చత్రపతి శివాజీ చరిత్ర చెప్పిన రెంజర్ల రాజేష్ Renjarla Rajesh

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2022
  • Renjarla Rajesh told the history of Chhatrapati Shivaji
    #renjarlarajesh #SSD #jaibheem #renjarla rajesh speech
    #renjarlarajesh #SSD #jaibheem
    #renjarlarajesh
    #jaibheem
    #renjarlarajesh
    #chhatrapatishivajimaharaj
    #shivajimaharaj

КОМЕНТАРІ • 968

  • @challahariprasadprasad-mw1bg
    @challahariprasadprasad-mw1bg Рік тому +32

    చత్రపతి శివాజీ అన్ని కులాలని సమానంగా చూసిన మహారాజు

  • @baluprasad2654
    @baluprasad2654 Рік тому +20

    Jai Mahar jai Chatrapathi Shivaji jai Bheem ✊🏻✊🏻✊🏻✊🏻

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 Рік тому +208

    బ్రాహ్మణులు అందరూ చెడ్డ వారు కాదు, మంచివారు కూడా వారిలో ఉన్నారు, అలాగే అన్ని కులాల్లో చెడ్డ వారూ ఉన్నారు, మంచివారూ ఉన్నారు.

    • @bunnychannel265
      @bunnychannel265 Рік тому +5

      true words bro

    • @RAMACHANDRARKGPB
      @RAMACHANDRARKGPB Рік тому +3

      Yes I too agree 100%, but that good people should not kept quiet when social issues comes..., they should speak for truth... , BCs and SCs/STs should equaly get the opportunity for their growth and development, which is missing/ making to miss due to this hierarchical system./ mind set up...

    • @jeremiahkothuri2369
      @jeremiahkothuri2369 Рік тому +3

      @@RAMACHANDRARKGPB Thank you somuch Ramachandra garu for your comment. Everybody should understand/know the "truth".

    • @harsha3428
      @harsha3428 Рік тому +3

      ADHI RENJERLA RAJESH ANNA EPPUDO CHEPPINDU

    • @sulugurianjaneyulu7924
      @sulugurianjaneyulu7924 Рік тому

      bye bro

  • @praveenkumarbuyankar1482
    @praveenkumarbuyankar1482 Рік тому +22

    రాజేశ్ అన్న నేను నీకూ పెద్ద ఫ్యాన్ ఛత్రపతి శివాజీ మహరాజ్ క్షత్రియుడు అన్న....

    • @Mahendarbaindla
      @Mahendarbaindla Рік тому +3

      ఛత్రపతి శివాజి శూద్రుడు....

    • @Durga-d9j
      @Durga-d9j Рік тому +1

      క్షత్రియుడు అంటే దానికి అర్థం ఏంటో చెప్పు రా నువ్వు

    • @Durga-d9j
      @Durga-d9j Рік тому

      క్షత్రియుడు అంటే కులం కాదురా సరేనా ముందు చరిత్ర తెలుసుకో

    • @Durga-d9j
      @Durga-d9j Рік тому +1

      మేము కూడా శివాజీ చత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ అల్లూరి సీతారాం ఫ్యాన్స్ భగత్ సింగ్ ఫ్యాన్స్ వీళ్ళ కూడా

    • @manojkumar-xe2fy
      @manojkumar-xe2fy Рік тому

      Bhai hain sab dhed jaati ke log inkoo kya malum rey the

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Рік тому +20

    జై భీమ్ జైశ్రీరామ్ అన్నా అల్లా ఏసుక్రీస్తు జైశ్రీరామ్ జై భగవద్గీత

    • @samsonraju9055
      @samsonraju9055 Рік тому +1

      You are correct bro

    • @latheefshaik4727
      @latheefshaik4727 Рік тому

      Very good bro . ilanti vallani sama jam lo unchani . migitha varini eliminate cheyyandi devuda.

    • @nandhu819
      @nandhu819 Рік тому

      కరెక్ట్ బ్రో 👌👌👌 అందరికి సపోర్ట్ చేసే నీ మనస్తత్వం కి 👌👌👌🤝

    • @samsonraju9055
      @samsonraju9055 Рік тому +1

      @@nandhu819 ఎవరు ఏ వాదన చేసినా అది ఆరోగ్యకరంగా ఉండాలి వ్యక్తిగత విమర్శలు మంచిది కాదు బైరి నరేష్ ఏదో అంటే అది కాదు అని చెప్పు .తప్పులేదు అసలు ఇంతవరకు ఎంతోమంది కామెంట్లు పెట్టారు అయ్యప్ప స్వామి జననం నరేష్ చెప్పింది కరెక్ట్ కాదు అన్నమాట ఎవరూ చెప్పలేదు. చెప్పాలి కదా! ఎంతసేపు అతను మాట్లాడింది తప్పు అని మాత్రమే అంటున్నారు. ఏ బాధనైనా సైదాంతిక పరంగా మాట్లాడుకోవాలి.

    • @nandhu819
      @nandhu819 Рік тому

      @@samsonraju9055 i agree bro👍👍

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 Рік тому +13

    ఎక్సాంపుల్ అనకూడదు భయ్యా, శివాజీ జీవితం లో జరిగిన ఒక "సంఘటన" అనాలి.

