ఆలు మొగల్లు నాటు ఎయ్యపోతే||పొలంలో భార్యాభర్తలు|| మా వ్యవసాయం||my village comedy||dhoom dhaam channel

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 876

  • @gangaraorao640
    @gangaraorao640 5 місяців тому +390

    హార్ట్ టచింగ్ అమ్మ తో మాట్లాడిన మాటలు.. గుడిసె కింద తినే అప్పుడు..అన్నదమ్ముల అనుబంధం ఆ మాటలు తమ్మ ,తమ్మ,అని భీమా అన్న అంటుంటే ఆ మాటలు emotions.. ప్రతి సందర్భం మన చుట్టూ ఆళ్లుకునేల ఉంది.. అమ్మ మీద ప్రేమ..పెళ్ళాలు ఎట్లా ఉన్న ఇలానే ఉండాలి అమ్మ తో.. అమ్మ ఒక్క అటాచ్మెంట్ ,ఎమోషన్స్ 🎉❤

    • @srisrinivas4884
      @srisrinivas4884 5 місяців тому +14

      Super anna

    • @koregangaraju4353
      @koregangaraju4353 5 місяців тому +7

      👍🏻

    • @srikanthreddy3856
      @srikanthreddy3856 5 місяців тому +9

      పెళ్లాల పోరుతో విసిగినపోయిన,
      వరి 🌾 నాటు తో అలిసిపోయిన అన్నదమ్ములకు అన్నం పెట్టిన అవ్వ ముచ్చట, అన్నదమ్ముల ముచ్చట అసలు చాలక్ బాగుంది బ్రో❤️👏👏🤝

    • @lavanyajallewar6003
      @lavanyajallewar6003 5 місяців тому

      Super MSG 👌👌👌👌

    • @kolapuriganeshkolapurigane2716
      @kolapuriganeshkolapurigane2716 5 місяців тому

      👍👏

  • @maheshoraganti6394
    @maheshoraganti6394 5 місяців тому +245

    బ్రో అన్నా తమ్ముళ్ల అనుబంధం చాలా బాగా చూపించావు

  • @ramakrishnareddyanagu5964
    @ramakrishnareddyanagu5964 5 місяців тому +382

    పెళ్ళాలు ఎట్లున్నా అన్నదమ్ములిద్దరూ ఒక్కటే..

  • @prashanthbandi8538
    @prashanthbandi8538 5 місяців тому +233

    ఈ మధ్యలో మై విలేజ్ షో కామెడీ కంటే ధూమ్ ధామ్ ఛానల్ బాగుంటుంది మేము ప్రతి వీడియో చూస్తున్నాం ధూమ్ ధామ్ చానల్ సూపర్

  • @gmaheshbabu8549
    @gmaheshbabu8549 5 місяців тому +680

    నటించండి రా అంటే జీవిస్తారేంటిరా మీరు 😂😂😂

  • @ravit5758
    @ravit5758 5 місяців тому +52

    తిరుపతన్న, భీమన్న మీరిద్దరూ అన్నదమ్ముల అనుబంధం నిజజీవితంలో ఎలా ఉండాలో చాలా బాగా చూపిస్తున్నారు

  • @Mohammadkeummat
    @Mohammadkeummat 5 місяців тому +978

    My village show వల్ల కంటే మి వీడియోలు బాగున్నాయి ఈ మధ్య

    • @rameshejjagiri613
      @rameshejjagiri613 5 місяців тому +93

      S nijam bro my village show pannadhi bro egaaa 🎉😅

    • @sushmamamidoju
      @sushmamamidoju 5 місяців тому +28

      అవును.. 👍

    • @rayinimanideepak-wr4xt
      @rayinimanideepak-wr4xt 5 місяців тому +20

      My village show valu late ina adhiripoey content thistaru...

