దేవుడు దెయ్యం.. కల్పితం అనగానే ఎలా రియాక్ట్ అయ్యారో చూస్తే పరేషాన్. చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024

КОМЕНТАРІ • 102

  • @krajamani6844
    @krajamani6844 10 місяців тому +38

    మీరు ఈ కాలంలో పుట్టిన సంఘసంకర్త

    • @epcservices6018
      @epcservices6018 7 місяців тому +1

      సంఘ సంస్కర్త

  • @someshmadapala6805
    @someshmadapala6805 10 місяців тому +8

    జై భీమ్ అన్న.... మా ప్రాంతంలో మీ పర్యటనతో మూఢ నమ్మకాలపై యువతకు మంచి అవగాహన కార్యక్రమం ద్వారా చైతన్యం చేయడం మీ అభిమానిగా గర్వపడుతున్నాను... జై భీమ్ ✊✊✊ జై ఇన్సాన్

  • @SVcreations2468
    @SVcreations2468 10 місяців тому +9

    నేను అక్కడే చదువుకున్నా అన్నా ఆ ప్రదేశంలో నిజంగా అలంటి అపోహలతో చాల నష్టపోతున్నారు అన్నా మీరూ ఇలాంటి సందేశాన్ని ఇవ్వా చాల సంతోషకరం ధన్యవాదాలు అన్నా🤝🤝🤝🙏

  • @balugarigalla5073
    @balugarigalla5073 10 місяців тому +9

    చాలా శ్రద్ధగా చెప్పారు అన్న.. నేను urgent పనిలో ఉన్నా కూడా మీరు చెప్పే విధానం చూసి ఆ పని కంటే ఇదే ఉపయోగకరం అని నాన్ స్టాప్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూసాను విన్నాను... అటెన్షన్ను క్యారీ చేయడంలో ఒక psychologist గ మీరు ఎంతో ఉన్నతమన వారు జై భీమ్ జై ఇన్సాన్

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 10 місяців тому +13

    జై భీమ్ నరేష్ అన్న 🙏🙏🙏

  • @vasanthabattula9961
    @vasanthabattula9961 10 місяців тому +9

    జై భీమ్ తమ్ముడు నిజాలు చెప్పారు

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 10 місяців тому +7

    Chala Baga cheparu annaya

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 10 місяців тому +5

    Tq for sharing this video annaya

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 10 місяців тому +8

    Jaibheem jai insan

  • @tadiparthirao5735
    @tadiparthirao5735 10 місяців тому +4

    Excellent service sir.
    Jai Bheem

  • @Venkat_venkat_vemula
    @Venkat_venkat_vemula 10 місяців тому +3

    First time Mi meedha respect perigindhi ....your word is 100% true.....

  • @yedidabheemashankar6878
    @yedidabheemashankar6878 5 місяців тому +1

    సమాజంలోని మూఢనమ్మకాలపై బాగా వివారించారు పాలసముద్రం ఉదాహరణ
    బావుంది

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 10 місяців тому +5

    Full video watched super

  • @ibrahimshaik8679
    @ibrahimshaik8679 6 місяців тому +1

    Excellent speech

  • @Scientificknowledge26
    @Scientificknowledge26 10 місяців тому +4

    జై భీమ్ జై ఇన్సాన్ ✊✊

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 10 місяців тому +5

    Tq so much annaya

  • @tirupathitiru611
    @tirupathitiru611 10 місяців тому +1

    Really great naresh Anna ... I am following you since 1 year. .. I really happy to watch your each and every video

  • @jashwanthprem5978
    @jashwanthprem5978 10 місяців тому +3

    Chala vishyalu thelusu kovali Ani undi meetho unte nenu chala nerchukunta

  • @maneeshamahi
    @maneeshamahi 10 місяців тому +5

    Jai beem

  • @RaviPanuganti-p1y
    @RaviPanuganti-p1y 5 місяців тому +1

    అన్నా 👌జై భీమ్

  • @thatikondasampath3966
    @thatikondasampath3966 7 місяців тому +1

    Great andaru maarali

  • @HRGAMING-cr1po
    @HRGAMING-cr1po 10 місяців тому +2

    జైభీమ్ బైరి నరేష్ తమ్ముడు

  • @sathishprajakkp9782
    @sathishprajakkp9782 8 місяців тому

    జై భీమ్..లాల్ సలాం. అన్న గారూ..

