Hamara Prasad debate with Bairi Naresh on Constitution ||

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2023
  • #hamaraprasad #constitution #bairinaresh
    Hamara Prasad debate with Bairi Naresh on Constitution || #signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

КОМЕНТАРІ • 1,3 тис.

  • @venkateshgolla6064
    @venkateshgolla6064 3 місяці тому +187

    గాంధీ గారు ఒక్కరే స్వాతంత్ర సమరయోధుడు కాదు అంబేద్కర్ ఒక్కరే భారతరాజ్యాంగాన్ని నిర్మించలేదు

    • @user-iq5kp1jj2v
      @user-iq5kp1jj2v 2 місяці тому +5

      👍👍👍👍👍👍

    • @Moharifactsvlog
      @Moharifactsvlog Місяць тому

      Doubt will be cleared after reading the news at the time of submission the Constitution by Babasaheb...plz try to read past news then comment.

    • @editorsprings1748
      @editorsprings1748 Місяць тому +1

      Meeru cheppedi correct. Kami variddsru sit mikyamayinavaru

    • @santhoshch3952
      @santhoshch3952 Місяць тому +1

      Wate knowledge yak thupuk

    • @sanjay9970
      @sanjay9970 Місяць тому +4

      100% కరెక్ట్,,, అసలు అంబేద్కర్ రాజ్యాంగం మే రాయలేదు,,, just drafting కమిటీ కి చైర్మన్ అంతే....

  • @user-ch9zv3xf8t
    @user-ch9zv3xf8t 3 місяці тому +75

    రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగం పక్కాగా రాయడం కోసం ... రాజ్యాంగ ఛీఫ్ అడ్వైజర్ గా డాక్టర్ బెనగల్ నరసింహ్మా రావు, ICS గారిని 299 సభ్యుల భారత రాజ్యాంగ సభ నియమించింది.
    ఆనాటి ICS యే ఈనాటి IAS . డాక్టర్ బెనగల్ నరసింహ్మా రావు గారు ... 21 ఏళ్లకే ICS సాదించాడు. 25 ఏళ్లకు Ph.D పట్టా పొందాడు. జిల్లా కలెక్టర్ గా పనిచేసారు. ఆ తర్వాత భారత హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసారు. 1949 నుండి 1952 వరకు UNO లో అంతర్జాతీయ కోర్టులో మొట్టమొదట జడ్జీగా పనిచేసారు. 1953 లో UNO లో కాశ్మీర్ సమస్య పరిష్కార నిమిత్తం భారత ప్రతినిధిగా పనిచేసారు. 1935 భారత చట్టాల తయారీలో అత్యంత కీలకపాత్ర పోషించాడు... ప్రతిఫలంగా బ్రిటీష్ ప్రభుత్వం ఆయనని 'సర్' అను బిరుదుతో సత్కరించింది.
    విశేషమేమంటే...భారత రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలలో 70 శాతం చట్టాలు... 1935 భారత చట్టాల నుండి సంగ్రహించినవే. ❤❤
    భారత రాజ్యాంగ రూపకల్పనకి డ్రాఫ్టింగ్ కమిటీ 07 గురు సభ్యులే కాకుండా... వారి పైన రాజ్యాంగ ఛీప్ డ్రాఫ్టర్ గా డాక్టర్ సురేంద్రనాథ్ ముఖర్జీ గారిని కూడ భారత రాజ్యాంగ సభ నియమించింది.❤❤

    • @srinivaskatta5441
      @srinivaskatta5441 Місяць тому

      Booklo 2 class nundi 7 class varaku yenduku pettaru ooru ooruku torch yenduku pettaru vedava khanapadithe thantharu

    • @SIMABHARAT
      @SIMABHARAT Місяць тому +2

      మంచి విషయాన్ని తెలియపరచావ్ సోదరా

    • @venkatn8971
      @venkatn8971 Місяць тому

      Mari mii appa rasada samvidhanamu,,

    • @nanibabu7697
      @nanibabu7697 Місяць тому

      Mi bathukulu inthey

    • @srilasya9462
      @srilasya9462 Місяць тому +1

      ​@@venkatn8971ఎవరు వ్రాసారో ఇంత విపులంగా చెప్పిన తరవాత కూడా " మీ అప్ప వ్రాశాడా" అని అనడం విచారకరం. మిమ్మల్ని పెంచిన అప్ప ఎవరో కదా!!

  • @user-mr2rh3zz1f
    @user-mr2rh3zz1f 3 місяці тому +87

    జీరో నాలెడ్జ్ క్యాండిడేట్ ఎవరు అంటే బైనరీ కానీ వాడు బిల్డప్ మాటలు చూస్తే కొండలు బెండ్ అయిపోతాయి రా బాబు వాడు మాటలకి ఆహా ఏమి చెప్పాడురా బాబు అనిపిస్తుంది కానీ అందులో ఏ మేటర్ వాడు ఇండియాలో ఉంటూ బ్రిటిష్ వాడు వేసే బిస్కెట్లు కోసం బ్రతికేవాడు బైరి నరేష్

  • @sivalakshmin651
    @sivalakshmin651 4 місяці тому +50

    Hats off to Hamara Prasad garu for revealing the facts about Indian constitution makers . We really like his way of presenting facts. Bharat Mata ki Jai.

  • @chinnimarpukosamcmk9602
    @chinnimarpukosamcmk9602 9 місяців тому +350

    బైరి నరేష్ అడ్డంగా దొరికెశాడు

    • @yerpulasuresh9929
      @yerpulasuresh9929 2 місяці тому +5

      Jai bhim

    • @venkateshgudigamola5647
      @venkateshgudigamola5647 2 місяці тому +1

      Anthaledu brother andaru thapichukapoyaru adi gurthupetuko okay na

    • @vaibhaveeprasanna369
      @vaibhaveeprasanna369 2 місяці тому +2

      Doola thirindi

    • @venkanna1
      @venkanna1 Місяць тому +2

      జై భీమ్ ✊🏻✊🏻

    • @srikanthvadlakondajgl2701
      @srikanthvadlakondajgl2701 Місяць тому +2

      రాజ్యాంగం ఒక్క రోజు లో రాసింది కాదు,,, ఒక్క దేశం నుండి తీసుకున్న అంశాలు కావు,, మరి ఒక్కడే 2 సంవత్సరాల గా ఇవన్నీ తిరిగి ఒకడే rasada 😅😅... బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవ్వరూ మరి... ఒక స్కూల్ డెవలప్ అయితే hm ఒక్కడే అన్ని సబ్జెక్టు లు చెప్పు తా డా 😅

  • @rajagadiparthi6784
    @rajagadiparthi6784 9 місяців тому +249

    నిజం ఏదైనా సరే ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 4 місяці тому +71

    284 మంది కలిసి వ్రాసిన రాజ్యాంగం అందులో అంబేత్కర్ ఒకరు

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg 2 місяці тому +3

      Adhi enlmainaa ramayanam .bhavadgeetha anukunnava 284 mandhiri raaseki

    • @VijayMurikipudi-fi8do
      @VijayMurikipudi-fi8do Місяць тому

      ua-cam.com/video/9L7k4XiM7T0/v-deo.htmlsi=8XMkmt9i6wfIRcrX

    • @venkanna1
      @venkanna1 Місяць тому +2

      ఒకసారి ఎవరెవరు ఎం సాదివారు, క్కుఅలిఫికేషన్ ఎంతో తెలుసుకో తమ్మి, తర్వాత కామెంట్ చేస్తే బాగుండు!!!

    • @Krishnankannah23
      @Krishnankannah23 29 днів тому

      ​@@venkanna1 asalu Ramayanam bagavath Geetha gurinchi niku yendhuku raa nijam cheppu ni father church father ye kadha 😂😂😂antey valley kadha yekkuva hindhuvulu ni mosam chesthu convert chesedhi...poyi thagu bothulu rasina Bible ni chadhuvuko po sex stories vuntayi miku kavalisindhi kuda adhey gaa 😂😂😂

    • @Krishnankannah23
      @Krishnankannah23 29 днів тому

      ​@@venkanna1 Yentha mandhi mingithey puttavu raa peru emo Hindhuvuladhi sanka nakedhi emo British valadhi nuv confirm gaa oka breed ayithey kaadhu 😂😂😂 poyi ni bathuku hindhu peru lekunda bathuki chepettu 😂😂

  • @jayhind3731
    @jayhind3731 4 місяці тому +48

    హమారా ప్రసాద్ గారికి, బైరి నరేష్ గారికి ధన్యవాదములు, ఆసక్తికరమైన మంచి విషయాన్ని అందించినందుకు.