    • @SureshSuresh-ud2hv
      @SureshSuresh-ud2hv 5 місяців тому +19

      My village show lo mater ledu rotuine storys boor feel

    • @PraviWorld
      @PraviWorld 5 місяців тому

      ​@@rayinimanideepak-wr4xt adhiri poye content aa okapudu chusava My village show series content ela undedo😮

  • @srikanthreddy3856
    @srikanthreddy3856 5 місяців тому +111

    వరి 🌾 నాటు తో అలిసిపోయిన అన్నదమ్ములకు అన్నం పెట్టిన అవ్వ ముచ్చట, అన్నదమ్ముల ముచ్చట అసలు చాల బాగుంది బ్రో❤️👏👏🤝

  • @RajuArne-vj9xz
    @RajuArne-vj9xz 5 місяців тому +66

    గ్రామలలో జరుగుతున్నట్టుగా నాచురల్ గా తీశారు తిరుపతన్న సూపర్ డూపర్ ఎక్సలెంట్ రసూల్ వుంటే ఇంక బాగుండు

  • @paidakulamahesh6481
    @paidakulamahesh6481 5 місяців тому +15

    మన ఊర్లు మన భాష మన పొలాలు... మన అవ్వ మన తమ్ముడు మన అన్న.... మన ఎద్దు మన వ్యవసాం... మన వారి మన పంట మన తెలంగాణ కోటి రత్నాల వీణ... Jai తెలంగాణ jai మంథని మట్టితల్లి

  • @Srinivas_K777
    @Srinivas_K777 5 місяців тому +35

    ఇది 200% నిజం ఇది నటన కాదే ఇదె జీవితం 😊చాలా మంచిగనిపించింది

  • @mahidharreddy69
    @mahidharreddy69 5 місяців тому +110

    రాజు ఇలాగే తీస్తూ వుండు వీడియోలు నిన్ను ఎవరు ఆపలేరు..

  • @ashokagidi1189
    @ashokagidi1189 5 місяців тому +80

    అన్న తమ్ముళ్ల అనుబంధం అంటే ఏంటో చూపించారు super

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 5 місяців тому +106

    యాక్టింగ్ ఇరగదీస్తున్నారు సూపర్...

  • @mademanoj1750
    @mademanoj1750 5 місяців тому +30

    యాక్టింగ్ చతున్నారా.లేక జీవిస్తున్నారు.సూపర్ బ్రదర్స్.లవ్ యూ

  • @lKumar-zy8xk
    @lKumar-zy8xk 5 місяців тому +24

    నిజంగా చెప్తున్నా అన్న మనస్ఫూర్తిగా భార్యలు ఎలా ఉన్నా పర్వాలేదు అన్నదమ్ములు అంటే ఇలాగే ఉండాలి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్న లాస్ట్ సీన్ చూసి థాంక్యూ

  • @puttadevendhar9495
    @puttadevendhar9495 5 місяців тому +30

    ❤❤కేక.పల్లెటూరు లో పొలం వేసేటప్పుడు ఇలాగే ఉంటది..మాట ముచ్చట. ❤❤

  • @akshaymyadhari5729
    @akshaymyadhari5729 5 місяців тому +499

    మీరు పప్పుచారు బువ్వ తింటే మా నోట్లో నీళ్ళు ఉరుతన్నాయి చాలా మిస్ అయిత న్నము బయట దేశం వచ్చి నాలుగు సంవత్సరాలు అయితంది

    • @chinnichinni5621
      @chinnichinni5621 5 місяців тому +29

      .
      By

    • @ManojBandari-vd3nq
      @ManojBandari-vd3nq 5 місяців тому

      Dorukuta kani polam kada kusoni thinta a majane varu ​@@SrinuP-u5r

    • @rajendhergoli
      @rajendhergoli 5 місяців тому +16

      @@SrinuP-u5rala polam lo thinadam veru bro haa felling next level untashi😊

    • @sravanreddy2171
      @sravanreddy2171 5 місяців тому +9

      Nv kuda santhoshga ravali vachi polam laa mali annamu tinali anna

    • @kandukurivamshi5044
      @kandukurivamshi5044 5 місяців тому +2

      Correct

  • @gangadherpunna3407
    @gangadherpunna3407 5 місяців тому +30

    ఇంకా కొంచం సేపు ఉంటే బాగుండు అనిపించింది అన్న వీడియో 😃😃🤣🤣😂😂♥️♥️♥️♥️

  • @kommuanil5911
    @kommuanil5911 5 місяців тому +50

    Mi acting chala reality ga untadi anna andaru chala Baga chestaru tirupathi anna nuvvu thopu