  • @gognene1513
    @gognene1513 10 місяців тому +2

    Great job

  • @Moharifactsvlog
    @Moharifactsvlog 10 місяців тому +5

    Jai mulnivasi jai bhim jai samvidhan 💙 💚 💛 🤎 🤍 🪯 💙 💚 💛 🤎 🤍 🪯

  • @sagarbkkkd9191
    @sagarbkkkd9191 10 місяців тому +1

    పూర్వ జన్మలో పాపాలు కారణంగా ఈ జన్మలో బీద, రోగ, దుఃఖ జన్మలు లభిస్తాయి... లేదంటే అందరూ ధన, ఆరోగ్య, ఆనంద జన్మలే ఉండాలి...

    • @godoggyruler9116
      @godoggyruler9116 8 місяців тому

      E janma waste aithe? Entha manchiga unna karma batte gathante🤡

  • @RAVIKUMARP-tr3nw
    @RAVIKUMARP-tr3nw 10 місяців тому +3

    జై బీమ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 7 місяців тому

    Good speech

  • @rameshchinta2352
    @rameshchinta2352 10 місяців тому +3

    Good

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 10 місяців тому +2

    Super

  • @vasusinderi1989
    @vasusinderi1989 9 місяців тому

    దెవుడు లీడనే ప్రతీ ఒక్కరూ ముర్కుడే అజ్ఞాని

  • @davuluritelugutech193
    @davuluritelugutech193 10 місяців тому +1

    జై భైరీ నరేష్ గారూ,,,

  • @sivashankar7082
    @sivashankar7082 10 місяців тому +1

    అన్న జైభీమ్ ✊,kurnool కు కూడ రండి

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 3 години тому

    Jai bheem Anna ✊✊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pkk4444
    @pkk4444 10 місяців тому +1

    Part 2 Fast ga upload cheyyandi🙂🐜

  • @mdzakeer3003
    @mdzakeer3003 10 місяців тому

    Anna nuvvu superb ❤❤❤❤

  • @pujariraveendra557
    @pujariraveendra557 10 місяців тому +1

    జై భీమ్ ✊

  • @maheshguvvala6342
    @maheshguvvala6342 27 днів тому

    Jai bheem. Naresh. Anna

  • @NareshRv-sk8rj
    @NareshRv-sk8rj 10 місяців тому +1

    So many ethics and morales were taken from Ramayana and mahabharatha and individual religious epics. Even majority key sections in indian law also not far away from an old manuscript of Manusmrithi. People may not be aware of articles in the Constitution but they definitely do with the religious texts even if they are illiterates... Every religion is the beautiful way of learning a good morale and ethic. But the problem is we dont follow old epics and even modern constitution too....

  • @SureshNelapudi726
    @SureshNelapudi726 10 місяців тому +2

    Jai bheem Jai insan Jai mns

  • @pentanareshpatel3460
    @pentanareshpatel3460 10 місяців тому

    Suppar anna

  • @Vasumarripudi-gk5bp
    @Vasumarripudi-gk5bp 10 місяців тому

    Deyyam kalpetham... Adi neerupenchu chaalu. I also agree... Devil is fake. Devudi gurenchi taruvata chusukundam... Ok. All the best... MNS.