  • @chinnimarpukosamcmk9602
    @chinnimarpukosamcmk9602 9 місяців тому +275

    బైరి నరేష్ కి అసలు no knowledge

    • @vrk1345
      @vrk1345 9 місяців тому +5

      Yes bro

    • @sastri.sastriji
      @sastri.sastriji 9 місяців тому +9

      Hlo naresh garu phd lu chrsaru, aa hamara gadila nisani kaadu, ambedkar garu england n us vellinattu husyory books lo reference rasina vallu ala cheptharu kani time date ela vellaru a flight ki vellaru? Evani rayaru

    • @chintuabhishek2098
      @chintuabhishek2098 9 місяців тому +1

      Avaru yya meeru

    • @sriramsharma4239
      @sriramsharma4239 8 місяців тому +10

      @@sastri.sastrijiTeesi Gudda Lo Pettukomanu Phd 😂😂

    • @sastri.sastriji
      @sastri.sastriji 8 місяців тому

      @@sriramsharma4239 haha edi commonseance🤷🏼‍♂️

  • @vasubolloju5300
    @vasubolloju5300 4 місяці тому +133

    అంబేద్కర్ గారి పేరు చెప్పి డబ్బు సంపాదించుకుంటున్న సోదిగా లకు సరైన సమాధానం చెప్పారు చరిత్రను ఎవరు చెరపలేరు

    • @nareshnani6478
      @nareshnani6478 Місяць тому

      నీ అమ్మని దేంగా రాజ్యాంగం రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

  • @Suryudu968
    @Suryudu968 4 місяці тому +33

    Super information, nijam

  • @adarshaha8674
    @adarshaha8674 4 місяці тому +34

    Super sir, Hamar prasadh❤

  • @knarsimha1714
    @knarsimha1714 6 місяців тому +22

    Bhagachepavu sir👌👌👌

  • @chandushekar7429
    @chandushekar7429 9 місяців тому +218

    అమర ప్రసాద్ చాలా బాగా వివరించారు

    • @dev4659
      @dev4659 9 місяців тому

      Na sulli vivarinchindu
      Half mind fellow

    • @dev4659
      @dev4659 9 місяців тому

      Poi vadi sulli chiku

    • @sastri.sastriji
      @sastri.sastriji 9 місяців тому +1

      Naa bonda vivarinchadu? Vafiki telsindi aa musayida commettee okate, inka chala metings and oppandalu jarigayi avemi vadiki theledu natrsh garu phd lu chesar, ee full intervire chuduu sanathana darmam ante naku theledu nenu chadavaledu ani antadu aa hamara prasad

    • @user-fm7kt8xf2p
      @user-fm7kt8xf2p 4 місяці тому +2

      ​@@sastri.sastriji మీకు తెలిసింది చెప్పండి శాస్త్రిజీ

    • @pram9832
      @pram9832 4 місяці тому

      ​@@user-fm7kt8xf2parey kula gajji na koduka?? Already B. N rai rajyagam rasaka?? Ade finla avutundi kada?? Ayana correct ga rayaledu. Anduke ambedkar teesukoni rasaru. Building manchiga kattaka, kotha building 🏢 malli kaduthara waste na koduka?? Ardam kadu ra meeku?? Bn rao rasina rajyagam bagaledu, kabtti malli ambedkar tho rayincharu.. Kula gajji na kodukualki em ardam kadu.. Rajyagam edho okkati rasthe saripodu, rasina prathi article enduku rasavo kuda vivarana evvali. Adi ambedkar 289 members ki explain chesadu. Nachanivi teesesaru. Andariki nachina rjyagam final ayindi. 😅😅😅😅 kula gajji na kodukulaki em aradam kadu. Kulam thappa😅😅😅

  • @PavankumarGullapalli
    @PavankumarGullapalli Місяць тому +3

    Father of Indian constitution: Ambedkar kadu
    Father of nation: gandhiji kadu
    Govt of India declared cheyaledhu

  • @ramchander-qz7yl
    @ramchander-qz7yl 2 місяці тому +6

    Mr.పండి ప్రసాద్ గారు రాజ్యాంగ సభకి సలహా దారునిగా ఎన్నికైండు BN rau బెంగాల్ advocte...telisi matladu

  • @yedlaraju4364
    @yedlaraju4364 5 місяців тому +55

    Sir miru చెప్పేది right చాలామంది deenini kondariki... Parimitham kakunda cheyandi 👍👍

  • @saisri7690
    @saisri7690 5 місяців тому +37

    Hamara Prasad garu 🎉🎉🎉

  • @sathyadasari72
    @sathyadasari72 3 місяці тому +35

    ప్రసాద్ అన్నకు కృతజ్ఞతలు.....నిజాన్ని నిర్భయంగా చేప్పారు మీరు చెప్పిన విషయం చాలా యేళ్ళగా నా మనసులోనే ఉండేది

  • @nprabhakerrao7430
    @nprabhakerrao7430 4 місяці тому +25

    ఏదో రాశారు లేరా బాబు. అప్పు డి కి
    వీడు పుట్టి ఉండదు . వీడి తో discussion ఎందుకు బైరి......wate.

