24సార్లు అయ్యప్ప మాలేసిన అంబర్ పేట శంకరన్న దేవుడిని చూపిస్తాడట. భక్తలు జీర్ణించుకోలేని చర్చ

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2023
  • మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యత్వం కోసం/ డా. బైరి నరేష్ తో కలిసి పని చేయాలనుకునే వారు ఈ కింది ఫాం నింపగలరు.
    docs.google.com/forms/d/e/1FA...

КОМЕНТАРІ • 625

  • @Dhandugopal-25
    @Dhandugopal-25 10 місяців тому +405

    మూడో నమ్మకాలను తెలుసుకొని వదిలేస్తా
    కానీ హిందువు గానే జీవితాన్ని కొనసాగిస్తా
    జై శ్రీ రామ్

    • @chintuktm
      @chintuktm 10 місяців тому +17

      Ok brother thappu ledhu koddhi ga ayina maarinavu bro...proud of you bro😇

    • @vishnukinnera
      @vishnukinnera 10 місяців тому +4

      Sooper msg anna simple గా చాలా బాగ cheppav. Iam also.

    • @kusumavenkateshwarlu9435
      @kusumavenkateshwarlu9435 10 місяців тому +1

      Super 👌

    • @Pratap.Chandra
      @Pratap.Chandra 10 місяців тому

      At least you know now, mantras don't have power to do something. good start.

    • @saikiranrenu
      @saikiranrenu 10 місяців тому +1

      simply supper🎉

  • @prabhakarmaheshwaram9289
    @prabhakarmaheshwaram9289 10 місяців тому +331

    డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే కన్న ,అనాధలను ఆదుకోవడం చాలా మంచి పని చేస్తున్నారు.🙏🙏👋👍

    • @MRD-qf6nc
      @MRD-qf6nc Місяць тому

      అవును ఈ పిచ్చి జనం దశమ భాగాలు పేరుతో చర్చ్ లో పాపాల పాస్టర్స్ డబ్బులు వేయడం మానేసి పేద వారికి డబ్బులు ఇస్తే మంచిది.

    • @MRD-qf6nc
      @MRD-qf6nc Місяць тому +1

      చర్చ్ లో పాపాల పాస్టర్ లకు డబ్బులు వేయడం వృధా.

    • @MRD-qf6nc
      @MRD-qf6nc Місяць тому

      పాపాల పాస్టర్ లకు డబ్బులు వేయడం వృధా.పేద వారికి సహాయం చేయండి.

  • @user-hd1yc3dn9d
    @user-hd1yc3dn9d 10 місяців тому +215

    అంబర్పెట్ శంకర్ అన్న సేవా కార్యక్రమాలు చాలా గొప్పవి బైరీ నరేశ్ అన్న జై భీమ్

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 10 місяців тому +200

    ఇద్దరి కి నా ధన్యవాదాలు ❤❤🙏🙏🙏
    జ్ఞానం వర్ధిల్లాలి... అజ్ఞానం నశీంచాలి

    • @Hungry924
      @Hungry924 10 місяців тому

      Gnanam ela vardhilluthadira Eddie fuku saley ee reservation unnanni rojulu. Agnanule. Kurchilo kurchuntaru ee Desam ilage untadi 😢. A modi Aina private rangam chesthadu anukunte adi ledu

  • @sravankumardasarijaibeem5444
    @sravankumardasarijaibeem5444 10 місяців тому +26

    వాస్తవానికి ఇది ఇది నిజం డాన్ అంబర్ పేట శంకర్ అన్నా ఇలాంటి మంచి పనులు చేయండి అన్నా శంకరన్న వెరీ గుడ్ బైరి నరేష్ అన్న

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 10 місяців тому +75

    ముందుగా అంబర్ పేట శంకర్ అన్నకు ధన్యవాదాలు తర్వాత bairi నరేష్ తమ్ముడికి jaibhem

  • @swamypanuganti1124
    @swamypanuganti1124 10 місяців тому +85

    మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. శంకర్ అన్నా సేవ గుణం గల వ్వక్తి. నరేష్ అన్నా దేవుడికి వ్యతిరేకం కాదు. దేవుని మీద మూఢనమ్మకాలతో దోచుకునే వారికి వ్యతిరేకం. జై శంకరన్న 🌹🌹