  • @WisdomWorld-hk7bf
    @WisdomWorld-hk7bf 9 місяців тому +2

    అవును అన్నగారు మనుషులే దేవుళుగా మారితే నేరాలు,స్వర్ధాలు,ఎందుకు జరుగుతాయి.మొత్తంచాలా సులువుగా మాట్లాడుతున్నారు,మరి రాజ్యాంగములోరాసింది మంచా?చెడా?మంచిగనడవాలని రాయబడింది,మరిపాటిస్తున్నారా? లేదు,లోపము ఎవరిదీ, మనుసులదే,మీదేవుడు ఏమిచేస్తున్నాడు అంటుంటారు మనసులే దేవుళుగా మారితే నేరాలు ఎందుకు జరుగుతాయి,పోనిమీరన్నట్టుగా రాజ్యాంగము,పాటిస్తే నేరాలు జరుగుతాయా?అలాగే బైబిల్ నుమంచిగా దేవుడు రాసిఇచ్చారు.లోపం మనుషులదే,అది మీరు తెలుసుకోవాలి ఫస్టు, ప్రతీది దేవునిమీదే రుద్దు తున్నారు.యేసు వారు మీరే,దేవులుగా మారాలన్నారు.మత్తం కాదు యేసు వారు చెప్పింది.భూమిమీదపుట్టిన్నవారందరు,ఒక్కతండ్రినుంచి వచ్చినవారిని పరిచయం చేసారు.బైబిల్ మూడానమ్మకాని అంగీకరించదు,చదవలేక, పాటించకుండా మనుషులే కల్పించుకొం టున్నారు,

  • @samhithareddy9489
    @samhithareddy9489 10 місяців тому +2

    Hi anna

  • @ravinderneerla
    @ravinderneerla 10 місяців тому

    Ituvanti kaaryakramaalu chaala cheyyaale.

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 10 місяців тому +1

    Jai.bheem.anna

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 10 місяців тому +3

    jai bheem anna

  • @shivayadav-hv2my
    @shivayadav-hv2my 10 місяців тому

    Jai shree ram

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 10 місяців тому

    I agree with u anna

  • @PenchalNandhu-ox5fu
    @PenchalNandhu-ox5fu 10 місяців тому

    Jai yinsaan.. Jai bheem.. Anna... ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @GanesH_Gan
    @GanesH_Gan 10 місяців тому +1

    Jai bheem Anna..

  • @phanendrababa6170
    @phanendrababa6170 9 місяців тому

    Anna me intrew baguntai but don't aggressive be cool when intrew this is my opienian

  • @publicopinion2378
    @publicopinion2378 10 місяців тому +1

    ❤❤❤❤❤

  • @aryavardan3863
    @aryavardan3863 10 місяців тому +2

    Devadu anadi Oka muda nammakam tappa vastavam kadu E Roju perpancham Entha Develop kavadadanaiki Karanam Science , Scientists Alochinchi kani pattadam Dwara Jarigindi kani Aa Devudivalla no kadu E devadu , mata Mantralanu Chese varu Danini kani petta Ladu E roju Number 1 Nastika Desham China 90 percent Janam Devudini nammaru Manakante Developed Country aiyindi GDP Lo World Lo China 2 nd place Lo undi mari 33 Kottlu Devullu Unnarani poojalu Chese Mana India Desham yenduku Venakabadi Undi Enduku ante Chinna science Technology Develop cheskuntu Top place ki potundi Mana India emmo Devadu Deyamm Antu Muda Nammakallanu pattukuni veladutuni anduke Mana india Develop kadu ❤u Naresh

  • @mhk7884
    @mhk7884 5 місяців тому

    100shatham nijalu prasangincharu

  • @sagarbkkkd9191
    @sagarbkkkd9191 10 місяців тому

    మీరు ఏ ఊర్లో ఉన్నా... ఉత్తరం మీ ఇంటి అడ్రస్ రాస్తాము...