    • @user-ch9zv3xf8t
      @user-ch9zv3xf8t 3 місяці тому

      💐 భారత దేశానికి రాజ్యాంగం ఉండాలని మొట్టమొదట 1934లో భారత కమ్యూనిస్టు ఉద్యమ మార్గదర్శి M.N.ROY ప్రతిపాదించారు.
      భారత రాజ్యాంగం వ్రాయడానికి పట్టిన కాలము...
      02సం.,11నె.,18 రోజులు.
      06/12/1946 నుండి 26/11/1949 వరకు.
      భారత రాజ్యాంగం, దాని విధి విధానాలు, చట్టాలు, న్యాయ సూత్రాలు రూపకల్పన కోసం
      06.12.1946 తేదీన డా,, రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా, దేశవ్యాప్త వివిధ మతాలు, కులాలు, వర్గాలు, రాష్ట్రాలు, ప్రాంతాలకి ప్రాతినిథ్యం గల 389 మంది సభ్యులతో, భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైనది.
      అఖండభారత్ భారత్, పాకిస్తాన్ లుగా విడిపోవడంతో రాజ్యాంగ సభ సభ్యులు 389 నుండి 299 కి తగ్గిపోయారు. అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ 299 సభ్యులను మొత్తం 22 వేరు వేరు రాజ్యాంగ తయారీ కమిటీలను, వాటికి అధ్యక్షులను వేశారు. చిట్టచివరగా 29.08.1947 న 22 వ కమిటీ వేశారు. అదే రాజ్యాంగ డ్రాఫ్టింగ్ (రాయడం) కమిటీ, 07 గురు సభ్యులు, అందులో ఒకరు అధ్యక్షులు, ఆయన మన డా,, అంబేడ్కర్ గారు.
      ఈ రాజ్యాంగ సభ 03 ఏళ్ల పాటు 11 సార్లు సమావేశమై వివిధ అంశాలను మొత్తం 165 రోజులు క్షుణ్ణంగా చర్చించారు. 114 రోజులు కేవలం రాజ్యాంగ రూపకల్పన కోసమే చర్చించారు. ఆ లోపు... దాదాపు 60 దేశాల యొక్క రాజ్యాంగాలను అధ్యయనం చేసారు. భారత 1935 చట్టాలను ఆధారంగా వాటిలోని బెస్ట్ చట్టాలను ఏకాభిప్రాయంతో భారత్ కోసం సిఫారసు చేసారు. అవసరమైన మరెన్నో కొత్త చట్టాలను భారత రాజ్యాంగములో చేర్చుటకు ఆమోదం తెలిపారు.
      రాజ్యాంగ సభ 29.08.1947 తేదీన నిర్వహించిన సమావేశంలో..
      రాజ్యాంగ డ్రాఫ్టింగ్ (రాయడం) కమిటీని 07 గురు సభ్యులతో ఏర్పాటు చేసారు.
      1. డా,, అంబేడ్కర్ గారు (అధ్యక్షులు)
      2. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
      3. ఎన్. గోపాల స్వామి
      4. కె. యం. మున్సీ
      5. మహ్మద్ సాదుల్లా
      6. బి. ఎల్. మిట్టర్
      7. డి. పి. ఖైతాన్
      ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ... రాజ్యాంగ సభ ప్రతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, రాజ్యాంగ అడ్వైజర్ సర్ Dr బెనగల్ నరసింహ్మా రావు,ICS గారి సలహాతో, రాజ్యాంగ ఛీఫ్ డ్రాఫ్టర్ Dr సురేంద్రనాథ్ ముఖర్జీ గారిచే ఎప్పటికప్పుడు రాజ్యాంగ నోట్ ఫైల్ (చిత్తుప్రతి) ని ఆంగ్లభాషలో రాయించారు.
      జవహర్ లాల్ నెహ్రూ పర్సనల్ రిక్వెస్ట్ మేరకు కాలిగ్రాఫర్ (చేతిరాత నిపుణుడు)
      "ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా" భారత రాజ్యాంగం ఒరిజనల్ ప్రతిని
      ఆంగ్లంలో, చేతిరాతతో ఒక్క తప్పు లేకుండా అందముగా రాసారు.
      "ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా" భారత రాజ్యాంగం ఒరిజనల్ ప్రతిని రాయడానికి 06 నెలల సమయం పట్టింది. రాజ్యాంగం రాయడానికి మొత్తం 303 పెన్ను నిబ్ హోల్డర్ లు, 253 ఇంక్ బాటిల్ లు వాడాడు.
      చేతితో రాసిన భారత రాజ్యాంగం ప్రతిపేజీ బోర్డర్ ని శాంతినికేతన్ కి చెందిన డజన్ మంది స్కిల్డ్ ఆర్టిస్టులూ, రామ్ మనోహర్ సిన్హా మరియు నందలాల్ బోస్ లు కలిసి రకరకాల చిత్రాలతో, అత్యంత సుందరముగా, భారతీయత ఉట్టిపడేలా డెకరేట్ చేసారు.
      డిసెంబర్1949 లో డా,,రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన... భారత రాజ్యాంగాన్నీ హిందీ కాలిగ్రాఫర్ - "వసంత్ క్రిష్ణ వైద్య", గారిచే చేతితో హిందీలో కూడ రాయించారు.
      రాజ్యాంగ సభ 11 వ సమావేశములో (ఆఖరిది) 26.11.1949 తేదీన రాజ్యాంగాన్ని... భారత దేశం కోసం అడాప్ట్ చేసుకొన్నది.
      24.1.1950 తేదీన భారత రాజ్యాంగ సభకి హాజరైన 284 మంది సభ్యులు.. ఆంగ్లం & హిందీ భాష లలో రాసిన ఒరిజనల్ భారత రాజ్యాంగాలలో సంతకాలు చేసారు.
      26.01.1950 తేదీ నుండి భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చింది.
      భారత రాజ్యాంగ చేతిరాత అసలు ప్రతిని పార్లమెంటు సెంట్రల్ హాల్ లైబ్రరీలో హై సెక్యూర్డ్ గా నైట్రోజన్, హీలియం నింపిన సీల్డ్ కవర్లో ఉంచి భద్రపరచారు.
      రాజ్యాంగాన్ని రాయించడానికి భారత దేశం చేసిన మొత్తం ఖర్చు 64 లక్షలు. ఆనాడు ఒక్కరు మాత్రమే, ఒక్క షరతుతో డబ్బు తీసుకోకుండా రాజ్యాంగ కోసం పనిచేసారు.
      ఆయనే... కాలిగ్రాఫర్ - "ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా". తనచేతితో అందముగా రాసిన ఒరిజనల్ భారత రాజ్యాంగంలో మొదటి మరియు ఆఖరి పేజీలలో చివరిలైనులో "ప్రేమ్ బిహారీ " అని తన పేరు రాసుకున్నారు!
      డబ్బు లేకపోతే ఏం!! తన పేరు వెయ్యేండ్లు రాజ్యాంగంతో పాటు ఉంటుందిగా! చిరకాలం!!
      😅🥰
      (భారత రాజ్యాంగం)
      ప్రపంచములో 2వ అతిపెద్ద రాజ్యాంగం.
      Articles........395
      Parts............22
      Schedules...08
      బరువు- 13 kgs,
      పేజీలు - 234,
      పదాలు...1,45,000,
      పేపరు సైజు...
      45.7cm X 58.4cm,
      రాజ్యాంగం1000 ఏళ్ల మన్నిక కోసం ఆక్రోబ్ రెసిస్టెన్స్ పార్చ్ పేపర్ వాడారు.
      జై భీం ! జై భారత్!!
      💐💐💐

    • @user-ch9zv3xf8t
      @user-ch9zv3xf8t 3 місяці тому +3

      06 నెలల కాలములో 246 పేజీల భారత రాజ్యాంగాన్ని చేతిరాత తో రాసిన వారు... ప్రఖ్యాత కాలిగ్రాఫర్ ' ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా' . తన ఒక్కడి పేరే భారత రాజ్యాంగం మొదటి, చివరి పేజీల లో రాసుకొన్నాడు. మరెవ్వరు పేరు (అంబేడ్కర్ పేరు గాని, గాంధీ పేరు గాని) రాజ్యాంగంలో కనపడవు.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 3 місяці тому

      Samadhanam eppatikaina mukyam kadha

    • @pillutlaramaiah6192
      @pillutlaramaiah6192 2 місяці тому

      అప్పుడు పుట్ట లేదు. ఏడుకమంటలు

  • @balumallampet3235
    @balumallampet3235 6 місяців тому +25

    Super exlent really great Amara Prasadhu

  • @BrrReddy
    @BrrReddy 9 місяців тому +35

    Prasad good anna

  • @vishnumurthy8053
    @vishnumurthy8053 4 місяці тому +5

    You are absolutely correct. It is a question of common sense. Constitution articles are there since chandragupta maurya and chanukah.

  • @damua5283
    @damua5283 4 місяці тому +16

    Ambedkar is the dubbing artist, Ambedkar draft committee ki chairman,

    • @VijayMurikipudi-fi8do
      @VijayMurikipudi-fi8do Місяць тому

      అవును ఈ రోజు మీకు మాత్రమే తెలిసింది ఆనాడు ఎవ్వరికీ తెలియదు అది మీ మతోన్మాద హమారా ప్రసాద్ కి ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగ అడ్డుగా ఉంది వాళ్ల మతోన్మాదాన్ని చూపించడానికి దాన్ని ఎలాగైనా మార్చాలని ఇలాంటి చెత్త ముందుకు తెస్తున్నారు రేపు అంబేత్కర్ కి ఏమి తెలియదు అంటారు ఎల్లుండి రాజ్యాంగాన్ని మార్చాలి అంటారు. ఇలా వాళ్ల ప్రణాళికలకు అధ్యం పోస్తున్నారు

    • @Krishnankannah23
      @Krishnankannah23 29 днів тому

      ​@@VijayMurikipudi-fi8do vammo chahuvukunna murkulu antey mirey naa 😂😂😂

  • @user-yb6ob9zh8o
    @user-yb6ob9zh8o 5 місяців тому +25

    Super message

  • @GaneshIndhuri
    @GaneshIndhuri 5 місяців тому +11

    Sir asalu nijam chepparu miru great jay sri ram

  • @TravelTrax
    @TravelTrax 4 місяці тому +8

    The basis of constitution of India is 1935 Govt of India act written by British. Drafting committee has 7 members including Ambedkar.
    Other 6 members of the committee were: K.M.Munshi, Muhammed Saadulah, Alladi Krishnaswamy Iyer, Gopala Swami Ayyangar, N. Madhava Rao (He replaced B.L. Mitter who resigned due to ill health), T. T. Krishnamachari (He replaced D.P. Khaitan who died in 1948).