    • @sugguarts715
      @sugguarts715 10 місяців тому +2

      👌

    • @MEERATILESGRANITEMAKERTELUGU
      @MEERATILESGRANITEMAKERTELUGU 10 місяців тому +3

      🎉👌

    • @mastanvalip5696
      @mastanvalip5696 10 місяців тому +2

      100పర్సెంట్ కరెక్ట్ సార్ మీరు చెప్పిన విధానం

    • @lingampelliprem510
      @lingampelliprem510 10 місяців тому +1

      సేవగుణంతో సమాజంలో పేరును పొందిన అంబర్ పేట శంకర్ అన్నగారికి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు బీసీ సంఘసంస్కర్థ బైరీ నరేష్ అన్నగారు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది .మూఢ జ్ఞానం తో వున్నంత కాలం ప్రజలు మోసపోతున్నారు అని చెప్పిన శంకర్ అన్నగారికి జై భీమ్ 💙 ప్రజలు జ్ఞానం వైపుగా సమాజం కోసం పాటు పడాలి
      జై భీమ్ జై ఇన్సాన్ 📓🕊️

    • @chmalakondaiah-uh3ek
      @chmalakondaiah-uh3ek 10 місяців тому

      😂😂😂😂😂

  • @jaarumitayya
    @jaarumitayya 10 місяців тому +151

    మూఢ నమ్మకాలను గురించి చాలా బాగా చేపర్ అన్న జై భీమ్✊✊

  • @chocolateboy7548
    @chocolateboy7548 10 місяців тому +18

    అంబర్ పేట శంకరన్న వీడియో ఫస్ట్ టైం చూసా చాలామంచి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు,చాలా మందికి ఇది inspiration video❤

  • @AbhiNulu
    @AbhiNulu 10 місяців тому +89

    చాలా సంతోషం అన్న చక్కగా వివరించారు ,జ్ఞానం వర్ధిల్లాలి అజ్ఞానం నశించాలి , మూఢనమ్మకాలు నశించాలి,
    నిన్న శంకర్ గారిని మిమ్మల్ని నేను కలవడం 👌👌🌹🌹 సంతోషం అన్న
    జై ఇన్సాన్ ✊

  • @sudhakarworld4895
    @sudhakarworld4895 10 місяців тому +17

    Shankar anna గారు మేము మిమ్మల్ని చూడకపోయినా మీరు అంటే గౌరవం మీసేవలు టీవీ యూట్యూబ్ లలో చూసి మీ పై అభిమానం

  • @madhujadav2388
    @madhujadav2388 10 місяців тому +28

    కేరెక్ట్ అన్న పేద వాళ్ళకి సహాయం చేయడం చాలా గొప్ప మనసు అన్న

  • @yadaiahgundhada4163
    @yadaiahgundhada4163 10 місяців тому +21

    శంకరన్న మూఢనమ్మకాలపై చాలా బాగా చెప్పారు అన్న మీలాంటివారు సమాజానికి చాలా అవసరం అన్న బైరి నరేష్ అన్న గారితో ఆప్యాయతగా మాట్లాడవు అన్ని విషయాలు చాలా యదార్థంగా వ్యాప్తంగా చర్చించుకున్న మీ ఇద్దరికీ జై భీమ్ జై ఇన్సాన్ మూఢనమ్మకాలు నశించాలి జ్ఞానం విజ్ఞానం వర్ధిల్లాలి కులమతాలు పోయి మనుషులంతా సమానంగా బతకాలని కోరుకుంటున్నాం దళిత సంక్షేమ సంఘం బండ్లగూడ jagir జై భీమ్

