అన్నగారు మీరు చెప్పింది నిజమే కానీ లోకపల్లి సంస్థానం గురించి కానీ రాణి లక్మామ్మ గురించి కానీ ఆమె 1857 లో జరిగిన సిపాయీలా తిరుబాటుకు ఈసంస్థానం నుంచి సిప్పాయిలను పంపించారు అలాగే మహబూబ్నగర్ జిల్లాలో కరంట్ లేని సమయంలో నారాయణపేట లో జనరేటర్ తో కరెంట్ సరఫరా అయింది దీన్ని మీరు మరిచారు అయిన మీకు ధన్యవాదాలు
Enta baga chepparu mhaboobnagar gurinchi..Proud to be born there Felt very happy that my Late Grandfather Gopal Rao is part of its history n mentioned in this video..Proud movement for his family members..Proud to be his granddaughter
jai Mahabub Nagar +jai Srinivas Gaod sir Chaala baga chepyaru Anna tqu so much Nenu palamuru biddani ani cheppukodani edi chalu= Madi hanvada MNdl gramam munimoksham
అమరచింత కూడా వనపర్తి జిల్లా లో వుంది. తెలంగాణ advacate జనరల్ గా పని చేసిన శ్రీ దేశాయ్ ప్రకాష్ రెడ్డి గారు కూడా అమరచింత వాసియే. ఈయన పేద విద్యార్థుల కు స్కూలు, హాస్పిటల్ కట్టించారు.
మన జిల్లా చరిత్రలో ఇంకా చాల లోతైన విశ్లేషణ చేయవలసి ఉన్నది. జిల్లాకు తూర్పు బాగాన ఉన్న పుణ్య క్షేత్రాలు, ప్రముఖ పర్యాటక కెంద్రాలు, కవుల, పండితుల ప్రస్తావనే లేదు. మద్దిమడుగు, ఉమామహేశ్వరము, మల్లెలతీర్థం, సలేశ్వరము, సింగోటము, రామగిరి, సోమశిల ,కుమ్మేర గట్టు,శిరసనగండ్ల,పాలెం, ఒట్టెం గుట్ట, లాంటి క్షేత్రాలు, గుండూరు హాన్మత్ శర్మ, ఇమ్మడిజెట్టి చంద్రయ్య గారి లాంటి పండితుల ఉసే లేక పోవడం గమనార్హము.
Sathayam super chepinavvv nivu chepunavi naku ani telusu valu chepaledu nadi nalgonda distk so ma wife di nagar kurnul distick pedakothapally mandal 9505090983.anji
నేను పాలమూరు బిడ్డను కొత్తూర్ మండలంలో జహింగిర్ పిర్ దర్గా గురించి చెప్పడం మర్చిపోయారు అన్నా మరియు కల్వకుర్తి మెట్టు మైసమ్మ ఆలయం గురించి చెప్పలేదు.... అచంపేట్ లో ఉమామహేశ్వరం మర్చిపోయారు........ నేను గుర్తు చేశాను అంతే నాకు ఎలాంటి చేదు ఉదేశ్యం లేదు ఇందులో..... జై పాలమూరు......
Madhi AMARAVEERULA APPAMPALLI bro maa vuri Peru kuda charithra lo vunndhi ante ne garvanga vundhi 🙏🏻anyway Great Effort anna ippudu vunna generation ki theliyani Mana Jilla gurinchi enno vishayalu cheppavu bro Proud to be a citizen from PALAMURU 🥳😍
సార్ మొదటగా మీకు 🙏🙏ధన్యవాదములు నా పేరు కందూరి నక్క శేఖర్ మాది జానంపేట గ్రామం, మూసాపేట నూతన మండలం, సార్ మా పాత మండలం అయిన అడ్డాకుల మండలంలోని కందూర్ గ్రామంలో కొలువున్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం గురించి కూడా తెలియచేయగలరని కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కాశీ లో ఉండే కల్ప వృక్షాలు మన దేశంలో మరొక స్థలం అంటే కందూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటాయి.. సార్ ఈయొక్క దేవస్థానం చరిత్ర కలిగి ఉన్నది కాబట్టి దయచేసి తదుపరి పాలమూరు చరిత్ర వీడియో చేసేటప్పుడు ఈ దేవస్థానం గురించి తెలియచేయగలరు.....🙏🙏.