    • @user-ch9zv3xf8t
      @user-ch9zv3xf8t 3 місяці тому

      1935 7 of India Act was written by British, but there was a crucial role played by one Indian Zurist & ICS officer (ICS= IAS ) 'Sir' Dr. Benegal Narasimha Rau (B. N. Rau), Bengulur resident. For his contribution in making 1935 Indian Act , he was only awardee by British with highest honour 'Sir' in 1937 among all British committe members of 1935 Indian Act . That is the credit of 'Sir' Dr. B. N. Rau, ICS. He worked as judge in High Court, Supreme Court of India & 1st judge in International Court of Justice of UNO also. He was never climed all these credits as personal. He just worked for India. Not only he, No freedom fighters of India claimed credit, but except Gandhi & Nehru. But. Surprisingly after 1985 Dr. Ambedkar was escalated to sky by selfish politicians like V. P. Singh, Mulayam SinghYadav then rest of all politicians. One ridiculous thing, upto 1990 Ambedkar was not being awarded with 'Bharatratna' . Politicians awarded Bharatratna to Ambedkar in 1990, only because to get Dalith vote bank.
      Before Ambedkar (6Dec1956) death many eminity freedom fighters were including Nehru awarded with 'Bharatratna' .
      Then Ambedkar didn't even raised 'Bharatratna ' for his, because he knew that he was not eligible for it. Ambedkar studied so many years with Barada Maharaja Gaikwad's Scholarship and acquired 08 degrees, then worked as lawyer in Bombay , worked as Professor, Principal in Bombay law college for his survival, he never went to jail as like as so many freedom fighters. He worked as 01 Committe Chairman among 22 Committees of Indian Constitution Assembly. He didn't done more than this. But he got more and more name only because of by today's lusty politicians as to come into power.

  • @premayyappakumarkollu5609
    @premayyappakumarkollu5609 3 місяці тому +23

    100000000000% correct ga చెప్పారు sir...

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 5 місяців тому +12

    Super..

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l 6 місяців тому +98

    కేక హమారా ❤

  • @user-fw5yw6qz3i
    @user-fw5yw6qz3i 4 місяці тому +51

    నమస్తే అన్న మీకు ఎంత ఓపిక ఉందో అపిచోడీతో మాట్లాడినందుకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అంటే అందరూ దండం పెడతారు గౌరమిస్తారు మరి అమాత్రం తేలియడంలేద అసాన్నసికి😮😮

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 3 місяці тому +8

      పెడతారు కేవలం ఓట్ల కోసం 😅

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 3 місяці тому

      Inta goppa rajyanganni rasaaru kadha
      Mari mana tarvata 50 deshalu rajyangalu rasukunnayi
      Evaru bharat rajyanganni adopt cheyaledhu kanisam study ki raale
      Idhi rajyangam ante
      Appatiki emo ippatiki paniki raadu vokka bc gavara kulastudiga chebutunna

    • @VangalaMahesh-vk4zy
      @VangalaMahesh-vk4zy 3 місяці тому +2

      Super ga chepav Anna

    • @vissumattam425
      @vissumattam425 2 місяці тому

      ఆ జప్ప గాడి తో చర్చావేస్ట్

    • @srilasya9462
      @srilasya9462 Місяць тому

      దండం పెట్టేది అంబేద్కర్ కులపొల్ల ఓట్లకు మాత్రమే! - అంబేద్కర్ గారికి కాదు- అని తెలిసి కూడా "గౌరమిస్తారు" అని అనడం , అనుకోవడం అమాయకత్వం. భ్రమ లో ఉండదలిస్తే ఉండండి. అది మీకే నష్టం.

  • @jangireddysuram-jw1bx
    @jangireddysuram-jw1bx 3 місяці тому +15

    ప్రసాద్ అన్న బైరీ గానికి జీరో నాలెడ్జ్ కెసిఆర్ కాక లాగానే నేను 30 వేల పుస్తకాలు చదివిన అది చేసిన ఇది చేసిన అని బిల్డప్ మాత్రం ఇస్తాడు వానితో చర్చకు రావడమే వేస్ట్

    • @nareshbabuvelpula1811
      @nareshbabuvelpula1811 2 місяці тому

      ఉట్టి మాటలు 100 చెపుతారు,రుజువు ప్రకారం చెప్పాలి,

  • @YeswanthReddy-cv6kn
    @YeswanthReddy-cv6kn 9 місяців тому +18

    Drafting committee head Ambedkar…aa lafoot bairi gadni drafting meaning chudamni Google lo

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 3 місяці тому

      Drafting ante mudrana ani ardham
      Ante andulo chusudu indulo rayudu

  • @sudarsanampsrravikumar1012
    @sudarsanampsrravikumar1012 8 місяців тому +104

    హమారా....ప్రసాద్ గారు మీకు అభినందనల నమస్సులు.
    మీరు మాట్లాడిన నిఖ్చచ్చయిన నిజాలు మాట్లాడటానికి, ధైర్యం కావాలి. మీకు ఆ ధైర్యం వుంది. నిజాలు ఒప్పుకునెందుకు కూడా ధైర్యం కావాలి.....బైరి నరేష్ అనే ఆ యాంకర్ కి ఆ ధైర్యం లేదు అని స్పష్టంగా తెలిసిపోయింది.
    ఇప్పటికైనా భారతీయులు ఈ దేశానికి సంబంధించిన నిజాలు ఒక్కొక్కటి తెలుకుంటారని ఆశిస్తున్నాను.
    మీరు చక్కగా, స్పష్టంగా, సూటిగా ఆవేశ పడకుండా చెప్పే నిజాలు, విషయాలు స్ఫూర్తిదాయకం. అంబేడ్కర్ గారిని మీరు గౌరవిస్తాను, కొన్నిటిని మాత్రమే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను....అని చెప్పారు. నిజమే కదా......అందరినీ అందరూ అన్ని విషయాలలోనూ....సమర్థించారు కదా....... మరొకసారి మీకు నమస్సులు.

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 6 місяців тому +6

      ఇంత ధర్యంగా చెప్పిన వారు ఎవరబ్బా? Dalits అతన్ని elevate చేసారు కానీ Bheems ను ఎదుర్కోలేక, votes కోసం నోరు మూసుకున్నారు. He is only chairman of drafting cimmittee. Most are copied from constitutions of defferent countries. But all were discussed and ratified with some modifications I think.

    • @pchinna1016
      @pchinna1016 5 місяців тому +2

      హమార ప్రసాద్ నిజాలు మాట్లాడిండా 😂😂

    • @pram9832
      @pram9832 4 місяці тому

      ​@@subbaraotanguturu9271 arey kula gajji na koduka?? Already B. N rai rajyagam rasaka?? Ade finla avutundi kada?? Ayana correct ga rayaledu. Anduke ambedkar teesukoni rasaru. Building manchiga kattaka, kotha building 🏢 malli kaduthara waste na koduka?? Ardam kadu ra meeku?? Bn rao rasina rajyagam bagaledu, kabtti malli ambedkar tho rayincharu.. Kula gajji na kodukualki em ardam kadu.. Rajyagam edho okkati rasthe saripodu, rasina prathi article enduku rasavo kuda vivarana evvali. Adi ambedkar 289 members ki explain chesadu. Nachanivi teesesaru. Andariki nachina rjyagam final ayindi. 😅😅😅😅 kula gajji na kodukulaki em aradam kadu. Kulam thappa😅😅😅

    • @prasannakumar9390
      @prasannakumar9390 4 місяці тому

      ​@@pchinna1016❤🎉

    • @lakkireddyrajenderreddy3113
      @lakkireddyrajenderreddy3113 3 місяці тому

      దూలతీరింది ఎదవకి

  • @SurprisedBread-ye7yl
    @SurprisedBread-ye7yl 3 місяці тому +5

    Anna supar

  • @studycorner1511
    @studycorner1511 2 місяці тому +2

    Prasad garu building kattindi kulilu kani engineer kadu antaru finally anthega 😂

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 5 місяців тому +14

    JAi hamaraa Prasad

  • @user-gf7fh4cl1c
    @user-gf7fh4cl1c 9 місяців тому +36

    Pakka correct asalu.indians ki Freedom ivvaddannavadu Ambedkar

    • @1413.nature
      @1413.nature 9 місяців тому

      Enduku annado thelusuko bro

    • @1413.nature
      @1413.nature 9 місяців тому

      Prasadu nuvvu chaala thelusuko evado cheppina vishayalu vaagaku nuvvu rss chethilo keelu bommavu ani andariki telustundi nee agnaanam😂

