sdm ministries
sdm ministries
  • 22
  • 36 675
సంపన్నుడా... | 2024 New Song | Pas.Jacob Raju garu #teluguchristiansongs
సంపన్నుడా... | 2024 New Song | Pas.Jacob Raju garu #teluguchristiansongs
Lyrics : Pas. R. Jacob Raju garu
Tune & Vocals : Bro.Kranthi & Sis.Glory
Music : Bro.Johnson
Please Watch Our Songs :
ua-cam.com/video/LiE2lC7xNtc/v-deo.html
ua-cam.com/video/-_9leuOEyBg/v-deo.html
Переглядів: 30 623

Відео

NITHYAMYNA DEVUDA /LYRIC BY PASTOR JACOB RAJU GARU
Переглядів 5637 місяців тому
NITHYAMYNA DEVUDA /LYRIC BY PASTOR JACOB RAJU GARU
SAMVASCHARAMANEDHI/ LYRIC BY PASTOR JACOB RAJU GARU
Переглядів 4337 місяців тому
SAMVASCHARAMANEDHI/ LYRIC BY PASTOR JACOB RAJU GARU

КОМЕНТАРІ

  • @immijohnsonofficial1755
    @immijohnsonofficial1755 4 дні тому

    CONTACT FOR MUSIC DETAILS

  • @shashankchilaka961
    @shashankchilaka961 9 днів тому

    Track send cheyyandi Bro

  • @BojuguRajesh
    @BojuguRajesh 10 днів тому

    Track pettandi ayya garu

  • @GekarinaSangma
    @GekarinaSangma 21 день тому

    Woww Friend Glory 😮❤God bless you 🙌💗

  • @user-sd9ec4pc3x
    @user-sd9ec4pc3x 22 дні тому

    ఇలాంటివి చాలా పాటలు పడాలి మీరు

  • @goggalaravindar240
    @goggalaravindar240 22 дні тому

    Praise the lord చాలా బాగా పాడారు ఇంకా ఇలాంటి పాటలు పాడెల దేవుడు మిమ్మును దివించును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 7:50 7:51

  • @ChinnasandhyapoguRaju-pl2fq
    @ChinnasandhyapoguRaju-pl2fq 26 днів тому

    వందనాలు అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మంచిపాట దేవునికి మహిమకాలుగును గాక🌨️🌨️🌨️ ట్రాక్ పెట్టండి అన్న🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤

  • @jesusworshipsongs3377
    @jesusworshipsongs3377 27 днів тому

    Please upload this music track sir 🎉🎉🎉

  • @mokallaramarao1676
    @mokallaramarao1676 28 днів тому

    Nice song sister Annay Track petted plz

  • @bhagyalakshmidavuluri3359
    @bhagyalakshmidavuluri3359 Місяць тому

    Super Glory Akka And kranti Annai 😍😍🥰🥰😘😘👍👍👍

  • @shashankchilaka961
    @shashankchilaka961 Місяць тому

    Track send cheyyandi Bro 🙏

  • @amenministry1525
    @amenministry1525 Місяць тому

    🙏🙏🙏🙏🎉🎉🎉🎉

  • @davidraju9649
    @davidraju9649 Місяць тому

    Super ❤❤❤❤😢

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 Місяць тому

    🙏🙏🙏❤️

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 Місяць тому

    ప్లీజ్ బ్రదర్ ప్రైస్ ది లార్డ్ మీరు ఇంతవరకు ట్రాఫిక్ ఇచ్చారు దాంతోపాటు కూడా మ్యూజిక్ ట్రాక్ ఇస్తే మ్యూజిక్ ట్రాక్ ఇవ్వండి బ్రదర్ ప్లీజ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక

  • @shashankchilaka961
    @shashankchilaka961 Місяць тому

    Track send cheyyandi Bro 🙏

  • @BMALLESH-vg7vk
    @BMALLESH-vg7vk 2 місяці тому

    Glori tgod

  • @shashankchilaka961
    @shashankchilaka961 2 місяці тому

    Track send cheyyandi Bro 🙏

  • @KnagarajuNagaraju-bw5gp
    @KnagarajuNagaraju-bw5gp 2 місяці тому

    Super glory akka

  • @KnagarajuNagaraju-bw5gp
    @KnagarajuNagaraju-bw5gp 2 місяці тому

    Glory akka and kranthi kumar anna super song

  • @kakanarasimha3112
    @kakanarasimha3112 2 місяці тому

    Heart touching Song Wonder ful song Paster God bless you🎉🎉🎉

  • @simsonsimson9711
    @simsonsimson9711 2 місяці тому

    Chala baga padaru sister and brother inka devudiki mahima karanga vadabadali

  • @arekantiaugustin2995
    @arekantiaugustin2995 2 місяці тому

    Super song

  • @bro.matthewsipc9832
    @bro.matthewsipc9832 2 місяці тому

    Glory to God Amen ❤️

  • @ShoranRoje
    @ShoranRoje 2 місяці тому

    దేవునికి మహిమ కలుగును గాక

  • @kambhampatisudhakar3313
    @kambhampatisudhakar3313 2 місяці тому

    పల్లవి: నిత్యమైన దేవుడా - నిజ దేవుడా నిలకడలేని - నా జీవితమును !! 2 !! మార్చితివే మార్చితివే - నా మనస్సు మార్చితివే మార్చితివే మార్చితివే - నా బ్రతుకు మార్చితివే 1. మరణ ఛాయలో - నేనుండినపుడు నాకు వెలుగుగా - ఉదయించినావు !! 2 !! జీవమొచ్చెనే - వ్యాధి పోయెనే శాంతి కలిగెనే - సేద దీరెనే !! 2 !! 2. మోడు బారిన - నా జీవితమును పరిశుద్ధాత్మతో - నింపితివే !! 2 !! మొలక లెత్తెనే - చిగురు వచ్చెనే పువ్వు లాయెనే - కాయ లాయెనే !! 2 !! 3. సేవ తెలియక - చేతకాక దారి తెలియక - ఆగిపోగా !! 2 !! దర్శనాలతో - దారి చూపి పరిశుద్ధాత్మతో - నడిపించు చుంటివి !! 2 !!

  • @paulpaul9694
    @paulpaul9694 2 місяці тому

    Glory to God

  • @AppuJana-gv3mx
    @AppuJana-gv3mx 2 місяці тому

    Nabin hansda i love you yesu amen

  • @VaniIndlamuri
    @VaniIndlamuri 2 місяці тому

    Wite gril so good

  • @MaskuriSrinivas--153
    @MaskuriSrinivas--153 2 місяці тому

    🗼--- ప్రభువు నామంలో వందనములు తెలుపుచున్నాను--🛐 ఈ పాట చాలా అద్భుతంగా పాడారు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది వాక్యముతో కూడిన ఈ పాట చాలా బాగుంది చక్కని ఆత్మీయ గీతం మంచి సంగీత స్వరం ఈ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది క్రైస్తవ జన సమాజానికి పాట పాడి వినిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను---🗼 ✝️*** పాట ***✝️ ------------ పల్లవి :--- సంపన్నుడా నా యేసయ్యా సదాకాలము కృపచూపినావు--2 ఆశ్రయపురముగా వెలిగే దీపముగా దరి చేరనివ్వవు ఏ కీడును --2 సన్నుతించెదను నా పూర్ణ హృదయముతో ఆరాధింతును నా జీవిత కాలము --2 🌡️ సంపన్నుడా 🌡️ ( చరణం 🔹 1 ) గడచిన కాలము - తరగని నీ ప్రేమ శోధనలెన్నో - దాటించెను --2 కలవరపడినే - కృంగినవేళలో స్నేహశీలుడవై - ఆదరించితివి--2 సన్నుతించెదను నా పూర్ణ హృదయముతో ఆరాధింతును నా జీవిత కాలము --2 🌡️ సంపన్నుడా 🌡️ ( చరణం 🔸 2 ) కమనీయమైన - నీ ముఖ దర్శనమే కనువిందు చేసెను - జీవన యాత్రలో --2 జీవముకంటే - ఉత్తమమైన శాశ్వత నీ కృప - చెలరేగే నా యెడల--2 సన్నుతించెదను నా పూర్ణ హృదయముతో ఆరాధింతును - నా జీవిత కాలము --2 🌡️ సంపన్నుడా 🌡️ ( చరణం 🔹 3 ) నా హృదయ సీమలో - నీ ప్రేమ కావ్యమే పరిమళ వాసనగా - ప్రవహించెను--2 అలయక నేను - చాటించెదను నీ సత్య వాక్యమును - తుదిశ్వాస వరకు --2 సన్నుతించెదను నా పూర్ణ హృదయముతో ఆరాధింతును నా జీవిత కాలము --2 🌡️ సంపన్నుడా 🌡️ 🌀🌀🌀✝️💙✝️🌀🌀🌀🏃