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 4 місяці тому +2

    అన్నా ఇలాంటి నిజాలు ఎవరూ చెప్పరు, చెప్పినా మార్కులు వినరు jai రాజేష్ అన్నా

  • @rakeshrocky6849
    @rakeshrocky6849 Рік тому +43

    JAI SREE RAM 🚩🚩🚩JAI sivaji maharaj🚩🚩🕉️🕉️🕉️

  • @avinashrenikunta5037
    @avinashrenikunta5037 Рік тому +3

    దళితులు ఆదివాసీలు గిరిజనులు మనం మనమే చాలా మోసం చేసుకుంటాం ఇది మాత్రం కరెక్ట్ చెప్పారు

  • @shivashivaji9403
    @shivashivaji9403 Рік тому +20

    jai shivaji maharaj 🚩🚩🚩

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Рік тому +9

    జై భీమ్ జైశ్రీరామ్ జై అల్లా జై యేసు జై భగవద్గీత

  • @kailasmanche7953
    @kailasmanche7953 Рік тому +135

    అన్న బాపన్ నా కొడుకులు అని సంస్కారం లేకుండా మాట్లాడకు
    ఎవరిని కులం పేరుతో ధూషించొద్దు అన్న డాక్టర్ బాబ సాహెబ్ అంబేడ్కర్ గారు వ్రాసిన రాజ్యంగాన్ని గౌరవించుదాం
    అంబేడ్కర్ గారి దయవలన బాగుపడ్డ మనం మన రాజ్యాంగాన్ని గౌరవించకపోతే మనం అంబేడ్కర్ గారిని అవమానానించి నట్లవుతుంది
    జై BC ఐక్య వేదిక

    • @lordganeshpictures53
      @lordganeshpictures53 Рік тому +4

      Anna andaru కలిసి హెచ్చరించాడు లేకపోతే హిందూ వులని మొత్తని దరిమల్లిస్తున్నరు

    • @PRAKASH-xb9dh
      @PRAKASH-xb9dh Рік тому

      నువ్వు బాపనోడివా? లేకపోతే వాడికి పుట్టావా?

    • @lordganeshpictures53
      @lordganeshpictures53 Рік тому +3

      @@PRAKASH-xb9dh మాటలు జాగ్రత్త లేకపోతే పరిణామం తీవ్రంగా ఉంటుంది

    • @PRAKASH-xb9dh
      @PRAKASH-xb9dh Рік тому

      @@lordganeshpictures53 ఏమిరా! చంపుతావా? రా వచ్చి చంపు. నువ్వు బాపనోడివా? నువ్వు బీసీ , దళితువైతే నిన్ను వాళ్ళు ఎందుకు బానిసలుగా, అంటరాని వారుగా చేసారో చెప్పు.

    • @NaveenKumar-cc8cb
      @NaveenKumar-cc8cb Рік тому

      నువ్వు మాట్లాడే విధానంలో పూర్తి అర్థాలు తెలుసుకొని మాట్లాడు లేకపోతే నోరు మూసుకొని ఇంటికాడ పండుకో అంబేద్కర్ ఇలాంటి ఎప్పుడు చెప్పలేడు నీలాంటి తెలివి లేని దద్దమ్మలు చెబుతారు ముందు నువ్వు దేవుని నమ్ము తర్వాత ఫలితం తెలుస్తుంది చెప్పంగానే వస్తారా ఫలితం

  • @sharatbabu2236
    @sharatbabu2236 Рік тому +28

    Chatrapati Shivaji is Kshatriya and a great king who saved Hindus. What ever are talking about great Shivaji is wrong

    • @kevinanand94949
      @kevinanand94949 Рік тому +2

      Go and read some history u might be upset by knowing truth 🤣🤣🤣🤣😂😂

    • @umeshchandra366
      @umeshchandra366 Рік тому +2

      He was aryakshatriyan

    • @Thomasshelby_18
      @Thomasshelby_18 4 місяці тому

      Not ksatriya he is munnuru kapu

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 Рік тому +70

    జై శ్రీరామ్ జై శివాజీ 🙏🙏

  • @Rajukumar-es4me
    @Rajukumar-es4me Рік тому +1

    మీ లాంటి మేధావులు ఉండడం మా దౌర్భాగ్యం

  • @supercrazynlazybros7446
    @supercrazynlazybros7446 Рік тому +53

    రాజేష్ అన్న నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అన్నా రిజర్వేషన్లు అనేవి ఒక ఎగ్జామ్ చెప్తాను 1: ఒక ఎస్సీ కాండేట్ కి రిజర్వేషన్ ఇస్తే అతని జాబ్ వచ్చింది ఆయన ఫైనాన్షియల్ గా సెటిల్, మళ్లీ గవర్నమెంట్ ఎస్సీలకు 100 జాబు లేస్తే అందులో ఫస్ట్ సెటిల్ అయినా వాళ్ల కొడుకు కూడా వందలో జాబ్ కొట్టేసాడు మరియు అలా సెట్ అయిన వాళ్ళు ఏసీలు ఎంతమంది ఉన్నారు ఎవరికి వస్తాయి, కానీ పేదవాడికి మాత్రం ఆ జాబు రాదు ఎందుకంటే సెటిల్ అయినా కొడుకు కోచింగ్ లక్షలలో పెట్టి చదివిస్తాడు సిటీలో ఉంటాడు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ఏందనేది వాళ్ళ కొలిక్కి అడిగి తెలుసుకుని మరి ఎగ్జామ్ మీద ఒక పట్టు సాధిస్తాడు కానీ పేదవాని కొడుకు కోచింగ్ తీసుకోలేడు క్యూస్షన్ పేపర్ ఎలా వస్తుందో అనేది తెలియదు ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఫీజు కూడా డబ్బులు ఉండవు మరియు అవేర్నెస్ ఉండదు ఇంకా ఎప్పుడు రావాలా పేదవాడికి జాబ్ ఎస్సీ లో కూడా పేదవాడు పేదవాడి లాగానే ఉంటున్నాడు జాబులు చేసుకునే వాళ్ళు జాబులు చేసుకునే వాళ్ళు లాగానే ఉన్నారు, గవర్నమెంట్ కూడా ఫైనాన్స్ గా సెట్ అయిన వాళ్ళని మళ్లీ కొడుకుల రూపంలో సెటిల్ చేస్తున్నారు పేదవాని మాత్రం కాదు, దీని క్వశ్చన్ చేయాలి ఎస్సీలనే కాదు అన్ని బిసి అన్ని క్యాస్ట్ లల్లో ఇలానే ఉంది . 👍నా ఉద్దేశ్యం ఏంటంటే పర్సన్ కి వచ్చే ఇన్కమ్ బట్టి రిజర్వేషన్ ఇయ్యాలి. ఈ ట్యాగ్ సపోర్ట్ చేసేవాళ్లు ఒక లైక్ చేయండి👍

