Sai is not god Show one reason how and why we can consider Sai as God. As per Hindu philosophy only below are eligible to be considered as God. 1. Trimurthulu or mukkotidevathalu or avataras like Rama, Krishna etc 2. Sajiva samadi tesukunnavalu like Raghavendra swamy, Veerabramhendra Swamy 3. Mentioned Somewhere in Hindu books as God Vedi kundalo cheyipettadu, water to deepam pettadu Ani cinema, serials lo chusi Sai ni God ante Ela? He has all habits - eating non veg (forced bramin family to cook non-veg), drinking cigar, eating jarda, scolding people very badly, throwing stones on people who refuse to accept him and many more examples in Sai charitra. Sai born to a Muslim and Vesya. Read Sai Charitra before you reply here and understand facts.
Actual gaa shirdi sai kuuda aayana paadaalaku yevarainaa dhannam pedithe Allah bhala karegaa ani aakasampaiki chuupimchevaadu ani cheputhaaru mana hinduvule satyam grahinchaleni vaallu anyamaina vaarini devathalugaa baavinchi rentiki cheddavaarigaa maaruthunnaaru kali prabhavam ante idhenemo
సాయిబాబా విషయం పక్కన పెడితే, ఈ రమణానందకు అసలు సంస్కృతమే రాదు కానీ వేదమంత్రాల్లో తప్పులున్నా యంటారు. పైగా చతుర్వేద పరిష్కర్తట. సంస్కృతం బాగా తెలిసినవారే వేదాలకర్ధం చెప్పలేరు. ఆది శంకరులను కూడా ఈయన విమర్శించడం విన్నాను. ఎవరో తెనిగించన పుస్తకాలు చదివి అదే నిజమనుకుని తనకుతాను పెద్ద విజ్ఞానిగా భావించు కుంటే సరిపోదు. కనీసం పురాణం చెప్పాలంటేనే అధమం మూడు శాస్త్రాలలో మహా పండితుడై ఉండాలి. మరి వాదనకింకెన్ని శాస్త్రాలలో ప్రావీణ్యం ఉండాలో కూడా ఈయనకు తెలియదు. అసలు ముందు వాదన సంస్కృతంలోనే సమ్మతం. ఎంత పెద్దవైనా శివలింగాలకు పైపులతో అభిషేకం చేయరాదన్న సంగతి కూడా తెలియని ఈయనకు మరొక తలకిమాసిన వాడు జగద్గురు బిరుదు ఇచ్చాడు. ఈయనకు మఠాధిపతులతో వాదనకు దిగే అర్హత లేదు.
శివ లింగాలను సిమెంట్ తో కట్టే గోడలనుకున్నాడేమో అందుకే పైపులు పడతాడు, బుకెట్ తో కూడా గుమ్మరిస్తాడు సిమెంట్ గోడకు నీళ్లు కొట్టినట్టు లింగాలకు కొడుతోంటాడు నీరు.. నవరాత్రులలో బిర్యానీ చేసి పెట్టమంటాడు భక్తులకు చెప్తుంటాడు అమ్మవారికి ప్రసాదంగా, సాయి బాబా అనుకున్నాడో ఏమో అమ్మవారిని..
గోవిందనంద సామి గారు మీరు సరైనసమయంలోనే వచ్చారండి సామి.. ధర్మానికి పట్టిన దరిద్రాన్ని నీళ్ళతో మాత్రమే కాకుండా నిమ్మకాయవేసి ,పినాయిల్ వేసి మరి కడుగుతున్నారు.. కడగండి జుట్టుపట్టుకొని మరి తోమిపడేసయ్యండి సామి..
వ్యతిరేకించిన వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా! పీఠాధిపతుల మీదే దుమ్మెత్తి పోసే మూర్ఖులు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ ఉన్నారు. రాజకీయ నాయకుల మాటలకు, సినిమా యాక్టర్ లకు ఇచ్చే విలువ పీఠాధిపతులకు ఇవ్వరు.
నాడు దేశమంతా పర్యటించి అవైదిక మతాలను ఖండించిన ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠాల ప్రస్తుత అధిపతులు - నేడు తమ పరమ గురువుల మార్గంలో దేశాటనం చేసి, యిలాటి దుర్మతాలను ఖండింపవలసిన అవసరముంది కదా! వారు యివేమీ చేయకుండా, నిత్యపూజలు, తీర్థప్రసాదాల వితరణ, ఏడాదికొక చాతుర్మాస్యం - వీటికే పరిమితమైతే - వారు శంకర పరంపరకు న్యాయం చేస్తున్నట్లేనా? ఏ పీఠాధిపతియైనా దీనికి సమాధానం చెప్పగలరా? శంకర పరంపరలో 12 వ వారైన శ్రీ విద్యారణ్యులు ఎన్నో సంస్కరణలు చేసారు. మతం మారిన హరిహర, బుక్కరాయలను తిరిగి హైందవం లోనికి తీసుకువచ్చే ప్రక్రియను చూపించారు. శంకరుల, విద్యారణ్యుల ప్రశిష్యులైన నేటి పీఠాధిపతులివేమీ చేయకపోవటం హిందువునైన నాకు చాల బాధ కలిగిస్తోంది.
@@ramaprasadmanda5169 మీ అభిప్రాయం సరైనదే కావచ్చు కానీ పీఠాధిపతుల ను ఏమీ అనకూడదు. వాళ్లు శంకరునితో సమానమని శంకరాచార్యుల వారి ఉపదేశం. వారి మౌనానికి ఏదో కారణం ఉంటుంది. ఐనా, అనేకమంది ధర్మ సంస్థలు స్థాపించి విశ్వప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలలో అనేక ఉదాహరణలతో బాబా దైవం కాదని సూచించడం జరుగుతోంది. అయినా మనవారు అర్థం చేసుకోరు. కారణం ఐహికమైన తాత్కాలిక ప్రయోజనాలు కోరుకునే తత్వం పెరిగింది. తాయిలాలని నమ్ముకునే మనస్తత్వానికి కుంచించుకు పోయారు. పరాన్ని గుర్తించడం మానేశారు.
సాయి బు గానీ బోధ.. 1.సబ్ కా మాలిక్ ఏక్ హై.. 2.అల్లమాలిక్ హై.. సాయి భక్తుల పైత్యం.... సాయి బు .నే...రాముడు సాయి బు నే కృష్ణుడు... సాయి బు..నే..ఆంజనేయుడు సాయి బు నే...శివుడు... సాయి బు నే......... .......సకల హిందూ దేవతల అవతారం... వీన్నీ కొలిచితే చాలు హిందూ గుడులకు అవసరం లేదు వాణ్ణి దేకుతే చాలు... అల్లా బోధ.... నన్ను కాక వెరోవరిని పూజించినా వారిని నరికి చంపండి... కా వున సాయి బు గానీ హిందూ దేవతలను వదిలి , ఆ సాయి బు గానీ,అల్లా ను కలవండి...
ఆ యోగి నవ్వుకుంటు ఉన్నాడు... ఈ ముర్కులు ఇక మారారు అని.. ఈ రమనానంద గానికి ఏమి తెలియదు...ఓర్రుతుండ్ తప్ప అందులో అర్ధం లేదు... స్వామి చెప్పేది సత్యం..జై మహాకాల్.జై శ్రీ రామ్
సాయి బు(బాబా) 100% ముస్లిం.. సాయి బు...బోధలు.. సబ్ కా మాలిక్ ఏక్ హై.. అల్లా మాలిక్ హై.... ఈ సాయి బు గాడు హిందూ పండగలు జరిపించేవవాడు కాదు.. శ్రీ రామ నవమి రోజున ఉరుసు పరిపించేవాడు... వీడు(సాయి బు) గాడు హిందూ జనులను,హిందూ దేవతల పేర్లను బ్రతుకు తెరువు కోసం బాగా వాడు కునే వాడు..వాడు పెద్ద లోఫర్ గాడు...
Sai has devotee - mahalasapathi, who is a temple priest. sai insist him to go to temple for archana if any day he missed.. and asked many devotees to follow ramayana. and gurucharitra.. instead who is what... we need to see what they are doing... you confirmed he is against to hindu festivals.. absolutely saiBaba is greatest being than you...
@@rcreddy2020 మీ సాయి బు గాడు నా వెంట్రుక కు కూడా సమానం కాదు.... వాడు .అర్థ,కామ.పరీక్షలు పెట్టి భక్తుల తో బాగా వ్యభిచారం. జరిపించి బిజినెస్ చేసిన వ్యధవ నాయాలు
*🇮🇳❤️🙏🏻అసలు సైంటిస్టులు &శాస్త్రవేత్తలు& నిపుణులు& ఇంటలిజెంట్ & దేవుడు ఎవరని చెప్తే ఒక పీకులాట పోతుంది ప్రజలందరూ కలిసి ఒకే దేవుని పూజించుకుంటారు ఇదొక్క పుణ్యం కట్టుకోంఢీ*
అసలు సాయి బాబా విషయం పక్కన ఉంచితే ఈ రమణ మహర్షి అని పేరు పెట్టుకున్న ఇతను అంత జ్ఞానం ఉన్నవాడిలా లేడు ఎప్పుడు కూడ ఆయాసం తో ఉంటాడు అయన మాటలు చాలా కఠినంగా ఉంటాయి అసలు మహర్షి అంటే ఆ పేరు కి ఉన్నా లక్షణాలు ఒక్కటీ లేవు ఇతనికి
తత్వమసి . అంటే అది నువ్వే . నువ్వే దేవుడివి తెలుసుకుంటే . Shankaracharyula వారికి ఇది తెలుసు మరియు సాయిబాబా కు కూడా తెలుసు . సాయిబాబా మానవ సేవే మాధవ సేవ అని చెప్పరు . శంకరాచార్యుల వారి ధర్మం గురించి మోక్షం గురించి చెప్పారు. ఇప్పుడు మోక్షం అనేది ఎవ్వరికి అర్థం కాదు కాబట్టి మానవ సేవ చెయ్యడం తప్పు kaadu . కాబట్టి అందరు మానవ సేవ చేస్తు ధర్మం గా బ్రతుకుతూ మోక్షం కోసం ప్రయత్నించాలి . ఓం నమః శివాయ. ఓం నమో శంకరాచార్య. ఓం నమో సాయిబాబా.