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go 10 місяців тому +75

    బై నరేష్ అన్నకు గౌరవము ఇచి శేంకరన్న మంచి గౌరవం మర్యాదలు సూపర్

    • @PSV_microbes_world.
      @PSV_microbes_world. 10 місяців тому

      అన్నిటికంటే హైలెట్ డైలాగ్ by శంకర్ అన్న... నన్ను చంపాలి అనుకున్నవాడు ఇన్ని స్కెచ్చు లు వేయుటం ఎందుకు ఒక చేతబడి చేస్తే ఎప్పుడో పోయేటడ్ని కదా.... 🙏🏻🙏🏻👏🏻👏🏻

  • @PSNani550
    @PSNani550 10 місяців тому +60

    శంకరన్నా ను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషం...
    జై భీమ్ DR. బైరి నరేష్ అన్నయ్య

  • @ragulasuman5855
    @ragulasuman5855 10 місяців тому +17

    ఆఖరికి సైన్స్ అంగీకరించబడతాయి .... మూఢ నమ్మలు మనిషిని అజ్ఞానం లో ఉంచుతుంది ... కాబట్టి.. Jvv రమేష్ sir గారు ఆలాగే భైరి నరేష్ అన్న గారు ప్రజల్లో చాలా చైతన్యం చేస్తున్నారు వారి విలువైన సమయం మనకు కేటాయించి చేస్తున్నందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @bhukyaveerannamppsvenkatiy2119
    @bhukyaveerannamppsvenkatiy2119 10 місяців тому +114

    ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చూస్తే, నరేష్ అన్న ని అనవసరం శిక్షించారు, అనిపిస్తుంది

  • @sudhakarkmr3451
    @sudhakarkmr3451 10 місяців тому +12

    అందరూ విజ్ఞానం సంపాదించాలి....మూఢనమ్మకాలు వాటంతట అవే పోతాయి....
    సైన్సు అవగాహన కార్యక్రమాలు సోషల్ మీడియాలో బాగా ఫాలో కావాలి....
    శంకరన్న గొప్ప దయాగుణం ఉన్న వ్యక్తి......

  • @sudhakarworld4895
    @sudhakarworld4895 10 місяців тому +16

    భైరి నరేష్ గారూ,
    మూడ నమ్మకాలు మీద పోరాటం చెయ్యండి దేవుళ్ళ మీద కాదు,
    చదువు మీద ,జీవితం మీద అవగాహన కల్పించండి , ఎంతో మంది జీవితం లో ఫెయిల్ అవుతున్నారు వాళ్లకు అవగాహన కల్పించండి

  • @balrajmudhiraj1236
    @balrajmudhiraj1236 10 місяців тому +53

    స్వామియే శరణమయ్యప్ప ❤

  • @RameshYadav-gl5hv
    @RameshYadav-gl5hv 10 місяців тому +15

    ❤❤❤❤ All were discussed in reality....లక్షలు కర్చు పెట్టిన సమాజం కోసం ఇటువంటి విషయం చెప్పే వారు లేరు.... great person... Biri Naresh Anna..
    నా తరం బాగు పడకున్నా, my next generation 💯 బాగుపడుద్ది అన్నలు, మీ ప్రసంగం విన్న తర్వాత.....సమాజానికి మీ లాంటి జ్ఞానం కలిగి వున్నా మనుషులు తప్పకుండా అవసరం అని నా గట్టి నమ్మకం...
    I am looking at this interview because of Biri Naresh and Amberpate Shankar Anna...మెరుగైన సమాజం కోసం నరేష్ అన్న ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక వ్యక్తి గా నేను కోరుతున్నా....
    Had a great discussion with Amberpate Shankar Anna and Biri Naresh Anna....❤❤❤❤❤

  • @jekkarigarishantha4119
    @jekkarigarishantha4119 10 місяців тому +13

    శేంకరన్న మీకున్న నిజాయితీ అందరికీ ఉంటే బాగుండు అన్నా

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 10 місяців тому +41

    బైరి నరేష గారు ప్రజలు చైతన్య వంతులు ఆయితే రాజకీయ కి నాయకుల ఆటలు సాగవు అందుకే ప్రజల ను తేలివికి రాన్విరు నాయకుల ఆటలు సాగవు అందుకే అన్న గారు ఇలా జరుగుతుంది జై బైరి నరేష తమ్ముడు గారు 🎉🎉