  • @thodetyprabhakar6949
    @thodetyprabhakar6949 Місяць тому

    దేవుడు ఉంటాడు దయ్యం ఉంటాది తాంత్రిక విద్యలు ఉంటాయి ఇది నిజం మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం ఇవి తప్ప ఈ ఆచరములు ఇవన్నీ నిజమే మీరు చెప్పేటివన్నీ

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 10 місяців тому

    Meku govt college permissions avadu istunnara

    • @siddharthnandansahoo3166
      @siddharthnandansahoo3166 2 місяці тому

      జ్ఞానం ఉన్నవారు ఇస్తున్నారు... నీ లాంటి అజ్ఞానులు ఇస్తలేరు... అంతే...

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 29 днів тому

    అన్న మొన్నటి వరకు స్వాములు ఒక్కరే దేవుడు గురించి చెప్పేవాళ్లు అయినా ఇప్పుడు పాస్టర్లు వచ్చినారు బెల్లంపల్లి పాస్టర్ అయితే టీవీలో దయ్యం ఒక మనిషికి పట్టింది అని చెప్తాడు ఆ టీవీ లో దయ్యాన్ని ఆయన వదిలించి నాడు అంట గుత్తిలో ఫాస్టర్ అయితే 1000 చర్చిలో కట్టాలని టార్గెట్ పెట్టినాడు ఒక్క శనివారమే అక్కడికి 10,000 మంది వస్తారు అక్కడ చెప్పే మనిషి నమ్మే విధంగా ఉండవు అటువంటి సాక్ష్యాలు చెప్తారు డాక్టరు చేయలేని పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి మా బంధువుల్లో గామ కు మెదడు పని చేయకుండా పోయింది ఆపరేషన్ చేసే లక్ష రూపాయలు కావాలన్నారు 15 సంవత్సరాల క్రితం గుత్తి కి పోయిన తర్వాత బాగా అయింది ఇలాంటి సాక్షాలు అక్కడ ఎన్నో చెప్తారు అయినా కూడా అక్కడ డబ్బులు ఇచ్చే అని చెప్పి ఎవరు బాగా అయిన వాళ్లే చెప్తారు అది ఎలా జరుగుతుందో మీరు ప్రజలకు వివరించాలి మన ఆంధ్రప్రదేశ్ శాఖ కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా అక్కడ సాక్ష్యాలు చెప్పడానికి వస్తారు సాక్షాలు చెప్పే వ్యక్తులే ఒక ఐదు గంటలు చెప్తారు ఒక్కరికి రెండు నిమిషాలు మాత్రమే అక్కడ ఏమి దేవుడు లేడు అయినా కూడా మనుషులకు ఎందుకు బాగవుతుంది అని నేను కూడా ఎన్నోసార్లు పోయినాను పాలు ఏడు వారాలు రమ్మని అంటారు ఏడు వాటర్ లో మనిషికి బ్రాండ్ వాచ్ చేస్తారు మనిషికి బ్రెయిన్ వాష్ చేస్తారు అక్కడ ఆ శబ్దానికి మెదడులో కొన్ని రసాయనిక కచ్చితంగా జరుగుతుంది రసాయనిక క్రియ జరిగి మనిషికి బాగా అవుతున్నాయి గుత్తి పాస్టర్ కి కొడుకు పుడతాడని దేవుడు చెప్పినాడు నా కొడుకు పుట్టి చనిపోయినాడు ప్రజలకు ఏమని చెప్తాడు అంటే దేవుడు నా కొడుకుని తీసుకుపోయాడు అని చెప్తాడు దేవుడు కలలో కనిపించి ఇసుక వేస్తే రాలనంత జలాలని రప్పిస్తా అని పాస్టర్ కి చెప్పినాడు అంట పశ్చిమగోదావరి నుంచి వచ్చి ఈ మాట చెబుతున్నాడు కనీసం 100 కోట్ల ఆస్తిని సంపాదించినాడు ఇదంతా దేవుని మహత్యం కాదు మనిషి మెదడులో ఉండే శక్తి నుంచే ఇలా బాగా అవుతున్నాయి రావడం ఏమి నిజమే ప్రజలు దానిని తెలుసుకోకుండా ఎంతోమంది అప్పులు పాలై చర్చిలకు తిరిగి బజారుపాలు అయినారు ఇలాంటి మూఢ నమ్మకాలను ఎలా జరుగుతుందో క్లియర్ గా చెప్పాలి బైబిల్ నరేష్ గారు అయ్యా ఇది మీకు బాగా కావడం దేవుడి గురించి కాదు మన మెదడులో ఉండే తిరుపతి బాగా అవుతున్నాయని క్లియర్ గా చెప్పండి దేవుడు చర్చి కి పోయినాడు ఎవరైనా నిజాయితీగా ఉంటాడా నిజాయితీగా మాత్రం ఉండడు నేను క్రిస్టియన్ అంటున్నారని ఇప్పుడు నమ్మే వ్యక్తి కాదు

