Sri Sai Mahima - Sai Divya Roopam - Telugu Song

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 465

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +173

    మన మనసు భారంగా ఉన్నప్పుడు బాబా పాట వింటే చాలు హాయినిస్తుంది ఆర్.వి.రమణమూర్తి గారు నిర్మాతగా అశోక్ కుమార్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి ఆధ్యాత్మిక గీతానికి ఆదిత్య పొద్వాల్ గారు మరపురాని మధురాతి మధురమైనసంగీతం స్వరపరచగా అనురాధ పొద్వాల్ గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.

    • @neerajaneeru5424
      @neerajaneeru5424 6 років тому +9

      Anuradha gari voice vari abbai aadhithya music chala baundhi na teenage lo nenu anuradhagari voice chala ishtanga vinedhanni

    • @hemanth7119
      @hemanth7119 6 років тому +3

      @@neerajaneeru5424 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను ఏకీభవిస్తున్నానుఅద్భుతమైన ఆధ్యాత్మిక గీతాన్ని ఆస్వాదించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @jayaganesh9249
      @jayaganesh9249 2 роки тому

      Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @saikiran12347
      @saikiran12347 2 роки тому +3

      పౌడ్వాల్ అండి పౌద్వాల్ కాదు ఓం సాయిరామ్

    • @Dhanasribhuvitha
      @Dhanasribhuvitha Рік тому +3

      😊😊

  • @BalaKovvada
    @BalaKovvada 3 місяці тому +6

    కొత్త తరానికి నవతరానికి అన్ని మతాలకి సరైన దేవుడు. శ్రీ శిరిడి సాయిబాబా. సబ్కా మాలిక్ ఏక్ హై

  • @Vi6633-m3k
    @Vi6633-m3k Рік тому +27

    నాకూ సాయిబాబా పాట ఎంత హాయిగా ఉంటుంది మనసు చాలా ప్రశాంతంగా వుంటుంది జై సాయి రామ్ ❤❤

  • @TV-uo9rl
    @TV-uo9rl 5 років тому +99

    నిజంగా సాయి లీలలు అద్భుతం. అది ఒక రసామ్రుతం. ఈపాట విన్నంతసేపు గాలిలో తేలిపోతు నట్లున్నది.

  • @shirdisairajkumar
    @shirdisairajkumar 2 роки тому +27

    సాయి దేవా మీకు ఇవే మా సాష్టాంగ దండ ప్రణామములు.. మీరిచ్చిన ఆశీర్వాద బలంతోనే మేము ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో ఇలా మంచిగా ఉన్నాము తండ్రి థాంక్యూ దేవా సాయినాథ తండ్రి

    • @manitruefrndfrvr6482
      @manitruefrndfrvr6482 Рік тому +1

      మీ జీవితం బాబా ఎలా తీర్చి దిద్దరో చెబుతారా 🙏

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 2 роки тому +58

    నాకు ఇష్టమైన పాట నేను వింటానికే ఈ పాట పాడినట్లు నేను భావిస్తున్నాను. ఈ పాటలోని దైవత్వం అణువణువు నిండి నట్లు ఉంటుంది. ఓం సాయి రామ్.

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 3 роки тому +29

    ఓం శ్రీ సాయిరాం🙏🙏🙏🙏
    సాయి దివ్య రూపం
    సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
    సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
    సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
    సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
    సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం
    ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా
    ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా
    శ్రీ సాయి చరితం చిధానంద భరితం
    చిధానంద భరితం చిధానంద భరితం
    సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
    సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
    సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం
    ఏ వేళ నైనా ఎంత వారికైనా
    ఏ వేళ నైనా ఎంత వారికైనా
    సాయి వచన సారం కైవల్య తీరం
    కైవల్య తీరం కైవల్య తీరం
    సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
    సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
    సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం
    మా సాయిబాబా మనసు వెండికొండ
    మా యోగిబాబా మాట మల్లెదండ
    సాయి చేత చనువా వేయికోట్ల విలువ
    ఆ లీలలన్నీ వినూతించగలవా
    సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
    సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
    సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
    సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
    సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం

  • @EswararaoMudasala
    @EswararaoMudasala 4 місяці тому +3

    ఓం శ్రీ సాయిరాం, మా కుటుంబం పై కరుణ చూపు తండ్రి, జై సాయి, జై జై సాయి 🌹🌹🌹,🙏🙏🙏.