Hai sir nadi kuda Mahabubnagar meri cheppina chandragad kota naku dagara lo vundi nanu dani gurinchi telusu kovali anukuntunna nu dani gurinchi ok valid information ivandi
తెలంగాణా లోని ప్రతి జిల్లా గురించి చాలా వివరంగా చెప్పారు. మీకు ధన్య వాదాలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే చాలా ఇష్టం 2020
మహబూబ్ నగర్ పేరు బాగాలేదా
Medaram madhu ,,aunu kani ipudu mukkalu mukkalu GA vidagottaru,,adi nachaledu bro naku
Hi Jio
కష్టజీవుల జిల్లా మా మహబూబ్నగర్.....
Maa kaadu bro mana
Mana పాలమూరు
Brother ఇలాంటి వీడియోలు ప్రత్యేక ధన్యవాదాలు మహబూబ్నగర్ చరిత్ర ఈ తరానికి తెలియపరచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు
నాది పాలమూరు జిల్లా అని గర్వంగా చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు పొందింది
పాలమూరు జిల్లా అంటే గర్వంగా ఉంది
నాది పాలమూరు జిల్లా అని గవ్రపడుతున్నా jai hend
Ramu Anjaneyulu ,iam from nawabpet jedcherla
అన్న మేము పండుగ సాయన్న గారి జీవిత చరిత్ర కోసం వేచి చూస్తున్నాం🙏🙏🙏
Pandugasayanncharitara
ua-cam.com/video/IOaBQHDkmto/v-deo.html
Nenu kuda pandaga sayana story gurinchi waiting
అన్నగారు మీరు చెప్పింది నిజమే కానీ లోకపల్లి సంస్థానం గురించి కానీ రాణి లక్మామ్మ గురించి కానీ ఆమె 1857 లో జరిగిన సిపాయీలా తిరుబాటుకు ఈసంస్థానం నుంచి సిప్పాయిలను పంపించారు అలాగే మహబూబ్నగర్ జిల్లాలో కరంట్ లేని సమయంలో నారాయణపేట లో జనరేటర్ తో కరెంట్ సరఫరా అయింది దీన్ని మీరు మరిచారు అయిన మీకు ధన్యవాదాలు
అన్న మా వుమ్మడి ఎం బి ఎన్ ఆర్ గురించి చెప్పినధుకు నాకు చాలా గర్వంగా వుంది అన్న ప్రస్తుతం నాది నాగర్ కర్నూల్ జిల్లా అయిన పర్వ లేదు మీకు ధన్యవాదాలు బ్రో
Enta baga chepparu mhaboobnagar gurinchi..Proud to be born there
Felt very happy that my Late Grandfather Gopal Rao is part of its history n mentioned in this video..Proud movement for his family members..Proud to be his granddaughter
Bro Amazing voice 🔥 ... & good BGM 😍.. పాలమూరు chala proud ga feel ithuna .. వలస జిల్లా నా పాలమూరు...
నా జిల్లా గొప్పతనం వర్ణనతితం.... ఎన్ని సార్లు విన్న వినగసొంపు....