  • @harijanakrishnakrish5528
    @harijanakrishnakrish5528 2 місяці тому

    Praise the lord anna

  • @madhurivalicharla245
    @madhurivalicharla245 2 місяці тому

    Praise jesus, song bagundhi sir

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 2 місяці тому

    💐💐

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 2 місяці тому

    🙌🙌

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 2 місяці тому

    What a wonderful song anna🎉🎉🎉🎉❤❤❤❤

  • @jonashpattika4912
    @jonashpattika4912 2 місяці тому

    glory to god (Jesus Christ)

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 2 місяці тому

    థాంక్యూ పాస్టర్ గారు గాడ్ బ్లెస్స్ యు మీ విధేయతను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ❤❤❤❤

  • @kranthikumar-kx1jr
    @kranthikumar-kx1jr 2 місяці тому

    సంపన్నుడా నా యేసయ్యా సదాకాలము కృప చూపినావు(2) అశ్రయపురముగా వెలిగే దీపముగా దరి చేరనివ్వవు ఏ కీడును(2) సన్నుతించెదను నా పూర్ణ హృదయముతో ఆరాధింతును నా జీవిత కాలము(2) 1. గడచినకాలము- తరగని నీ ప్రేమ శోధనలెన్నో- దాటించెను(2) కలవరపడి నే-కృంగిన వేలలో స్నేహశీలుడవై-ఆదరించితివి (2) 2. కమనీయమైన - నీ ముఖదర్శనమే కనువిందుచేసెను - జీవనయాత్రలో (2) జీవముకంటే - ఉత్తమమైన శాశ్వత నీ కృప - చలరేగే నా యెడల (2) 3. నా హృదయ సీమలో - నీ ప్రేమ కావ్యమే పరిమల వాసనగా - ప్రవహించెను (2) అలయక నేను‌ - చాటించెదను నీ సత్యవాక్యమును - తుదిశ్వాస వరకు (2)

  • @karunakumari1682
    @karunakumari1682 2 місяці тому

    Nice singing both of you... Please send lyrics

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 2 місяці тому

    పాస్టర్ గారు దేవుని పేరిట దేవుని పరిశుద్ధ నామాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సాంగ్స్ చాలా చాలా బాగా రాశారు దీన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను దీని మ్యూజిక్ ట్రాక్ కానీ రిలిక్స్ కానీ పంపిస్తే చాలా బాగుంటుంది అయ్యగారు మీరు ఒక్కరే ఆనందించడం కాదు ప్రజలందరూ కూడా మేము ఆనందిస్తాం కూడా ఆనందించగలుగుతాను ఒక్కసారి ప్లీజ్

  • @korrakrishna2661
    @korrakrishna2661 2 місяці тому

    చాలా చాలా బాగుంది

  • @ribkavanga3871
    @ribkavanga3871 2 місяці тому

    Praise the Lord Nice song God Bless you Both

  • @VasanthVasanth-kq7mn
    @VasanthVasanth-kq7mn 2 місяці тому

    Song verry nice

  • @user-dq9qx7sl1l
    @user-dq9qx7sl1l 2 місяці тому

    Supper song

  • @ludiyaludiya
    @ludiyaludiya 2 місяці тому

    Hallelujah amen🙏🙏🙏🙏🙏👌👌👌

  • @user-zn1og6hk9l
    @user-zn1og6hk9l 2 місяці тому

    Wonderful Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐

  • @durgaprasad4978
    @durgaprasad4978 2 місяці тому

    Super singer

  • @abhishiktuniassembly
    @abhishiktuniassembly 2 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @user-zb5sp1pm5f
    @user-zb5sp1pm5f 2 місяці тому

    God bless both of you.

  • @SktabassumShaik
    @SktabassumShaik 2 місяці тому

    Super ga padav maa ❤❤ glory❤❤❤