అనంతపురం జిల్లా చరిత్ర | ANANTHAPURAM JILLA CHARITRA | ANANTHAPURAM DISTRICT HISTORY

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024
  • అనంతపురం జిల్లా చరిత్ర | ANANTHAPURAM JILLA CHARITRA | ANANTHAPURAM DISTRICT HISTORY

КОМЕНТАРІ • 689

  • @dhamodarkurumu4442
    @dhamodarkurumu4442 4 роки тому +162

    మా జిల్లా గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు దన్యవాదాలు సార్...
    కరువు సీమ కరువు జిల్లా అతి తక్కువ
    వర్షపాతం అన్నప్పుడల్లా కొంచెం బాధ కలుగుతుంది కానీ అత్యంత ధనవంతులు కూడా మా జిల్లాలో ఉన్నారు సార్ వాల్ల సహకారమే తక్కువ
    మా అద్రుష్టం ఏమిటంటే సత్యసాయి ట్రస్టు
    ఆర్ డీ టీ సేవలు మాకు అద్రుష్టవశాత్తు దొరికాయి🙏🙏 థాంక్యూ సార్🙏

  • @kingoftelugustarskingofray5430
    @kingoftelugustarskingofray5430 4 роки тому +100

    మ అనంతపురం జిల్లా చరిత్ర గురించి చాల బాగ చెప్పినందుకు మీకు 🙏🙏 ధన్యవాదములు

  • @santhamsv1239
    @santhamsv1239 4 роки тому +56

    మాది అనంతపురం జిల్లాలోని లేపాక్షి అని చెప్పడానికి ఎంతో గర్విస్తాము.ప్రపంచంలోనే పేరొందిన స్థలం.

  • @m.yashwanthkumaryadav2217
    @m.yashwanthkumaryadav2217 4 роки тому +321

    మా అనంతపురం జిల్లా చరిత్ర గురించి చెప్పినందుకు ధన్యవాదాలు......

    • @shaffigooty6987
      @shaffigooty6987 4 роки тому

      👍Done monumental work Brilliant

    • @anjicheboyina5179
      @anjicheboyina5179 4 роки тому

      Hi.anna

    • @m.yashwanthkumaryadav2217
      @m.yashwanthkumaryadav2217 4 роки тому +2

      Anji Cheboyina Hii

    • @devannagarirangaswamy4944
      @devannagarirangaswamy4944 4 роки тому +1

      @@shaffigooty6987 అనంతపురం జిల్లాలో అంతర్భాగమైన మడకశిర ప్రాంతంలో ఎంతో చరిత్ర కలిగిన అమరాపురం మండలం హేమవతి శివాలయంలో శివుడు నిజ స్వరూపుడై కొలువై ఉన్నారు.ఇది నోళంబ చోళు లచే నిర్మించ బడింది, రోళ్ళ మండలం రత్నగిరిలో ఎంతో పురాతన చారిత్రక కట్టడాలు వున్నాయి వాటి గురించి వీడియో లో చెప్పలేదు.ఇట్లాంటి వీడియో ఎట్లా మాన్యుమెంటల్ వీడియో ఎట్లా అవుతుంది.

    • @divyasree9120
      @divyasree9120 4 роки тому

      Hi..Bro,i am Divya sree from Anantapur.My channel name is
      👉#MeeRayalaseema Adapaduchu
      Pls support my channel bro

  • @anilani8096
    @anilani8096 2 роки тому +2

    మా అనంతపురం జిల్లా చరిత్ర గురించి చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న మా అనంతపురం జిల్లా కు ఇంత చరిత్ర ఉందని నాకు ఇప్పుడే తెలిసింది

  • @ganesh123channel7
    @ganesh123channel7 2 роки тому +15

    Anantapur is a great and iam proud to be Anantapur district

  • @iamarun2546
    @iamarun2546 4 роки тому +42

    హాయ్ అన్న మీరు చెప్పిన కథ చాలా బాగుంది అందులో మా గోరంట్ల లో ఉన్న ఒక మాదవరాయుని గుడి చాలా పురాతనమైన గుడి ఉంది ఇది కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారని ఆ తర్వాత కూడా ఈ సందేశాన్ని తప్పక చదవాల్సిన కథ