  • @tavitayyanimmaka7802
    @tavitayyanimmaka7802 5 місяців тому +15

    మీ భార్య భర్త ఇద్దరి కామెడీ సూపరో, సూపర్ ,😂😂,..

  • @ashok3572
    @ashok3572 5 місяців тому +10

    అన్న తమ్ముడు ఆలా కలిసి ఉండాలి 👌👌👌👌💐💐💐💐

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 5 місяців тому +8

    సూపర్ వీడియో రైతు కష్టపడే విధానాన్ని ఒక్క మంచి వీడియో ద్వారా చూపెట్టారు సూపర్ వీడియో 👌🏻👌🏻👌🏻💙💙💙💙👍🏻

  • @Krrish_1430
    @Krrish_1430 5 місяців тому +32

    Thirupathi anna amannaaaaaaaa acting aha superrrrrrr❤

  • @RCh-gt7tp
    @RCh-gt7tp 5 місяців тому +5

    Brothers & Mom discuss Awesome 🎉🎉🎉🎉

  • @rakeshreddy1871
    @rakeshreddy1871 5 місяців тому +3

    Tears rolled in my eyes after watching this episode. Too natural, raw and rustic. Top notch performances by all. All the best for your future endeavours 😊

  • @dubbalasantosh206
    @dubbalasantosh206 5 місяців тому +6

    రెండు కిలోలు తెమ్మంటది మటన్👌👌👌👌

  • @danduanjaneyulu2464
    @danduanjaneyulu2464 5 місяців тому +2

    చాలా బాగుంది నాటు వేసే వీడియో. కూల్లోళ్ల ముచ్చట్లు.యారాళ్ల ఇగో అత్త కోడళ్ల కొట్లాట. పని జరిగింది. యూట్యూబ్ వీడియో వచ్చింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.👌

  • @shivarajshiva4765
    @shivarajshiva4765 5 місяців тому +9

    చాలా బాగా చూపించారు అన్నదమ్ముల అనుబంధం 👍👍👍👌👌👌

  • @poosaravi2083
    @poosaravi2083 5 місяців тому +5

    సూపర్ వీడియో చేశారు ప్రతి ఊరిలో ఇలాంటి వే జరుగుతున్నాయి

  • @NarukullashirishaShirisha
    @NarukullashirishaShirisha 5 місяців тому +4

    Mi interview chusakka mi paina chala respect vachindhi rithika garu

  • @kalthisudhakar4436
    @kalthisudhakar4436 5 місяців тому +5

    ఈ రోజుల్లో పెళ్లాల మాట పట్టి అన్నతమ్ములు ఈడిపోతున్నారు కానీ పెళ్లాలు ఏల ఉన్నా అన్నా తమ్ముళ్లు ఒక్కటే అని చూపించారు వీడియో చాలా బాగుంది అన్నా చాలా సహజంగా ఉంది బ్రదర్స్.

  • @jai2324Vlogs
    @jai2324Vlogs 5 місяців тому +3

    నటన అంటే ఇలా ఉండాలి ఎవరి పాత్రల్లో వాళ్ళు జీవిస్తున్నట్లు ఉన్నారు ఇలాంటి వాళ్లకు సినిమా అవకాశాలు వస్తే ఎంత బాగుంటుంది...... నటనలో ఉన్న రియాలిటీ ని ఎంత చక్కగా చూపిస్తున్నారు అందరికీ అభినందనలు..... ఒక పల్లెటూరిలో ఏ విధంగా ఉంటుంది వాతావరణం కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు..dum dam బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @gangadherMarripelly
    @gangadherMarripelly 5 місяців тому +12

