Dheenula Edala | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur

Поділитися
Вставка
  • Опубліковано 10 кві 2024
  • Dheenula Edala | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur
    దీనుల యెడల కృప చూపువాడా
    నీ దాసుని దాటిపోకయ్యా ''2''
    నీవే నా ఆధారము నా యేసయ్యా
    నీవే నా ఆశ్రయము ''2''
    ''దీనుల''
    1.విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
    ఎదకోతతో నిన్నే చేరితినయ్యా ''2''
    అమ్మలాగ ఆదరించే దేవుడవు
    అనాధగా నన్ను విడువని దేవుడవు ''2''
    ''దీనుల''
    2.విరోధుల అంబులకు అప్పగించకా
    నా కవచం నీవై నన్ను కాపాడితివి ''2''
    నా శ్రమ నిందలను చూచితివి
    దుఃఖము సంతోషముగా మార్చితివి ''2''
    ''దీనుల''
    3.నా చేయి పట్టి నన్ను నడిపించితివి
    కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి ''2''
    క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
    కృతజ్ఞుడనై నేను జీవించెదను ''2''
    ''దీనుల''

КОМЕНТАРІ • 146

  • @PeddaAnandDoddi
    @PeddaAnandDoddi 41 хвилина тому

    God bless you father

  • @S.SureshGospelSinger88
    @S.SureshGospelSinger88 2 місяці тому +107

    పల్లవి: దీనుల యెడల కృప చూపువాడా
    నీ దాసుని దాటిపోకయ్యో -2
    నీవే నా ఆధారము - నీవే నా ఆశ్రయము
    నీవే నా ఆధారము నా యేసయ్య
    నీవే నా ఆశ్రయము......
    " దీనుల "
    1. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
    ఎదకోతతో నిన్నే చేరితినయ్యా -2
    అమ్మలాగ ఆదరించే దేవుడవు
    అనాధగా నన్ను విడువని దేవుడవు -2
    " నీవే నా ఆధారము"
    2. విరోధుల అంబులకు అప్పగించకా
    నా కవచం నీవై నన్ను కాపాడితివి -2
    నా శ్రమ నిందలను చూచితివి
    దుఃఖము సంతోషముగా మార్చితివి -2
    " నీవే నా ఆధారము"
    3. నా చేయి పట్టి నన్ను నడిపించితివి
    కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి-2
    క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
    కృతజ్ఞుడనై నేను జీవించెదను-2
    " నీవే నా ఆధారము"

    • @shalemraj9447
      @shalemraj9447 2 місяці тому +4

      🎉🎉❤

    • @mandolin860
      @mandolin860 2 місяці тому +5

      6:36 😢❤❤❤❤❤❤❤ Mathews anna Gracious voice 🫡🥹💕/Glory to god

    • @sureshnsuresh3602
      @sureshnsuresh3602 2 місяці тому +3

      వందనాలు అన్నయ్య

    • @TurimellaYedukondalu
      @TurimellaYedukondalu 2 місяці тому +4

      Amen దేవునికి మహిమ ఇటువంటి పాటలు ఇచ్చింనదుకు 🙏🙏🙏👏👏👏🙌🙌🙌

    • @user-jm6cu9oz4r
      @user-jm6cu9oz4r 2 місяці тому +4

      Super song anna

  • @JyothiMerugu-nm1kq
    @JyothiMerugu-nm1kq 12 днів тому

    Me songs lo this song very heart touching ga vundi anna

  • @KethireddyRamaKrishnaReddy
    @KethireddyRamaKrishnaReddy 2 місяці тому +5

    అన్న ఈ పాట చాలా బాగుంది

  • @mgpm2388
    @mgpm2388 2 місяці тому +8

    2024 lo best songs
    Jeevana makarandam
    Dheenula yedala Krupa chupuvada song
    Nice song hallelujah 🙏 Amen 🙏

  • @vemulasanthipriya914
    @vemulasanthipriya914 13 днів тому +2

    Anna. Meeru. Eepatapadutuntey. Chalachala. Santoshamgavundi. Anadamto. Edupuvastundi. Eesong. Padinanduku. Chalathanks. Annayya

  • @user-rr3rk3bp1s
    @user-rr3rk3bp1s 2 місяці тому +34

    గడిచిన సంవత్సరములు కంటే ఈ సంవత్సర దేవుడు ఇంత మంచి సంగీతం ఇచ్చినందుకు దేవునికి ❤❤ స్తోత్రములు అయ్య