    • @brajabraja7173
      @brajabraja7173 4 роки тому

      Bro maadi gorentla

    • @iamarun2546
      @iamarun2546 4 роки тому

      @@brajabraja7173 hoo avuna akada vuntaru meru

    • @brajabraja7173
      @brajabraja7173 4 роки тому

      Puleru road ma elu

    • @iamarun2546
      @iamarun2546 4 роки тому

      @@brajabraja7173 mamu kuda akada vundadi pularu rode lo last

    • @brajabraja7173
      @brajabraja7173 4 роки тому

      Sanjeevani pildar water dagar

  • @sathishkumardg67
    @sathishkumardg67 4 роки тому +19

    మన అనంతపురం జిల్లా గురించి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    • @MeeRayalaseemaAdapaduchu
      @MeeRayalaseemaAdapaduchu 4 роки тому

      Hi.Bro,i am Divya sree from Anantapur.My channel name is
      👉#MeeRayalaseema Adapaduchu
      Pls support my channel bro

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 4 роки тому +11

    మా అనంతపురం చాలా గొప్ప జిల్లా సార్

  • @bathalagangadhara9648
    @bathalagangadhara9648 Рік тому +2

    జిల్లా గురించి బాగా చెప్పారు బ్రదర్ అనంతపురం జిల్లాలో గుగుడు కుల్లయ్య స్వామి ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కదిరి యర్రాదొడ్డి గంగమ్మ స్వామి ఇంకా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అంతేకాకుండా ఇంకా ఈ జిల్లాలో ఎందరో మహానుభావులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు🙏

  • @bunnybhai5973
    @bunnybhai5973 2 роки тому +2

    మా జిల్లా గురించి చాలా బాగా చెప్పారు
    థాంక్స్

  • @vkalavkala-kf7xk
    @vkalavkala-kf7xk 3 роки тому +15

    మా జిల్లా అనంతపూర్ జిల్లా మా నియోజకవర్గం తాడిపత్రి మాది పెద్దవడుగూరు మండలం మా జిల్లా గురించి ఎంత ప్రసిద్ధి చెందిందని చెప్పినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @gogulalikhithadevi9436
    @gogulalikhithadevi9436 4 роки тому +15

    I'm very proud to be a ANANTAPUR member

  • @bijilikittui2548
    @bijilikittui2548 4 роки тому +12

    Wow innellu unna maa uri gurinchi maake theliyadu thanks maa uri gurinchi intha baaga goppagaa cheppinanduku🤝👏👏👏

  • @badeparvathi7818
    @badeparvathi7818 4 роки тому +1

    Madi ananthapuramu and I am a Indian.ekkaday putta ekkaday chadiva ekkaday mrge chasukunna inka chavadam kuda ekkaday.i Love so much ananthapuramu. Maa uri gurinchi cheppi youtube lo pettina vallaki chala thanks anthay kadu padhabivandanum. 🙏🙏🙏🙏🙏maa uru antay maki pranum.😊😊

  • @dr.shaikmahammadshafi7948
    @dr.shaikmahammadshafi7948 4 роки тому

    చాలా అద్భుతంగా దాదాపు అన్ని విషయాలు తెలియజేసారు.. అభినందనలు
    అలాగే కొన్ని ముఖ్యవిషయాలు మిస్సయ్యారు... ఓకే no problem అవి.. ప్రధానమై కవులు, స్వాతంత్ర సమరయోధులు, ప్రజా కవి వేమన సమాధి...అలాగే R.D.T సేవలు మొదలైనవి... thanQ

  • @firstdaymovie
    @firstdaymovie 4 роки тому +41

    Ananthapur distric persons like here

  • @seetharammuvvala8236
    @seetharammuvvala8236 4 роки тому +56

    Music super Sir
    Like vesukondi 👌👌👌

  • @nagarajp6544
    @nagarajp6544 2 місяці тому +1

    సర్ చదివిన తీరు చాలా బాగుంది

  • @gudipatikulavardhan8553
    @gudipatikulavardhan8553 4 роки тому +140

    అంతా బాగుంది కానీ రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన గూగూడు కుల్లాయి స్వామి గురించి చెప్పలేదు
    దేశంలోనే గొప్పగా మరెక్కడా జరిగని విదంగా ఇక్కడ పీర్ల పండుగ జరుగుతుంది
    లక్షల మంది భక్తులు వస్తుంటారు
    ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం ఈ ఆలయం నుంచి వస్తుంది

  • @narendrayadav4064
    @narendrayadav4064 4 роки тому +23

    ❤From GOVT ARTS COLLEGE🤩❤✌🙏

  • @gowthamivaddi5649
    @gowthamivaddi5649 4 роки тому +13

    I am from Gorantla thanks for giving beautiful words about my district

  • @jagadguruaadhishankara9357
    @jagadguruaadhishankara9357 3 роки тому +4

    అనంతపురం గురించి మీరు ఇంకా చాలా తెలుసుకోవాలి sir అయినా కూడా మీకృషి కి ధన్యవాదములు.