Please send me Near Narayanpet Lokayapalli Samsthaanam history and your cell no. Also Iam write history begining of Lokaayapalli Samsthanam
jai Mahabub Nagar +jai Srinivas Gaod sir
Chaala baga chepyaru Anna tqu so much
Nenu palamuru biddani ani cheppukodani edi chalu= Madi hanvada MNdl gramam munimoksham
అమరచింత కూడా వనపర్తి జిల్లా లో వుంది. తెలంగాణ advacate జనరల్ గా పని చేసిన శ్రీ దేశాయ్ ప్రకాష్ రెడ్డి గారు కూడా అమరచింత వాసియే. ఈయన పేద విద్యార్థుల కు స్కూలు, హాస్పిటల్ కట్టించారు.
మాది మహబూబ్ నగర్ జిల్లా అని చెప్పేందుకు ఎంతో గర్విస్తున్నాను.
గౌ||పరశురామ టాక్స్ వారికి వందనములు
జిల్లాను విభజించినందుకు నాకు చాలా బాదగ ఉంది... ఎందుకంటే ఎంతో విశాలమైన ప్రదేశం మరియు తెలంగాణా, కర్ణాటక మరియు రాయలసీమలకు సరిహద్దు ముఖద్వారం
మన జిల్లా చరిత్రలో ఇంకా చాల లోతైన విశ్లేషణ చేయవలసి ఉన్నది. జిల్లాకు తూర్పు బాగాన ఉన్న పుణ్య క్షేత్రాలు, ప్రముఖ పర్యాటక కెంద్రాలు, కవుల, పండితుల ప్రస్తావనే లేదు. మద్దిమడుగు, ఉమామహేశ్వరము, మల్లెలతీర్థం, సలేశ్వరము, సింగోటము, రామగిరి, సోమశిల ,కుమ్మేర గట్టు,శిరసనగండ్ల,పాలెం, ఒట్టెం గుట్ట, లాంటి క్షేత్రాలు, గుండూరు హాన్మత్ శర్మ, ఇమ్మడిజెట్టి చంద్రయ్య గారి లాంటి పండితుల ఉసే లేక పోవడం గమనార్హము.
Super cheppinav bro
ఈ విష్ణువర్ధన్ రోడ్డు మహబూబ్ నగర్ జిల్లా మాగనూరమండలం గ్రామం మాగనూర్
Sathayam super chepinavvv nivu chepunavi naku ani telusu valu chepaledu nadi nalgonda distk so ma wife di nagar kurnul distick pedakothapally mandal 9505090983.anji
ఇమ్మిడి జెట్టి చంద్రయ్య.... గారు ఎక్కడ....
Sathyam miru kuda chala mandhi ni marachi poyi untaru mari ...
Superb anna... From NGKL district
నేను పాలమూరు బిడ్డను
కొత్తూర్ మండలంలో జహింగిర్ పిర్ దర్గా గురించి చెప్పడం మర్చిపోయారు అన్నా మరియు కల్వకుర్తి మెట్టు మైసమ్మ ఆలయం గురించి చెప్పలేదు....
అచంపేట్ లో ఉమామహేశ్వరం మర్చిపోయారు........
నేను గుర్తు చేశాను అంతే నాకు ఎలాంటి చేదు ఉదేశ్యం లేదు ఇందులో.....
జై పాలమూరు......
అన్నపాలమూరు రాబిన్ హుడ్ గా పేరు పొందిన పండుగ సాయన్న లాంటి గొప్ప యోధుడి గురించి కుడ చేపి ఉంటె బాగుండేది.
Avunu bro pandugalla sayanna the great man in India
Yes avunu
Panduga sayanna gurunchi cheppandi
Bri ur missing Raja Bahadur Venkata Ram Reddy 🎉🎉🎉
Legend of Nijam Nawabs🎉🎉
Madhi AMARAVEERULA APPAMPALLI bro maa vuri Peru kuda charithra lo vunndhi ante ne garvanga vundhi 🙏🏻anyway
Great Effort anna ippudu vunna generation ki theliyani Mana Jilla gurinchi enno vishayalu cheppavu bro Proud to be a citizen from PALAMURU 🥳😍
మహబూబ్ నగర్ జిల్లా అంటే చాలా ఇష్టం
అన్న పాలమూరు రాబిన్ హుడ్ గా పేరు పొందింన పండుగ సయన్న లాంటి గొప్ప యోధుడి చరిత్ర గురించి చెపితే బావుండేది 🙏🏻🙏🏻
Pandugasayannajeevithacharitra
ua-cam.com/video/IOaBQHDkmto/v-deo.html
Thank you brother for your use full collection.. 🙏. 🇮🇳...