పుట్టపర్తి సాయిబాబా షిర్డీ సాయిబాబా అవతార మంటారు కానీ షిర్డీ సాయిబాబా భక్తులు దీనిని ఒప్పుకోరు దేనిని నమ్మాలి ఆ విధంగా దేవతలు ఎక్కువైతే మంచిది కాదు అనే గోవిందానంద సరస్వతి సనాతన ధర్మము ఆధారంగా చేసే వాదన సరియైనదే గదా...
🙏. హిరణ్యకాసెపుడిలాగా నన్నే పూజించండి రాముణ్ణి, శివున్నీ పుజించొద్దు అన్నాడు,, మాంసరాలని ప్రోత్సహించాడు, వండించి తిన్నాడు కూడ.. నేనే ఏసును, నేనే అల్లాను అని నేరుగా చేప్పాడు... గుర్తించలేకపోయాము.. అసుర సామ్రాజ్యాన్ని సృష్టించిన బ్రహ్మ కు కూడా మాయ శక్తులు ఉన్నాయి కాని దేవుడుగా పూజించము. విష్ణువు రాముడిగా మానవరూపంలో వచ్చిన శివుణ్ణి పూజించాడు కాని సాయి బాబా శివుణ్ణి పుజించొద్దన్నాడు. దేవుడు అని చెప్పకోటానికి కొన్ని ఆధారాలు ఉండాలి :--- 1:-మానవుడిగా పుట్టిన విగ్రహారాధన చేయాలి శివ లేదా విష్ణు, అమ్మవారిని పూజించి ఉండాలి.కృష్ణుడు కూడా శివుణ్ణి, అమ్మవారిని పూజించాడు.. 2:--సమాధి చెందకూడదు ఉద :-విష్ణు మనవావతారాలు ఎక్కడ సమాధి చెందలేదు. 3:--తిలకధారణ ధరించి ఉండాలి..అంటే విష్ణు అవతారం అయివుంటే పోడు నామాలు పెట్టుకొని ఉండాలి శివుడు అయివుంటే అడ్డనామాలు పెట్టుకొని ఉండాలి..🙏🙏
🙏. గురువు దైవం వైపు మల్లించి ఆ దైవారాధన చేసారు దైవంలో ఐక్యం కమ్మని చెప్పేవాడు గురువు అంటే మార్గ నిర్దేశం ఇచ్చేవాడు గురువు మోక్ష్య మార్గం చూపేవాడు గురువు, తనను తాను తెలుసుకో అని చెప్తూ ఒక దేవుడి మంత్రాన్ని ఉపదేశించేవాడు గురువు, హింసకు దూరంగా ఉంటూ లోక హితం లేదా తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోమనే వాడు గురువు.. ఇక్కడ పూర్తిగా విరుద్ధం.. బొట్టు లేదు, మంత్రం లేదు, శాకాహార ప్రోత్సహం లేదు,.. అసురులు చెప్పినట్టు దేవుళ్ళని పుజించొద్దు అని చెప్పేవాడు ఎన్నటికీ గురువు కాలేడు.. 🙏👍👍
గోవిందానంద స్వామి గారికి బాబా అంటే ద్వేషం కాదు ..గౌరవం లేక కాదు అని కాదు ..ఇక్కడ విషయం ఏంటంటే .. ఈ రమణానంద బాబా పేరు చెప్పుకుని, తనకు ఈశ్వర సాక్షాత్కారం అయ్యిందని .. చెప్పుకుంటూ జనాల్ని తప్పు దోవ పట్టిస్తు బాగా దండుకుంటున్నాడు అన్నదే ఇక్కడ ప్రధాన విషయం. ఆవేశం లో రమణా నందుల వారు ఏకంగా వ్యాస మహర్షినీ, వేదాలని తప్పు పట్టాడు అంటే ... ఇహ అయన గారి అజ్ఞానం ఈ రకంగా మనకి సాక్షాత్కరించింది ... పాపం ... వూరికే అన్నారా పెద్దలు .. అహంకారంతో ఎక్కడికి వెళ్ళినా అవమానంతో తిరిగోస్తారని ..
@@satyanarayanareddy6074 ఇక్కడ సమస్య అంతా ఇక్కడే వస్తుంది.ఆయన దేవుడు అంటానికి ఆధారాలు ఏమీ లేవు.ఒక వేళ మీకు సాయి భక్తుడిగా మంచి జరిగితే మీ ఇంటి ఎదురు ఆయన కూడా దేవుడే ఒకసారి మొక్కు చూడండి
స్వామిని పెట్టుకొని నువ్వు అని,వాడు అని,అనే వెధవ,మోసంతో బ్రతికే వెధవ,..గురువు నేనే అంటూ కనీసం మాట్లాడంరాని వాడు కనీసం మనిషి కాడు..నువ్వు. మాట్లాడవద్దు.... నువ్వు మాట్లాడవద్దు...అంటూ తప్పించు కొంటూ.. నోటికొచ్చిన మాట్లాడుతూ......ఇదంతా TV9. వినోదం చూస్తుంది.... ఖండించడం లేదు
*సాయిబాబా గురించి నాకున్న ప్రశ్నలు..* 1.సాయిబాబా ఎప్పుడైనా కుంకుమ పెట్టుకున్నారా ? 2.ఆయన రామాయణం,భగవద్గీత, మహాభారతం వీటిపై ప్రవచనం చేసారా ? 3.వేదాలు,ఉపనిషత్తులు చదివారా ? 4.పురణేతిహాసాలు, వేద గ్రంధాలలో ఆయన ప్రస్తావన ఉన్నదా ? 5.స్వాతంత్ర ఉద్యమ సమకాలీకుడు ఐన ఆయన స్వాతంత్రం కోసం ఏమి చేశారు ? 6.ఆయన వేషధారణ సూఫీ ముస్లిం ని ఎందుకు పోలి ఉంది ? 7.ఆయన అస్తమానూ "అల్లా" ని మాత్రమే ఎందుకు తలచారు ? 8.రోజుకు 5సార్లు నమాజ్ ఎందుకు చేశారు ? 9.ముస్లిమ్స్ ఎందుకు సాయిని దేవుడిగా ఒప్పుకోరు ? 10.సూఫీ ముస్లిం పెద్దలకు సంబందించిన గురువారానికి సాయిని ఎలా ముడిపెట్టి హిందువులు పూజిస్తున్నారు ? 11.హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతిదీ లోకకల్యాణం కోసమే ఎత్తబడ్డాయి,కానీ సాయి వల్ల ఏ లోకకల్యాణం జరిగిందని ఆయన్ని దేవుణ్ణి చేసి హిందూ దేవుళ్ళ పక్కన పెట్టి మొక్కుతున్నారు ? 12.ఖురాన్ కాకుండా ఆయన చదివిన గ్రంధాలు ఏమిటి ? 13."అల్లా ఒక్కడే దేవుడు "అన్న సాయిని ఎందుకు ముస్లిమ్స్ ముస్జిద్ లలో పెట్టుకోరు ? 14.అన్ని మతాలు సమానం అన్న సాయిని క్రైస్తవులు ఎందుకు ప్రార్ధించరు ? 15.హిందువులు సాయిని దైవంగా చూడటానికి ఆయన హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటి ? 16.సాయిని దేవుడిగా పూజించే వాళ్ళు ఎందుకు లౌకికవాదులు అవుతున్నారు,కాల క్రమంలో మతం ఎందుకు మారుతున్నారు ? 17.సాయి ఏ విధమైన గురువు ? 18.సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం ...అటువంటి వేద వాంగ్మయం లో సాయి ప్రస్తావన ఉన్నదా ? ఇవి నాకు తెలియని విషయాలు ,మీకు తెలిస్తే ఓపికగా చెప్పండి,కానీ అదీ హిందూ గ్రంథ ఆధారంగా మాత్రమే అయివుండాలి.
టీవీ9 యాంకర్ గారు రమణ నంద మహర్షి. ఎలా అయ్యాడు చెప్పగలరా మహర్షి అవడానికి విశ్వామిత్రుడు ఎంత కష్టపడ్డాడు మరి వీడు తపస్సు చేసాడా సాయి బాబు కూడా ఇలాంటి వాడే
సామాన్యము ప్రజలకు సిద్ధాంతము , ఏమి అర్థం అవుతుంది. బాబా manchi ధర్మ విషయాలు చెప్పారు. దానం, ధర్మం మార్గమని చూపించారు. Sai బాబా గారిని vimarshinchakandi.
మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి భవాని విమర్శించే హక్కు ఎవరికీ లేదు ఆయన దేవుడు అని ఎప్పుడూ చెప్పుకోలేదు ఆయన సచ్చరిత్ర చదివే వాళ్ళు ఎవరు ఇలా విమర్శించారు ఆయన సామాన్య మానవుడు గానే ఉన్నాడు ఆయన చేసిన మంచిని చూసి ప్రజలు ఆయన దైవమని చెప్పారు ఆయన నేను గొప్పవాడినని ఏనాడు చెప్పుకోలేదు ఇంత మంది ప్రజలు వెళుతున్నారు అంటే అది ఆయన చేసిన మహిమలు వల్లనే టీవీ9 వాళ్ళకి పని పాట లేదు ఇలాంటివే హిందువులు విమర్శిస్తూ పెడతారు ఎప్పుడు గొడవలు పెట్టే ఛానల్ ఉంది అంటే అది టీవీ9 దయచేసి ఇప్పటికైనా ఇలాంటివి ప్రోగ్రామ్స్ పెట్టి విమర్శించడం ఆపండి మీరు చేసే పని ఏమాత్రం మంచిది కాదు జైశ్రీరామ్
Devudu bharata desaniki separate ga devudu untada ani na doubt emdukante idhokkate Hindu desam ga undhi kabatti and andulo malla ramudu krishna lakshmanudu durga devi etc etc innni devullalo evaru devudu ani leka veellantha devulle na ani and ilanti devullu inka entha mandhi unnarani?