    మై విల్ షో కంటే చాలా బాగుంది అన్నయ్య ఇంకా చాలా మంచి మంచి వీడియోలు తీయాల మేము చూడాలి నీ గల్ఫ్ జీవితంలో మీ వీడియోలు చూస్తూ సంతోషంగా గడుపుతాం

  • @RakeshnandedamNani
    @RakeshnandedamNani 5 місяців тому +17

    నిజానికి పల్లెటూళ్ళో ఇలాగే పోటీ ఉంటుంది. కూలీ రేట్ ఎక్కువ ఇచ్చుకుంటూ. పోటీ పడతారు చాలా. బాగుంది అన్న స్కిట్ అన్న

  • @pedapudikarthik434
    @pedapudikarthik434 5 місяців тому +6

    అన్న మాది ఆంధ్రా కానీ మీ vidos చూస్తా చాలా బాగుంటాయి...

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 4 місяці тому +1

    మా పెద్దమ్మ డైలాగు లు సూపర్ .నాటు పందిరి గుంజలోలె. వేసుకోరి అచ్చమైన పల్లెటూరు ఆ హ్లాడ వాతావరణం .ఈ సిటీలో ఉన్న ఆ ఊరిని మర్చిపోలేను ❤❤❤🎉🎉

  • @nunavathvishalnayak2503
    @nunavathvishalnayak2503 5 місяців тому +75

    తిరుపతి నీ పెళ్ళానికి నాటు వేయడానికి వస్తలేదు మాటలకే ఉంది😅

  • @srinivasavelishala3086
    @srinivasavelishala3086 5 місяців тому +3

    అన్న సూపర్ అన్నదమ్ములు కలిసి కలిసి అవ్వ వడ్డానం చేయడం ఒకరి అన్నం ఒకరి పప్పన్నం బాగుంది బాగుంది

  • @praveenchandupatla
    @praveenchandupatla 2 місяці тому +1

    So natural 👌👏

  • @rajubochu1048
    @rajubochu1048 5 місяців тому +4

    ముసలవ్వ యాక్టింగ్ బాగుంది

  • @BalrajAkkangalla
    @BalrajAkkangalla 5 місяців тому +2

    ఓ తిరుపతన్న నీ జోర్దార్ బాగుందే ఆ రిషిక కూడా బాగా జోర్దార్ మీద ఉన్నారు చాలా ఆనందం ఉంది వీడియో

  • @godumakuntapochaiah4999
    @godumakuntapochaiah4999 5 місяців тому +11

    దర్శకునికి వ్యవసాయం గురించి తెలిస్తే వీడియోలు
    ఇలా బాగుంటాయి.శెభాష్

  • @Dharmareddylikitha
    @Dharmareddylikitha 5 місяців тому +3

    ❤🎉🎉❤ I love this couple

  • @devendarkummari2609
    @devendarkummari2609 5 місяців тому +7

    ఈ వీడియో నిజంగా నాకు చాలా నచ్చింది❤ సూపర్

  • @SidduChowdula
    @SidduChowdula 5 місяців тому +3

    సినిమా మీద చాలా బాగుంది ఒక జీవితం చూపించారు

  • @ItsRajKumar-ee2ed
    @ItsRajKumar-ee2ed 5 місяців тому +30

    Natural Acting

  • @sattusrinivas974
    @sattusrinivas974 5 місяців тому +31

    Rithika first comment darling

  • @kanakadurgatailoring
    @kanakadurgatailoring 5 місяців тому +2

    Nadaka action super andari acting titlu matalu super

  • @goodthingstaketime1757
    @goodthingstaketime1757 5 місяців тому +9

    గ్రామాలలో రైతు కుటుంబం లో జరిగే సంభాషణలు ఇలాగే ఉంటాయి. అందులో నటించిన ప్రతి ఒక్కరు సూపర్ గా చేశారు. వ్యవసాయం గురించి తెలిసిన వారు డైరెక్షన్ చేస్తే ఇలాగే ఉంటాయి.