  • @kuchipudipaul7271
    @kuchipudipaul7271 2 місяці тому +9

    సూపర్ సాంగ్స్ అన్న ఈ పాట అనేకులను అందరించి కాపాడును గాక 🙏🏻🙏🏻

  • @ConfusedArcticWolf-rk2ey
    @ConfusedArcticWolf-rk2ey 2 місяці тому +4

    Annaya asalu enta adbuta song bagundhi🙏🙏

  • @aligimanohar3573
    @aligimanohar3573 2 місяці тому +9

    ✝️🛐❤️🙏🥰💐💯🙌🤝 సూపర్ వాయిస్ అన్న గాడ్ బ్లేస్స్ యు ఈ పాట అందరికీ అధారణన్ను కల్గును గాక ఆమెన్ ఐయాం అశ్విని 😢❤😊🎉🎉

  • @chinttu-zd6bn
    @chinttu-zd6bn Місяць тому +2

    Ayyagaru priese the lord e pata nenu vintunte Naku manasuku chala nemmadiga vundimimali devudu enka balaparachi vadukonunugaka. Amen

  • @nayomivadlapalli5260
    @nayomivadlapalli5260 22 дні тому +1

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏✝️✝️✝️ Jesus Christ 🙌🙌🙏🙏halleluya

  • @Varunvideos6183
    @Varunvideos6183 2 місяці тому +12

    దేవుడే మనకి ఆధారం,దేవుడే మనకి ఆశ్రయం.. వెధనలో, దుఃఖంలో ఉన్నవారికి ఆదరణ కలిగిస్తుంది.❤❤❤

  • @ChenChayya-kp7rw
    @ChenChayya-kp7rw 2 місяці тому +6

    ఈపాటఆత్మకుఆహారం❤❤❤

  • @shanthikumardunna761
    @shanthikumardunna761 Місяць тому +3

    అస్సలు అబద్ధం కాదు 50 సార్లు విన్నాను🎉🎉

  • @chinnababu2740
    @chinnababu2740 2 місяці тому +5

    Song superr anna praise the lord jesus

  • @RockyK-nk1np
    @RockyK-nk1np 29 днів тому +3

    Prese the loard ayyagaru devudu Inka memmunu balanga vadukonunu gaka

  • @gudusairamulu735
    @gudusairamulu735 2 місяці тому +3

    Praise the lord ayya Garu dhevunikea mahima kaluguka amean

  • @mrajasekharmrajasekhar3842
    @mrajasekharmrajasekhar3842 Місяць тому +2

    దేవునికే మహేమకాలుగును గాక,🙏🙏🙏🕊️🕊️🕊️🕊️👏👏👏👏

  • @battusrinu3492
    @battusrinu3492 20 днів тому

    Praise the lord anna

  • @user-cw2my9lc3h
    @user-cw2my9lc3h Місяць тому +3

    గాడ్ ఐస్ గుడ్ అల్ ది time

  • @user-gz3bv5eo4t
    @user-gz3bv5eo4t 18 днів тому

    Praise the lord anna నీవే నా ఆధారము నీవేనా ఆశ్రయము అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువవు ఆమెన్😢

  • @Ps_Christopher
    @Ps_Christopher 2 місяці тому +3

    Heart touching song 🎉🎉 Anna... God Grace always be with you ❤️.... pastor Christopher...

  • @vijaykumar-pr5kp
    @vijaykumar-pr5kp Місяць тому +3

    Glory Glory Glory Glory Glory Glory 🙏 to the JESUS 🙏

  • @prasanthib487
    @prasanthib487 3 дні тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @rokkarokkalajohnbaburao4872
    @rokkarokkalajohnbaburao4872 2 місяці тому +2

    Prise the Lord annayya

  • @vijaykumar-pr5kp
    @vijaykumar-pr5kp Місяць тому +1

    Great song glory of God bless you Anna

  • @lazark4923
    @lazark4923 2 місяці тому +2

    Prais the లార్డ్ annayya

  • @freddypaulg8975
    @freddypaulg8975 2 місяці тому +3

    చాలా బాగుంది అన్న 🙏🙏👌

  • @gudusairamulu735
    @gudusairamulu735 2 місяці тому +2

    Song Chala bagundhi ayagaru 🙏🙏🙏🙏🙏🙌

  • @subhashmanju755
    @subhashmanju755 2 місяці тому +2

    వందనాలు అయ్య గారు 👏🙏

  • @B.santhosh.S.M
    @B.santhosh.S.M 2 місяці тому +54

    ఇంత అద్భుతమైన పాటలు దైవ జనులకు ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును ఈ పాట రాసిన దైవ సేవకులు మాథ్యూస్ అన్నగారికి దేవుని కృప నిండుగా ఉండును.❤❤ love you Jesus.❤❤