  • @rajashekarvlogs5372
    @rajashekarvlogs5372 4 роки тому +31

    మన కర్నూలు జిల్లా వారు ఎంత మంది చూస్తున్నారు

  • @manurprasasd3453
    @manurprasasd3453 4 роки тому +4

    From Anantapur 😍😍 proud to be in Anantapur

  • @chandravamsi5561
    @chandravamsi5561 4 роки тому +3

    Thanks For Uploading Anantapuram History

  • @srikanthbabu1678
    @srikanthbabu1678 4 роки тому +1

    🙏🙏that's Anantapuram
    Proud to ATP me రాయదుర్గం

  • @DRenuka-i5i
    @DRenuka-i5i Рік тому +1

    అనంతపురం జిల్లా లోని. వజ్రకరూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ జనార్ధన వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా. 11వ శతాబ్దం కి చెందినది. చాలా విశేషం కూడా 🙏🙏🙏

  • @kumar-ot5ss
    @kumar-ot5ss 4 роки тому +9

    Background Music really super
    Am from Nallacheruvu

  • @prasanthnaik3669
    @prasanthnaik3669 2 роки тому +1

    Jai Anantapur jai kadiri, jaiNallamada, yeddulavandla palli Thanda

  • @bijayabadatya3269
    @bijayabadatya3269 4 роки тому +7

    Iam odisha love you annantapuram .a.t.p

    • @divyasree9120
      @divyasree9120 4 роки тому

      HiBro,i am Divya sree from Anantapur .My channel name is
      👉#MeeRayalaseema Adapaduchu
      Pls support my channel bro.

  • @keshavtalks23
    @keshavtalks23 4 роки тому +6

    ఆంధ్రప్రదేశ్ లో top 10 అధిక ఆదాయం కలిగిన కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి క్షేత్రం గురించి చెప్పినందుకు ధన్యవాదములు

  • @sweetydarling7812
    @sweetydarling7812 4 роки тому +3

    Chala baga chepparu Gooty mAaa village I am proud to say I am anantapoor district

  • @maniboyapati8092
    @maniboyapati8092 2 роки тому

    Ma anathapuram gurinchi inthaga thelusukuni cheppinanduku Chala Thanks

  • @nageshnagesh3079
    @nageshnagesh3079 4 роки тому +2

    మాది అనంతపురం జిల్లా మా జిల్లా గురించి చెప్పినందుకు ధన్యవాదాలు

  • @aktelugunvlogs9109
    @aktelugunvlogs9109 4 роки тому +1

    Mudigubba mandal 🤘🤘
    Anno teliyani vishayaalu cheppav tq anna

  • @muralisake8868
    @muralisake8868 4 роки тому +4

    11.03 నసనకోట ముత్యాలమ్మ స్వామి

  • @shaikdastageer8263
    @shaikdastageer8263 4 роки тому +1

    Great my Dist ATP...🙏.....thanku you sir.good message...I am froud of my Dist
    ..

  • @balabojji7835
    @balabojji7835 4 роки тому +2

    Super video very nice

  • @sahanasneha4247
    @sahanasneha4247 3 роки тому +3

    I am from Hindhupur...very proud to be a person in Atp

  • @sdadapeer9587
    @sdadapeer9587 4 роки тому +14

    I love atp my eriya housing board

  • @reshmareshma5877
    @reshmareshma5877 4 роки тому +2

    Voice clear GA undhi superrrrrrr

  • @narasimhanaidu6003
    @narasimhanaidu6003 4 роки тому +2

    Ma anantapuram gurinchi cheppinanduku thank you brother

  • @ashokkumar-ze5si
    @ashokkumar-ze5si 4 роки тому +26

    హేమావతి అమరాపురం మండలం అనంతపూర్ జిల్లా లో శివుడు ఏకశిలావిగ్రహం ఉంది ఇది ప్రపంచంలోఎక్కడలేదు

  • @karma-isback
    @karma-isback 4 роки тому +2

    కర్నూల్ కి ఒక గుర్తింపు, కడపకు ఒక గుర్తింపు,, మధ్యలో ఉన్న రాయలసీమ నడిబొడ్డు జిల్లా అనంతపురం ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. మంచికి మంచి, ద్రోహనికి ద్రోహం, చెడుకు చేడు

    • @divyasree9120
      @divyasree9120 4 роки тому

      Hello,Bro,i am Divya sree from Anantapur .My channel name is
      👉#MeeRayalaseema Adapaduchu
      Pls support my channel bro.