  • @chandrashekardt2088
    @chandrashekardt2088 4 місяці тому +3

    ಈ ಸಾಯಿಬಾಬ ಭಕ್ತಿ ಗೀತೆ ಅದ್ಬುತವಾಗಿ ರಚನೆ ಮಾಡಿದ ಮತ್ತು ಹಾಡಿ ಸಂಗೀತ ಸಂಯೋಗಿಸಿದ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಅನಂತ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು,. ಓಂ ನಮೋ ಶ್ರೀ ಸಾಯಿ ರಾಮ್

  • @luckyrose1007
    @luckyrose1007 3 роки тому +18

    ఆ ఆఆఆఆఆ.. ఆఆఆఆ.. ఆఆఆఆ.. ఆఆఆఆఆ ఆ..
    సాయి దివ్య రూపం ….. (2)
    జ్ఞాన కాంతి దీపం …
    సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం
    సాయి దివ్య రూపం...సాయి దివ్య రూపం…
    చరణం ~~~~~1
    ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా …( 2)
    శ్రీ సాయి చరితం చిదానంద భరితం
    చిదానంద భరితం..చిదానంద భరితం….
    సాయి దివ్య రూపం …..( 2)
    జ్ఞాన కాంతి దీపం …
    సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం
    సాయి దివ్య రూపం...సాయి దివ్య రూపం…
    చరణం ~~~~~2
    ఏ వేళనైనా ఎంత వారికైనా ….. (2)
    సాయి వచన సారం కైవల్య తీరం
    కైవల్య తీరం…కైవల్య తీరం....
    సాయి దివ్య రూపం …..( 2)
    జ్ఞాన కాంతి దీపం …
    సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం
    సాయి దివ్య రూపం...సాయి దివ్య రూపం…
    చరణం ~~~~~3
    మా సాయి బాబా.. మనసు వెండి కొండ
    మా యోగి బాబా.. మాట మల్లెదండ
    సాయి చేతి చలువ వేయి కోట్ల విలువ
    ఆ లీలలన్నీ అభినుతించ గలమా
    సాయి దివ్య రూపం ….. (2)
    జ్ఞాన కాంతి దీపం …
    సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం
    సాయి దివ్య రూపం...సాయి దివ్య రూపం…
    సాయి దివ్య రూ….పం…

    • @punith789
      @punith789 Рік тому +5

      మీరు పాటల లిరిక్స్ చాలా బాగా రాస్తున్నారు ఒక పాట వింటే దానికి మీరు రాస్తున్నందుకు చాలా దంక్స్ బయ్యా 🙏🙏🙏🙏🙏🙏👌

    • @gsrinuvasarao8151
      @gsrinuvasarao8151 6 місяців тому +2

      లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం🎉🎉🎉🌺🌹🌼🍒🥭🍎

  • @seshaveniedupuganti7504
    @seshaveniedupuganti7504 3 роки тому +14

    🙏🙏 ఓమ్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🌹 సాయి రూపం అద్భుతం సాయి నా జీవన ఆదారం

  • @ushashankarp
    @ushashankarp 7 років тому +64

    😍One of the best and my all time fav song.... Outstanding tune💓no words.. 💓om sai ram

  • @sivakumarrayana8106
    @sivakumarrayana8106 10 місяців тому +4

    I can't say in words. Wonderful song. Sainadh Maharaj ki jai

  • @tarunayelamanchili7154
    @tarunayelamanchili7154 Місяць тому +2

    🕉Sri Sai Divya Rupam🌹🌹🙏

  • @lavanyasuresh1104
    @lavanyasuresh1104 3 роки тому +25

    సాయినాధా అమృతం నీ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు 🙏🙏

  • @RamkrishnasudhakarGannamraju
    @RamkrishnasudhakarGannamraju 22 дні тому +1

    Eesong repeatedga yeenisarlu venaa appudey ayipoyenda anipisthunadhi very super song