    • @chraghavender6089
      @chraghavender6089 Рік тому +1

      Yes bro

    • @nallalaxman9853
      @nallalaxman9853 Рік тому +1

      Yes bro

    • @edhinachepthadude..1630
      @edhinachepthadude..1630 4 місяці тому +1

      Yes😢

    • @kattamallareddy657
      @kattamallareddy657 3 місяці тому +1

      Yes

    • @rajsudheer8959
      @rajsudheer8959 9 днів тому

      తెలివి లేనివాడా రిజర్వేషన్లు ఇచ్చేది కేటగిరీ ప్రకారం రా స్వామి..... అన్ని ఎస్సీలకు ఉండవు రా కేటగిరి ఉంటాయి రా..... అది తెలుసుకోరా ఎస్సీలకు ఏమి ఎక్కువ లేవురా

  • @venumadhav6586
    @venumadhav6586 Рік тому +74

    దళితుడే దళితుడికి అత్యంత ప్రాణసంకటం

  • @boddupallyraju9689
    @boddupallyraju9689 Рік тому +5

    అన్నా నువ్వు చెప్పింది నిజం అన్న దళితులు దరిద్రులు అనుకుంటా వాళ్లే మన దరిద్రంగా తయారు చేస్తున్నారు

    • @funnyvideos-ph9uk
      @funnyvideos-ph9uk Рік тому

      Vadu cheppindhi niku ardham kaledu. Ninnu nasthikudiga maramani chepthunnadu

  • @dhanuvilasagar6295
    @dhanuvilasagar6295 Рік тому +7

    Jai Shivaji..🚩🚩🚩

  • @Ramesh-by6lx
    @Ramesh-by6lx Рік тому +35

    వంద ఏళ్ళ లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో 12 మంది మాత్రమే భూమ్మీద కొచ్చారు కాని నటుడు అలి బర్మా నుండి నలుగురు వచ్చి 70 ఏళ్ల లో 500 మంది పిల్లలను కన్నారు ఎవరు ప్రమాదమే చెప్పరా

    • @nandhu819
      @nandhu819 Рік тому +2

      మొట్టమొదటి సింధు నాగరికత ప్రజలు మనదేశం లో ఉన్నప్పుడు కనుమ, బోగసు పర్వతాలు నుండి వచ్చినవాళ్ళు ఈ బాపనోళ్లే నే పెద్దమనిషి, సింధు ప్రజలను హింసించి, ఈ దేశాన్ని వాళ్ళ అధీనం లో తీసుకోవాలనే ఉద్దేశ్యం తో పుక్కిటి పురాణాలూ గ్రంథలు మాలివేదా నాగరికత సమయం లో రాసారు ఒక కులం తక్కువ, ఇంకో కులం ఎక్కువ అని రాసి మనకు మనకే గొడవలు జరిగే ల కుట్ర పన్నారు
      ఏదైనా హిందూ పోరాటం జరిగితే మన BC SC ST OC ప్రజలు చేస్తారు ప్రాణాల కోల్పోతారు వాళ్ళు మాత్రమే ఏ ఒక్కడు రోడ్డు మీద వచ్చి పోరాటం చెయ్యడు దొంగ కొడుకులు బాపనోళ్ళు
      మీకు డౌట్ ఉంటే భారతదేశం చరిత్ర చదవగలరు

    • @Daram.shivareddy5005
      @Daram.shivareddy5005 Рік тому

      @@nandhu819 brother avi rasinavi kadu epatiki reference undi like dwaraka rama sethu mana temples

    • @user-pv5zx1qb3m
      @user-pv5zx1qb3m 9 місяців тому

      Ayithe akkadanuchi vasthe adheshyamulo hindhutvamu ledhukadha,eppatikana hindhu dharmamu puttindhi bharathe

  • @srinuchinna396
    @srinuchinna396 Рік тому +49

    రాజేష్ అన్న నువు పిలుచుకునే గాలి కనబడదు కానీ అది లేకపోతే బ్రతకలేవు భక్తి కూడా అలాంటిదే 🤙🤙🤙

    • @kuntollaarunarun7401
      @kuntollaarunarun7401 Рік тому +1

      Super anna

    • @dailygyan2771
      @dailygyan2771 Рік тому +2

      Gali enduku kanabadadu bhayya 2 nimishalu mukku noru rendu musuko. Appudu gali undo ledo kanabadutundi atarvata gali yokka vishvaroopam kuda kanabadutundi😂😂

  • @nanivenkat1946
    @nanivenkat1946 Рік тому +11

    నిజం ముర్కుల మనస్సు నొప్పిస్తుంది
    వాస్తవం తెలుసుకుంటే తేలిక అవుతుంది దయచేసి చరిత్ర చదవండి నిజం తెలుసుకోండి జై భీమ్