  • @yenumulasravani8903
    @yenumulasravani8903 4 роки тому +51

    Madi Ananthapuram

    • @kumarkuruba5750
      @kumarkuruba5750 3 роки тому

      అనంతపురం జిల్లా గురించి చెప్పి నందుకు థాంక్స్

    • @burrasrinivas497
      @burrasrinivas497 3 роки тому

      Hi
      Anna garu

    • @burrasrinivas497
      @burrasrinivas497 3 роки тому

      Anthathpuram nudi .muddalapura..Yella.vellali.kodiga.chepputhra

    • @sathishvuggam
      @sathishvuggam 3 роки тому

      Maadu kyda

  • @vijayalakshmi3164
    @vijayalakshmi3164 Рік тому

    Very interesting v. Glad

  • @rukkurukmini7074
    @rukkurukmini7074 4 роки тому +1

    Anantapur gurinchi inni vivaralanu sekarinchi maku theliyachesinanduku chala thanks andi

  • @devannagarirangaswamy4944
    @devannagarirangaswamy4944 4 роки тому +1

    మడకశిర ప్రాంతం సముద్ర మట్టానికి 2936 మీటర్ల ఎత్తులో మల్టిపుల్ మోనో లిథిక్ సహజ సిద్ధమైన రాళ్ళతో నిర్మితమైన ఎతైన పెద్ద కొండ దానిపైన చారిత్రాత్మక మైన కోట పురాతనమైన శివాలయం వున్నది దీని గురించి గాని,
    అమరాపురం మండల లోని హేమవతి గ్రామంలో నోళంబ చోళులచే నిర్మించ బడిన అతి పురాతనమైన శివాలయం వున్నది.
    ఈ ఆలయంలో శివుడు లింగా కారంతో కాకుండా భారత దేశంలోనే విశిష్టమైన శివుని మూలవిరా ట్టు నిజస్వరూపం తో (మనిషి ఆకారంతో) చూడ ఎంతో ముచ్చటగా పడమర దిక్కు గా ఆసీనుడై వుంటాడు ఇట్లాంటి ఎంతో విశిష్టమైన దేవాలయం గురించి గాని,
    రోళ్ళ మండలం రత్నగిరిలో ఎంతో చరిత్ర గలిగిన పురాతన మైన కోట గురించి గాని, మీ వీడియో లొ చెప్పక పోవడం చాల బాధాకరంగా వున్నది.
    మడకశిర ప్రాంతం అనంతపురం జిల్లాలో అతి మారుమూల ప్రదేశం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళలేక లేదా కనీసం దాని విశిష్టతను తెలుసుకో కుండ వీడియో తీయడంలో నిర్లక్ష్యం వహించారని ఖచ్చితంగా చెప్పవచ్చు.
    ఈ వీడియో తీసిన వారు ఇంత విశిష్టమైన, చరిత్ర కలిగిన మడకశిర ప్రాంతం గురించి మచ్చుకైనా చెప్పలేదు.
    మడకశిర అనంతపురం జిల్లాలో వున్నది అనుకు న్నారా లేక కర్నాటక స్టేట్ లో వున్నది అనుకున్నా రా?
    ఇక నైనా మీ వీడియోలో పై విషయాలను చేర్చకుంటే అనంతపురం జిల్లా చరిత్ర ను వక్రీకరించినట్లే అవుతుంది కాబట్టి వీడియోను
    దయచేసి సవరించాలని కోరుచున్నాను.

  • @archanachunchulu5272
    @archanachunchulu5272 4 роки тому +6

    I'm from rdg I love anantapur

  • @sakeakshu447
    @sakeakshu447 4 роки тому +1

    Thankyou sir for saying about our Anantapur district. Once again thankyou sir.....