  • @MallapuramNarshimhulu
    @MallapuramNarshimhulu 5 днів тому

    బై నరేష్ అన్న చాలా మంచి ఆలోచన శంకరన్న ఇంటర్వ్యూ చేయడం చాలా మంచిది అన్న కూడా సత్య సాహసంతో నిజాలు చెప్తున్నారు 100 మంది అనాధ పిల్లలు విద్యాబుద్ధులు నేర్పించడం చాలా గొప్పది కనుక ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు జై శంకర్ అన్న జై నరేష్ జై భీమ్

  • @raviyadav5413
    @raviyadav5413 10 місяців тому +3

    బైరి నరేష్ గారికి నమస్తే అన్నా నువ్వు గ్రేట్ నువ్వు చెప్పిన నమ్ముతా కానీ జై భీమ్ రాకుండా వందేమాతరం చెప్పేయండి ప్రతి ఒక్కరు తోటి వచ్చే ఎలక్షన్లలో రిజర్వేషన్లు లేకుండా ఎమ్మెల్యే పెట్టండి మరియు టాలెంట్ ఉన్న వందమందికి దేశం మొత్తంలో జాబులు ఇవ్వండి దయచేసి రిజర్వేషన్లు తీసేయండి

    • @pramodmallani5425
      @pramodmallani5425 5 місяців тому

      జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం

  • @sureshdattam1601
    @sureshdattam1601 10 місяців тому +66

    శంకరన్న great

  • @smallreels1579
    @smallreels1579 9 місяців тому +6

    శంకర్ అన్నా అంటేనే ఆదుకునే మంచి మనసున్న మాముదిరాజ్ అయన ఒక ప్రభంజనం

  • @malleshmalli1243
    @malleshmalli1243 10 місяців тому +28

    సూపర్ నరేష్ అన్న శంకర్ అన్న జై భీమ్ జై శంకర్ అన్న 💐💐

  • @naageshbestha5412
    @naageshbestha5412 10 місяців тому +1

    భైరి అన్న ప్రతిసారీ దేవుడి గురించి లేదు అని అనకు.మళ్ళీ అప్పటి. లా దాడి జరగొచ్చు.మనకెందుకు

  • @chinnasunnyvemula2990
    @chinnasunnyvemula2990 10 місяців тому +27

    బైరినరేష్ గారు నేను దేవుని చచ్చేంత వరకు నమ్ముతూనే ఉంటా ఎందుకంటే అది నా నమ్మకం మీరు నమ్మరు అది మీ ఇష్టం నేను వ్యతిరేకించను కాని దేవున్ని తిట్టడం అనేది carrect కాదు కానీ మూఢనమ్మకాలను మాత్రం అసలు నమ్మను దేవుడి మీద నమ్మకం ఉంటే గుడి దగ్గరికి వెల్లి ముక్కుకుంటే చాలు అంతే కానీ దేవుడి దగ్గరికి వెళ్లి ఒక మేకను ఒక కోడిని బలి ఇవ్వడం నైవేద్యాలు పెడితే ఆ దువుడు స్వీకరించరు అదే పని ఆకలితో ఉన్న వారికీ కడుపునింపడం ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికీ సహాయం చేయడం ఆనాధలను చేరదీయడం చేస్తే కొంత మందికైనా మేలు జరుగుతుంది అని నేను నమ్ముతా కానీ దేవుడిని నమ్మి చేసే వారిని వద్దనను ఎవరి ఇష్టం వారిది కానీ మీరు దేవుడిని నమ్ముతారో నమ్మరో నాకు అనవసరం దేవుడి మీద అనుచిత వాక్యాలు చేయడం మాత్రం మానుకోండి మీరు చెప్పేవిధానం అర్ధం అయ్యేలానే ఉంటుంది కానీ మీరు హిందూ దేవుళ్ళ మీదే target చేసినట్టు అనుపిస్తుంది

  • @niftybankniftyanystocklive9135
    @niftybankniftyanystocklive9135 10 місяців тому +6

    శేంకరన్న నువ్వు super అన్న నేను కూడా, మీలాక సేవ చేయాలానుకుంటున్న.. 2years lo... అన్న... శంకరన్న కోసం వీడియో చూసినా.. అంతే...