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr 2 місяці тому

    దేవుడు అబద్దం 🤞
    ఉన్నాడు అనేవారు పచ్చిఅబద్దాన్ని బోదిస్తున్నారు,
    ప్రజలను అజ్జన్నం బోదిస్తున్నారు🤞

  • @arunl24698
    @arunl24698 10 місяців тому +1

    Devudu,deyyam nijamo abaddhamo prove chesi emi sadiddham anukuntunav naresh bro.

  • @bellamkondamanikantha5172
    @bellamkondamanikantha5172 10 місяців тому

    Anna caste kooda oka mooda namakame deenini tolaginchandi. Appudu Meeru ekkadiko vellipotgaaru prajala gundelo

  • @maharajmokidi
    @maharajmokidi 10 місяців тому +7

    దేవుడు... దెయ్యం.. కల్పితాలు అయితే... ఆ... కల్పితాల కోసం... నువ్వెందుకు....ప్రయాణిస్తున్నావ్... ఇతరుల సమయాన్ని వృధా ఎందుకు చేస్తున్నావ్.... మరి... లేనివాటికోసం ఎందుకు... ఉన్న.. ఓటు గురించి ప్రయాణించి చెప్పు.... అది అంబేద్కర్.. కాన్షిరాం.. విధానం

    • @Ediorhindu32
      @Ediorhindu32 10 місяців тому +7

      తెలియని వారికి చెప్పడం కోసం

    • @maharajmokidi
      @maharajmokidi 10 місяців тому +2

      @@Ediorhindu32 దేవుడు.. దెయ్యం... అనే విషయం..తేలనివి... తెలియనివి.... అలాంటిది.. తెలియని విషయం కోసం... తెలియజెయ్యడం ఏంటిది...
      నాస్తికం అంటే యదార్థం... అలాంటప్పుడు.. ఓటు ఉన్నది.. దీని గురించి చెప్పు... బతుకుంటాది... భవిష్యత్తు ఉంటది...

    • @vonodpasupuleti9493
      @vonodpasupuleti9493 10 місяців тому +7

      ​@@maharajmokidi​
      నీ మతం మొక్కులో ఏ దేవుణ్ణి అయినా మొక్కుకో,పొర్లు దండాలు పెట్టుకో ఇబ్బందిలేదు కానీ...
      నా దేశం లో 90% ఉన్న శూద్ర కులాలని
      బ్రహ్మ్మా పాదాల నుంచి పుట్టారని నీచ కులం గా విభజించి, అంటరానితనం అంటగట్టి, ఆకలిని పెంచి, వైషమ్యాలు రెచ్చగొట్టి, విబేదాలు సృష్టించి,ప్రజల్లో కులం అనే అగ్గి ని రగిలించి, సమానత్వం మంటకలిపి,గుక్కెడు నీళ్లు లేకుండా, తినడానికి తిండి లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా, కట్టుకోడానికి బట్ట లేకుండా, చనిపోతే పాతిపెట్టడానికి స్థలం లేకుండా చేసి,ఊరి చివర నెట్టి కుక్కలా బతకమని చెప్పి,
      విద్య, వైద్యానికి, ఆస్తి హక్కు కి శూద్రుడు అర్హుడు కాడు అని చెప్పి గుండె కోతకి, కన్నీటికి, మానసిక వ్యధ కి కారణం అయ్యి, ప్రశ్నించే శక్తి లేకుండా, తిరగ బడే సత్తా లేకుండగా చేసి,నిరంతరం చమటోడ్చే శ్రామికుల శ్రమను దోచుకొని ఈ మత వాదులు బ్రాహ్మణులు మాత్రం మనకు ఒక రాముని గుడి కట్టి శఠగోపం పెట్టి మనకు పంగనామం పెట్టి నా ప్రజలు చేతిలో ఉన్న ఆ పది రూపాయలు కూడా లాగేస్తే సాహించేది లెదు...