    • @user-gm8op3mk5q
      @user-gm8op3mk5q Місяць тому

      Rey gutley ga telistey mataladali leka musukuni undali
      Okka person or ha caste nacchaka false allegation cheyya kudadu

  • @eeshwararaoshree8874
    @eeshwararaoshree8874 Місяць тому +1

    👍

  • @user-ce3ej7uv7w
    @user-ce3ej7uv7w 3 місяці тому +2

    ఇప్పుడు రాజ్యాంగం గురించి ఎందుకు అన్నా మోదీ భక్తులు వింటే అది కూడా మోదీని రాశాడు అంటారు

  • @kamatammanjunath7365
    @kamatammanjunath7365 9 місяців тому +4

    💯

  • @aasharmaaw7531
    @aasharmaaw7531 9 місяців тому +53

    Tq prasad garu.

    • @IzaanAahid
      @IzaanAahid 2 місяці тому

      అంబేద్కర్ తన విధి నిర్వహణలో, బహు ప్రశంసనీయమైన గుణాలను ప్రదర్శించి, రాజ్యాంగ పరిషత్ సభ్యులను సమ్మోహనపరిచాడు. అతని ప్రతిభ, పాండిత్యం, సమయజ్ఞత, వాక్పటిమా, వాక్చాతుర్యం, ఉపన్యాస కళా నైపుణ్యం అమోఘం.
      ముసాయిదా రాజ్యాంగంలోని అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లోని నిబంధనలపై /అంశాలపై పరిషత్ సభ్యుల సందేహాలకు, విమర్శలకు అతడు సమాధాన రూపంగా చేసే ప్రసంగాలు,
      ఆయా నిబంధనలకు స్పష్టమైన వాఖ్యానాలు ,
      అతని ప్రసంగం పూర్తికాగానే సభ్యుల సందేహాలు పటా పంచలయ్యేవి
      అందువల్ల అతనిని *ఆధునిక మనవు* అని కీర్తించడంలో ఔన్నత్యం ఉంది *భారత రాజ్యాంగ పితా* అనడం సబబుగా ఉంటుంది

  • @subbaraobandi5496
    @subbaraobandi5496 2 місяці тому +1

    Correct

  • @rameshgoggali6943
    @rameshgoggali6943 4 місяці тому +2

    Telangana తెచ్చింది కెసిఆర్ కాదు అని clear ha చెప్పారు.

  • @vijaymohanreddy695
    @vijaymohanreddy695 4 місяці тому +43

    పనికి మాలిన రాజ్యాంగ వలన ఈ దేశం ఇప్పటికి అభివృద్ది చెందుతున్న దేశం గా పిలువబడుతుంది 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత కూడ .

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 3 місяці тому +4

      Jail కు పోయేది ఉంద నికు

    • @sanjay9970
      @sanjay9970 3 місяці тому

      ఈ లుచ్చా రాజ్యాంగం వాళ్లే, ఈ దేశం develop అవడం లేదు

    • @ramjiichilla1109
      @ramjiichilla1109 2 місяці тому

      Gudda ku mohaniki pentapusukunedi nuvvu rajyamga emichesindi

    • @nanibabu7697
      @nanibabu7697 2 місяці тому +3

      Cheppu thegipodhi..
      Rajyangam kadhu
      Adhi amalu chesey agra kula rajakiya panikimalina vallu
      Matalu jagartha

    • @user-de4lf7ob3h
      @user-de4lf7ob3h Місяць тому +2

      ఓ నువ్వు రెడ్డి కదా మీ జనాభా ఎంత రెడ్లు మంత్రులు ఎంత ముఖ్యమంత్రులు ఎంత సిగ్గు పిపడు రెడ్డి

  • @kasinagarjunachalla928
    @kasinagarjunachalla928 4 місяці тому +3

    baga chepparu sir...😊

  • @kiranthota8966
    @kiranthota8966 3 місяці тому +2

    హమారా ప్రసాద్ అన్న అడిగే క్వశ్చన్లకి బైరి నరేష్ దగ్గర ఆధారాలు లేవు సమాధానాలు లేవు అడ్డంగా దొరికిపోయాడు తెల్ల మొహం వేశాడు 😂😂

  • @harshavardhanr6077
    @harshavardhanr6077 3 місяці тому +2

    Super. AN

  • @eswararaop7402
    @eswararaop7402 8 місяців тому +25

    Great HAMARA PRASAD ANNA GARU.....

  • @sahutvmusic
    @sahutvmusic Місяць тому

    Great knowledge 🎉

  • @rgdhar291
    @rgdhar291 3 місяці тому +2

    ఆ ఒక్క మాటతో బైరికి కళ్ళు బైర్లు కమ్మినయి😂..2024 లో 3.o మొదటి పని అదే రాజ్యాంగాన్ని మార్చి రాయడం..👍

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 5 місяців тому +3

    👌👌👌👌

  • @user-kb2if3zv6m
    @user-kb2if3zv6m 4 місяці тому +14

    బుద్దిఉన్నవడు లేనివాడికి రిజర్వేషన్ ఇస్తారు కులాల ప్రకారం ఇస్తాడా

    • @IzaanAahid
      @IzaanAahid 2 місяці тому +1

      అంబేద్కర్ తన విధి నిర్వహణలో, బహు ప్రశంసనీయమైన గుణాలను ప్రదర్శించి, రాజ్యాంగ పరిషత్ సభ్యులను సమ్మోహనపరిచాడు. అతని ప్రతిభ, పాండిత్యం, సమయజ్ఞత, వాక్పటిమా, వాక్చాతుర్యం, ఉపన్యాస కళా నైపుణ్యం అమోఘం.
      ముసాయిదా రాజ్యాంగంలోని అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లోని నిబంధనలపై /అంశాలపై పరిషత్ సభ్యుల సందేహాలకు, విమర్శలకు అతడు సమాధాన రూపంగా చేసే ప్రసంగాలు,
      ఆయా నిబంధనలకు స్పష్టమైన వాఖ్యానాలు ,
      అతని ప్రసంగం పూర్తికాగానే సభ్యుల సందేహాలు పటా పంచలయ్యేవి
      అందువల్ల అతనిని *ఆధునిక మనవు* అని కీర్తించడంలో ఔన్నత్యం ఉంది *భారత రాజ్యాంగ పితా* అనడం సబబుగా ఉంటుంది

    • @VijayMurikipudi-fi8do
      @VijayMurikipudi-fi8do Місяць тому

      అయ్యా ఆనాడు కొన్ని కులాలను ఎదగనియ్యకుండ బానిసలుగా చూసి కనీసం మనలాంటి మానవులే కదా అన్నా విచక్షణా లేకుండా చేసేవాళ్ళు అది చూచివారిని బలపర్చడని మరియు వారు మనుష్యులే అని చెప్పా డానికి రిజర్వేషన్ ఇచ్చారు కానీ నేటికీ ఎస్సీ కాలనీలు ఊరి బయటనే ఉంటాయి. వారి పిల్లలను చేసుకోరు వారికి పిల్లను ఇవ్వరు పోనీ లవ్ చేసి చేసుకున్న వారి మీద వివక్ష పోదు ఇంకా చంపేవాళ్లుకూడ ఉన్నారు.ఇంత అభివృద్ధి చెందిన కూడా ఇలా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి.....

    • @Krishnankannah23
      @Krishnankannah23 29 днів тому

      ​@@VijayMurikipudi-fi8do arey babu lesthey love love antavu adhey love mi kanna thakkuva vunna ammayi laa meedha yendhuku love puttadhu only rich vunna ammayi laney love chesi vivaksha thokka thota kura ani sollu kaburlu cheptharu 😂😂😂 🤣 love ledhu em ledhu only money kosam ye love chestaru 😊

  • @vadepurikky3103
    @vadepurikky3103 4 місяці тому +2

    Prasad anna...hats off...
    You are right...