    • @balajivanapalli3073
      @balajivanapalli3073 10 місяців тому

      Stock market lo sarvam pogottukunna bro em cheyyalo artham kavatledu any help 4 me

  • @breakupboyvamsi343
    @breakupboyvamsi343 10 місяців тому +5

    Jai Bheem ✊
    Jai Naresh bro 🔥

  • @shekartolukatte8869
    @shekartolukatte8869 10 місяців тому +20

    Jai bheem naresh anna ✊✊
    Jai shankar anna ✊✊

  • @kranthikumar2336
    @kranthikumar2336 10 місяців тому +53

    శంకరన్న అండ్ నరేష్ అన్న సూపర్ పాస్టపాల్ శంకర్ అన్న మీ సేవా కూ 🙏🙏🙏🙏

  • @babukhatha4256
    @babukhatha4256 10 місяців тому +5

    Naresh Anna ni interview sprr,,,,,Shanker Annatho ni way of talking & Questions Sprr

  • @nrinareshtagulla9356
    @nrinareshtagulla9356 10 місяців тому +6

    సూపర్ శంకర్ అన్న... ఎగ్జాఫుల్... Food 🙏🙏🙏

  • @srikanthbegari7889
    @srikanthbegari7889 10 місяців тому +5

    Cool conversation Jai Bheem

  • @Trust6640
    @Trust6640 10 місяців тому +5

    Healthy discussion

  • @MDHameedHameed-po4py
    @MDHameedHameed-po4py Місяць тому

    అన్నా శంకరన్న చాలా జాగ్రత్త ఎందుకంటే బైరెడ్డి నరేష్ దగ్గర చాలామంది చాలామంది నిరూపించుకో లేక పోయారు మీరు కొంచెం ఆలోచించండి కానీ మీకు హ్యాట్సాఫ్ శంకరన్న అనాధ పిల్లలకు మీరు చాలా చాలా సహాయం చేస్తుంది దాన్ని సహాయం అనరు చాలా దేవుడు లేడు కానీ మీలో దేవుని మా పిల్లలు చూస్తారు హ్యాట్సాఫ్ టు శంకరన్న

  • @yashwanthkumar7306
    @yashwanthkumar7306 10 місяців тому +8

    ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, పడ్డ చోటే లేస్తున్న నీ ఆత్మస్టైర్యానికి సలాం నరేష్ అన్న... ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే ఉదయిస్తున్నావ్...

    • @Dhandugopal-25
      @Dhandugopal-25 10 місяців тому

      తనూ ఉదయించుడు కాదు నువ్వు ఉద్దయించూ హిందువుగా
      ముందు నువ్వు హిందువుల గురించి హిందూ గ్రంథాల గురించి తెలుసుకో అన్న

    • @yashwanthkumar7306
      @yashwanthkumar7306 10 місяців тому

      @@Dhandugopal-25 నేను జ్ఞానం తో ఉదయిస్తూనే ఉంటాను...మీరు అజ్ఞానం తో అస్తమించకుండా చూసుకోండి మిత్రమా...నేను మనుషులకి మాత్రమే విలువ ఇస్తాను...అసమానతలు సృష్టించిన మతానికి కులానికి దైవానికి మాత్రమే వ్యతిరేకం సోదరా. ...నీకు గాని నీ స్వాతంత్ర్యానికి కాదు....

  • @user-vijay98
    @user-vijay98 10 місяців тому +7

    అన్న మన తెలంగాణ టైగర్ శంకర్ అన్న గారితో మిమ్మల్ని చూస్తుంటే,and అన్నగారు ముడ నమ్మకాల గురించి మిమ్మల్ని అర్థం చేసుకున్నారు అంటే సగం hyd మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు అన్న...