    • @Daram.shivareddy5005
      @Daram.shivareddy5005 Рік тому +1

      brother elanti vallu brathakadiniki nelanti nalanti gorrelu kavali neku artam kadu

    • @nanivenkat1946
      @nanivenkat1946 Рік тому

      @@Daram.shivareddy5005 😊

    • @logicspunches981
      @logicspunches981 Рік тому

      ఇక్కడ జై బీమ్ ఎందుకురా నువ్వు ఛత్రపతి నీ ఒక్క కులానికి అంట కడుతున్నవ్ మళ్ళీ జై బీమ్ మీలాంటి వాళ్ళ వల్లనే అంబేద్కర్ గారిని కొంత మంది అసహించు కుంటున్నాను

  • @chepurishekar1443
    @chepurishekar1443 Рік тому +12

    Jai shivaji 🔥🔥🔥🔥🔥🔥

  • @jadavchandrashekar9626
    @jadavchandrashekar9626 Рік тому +30

    JAI SHIVAJI MAHARAJ 🙏🙇🔥🚩

  • @jirigaribhanuprasad4506
    @jirigaribhanuprasad4506 Рік тому +16

    Jai shivaji jai Sree Ram ❤️🔥🕉️

  • @hauksbyers2786
    @hauksbyers2786 4 місяці тому +2

    శూద్రుడు అయినటువంటి శివాజీ మహారాజ్ గారికి పట్టాభిషేకం చేయడానికి 575 రాజులు నిరాకరించిన రూ బ్రాహ్మణులు రాలేదు అప్పుడు హైదరాబాద్ నవాబు ఆయనను రాజుగా గుర్తించి ఆయన రాక కోసం పురానాపూల్ దగ్గర ఒక ద్వారము కట్టించి అందులో ఒక అమ్మవారి మందిరం కట్టించి ఆ ద్వారం గుండా స్వాగతము పలికినాడు అంత మహా వ్యక్తి ఎనిమిది వందల దేవాలయాలు పురాణబస్తీలో ఉన్నవి

  • @kondapalliganapathi3042
    @kondapalliganapathi3042 Рік тому +18

    రాజేష్ అన్న గారికి జై భీమ్ ✊అన్న మన జాతి వెనక బడటానికి కారణం మనదాంట్లో చదువుకున్న గాడిదలే జాతి ద్రోహులు

  • @chowhanlaxman9911
    @chowhanlaxman9911 Рік тому +38

    రాజెష్ గారు నువ్వు చెప్పింది నిజమె అయితె హిందువుల దేవుని పట్ల కడ నికు నిజమె తెలియాలె కాని నజం కాని వాటిని కుడా ని ప్రసంగం తొ నిజమె అని నమ్మిస్తున్నట్టున్నావు ఇక్కడ స్పస్టంగా కనపడుతున్నది ఇతరమతం లొ మరియు ఇతర మత దేవుళ్ళ జొలికి వెళ్ళడం లెదు .ఎందుకు అంటె నువ్వు ఇ హిందువులను అందులొ కులానికి ఎదిఅన్న ఎవరుపట్టించుకొరని

  • @timmaipallyanjaneyulu3897
    @timmaipallyanjaneyulu3897 Рік тому +70

    ఏదో ఒక రోజు బైరి నరేష్ కు జరిగిన(ఈ రోజు) శాస్త్రి రాజేష్ గారికి కూడ కచ్చితంగా జరుగుతుంది.కాబట్టి ఇకనైనా వీళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి.plz

    • @jshankar6566
      @jshankar6566 Рік тому +1

      Nijam

    • @rajumadhusaielectricals8202
      @rajumadhusaielectricals8202 Рік тому

      నిజం మాట్లాడితే ఎదిరించడం కాదు బెదిరించడం కాదు ధైర్యం ఉంటే నిరూపించాలి

    • @tnagaraju102
      @tnagaraju102 Рік тому +1

      🔒🔒🔒

    • @gandlaravi6236
      @gandlaravi6236 Рік тому +1

      తప్పకుండా జరుగుతుంది అన్నయ్య 🙏🙏

    • @logicspunches981
      @logicspunches981 Рік тому

      @@rajumadhusaielectricals8202 ఎది రా నిజం బ్రాహ్మణ కొడుకులు
      అనటం కరెక్ట్ as for రాజ్యాంగం

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv 6 місяців тому +1

    Jai rajesh anna

  • @SRTV477
    @SRTV477 4 місяці тому +10

    రాజేష్ అన్న, చెప్పింది 100%నిజం.....

    • @user-yb9cj4ls8d
      @user-yb9cj4ls8d 3 місяці тому

      కట్టు కథలు బాగానే చెప్పి నీ పబ్బం గడుకుపుకుంటున్నవు. రాజేష్. శివాజీ మహా రాజ్. కాపు కుల వంశం కు చెందిన వాడు అని అన్నారు....ఇప్పుడేమో. శూద్రుడు అని శివాజీ నీ అంటున్నావు. ఏమి చెప్పావురా. రాజేష్.

  • @balluch4256
    @balluch4256 Рік тому +4

    𝙅𝙖𝙞 𝙨𝙧𝙞 𝙧𝙖𝙢🚩

  • @saiKumar-kf6lu
    @saiKumar-kf6lu Рік тому +4

    Jai shivaji maharaj jai✊🙏

  • @monsterfishing5806
    @monsterfishing5806 Рік тому +4

    Jai Shivaji Maharaj🚩🚩⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️

  • @samsonraju9055
    @samsonraju9055 Рік тому +55

    మన భారత దేశంలో నిజం చెబితే వినని వారు ఎక్కువగా బీసీనే వీరు లేని దేవుడనుమొక్కుతు బానిసలుగా మారిపోయారు వీరు నిజానిజాలు తెలుసుకున్నప్పుడే! ఈ దేశం బాగుపడుతుంది అంతవరకు ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశమే గత డబ్బై ఆరు సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న. దేశం గానే ఉంది.

