నమస్తే మాస్టర్ గారు నేటితో ఈ పాట చిక్కుముడి వీడింది.మంచి మెలోడీ సాంగ్. Bgm నాకు ప్లే చేయడం రాదు.ఈ లెసన్ ద్వారా bgm లోకి అడు గిడుతున్నాను.నాకు నచ్చినట్లు నెమ్మదిగా చెప్తున్నారు.ధన్యవాదములు.
Main గా minor scale ( నఠ భైరవి) పాట. ఇంకా ని2 కూడా వాడటం వలన కీరవాణి ఛాయలు వచ్చాయి. Belgium start లో మీరు bells అన్నారు. అంతకంటే సంతూర్ correct అనుకుంటా ( మీరు వాయించినది కూడా సంతూరే కదా) ఏమైనా మీరు నేర్పించిన విధానం అద్భుతం ,👏👏👏👌🙏
చాలా చాలా మంచి పాటకు స్వరాలు సమకూర్చారు ధన్యవాదములు అలాగే ఘంటసాల గారు పాడిన మురళి కృష్ణ సినిమాలో నీ సుఖమే నే కోరుకున్నా పాటకు స్వరాలు చెప్పండి నమస్కారములు
గురువు గారు చాలా చక్కగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు సార్.మీరు చెప్పే విధానం కూడ చాలా బాగుంది గురువు గారు
Chala baga chepparandi thank u sir
Sir
Chala baga chepparu Thanks
Notation upload cheyagalaru 🙏
వివరత్మమముగా చక్కగా అర్థమయ్యే లా చెబుతుంటే ఇంతకన్నా నేముంధి నేర్చుకున్నవారికి చాల సులభమైన పద్ధతి గా వివరిస్తున్న మికు ధన్యవాదములు నమక్సారములు
Chaalaa baaga nerpincharu Sir....
నమస్తే మాస్టర్ గారు నేటితో ఈ పాట చిక్కుముడి వీడింది.మంచి మెలోడీ సాంగ్. Bgm నాకు ప్లే చేయడం రాదు.ఈ లెసన్ ద్వారా bgm లోకి అడు గిడుతున్నాను.నాకు నచ్చినట్లు నెమ్మదిగా చెప్తున్నారు.ధన్యవాదములు.
Super Sir, Alaage annamayya keertanalu koodaa cheppandi
super explanation sir.
I like very much your way of explanation ,🙏🙏🙏🙏🙏
Main గా minor scale ( నఠ భైరవి) పాట. ఇంకా ని2 కూడా వాడటం వలన కీరవాణి ఛాయలు వచ్చాయి. Belgium start లో మీరు bells అన్నారు. అంతకంటే సంతూర్ correct అనుకుంటా ( మీరు వాయించినది కూడా సంతూరే కదా)
ఏమైనా మీరు నేర్పించిన విధానం అద్భుతం ,👏👏👏👌🙏
Very nice explained Guru 🙏
Excellent teaching......🙏🙏🙏
Chala baga chepparu thank you sir pls 2 bgm pettandi sir
చాలా చాలా మంచి పాటకు స్వరాలు సమకూర్చారు ధన్యవాదములు అలాగే ఘంటసాల గారు పాడిన మురళి కృష్ణ సినిమాలో నీ సుఖమే నే కోరుకున్నా పాటకు స్వరాలు చెప్పండి నమస్కారములు
Sir raagam name please
Sir Mee mobile number chapandee
Sir mohan babu gari song in ditective narada movie nundi yavvanala puvvulanni song piano notes cheyandi sir. Please
super sir excellent plz request sir sankarabharanam movie nundi dorkuna etuvanti seva song
No plz sir
9848769099