  • @teluguvvrbadi
    @teluguvvrbadi 10 місяців тому +3

    సూపర్ అన్న దేవుడు అన్నవాడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మంచి పనులు చేసే వారే దేవుళ్లు 👍🏾

  • @kunabalakrishna3989
    @kunabalakrishna3989 10 місяців тому +5

    Shenkaranna ❤❤❤❤ meeru chala manchollu🎉🎉

  • @sudharshantalari
    @sudharshantalari 10 місяців тому +5

    Meru chala great Dr bairi naresh anna Jai bheem Jai Insan

  • @jonnadayadagiri3310
    @jonnadayadagiri3310 10 місяців тому +1

    చాలా చక్కగా ఎంతో ఆప్యాయతగా ఇద్దరి సంభాషణ జరిగింది హాట్స్ అప్ టూ యు నరేష్ అన్న shankaranna❤

  • @sudhakartadkal2986
    @sudhakartadkal2986 10 місяців тому +6

    JAI BHEEM JAI INSAAN JAI BAIRI NARESH ANNA JAI SHANKAR ANNA

  • @Ramking7262
    @Ramking7262 10 місяців тому +6

    జై భీమ్

  • @jshyam8687
    @jshyam8687 10 місяців тому +6

    అన్నమీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం మీరు చేస్తున్న కృషికి ప్రయసకి మిమ్మల్ని saport చేస్తున్నాను జ్ఞానం వర్ధిల్లాలి జై భీమ్ జై ఇన్సన్...

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 10 місяців тому +6

    Good occasion and good discussion naresh sir👍

  • @gudipallipurushotham9382
    @gudipallipurushotham9382 10 місяців тому +6

    We support Bairi naresh Garu

  • @sujananalla8774
    @sujananalla8774 10 місяців тому +3

    Excellent Chaleng, Naresh brother explanation superb Jai Insan

  • @veereshamerukulla8237
    @veereshamerukulla8237 10 місяців тому +5

    అన్నా మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉండాలన్న మనం చేసే పని కూడా ఇతరులకు తెలియని అవసరం లేదు మనం చేసే పని కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు ధర్మాన్ని మీరు కాపాడండి ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది కానీ ఇతరులను ఎత్తిచూపే ఏ సమస్య అయినా మన వల్ల ఇతరులకి ఎత్తి చూపేలాగా ఉండకూడదు ఒక్కో ఇంటి సమస్య ఒక్కొక్క రకంగా ఉంటుంది అవి అన్ని అనుభవించిన వాడికి తెలుస్తుంది. చెప్పేవాడు చేయడు చేసేవాడు చెప్పడు

  • @Sknews737
    @Sknews737 10 місяців тому +7

    అంబర్ పేట శేంకరన్న ని ఇంటర్వూ చేయడం చాలా సంతోషం బైరీ నరేష్ గారూ

  • @ravikoran8410
    @ravikoran8410 10 місяців тому +3

    Shankar అన్న నిజంగా మీరు great అన్న

  • @subbarajunagulapalli1806
    @subbarajunagulapalli1806 10 місяців тому +2

    హిందూ మతము లో జన్మించిన. హిందూ గా మరణిస్తాను, మతం మారిటీ. తండ్రి నే మర్చినటు.

  • @srisri4656
    @srisri4656 10 місяців тому +13

    తమ్ముడు శంకర్ చాలా మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చినావు నన్ను గుర్తు పట్టాలేవు

  • @83283
    @83283 10 місяців тому +5

    Super Shankar Anna

  • @brobabugoudgs
    @brobabugoudgs 9 місяців тому +1

    పేదవారికి సహాయం చెయఢం మంచి ఆలొచన చెయండి బ్రదర్ thank you brother

  • @thanajisurnar9720
    @thanajisurnar9720 10 місяців тому +6

    జై శంకరన్న

  • @parameshmadhavan3092
    @parameshmadhavan3092 3 дні тому

    శంకరన్న నమస్తే బైరి నరేష్ అన్న జై భీమ్

  • @ravikumarbathena
    @ravikumarbathena 10 місяців тому +3

    Super 👌 jai bheem

  • @jagannath8261
    @jagannath8261 10 місяців тому +30

    జై డా. బైరి నరేష్ గారూ... మూడ నమ్మకాల సంగం వర్ధిల్లాలి... జై భీమ్... జై ఇన్సాన్.

