చాలా మంచి మంచి విషయాలు చర్చించారు చాలా మంది రాజ్యాంగ రచన విషయంలో తప్పుడు అభిప్రాయం తొ ఉన్నారు వారికి జ్ఞానోదయం కలిగించే విదంగా ఉంది . రిజర్వేషన్ ల విషయం లో కూడా అలాగే వున్నారు SC,ST లకు మాత్రమె వున్నాయి అనే తప్పుడు అభిప్రాయం ఉంది దాన్ని చక్కగా వివరించారు.. రాజకీయాలలో ఒక వ్యక్తి ఒక ఓటు,ఒక ఓటు ఒకే విలువ ఎలా వుందో అదేవిధంగా సామాజికంగా , ఆర్థికంగా సమానత్వం అనేది వుండాలి...ఒక వ్యక్తి ఒకే విలువ ఉండాలి ఆర్టికల్ 17 లో అస్పృశ్యత అనే అంశాన్ని బదులు,కుల వివక్ష నిషేదం ఆని మార్చాలి
నరేష్ అన్న.. మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు.. అవతలి వ్యక్తి దానికి సంబందించిన పూర్తి వివరణ వచ్చే వరకు ఆగండి. మీరు మధ్యలో వేరొక ప్రశ్న అడిగినప్పుడు అతని వివరణ miss అవుతున్నాను.
@@sriramarajyam230 Yem ra Balisindha praja biccam prajala yengili meytukulu KCR family tintunaru dochukunaru Even bjp also Nikeydho teylisinatlu matladtunav Chi chi
నిజమైన హిందూ కాబట్టి రాష్ట్రపతి అయినా సరే నిబంధనలను గౌరవించారు ద్రౌపది ముర్ము గారు. ఆవిడకు లేని బాధ మీకేంటయ్యా బాబు. దేవుడే లేడు ఆంటారు మీరు..మళ్ళీ మిమ్మల్ని గర్భగుడిలోకి రానివ్వరు అంటారు మీలాంటి వంకరోళ్ళు. స్వయంగా గుడి కట్టించిన వారే గర్భగుడిలోకి పోరు. నియమాలకు వారిచ్చే గౌరవం అది. అర్చకునికి ఎన్నో విధివిధానాలు ఉంటాయి. అలా పాటించిన వారికే గర్భ గుడిలో అర్చన చేయడానికి అర్హత. వాటిని పాటించకపోతే గుడిని కట్టించిన వారే ఆ పంతులుని తొలగిస్తారు. ఇది ఇక్కడి పద్ధతి. గుడి లోకి పోయి నువ్వు ఏం చేస్తావు. కొన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు. గర్భగుడిలో బంగారం, వెండి, రత్నాలు వంటి విలువైన సామాగ్రి ఉంటుంది. అవి భక్తుల ముసుగులో ఎవరైనా దొంగిలిస్తే ఏమిటి పరిస్థితి. అంతగా నీకు గర్భగుడిలోకే పోయి దేవుడిని తాకి పూజచేయాలని అనిపిస్తే నువ్వే చిన్న గుడి కట్టి పూజ చేయి. అదిమాత్రం చేయవు. నీది కేవలం హిందూ ద్వేషం మాత్రమే. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగే కాంట్రవర్సీ చేసి బతుకుతున్నారు. బతకండి 😂😂😂😂
నరేష్ అన్న కులం మతం రిజర్వేషన్ లేకుంటే ఉద్యోగం టాలెంట్ ఉన్న వారికి వస్తుంది నువ్వు ఈ లోకంలో ఉన్న రిజర్వేష్లపై పోరాటం చేయి అన్న బీసీ బిడ్డలకు naayam చేయగలరు జై నరేష్ అన్న
సార్ వినోద్ కుమార్ సార్ మీ ఆలోచన మీ ఆప్యాయత మీ అనురాగం మీ జ్ఞానం మాలాంటి వారికి ఎంతో మందికి ఉపయోగపడుతుంది సార్ మీలాంటి జ్ఞానవంతులు పార్లమెంటులో అడుగు పెడితే మాలాంటి నిరుపేదల కుటుంబాలు బాగుపడతాయి సార్ మీరు ఎక్కడ పోటీ చేసిన ఏ పార్టీలోనైనా పని చేసిన మీకు విజయం చేకూరుతుంది సార్ జై వినోద్ కుమార్ సార్ జై జై జై భీమ్ జై మాదిగ