  • @KumarswamiMulagalapalli
    @KumarswamiMulagalapalli 6 днів тому +1

    Sai Baba na kastalu gattu ekkuchu thandri e badha moyaleka unnanu nee padhalanu sharanu veduthunnanu

  • @kishorepillai7241
    @kishorepillai7241 5 років тому +10

    E Movie loni Prathi Pata Oka Adbhutham Sai Nathaya Namaha

  • @supathachannel8392
    @supathachannel8392 5 місяців тому +3

    సాయి సాయి సాయి...పిలిస్తే ఓయి అని పలికే మహానుభావా నీకు ఎమిస్తే రుణం తీరుతుంది తండ్రి

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 роки тому +14

    DEVINE SONG 🎶🎤🎶..
    DEVINE VOICE BY ANURADHA POUDWAAL..
    MESMARAISING MUSIC.. 🎶
    ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶EVER AND EVER... 🙏🙏

  • @kandurivenu137
    @kandurivenu137 2 роки тому

    Manasulo enni badalunna Ee okka song vintey anni badalu matu mayam. Ee song ki unna goppadanam. Sarvam Sai mayam . Om Sri Sai Natha ye Namah

  • @parimalajayalakshmi2856
    @parimalajayalakshmi2856 Місяць тому +1

    Ma abbai ki manchi future prasadinchandi swamy. Manchi job vachela chesi aarogyam prasadinchandi swamy. Ma papa ni theesukellipoyaru swamy. Thattukolekaporunnanu swamy.

  • @siripoorramaswamy2219
    @siripoorramaswamy2219 8 місяців тому +1

    Anuradha Paudwal gari devotional songs vintunnantha sepu manasu adhyatmika lokaloki vellinatlu ga anipisthundhi thank you madam

  • @vodnalasadanandam4849
    @vodnalasadanandam4849 7 місяців тому +12

    బాబా! నా పై దయ చూపి నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ప్రసాదించండి. please... బాబా '🙏🙏

  • @dileepkumarthammi1088
    @dileepkumarthammi1088 7 років тому +50

    Nenu daily pooja chesukuneppudu ee song vintuuntaanu ee song vineppudu Baba nathone unnadu anipisthundi.... ee song lo unna prathi liric nijam.... a thandri challani chupunameeda epudu untundi.... JAI SAI RAAM ....

    • @SaiBaba-zy7gr
      @SaiBaba-zy7gr 6 років тому +1

      DILEEPKUMAR THAMMI RI set 2568

    • @vodapallygopalakrishna2497
      @vodapallygopalakrishna2497 4 роки тому

      Wander full dividnal of live I get eternal joy sai he with me hegive blessings to your family he ready to help on sai ram

    • @eseenaiah5682
      @eseenaiah5682 2 роки тому

      Ĺ⁰

  • @muralidhadime6433
    @muralidhadime6433 6 років тому +11

    Naaku kooda 20 days nundi chaala jwaram.sai ni mrokkina rathri nundi jwaram poorthiga thaggipoiyindhi

  • @Shaikmabi596
    @Shaikmabi596 7 місяців тому +1

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🤲🤲🤲🤲 ఓం సాయిరాం ఈ బాధల నుంచి కష్టం నుంచి నాకు మనశ్శాంతి జీవితం

  • @a.lokesh5723
    @a.lokesh5723 Рік тому +2

    తెలుగు లో ఉన్న అర్ధాలే వేరు చెప్పలేము మాటలు ఇంత అద్భుతంగా ఉందో పాట❤❤❤

  • @satyasaidurgaMallipeddi-vd2lp
    @satyasaidurgaMallipeddi-vd2lp 10 місяців тому +6