  • @MohanachariN
    @MohanachariN 10 місяців тому +1

    శంకర్ అన్న కి పాదాభివందనాలు మా కుటుంబ సభ్యుల తరపున నిండు నూరేళ్లు అన్న సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మా లాంటి పేద వాళ్లకి అన్నట్లు వాళ్లే దిక్కు

  • @chokkalayesurathnam7772
    @chokkalayesurathnam7772 10 місяців тому +2

    Amber pete Shankar Anna ku
    Dandam peduthunna
    Ne మంచి మనసుకు ఫిదా అయిన
    100 yrs చల్ల చల్లగా వుండాలి

  • @anjimadari2977
    @anjimadari2977 10 місяців тому

    జై dr బైరి నరేష్ అన్న శంకర్ అన్నని ఇంటర్యూ చేయడం చాలా బాగుంది మూఢ నమ్మకాల గురించి మంచి విశ్లేషణ ఇచ్చారు జై భీమ్ ✊✊✊

  • @mariachristopher2535
    @mariachristopher2535 10 місяців тому +3

    Super Shanker Anna. May God bless you

  • @user-xr6rx6kp2b
    @user-xr6rx6kp2b 10 місяців тому +55

    భైరి నరేష్ అన్న కు హ్యాట్సాఫ్

  • @sunithathatikonda9282
    @sunithathatikonda9282 10 місяців тому +2

    శంకర్ అన్న బాగా చెప్పారు 👌🏽👏🏼👏🏼

  • @naveenkumar9615
    @naveenkumar9615 10 місяців тому +15

    Shankar anna ఆప్యాయత నిజంగా ఇష్టం నాకు..❤.. ఆరోగ్యంగా ఉండు అన్న.. 🙏🏻

  • @SWATHICHANDRA_VLOGS
    @SWATHICHANDRA_VLOGS 10 місяців тому +5

    Shankar anna your a kind hearted person and as well as such great devotee of Ayyappa👌🥰🙏

  • @k.srinivas.Maharaj
    @k.srinivas.Maharaj 10 місяців тому +3

    Super anaa jai bheem

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 5 місяців тому

    జై నరేష్ అన్న జై భీమ్ ✊✊✊💙💙👍🏻

  • @vijayanthadupula8288
    @vijayanthadupula8288 10 місяців тому +3

    Jai bheem anna .. e event lo mimmulni kalisi , mitho photo thiginandhuku chalaa.. happy ga undhi anna❤

  • @KannuDS143-fm9sb
    @KannuDS143-fm9sb 10 місяців тому +2

    సూపర్ గా చెప్పారు

  • @durgamsomaiah2183
    @durgamsomaiah2183 10 місяців тому

    అంబర్ పేట శంకర్ అన్న మరియు నరేష్ అన్న చర్చ రసవత్తరంగా ఆలోచింపజేస్తుంది భవిష్యత్తులో వీరి ఇద్దరి కలయిక దేవుణ్ణి చూపిస్తాను అన్న శంకరన్న దేవుడే నిజంగా ఉన్నాడని నిరూపిస్తే భక్తుడిగా మారు తానని ఒకవేళ దేవుడున్నాడని నిరూపించడంలో విఫలమైతే నేను నీ దారిలో వస్తానని ఇద్దరి చాలా రసవత్తరంగా ఉంది కాబట్టి ఆ సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటాను

  • @ajsirisinger6097
    @ajsirisinger6097 10 місяців тому +5

    Jai bheem annaya ✊✊✊

  • @deshapagamanjula8106
    @deshapagamanjula8106 10 місяців тому +1

    Super Naresh Annaya Shankar Annaya

  • @ushakiran8399
    @ushakiran8399 10 місяців тому

    అన్నా correct గా చెప్పారు .