వినోద్ సార్ మీకు దండంబెడ్తా సార్..... మీ ఆశయం గొప్పదే అయినా ఈ దేశ రాష్ట్ర ప్రజల్లో చిన్నా పెద్దల్లో యువతలో ముసలితనంతో కునారిల్లుతుంది సార్..... దయచేసి మీలాంటి మేధావులు రాజకీయాలలో దాదాపు ఎవరూ సక్సెస్ కాలేదు..... సార్.....😢🙏
నిజంగా మీలాంటి మంచి వారే ఈ దేశానికి కావాలి సార్ అప్పుడే మనం ఈ వ్యవస్థని మార్చ గలం భైరి నరేష్ అన్న మరియు మీ లాంటి వారంత ఒక్కటై దిగితే ఆపడం ఎవ్వరి వల్ల కాదు థ్యాక్యు భైరి నరేష్ అన్న ఇలాంటి మంచి వారిని కలిసి చూపించి మాకు తెలియజేస్తుంనందుకు మీకు ధన్యవాదాలు
సార్ నేనైతే అంబేద్కర్ను చూడలేదు బహుశా అంబేద్కర్ ఉంటే మీలా ఉన్నాడేమో అని అనుకుంటున్నా బహుశా అంబేద్కర్ లాంటి ముఖం అంబేద్కర్ లాంటి భావం అంబేద్కర్ లాంటి ఆలోచన ఆయన ధరించిన వస్త్రాదరణ నేను ఫోటోలో మాత్రమే చూస్తున్నాను సార్ కానీ నేను నిజ జీవితంలో నా 27 ఏళ్ల సర్వీసులో నేను మిమ్మల్ని చూస్తున్నాను సార్ మీరే మాకు అంబేద్కర్ సార్ మీరే మాకు స్ఫూర్తి మీరే మాకు మార్గదర్శి మీరే మా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అంబేద్కర్ గారు మళ్లీ పుట్టాడని దానికి మీరే నిదర్శనం జై అంబేద్కర్ జై వినోద్ సార్ జై జై
స్పూర్తి దాయక వివరణ, సమ సమాజ నిర్మాణానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ వంటి విద్యాధికులు ముందుకు రావడం సంతోషదాయకం.మూఢ నమ్మకాలు దురాచారాలను సమూలంగా తొలగించే దిశగా డాక్టర్ బైరి నరేష్ గారి కృషి అమోఘం
మనుధర్మం అనేది ఏంటో అందులో ఏముందో కూడా హిందువులలో 99% ఎవరికీ తెలియదు. మాకు ఏ బ్రాహ్మణులు చెప్పలేదు బోధించలేదు. కనీసం యూట్యూబ్ లో కూడా ప్రవచనాలతో కూడా ఇది పాటించాలిరా బాబు అని ఎవ్వరూ మాకు చెప్పలేదు. మా హిందువులకే తెలియని మనుధర్మం మీకెందుకు బాబు. అసలు మనుధర్మం కలియుగానికి సంబంధించిందే కాదు. దారిలో పడిఉన్న నానాపెండ ఎత్తి పూసుకొని లేనిపోని గగ్గోలు పెడితే ఉపయోగం ఏమి ఉండదు.
నల్ల గా ఉన్న బ్రాహ్మణుల తక్కువ,తెల్ల గా ఉన్న BC,Sc,St..లు ఎక్కువ అని మీ విశ్లేషణ ప్రకారం, తెల్లగా ఉండే లంబాడీ లను తక్కువగానే భావిస్తున్నారు కదా...కుల విచక్షణ పంచమ కులస్థులు అంటూ చూపిన విచక్షణ ను అసలైన హిందూ ముఖ్యంగా నేటి నవ హిందూ నిర్దంద్విందంగా వ్యతిరేకిస్తున్నరు కాని పంచమ బావన పక్కన పెడితే మటుకు,కుల వ్యవస్థ ఉద్యోగ, పని బద్రత ,వివాహ భద్రత పని, వృత్తి కి వచ్చే కొత్త కోడలు మెట్టి నింటి లో త్వరగా ఇమిడి పోగలగటం, ఇలా బవిత పట్ల బెంగ, ఉండే దుస్థితి లేకుండ నిశ్చింతగా ఉండ కలగడం ఇలా చా సమాజ సమతుల్యం ఉండేది అని పిస్తది ..is it not?