    పాట వింటే చాలా happy ga ఉంటుంది

  • @sujatha.gcivil1253
    @sujatha.gcivil1253 6 років тому +13

    What a song super no🤐 word about this song fantastic 👌👌👏👏👌👌🙏🙏😘😘💖 om sai ram my all time fvrt song

  • @phimabindu191
    @phimabindu191 4 роки тому +2

    Ee paata anni sarlu vinna inka vinalanipistundi jai sai ram

  • @minakshibane1077
    @minakshibane1077 Рік тому +1

    “तू ही मेरा रब है। साईं! तू ही मेरा सब है।” 🙏🌹ॐ साईं राम🌹🙏

  • @kusumapriya1417
    @kusumapriya1417 4 роки тому +13

    Ma sai baba manasu vendi konda,ma yogi baba mata malledanda🙏🙏

  • @ashoklucky1204
    @ashoklucky1204 4 роки тому +16

    Anuradha padwal gariki na kruthagnathalu🙏🙏🙏

  • @Kissy_speaks
    @Kissy_speaks 4 роки тому +7

    I'm watching first time this video song... it's really heart touching..I swear when I'm listening this song unfortunately tears😢 came from not my eyes👁️ came from heart❤️ ..great Sai song🙏

  • @jyothinadipudi721
    @jyothinadipudi721 4 роки тому +7

    Very wonderful song,I love this song very very much,Jai Sai ram 🙏🌸🌸

  • @shobarani7032
    @shobarani7032 4 роки тому +2

    Om sai ram Thali ,Thandri,Guruvu Daivam, Snehithudavu ani neevai naa anuvu anuvu neerupam naaprathi dyasa swasa ani neevai Sai, sarva veelala neekrupa maapai unndalani korukuntunaanu thandri

  • @sureshbabu.csureshbabu.c9362
    @sureshbabu.csureshbabu.c9362 7 років тому +6

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.......
    శుభోదయం......

  • @sreevels0557
    @sreevels0557 9 місяців тому +1

    ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహారాజ్ కి జై.

  • @bhanub5466
    @bhanub5466 3 роки тому +1

    Ee song vintunte manassuki prasanthamga vundhi

  • @dawnishere775
    @dawnishere775 4 роки тому +9

    My heart goes high with devotion 🕉

  • @shashidharsastry2502
    @shashidharsastry2502 10 місяців тому

    What a beautiful composition and singing by the singers
    The best🙏❤️

  • @saigopi8176
    @saigopi8176 Місяць тому +1

    Jai shiridi sai baba ❤❤❤

  • @dharshininallapareddy-lq8kw
    @dharshininallapareddy-lq8kw 6 місяців тому +1

    ఓం నమశ్శివాయ

  • @ramyashreerudraksha295
    @ramyashreerudraksha295 7 років тому +38

    leave everything in god's hand,u will find God's hand in everything. om Sai ram

  • @nagarathna1744
    @nagarathna1744 8 місяців тому

    విని న పాడి న జన్మ దన్యం... పాడిన పాట నూ... ఆశా భోస్లే... దన్యం

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 роки тому +3

    NANNU KANNA NAA TALLI TANDRI YE NAA SADGURUVULU... VAARI PAADA PADMALAKU NAA SATA SAHASRA PRANAAMALU... 🙏🙏😡
    OM SRI GURUBYO NAMAHA.. 🙏🙏

  • @aravindtiger4712
    @aravindtiger4712 2 роки тому +2

    Sai divya roopam chalu e jeevithankki

  • @eswararya7893
    @eswararya7893 4 роки тому +31

    90's kids childhood fav song ❤️

  • @chandukasimkota1892
    @chandukasimkota1892 Рік тому

    1st time e song video chustunnanu na chinnappu chala sarlu e song vinnanu but video song 1st time chustunnanu