    • @maharajmokidi
      @maharajmokidi 10 місяців тому

      మనిషి కీ ఓటును మించిన జ్ఞానం.. మరొకటి లేదు....నేనూ.. ఉన్న ఓటు గురించి చెబితే... నువ్వు... లేని దేవుడి గురించి చెబుతున్నావ్....

    • @maharajmokidi
      @maharajmokidi 10 місяців тому +1

      @@vonodpasupuleti9493 నువ్వు చెప్పిన బాధలకి.. కష్టాలకి.. పరిస్కారం... ఓటు...
      ఓటు ను మించిన విప్లవం మరొకటి లేదు...
      అధికారం ఉంటే అన్ని ఉంటాయి.... మనిషి.. మనిషి కీ ఓటు గురించి చెప్పాలి....
      లేని దేవుడి గురించి చెప్పడం ఎందుకు?
      ఉన్న ఓటు గురించి చెప్పాలి....
      యీ... విషయం... నీకు అర్ధం కాకపోతే... ఇక... అంబేద్కర్... కాన్షిరాం.... జోలీతీయకు.... అర్ధం చేసుకోవడానికి... ఆలోచన తో అదిగామించు... అంబేద్కర్ అడుగుజాడల్లో....

  • @sagarbkkkd9191
    @sagarbkkkd9191 10 місяців тому

    పెళ్ళికి ముందు పెళ్లికూతురు ని ఇస్తాయిష్టాలు అడుగుతారు.... సినిమాలో అడగకపోవచ్చు...

  • @prematp
    @prematp 10 місяців тому

    మీ రే దేవుడు, ఈ కాలానికి., అయితే అసలు దేవుడు లేడు అని చెప్పడం లో మీ అతిశయోక్తి ఏమిటో అర్థం అవ్వడం లేదు

  • @NarayanaYeligapu
    @NarayanaYeligapu 10 місяців тому

    నీవు చదువుకున్నా మూర్ఖడువి నీకు ఏలాగ చెప్పిన అర్దము కాదు ప్రస్తుతం దేవుడు- దెయ్యలు లేవు డబ్బు- కామము పిచ్చితో జనాలు మనసీకముగా సారెరికముగా చేకపోతున్నరు వ్యాపర ముసుగులో సామాన్యాడు బళ్ళి అయ్యిపోతున్నడు నేటి ప్రపంచం lo పెదవాడి కుటంబ జీవన విదనము బాగోలేదు నీకు దమ్మ వుంటే ఈ సమస్యలు పై పోరాడు

  • @sagarbkkkd9191
    @sagarbkkkd9191 10 місяців тому

    God wont రైట్ ur script... u write ur own script...