You are a Great person sir....Salute to you sir❤ You are a Great inspiration for this youth sir Thank you Happy to watched this interview Thanks bairi naresh anna
రాజకీయ కోణంలో చూస్తే!!! మాయావతి ఐన?ఓట్లుగా చూచినప్పుడు... ప్రజల ప్రయేజనలకు ఉపయోగం లేదు. పాలకవర్గాల ప్రయేజనం మాత్రమే కొనసాగుతాయి కులమతాలు ఉన్నత కాలం ఈ దేశంలో భూమి గురించి... పేదవాడికి భూమి భుక్తి లేనప్పుడు దేశంలో విముక్తి కలుగదు ఇది నా అభిప్రాయం మంచి చర్చ కొనసాగించారు.. మీకు రెడ్ షేల్యూట్ ఇద్దరికి
బాగుంది అన్నగారు. ఇన్ని రోజులు మిమ్మల్ని అడిగింది చూసాం. ఇపుడు మీరు అడుగుతుంటే బాగుంది. గాలి వినోద్ కుమార్ sir జవాబులు బాగున్నవి,ఆయన ఆశయాలు,ఆయన జీవిత చరిత్ర,ఆయన గమ్యం కూడా బాగుంది. Sir మీరు మీ గమ్యాన్ని త్వరగా చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జై భీం ✊✊✊జై ఇంశాన్ అన్నగారు.
ఒక్క విషయం మాత్రం కరెక్ట్ సార్ కుల వ్యవస్థను నిర్మూలించే చట్టం తీసుకొచ్చి పూజారి వృత్తి నుంచి అన్ని రంగాలలో కులాలకు సంబంధం లేకుండా ఆర్థిక సమానత్వం సాధించి నప్పుడు సామ్యవాదం సాధించినప్పుడు. ఆర్ఎస్ఎస్ అయినా బిజెపి అయిన ఏదైతే మనకేమిటి. అలా వారు చేయలేరు కాబట్టే కదా ఈ పోరాటాలు.
Thank you very much byri naresh super ,, professor exposed after your interview 🤔🤔🤔🙏🙏🙏 we want this type of many interview so called intellectual professor 🤔🤔🤔
ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు గాని రాజకీయ నాయకులు గాని కులాన్ని తీసేయగలిగితే అప్పుడే రిజర్వేషన్ తీసే హక్కు వస్తుంది ఇవి రెండు చేయగలిగితే భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉంటది లేదంటే కులాల కోసం మతాల కోసం కొట్టుకొని చచ్చిపోతారు ఈ దేశం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంటారు కదా అలానే ఉండిపోతుంది
Professors like him, and IAS, IPS Inka pedda govt jobs చేసే vaaru Reservation use chesukoni samajam lo unnatham gaa వున్నారు, kaani vaaru vaari samajika vargam vaariki aa reservation ఫలాలు అందనివ్వకుండా వారి పిల్లలకే use చేసుకుంటారు. వారి పిల్లలు గొప్ప స్కూల్స్, కాలేజెస్ లో చదువుతారు, వారి సామాజిక వర్గం లోనే వేరే పిల్లలకు ఆ రిజర్వేషన్ అందకుండా పట్టా పుచ్చుకున్నాక వారి పిల్లలు ఈ పేద పిల్లలకి కాంపిటీషన్ అవుతారు,
వీనికి ఎవద్ర డీన్ ఇచ్చింది ...e comment చదివే వాళ్ళు 35:00 minutes daggara video చూడండి.....అంటే వీడి ప్రకారం sc st వాళ్లు anubhavinchinde పేదరికమే ..మిగతా వాళ్లు అనుభవించింది పేదరికం కాదా!
మంచి జ్ఞాని దొరికిండు.... సూపర్...👌👌👍
Super explanation sir dhanyavadhamulu 🎉.pragnaku viluvalanivvali.prajalu andharu alochinche sthayiki ravalante mundhu andharu educated Kavali, Manchi vyakthulanu ennukuntarani na abhiprayam.