  • @NaSaiMatalu
    @NaSaiMatalu 2 роки тому +1

    sai chethi chaluvaa..veyi kotla viluvaa....🥺

  • @SridharChevuri-nk3pv
    @SridharChevuri-nk3pv 6 місяців тому +1

    ఓం శ్రీ సాయిరాం

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 роки тому +13

    *One of Beautiful Song* 😊👌👌
    #OMSAIRAM

  • @VikramReddyAnapana
    @VikramReddyAnapana 3 роки тому +1

    Om Sai Ram. Om Sai Baba. Maa Sai Baba manasu vendi konda. Sai divya roopam

  • @shaiksayebi8874
    @shaiksayebi8874 7 місяців тому

    నా మనసు బాధగా ఉన్నపుడు బాబా పాటలు వింటాను మనసు ప్రశాంతగా ఉంటుంది

  • @ishwarkalwal7038
    @ishwarkalwal7038 5 років тому +2

    Om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai

  • @gopikrishna6030
    @gopikrishna6030 4 роки тому +2

    My favorite god sai baba this song is my favorite song very beautiful song

  • @madhunedunure7874
    @madhunedunure7874 3 роки тому +5

    Very emotional and devotional song, voice osm

  • @vanishakadiyala5832
    @vanishakadiyala5832 6 років тому +22

    baba nvu leni jenma ledu anatu undi nen sai ram oyee ani paliki naku sahayam chestavu nvu neku Amm ani pogidina takuve jai sai ram

  • @princy2483
    @princy2483 3 роки тому +4

    This is my favourite song of Sai Baba

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 роки тому +1

    NANNU KANNA NAA TALLI TANDRI YE NAKU SADGURUVULU...
    VARI PAADA PADMALAKU NAA SATA SAHASRA PRANAMALU... 🙏

  • @VijayaLakshmi-ch7qp
    @VijayaLakshmi-ch7qp 11 місяців тому +1

    Om Sai Ram,Jaya Jaya Ram

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 3 роки тому +1

    Om 🕉 sri guru dattatreya sainathaya namo namaha 🙏🏻⚘🙏🏻⚘🙏🏻⚘🙏🏻⚘🙏🏻

  • @NagaratnammaNaga-rq3sr
    @NagaratnammaNaga-rq3sr 2 місяці тому +1

    Omsairam

  • @anilsailada2426
    @anilsailada2426 7 років тому +17

    I Love Sai Baba attani Mahima chepalem

  • @addieroxrev09
    @addieroxrev09 12 років тому +6

    Kudos to Aditya Paudwal for composing this tune at such a young age .. in 1996 :)

  • @VikramReddyAnapana
    @VikramReddyAnapana 2 роки тому +3

    Sai Divya roopam ❤️ gnaana kanthi deepam ❤️ Sai bavya naamam ❤️ sarva punya dhaamam ❤️🙏

  • @devendraprajapat2512
    @devendraprajapat2512 3 роки тому +3

    Om sai ram mere pyare baba❤️❤️❤️❤️❤️❤️❤️🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿sabka bhala karien❤️❤️❤️❤️❤️🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @balavenkatareddypalle-tq2uc
    @balavenkatareddypalle-tq2uc Рік тому +1

    Abinayamchupinaammaki,abhinandanalu,danyavadamulu.❤😂🎉😢😮😅

  • @seshaveniedupuganti7504
    @seshaveniedupuganti7504 2 роки тому +2

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🌹

  • @shaiktaher2742
    @shaiktaher2742 Рік тому

    Iam a Muslim but iam listening daily this song😍😍😍

    • @hemanthps5558
      @hemanthps5558 Рік тому +1

      he is god to all not for only Hindus he stayed in masjid only

  • @sunitakola7692
    @sunitakola7692 4 роки тому +5

    My favourite song, sai divya rupum. ..........lovely song 🙇💞🌺🌷🌸🌼🌻🌹🌹

  • @nageswarraoragula2714
    @nageswarraoragula2714 3 роки тому +5

    WHEN IAM CHILD, I HAVE HEARD THIS SONG SO MANY TIMES, I LIKE TO HEAR THIS SONG,

  • @jayaganesh9249
    @jayaganesh9249 4 роки тому +1

    I USED TO HEAR THIS SONG DAILY BY WHICH WHATEVER PAIN I HAD WILL BE CURED IT GIVES ME GREATEST PLEASURE BY HEARING SAI DIVYA ROOPAM SONG🙏🙏🙏

  • @krishari517
    @krishari517 8 років тому +9

    Marvelous Devotional song for ever and ever.............hari kris...........