  • @balagolla9443
    @balagolla9443 4 місяці тому +2

    Supar. Sir. Bagachepparu. Jaibharat. Jaigonodiji

  • @prabhakarshivareddypally6301
    @prabhakarshivareddypally6301 5 місяців тому +3

    Super

  • @saidulumuthyala72
    @saidulumuthyala72 2 місяці тому +11

    అంబేడ్కర్ రాసిన ఆర్టికల్ వల్ల రాష్ట్ర ఏర్పాటు కాలేదు రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం చేశారు ఆ రాజ్యాంగం అంబేడ్కర్ ఒక్కడు రాసింది కాదు 22 కమిటీలు కలిసి రూపొందించిన రాజ్యాంగాన్ని మొత్తం భారతదేశ ప్రజలు మరియు రాజకీయ నాయకులు పార్టీలు అందరి ఆమోదంతో అది అమలు కాబడింది అంతే కానీ అంబేద్కర్ ఒక్కడితో కాలేదు ముందు అది గుర్తుంచుకోవాలి ఎవరైనా

    • @friendship_with_goats...
      @friendship_with_goats... Місяць тому

      అది ఎమన్నా రామాయణమ్, మహా భారతం లాగా స్టోరీ అనుకున్నావా?, ఎవరి సహాయం లేకుండా చేయడానికి?కథలు అంటే,ఒక్కరే కూర్చొని రాస్తరు.... రాజ్యాంగం అందరి కోసం అది.

    • @rameshmaddi1007
      @rameshmaddi1007 Місяць тому

      Babu engener house kattadu planning isthadu kaarmikulatho cheisthadu good or not good ani

    • @rameshmaddi1007
      @rameshmaddi1007 Місяць тому

      Babu byke ni 100 employees ready chestharu but nuvvu konte nedi avudi but hero byke needi nedi anakunda hero company vadidhi ane endhuku antaru

    • @Krishnankannah23
      @Krishnankannah23 29 днів тому

      ​@@friendship_with_goats... Adhi em ayina Bible aa okkarey kathalu laga rayadaniki kathalu okkarey full gaa thagi rastaru rajyamngam andhari amodham tho rastaru 😊

  • @bhupallycharles5762
    @bhupallycharles5762 2 місяці тому +1

    అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్ అవసరమని అభిప్రాయ పడ్డారు కాబట్టి రిజర్వేషన్ లేని వాళ్ళు ఆయన గొప్ప తనాన్ని ఎలా ఒప్పుకుంటారు?

  • @venkanna1
    @venkanna1 Місяць тому

    Education is more important than performing stage shows..

  • @balumallampet3235
    @balumallampet3235 4 місяці тому +6

    Super exlent ga chapavu sir ammara Prasadhu Sir really great Jai shree ram Jai BJP Jai shree ram

  • @damodardm4339
    @damodardm4339 6 місяців тому +10

    Tiger prasad

  • @VijayMurikipudi-fi8do
    @VijayMurikipudi-fi8do Місяць тому +1

    అయ్యా ఆయనే రీజర్వేషన్ గురించి మాట్లాడుతూ 10 సం లే ఉండాలి అని అంబేత్కర్ రాజ్యాంగం వ్రాశాడు అంటారు మళ్ళీ తూచ్ వ్రాయలేదు. అని మాట మారుస్తారు

  • @SHIVAJIYadav007
    @SHIVAJIYadav007 3 місяці тому +1

    Superb Prasad garu 🎉

  • @g.sivajivarma2190
    @g.sivajivarma2190 9 місяців тому +6

    Nenu ide chepthanu ,cheppanu kuda
    Ayana okkade danni rayaledu prepare cheyyaledu ani
    Inka chepthe ayanaki ichina pani ayana chesadu ,anni office lo lagane anthe.paniki jitham thisukunnaru ayana .ok

    • @pram9832
      @pram9832 4 місяці тому

      arey kula gajji na koduka?? Already B. N rai rajyagam rasaka?? Ade finla avutundi kada?? Ayana correct ga rayaledu. Anduke ambedkar teesukoni rasaru. Building manchiga kattaka, kotha building 🏢 malli kaduthara waste na koduka?? Ardam kadu ra meeku?? Bn rao rasina rajyagam bagaledu, kabtti malli ambedkar tho rayincharu.. Kula gajji na kodukualki em ardam kadu.. Rajyagam edho okkati rasthe saripodu, rasina prathi article enduku rasavo kuda vivarana evvali. Adi ambedkar 289 members ki explain chesadu. Nachanivi teesesaru. Andariki nachina rjyagam final ayindi. 😅😅😅😅 kula gajji na kodukulaki em aradam kadu. Kulam thappa😅😅😅

  • @Anilvlogsalltyps
    @Anilvlogsalltyps 4 місяці тому +13

    ఈ బైరి నరేష్ గాడు P H D లు chysindhi ఈ న్యూస్ ఛానర్ లో ancoer ga pani chyataniki

  • @bankgoldappraiser
    @bankgoldappraiser Місяць тому

    Very nice 💯💯💯💯💯

  • @daniyelukaskurthi8139
    @daniyelukaskurthi8139 2 місяці тому +1

    Right to information act dwara government nu adugu sir

  • @syamalaraopandiripalli4941
    @syamalaraopandiripalli4941 6 місяців тому +7

    Very good Hamara Prasad garu 🎉

  • @sreepraveen7081
    @sreepraveen7081 9 місяців тому +4

    Ye samvatsaram poyindu 😂😂😂😂no comment😅😅😅

  • @veerabhadhraraogaviniveera3725
    @veerabhadhraraogaviniveera3725 4 місяці тому

    Wow awesome

  • @dr.rambabusirschemistrycla1177
    @dr.rambabusirschemistrycla1177 4 місяці тому +2

    Why bn rao called to be an father of constitution?

  • @puneshregonda4732
    @puneshregonda4732 5 місяців тому +4

    Super message❤❤

  • @bestytex3748
    @bestytex3748 9 місяців тому +12

    మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే అది ఎం కంపనీ అని చెప్తే samsongo, mi, ఒప్పో నో etc అని చెప్తారు ...నిజానికి ఏ ఫోన్ అయిన కూడా తన సొంతంగా అన్ని తయారు చెయ్యాడు కానీ వేరే కంపెనీ నుండి వేరే వేరే కంపౌండ్స్ ని తీసుకొని ఫైనల్ గా ఒక ప్రొడక్ట్ తయారు చేస్తుంది....అప్పుడు ఫైనల్ ప్రొడక్ట్ ని ఆ కంపెనీ తయారు చేసినట్టు ఒక ముద్ర వేసుకొని అమ్ముకుంటుంది.....అప్పుడు ఆ కంపెనీ అన్ని చేసినట్టు కదా....
    2. మీ ఫామిలీ లో మీరు మాత్రమే సంపదిస్తున్నార ...ఒక వేళ మీరు మీ ఫామిలీ లో మీరు ఒక్కరే సంప్రదిస్తే అప్పుడు ఫామిలీ హెడ్ మీరు అవుతారు కానీ మీ పిల్లలు ,మీ ఆవిడ కూడా సంప్రదిస్తే మీ ఫామిలీ హెడ్ ఎలా అవితారు.....ఎవ్వరు ఎన్ని చేసిన నడిపించే వాడు మిగతా అన్ని చేసినట్టు....21 మంది కమిటీ రాసిన వన్నీ అంబెడ్కర్ ఏది కరెక్ట్ ఏది తప్పు కావలసినవి ఏమిటి వద్దు అన్నవి ఏమిటి ...అన్ని సమీకరించి చేసిన రాజ్యాంగం న్నీ అంబెడ్కర్ రాసారు....ఎందుకంటే అలా చేయకుంటే ప్రతిఒక్కరు వారికి నచ్చిన వారి కులానికి బెనిఫిట్ జరిగేలా 21 కమిటీ లలో వాళ్ళు రాసుకుంటారు అలా జరుగకుండా ఒక సిస్టం ప్రకారం ఉండాలి అని చెప్పి అన్నింటిని క్రోడీకరించి ఫైనల్ గా రాజ్యాంగాన్ని రాసాడు...ప్రసాద్ గారు మీకెమి తెలియదు అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది

    • @somusivasankararao8596
      @somusivasankararao8596 8 місяців тому

      బాబు డ్రాఫ్ట్ ను తయారు చేసింది. BN Roy గారు.