గాలి వినోద్ గారికి, నమస్కారం. మీరు ఇండిపెండెంట్ గా, లోకసభ కు పోటీ చేసిన గెలవడానికి నా దగ్గర ఉపాయం ఉంది. మెసేజ్ చేయగలరు. 🙏
చాలా మంచి మంచి విషయాలు చర్చించారు
చాలా మంది రాజ్యాంగ రచన విషయంలో తప్పుడు అభిప్రాయం తొ ఉన్నారు వారికి జ్ఞానోదయం కలిగించే విదంగా ఉంది . రిజర్వేషన్ ల విషయం లో కూడా అలాగే వున్నారు SC,ST లకు మాత్రమె వున్నాయి అనే తప్పుడు అభిప్రాయం ఉంది దాన్ని చక్కగా వివరించారు..
రాజకీయాలలో ఒక వ్యక్తి ఒక ఓటు,ఒక ఓటు ఒకే విలువ ఎలా వుందో
అదేవిధంగా సామాజికంగా , ఆర్థికంగా సమానత్వం అనేది వుండాలి...ఒక వ్యక్తి ఒకే విలువ ఉండాలి ఆర్టికల్ 17 లో అస్పృశ్యత అనే అంశాన్ని బదులు,కుల వివక్ష నిషేదం ఆని మార్చాలి
నరేష్ అన్న.. మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు.. అవతలి వ్యక్తి దానికి సంబందించిన పూర్తి వివరణ వచ్చే వరకు ఆగండి. మీరు మధ్యలో వేరొక ప్రశ్న అడిగినప్పుడు అతని వివరణ miss అవుతున్నాను.
బైరి అడిగే విధానం చాలా హేతుభద్ధంగా వుంది 👌👍
Jaibheem Dr.vinod sir
చాలా విషయాలు తెలిశాయి Thank you....jai Bheem ✊
వినోద్ కుమార్ మామ గారికి ధన్యవాదాలు, చాలా విషయాలు తెలియజేశారు
సార్ కరెక్టుగ చెప్పినారు రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ప్రతివాడు కులవ్యవస్థను రద్దు చేసే దమ్ము ఉందా
సమానత్వం వచిన్నపుడు ప్రతి ఒక్కరు కులవ్యవస్థ ను రద్దు చేసుకొంటాము
@@Sudhakar_Uఎవరు ఇస్తారు సమానత్వం దేవుడా?
That's true
చేయండి రా రిజర్వేషన్ మరియు కులాలను రద్దు చేయండి..... reservation పేరుతో మా బిచం తింటున్నారు
@@sriramarajyam230
Yem ra
Balisindha praja biccam prajala yengili meytukulu
KCR family tintunaru dochukunaru
Even bjp also
Nikeydho teylisinatlu matladtunav
Chi chi
నిజమైన హిందూ కాబట్టి రాష్ట్రపతి అయినా సరే నిబంధనలను గౌరవించారు ద్రౌపది ముర్ము గారు. ఆవిడకు లేని బాధ మీకేంటయ్యా బాబు. దేవుడే లేడు ఆంటారు మీరు..మళ్ళీ మిమ్మల్ని గర్భగుడిలోకి రానివ్వరు అంటారు మీలాంటి వంకరోళ్ళు. స్వయంగా గుడి కట్టించిన వారే గర్భగుడిలోకి పోరు. నియమాలకు వారిచ్చే గౌరవం అది. అర్చకునికి ఎన్నో విధివిధానాలు ఉంటాయి. అలా పాటించిన వారికే గర్భ గుడిలో అర్చన చేయడానికి అర్హత. వాటిని పాటించకపోతే గుడిని కట్టించిన వారే ఆ పంతులుని తొలగిస్తారు. ఇది ఇక్కడి పద్ధతి. గుడి లోకి పోయి నువ్వు ఏం చేస్తావు. కొన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు. గర్భగుడిలో బంగారం, వెండి, రత్నాలు వంటి విలువైన సామాగ్రి ఉంటుంది. అవి భక్తుల ముసుగులో ఎవరైనా దొంగిలిస్తే ఏమిటి పరిస్థితి.