  • @srinivasa7122
    @srinivasa7122 10 місяців тому +13

    Longlive Sankaranna and Nareshanna, Jaibhim✊

  • @kaluvaramaswamy
    @kaluvaramaswamy 10 місяців тому +3

    Amberpeta shankarann and bairi naresh kalusu kovadam great god is one god is great jai bhim

  • @vgrshaker4851
    @vgrshaker4851 10 місяців тому +1

    అన్న మీరు గ్రేట్‌ డబ్బన్న వారు అంతా కనీసం ఒక రి ని దత్తత తీసుకుండే పేదరికం ఉండదు అలా ఎందుకు చేయరు మీకు వంద నా లు

  • @tincytv6310
    @tincytv6310 10 місяців тому +8

    Jai bheem naresh anna

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 10 місяців тому +4

    Jaibheem jai insan jai nareshanna jai Shankaranna

  • @RaviKumar-rc7my
    @RaviKumar-rc7my 10 місяців тому +1

    Anna neeku padabi vandanam SHANKARANNA

  • @bunny9nlwaj7bhai6
    @bunny9nlwaj7bhai6 9 місяців тому

    Shankar ana super 👏👏🚩 Jai Sri ram

  • @saikiranreddy3575
    @saikiranreddy3575 9 місяців тому

    శంకరన్న కరెక్ట్ 🙏💐

  • @md.khaleelahamed7744
    @md.khaleelahamed7744 Місяць тому

    శంకరన్న మీరు ఇప్పుడు ఆయురారోగ్యాలతో మీ కుటుంబం ఉండాలి అని దేవుని ప్రార్థిస్తూ ఉంటాం అన్న

  • @ghousemd.8717
    @ghousemd.8717 9 місяців тому

    శంకరన్న your really great

  • @swayamkrushimathtutor5022
    @swayamkrushimathtutor5022 Місяць тому

    I like bhairi naresh words abouts మూడనమ్మకలు.

  • @srinivasindian3678
    @srinivasindian3678 10 місяців тому +2

    సూపర్ శంకరన్న
    సూపర్ ఇంటర్వ్యూ నరేష్ anna

  • @Maheshvlogs1515
    @Maheshvlogs1515 10 місяців тому +7

    Shankar anna always clean heart Pearson

  • @tholipodduprajavaku-4usr
    @tholipodduprajavaku-4usr 10 місяців тому +2

    సూపర్ శంకరన్న 👌👍🙏

  • @raviyadav5413
    @raviyadav5413 10 місяців тому +1

    అంబర్ పేట శంకర్ అన్న నమస్తే మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు మొత్తం చూడలేదు కానీ వందేమాతరం కాకుండా జై భీమ్ హనీ ఎందుకంటారు

  • @shekarpuli2664
    @shekarpuli2664 10 місяців тому +2

    మూడ నమ్మకాలు వద్దు 🎉🎉

  • @chandusb9561
    @chandusb9561 10 місяців тому +3

    జై నరేష్ అన్నా 💪💪💪💪💪💪💪💪అన్నా అంబరపేట శంకర్ అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KrishnaKrishna-zp4dq
    @KrishnaKrishna-zp4dq 10 місяців тому +2

    Super bahri narah Aana Shankar Aana

  • @pavanthirumalagiri987
    @pavanthirumalagiri987 10 місяців тому +1

    Naresh Garu Manchi person tho interview Chesaru ... Shakar anna Chala manchi person...

  • @bhanureddy5770
    @bhanureddy5770 10 місяців тому +2

    Swamiye saranam ayyappa

  • @Surender_1987
    @Surender_1987 10 місяців тому +17

    శంకరన్న సూపర్ మనిషి

  • @rattiraju5123
    @rattiraju5123 10 місяців тому +1

    Shankaranna salute Neeku, chathabadi meedha neevu cheppina maatalu chala mandiki kanuvippu ayindhanukuntunnanu