Ramananada బాగా గుర్తు పెట్టుకో వేలు చూపిస్తే వేలు విరుస్త..... నీ ఆలోచన నీ విధానం లోకానికి వినయంగా ఉండాలి ముందు అది తెలుసుకో..... శాస్త్రాలు గట్టు మీద పెట్టమంటున్నవ్.....అలాంటపుడు పెద్ద పెద్ద శివ లింగాలు aenduku, ఏ శాస్త్రాలను ఆధారం చేసుకుని వాటికి ప్రాణ ప్రతిష్ట చేపించారు.
సాయిబాబా నీళ్లతో దీపాన్ని వెలిగించారు. యేసుప్రభువు నీళ్లతో ద్రాక్షారాసాన్ని చేశారు ఇవన్నీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు నేను కులానికి, మతానికి జాతికి వ్యతిరేకం ఇవన్నీటికి కారణం తండ్రి ఐన దేవుడు 🌹🌹🌹🌹 ఆ తండ్రి ఎవరు? అదే మనం కనిపెట్టాలి ప్రియమైన ప్రజలారా 🙏🙏🙏🙏
నాకు తెలిసిన సాయి భక్తి కుటుంబం ఉంది .వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయారు...వాళ్ళ అమ్మాయికి పెళ్లి కాలేదు...వాళ్ళ నాన్నకి సుగర్..అన్నీ పోగొట్టుకుని నిస్సాహాయం గా అయిపోయారు...వాళ్ళు ఎన్ని సార్లు షిరిడీ వెళ్ళినా వాళ్ళ కష్టాలు మారడం లేదు...రోజూ 2 సార్లు సై గుడికి వెళ్ళినా,షిరిడీ కెళ్ళి సేవా చేసినా వాళ్ళ కష్టం క్కటి కూడా తీరలేదు...
నేనే మాలిక్ అని సాయి అనలేదు. అల్లా మాలిక్ అని అన్నారు. సబ్ కా మాలిక్ ఏక్ అనే సాయి భక్తులారా.....ఇది చాలదా ఆయన (సాయి) దేవుడు కాదనేందుకు రుజువు?????? సాయి భక్తుల అతి తప్ప ఏమీ లేదు.
సాయిబాబా ఉన్నారు , ఈ ప్రజలు ఒకరినొకరు ఎందుకు తికమక పడుతున్నారు , రమణ నాధుడు మాట్లాడకు , నీకు అసలు ప్రార్ధన ఏమిటో తెలియదు , దయచేసి ప్రజల నుండి డబ్బు తీసుకోవద్దు , సాయిబాబా అలా కాదు , బాబా ప్రతి పనికి ఉచితంగా చేస్తారు , గమనిక tv9 ఇప్పటికే ఇతర నటీనటులతో మాకు పోటీ ఎక్కువగా ఉంది, దయచేసి హిందూకి మంచి మద్దతు ఇవ్వండి.
మన హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని మంట గలిపే కిరస్తని మతాలు పెట్రేగి పోతున్నాయి. మనలో మనం ఇలా వాదం తో కొట్టుకోకుండ అలాంటి వారిని కట్టడి చేసే ఆలోచన అర్జెంటుగా మొదలు పెట్టాలి.
అత్యాశపరులు దేవుడు అంటే కేవలం దీపాలతో మాయ చేస్తే చాలు మీరు దేవుడు అని అంటూ ఆయన పేరు మీద వ్యాపారం చేయటం మొదలు పెట్టి...చివరికి సమస్త సృష్టికి మూలమైన ఒక ఈశ్వరుణ్ణి ,విషువుని,బ్రాహ్మను కూడా పక్కకు పెట్టేస్టికి వచ్చేసారు.
సాయి బాబా దేవుడా కాదో నేను చెప్పలేను... కానీ quaran చదివా సాయి కి quaran మాత్రమే తెలుసు అయన quaran ప్రకారమే దేవుడు ఒక్కేడే (Allah)అన్నాడు... సాయి కి మన వేదాల గురించి అవగాహనా లేదు.. ఆ రోజుల్లో easy గా జనాలు attract అయ్యి వుంటారు సాయి బాబా దేవుడు అనుకున్నరు....
T v. 9 'వారు మీరు నిజాతి గా ఉండండి హిందూవులు లను ముక్కు లు చేయడానికి పారయి మ త ము వారు దగ్గర ఏం త తీసి కొన్ని రు రమణ నంద గారు శాస్త్ర ల తో మాకు పని లేదు అన్న రు సనాతన దర్శ ని కి శా స్త్ర మే ప్రమానము వారు రెండు శ్లోక ములు చెప్పి నా రు ఆ రెండు శాస్త్రము లో ని కావా . ఆ ద్యాత్మ క ము అనగా శాస్త్రం శాస్త్రం తెలిన దే గురువు లేడు గురువు లెని విద్య గుడ్డి విద్య సిద్ధి అనగా అత్మ సాక్షత్క ర ము మత్రలు తత్ర లు గారి డి లు చేయు వారు నీ గారి డి వాడు అందురు వారుని భగ వంతుడు అనరు ఇదే సత్యం జై శ్రీమన్నారాయణ
భక్తి కోట్ల రూపాయల ఇండస్ట్రీ అయిపోయింది. భక్తుల అవసరాలు భక్తులకు వుంటాయి. గురువుల లక్ష్యాలు గరువులకు వుంటాయి. అసలు దేవుడు మౌన సాక్షి గా ఈ నాటకం గమనిస్తూంటాడు. కలి కాలం.
మనుధర్మాన్ని ప్రజలపై రుద్దడానికి ఈ కథలను రూపొందించారు. అమాయకులైన ప్రజలు ఇది నిజమనే భ్రమలో చదవరులు పామర్రు అనే తేడా లేకుండా నమ్ముతున్నారు. వారసత్వంగా ఈ కథలో భావజాలం మరో తరానికి జార వేస్తున్నారు. రాజకీయ నాయకులు పార్టీలు ప్రజల్లో ఉన్న దైవభావము మూఢనమ్మకాల్ని ఆసరాగా చేసుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఓట్లేసి గెలిపిస్తున్న ప్రజలకు కూడు గుడ్డ లేదు కానీ మతం అంటూ ప్రజాధనాన్ని కొల్లగొట్టి గుడిలో గోపురాలు కడుతున్నారు.. ప్రజలు దేవుని నమ్మినంత కాలం దేవుడు రాజకీయాలు చేస్తారు. కులాన్ని నమ్మినంతకాలం కులం రాజకీయం జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని అమలు సెక్యులర్ ప్రభుత్వాలు మనకు కావాలి... కులము మతము దేవుడు కాదు కూడు గుడ్డ మానవత్వం కావాలి...
ఐనా నిజమైన భక్తులు అడవుల్లో తపస్సు చేసుకుంటూ మోక్షం పొందాలి కని ఈ ప్రచారాలు ఎందుకు, జన సంచారం ఎందుకు, మంచి భవనాలు,ధనం, దర్జా ఎందుకు? సనాతనధర్మం పూజలు, తపస్సు చేసుకోవాలి, అడవుల్లో బతకాలి..
సాయి ఫకీరు మాకొద్దు పకీర్లు
Sai గురించి ఇలా అర్థం చేసుకున్నారు.
Sai is not god
Show one reason how and why we can consider Sai as God.
As per Hindu philosophy only below are eligible to be considered as God.
1. Trimurthulu or mukkotidevathalu or avataras like Rama, Krishna etc
2. Sajiva samadi tesukunnavalu like Raghavendra swamy, Veerabramhendra Swamy
3. Mentioned Somewhere in Hindu books as God
Vedi kundalo cheyipettadu, water to deepam pettadu Ani cinema, serials lo chusi Sai ni God ante Ela?
He has all habits - eating non veg (forced bramin family to cook non-veg), drinking cigar, eating jarda, scolding people very badly, throwing stones on people who refuse to accept him and many more examples in Sai charitra.
Sai born to a Muslim and Vesya.
Read Sai Charitra before you reply here and understand facts.
Actual gaa shirdi sai kuuda aayana paadaalaku yevarainaa dhannam pedithe
Allah bhala karegaa ani aakasampaiki chuupimchevaadu ani cheputhaaru mana hinduvule satyam grahinchaleni vaallu anyamaina vaarini devathalugaa baavinchi rentiki cheddavaarigaa maaruthunnaaru kali prabhavam ante idhenemo
సాయిబాబా విషయం పక్కన పెడితే, ఈ రమణానందకు అసలు సంస్కృతమే రాదు కానీ వేదమంత్రాల్లో తప్పులున్నా యంటారు. పైగా చతుర్వేద పరిష్కర్తట. సంస్కృతం బాగా తెలిసినవారే వేదాలకర్ధం చెప్పలేరు. ఆది శంకరులను కూడా ఈయన విమర్శించడం విన్నాను. ఎవరో తెనిగించన పుస్తకాలు చదివి అదే నిజమనుకుని తనకుతాను పెద్ద విజ్ఞానిగా భావించు కుంటే సరిపోదు. కనీసం పురాణం చెప్పాలంటేనే అధమం మూడు శాస్త్రాలలో మహా పండితుడై ఉండాలి. మరి వాదనకింకెన్ని శాస్త్రాలలో ప్రావీణ్యం ఉండాలో కూడా ఈయనకు తెలియదు. అసలు ముందు వాదన సంస్కృతంలోనే సమ్మతం. ఎంత పెద్దవైనా శివలింగాలకు పైపులతో అభిషేకం చేయరాదన్న సంగతి కూడా తెలియని ఈయనకు మరొక తలకిమాసిన వాడు జగద్గురు బిరుదు ఇచ్చాడు. ఈయనకు మఠాధిపతులతో వాదనకు దిగే అర్హత లేదు.
👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👍🏻👍🏻👍🏻👍🏻
అవును సర్ వీడొక మూర్ఖుడు నేనే గొప్ప అనుకుంటాడు రమణనంద వీడికి బాగా అహంకారం ఎక్కువ
Currect ga chepparu
శివ లింగాలను సిమెంట్ తో కట్టే గోడలనుకున్నాడేమో అందుకే పైపులు పడతాడు, బుకెట్ తో కూడా గుమ్మరిస్తాడు సిమెంట్ గోడకు నీళ్లు కొట్టినట్టు లింగాలకు కొడుతోంటాడు నీరు..
నవరాత్రులలో బిర్యానీ చేసి పెట్టమంటాడు భక్తులకు చెప్తుంటాడు అమ్మవారికి ప్రసాదంగా, సాయి బాబా అనుకున్నాడో ఏమో అమ్మవారిని..
Vedala kosam matlade Gadidhaki..... Mundu samskaram ledu... Sai leela kosam janalake ekkuva telusu...Ramana Nanda gaariki..samskaram undi...kaani...sastram matlade Kukkaki; Falthugaaniki ;Mike icharu.
రమణానంద కి మాట్లాడే విధానము ధర్మాల గురించి ఏమి తెలియదు జీరో జీరో అతని మాటలు వాక్చాతుర్యాన్ని చూస్తే తెలుస్తుంది జీరో జీరో అని
రమణానంద గారి వాదన కరెక్ట్ కాదు.
రమణానంద కూ మూడు చెరువుల నీళ్లు తాగించిన గోవిందానంద స్వామి వారికి పాదాభివందనం
మీ వ్యాఖ్యానం సారి అయినది కాదు
గోవిందా స్వామి వారు చాలా సహనం తో సమాధానం ఇస్తున్నారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Veda patanam chesi yoga chesthu mamsam thinani vaaru ilage shanthanga untaru. Ramana Nanda veetiki viruddham. Mandu thaguthadu mamsam thintadu. Kabatte bp tho ala yegiregiri padthunnadu. Govinda Nanda garu veedini veeru ani maryada purvakanga sambhodisthunte Ramana Nanda mathram nuvu nuvvu ani yeka vachanam tho sambhodhinchadu. Buddhi heenudu veedu pravachanalu chepthadanta. Thu
అలాగే వితండవాదం కూడా బహు మెండుగా, రెచ్చగొడుతూ భేషుగ్గా మాట్లాడుతున్నారు
గోవిందనంద సామి గారు మీరు సరైనసమయంలోనే వచ్చారండి సామి.. ధర్మానికి పట్టిన దరిద్రాన్ని నీళ్ళతో మాత్రమే కాకుండా నిమ్మకాయవేసి ,పినాయిల్ వేసి మరి కడుగుతున్నారు.. కడగండి జుట్టుపట్టుకొని మరి తోమిపడేసయ్యండి సామి..
పీఠాధిపతులు మర్యాద తో మాటలాడు తుంటే, రమణ గారు ఏక వచ నంలో మాట్లాడం చాలా తప్పు.
He is unfit to be called as maharshi. A commercial person
10000
Bro ah vankaya gadu ochi case pedtadu bro 😂
ఇది తర్కం కాదు, కుతర్కం.
ఇది వాదం కాదు, వివాదం.
ఇది విషయం కాదు, వితండం.
అవును సాయి దేవుడనే వాదం
అసలు రామానంద మహర్షి ఏంటి మన ఖర్మ కాకపోతే వాడిని అసలు గోవిందనంద స్వామి దరిదాపుల్లోకి రనియ్యడమే తప్పు
Orey yevarini yemantunnav ra
ni karma koddi matalu antunav ..inko guruvu ni matalu ane hakku neeku ledu
@@sailajan4223, ramanananda Guruvu Kane kadu
పీఠాధిపతులు మొదటి నుండి మన సనాతన ధర్మం పట్ల జాగర్తలు తీసుకుని వుంటే మాలాంటి సామాన్య భక్తులకు ఈరోజున మాకు ఈ ఖర్మ పట్టేది కాదు.
Meeru cheppindi 100%..currect jaibharat
వ్యతిరేకించిన వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా! పీఠాధిపతుల మీదే దుమ్మెత్తి పోసే మూర్ఖులు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ ఉన్నారు. రాజకీయ నాయకుల మాటలకు, సినిమా యాక్టర్ లకు ఇచ్చే విలువ పీఠాధిపతులకు ఇవ్వరు.
నాడు దేశమంతా పర్యటించి అవైదిక మతాలను ఖండించిన ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠాల ప్రస్తుత అధిపతులు - నేడు తమ పరమ గురువుల మార్గంలో దేశాటనం చేసి, యిలాటి దుర్మతాలను ఖండింపవలసిన అవసరముంది కదా! వారు యివేమీ చేయకుండా, నిత్యపూజలు, తీర్థప్రసాదాల వితరణ, ఏడాదికొక చాతుర్మాస్యం - వీటికే పరిమితమైతే - వారు శంకర పరంపరకు న్యాయం చేస్తున్నట్లేనా?
ఏ పీఠాధిపతియైనా దీనికి సమాధానం చెప్పగలరా?
శంకర పరంపరలో 12 వ వారైన శ్రీ విద్యారణ్యులు ఎన్నో సంస్కరణలు చేసారు. మతం మారిన హరిహర, బుక్కరాయలను తిరిగి హైందవం లోనికి తీసుకువచ్చే ప్రక్రియను చూపించారు.
శంకరుల, విద్యారణ్యుల ప్రశిష్యులైన నేటి పీఠాధిపతులివేమీ చేయకపోవటం హిందువునైన నాకు చాల బాధ కలిగిస్తోంది.
@@ramaprasadmanda5169 మీ అభిప్రాయం సరైనదే కావచ్చు కానీ పీఠాధిపతుల ను ఏమీ అనకూడదు. వాళ్లు శంకరునితో సమానమని శంకరాచార్యుల వారి ఉపదేశం. వారి మౌనానికి ఏదో కారణం ఉంటుంది. ఐనా, అనేకమంది ధర్మ సంస్థలు స్థాపించి విశ్వప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలలో అనేక ఉదాహరణలతో బాబా దైవం కాదని సూచించడం జరుగుతోంది. అయినా మనవారు అర్థం చేసుకోరు. కారణం ఐహికమైన తాత్కాలిక ప్రయోజనాలు కోరుకునే తత్వం పెరిగింది. తాయిలాలని నమ్ముకునే మనస్తత్వానికి కుంచించుకు పోయారు. పరాన్ని గుర్తించడం మానేశారు.
Super sir. Nijam. Adi shankarulaga, paryatana chesi, ithara matha peddalatho , vaaritho charchinchi, vaadhichali. Appude nija niroopana avuthundi.
Samanulaku dhisha, choopinchalsina bhadhya vundhi. 🙏. @@ramaprasadmanda5169
సాయి బు గానీ బోధ..
1.సబ్ కా మాలిక్ ఏక్ హై..
2.అల్లమాలిక్ హై..
సాయి భక్తుల పైత్యం....
సాయి బు .నే...రాముడు
సాయి బు నే కృష్ణుడు...
సాయి బు..నే..ఆంజనేయుడు
సాయి బు నే...శివుడు...
సాయి బు నే.........
.......సకల హిందూ దేవతల అవతారం... వీన్నీ కొలిచితే చాలు
హిందూ గుడులకు అవసరం లేదు
వాణ్ణి దేకుతే చాలు...
అల్లా బోధ....
నన్ను కాక వెరోవరిని పూజించినా
వారిని నరికి చంపండి...
కా వున సాయి బు గానీ హిందూ దేవతలను వదిలి , ఆ సాయి బు గానీ,అల్లా ను కలవండి...
Evaro chepparani edee cheikudadhu..ala chesthe paschatapa padalsi ostadi, oko sari paschatapa pade time kuda migaladhu. Ne burraki edi correct anipiste ade cheyali, ikada debate chese idaru devullu kadhu!
Ramananda must practice yoga asans to reduce weight and to control B.P.,
First of all Ramanananda is not a Guru or yogic qualities
😂😂😂😂😂good one
Yes exactly😂😂😂😂😂
😂😂😂
You can reduce your language and control it. Inappropriate comments is your phobiotic disease
ఆకలి తో ఉన్న అనాధ ప్రజలకు గుప్పెడు అన్నం పెట్టీ వారి కష్టాలను తీర్చి అధుకునే వారే దేవుళ్ళు. జై శ్రీ రామ్ 🙏🙏🙏
Bro ite Naku gudi kattu nenu ade chesthunna
Annagaru good message miku na nindu vandanalu
దీనిని సమాజ సేవ అంటారు
Ee sai Baba ni highlight chesindi British varu, Hindus ni gorrelanu cheyadaniki vari conspiracy.
True
Ee debate endukandi
Maaku sanathana dharmam nerpinchindi evarni poojinchaalo
Memu maa pillalaki nerpincham anthe
Jai Sri Ram🙏Jai swamiji🙏
రమణానంద అనే దున్నపోతును ఎందుకు పట్టుకొని వచ్చ్చారు రా
😂
😂😂😂
Vaadu dunnapothu kadu aambothu
Ramananda Maharshi kaadu vaadu pedda mosagadu. Govindananda is a learnedman
Ramananda manners lekunda mattaduthunnadu. Than I thagaleyyandi
ఆ యోగి నవ్వుకుంటు ఉన్నాడు... ఈ ముర్కులు ఇక మారారు అని.. ఈ రమనానంద గానికి ఏమి తెలియదు...ఓర్రుతుండ్ తప్ప అందులో అర్ధం లేదు... స్వామి చెప్పేది సత్యం..జై మహాకాల్.జై శ్రీ రామ్
సనాతన ధర్మం వర్ధిల్లాలి జై శ్రీరామ్ 🙏
సాయి బు(బాబా) 100% ముస్లిం..