అంతగా నీకు గర్భగుడిలోకే పోయి దేవుడిని తాకి పూజచేయాలని అనిపిస్తే నువ్వే చిన్న గుడి కట్టి పూజ చేయి. అదిమాత్రం చేయవు. నీది కేవలం హిందూ ద్వేషం మాత్రమే. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగే కాంట్రవర్సీ చేసి బతుకుతున్నారు. బతకండి 😂😂😂😂
నరేష్ అన్న కులం మతం రిజర్వేషన్ లేకుంటే ఉద్యోగం టాలెంట్ ఉన్న వారికి వస్తుంది నువ్వు ఈ లోకంలో ఉన్న రిజర్వేష్లపై పోరాటం చేయి అన్న బీసీ బిడ్డలకు naayam చేయగలరు జై నరేష్ అన్న
చాలా మంచి విషయాలు తెలియ జేశారు వినోద్ sir గారికి, భైరి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ వినోద్ కుమార్ సార్ మీ ఆలోచన మీ ఆప్యాయత మీ అనురాగం మీ జ్ఞానం మాలాంటి వారికి ఎంతో మందికి ఉపయోగపడుతుంది సార్ మీలాంటి జ్ఞానవంతులు పార్లమెంటులో అడుగు పెడితే మాలాంటి నిరుపేదల కుటుంబాలు బాగుపడతాయి సార్ మీరు ఎక్కడ పోటీ చేసిన ఏ పార్టీలోనైనా పని చేసిన మీకు విజయం చేకూరుతుంది సార్ జై వినోద్ కుమార్ సార్ జై జై జై భీమ్ జై మాదిగ
ఈ సమాజానికి ఆచరణ సాధ్యం అయినా జ్ఞానవంతుల కూటమి చాలా అవసరం వుంది వున్నారు 👍
సమాజానికి ఇటువంటి వీడియోలు కావాలి. అప్పుడైనా బుర్రున్నోళ్ళు ఆలోచన చేస్తారు. వాస్తవాలు ఒప్పుకోకపోయినా గ్రహిస్తారు.
వినోద్ సార్ మీకు దండంబెడ్తా సార్.....
మీ ఆశయం గొప్పదే అయినా ఈ దేశ రాష్ట్ర ప్రజల్లో చిన్నా పెద్దల్లో యువతలో ముసలితనంతో కునారిల్లుతుంది సార్.....
దయచేసి మీలాంటి మేధావులు రాజకీయాలలో దాదాపు ఎవరూ సక్సెస్ కాలేదు..... సార్.....😢🙏
Exlent interview
ఇలాంటి నిజైమైన మాటలు జామజానికి ఏంథి ఉపయోగం అన్న నువ్వు చేసే ఈ మంచిపనులకు మిము ఏంథి సహకరిస్తాం సూపర్ Dr భైరి నరేష్ అన్నగారు...
Vinod sir well explained.. Hatsup
Namasti sir super sepch
I like your conceptualization .There is need to change society through parliamentary method as a Law professor with the help of parliamentary meetings
నిజంగా మీలాంటి మంచి వారే
ఈ దేశానికి కావాలి సార్
అప్పుడే మనం ఈ వ్యవస్థని మార్చ గలం
భైరి నరేష్ అన్న మరియు మీ లాంటి వారంత
ఒక్కటై దిగితే ఆపడం ఎవ్వరి వల్ల కాదు
థ్యాక్యు భైరి నరేష్ అన్న ఇలాంటి మంచి వారిని కలిసి చూపించి మాకు తెలియజేస్తుంనందుకు మీకు ధన్యవాదాలు
సార్ నేనైతే అంబేద్కర్ను చూడలేదు బహుశా అంబేద్కర్ ఉంటే మీలా ఉన్నాడేమో అని అనుకుంటున్నా బహుశా అంబేద్కర్ లాంటి ముఖం అంబేద్కర్ లాంటి భావం అంబేద్కర్ లాంటి ఆలోచన ఆయన ధరించిన వస్త్రాదరణ నేను ఫోటోలో మాత్రమే చూస్తున్నాను సార్ కానీ నేను నిజ జీవితంలో నా 27 ఏళ్ల సర్వీసులో నేను మిమ్మల్ని చూస్తున్నాను సార్ మీరే మాకు అంబేద్కర్ సార్ మీరే మాకు స్ఫూర్తి మీరే మాకు మార్గదర్శి మీరే మా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అంబేద్కర్ గారు మళ్లీ పుట్టాడని దానికి మీరే నిదర్శనం జై అంబేద్కర్ జై వినోద్ సార్ జై జై
Then he is also not fully backward,as u think
Yes
❤
❤
❤❤
స్పూర్తి దాయక వివరణ, సమ సమాజ నిర్మాణానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ వంటి విద్యాధికులు ముందుకు రావడం సంతోషదాయకం.మూఢ నమ్మకాలు దురాచారాలను సమూలంగా తొలగించే దిశగా డాక్టర్ బైరి నరేష్ గారి కృషి అమోఘం
నిజమైన మేదావులు చర్చ చేస్తే ఇంటర్వ్యూ ఇంత నిజంగా ఉంటుంది చెల సూపర్ ఇంటర్వ్యూ
Super.. వినోద్ కుమార్ గారు
భైరీ మీరు నేటి రేపటి సమాజానికి అవసరం......❤
Brahmanic idiology 🤔 🤔 naresh 🤔🤔after professor explained it is opened Brahmani naresh ipoyadu
అవసరం లేదు
జై ఇన్సాన్ అన్నా Good morning
డా. వినోద్ గార్కి ప్రణామములు. గొప్ప మహావ్యక్తి ఆదర్శమూర్తి అనుకున్న లక్ష్యాలను సాధించే మరింత ఉన్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించుచున్నాము.