  • @Ram-h5k6p
    @Ram-h5k6p 11 днів тому +1

    My village show highlight

  • @kallemsaikumar1500
    @kallemsaikumar1500 5 місяців тому +2

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న ఇంకా మీరు ఈ లేటివ్ తీయాలని కోరుకుంటున్న అన్న చాలా బాగుంటాయి 😂❤

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 5 місяців тому +2

    wonderful video it is a family story [Intiti Ramayanam]I enjoyed and recollect 50 years back village atmosphere. keep it up

  • @kalpakurirajendhar6779
    @kalpakurirajendhar6779 5 місяців тому +65

    వాస్తవానికి పేరు కూ తగ్గట్టు గా ధూమ్ ధామ్ ఛానల్ పేరు నీల పెట్టుతున్నారు మీరు, my విలేజ్ show టీం పని ఎప్పుడో అయ్యోపోయింది అన్నలు, మీ యాక్టింగ్ వేరే లెవల్ బ్రో 🎉🎉

    • @ajaysf8717
      @ajaysf8717 5 місяців тому +6

      మై విలేజ్ షో టీం ఓవర్ కాంఫిడెన్స్. మల్ల కామెడీ ఉండదు.. ఏం ఉండదు

    • @muravathsambaraju
      @muravathsambaraju 5 місяців тому

      ❤😊
      ​@@ajaysf8717

  • @AnilKumar-p4p2q
    @AnilKumar-p4p2q 5 місяців тому +18

    మీ నలుగురు ది సూపర్ క్యారెక్టర్ ఎలాంటి వీడియోలు ఇంకా చేయాలి❤😂🎉😊❤

  • @prashanthpittala9489
    @prashanthpittala9489 5 місяців тому +3

    రాజు బ్రో hatsaff.. నిజంగా ఎంత నాచురల్ గా ఉన్నాయ్ డైలాగ్స్.. యాక్టింగ్ తోపు... 🔥🔥🔥కేకో కేక...

  • @sarwarhussain1139
    @sarwarhussain1139 5 місяців тому +4

    ఎవరు ఏమన్నా అమ్మ తో అన్నం తిన్నదీ సూపర్ అన్న

  • @Ch.NareshKumar-n5s
    @Ch.NareshKumar-n5s 5 місяців тому +2

    నిజమైన కళ కారులు ❤

  • @Sirisandhy5210
    @Sirisandhy5210 5 місяців тому +3

    Wow song super గా ఉంది. Chala Chala different గా ఆలోచించినారు🤩👌👌🤩

  • @vikramjunuguru3875
    @vikramjunuguru3875 5 місяців тому +6

    స్టోరీ చూడక ముందే చెప్తున్న మీ ఇద్దరి ఆక్టింగ్ సూపర్ గా ఉంటది

  • @sandeepresents3461
    @sandeepresents3461 5 місяців тому +3

    Super village comedy anna thammadu relationship super

  • @kathlepraveenkumar6319
    @kathlepraveenkumar6319 5 місяців тому +3

    అన్న సూపర్ 👍🏻👍🏻

  • @elthurisrinusrinu409
    @elthurisrinusrinu409 5 місяців тому +3

    మా ఫ్యామిలీలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి చాలా మంచి వీడియో

  • @chinnuvlogs335
    @chinnuvlogs335 5 місяців тому +2

    Chala bagundi anna video.same village vibe. Ostundi chustunte.tq

  • @yasamsainik
    @yasamsainik 5 місяців тому +1

    👌👌👍👍

  • @DulamPrasanth
    @DulamPrasanth 5 місяців тому +2

    Vere level macha eragadesirru naturality 1000

  • @chigurllaraju7251
    @chigurllaraju7251 5 місяців тому +5

    తిరుపతన్న భీమన్న మీ జోడీలు మాత్రం ఎంత చెప్పినా తక్కువే సౌదీలో మేము మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయా అని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాం 😍