సాయి బు...బోధలు..
సబ్ కా మాలిక్ ఏక్ హై..
అల్లా మాలిక్ హై....
ఈ సాయి బు గాడు హిందూ పండగలు జరిపించేవవాడు కాదు..
శ్రీ రామ నవమి రోజున ఉరుసు పరిపించేవాడు...
వీడు(సాయి బు) గాడు హిందూ జనులను,హిందూ దేవతల పేర్లను బ్రతుకు తెరువు కోసం బాగా వాడు కునే వాడు..వాడు పెద్ద లోఫర్ గాడు...
Sai has devotee - mahalasapathi, who is a temple priest. sai insist him to go to temple for archana if any day he missed.. and asked many devotees to follow ramayana. and gurucharitra..
instead who is what... we need to see what they are doing...
you confirmed he is against to hindu festivals..
absolutely saiBaba is greatest being than you...
@@rcreddy2020 మీ సాయి బు గాడు నా వెంట్రుక కు కూడా సమానం కాదు....
వాడు .అర్థ,కామ.పరీక్షలు పెట్టి భక్తుల తో బాగా వ్యభిచారం. జరిపించి బిజినెస్ చేసిన వ్యధవ నాయాలు
❤
Sai yandhora Hindu దేతలను చూపించారు
ఫేక్.... ఫేక్ న్యూస్... సాయిబు గాడు బాగా డబ్బులకు వ్యభిచారం. చేయించిన బ్రోకర్ గాడు . - --
గోవిందానంద స్వామి వారి వాదన అద్భుతం 🙏🙏🙏
రమానంద మహర్షి వీడు పెద్ద బ్రోకర్.
*🇮🇳❤️🙏🏻అసలు సైంటిస్టులు &శాస్త్రవేత్తలు& నిపుణులు& ఇంటలిజెంట్ & దేవుడు ఎవరని చెప్తే ఒక పీకులాట పోతుంది ప్రజలందరూ కలిసి ఒకే దేవుని పూజించుకుంటారు ఇదొక్క పుణ్యం కట్టుకోంఢీ*
అసలు సాయి బాబా విషయం పక్కన ఉంచితే ఈ రమణ మహర్షి అని పేరు పెట్టుకున్న ఇతను అంత జ్ఞానం ఉన్నవాడిలా లేడు ఎప్పుడు కూడ ఆయాసం తో ఉంటాడు అయన మాటలు చాలా కఠినంగా ఉంటాయి అసలు మహర్షి అంటే ఆ పేరు కి ఉన్నా లక్షణాలు ఒక్కటీ లేవు ఇతనికి
Super analysis
పెళ్ళాం పిల్లలుగల దొంగ మన గుండు స్వామి. డబ్బులు దొబ్బటంలో ఎక్స్పర్ట్.
రమణానంద మహర్షి అనే ఆయన ఇహలోక భోగాలకు దూరంగా ఉండి వుంటే ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొనే సందర్భం రాదు కదా.
Vasu waste fellow
ఆయనను మహర్షి అంటున్నారు ముందు ఈయనకు మహర్షి లక్షణాలు ఉన్నాయా మహర్షి అంటే ఏమిటి
Avunandi. Foreign lo vilasalu chese vyakti yela avutado Maharshi.
సార్ రమణ గాడికి ఏమి తెలియదు
@@kumarkys4411vadika rajakiya binami
తత్వమసి . అంటే అది నువ్వే . నువ్వే దేవుడివి తెలుసుకుంటే . Shankaracharyula
వారికి ఇది తెలుసు మరియు సాయిబాబా కు కూడా తెలుసు . సాయిబాబా మానవ సేవే మాధవ సేవ అని చెప్పరు . శంకరాచార్యుల వారి ధర్మం గురించి మోక్షం గురించి చెప్పారు. ఇప్పుడు మోక్షం అనేది ఎవ్వరికి అర్థం కాదు కాబట్టి మానవ సేవ చెయ్యడం తప్పు kaadu . కాబట్టి అందరు మానవ సేవ చేస్తు ధర్మం గా బ్రతుకుతూ మోక్షం కోసం ప్రయత్నించాలి . ఓం నమః శివాయ. ఓం నమో శంకరాచార్య. ఓం నమో సాయిబాబా.
🙏🏻గోవిందానంద స్వామి గారు...వాడి తో మాట్లాడటం శుద్ద దండగ స్వామిగారు...Tv 9 కూడ వేస్ట్ ఛానల్.
😂 correct
గోవిందానందస్వామి వారి కాలిగోటికి కూడా ఈ రమణానంద పనికి రాడు గారడీ విద్యలు ఈ రోజుల్లో కూడా చేసేవారు ఉన్నారు
Ye ప్రమనంతో ala మాట్లాడుతున్నారు మీరు
అనేక మంది గుడ్డిగా రావణాసురుడు దేవుడు అంటే దేవుడు కాదు. శాస్త్ర ప్రమాణం కావాలి.
పుట్టపర్తి సాయిబాబా షిర్డీ సాయిబాబా అవతార మంటారు కానీ షిర్డీ సాయిబాబా భక్తులు దీనిని ఒప్పుకోరు దేనిని నమ్మాలి
ఆ విధంగా దేవతలు ఎక్కువైతే మంచిది కాదు అనే గోవిందానంద సరస్వతి సనాతన ధర్మము ఆధారంగా చేసే వాదన సరియైనదే గదా...
పుట్టపర్తి సాయిబాబా గారు ఒక గురువు మాత్రమే ఆయన సంఘానికి మంచి పనులు చేసారు పురాణాలను ఇతి హసలను ప్రజలకు బోధన చేసారు
@@sreenivassreddy369😂😂
Sai Baba Muslim
🚩🛕 గోవింద నంద స్వామి గారికి ధన్యవాదములు 🛕🚩🙏🙏
Dhanyavaadhaalu.
మతములన్నియు మసిపోవును జ్ఞానామొక్కటే మిగులును గుర్రం జాషువా అన్నారు అది సత్యం ✊
🙏. హిరణ్యకాసెపుడిలాగా నన్నే పూజించండి రాముణ్ణి, శివున్నీ పుజించొద్దు అన్నాడు,, మాంసరాలని ప్రోత్సహించాడు, వండించి తిన్నాడు కూడ.. నేనే ఏసును, నేనే అల్లాను అని నేరుగా చేప్పాడు... గుర్తించలేకపోయాము.. అసుర సామ్రాజ్యాన్ని సృష్టించిన బ్రహ్మ కు కూడా మాయ శక్తులు ఉన్నాయి కాని దేవుడుగా పూజించము.
విష్ణువు రాముడిగా మానవరూపంలో వచ్చిన శివుణ్ణి పూజించాడు కాని సాయి బాబా శివుణ్ణి పుజించొద్దన్నాడు.
దేవుడు అని చెప్పకోటానికి కొన్ని ఆధారాలు ఉండాలి :---
1:-మానవుడిగా పుట్టిన విగ్రహారాధన చేయాలి శివ లేదా విష్ణు, అమ్మవారిని పూజించి ఉండాలి.కృష్ణుడు కూడా శివుణ్ణి, అమ్మవారిని పూజించాడు..
2:--సమాధి చెందకూడదు ఉద :-విష్ణు మనవావతారాలు ఎక్కడ సమాధి చెందలేదు.
3:--తిలకధారణ ధరించి ఉండాలి..అంటే విష్ణు అవతారం అయివుంటే పోడు నామాలు పెట్టుకొని ఉండాలి శివుడు అయివుంటే అడ్డనామాలు పెట్టుకొని ఉండాలి..🙏🙏
నాకు ఇలా ఉంటేనే దేవుడు అంటున్నావు. దేవున్ని చూసావా భయ్యా....,
@@durgaprasad-tl8je చూసాను అందుకే చెప్పాను మీకు అభ్యన్తరమా?? నేనే బహన్ ను బయ్యను కాదు..
🙏. గురువు దైవం వైపు మల్లించి ఆ దైవారాధన చేసారు దైవంలో ఐక్యం కమ్మని చెప్పేవాడు గురువు అంటే మార్గ నిర్దేశం ఇచ్చేవాడు గురువు మోక్ష్య మార్గం చూపేవాడు గురువు, తనను తాను తెలుసుకో అని చెప్తూ ఒక దేవుడి మంత్రాన్ని ఉపదేశించేవాడు గురువు, హింసకు దూరంగా ఉంటూ లోక హితం లేదా తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోమనే వాడు గురువు..
ఇక్కడ పూర్తిగా విరుద్ధం..
బొట్టు లేదు, మంత్రం లేదు, శాకాహార ప్రోత్సహం లేదు,.. అసురులు చెప్పినట్టు దేవుళ్ళని పుజించొద్దు అని చెప్పేవాడు ఎన్నటికీ గురువు కాలేడు.. 🙏👍👍
అవును మేము yekeebha vistoo ఉన్నాము
Currect
Sai or Buddha are against Vedas
It's against sanatan dharma
We don't believe Sai as God
ఆ సాయి బు గానికి ముందు," ఓ న మా "" లు వస్తేకదా ? వేధాల. మరీ ను...
మా సాయి బు గానికి చదవడం అంటేనే చికాగు గ్రంథ పఠనం అవసరం లేదు గురు సేవ. చాలు అనేవాడు..
Sai Baba is not God. He is GURU.