నిజం గానే రిజర్వేషన్ లు రద్దు చేయాలి. లేకపోతే ఇలాంటి వాళ్ళే బయలుదేరుతారు.
Yes
అయితే రిజర్వేషన్ రాద్దు కోసం పోరాటం మోదులు పెట్టు అన్న..
మనుధర్మం అనేది ఏంటో అందులో ఏముందో కూడా హిందువులలో 99% ఎవరికీ తెలియదు. మాకు ఏ బ్రాహ్మణులు చెప్పలేదు బోధించలేదు. కనీసం యూట్యూబ్ లో కూడా ప్రవచనాలతో కూడా ఇది పాటించాలిరా బాబు అని ఎవ్వరూ మాకు చెప్పలేదు. మా హిందువులకే తెలియని మనుధర్మం మీకెందుకు బాబు. అసలు మనుధర్మం కలియుగానికి సంబంధించిందే కాదు. దారిలో పడిఉన్న నానాపెండ ఎత్తి పూసుకొని లేనిపోని గగ్గోలు పెడితే ఉపయోగం ఏమి ఉండదు.
Excellent interview sir.❤🎉
Super naresh garu
సార్ మీరు నిజం చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
గాలి వినోద్ గారు చాలా బాగా చెప్పారు
Namaste Vinod sir. Beautiful.
నల్ల గా ఉన్న బ్రాహ్మణుల తక్కువ,తెల్ల గా ఉన్న BC,Sc,St..లు ఎక్కువ అని మీ విశ్లేషణ ప్రకారం, తెల్లగా ఉండే లంబాడీ లను తక్కువగానే భావిస్తున్నారు కదా...కుల విచక్షణ పంచమ కులస్థులు అంటూ చూపిన విచక్షణ ను అసలైన హిందూ ముఖ్యంగా నేటి నవ హిందూ నిర్దంద్విందంగా వ్యతిరేకిస్తున్నరు కాని పంచమ బావన పక్కన పెడితే మటుకు,కుల వ్యవస్థ ఉద్యోగ, పని బద్రత ,వివాహ భద్రత పని, వృత్తి కి వచ్చే కొత్త కోడలు మెట్టి నింటి లో త్వరగా ఇమిడి పోగలగటం, ఇలా బవిత పట్ల బెంగ, ఉండే దుస్థితి లేకుండ నిశ్చింతగా ఉండ కలగడం ఇలా చా సమాజ సమతుల్యం ఉండేది అని పిస్తది ..is it not?
Sir, మీ లాంటి వారు తప్పకుండా పార్లమెంట్ లో అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను.
బ్రహ్మ జ్ఞానం కల్గిన వాడు బ్రాహ్మణుడు...దానికి అన్ని కులస్థులు అందుకు ని సంస్కృతి sinivas sociologist అన్నట్లుగా
grate video tq naresh garu.
Brother Bairi Naresh you have done excellent interview and I have learnt lot of knowledge.
Galli vinod garu bagane matladadu kani inka vivaksha iyane yekkuvaga chupisthunnadu anipinchindi...ilanti vivaksha unte yenni telisina kuda prayojanam leddu ani na abhiprayam...tnq.
Mr bairi naresh
It's wonderful interview in this year
Thankyou 👍
ప్రొఫెసర్ గారు అంబేద్కర్ గారి ల కనపడుతున్నారు
గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
నరేష్ గారు మనము అందరం కలసి కులాన్ని తీసేతము అలాగే రిజర్వేషన్ కూడ తీసేతం.మరి దీనితో మీరు ఏకీభవిస్తర.
adbuthamaina interveu.vinodakumar chala prashnalaku super samadanalu icharu.great .bairi naresh .anthati znananni theliya chesina vinod kumar sir ku dhanyavadalu.thank you.