  • @adinarayana5282
    @adinarayana5282 4 роки тому +1

    Anna nuvu super

  • @chilukurimaheswari1700
    @chilukurimaheswari1700 4 роки тому +2

    Chala happy ga vundi very emotional video

    • @divyasree9120
      @divyasree9120 4 роки тому +1

      Hisisi am Divya sree from Anantapur .My channel name is
      👉#MeeRayalaseema Adapaduchu
      Pls support my channel sis

  • @AnantapurdanceStudio
    @AnantapurdanceStudio 3 роки тому +1

    Anantapur fan's 👍

  • @sericulturefarming
    @sericulturefarming 4 роки тому +8

    Good information
    And i am living in anantapur
    Its rights information video

  • @ashokkumar-ov2hq
    @ashokkumar-ov2hq 4 роки тому +17

    పరిటాల శ్రీరాములయ్య

  • @sainikithab8899
    @sainikithab8899 4 роки тому +1

    Super chala baga chepparu

  • @fareedshaik8974
    @fareedshaik8974 4 роки тому +14

    Gugudu kulyaswamy and RDT TRUST devalapment & guntakal mastanvali durgha ferget very insalt

  • @shailuvenkatesh4381
    @shailuvenkatesh4381 4 роки тому +15

    I'm from madakasira mandal Neelakantapuram 2 membrs r missed 1 Dr N.Raghuveera Reddy garu
    2 Sri Paritalaravi garu & Madakasira lo Saibaba temple

    • @thippeswamy9748
      @thippeswamy9748 4 роки тому

      Me also madakasira bro

    • @gowrigowrigowri4746
      @gowrigowrigowri4746 4 роки тому

      supreb excellent story bro am proud to say this thanks bro very good information

  • @prasadbollareddy9803
    @prasadbollareddy9803 4 роки тому +4

    Nice inframetion bro

  • @ashokkumar-ov2hq
    @ashokkumar-ov2hq 4 роки тому +6

    సూపర్

  • @j.j.yaswanth946
    @j.j.yaswanth946 4 роки тому

    Super anathapuram history super and anathapuram formation in 1882

    • @divyasree9120
      @divyasree9120 4 роки тому

      Hello,Bro,i am Divya sree from Anantapur .My channel name is
      👉#MeeRayalaseema Adapaduchu
      Pls support my channel bro.

  • @reddyym678
    @reddyym678 3 роки тому +2

    It is good narration about about very poor district ,though he might have missed some of the points.I am also a native of Anantapur.I am proud to be Ananta purian ,though it is poor ,We are very much having self respect.

  • @chanduchaithu4234
    @chanduchaithu4234 4 роки тому +4

    Anantapuram bidda ikkada👍🏻

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 3 роки тому

    అనంతపురము గురించి చలా bagachepparu jihind jibarat

  • @relaxmusicalminds4655
    @relaxmusicalminds4655 4 роки тому +3

    హేమావతి,మడకశిర తాలూకా లో ఒక హిస్టరికల్ ప్లేస్

  • @ReddyNarapareddy
    @ReddyNarapareddy 3 місяці тому

    ❤ very good 👍 atp information

  • @ghangagel1935
    @ghangagel1935 4 роки тому +3

    Bagane,chepparumanajillagurinchianna

  • @devarajdevu4980
    @devarajdevu4980 2 роки тому +1

    Madakasira vallu oka like vesukondii

  • @nsomasekhar5923
    @nsomasekhar5923 4 роки тому +1

    Maa Ananthapuram distic gurinchi cheppinandhu ku chala thanks.

    • @divyasree9120
      @divyasree9120 4 роки тому

      HelloBro,i am Divya sree from Anantapur .My channel name is
      👉#MeeRayalaseema Adapaduchu
      Pls support my channel bro.

  • @muralimohan1473
    @muralimohan1473 4 роки тому +7

    THANK YOU BROTHER

  • @M.KYadav143
    @M.KYadav143 Рік тому +1

    Mana India lone 4 training and testing institute lo anantapur lo okkati undhi mana South India lo idhi okkate (S.R.F.M.T.T.I) GARLADHINNE mandal

  • @Girija-lq3bs
    @Girija-lq3bs 7 місяців тому

    S rdt trust vallla ma family lo 3members chaduvtunnaru tq manchu sr

  • @bhupathilalith9470
    @bhupathilalith9470 4 роки тому +5

    Excellent work

    • @divyasree9120
      @divyasree9120 4 роки тому

      HiBro,i am Divya sree from Anantapur .My channel name is
      👉#MeeRayalaseema Adapaduchu
      Pls support my channel bro.

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 3 місяці тому

    RDT has done a wonderful job. The district is now growing lots of horticulture crops by drip irrigation. It is the highest exporter in AP. Tadipatri and guntakal have got awards as clean towns. These details need to be added

  • @gangadhargb9742
    @gangadhargb9742 2 роки тому

    నాకు ఇష్టం కొత్తచెరువు మండలం బంగారు చేన్నేపల్లి....