Anna super jai mbnr khiiaghapur
Anna mahabubnagar lo china chinta kunta mandalam lo Kurumurthy swamy chinna pudhu atta dhu kuna gunthaluu unaee
Hai parusharam bro... Good message thank u
hai rafi bhai whare r u
@@PARASHURAMTALKS thanks for remembering me. I will share with my friends.... All the best...
Thanks. Iam in krishna nagar. If you possible meet me.
వెరీ గుడ్ వీడియో
Ma jillaa gurinchi enta bhaga cheppinaa meeku chaalaa thaanks
ఖిల్లా ఘనపూర్ కోట గురించి మరిచిపోయారు మిత్రమా
మాకు తెలియని చరిత్రను చాలా బాగా వివరించారు
From MBNR koilkonda
పాలమూరు గురించి తెలియని ఎన్నో రకాల విషయాలను తెలియజేసినందుకు, మీకు వందనములు అన్న, ఇంకా మన జిల్లా గొప్పతనము అందరికి చెప్పాలి
Chalaa baga chepinavu Anna pandaga sayanna💪 nee marchavu anna palamuru thoppu💪💪& tqs
అన్న మీరూ ఇప్పటివరకు ఎవరు కూడ ఇలా చెప్పలేదు చాలా చాలా బాగా చేపినారు సూపర్ అన్న 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
Thanks nd good background music
Awesome 👍 bhayya thank you Soo much
Chala vishayalu cheppav
Chaala baaga chepparu Sir. Dhanyavaadaalu. 🙏🙏🙏🙏
రాజగిరి పరుషరాములు సర్వోదయ నాయకులు మా తాత గారు కావడం మా అద్రష్టం....
సార్ మొదటగా మీకు 🙏🙏ధన్యవాదములు
నా పేరు కందూరి నక్క శేఖర్
మాది జానంపేట గ్రామం, మూసాపేట నూతన మండలం, సార్ మా పాత మండలం అయిన అడ్డాకుల మండలంలోని కందూర్ గ్రామంలో కొలువున్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం గురించి కూడా తెలియచేయగలరని కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కాశీ లో ఉండే కల్ప వృక్షాలు మన దేశంలో మరొక స్థలం అంటే కందూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటాయి..
సార్ ఈయొక్క దేవస్థానం చరిత్ర కలిగి ఉన్నది కాబట్టి దయచేసి తదుపరి పాలమూరు చరిత్ర వీడియో చేసేటప్పుడు ఈ దేవస్థానం గురించి తెలియచేయగలరు.....🙏🙏.
పాలమూరు జిల్లా మది
Madhi palamuru gatla kanapuram
సూపర్ బ్రదర్ గుడ్ ఇన్ఫర్మేషన్
Super video nadee e jillany👌👌
Thanku So Much Bro Naadhi Kuda Mahabubnagar tankara telangana
Any one from palamuru (mahabubnagar) like.
Yes bro where r you from
@@beinghumansd1730 I am from Gol Masjid Bhai. And you?
🙌
IAM proud to be in mahabubnagar dist person
I am from mahabubnagar
Super bro 1 st oka district gurunchi vedio chesindi nivve .... super .....but am from Warangal
Ee jillalo puttadam entho adrustam 👏👏jai Prakash palamuru
సూపర్ ఇన్ఫర్మేషన్.....