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 5 місяців тому

      Committee లో 21మందా?🤣🤣🤣
      మళ్లీ నువ్వెప్పుడు వచ్చావురా బాబూ?
      35%

    • @nagendrarao5607
      @nagendrarao5607 5 місяців тому

      Neekemi teliyadu

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 5 місяців тому

      ఇది ఫ్యామిలీ కాదు.మీ ఇల్లు కాదు.ఇది వొక committee. అందులో BNRao,HC Mukharjee...... లాంటి ఎందరో highly educated వున్నారు.committee అంటే ప్రతి దానికి మెజారిటీ సభ్యుల అభిప్రాయం తీసుకుంటారు.మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తే , అంబెత్కెర్ వ్రాసినా,ఎవడు వ్రాసినా అది చెల్లదు.మొత్తం 296 మంది సభ్యులు.కమిటీ చైర్మన్ Dr.Rajendra Prasad. అంతే గానీambedkar కాదు.11సబ్ కమిటీలు. అందులో వొక సబ్ కమిటీ చైర్మన్ Ambetker......అంతే.U seems to be un metured.

    • @bestytex3748
      @bestytex3748 5 місяців тому

      @@krishnakalidindi6671 ఒక మనిషికి కొన్ని కారణాల వల్ల రెండు కళ్ళు పోయాయి,ఒక కిడ్నీ డమేజ్ అయింది,హార్ట్ ఫెయిల్ అయింది.దాంతో చాలా మంది ఒక గుంపుగా చేరి కమిటీలు గా ఏర్పడి ఒక కమిటీ కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది,ఇంకో కమిటీ కళ్ళు ఇవ్వడానికి ఒప్పుకుంది ,మరొక కమిటీ లో ఒకడు హార్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.ఇందులో ఎవరు ఆ మనిషి ప్రాణాలు ఎవరు కాపాడారు....?
      నాకు తెలిసి హార్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్న వాడే ఎందుకంటే కళ్ళు లేకున్నా ,కిడ్నీ లేకున్నా కొన్ని రోజులు బతకావచ్చు కానీ హార్ట్ లేకుంటే బ్రతక లేడు. ఆ హార్ట్ ఇచ్చిన వాడే నాకంటే మీకే బాగా తెలుసుఅని అనికుంటున్న....దీన్ని బాగా అర్థము చేసుకోవాలి అంటే బుక్స్ చదవాల్సిందే ,నిజాలు తెలుసుకోవలసిందే.
      ఇంకో కదా చెప్తా...
      అనగనగా ఒక అడివిలో 6 పక్షులు ఉన్నాయి అవి ఆ అడవిలో ఉన్న పండ్లని ఇష్టం వచ్చినప్పుడు తినడం వల్ల మిగిలిన పాడైపోయిన పండ్లు అన్ని ..వేరే వాటికి ఉపయోగ పడకుండా ఉంటున్నాయి.కొన్ని పక్షులు మాత్రం వారి పిల్లల కొరకు కొన్ని పండ్లని దాచుకుంటున్నాయి.దీనివల్ల కొన్ని పక్షులకు పండ్లు దొరకడం లేదు. ఆకలితో చనిపోతున్నాయి .దీన్ని గమనించిన ఒక పక్షి అలాగైతే ఈ అడవి కొన్ని పక్షుల సొత్తా పండ్లని దాచుకోవడానికి అని ప్రశ్నించింది .అప్పుడు మిగిలిన పక్షులకు కూడా ఆలోచన వచ్చింది ఔను కదా అని.
      అప్పుడు 6 పక్షులు ఒక దగ్గర సమావేశం అయి మనం ఈ రోజు నుండి ఒక కండిషన్స్ తో ఒక బుక్ రాసుకుందాం అందులో ఉన్నట్టే మనం పాటిద్దాం అన్నది అన్ని పక్షులు ఒకే చెప్పాయి అప్పుడు 6 పక్షులు 6 కమిటీ లు గా ఏర్పడి బుక్ రాయడం స్టార్ట్ చేసాయి అందులో ఇలా రాసుకున్నాయి
      1.ఒక పక్షి పని.. గింజలని నాటాలి దీనికి అన్ని పక్షిల మెజారిటీ వచ్చింది
      2.ఒక పక్షి మొలక వచ్చిన చెట్లకి నీరు పోయాలి,దీనికి అన్ని పక్షిలా మెజారిటీ వచింది
      3.ఒక పక్షి చెట్లని జాగ్రత్తగా చూసుకోవాలి
      4.ఒక పక్షిచెట్లకి పండిన పండ్లని తెంచాలి
      5.ఒక పక్షి తెంచిన పండ్లని ఒక దగ్గర చెయ్యాలి
      6.ఒక పక్షి పండ్లని సేకరించాలి
      ఇలా వేరే వేరే కమిటీలు ఇచ్చిన చుచనలు అన్ని ఒక్క బుక్ లో మెజారిటీ తో రాసుకున్నాయి ...అంత బాగానే ఉంది ఇందులో ఒక ముడి ఉంది.అది ఏంటీ అంటే చివరిగా పండ్లని ఏ పక్షికి వెళ్తాయి అని ఒక కమిటీ కి చెందిన పక్షి అడిగింది దానికి 6 వ పక్షి దగ్గరకి వెళ్తాయి అని చెప్పింది .మరి పండ్లు అన్ని ఎవరు తినాలి అని అడిగింది .దానికి లాస్ట్ పక్షి ఎవరు ఉన్నారో వారే తినాలి అని చెప్పింది.దానికి ..1 పక్షి కష్టపడి గింజలు వేసింది నేను అని అన్నది.నేను లేకపోతే నాటవారు ఎవరు అని
      2 వ పక్షి ఆ గింజలకి నీరు పోసి చెట్లని చేసింది నేను అవి నాకే దక్కాలి అని నేను లేకపోతే చేట్లు మొలక రావని,3 వ పక్షి ఆ చెట్లని జాగ్రత్తగా చూసుకుంది నేను ,నేను లేకపోతే ఆ చెట్లు ఎప్పడులో విరిగి పోయేవాని అందువల్ల నాకే దక్కాలి అని ఇలా ప్రతి పక్షి వాటి బాధలను చెప్పుకున్నాయి.
      .......(ఇందులో ప్రతిది ఒక పని చేసాయి.ఈ proccess లో ఒక్క స్టెప్ మిస్సి అయిన కూడా వాటికి పండ్లు దొరకవు.)
      ఇది చూస్తున్న 6 వ పక్షి దొందర పడకండి మనమందరం కలిసి పని చేయడం వల్ల ఈ పండ్లు మనకి వచ్చాయి కాబట్టి మనం వీటిని "సమానంగా"(all are equel no discrimination,నిమ్న కులాల reseravtions) అని చెప్పింది.అప్పుడు అన్ని పక్షులు మెజారిటీ తో దాన్ని ఆమోదించాయి. దీన్ని తమ బుక్ లో చేర్చారు .అప్పటి నుండి ఆ బుక్ నే అన్ని పక్షులు ఫాలో అవుతున్నాయి.ఇందులో ఆ బుక్ కి వాల్యూ 6 వ పక్షి చెప్పిన సూత్రం "అల్ అర్ ఈక్కుల్" ఆ ఒక్క పదం తీసేస్తే ఆ బుక్ కివాల్యూ లేదు.అదే 6 వ పక్షి సూత్రం.అందుకే ఆ బుక్ ని 6 వ పక్షి రాసింది అంటారు.
      6 వ పక్షి గురించి చెప్పాలి అంటే ఒక రోజు సరిపోదు.....అర్థం అయింది అనుకుంటున్న.🙏🙏

  • @brightfuture3831
    @brightfuture3831 Місяць тому

    Excellent sir

  • @tslraju4757
    @tslraju4757 3 місяці тому +1

    content was so great and eye openeing !!