Vinod kumar sir super ga chepparu sir
Anna super interview naresh anna sir super gaa chepparu anna andhariki teliyali elanti vishya lu
Jaibheem Dr. vinod sir
మాల వారు reservations కావాలి అంటారు కానీ వర్గీకరణ ను ఒప్పుకోరు అదే బ్రాహ్మణీజం
Nice interview. . very informative.. very useful video... let's say Jai humanity unity n integrity
You are a Great person sir....Salute to you sir❤
You are a Great inspiration for this youth sir
Thank you
Happy to watched this interview
Thanks bairi naresh anna
రాజకీయ కోణంలో చూస్తే!!! మాయావతి ఐన?ఓట్లుగా చూచినప్పుడు... ప్రజల ప్రయేజనలకు ఉపయోగం లేదు. పాలకవర్గాల ప్రయేజనం మాత్రమే కొనసాగుతాయి కులమతాలు ఉన్నత కాలం ఈ దేశంలో భూమి గురించి... పేదవాడికి భూమి భుక్తి లేనప్పుడు దేశంలో విముక్తి కలుగదు ఇది నా అభిప్రాయం మంచి చర్చ కొనసాగించారు.. మీకు రెడ్ షేల్యూట్ ఇద్దరికి
అగ్రకులంలో పుట్టటంతప్పుకాదు ఆ వ్యక్తి ఏ వర్గ ప్రయోజనాల గురించి పనిచేస్తున్నాడో అదిచూడాలి అదేముఖ్యం
Miru adige question super anna sir kuda super ga answer echharu..... question ki question gap evvadi appudu memu answers clear ga vintam..
వృత్తి మీద నేడు డాక్టర్ లాయర్ ,ఇంజనీర్ ,software, hardware,differential. ఇలా నిరంతరం వుంటుంది,
Abdul Kalam has born and brought up in poor family he has become a scientist and president of India with out using any reservations
But he not used his time for common ppl devpt...scientifically he was a great person...
Manchi nirnayam sir elanee munduku vellandi chinna request sir....waste channel lo Mee interview evakandi sir please
(White in black house) ఈ పేరు చాల బాగుంది సార్..!
Jai. Bheem. Anna. Super. Video. I. Love. You. Sir
❤❤❤❤❤❤❤. Super. Video
డా,, బైరి నరేష్ అన్నగారి ప్రశ్నలకు ప్రొఫెసర్ వినోద్ సర్ జవాబులు అదుర్స్. జై భీమ్ జై ఇన్సాన్🤝✊📘✍️🐘🐘💐💐💪
Continue this type of interviews anna more and more....👏👏👏👏
జై భీమ్
నరేష్ అన్న ని నుండి చాలా నేర్చుకోవాలని అనుకుంటున్న plz 🙏naku nitho మాట్లాడే ఒక్క ఛాన్స్ ఇవ్వు 🙏🙏🙏
ఒక్క ఛాన్స్ తో ఏమి నేర్చుకోలేం బ్రో అన్నీ వీడియోస్ చుస్తే కొంచెం నేర్చుకోవచ్చు.
@@kraju4029 అన్ని చూసిన కాబట్టే ఒక్క ఛాన్స్ కోసం waiting chesthuna బ్రో nv లాజిక్ మిస్ కాకు
బాగుంది అన్నగారు. ఇన్ని రోజులు మిమ్మల్ని అడిగింది చూసాం. ఇపుడు మీరు అడుగుతుంటే బాగుంది. గాలి వినోద్ కుమార్ sir జవాబులు బాగున్నవి,ఆయన ఆశయాలు,ఆయన జీవిత చరిత్ర,ఆయన గమ్యం కూడా బాగుంది.
Sir మీరు మీ గమ్యాన్ని త్వరగా చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జై భీం ✊✊✊జై ఇంశాన్ అన్నగారు.