ఉమ మహేశ్వరం గుడి గురించి కూడా చెబితే బాగుండేది
ప్రసిద్ధి గాంచిన పాలెం వేంకటేశ్వరస్వామి గుడి గురించి కూడా చెప్పండి
Anna nour kadu suguru
నాది పాలమూరు జిల్లా అని చేప్పుకోవడానకి నాకు చాలా గర్వంగా ఉంది
Supar MBNR particulors, mbnr ante naaku prema nenu aa zillaa abhimaanini.
Excellent information anna
Super massage brother.
ఊరుకొండపేట శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం పేరు చెప్పినందుకు ధన్యవాదాలు
Very clear. Tnq alage rajamundry vidio chey
Kodangal details bro thank you Mahabubnagar district
అన్న నే భారత పుర్వ సైనికుడిని సైన్యంలో ఉన్నపుడు నిది ఏ జిల్లా అంటే పాలమూరు అని చెప్పేవన్నీ పాలమూరు నాకు చాలా ఇష్టం
Tq for narayanpet
Thank you very much for information. Your voice is good.
Chala anandanga undhi palamur jilla gurinchi chepinanduku Chala graet meru thank you so much sir
Good work lots of information 👏👏
I LOVE My palamuru District jai palamuru Tq Bro 🌷
Tq so much bro......i got lot of Awareness from this video, about my disctric... Keep on do 🙏🤘🤘
Good Information
Thanks anna madi, Nawabpet
M Lavanya M Lavanya
madi navapet ..lingampally
Good information, thank you
Ann me vicoe super back ground bzm super
Good job bro midi 🙏,l like district🤗❤️,,.. ..
Na jilla gurchi chapenduku meku danyavadalu annaya ❤❤❤
I am proud to my mahabubnagar
Hi..am shadnagar.......TQ fr gd information.........
Thank you sir .
Chala baga palamuru charithra gurinchi chepparu.
Hai sir nadi kuda Mahabubnagar meri cheppina chandragad kota naku dagara lo vundi nanu dani gurinchi telusu kovali anukuntunna nu dani gurinchi ok valid information ivandi
Please make more videos on mahabubnagar please tell history of mahabubnagar to next generation
Nagar kurnool district history cheppandi anna....
Ana.nuv.supar.chalabagachepav
NAADI MAHABOOBNAGAR KHILLA GHANPOOR PAKKANA VILLAGE MEERU INTA BAAGA MAA JILLA GURINCHI CHEPTUNTE CHAALAA SAMTOSHAMGAA VUNDI THANKS BHAYYA
పాలమూరు గా పెరు మార్చాలి
Indira cinema polamuru Charitra Shivaya Om Namah Shivaya Om Namah Shivaya
Vitamin D Anna Narayanpet district Narayanpet District dhanwada Mandal mahamantri in Hindi Telugulo ki maa Chandi Telugulo Kumar Chandi
Hi
yes it's change to palamuru
Superb information brother.but kollapur samsthanam gurinchi oka video cheyandi plz i request u
Nenu e gilla vasini super anna
Good Research Bro.
Jai mbnr inka palamuru gurinchi Chala vunai
Tq bro...good information
Super ana my mahabub nagar
హాయ్ ఫ్రెండ్ మీ వాయిస్ సూపర్👌👍✌️💐
TQ
Chala baga chepindru anna
Bro , thanks for described about my former district
Wanaparthy Dist lo ni Best place iena Srirangapur Gurinchi viedo Cheyandi Anna
Good information sir🙏
Doulthabad mandal Ni ekkada kalipesavanna karnatakalona anyway mothaaniki Baga chepparu thanks
Super bro Jai Mbnr
Super fantastic
పాలమూరు బిడ్డ గా గర్వపడుతున్నాను...
Pandaga sayanna gurinchi cheppandi
👌👌🙏🙏🙏🙏 madi ngkl distric sripuram village.. Chala👌👌👌👌👏👏👏👏👏
చాలా బాగా చెప్పారు అన్న...