala Garu 🙏🙏
Merry Christmas Shamala Akka, aaa uggu katha vallu kuda mana valle, koncham vallaku pradarshanaku time ivvandi
ಸೂಪರ್ ಅಕ್ಕ 🙏🙏
వేముల వాడలో శివుడు కదా ఉండేది
జోగిని శ్యామల కి పద్మశ్రీ ఇవ్వాలి... అర్హురాలే ఈమె....
😢😢😢😢😢😢😮😮😮😮
Telangana anchor very excellent
Ama nenu meku fan ama I like you madam
Movie lo item song gurchi adigiedi Open with heart rk garu anaru kadha andi shyamala akka
Meeru super
Don't care anybody shymala garu
Mi parents gurunchi cheptunaru badha vesindi
Chala manchi vishayalu telusukunnamu amma vari vupadesam la vundi mee devenalu maku kavali talli
Shyamala aaka super