    • @BaluBalu-ut2sm
      @BaluBalu-ut2sm Рік тому

      అన్నా ఒకసారి మా ఊరిలోకి రావాలి నువ్వు ప్లీజ్ ప్లీజ్ వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం తాడిపర్తి గ్రామం

    • @pavandivvela489
      @pavandivvela489 Рік тому

      Am vundhi anna money and name kosam vagutharu kukkalu vagi nattau gorrala vintaru chasadhi am ledhu chustu silent ga vundali react ayyam anuko adhi mana mistake avuthundhi

    • @shyamkumarsidraboyina6461
      @shyamkumarsidraboyina6461 Рік тому +13

      నీకు అయ్య ఉన్నాడనేది ఎంత నిజమో దేవుడు ఉన్నాడనేది కూడా అంతే నిజం

    • @samsonraju9055
      @samsonraju9055 Рік тому +1

      నీకు దేవుడు ఉన్నాడని నమ్మకం... నాకు లేడు అనేది నా నమ్మకం. ఎవరి అభిప్రాయం వారిది.

    • @sampathsampath3229
      @sampathsampath3229 Рік тому +1

      @@shyamkumarsidraboyina6461 niku ayya kanipisthundu mari devudu kani pisthunda

  • @ajaygoud7147
    @ajaygoud7147 Рік тому +7

    Jai Sri ram Jai Shivaji

  • @hauksbyers2786
    @hauksbyers2786 4 місяці тому +3

    శూద్రుడు అయినటువంటి శివాజీ మహారాజ్ గారి అంగరక్షకులు ముస్లిమ్స్ ఆగ్రా ఎర్రకోటలో బంధించినప్పుడు ఆగ్ర ఎర్రకోటలో బంధించి ఖైదీగా ఉంచినప్పుడు ఔరంగజేబు కుమారుడు సేవకుని డ్రెస్ తొడిగించి ప్రాణాలు కాపాడినాడు తరువాత శివాజీ పొట్టిగా ఉండగా ఢిల్లీ నుంచి వచ్చిన రాజప్రతినిధి ని చంపుటకు ఆయుధాలు లేకుండా పోయినప్పుడు ముస్లిం సైన్య అధిపతి రహస్యమైన అటువంటి ఉంగరములలో కత్తులు పంపించి ఏర్పాటు చేసి ఆ దుర్మార్గున్ని కడుపు చీల్చి చంపించి నారు ముస్లింస్ అంటే శివాజీకి ఎంతో గౌరవం శుద్ర మహారాజు శివాజీ జిందాబాద్

  • @vigneshcottonlabwgl5116
    @vigneshcottonlabwgl5116 11 місяців тому +2

    Jai shree Ram jai Shivaji 🚩🙏

  • @hauksbyers2786
    @hauksbyers2786 4 місяці тому +1

    జై భీమ్ జై ముస్లిం జై జై జైన్ జై సిక్ జయసుధ జయ ఎస్సీ ఎస్టీ జై బిసి

  • @shekarpatel1163
    @shekarpatel1163 Рік тому +4

    Jai Shivaji 🚩🚩🚩🚩🚩🚩

  • @mrcomrentyt7103
    @mrcomrentyt7103 Рік тому +45

    Jai Hindu Dharmam 🚩 jai shivaji maharaj 🚩🔥🕉️

  • @snehithbobbili3353
    @snehithbobbili3353 Рік тому +2

    JAI shree RAM 🚩🚩
    JAI SHIVAJI MAHARAJ 🚩🚩

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB Рік тому +2

    You are working at your level brother...
    same way other Ambedkarites at cities are working at their level.
    But we can understand your pain, Go with your ideas and strength as usual.

  • @MukheshPADMASALI
    @MukheshPADMASALI Рік тому +4

    JAI HINDI JAI SHIVAJI MAHARAJ

  • @rmu8864
    @rmu8864 Рік тому +6

    జై భీమ్ అన్నా ✊✊✊

  • @indian4375
    @indian4375 Рік тому +1

    అన్న స్వార్దం, దురాక్రమణ ,అన్యాయం అధర్మము తో కూడుకొని ఉన్న ఈ రాజకీయ వ్యవస్థను రాజకీయ నాయకులను నాకోసం ప్రశ్నించిగలవా

  • @rrvchannel
    @rrvchannel Рік тому +21

    Jay Shri Ram 🚩

  • @todayhistory1
    @todayhistory1 Рік тому +5

    అందరూ రిపోర్ట్ చేయండి. Spam or misleading

  • @kuntollaarunarun7401
    @kuntollaarunarun7401 Рік тому +4

    Jai shivaji...,🚩🚩🚩

  • @devikiran2729
    @devikiran2729 10 місяців тому +6

    ఆన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చాలా బాగా చెప్పారు అన్నగారు.