  • @premkiran9716
    @premkiran9716 4 роки тому

    Maa Ananthapuram Jilla Chala Baga chappar sir super

  • @SanthoshthhKumar-hb2en
    @SanthoshthhKumar-hb2en 2 роки тому +1

    Bro good penukonda lo kumba karnudu miss chesaru bro

  • @ksiva935
    @ksiva935 4 роки тому

    Ananthapuram district gurinchi cheppinanduku Chala thanks bro

  • @prasadnaiksabavath9997
    @prasadnaiksabavath9997 4 роки тому +5

    100 percent correct information sir

    • @abhinavreddy569
      @abhinavreddy569 4 роки тому

      Thank u for this this knoldge very very thanks

  • @anjanadigitals
    @anjanadigitals 4 роки тому

    మంచి సమాచారం అందించారు బ్రదర్

  • @umeshchandra9457
    @umeshchandra9457 4 роки тому +5

    Tnx anna ide mana charitraa

  • @nasbeejanshaik8747
    @nasbeejanshaik8747 4 роки тому +4

    I am.in.kadri.good

  • @mohanrao50136
    @mohanrao50136 4 роки тому +1

    Jai anantha,raboye kalaniki mana anantha,anantha laxmi maruthundi

  • @bandlapaligangadhara1402
    @bandlapaligangadhara1402 4 роки тому +5

    Thanks brother 👍👍

  • @littleman123ist
    @littleman123ist 4 роки тому +1

    Thala Kona , penakacherla dam miss chesaru thanks for your information

  • @gvennela4338
    @gvennela4338 4 роки тому +3

    Anthapuram 😍😍😘😘😘😘😍😍😍😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @gunaguna673
    @gunaguna673 4 роки тому +8

    I'm from Guntakal

  • @jagadeeshb5510
    @jagadeeshb5510 3 роки тому

    I am from vajrakarur....Thanks for noticing my village, where diamonds are available...😎🙂

  • @ftrg1457
    @ftrg1457 Рік тому

    Good job sir

  • @solodarlinghari2012
    @solodarlinghari2012 4 роки тому +1

    Super speaking sir my Anantapur story

  • @thippeswamyg9415
    @thippeswamyg9415 4 роки тому +2

    Bgm
    Music
    Super

  • @chandbasha695
    @chandbasha695 4 роки тому

    Very proud to hear about Taha Ayurveda & Organics

  • @narendrayadav4064
    @narendrayadav4064 4 роки тому +3

    ❤from GOOTY✌🙏🤩

  • @haribestha6885
    @haribestha6885 3 роки тому

    😎 🔥 ANANTAPUR 🔥 😎
    🙏🙏🙏 tq 🙏🙏🙏

  • @yugandharreddyyugu3263
    @yugandharreddyyugu3263 4 роки тому +26

    కదిరి లో లక్ష్మి నారాయణ ఆలయం కాదు లక్ష్మి నరసింహ స్వామి ఆలయం

  • @mhanu390
    @mhanu390 4 місяці тому +1

    Sir.RDT trust .Vincent sir gurinchi. Chepandi .sir

  • @chinnavys7913
    @chinnavys7913 3 роки тому

    Super ga chepparu

  • @మంచిచేయ్యుకున్నచెడుచెయ్యకు

    ఒక మంచి లీడర్ ని మంచి నాయకుడిని మరిచారు మీరు ఒకప్పుడు భలుగు బలహీనత వర్గాలకు ఎంతో ప్రాధాన్యతా ఇచ్చారు పరిటాల రవి గారు విడియో లో ఎందుకు పెట్టలేదు భయ్యా పరిటాల రవి అన్న ని జై రాయలసీమ

  • @Siri__039
    @Siri__039 4 роки тому

    Rayalaseema rathanaala seema antene maa ananthapur jilla ,chaala thanks nd maa ananthapur lo inkaa chaaala vunnayi only Puttaparthi lo ne chudadaniki chaala vunnayi, super video

    • @divyasree9120
      @divyasree9120 4 роки тому

      HelloBro,i am Divya sree from Anantapur .My channel name is
      👉#MeeRayalaseema Adapaduchu
      Pls support my channel bro.

    • @divyasree9120
      @divyasree9120 4 роки тому +1

      Hellosis,i am Divya sree from Anantapur .My channel name is
      👉#MeeRayalaseema Adapaduchu
      Pls support my channel sis.