    • @RAMBHAKTHHANUMAN-up8yz
      @RAMBHAKTHHANUMAN-up8yz 5 місяців тому +1

      ఎక్కడ ఉన్నావు బ్రో సౌదీ లో

    • @chigurllaraju7251
      @chigurllaraju7251 5 місяців тому

      @@RAMBHAKTHHANUMAN-up8yz Alzaf Saka ka bro

  • @jnaresh7310
    @jnaresh7310 5 місяців тому +11

    ఏమే తిరుపతి అన్న ఈ మధ్య. కామెడీ బాగా చేస్తున్నావు😂😂❤❤

  • @mothilaldharavath99
    @mothilaldharavath99 5 місяців тому +1

    Real very very super video bro 🎉🎉🎉

  • @shailajashailaja5936
    @shailajashailaja5936 5 місяців тому +11

    Beemanaku opika chala ekuva great bro nv

  • @gurraputharun7174
    @gurraputharun7174 5 місяців тому +7

    Excellent anthe ega, no words outstanding. Naatu veyyadam ante adhi vere level happiness. Farmers families okka like vesukondi

  • @GameChangerlast
    @GameChangerlast 5 місяців тому +3

    నేను మీ వీడియోలు మరియు షార్ట్స్ చాలా చూశాను ఇది చాలా బాగుంది
    ఖమ్మం నుంచి మీకు ప్రేమ ❤

  • @lavanyajallewar6003
    @lavanyajallewar6003 5 місяців тому +6

    Annamu thinatappudu brothers realisation goppaga,chupincharu.ainni godavalu ina thirupathi,bimanna ,avva,malli okkatiga chupittadam great video 👌👌👌👌👌

  • @AnjannaKunarapu
    @AnjannaKunarapu 4 місяці тому +2

    Superhit Anna thammudu bandham superhit very nice❤❤❤ Mumbai Santacruz

  • @SampurnaBathini
    @SampurnaBathini 3 місяці тому

    😂😊😊super annalu superrrr

  • @chilukurivideos6673
    @chilukurivideos6673 5 місяців тому

    ఇది యాక్షణా లేక నిజమా అన్నట్టు ఉంది 👌👆👌👌👌👌

  • @kolapurikishore7270
    @kolapurikishore7270 5 місяців тому +4

    తిరుపతి అన్న నిజంగా సొంత అన్నదమ్ముల్ల అనుబంధం ఏంటో చూపించారు గ్రేట్ అన్న మీరు భీమన్నా 👍🏻👍🏻 అన్న అంటే ఓపిక అని నిరూపించినావు సూపర్ అన్న 👌🏻👌🏻👌🏻👌🏻

  • @Mall990
    @Mall990 5 місяців тому +10

    తిరుపతన్న నువ్వు ఏం మఎం మoచివే ఓర్పు సహనం మనిషివి i like u ❤

  • @MadanThota-i3e
    @MadanThota-i3e 5 місяців тому +7

    అన్నా గందుకోసమే అన్నదమ్ములు కలిసి ఉంటే మధ్యల ఎవరు రారు ఐకమత్యమే మహాబలం లేకపోతే ఇలానే ఉంటది అన్నా

  • @ThalluriMurali-uj5qo
    @ThalluriMurali-uj5qo 5 місяців тому +9

    super బ్రదర్ ఈ లొల్లి మా ఫ్యామిలీ కి కరెక్ట్ సెట్ అవుతుంది 😂😂😂👌

  • @pamulaparthisathishsathish
    @pamulaparthisathishsathish 5 місяців тому +6

    కానీ సూపర్ సూపర్ గా చేశారు అన్న ఇలానే చేస్తూ ఉండాలి

  • @bassiramulu8133
    @bassiramulu8133 5 місяців тому +2

    💚💚👍👍🙏🙏

  • @gajularajasammaiah5786
    @gajularajasammaiah5786 5 місяців тому +5

    మా ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లం సేమ్ పొలం సేమ్ తల్లి సేమ్ భార్యలు సేమ్ బ్రదర్