  • @valmikiashok5811
    @valmikiashok5811 Рік тому +3

    Chhatrapati Shivaji Maharaj Jai

  • @nikhilmudhiraj829
    @nikhilmudhiraj829 Рік тому +3

    Jai Sri Ram

  • @nagarajugoud5809
    @nagarajugoud5809 Рік тому +25

    . జై భీమలేదుమేమంతా ఒక్కటేజై శ్రీరామ్ జై చత్రపతినేను కూడా బి సి బిడ్డని నాకు ముఖ్యం జై శ్రీరామ్ చత్రపతి శివాజీ వివేకానందనువ్వే నువ్వు చెప్పేది

  • @vardhankumar3786
    @vardhankumar3786 Рік тому +2

    Jai hindu jai shivajimaharaj 💪💪💪💪💪🕉️🕉️🕉️🕉️🕉️🕉️⚔️⚔️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @karthik1122RK
    @karthik1122RK Рік тому +3

    Jai shivaji maharaj 🚩⚔️

  • @gdkadda8063
    @gdkadda8063 Рік тому +8

    అరేయ్ ఓ హౌలే నీకు నిజంగా తెలుస్తే చెప్పు ఈ డాగులు బంద్చెయ్ అర్ధం అయిందా....
    జై శివాజీ🚩

    • @laxmanlucky66
      @laxmanlucky66 4 місяці тому +2

      చరిత్ర చదువుకో అర్థం అవుతా ది

  • @koteshyadavkalva8010
    @koteshyadavkalva8010 Рік тому +3

    Jai sree ram 💥

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 Рік тому +1

    Jai bheem" jai ఛత్రపతి శివాజి".

  • @todayhistory1
    @todayhistory1 Рік тому +15

    నాకెంతో ప్రశాంతంగా మరియు బాధ గా కూడా ఉన్నది
    అఖండ ఆసియా ఖండం మొత్తం హిందువులే ఉండేవారు
    కాలక్రమేణా కొంతమంది స్వార్ధపరుల వలన హిందూ మతం నుండి విడిపోయి రకరకాల మతాలని శృష్టించుకున్నారు
    వాళ్ళు అయినా చక్కగా ఉన్నారు అనుకుంటే ఆ మతాలు కూడా అంతరించిపోయినై కాదు బలవంతంగా నాశనం చేసాయి
    మరో రెండు క్రొత్త మతాలు అవే క్రైస్తవ మతం, ఇస్లామిక్ మతం. ప్రపంచం మొత్తం ఈ రెండు మతాలు శాంతియుతంగా ప్రేమతో విస్తరించలేదు కొన్ని కోట్ల మంది ని చంపేసి ఆడవారిని మానభంగాలు చేసి, కొన్ని వందల మతాలని నాశనం చేసి బలవంతంగా మతం మార్చాయి ఈ రెండు మతాలు.
    మన పూర్వికులు. నమ్మిన దేవుడు హిందూ దేవుడు అని సత్యాన్ని తెల్సుకొని, ఈ రెండు మతాలు ముఖ్యంగా క్రిస్టియన్ మతాలు ఉన్న దేశాలు యేసు అనేవాడు ఒక కల్పిత పాత్ర అని నిజాన్ని తెల్సుకొని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆసియా ఖండం మొత్తం హిందువులని మతం మార్చారు అని తెల్సుకొని భగవద్గీత, రామాయణం చదివి వాళ్ళ సనాతన ధర్మం అయినా హిందూ మతంలోకి వచ్చిన, వస్తున్నా విదేశీయులు
    ఈ విషయం తెలిసిన ఇంకా ఇంకా వార్తలు వింటున్న మనసు ఆనందం తో ఉప్పొంగి పోయి ప్రశాంతంగా ఉంటుంది
    కానీ దేవుళ్ళు నడయాడిన దేశం ఇది ఈ దేశంలోనే హిందువుల గర్భలయం నందు పుట్టి హిందూ నదుల నీరు తాగుతూ, హిందువులు భూమి పూజ చేసి పండించిన భూదేవి ప్రసాదం తింటూ సర్టిఫికెట్ లో హిందూ అని పెట్టుకొని పుట్టేలేనివాడి కోసం పరితపిస్తున్న మాజీ హిందువులుఅయినా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మతం మారి వాళ్ళ కన్నా తల్లి అయినా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ వాళ్ళ తోబుట్టువులతో సమానం అయినా స్త్రీ మూర్తులని చేరుస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం

    • @Pjames369
      @Pjames369 Рік тому +1

      Avunu sir ithey rajesh anna e matham vaadu
      .hindhu ithe endhuku vyathirekisthunnadu ,konni veala samvatsaraalaga unna mathani and e buthulu leni sanathana darmani

    • @Andhratraveller33
      @Andhratraveller33 Рік тому

      Avunu sir

    • @Indian12333
      @Indian12333 4 місяці тому

      Ni amma pukem kadhu

  • @chintalabhaskararao7949
    @chintalabhaskararao7949 Рік тому +17

    జై శత్రపతి శివాజీ మహారాజ్ గారు.జై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు.. జై భీమ్ జై భారత్

  • @SIVASIVA-fy4wb
    @SIVASIVA-fy4wb Рік тому +3

    Good message about the shiva

  • @shankarleeveka272
    @shankarleeveka272 Рік тому +1

    Anna super.... 👏👏👏

  • @sangamshyvakumar2968
    @sangamshyvakumar2968 Рік тому +1

    🚩🚩🕉🕉🔱🔱jai sri ram jai shivaji 🔱🔱🕉🕉🚩🚩

  • @TSTV3435
    @TSTV3435 Рік тому +3

    Only jai sriram 🚩🚩🚩....