  • @TheUprisingEmpires
    @TheUprisingEmpires 12 років тому +7

    awsome devotional song .. jai sai ram !!!@

  • @nalinisree7592
    @nalinisree7592 8 років тому +25

    my guru my guide and everything

  • @malli_darling17
    @malli_darling17 5 років тому +1

    Feel Good song.
    Ey chota unna ey nota vinna
    Sri sai charitam Chidhanda bharitham

  • @tulasiammi6827
    @tulasiammi6827 3 роки тому +2

    👌 composition, hat's of👏

  • @NagaendrababuKolakani-rw8jm
    @NagaendrababuKolakani-rw8jm Рік тому +1

    Jai Sai Ram bolo maharajki Jai

  • @ramalingashastry
    @ramalingashastry 12 років тому +6

    samartha sadguru sanath maharaj ki jai!!!!!!!!

  • @malliksripathi8401
    @malliksripathi8401 11 місяців тому

    OM JAISHRI SAI RAM !!

  • @shaiksayebi8874
    @shaiksayebi8874 7 місяців тому

    బాబా మ వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటట్టు చూడు బాబా నా కోరిక తీరే టట్టు చూడు బాబా

  • @gpadmasri4892
    @gpadmasri4892 7 місяців тому

    Malli Malli Vinaali Anipistundi

  • @sheelanaidu5064
    @sheelanaidu5064 3 роки тому +4

    I love this song. All time famous. Sai Ram.🙏🙏🙏

  • @nandubujji6162
    @nandubujji6162 7 років тому +13

    Jai Sai ram

  • @avinashmitran229
    @avinashmitran229 4 роки тому +5

    Very meaningful song that I love alot may Sai bless us all with love om Sai ram

  • @VikramReddyAnapana
    @VikramReddyAnapana 3 роки тому +1

    Baaba nannu xaminchu. Pooja chestanu nenu two days ga cheyatamledu. Sai divya roopam

  • @kirang.s9304
    @kirang.s9304 4 роки тому +3

    Om sri saibaba namah🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @vamsikrishna1820
    @vamsikrishna1820 4 роки тому +1

    Super my favourite song om sai ram

  • @nandha1065
    @nandha1065 6 років тому +2

    Om shiridi sainatha nithya tejo divya roopa 🌷⚘🌼🙏

  • @RanjeetKumar-hm5ms
    @RanjeetKumar-hm5ms 7 років тому +2

    awesom devotional magic song,brings such a peace of mind

  • @SaiRKVlogs01
    @SaiRKVlogs01 3 місяці тому

    Om SaiBaba🙏Om SaiBaba🙏Om SaiBaba🙏Om SaiBaba🙏Om SaiBaba🙏

  • @sontasuresh8393
    @sontasuresh8393 2 роки тому

    om sai Sri sai jaya jaya sai karuninchu kapadu swamy pahimam pahimam pahimam swamy

  • @sureshgorli1556
    @sureshgorli1556 5 місяців тому

    ఓం సాయిరాం 🙏🙏🙏

  • @vijayak7007
    @vijayak7007 7 років тому +6

    This song is my favorite song

  • @mittu58
    @mittu58 12 років тому +4

    i love dis song of baba.............

  • @nirmalamudumbai4485
    @nirmalamudumbai4485 Рік тому

    Excellent song ,🧡🙏om sairam

  • @user-nj6zl8yx9w
    @user-nj6zl8yx9w 3 роки тому

    At village early morning morning they was Keeping the Kind of songs those days iam remembering by hear the Song

  • @ramesh4534
    @ramesh4534 4 роки тому +1

    I ❤😘 this song. Ism also telegu