@@pgn1998 సాయి బు ఏమి నర్పించాడు. ఏమి భోధించాడు . గురువు కోవడానికి . --
సాయిబాబా గుళ్ళు ఎక్కువయతున్నవి అనీ సాయి భక్తులు ఎక్కువ అవుతున్నారని సాయి నీ దేవుడు కాదు అని ప్రచారం చేయటం తప్పు మానవుడే మహనీయుడు ఓం సాయిరాం 🙏
@@pushpapotru5414 ఓం, రాం లేనిదే నీ సాయికి విలువ లేదు
గోవిందానంద స్వామి గారికి బాబా అంటే ద్వేషం కాదు ..గౌరవం లేక కాదు అని కాదు ..ఇక్కడ విషయం ఏంటంటే .. ఈ రమణానంద బాబా పేరు చెప్పుకుని, తనకు ఈశ్వర సాక్షాత్కారం అయ్యిందని .. చెప్పుకుంటూ జనాల్ని తప్పు దోవ పట్టిస్తు బాగా దండుకుంటున్నాడు అన్నదే ఇక్కడ ప్రధాన విషయం. ఆవేశం లో రమణా నందుల వారు ఏకంగా వ్యాస మహర్షినీ, వేదాలని తప్పు పట్టాడు అంటే ... ఇహ అయన గారి అజ్ఞానం ఈ రకంగా మనకి సాక్షాత్కరించింది ... పాపం ... వూరికే అన్నారా పెద్దలు .. అహంకారంతో ఎక్కడికి వెళ్ళినా అవమానంతో తిరిగోస్తారని ..
పాపానికి రొజులు ఎక్కువ అంటే ఇదే, హిందూలకు ఏ కర్మ రా బాబు. తొందర్లోనే కసాయు మందిరాలు మూతపడాలి. జై శ్రీరామ్
NENU BABANU NAMMUTHA NA NAMMAKAM 35 YEARS VEEDEVADU NUVVEVADU RAMUDU DEVUDU KAVACHU EVADU CHUDALE BABA 1880 HISTORY NENU NAMMUTHA EVSNI NAMMDKAM VADIDHI MEEKENDHUKURA
Nenu baba nu nammuthaa ,,sri ramudu manishee kadhaa
Kasai mandiralu ante eh mandiralu? Inkokadi medha edvatam deniki antha kullu deniki malla jai sriram ane slogan addu petkoni entiii teevravadam?
@@satyanarayanareddy6074 ఇక్కడ సమస్య అంతా ఇక్కడే వస్తుంది.ఆయన దేవుడు అంటానికి ఆధారాలు ఏమీ లేవు.ఒక వేళ మీకు సాయి భక్తుడిగా మంచి జరిగితే మీ ఇంటి ఎదురు ఆయన కూడా దేవుడే ఒకసారి మొక్కు చూడండి
స్వామిని పెట్టుకొని నువ్వు అని,వాడు అని,అనే వెధవ,మోసంతో బ్రతికే వెధవ,..గురువు నేనే అంటూ కనీసం మాట్లాడంరాని వాడు కనీసం మనిషి కాడు..నువ్వు.
మాట్లాడవద్దు.... నువ్వు మాట్లాడవద్దు...అంటూ తప్పించు కొంటూ.. నోటికొచ్చిన మాట్లాడుతూ......ఇదంతా TV9. వినోదం చూస్తుంది.... ఖండించడం లేదు
నిజం ఈలాంటి విషయాలను టీవీ లో చర్చకు పెట్టి ప్రజల మనోభావాలను.. అటు సాయి భక్తులు కాని వారికి భాధను కలిగించే విధంగా ఉన్నది
Gnanam iche confidence adhi, gnanam lenapudu okadiki toka ai batakali
మా గురువుగారు మైనంపాటి ప్రసాద్ గారు వారి సాయి తత్వం గురించి చెప్తారు వారికి డిబేట్లో ఛాన్స్ ఇవ్వండి
గోవిందానందా స్వామి మీకు శతకోటి పాదాభి వందనాలు మీలాంటి శిష్య పరంపర వల్ల ఇంకా మన సనాతన ధర్మం ఈ వెదవల వల్ల రక్షింపబడుతోంది. జయ జయ శంకర హర హర శంకర
రామాణానంద,,, కి, మహ రుషి
అనే, బిరుదు, ఎవడు, ఇచా డు
ఓర్చు
వాడికి వాడే... 😜 😅
ఎవరు ఇవ్వడానికి అర్హులో టెలియజ్జేస్తారా
@@venkyp6685మీ తండ్రిని అలా "వాడు వీడు" అని సంబోధిస్తూ నీకు అనందమేనా
*సాయిబాబా గురించి నాకున్న ప్రశ్నలు..*
1.సాయిబాబా ఎప్పుడైనా కుంకుమ పెట్టుకున్నారా ?
2.ఆయన రామాయణం,భగవద్గీత, మహాభారతం వీటిపై ప్రవచనం చేసారా ?
3.వేదాలు,ఉపనిషత్తులు చదివారా ?
4.పురణేతిహాసాలు, వేద గ్రంధాలలో ఆయన ప్రస్తావన ఉన్నదా ?
5.స్వాతంత్ర ఉద్యమ సమకాలీకుడు ఐన ఆయన స్వాతంత్రం కోసం ఏమి చేశారు ?
6.ఆయన వేషధారణ సూఫీ ముస్లిం ని ఎందుకు పోలి ఉంది ?
7.ఆయన అస్తమానూ "అల్లా" ని మాత్రమే ఎందుకు తలచారు ?
8.రోజుకు 5సార్లు నమాజ్ ఎందుకు చేశారు ?
9.ముస్లిమ్స్ ఎందుకు సాయిని దేవుడిగా ఒప్పుకోరు ?
10.సూఫీ ముస్లిం పెద్దలకు సంబందించిన గురువారానికి సాయిని ఎలా ముడిపెట్టి హిందువులు పూజిస్తున్నారు ?
11.హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతిదీ లోకకల్యాణం కోసమే ఎత్తబడ్డాయి,కానీ సాయి వల్ల ఏ లోకకల్యాణం జరిగిందని ఆయన్ని దేవుణ్ణి చేసి హిందూ దేవుళ్ళ పక్కన పెట్టి మొక్కుతున్నారు ?
12.ఖురాన్ కాకుండా ఆయన చదివిన గ్రంధాలు ఏమిటి ?
13."అల్లా ఒక్కడే దేవుడు "అన్న సాయిని ఎందుకు ముస్లిమ్స్ ముస్జిద్ లలో పెట్టుకోరు ?
14.అన్ని మతాలు సమానం అన్న సాయిని క్రైస్తవులు ఎందుకు ప్రార్ధించరు ?
15.హిందువులు సాయిని దైవంగా చూడటానికి ఆయన హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటి ?
16.సాయిని దేవుడిగా పూజించే వాళ్ళు ఎందుకు లౌకికవాదులు అవుతున్నారు,కాల క్రమంలో మతం ఎందుకు మారుతున్నారు ?
17.సాయి ఏ విధమైన గురువు ?
18.సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం ...అటువంటి వేద వాంగ్మయం లో సాయి ప్రస్తావన ఉన్నదా ?
ఇవి నాకు తెలియని విషయాలు ,మీకు తెలిస్తే ఓపికగా చెప్పండి,కానీ అదీ హిందూ గ్రంథ ఆధారంగా మాత్రమే అయివుండాలి.
వాడికేం తెలీదు వేస్ట్ గాడు
Orey yevadra nuv Pandi ki yem telusu panneeru vasana annatlu nuvvu matladuthunnava 😅
@@bhargavirani4957 సాయి శవాన్ని కొలవొద్దని చెప్పడం తప్పు కాదుగా.?
టీవీ9 యాంకర్ గారు రమణ నంద మహర్షి. ఎలా అయ్యాడు చెప్పగలరా మహర్షి అవడానికి విశ్వామిత్రుడు ఎంత కష్టపడ్డాడు మరి వీడు తపస్సు చేసాడా సాయి బాబు కూడా ఇలాంటి వాడే
వీడు నేనే బాబాని అని వీడి బుక్కులొ రాసాడు
👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👍🏻🥰
@@bheemeswararaop257 బక్తులు గొర్రేలైతే ప్రతి ఒక్కరూ నే నే బ్రహ్మం అని చెపుతు ఉంటారు
Sai nadiyade దేవుడు
రమనానంద గతములో రామాయణ కాలంలో కోతులో మాటలాదినవి మరి ఇప్పుడు ఎందుకు మాటలాడఉ కనుక ఆవి ఆభడ్డదం అన్నారు అంటే రామాయణము అబద్ధం అనేగా దాని అర్థం .
Aaaa daridrapu gottu vedhavani yenduku pilichaaru??? Oka Shankara parampara ki sambandhinchina sanyaasi tho maatlaade vidhaanam idhenaa??? Antha kopam durusu thanam unde moorkhaagresarudu peru chivara Maharshi enti???
ఉరపందిని కూర్చో పెట్టి మహర్షి అంటారేంటి..,కర్మ...
😅😅😅😅😅same feeling Naku kuda vacchindhi
సామాన్యము ప్రజలకు సిద్ధాంతము , ఏమి అర్థం అవుతుంది. బాబా manchi ధర్మ విషయాలు చెప్పారు. దానం, ధర్మం మార్గమని చూపించారు. Sai బాబా గారిని vimarshinchakandi.
మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి భవాని విమర్శించే హక్కు ఎవరికీ లేదు ఆయన దేవుడు అని ఎప్పుడూ చెప్పుకోలేదు ఆయన సచ్చరిత్ర చదివే వాళ్ళు ఎవరు ఇలా విమర్శించారు ఆయన సామాన్య మానవుడు గానే ఉన్నాడు ఆయన చేసిన మంచిని చూసి ప్రజలు ఆయన దైవమని చెప్పారు ఆయన నేను గొప్పవాడినని ఏనాడు చెప్పుకోలేదు ఇంత మంది ప్రజలు వెళుతున్నారు అంటే అది ఆయన చేసిన మహిమలు వల్లనే టీవీ9 వాళ్ళకి పని పాట లేదు ఇలాంటివే హిందువులు విమర్శిస్తూ పెడతారు ఎప్పుడు గొడవలు పెట్టే ఛానల్ ఉంది అంటే అది టీవీ9 దయచేసి ఇప్పటికైనా ఇలాంటివి ప్రోగ్రామ్స్ పెట్టి విమర్శించడం ఆపండి మీరు చేసే పని ఏమాత్రం మంచిది కాదు జైశ్రీరామ్
ఇలాంటివి పెట్టి అందరూ మనసుని పాడు చేస్తున్నారు
ఆ సాయి పక్కన రాముడు, కృష్ణుడు, శివుడి పేర్లు తీసేసి అల్లాహ్ అని పెట్టండి. ఈ పేర్లు లేకుండా ఆ సాయి కి విలువ లేదు
జై శ్రీరామ్ జై సాయినాథ్ 🙏
BABA NI KOLICHE VALU ANADARU KINDA KOSKONDI
Sai devudu ithe Sairam ani maa ramunni enduku vadukuntunnaru.