ఒక్క విషయం మాత్రం కరెక్ట్ సార్ కుల వ్యవస్థను నిర్మూలించే చట్టం తీసుకొచ్చి పూజారి వృత్తి నుంచి అన్ని రంగాలలో కులాలకు సంబంధం లేకుండా ఆర్థిక సమానత్వం సాధించి నప్పుడు సామ్యవాదం సాధించినప్పుడు. ఆర్ఎస్ఎస్ అయినా బిజెపి అయిన ఏదైతే మనకేమిటి. అలా వారు చేయలేరు కాబట్టే కదా ఈ పోరాటాలు.
Very nice బ్రదర్స్ మీరు చాలా చక్కటి వివరణ ఇచ్చారు tq 🙏🙏
Wonderful video jai beem thammudu
Good Anllace s
Very informative and useful messages to all good explanation sir please keep doing videos regularly hattsoff sirs🎉
Sir, you are looking like Baba Saheb Dr BR Ambedkar. Jai Bheem sir
Full video watched super bro
ప్రోఫ్.సర్.సార్. కులాలుగురించిభాగచెపినరు
Open heart interview with sir is very good sirs hattsoff to both sirs
బైరి నరేష్ అన్న గారు మీరు సూపర్,
మీలాంటి వాళ్ళు ఇప్పుడు మన సమాజానికి చాలా అవసరం,
Suttilekunda, sootiga, open ga matladam, swachamaina maata to spastamaina telugu bhasha to Nareshanna maatlaadam great.
మీ ఇద్దరూ కలిసి నూతన రాజ్యంగాoని రాయండి
జై భీమ్ సార్
మీరూ అంబేద్కర్ సార్ లగానే వున్నారు సేమ్ టు సేమ్
Interwiew super sir tq for sharing this video brother
Excellent interview anna
100’/. Correct sir Miru cheppindhi Tq 🙏mi lanti medhavula alochana vidhananni , reservations Dhalithulaki yanthavaraku avasaramo E Samajam lojaruguthunna vivakshathalani Samajaniki Bairi Naresh Anna Gari interview Dwara teliya chesaru Jai bheem✊ sir Naresh Anna jai Bheem✊💐🙌🙏👏👏
Super graet sir
Yes it's great
Super sir
Thank you very much byri naresh super ,, professor exposed after your interview 🤔🤔🤔🙏🙏🙏 we want this type of many interview so called intellectual professor 🤔🤔🤔
Super interview 👌✊
Super questions and
Super answers 🤝🙏
Super naresh anna
Proffercer garu chala manchi vishayalu cheparu
Good morning anna
Super ga chepparu sir about cast reservation Super , super , super , super , super , super super super super super ga matladuthunnaru vinod kumar sir
Felt happy
ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు గాని రాజకీయ నాయకులు గాని కులాన్ని తీసేయగలిగితే అప్పుడే రిజర్వేషన్ తీసే హక్కు వస్తుంది ఇవి రెండు చేయగలిగితే భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉంటది లేదంటే కులాల కోసం మతాల కోసం కొట్టుకొని చచ్చిపోతారు ఈ దేశం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంటారు కదా అలానే ఉండిపోతుంది
Professors like him, and IAS, IPS Inka pedda govt jobs చేసే vaaru Reservation use chesukoni samajam lo unnatham gaa వున్నారు, kaani vaaru vaari samajika vargam vaariki aa reservation ఫలాలు అందనివ్వకుండా వారి పిల్లలకే use చేసుకుంటారు.
వారి పిల్లలు గొప్ప స్కూల్స్, కాలేజెస్ లో చదువుతారు, వారి సామాజిక వర్గం లోనే వేరే పిల్లలకు ఆ రిజర్వేషన్ అందకుండా పట్టా పుచ్చుకున్నాక వారి పిల్లలు ఈ పేద పిల్లలకి కాంపిటీషన్ అవుతారు,
True
వీనికి ఎవద్ర డీన్ ఇచ్చింది ...e comment చదివే వాళ్ళు 35:00 minutes daggara video చూడండి.....అంటే వీడి ప్రకారం sc st వాళ్లు anubhavinchinde పేదరికమే ..మిగతా వాళ్లు అనుభవించింది పేదరికం కాదా!
Tq
I will try to canvass...if Proff Dr Vinod sir contesting in elections...jai mulnivasi Jai bhim jai samvidhan 💙 💚 💛 🤎 🤍 🪯
🙏🙏🙏
అంబెడ్కర్ గారిని చూసినట్టుంది.. జై భీం
Very interesting interview 3 times chusanu , great sir , excellent answer s ,
Good job