  • @shankaryoga1075
    @shankaryoga1075 Рік тому +3

    ఓం నమస్తే రాజేష్ అన్నగారు మీరు ఎన్నో ఇబ్బందులు పడిన మాట వాస్తవమే కానీ మనుధర్మ శాస్త్రం లో మీరు అర్థం చేసుకున్న విధానం పొరపాటు అసలు బ్రహ్మ కు మనిషి రూపమే లేదు ఈ జగత్తంతయు ఒక మనిషి రూపం అనుకుంటే ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారు వారందరూ కూడా బ్రాహ్మణులు ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారు వారు క్షత్రియులు ఎవరైతే ఆర్థికంగా సమాజానికి మేలు చేస్తారు వారు వైశ్యులు ఎవరైతే ఈ మూడు వ్యవస్థలకు సహకారిగా ఉంటారో వారిని శూద్రులు అని అలంకారంగా చెప్పడం జరిగినది అంతేకానీ బ్రహ్మ మనుషులందరినీ ఒకే రకంగా సృష్టి చేశాడు వారి వారి తెలివితేటలు బట్టి వర్ణం ఏర్పడుతుంది కానీ పుట్టుకతో అందరూ శూద్రులు లే ఇది అసలు విషయం కాబట్టి పెడతా లు మాని సరైనటువంటి అర్థం చేసుకుంటారని మా మనవి వేదాలలో మన స్మృతి లో ఇలాగే ఉంది ఓం నమస్తే యోగ శంకర్

    • @srivenichanakya8464
      @srivenichanakya8464 11 місяців тому

      Aithe meeku gnanam okkate undha? Meeru dharmaanni rakshinchatledha? Arthikanga sahayapadatledha? Muudu vyavasthulaku sahayapade vaallu sudhrula? Asalu nuvvevaru manushulni divide chesi maatladdaniki? Nuvvu manishivaithe ila manushulni vibajinchi maatladaku.. meeru narrow minded people meedhi broad mind kaadhu..

    • @srivenichanakya8464
      @srivenichanakya8464 11 місяців тому

      Vari vari gnananni batti untadhi antunnaru kadha mari ippudu caste system ni endhuku follow authunnaru. Caste ane oka column ni theeseyyali kadha mari.. meeku nachinattu maatladithe urukoru ikkada

  • @klvirat6404
    @klvirat6404 Рік тому +5

    Ekkada undi Alaa Cheppu Nenu Chaduvutha history

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 Рік тому +1

    Very nice Rajesh Bhai 👍

  • @ramgopal3642
    @ramgopal3642 Рік тому +18

    Nenu BC jai sriram 🚩🚩🚩🚩 jai narender modi 🦁🙏

    • @ramgopal3642
      @ramgopal3642 Рік тому +5

      I am vote for Real hindhus 💪🦁

  • @maddurinani8706
    @maddurinani8706 Рік тому +4

    అన్న నువ్వు నిజమే చెప్తావ్ కానీ ఎదు్టోడికి అవి విషం లాగా అర్ధం చేసుకుంటారు జనం. నిజం చనిపోయింది అన్న ఈ జనాలు అబద్దాలు వినటానికి చెవులు చచుతారు అబద్ధాన్ని నమ్మినంత తొందరగా నిజాన్ని నమ్మలేకపోతున్నారు కర్మ

  • @udaykiran7357
    @udaykiran7357 Рік тому +2

    Jai shivaji 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @hauksbyers2786
    @hauksbyers2786 4 місяці тому

    బాగా చెప్పినవ్ రాజేష్ ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు

  • @chintucreationsarg1375
    @chintucreationsarg1375 Рік тому +3

    JAI SHIVAJI MAHARAJ 🚩🚩🚩🚩🚩🚩

  • @shivarajtheeducator1011
    @shivarajtheeducator1011 Рік тому +70

    APJ గారిది ఎ మతం ఏ కులము, కులమతం తో సంబందం లేదు ..జ్ఞానమే అనేది ఒక్కటి ఉంటే ..జ్ఞానం ఉన్నవాడికి వీటితో సంబందం లేదు....మన దేశం లో కష్టపడే వారికి దేశం ఎప్పుడు అండగా ఉంటుంది.. జ్ఞానం వర్ధిల్లాలి , జై శ్రీరాం...

    • @pbhaskarreddy9628
      @pbhaskarreddy9628 Рік тому +9

      ఇలాంటి వాళ్ళ వల్లనే మత పిచ్చి పెరుగుతుంది

    • @katikaswathivishal9723
      @katikaswathivishal9723 Рік тому

      ముస్లిం names అన్ని తీసేసి హిందూ names ఎందుకు bjp party వాళ్ళు pedthunnaru

    • @logicspunches981
      @logicspunches981 Рік тому +1

      ఈ రాజేష్ గానీకి అవి కనపడవు

    • @logicspunches981
      @logicspunches981 Рік тому +1

      @@katikaswathivishal9723 ఎందుకు అంటే అంతక ముందు ఆ పేర్ల తోనే ఉన్నాయి కాబట్టి

    • @MaxGameing8483
      @MaxGameing8483 Рік тому

      Nv BJP kada andhuke ela pedutharu coment

  • @narendargoud8479
    @narendargoud8479 Рік тому +2

    Jai shree ram ❤️🔥

  • @srinivaschary5491
    @srinivaschary5491 Рік тому +3

    Jai shivaiji maharaj jai 🙏

  • @madhuelumalaa2649
    @madhuelumalaa2649 Рік тому +3

    చిర్తపతి శివాజీ మహారాజు గునిచ్చి చెప్పినావు అన్న ఇల్లాంటి ఇంకా మాకు చెప్పాలి అన్న జై చిత్రపతి శివాజీ మహారాజు కి జై

    • @ashokboga393
      @ashokboga393 Рік тому

      Vaadi bondha cheppindu.. prathi dhaniki Kulam antakadthundu.. Books chadavandi chatrapathi gurinchi.. antha abadham nonsense...