Nenu adhe antunnaanu vaallu devathala vayasu yekkada aaguthundho teleedhu musali swaruupam unna vaallanu devunni chesesi hindhu dharmaaniki droham chesthunnaaru ramunni prakkana cherchi paapam muuta kattukuntunnaaru vichitram yemante aa gullalo hindhu pujaarulu puujalu cheyyatam antha aatma vanchana yendhuku
@@veerabhadraraoseelam9003
Present situation lo papam archakatvam chesevariki saraina gurtimpu ledu, variki saiana adaayak ledu, pottakuti kosam variki tappadu, so time padutundi andaru nijanni accept cheyadaniki
ఒకరికి.రాముని పిచ్చి.వుంటది..సాయి.సాయే..రాముడు.రాముడే .సాయిరాం..అనికలిపి . కావాలనిపలుకుతున్నారు.పలికేవాల్లు..అది కొందరు.గుళ్ళల్లో.కూడా. అంటున్నారు..వాళ్ళనమ్మకం.వాళ్ళ.స్వేచ్చ.పకడమనేది... పిచ్చోల్లు.సాయి.అలా చెప్పలేదు...
@@lathaasrigadde7518 ఆ సాయి పక్కన రాముడు, కృష్ణుడు, శివుడి పేర్లు తీసేసి అల్లాహ్ అని పెట్టండి. ఈ పేర్లు లేకుండా ఆ సాయి కి విలువ లేదు
Saifuden baba real name
రమనగాడు సాయబును దేవుడంటున్నాడు, మోసపూరిత సంపాదనకు మరిగారు, జై శ్రీరామ్.
Devude vachi devud evaranedhi prove chesentha varku evadni nethi na petkonavadaram ledu
Devudu bharata desaniki separate ga devudu untada ani na doubt emdukante idhokkate Hindu desam ga undhi kabatti and andulo malla ramudu krishna lakshmanudu durga devi etc etc innni devullalo evaru devudu ani leka veellantha devulle na ani and ilanti devullu inka entha mandhi unnarani?
Ramananada బాగా గుర్తు పెట్టుకో
వేలు చూపిస్తే వేలు విరుస్త.....
నీ ఆలోచన
నీ విధానం
లోకానికి వినయంగా ఉండాలి ముందు అది తెలుసుకో.....
శాస్త్రాలు గట్టు మీద పెట్టమంటున్నవ్.....అలాంటపుడు
పెద్ద పెద్ద శివ లింగాలు aenduku,
ఏ శాస్త్రాలను ఆధారం చేసుకుని వాటికి ప్రాణ ప్రతిష్ట చేపించారు.
Kaadandi veedu vyshyas kaani brahmalanu kinchapariche panulu chesthunnadu
Vedu swamy maharshi enti bazar Gunda la ga 7nnadu
పిలిస్తే పలికే దైవమా అమ్మా, నువ్వు పిలవంగానే ఎన్నిసార్లు పరిగెత్తుకొచ్చాడు ఆ సాయబు. ముందు నీ భర్త పిలవంగానే వెళ్ళటం నేర్చుకో.
భగవంతుడు అనే పదాన్ని
బగవంతుడు అంటున్న రమణానందుడు భ్రష్టుడు. గతంలో రమణానందుని జీవితం తెలిసిన వాడెవడూ ఆయనను గౌరవించడు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకు పూజనీయులు .ఈ బాబాల గోల మన హైందవ ధర్మంలో లేదు. ఇప్పటినుంచైనా బాబాలను పూజించడం ఆపివేయాలి.
ఈ బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల కు కొన్ని మన్వంతరాలు ఆయువు ఉంది. ఆ తర్వాత వాళ్ళు కూడా ప్రళయ కాలం లో లయం ఆయిపో తారని మీకు తెలుసా?.....
మరి మి సాయిబు ఏజ్ 😂😂😂
శివయ్య కి అంతం లేదని పాపం మీకు తెలుసా
Vishnu sivudu iddariki antham ledhu@@durgaprasad-tl8je
@@durgaprasad-tl8je
జరుగుతున్న చర్చ ఏమిటి?
మీరు ఏమి చెప్పదలుచుకున్నారు?
గోవింద గురువు గారి శిష్యుని కే సమాధానము చెప్పలేని స్థితిలో రమణా నంద ఉన్నారు
వితండ వాదానికి సమాధానం ఏమి చెప్పాలి
సాయిబాబా నీళ్లతో దీపాన్ని వెలిగించారు. యేసుప్రభువు నీళ్లతో ద్రాక్షారాసాన్ని చేశారు ఇవన్నీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు నేను కులానికి, మతానికి జాతికి వ్యతిరేకం ఇవన్నీటికి కారణం తండ్రి ఐన దేవుడు 🌹🌹🌹🌹 ఆ తండ్రి ఎవరు?
అదే మనం కనిపెట్టాలి ప్రియమైన ప్రజలారా 🙏🙏🙏🙏
ఆయనే నిరాకార పరబ్రహ్మము
ఈ రమణ గాడికి గోవిందస్వామి గట్టిగా దించాడు
సాయిబాబా ఆలయాలలో మైక్ పెడితే ఏమి చెబుతారు,అసలు టీవీ 9 ఉనికి గుర్తింపు తగ్గుతుంది కావాలనే ఇలాంటి రెచ్చ గొట్టేటివి చూపిస్తుంది.
రమణ మహర్షి గారు ఆ స్వామిని అమర్యాదగా నువ్వు అనడం, ఏమయ్యా సబబు కాదు. ఆయన సంయమనం పాటించాలి.
Ramana ante saripotundi
Ramana Maharshi kadu andi surya garu, Ramanananda
రమణా నంద కు మొద్దు బుర్ర మొద్దు నాలుక .దేవుడిని అడ్డుపెట్టుకుని పెద్దbusiness
నువ్వు అనటం తప్పేమికాదు అక్కడ ఒక్కరే ఉన్నారు
@@padamatasarada2853ఎలా చెప్పగలవు
స్వామి గోవిందానందస్వామి మీరు సంస్కృత భాషలో మాట్లాడితే వానికి అర్థం కాదు కాస్తా దయ చూపండి స్వామి🙏
నాకు తెలిసిన సాయి భక్తి కుటుంబం ఉంది .వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయారు...వాళ్ళ అమ్మాయికి పెళ్లి కాలేదు...వాళ్ళ నాన్నకి సుగర్..అన్నీ పోగొట్టుకుని నిస్సాహాయం గా అయిపోయారు...వాళ్ళు ఎన్ని సార్లు షిరిడీ వెళ్ళినా వాళ్ళ కష్టాలు మారడం లేదు...రోజూ 2 సార్లు సై గుడికి వెళ్ళినా,షిరిడీ కెళ్ళి సేవా చేసినా వాళ్ళ కష్టం క్కటి కూడా తీరలేదు...
Kala bairava pooja chyamanadi
దేవుడు అంటే సృష్టికర్త... ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు... వీరు అంత దేవుడు ఎవరో తెలియక భ్రమ మాత్రమే...
సాయి గురుపరంపరo లోనే లేరు ఈ విషయం సాయి ట్రస్ట్ వారికే తెలియదు ఈ రమణానంద అజ్ఞానాన్ని అని ఈ డిబేట్ లో నే అర్థం చేసుకోవాలి
ఒక మనిషి కి సహాయం చేసి నా వారు దేవుడు ఇది సత్యం ❤
Manishi ki sahayam chesi enni tappulaina cheyocha. Vallu devuda.
నేనే మాలిక్ అని సాయి అనలేదు. అల్లా మాలిక్ అని అన్నారు. సబ్ కా మాలిక్ ఏక్ అనే సాయి భక్తులారా.....ఇది చాలదా ఆయన (సాయి) దేవుడు కాదనేందుకు రుజువు?????? సాయి భక్తుల అతి తప్ప ఏమీ లేదు.
💯👌
అల్లా మాలిక్ అంటే ముస్లింలు ప్రార్థించే "అల్లా" యేనా.... 😜
@@venkyp6685
ఆయన కాకుండా ఇంకెవరు??? 🤔😜
@@venkyp6685 అంతేగా అంతేగా...
👌👌👌
గోవింద స్వామి చాలా నిచ్చెలంగా సమాధానం చెప్పారు
నిజమైన సన్యాసిగా సమాధానం చెప్పారు
సాయిబాబా ఉన్నారు , ఈ ప్రజలు ఒకరినొకరు ఎందుకు తికమక పడుతున్నారు , రమణ నాధుడు మాట్లాడకు , నీకు అసలు ప్రార్ధన ఏమిటో తెలియదు , దయచేసి ప్రజల నుండి డబ్బు తీసుకోవద్దు , సాయిబాబా అలా కాదు , బాబా ప్రతి పనికి ఉచితంగా చేస్తారు , గమనిక tv9 ఇప్పటికే ఇతర నటీనటులతో మాకు పోటీ ఎక్కువగా ఉంది, దయచేసి హిందూకి మంచి మద్దతు ఇవ్వండి.
వణుకు వస్తుంది రమణానందకి దెబ్బకు నీరు తాగుతున్నాడు
మన హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని మంట గలిపే కిరస్తని మతాలు పెట్రేగి పోతున్నాయి. మనలో మనం ఇలా వాదం తో కొట్టుకోకుండ అలాంటి వారిని కట్టడి చేసే ఆలోచన అర్జెంటుగా మొదలు పెట్టాలి.