  • @BnarasaiahNarasaiah
    @BnarasaiahNarasaiah 5 місяців тому +1

    Vamoo m acting rooo..supr aanty supr

  • @SIVAKRISHNA218
    @SIVAKRISHNA218 5 місяців тому +1

    What an acting, amazing love to watch ❤

  • @nareshuradii8700
    @nareshuradii8700 5 місяців тому +6

    నిజంగా మై వీళ్ళజ్ షో కంటే మీ వీడియోస్ చాలా బాగున్నాయి 👌👍👍👍

  • @Sahasra-t1k
    @Sahasra-t1k 5 місяців тому +10

    Fermers khastem chupestunaru natural ga,,, ❤❤❤

  • @UmaDevi-pd2by
    @UmaDevi-pd2by 5 місяців тому +2

    Bagundi annaiah lu mi acting. Asalina pale vatavaranam

  • @luckyvicky24
    @luckyvicky24 5 місяців тому +14

    Video chudakundane comments peduthunna thanks for video❤❤❤❤❤

  • @marrivenkat5892
    @marrivenkat5892 5 місяців тому +1

    Beemanna entry super
    Amma action very natural

  • @komalathatikanti1465
    @komalathatikanti1465 5 місяців тому +2

    Natural ga undi.villege life is very beautiful

  • @kumaryadav8547
    @kumaryadav8547 5 місяців тому

    సూపర్ అల్టిమేట్ ధూమ్ ధాం ఉంది....😂😂😂

  • @praveenperumandla4370
    @praveenperumandla4370 5 місяців тому +3

    Chala superga undhi

  • @mamidinarsimha4327
    @mamidinarsimha4327 5 місяців тому +2

    Super Chala Bagaundi
    👌👍💐💐💐💐💐💐💐💐

  • @jangaiahbakka9839
    @jangaiahbakka9839 4 місяці тому

    బావుంది సూపర్😊

  • @badkabhanuchander6747
    @badkabhanuchander6747 5 місяців тому +1

    అసలు ఆ కెమరాలను పాటుకొని ఆ పొలంలో ఎట్లా తిర్గిండ్రు బ్రో మీ కష్టంకి పది కోట్ల లైక్లు రావాలని కోరుకుంటున్న

  • @kirangunnampati
    @kirangunnampati 5 місяців тому +1

    అన్నా. మనస్ఫూర్తిగా చెపుతున్నా . ఈ పద్మశ్రీలు. ఆస్కార్లు ఇచ్చేపెద్దమనుషులు మిమ్మలనేందుకు చూడకుండరే... ఒకచిన్న ఎస్ప్రేషన్ కు 100టేకులుతినే ఈ సినిమా యాక్టర్లకు అవార్డులు రివార్డులు ఇస్తున్నారు గానీ.. నిజానికి వాళ్ళకంటే 100 రెట్లు మిరేగొప్ప నటులు.. వామ్మో .. ఏమి న్యాచురాలిటి.. అసలూ.. మీరు కెమెరా ముందు చేస్తున్నట్లు లేదు.. మికుతెలీకుండానే కెమెరా మెన్ షూట్ చేస్తున్నారేమో.. అన్నట్లుంది. అంత న్యాచురల్ గా ఎలా చేస్తున్నారో.. ఇంతమంది డైలాగ్స్ రైటర్ ఎలా రాస్తున్నారో.. నాకైతే అర్థం కావట్లేదు బాబోయ్.. సూపర్ సూపర్ సూపర్ ❤👌👌👌👌💐

  • @AKPVLOGS-i2t
    @AKPVLOGS-i2t 4 місяці тому

    తిరుపతి అన్న సూపర్ గా పడుతున్నావ్ అన్న పాటలు. లవ్ యూ ❤

  • @saikarod
    @saikarod 5 місяців тому

    Superrr Superrr 😂😂😂😂🎉🎉🎉

  • @harivlogs9567
    @harivlogs9567 4 місяці тому

    అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి 🙏😊