    • @madhuelumalaa2649
      @madhuelumalaa2649 Рік тому

      Nuvvu cheppendi nijame Kani chitapathi Shivaji maharaju pata Vinni matalu okavella book la lekapothe chitapathi Shivaji maharaju pata vini chepali nuvvu book chadavina anthunavu okasari chitapathi Shivaji song Vinni matalu tharuvatha Nenu chepputha tenjela Rajesh Anna cheppendi book ledha okasari patha Vinni nakku rippiy ivvi

  • @vallapureddysureshreddy7761
    @vallapureddysureshreddy7761 Рік тому +4

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @jogirushisailaja
    @jogirushisailaja Рік тому +1

    సూపర్ బ్రదర్ 💐

  • @thalarisandeepkumar8630
    @thalarisandeepkumar8630 Рік тому +1

    Jai Sri ram 🚩🦁⚔🦁⚔🦁🦁🚩🚩🚩🚩🚩🚩

  • @maheshyadav123sheri9
    @maheshyadav123sheri9 Рік тому +3

    Jai shree Ram 🙏

  • @singdasshekhar8568
    @singdasshekhar8568 Рік тому +3

    Super speech anna

  • @churchofchristamadalavalas9927

    అన్నా super

  • @user-hj9gw8vw8r
    @user-hj9gw8vw8r 4 місяці тому +1

    మను వాదుల సింహ స్వప్నం చత్రపతి శివాజీ

  • @gangadharagadsepeddakadri141
    @gangadharagadsepeddakadri141 10 місяців тому

    బ్రదర్ సూపర్ జై బీమ్

  • @ashrafashraf2096
    @ashrafashraf2096 Рік тому

    Spb bro slide fan of jenjarla rajesh

  • @mahammadrafishaik343
    @mahammadrafishaik343 Рік тому +28

    రాజేష్ గారు, ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది మిత్రమా. మీ ప్రతి వీడియో వింటాను. బ్రాహ్మణులు అందరూ చెడ్డవారు కాదు మిత్రమా. వారిలో కొందరు మాత్రమే. ఇలాంటివారు అన్ని మతాలలో ఉంటారు మిత్రమా. పరుష పదజాలం తగ్గించుకోండి మిత్రమా. మీరంటే చాలా ఇష్టం మిత్రమా. దయచేసి నా మాట వినండి. పరమత సహనం ఎంతో గొప్పది మిత్రమా

    • @remoramstyle8642
      @remoramstyle8642 Рік тому

      Charitra lo unnavallanu eviri gurinchi aina cheppandi. Adhe meerannaru ga manchi brahmans unnarani. ala evaru unnaro history lo search chesi cheppandi...... Appudu aalochistham mee la.....

  • @109venkateshbhukya8
    @109venkateshbhukya8 Рік тому +43

    మన దేశంలో లేరా రా ముస్లిం లు.... సిక్కు లు..... క్రైస్తవులు....మన దేశం హిందూ దేశమే రా ఎవడో చెప్పిన మాటలు నమ్మితే నీ లెక్కనే తయారవుతారు రా ప్రజలు .....నువ్ నమ్మకు దేవుడ్ని .....నువ్వు పూజించే దేవుడ్ని కూడా పూజించే వాడెర హిందువు 🚩జై శివాజీ జై భవాని 🚩

  • @C9Tv-be9ym
    @C9Tv-be9ym Рік тому +1

    Speàch సూపర్ 👍

  • @rudrakshasurya938
    @rudrakshasurya938 Рік тому +2

    Jia shivaji

  • @arjunyadav1216
    @arjunyadav1216 Рік тому +7

    Shivaji maharaj kshatriya

  • @baswarajravula3917
    @baswarajravula3917 Рік тому +40

    జై శ్రీరాం..
    స్వామియే శరణం అయ్యప్ప..🚩🚩

    • @nnryadav6843
      @nnryadav6843 Рік тому +2

      జై శ్రీ రామ్

    • @Sai-lp1od
      @Sai-lp1od Рік тому +2

      Jai Sriram అనగానే బిజెపికి ఓట్లు పడుతున్నాయి... కానీ జై శ్రీరామ్ అనగానే గవర్నమెంట్ ను అడగకుండా ప్రజల కష్టాలు తీర్చాలి..స్టూడెంట్స్ కి మార్కులు ,నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి 😀😀😀😀

    • @nitishr3015
      @nitishr3015 Рік тому +1

      Vishnuvu sivudu kalisthe ayyapa puttadu.
      And ramudu Gurram , kausalya kalisthe puttadu. Jai

  • @shanthaiahswamy2988
    @shanthaiahswamy2988 Рік тому +1

    Jai Sri ram 🚩🙏🙇‍

  • @sonnaanil4729
    @sonnaanil4729 Рік тому +1

    Jai Bheem jai Shivaji Maharaj

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Рік тому +57

    హక్కుల కోసం పోరాడు అధికారం కోసం పోరాడు తప్పులేదు వీటి విషయంలో ఎదుటివారిని నరికి చంపిన తప్పులేదు జై భగవద్గీత జైశ్రీరామ్

  • @antharamsurendersurender9627
    @antharamsurendersurender9627 Рік тому +3

    Jai bheem anna

  • @sujathagotla9483
    @sujathagotla9483 Рік тому

    Super Anna

  • @newproperties0943
    @newproperties0943 Рік тому +1

    జై శివాజీ

  • @naagendranaagamani3276
    @naagendranaagamani3276 Рік тому +3

    Anna meeru cheyppeydi correct 💯... but...ammayila meeda..agayityal
    Gurinchi..poradandi

  • @sampathbanoth434
    @sampathbanoth434 Рік тому +27

    శివాజీ మహారాజ్ క్షత్రియుడు

  • @thotasubramanyam4003
    @thotasubramanyam4003 Рік тому +1

    Well said brother