Mundu nuvvu sathyanni anveshinchi thelusuko
సాయి గురువు. ఆయన దైవ మార్గం చూపించగలరు. అంతేగానీ దేవుణ్ణి కాదని ఆయనే చెప్పారు. సమాధి నుండి సాయిబాబా సమాధానం ఇస్తానని చెప్పారు.
రమణ చెక్ పోస్ట్ పడుతుంది రా లోడ్ ఎత్తుకోకుండా సరస్వతీపుత్రులతో ఎందుకురా వాదన
😂😂😂😂😂😂
రమనానందా అనే వాడు ఎప్పుడైతే శాస్త్రాలన్ని తీసి గట్టున పెట్టండి అన్నప్పుడే వాడు చర్చకు అనర్హుడు.
అవును sai కి చేసే ఆ తిక్క పూజలు ఆపి ఆ భ్రమలో నుండి బైటికి రండి jai సనాతనం 🙏🙋♂️👍
మొత్తమ్ చర్చలో నువ్వుమాట్లాడద్దు అని 196 సార్లు అన్నాడు... దేవుడి స్మరణ 19 సార్లు కూడా చేయలేదు...ఇధే కలికాలం😢
Good point 👌
అత్యాశపరులు దేవుడు అంటే కేవలం దీపాలతో మాయ చేస్తే చాలు మీరు దేవుడు అని అంటూ ఆయన పేరు మీద వ్యాపారం చేయటం మొదలు పెట్టి...చివరికి సమస్త సృష్టికి మూలమైన ఒక ఈశ్వరుణ్ణి ,విషువుని,బ్రాహ్మను కూడా పక్కకు పెట్టేస్టికి వచ్చేసారు.
కొవ్వుపట్టిన దున్న తో శంకరాచార్యుల వారు,చర్చేమిటి?నువుమాట్లాడకని యన్త మధమ్ తో అన్టునాడో చూసారా?
@@anusri1147 avunu వాడు పక్కా business man ల మాటలాడుతున్నాడు .
Super
ఇతనికి అసలు సంస్కృతి సంప్రదాయాలు తెలియవు ఇంకా ఎక్కడ సంస్కృతం తెలుస్తుంది స్వామీ
😂
Sai Baba is not GOD
బలిసిన దున్న లాగా ఉన్నాడు రమణ.
సాయి లోఫర్ గారిని పూజించటం అపండి, అతను ఒక ముస్లిం మతం వాడు
గోవిందానంద సరస్వతి గారు చెప్పింది 💯
Ramanananda got zero Knowledge, he is unfit for debating. Sri Govindananda swami very strong in his logic.
Ramanansda got zero knowlege etlanti vari tho chara pettavadhu
Jai Sri ram Jai Sri Krishna
హిందువులు కి శత్రువు లు హిందువులు
సంస్కృతం లో మాట్లాడే అప్పటికి బండోడు కంగారు పడ్డాడు. 🤣😂😂🤣
😅😅😅😅😅😅
యాంకర్ శాస్త్ర భద్ధంగా చర్చను జరగనివ్వలేదు.గుండు స్వామి వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఒకటే అని చెప్పటం గర్హనీయం.
Adhi bookish mind kantasta patteiochu, kani bandodhi logical mind and you can arrive at this fact by knowing the fact, fat is brain, brain is fat.!
@@godoggyruler9116 హాఫ్ నాలెడ్జ్ గాళ్లకు బండోడు లాజికల్ అనిపించొచ్చు, కానీ వెల్ నాలెడ్జ్ డ్ జనాలకు వాడి నిజ స్వరూపం సులువుగా తెలుస్తాది.
ఈ ఫకీరు మనకెందుకురా బాబు
🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤨👹😤 om sai Ramo
@@kittubittu5493 ఆ సాయి పక్కన రాముడు, కృష్ణుడు, శివుడి పేర్లు తీసేసి అల్లాహ్ అని పెట్టండి. ఈ పేర్లు లేకుండా ఆ సాయి కి విలువ లేదు
Ee ramanada maharshi ane ముసుగు లో పెద్ద ముదురు. ఈయన అన్ని రకాలు vullasalu, వుత్సహాలు పాలోగొంటారు. చాలా చాలా ముదురు
Tv 9 అంటేనే లడై టీవీ.
లవడా టీవీ ....టీవీ9
Tq post chesinanduku. ee video ni Tv 9 channel lo delete chesesaru
ఇంగ్లీష్ వాడకూడదు. చక్కని తెలుగు సంస్కృతం లో మాట్లాడాలి. జై శ్రీరామ్ 🙏
గోవిందానంద స్వామి స్థితప్రజ్ఞుడు మహా గుణశాలి మాట స్పష్టంగా ఉంటుంది మంత్రంలా
సాయి బాబా దేవుడా కాదో నేను చెప్పలేను... కానీ quaran చదివా సాయి కి quaran మాత్రమే తెలుసు అయన quaran ప్రకారమే దేవుడు ఒక్కేడే (Allah)అన్నాడు... సాయి కి మన వేదాల గురించి అవగాహనా లేదు.. ఆ రోజుల్లో easy గా జనాలు attract అయ్యి వుంటారు సాయి బాబా దేవుడు అనుకున్నరు....
ఇలాంటి వార్తలు వలన టీవీ వాళ్ళకి, సనాతనధర్మాన్ని విమర్శించేవాలకి ఈ డిబేట్/ఇంట్వేర్వ్యూలు మంచి స్టఫ్ గా ఉపయోగపడుతుంది,
నీకు అలా అనిపించిందా
జై సాయిరామ్ 🙏
యాఖ్...థూ,..
గోవింద స్వామి చాలా చక్కగా చెప్పారు.దొంగ స్వాములు , బాబాలు,సంపాదనకు అలవాటుపడి.వేదాలను నమ్మ అన్న రమణ మఠం నడపడానికి హర్హుడు కాదు
రమణానంద ఏందుకు నీకు అంత కోపం, నువ్వు మహర్షివి కదా
T v. 9 'వారు మీరు నిజాతి గా ఉండండి హిందూవులు లను ముక్కు లు చేయడానికి పారయి మ త ము వారు దగ్గర ఏం త తీసి కొన్ని రు రమణ నంద గారు శాస్త్ర ల తో మాకు పని లేదు అన్న రు సనాతన దర్శ ని కి శా స్త్ర మే ప్రమానము వారు రెండు శ్లోక ములు చెప్పి నా రు ఆ రెండు శాస్త్రము లో ని కావా .
ఆ ద్యాత్మ క ము అనగా శాస్త్రం శాస్త్రం తెలిన దే గురువు లేడు గురువు లెని విద్య గుడ్డి విద్య సిద్ధి అనగా అత్మ సాక్షత్క ర ము మత్రలు తత్ర లు గారి డి లు చేయు వారు నీ గారి డి వాడు అందురు వారుని భగ వంతుడు అనరు
ఇదే సత్యం జై శ్రీమన్నారాయణ
శాస్త్రాలు.ప్రమాణాలు.కాదు పురాణాలు..అసలే.కాదు మనుషులు.రాసినవి..ప్రమాణాలు. వుండవు.... సనాతన.రుషులు..మహర్షులు..రాసిన...వేదాలు .కొన్ని.పురాతన.గ్రంధాలు..తంత్ర. శాస్త్రాలు..నిజం...అందుకే. రమనాంద స్వామి.అన్నారు.స్వామి.ఆధ్యాత్మిక.శక్తి..నికు.తెలుసా...అన్ని తెలిస్తే. విమర్శించాలి...
Sai babani devudu anuko emanna chesuko but maa sanathana dharmam lo unna varini sai baba ki vadakandi
ఆ సాయి పక్కన రాముడు, కృష్ణుడు, శివుడి పేర్లు తీసేసి అల్లాహ్ అని పెట్టండి. ఈ పేర్లు లేకుండా ఆ సాయి కి విలువ లేదు
భక్తి కోట్ల రూపాయల ఇండస్ట్రీ అయిపోయింది. భక్తుల అవసరాలు భక్తులకు వుంటాయి. గురువుల లక్ష్యాలు గరువులకు వుంటాయి. అసలు దేవుడు మౌన సాక్షి గా ఈ నాటకం గమనిస్తూంటాడు. కలి కాలం.
మనుధర్మాన్ని ప్రజలపై రుద్దడానికి ఈ కథలను రూపొందించారు. అమాయకులైన ప్రజలు ఇది నిజమనే భ్రమలో చదవరులు పామర్రు అనే తేడా లేకుండా నమ్ముతున్నారు. వారసత్వంగా ఈ కథలో భావజాలం మరో తరానికి జార వేస్తున్నారు. రాజకీయ నాయకులు పార్టీలు ప్రజల్లో ఉన్న దైవభావము మూఢనమ్మకాల్ని ఆసరాగా చేసుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఓట్లేసి గెలిపిస్తున్న ప్రజలకు కూడు గుడ్డ లేదు కానీ మతం అంటూ ప్రజాధనాన్ని కొల్లగొట్టి గుడిలో గోపురాలు కడుతున్నారు.. ప్రజలు దేవుని నమ్మినంత కాలం దేవుడు రాజకీయాలు చేస్తారు. కులాన్ని నమ్మినంతకాలం కులం రాజకీయం జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని అమలు సెక్యులర్ ప్రభుత్వాలు మనకు కావాలి...
కులము మతము దేవుడు కాదు కూడు గుడ్డ మానవత్వం కావాలి...
ఐనా నిజమైన భక్తులు అడవుల్లో తపస్సు చేసుకుంటూ మోక్షం పొందాలి కని ఈ ప్రచారాలు ఎందుకు, జన సంచారం ఎందుకు, మంచి భవనాలు,ధనం, దర్జా ఎందుకు? సనాతనధర్మం పూజలు, తపస్సు చేసుకోవాలి, అడవుల్లో బతకాలి..