  • @rameshbabumelanati3781
    @rameshbabumelanati3781 6 місяців тому +7

    అన్న మీరు సూపర్ ఈ నా కో .... కు భలే ఇచ్చారు

  • @BachiManchineela-cz1ny
    @BachiManchineela-cz1ny 2 місяці тому +1

    Prasad gaaru currect cheppaaru

  • @bmurali100
    @bmurali100 3 місяці тому +1

    ఇన్ని రోజులకు నిజం చెప్పారు, నేను నా ఫ్రెండ్స్ తో చెప్పాను

  • @vudannaraju1107
    @vudannaraju1107 5 місяців тому +33

    Jai hamara Prasad ఆన్న

  • @venumobiles6511
    @venumobiles6511 8 місяців тому +5

    👌👌👌👌👌👌👌👌

  • @SriramgSri
    @SriramgSri 4 місяці тому +1

    Super super anna Jai Prasad anna

  • @rajolivenkateswarreddy3530
    @rajolivenkateswarreddy3530 Місяць тому

    Super❤❤❤

  • @vinaydasarapu1446
    @vinaydasarapu1446 9 місяців тому +39

    సార్ నాది ఒక చిన్న ప్రశ్న 21 కమిటీలు సేకరించిన డేటానీ 22వ కమిటీ అంబేడ్కర్ గారికి ఇస్తే ఆ డేటా అంత ఒక బుక్(రాజ్యాంగం)లో రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందా....

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 8 місяців тому +14

      అన్ని కమిటీలకు కలిసి పట్టిన సమయం అది.

    • @thadamshivakumar1259
      @thadamshivakumar1259 5 місяців тому +7

      Ambedkar ki pattaledhu andhariki kalisi rasina days adhi

    • @pram9832
      @pram9832 4 місяці тому

      ​@@thadamshivakumar1259arey kula gajji na koduka?? Already B. N rai rajyagam rasaka?? Ade finla avutundi kada?? Ayana correct ga rayaledu. Anduke ambedkar teesukoni rasaru. Building manchiga kattaka, kotha building 🏢 malli kaduthara waste na koduka?? Ardam kadu ra meeku?? Bn rao rasina rajyagam bagaledu, kabtti malli ambedkar tho rayincharu.. Kula gajji na kodukualki em ardam kadu.. Rajyagam edho okkati rasthe saripodu, rasina prathi article enduku rasavo kuda vivarana evvali. Adi ambedkar 289 members ki explain chesadu. Nachanivi teesesaru. Andariki nachina rjyagam final ayindi. 😅😅😅😅 kula gajji na kodukulaki em aradam kadu. Kulam thappa😅😅😅

    • @kakhil1843
      @kakhil1843 4 місяці тому +2

      Discussion jaragali

    • @kakhil1843
      @kakhil1843 4 місяці тому

      Oka rape case ki 9 years pattindi. Counstuttion lo

  • @HariVk18
    @HariVk18 6 місяців тому +13

    Hamara Prasad gaaru Baga chepparu 👍

  • @HASYABRAHMA
    @HASYABRAHMA Місяць тому +8

    అరె బైరి నరేష్ ఆ లఫూట్ గాడితో ఏం చర్చిస్తున్నావు.. రాజ్యాంగం మీద వాడికి అవగాహన లేదు... వాడు అడిగే క్వశ్చన్ లకు సమాధానం చెప్పే దమ్ము నీకు లేదు... దీనివల్ల అంబెడ్కర్ పరువు పోతుంది కదా... నీ స్థానంలో నేను ఉంటే చెప్పేవాడిని వాడి సంగతి.. ఎంతమంది సభ్యులు ఉన్న రాజ్యాంగం రాసింది అంబేద్కర్ ఒక్కరే... ఆ విషయాన్ని ఆ సభ్యులే రాజ్యాంగం పూర్తయినప్పుడు చెప్పారు.. ఇలాంటి గొట్టం గల కి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు.

    • @sathyarayal2554
      @sathyarayal2554 Місяць тому +3

      అదేదో భారత రాజ్యాంగాన్ని నేను కొన్ని ఫీల్ అవుతున్నాను అని నువ్వు నీలాంటి వాళ్ళు నమ్ముతున్నారు కదా మరి బైరి నరేష్ కంటే నువ్వేం పెద్ద తోపు కాదుగా. ఆయనే అన్ని మూసుకొని ఉన్నాడు నీకు ఎందుకురా.... ప్రశ్న వేయగానే అక్కడ సమాధానం లేదు. నన్ను ఎవడు పట్టించుకోడు కామెంట్లలో ఏది పడితే అది రాసేదంతా ఎలా రా బామ్మర్ది

  • @abhipaul1919
    @abhipaul1919 4 місяці тому +1

    దయచేసి ఎవ్వరు ఇతన్ని తప్పుగా అనుకోకoడి ఈయనకు మతిస్థిమితo లేదు 🙏🏿🤝

  • @mokshasreemoksha-sg7mr
    @mokshasreemoksha-sg7mr Місяць тому

    చాల విషయాలు తెలియచేసారు అన్న సూపర్

  • @dalavaisreenivasulu3181
    @dalavaisreenivasulu3181 5 місяців тому +9

    Committees not given to Ambedkar but to Constituent Assembly which finalized the recommendations.
    The recommendations were drafted by the drafting committee

  • @abteluguedits5181
    @abteluguedits5181 5 місяців тому +6

    ప్రసాద్ గారు ఒక్కసారి మీరు assembly debates వాల్యూం నెంబర్ 3 చదవండి

  • @astaarts4134
    @astaarts4134 Місяць тому

    👌

  • @ramanareddy2731
    @ramanareddy2731 Місяць тому

    Super sir

  • @globenature9573
    @globenature9573 4 місяці тому +6

    Hamara Prasad exactly correct, I feel. Jai Prasad garu.

  • @bpgurji4737
    @bpgurji4737 5 місяців тому +6

    Jai jai jai jai Prasad garu

  • @kwrajkumar8075
    @kwrajkumar8075 Місяць тому

    It does not matter who wrote the constitution but the following is essential.
    Mr. Prasad try to follow

  • @bheemanabheemana799
    @bheemanabheemana799 Місяць тому +1

    Suparr sir

  • @kranthi5239
    @kranthi5239 5 місяців тому +7

    B N రావు రాయొచ్చుగారా హమారగా మరి అంబెడ్కర్ గారిని ఎందుకు చేర్చారురా ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో

    • @sureshraina9558
      @sureshraina9558 4 місяці тому +1

      చెప్పింది వినలేదు కదా okasari malli chudu video clear ga cheppindu

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij 8 місяців тому +4

    Jai Dr. Baba saheb.

    • @sriramsharma4239
      @sriramsharma4239 8 місяців тому +3

      Jai Chota Bheem😂

    • @pram9832
      @pram9832 4 місяці тому

      ​@@sriramsharma4239arey kula gajji na koduka?? Already B. N rai rajyagam rasaka?? Ade finla avutundi kada?? Ayana correct ga rayaledu. Anduke ambedkar teesukoni rasaru. Building manchiga kattaka, kotha building 🏢 malli kaduthara waste na koduka?? Ardam kadu ra meeku?? Bn rao rasina rajyagam bagaledu, kabtti malli ambedkar tho rayincharu.. Kula gajji na kodukualki em ardam kadu.. Rajyagam edho okkati rasthe saripodu, rasina prathi article enduku rasavo kuda vivarana evvali. Adi ambedkar 289 members ki explain chesadu. Nachanivi teesesaru. Andariki nachina rjyagam final ayindi. 😅😅😅😅 kula gajji na kodukulaki em aradam kadu. Kulam thappa😅😅😅

  • @simha8942
    @simha8942 4 місяці тому +1

    Original Constitution was hand written by Prem Behari Naraine Raizda

  • @ncs9810
    @ncs9810 6 місяців тому +3

    Hamara Prasad garu great 👍 👌 👏

  • @kandipatikrishna6417
    @kandipatikrishna6417 2 місяці тому +4

    ఈ వీడియో లో బైరి నరేష్ గారి మాటలు పూర్తిగా చూపిస్తే నిజం తెలిసేది