  • @dhasaboja
    @dhasaboja 10 місяців тому

    Intha agnani asalu nivu

  • @s.appalaraju4714
    @s.appalaraju4714 10 місяців тому

    Anni sarlu kottali ra ninnu . Ok malli oka sari padite dariloki vastav

  • @Zirithoughts
    @Zirithoughts 10 місяців тому

    దేవుని పేరు మీద / వాడి ముంచే వాళ్ళు ఉన్నారు? అలాగె మంచి చేసే వాళ్ళు ఉన్నారు?? ముడనమ్మకాలు లేని విభాగం ఏది??
    దేవుణ్ణి నమ్మకపోవడమే అసలైన మూఢనమ్మకం!?
    వైద్యం కోసం వెళితే కిడ్నీలు, గుండెకాయ లు. తీసి అమ్ముకున్నారు అనీ, వైద్యం పేరుతో, టేస్ట్ ల పేరుతో.. మోసం చేస్తున్నారు అని అసలు వైద్యమే తప్పూ అనీ చెపితే ఎలా??
    అలా చేసేదీ, మీరూ చేప్పేది? కొందరే? అందరూ కాదు??

  • @Zirithoughts
    @Zirithoughts 10 місяців тому +2

    సెల్ఫ్ డబ్బా కొట్టు కోవడమే తప్పా? ఏమీ లేదు? ఇందులో విషయము??
    భగత్ సింగ్ ఒక్కడే మొనగాడు కాదు??
    ఒక్కడినే ఎందుకూ పదే పదే ఉదహారీస్తారు?? ( అదీ తప్పా ఏమీ తెలియదు మీకు??)
    దేవుడూ ఉన్నాడు అనీ చెప్పి... పాటించి, చైతన్యం చేసిన మహానుభావులు, స్వాతంత్ర్య సమర యోధులు, ఈ దేశం కోసం ప్రానాలించిన ఆస్థికులు కూడా ఉన్నారు?? ముడనమ్మకాల పై ప్రజల్లో అవగాహన, చైతన్యం చేసిన అస్థికులు సుత ఉన్నారు
    అతనికంటే గొప్పోల్లు ఎందారో ఉన్నారు?? వారి రచనలు, పుస్తకాలూ కూడా చదవమని చెప్పాలి మీరూ?? నిజంగా చిత్తశుద్ది, పట్టుదల మీకు ఉంటే??
    అప్పుడు నిజం ఎమిటో తెలుస్తుంది?? అందరికీ??
    మీరూ చెప్పేదీ ఎంత అబద్దమో ఇట్టే తెలుస్తుంది!??

    • @vonodpasupuleti9493
      @vonodpasupuleti9493 10 місяців тому +4

      నీ దేవుడి గురించి ఒక్క ఆధారం అయినా చూపించి అప్పుడు తొడ కొట్టు...

    • @PaidigantalaSuvarna
      @PaidigantalaSuvarna 10 місяців тому

      24:22

    • @nageswararaothamari3914
      @nageswararaothamari3914 10 місяців тому

      Devudunnadani Okka adharam nuv choopinchi next adugu

    • @jaladurgamlifestyle9664
      @jaladurgamlifestyle9664 8 місяців тому

      ​@@nageswararaothamari3914 nuve adharam devudu unnadu ane dhaniki . intha kante emi adharamu kavali

    • @Zirithoughts
      @Zirithoughts 6 місяців тому

      సైంటిస్టు లేకుండా శాటిలైట్ వస్తుందా?? సృష్టికి కర్త లేకుండ సృష్టి రాదు??​@@vonodpasupuleti9493

  • @Zirithoughts
    @Zirithoughts 10 місяців тому

    మీరు బ్లాక్ లిస్టు లో పెట్టీ రెస్పాండ్ ఇవ్వరు కదా?? నీకు నచ్చింది మీరు చెప్పకుండా పోవడమే నా??

  • @kejriwa
    @kejriwa 10 місяців тому +3

    Jai bairy

  • @quetcat4840
    @quetcat4840 10 місяців тому

    దేవుడు ex సూపర్ అన్నా వేరే లెవెల్ 🙏🙏🙏🙏🙏

  • @Sivasivaji12
    @Sivasivaji12 10 місяців тому +6

    Chalaa baga cheparu anna