  • @revukrishna2196
    @revukrishna2196 2 місяці тому +4

    ❤❤❤వందనాలయ్య🙏🙏

  • @RamaDevi-lm9pr
    @RamaDevi-lm9pr 2 місяці тому +3

    సూపర్ అన్న సాంగ్స్ మొత్తం

  • @dasuandradasuandra
    @dasuandradasuandra 2 місяці тому +1

    super lyrics anna. devunike mahima

  • @kavitinani1071
    @kavitinani1071 2 місяці тому +4

    మై ఫేవరెట్ సాంగ్❤❤❤

  • @kamalaparabhudas9744
    @kamalaparabhudas9744 2 місяці тому +1

    Praise God Praise the lord Ayyagaru&Ammagaru 🎵🎵🎵🎵🎵🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @padmamapadmama329
    @padmamapadmama329 18 днів тому

    ❤❤❤❤❤❤❤

  • @yesubabu4826
    @yesubabu4826 2 місяці тому +2

    ఈపాటికి ట్రాక్ పెట్టుకున్నట్లు యితే చాలా బాగుంటుంది.sir

  • @emmanuelministrieskadapa141
    @emmanuelministrieskadapa141 2 місяці тому +1

    May God bless you Anna kadapa
    Pastor subhakar

  • @parthibandavid5343
    @parthibandavid5343 Місяць тому +1

    Very meaningful Beautiful song

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t 8 днів тому

    ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @nageswaraoduggani3853
    @nageswaraoduggani3853 2 місяці тому +3

    అన్న పాట చాలా బాగుంది

  • @rameshalamanda3648
    @rameshalamanda3648 2 місяці тому +3

    వందనాలు అన్న

  • @user-jy6wl6pt3p
    @user-jy6wl6pt3p 2 місяці тому +2

    Anna Matheus mind blowing supar song exlent song ❤❤❤❤

  • @ravikumarkommu4508
    @ravikumarkommu4508 Місяць тому +1

    Very great song... I love this song ❤

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t 8 днів тому

    ✝️✝️✝️✝️🙏🙏🙏🙏

  • @sagarbabu6790
    @sagarbabu6790 2 місяці тому +3

    Fantastic music 🎶

  • @vijaykumar-pr5kp
    @vijaykumar-pr5kp Місяць тому +1

    Glory to the God 🙏

  • @ChapidiVishwanatham-ox5tf
    @ChapidiVishwanatham-ox5tf 2 місяці тому +1

    🎉🎉🎉🎉song chala nice ayyagaru🌹🙏💐

  • @VijayammaVijaya-wz3sk
    @VijayammaVijaya-wz3sk 24 дні тому

    🙏..... Praise the Almighty God....🙏....& God Bless you Annaiah....✨✨

  • @guntakalaramakrishna9194
    @guntakalaramakrishna9194 Місяць тому +1

    Praise the lord 🙏🙏🙏 8:16

  • @ssyministries410
    @ssyministries410 Місяць тому +1

    20 time I listened

  • @dandabathinisrinivasrao7667
    @dandabathinisrinivasrao7667 2 місяці тому +3

    Prise the Lord ayyagaru pryear my family🙏

  • @mykingisforever3795
    @mykingisforever3795 2 місяці тому +1

    🙏🏼 ... Glory to God... 🙌 😎👍

  • @ramanak6538
    @ramanak6538 2 місяці тому +2

    Song excenlent brother

  • @KVenkateswarlu-bj2me
    @KVenkateswarlu-bj2me 2 місяці тому +4

    Trak ...TRAK..Trak...Treak..pettandi..pless pless👌👌👌👌🙏🙏🙏...pettandi....Trak

  • @PathipatiKishore
    @PathipatiKishore 2 місяці тому +3

    Praise the lord

  • @bajiganu3273
    @bajiganu3273 2 місяці тому

    సనయ వందనాలు సందేశం పంపండి❤

  • @lathabandi6722
    @lathabandi6722 2 місяці тому +2

    Good song tnqu sir

  • @user-uo7yc2qb3x
    @user-uo7yc2qb3x 2 місяці тому +3

    Nice song 🎉🎉🎉❤❤❤❤

  • @user-ob7vd3fe3t
    @user-ob7vd3fe3t Місяць тому +1

    ఆమేన్ అధ్బుతమైనపాట 😂

  • @narayanraokonda8689
    @narayanraokonda8689 Місяць тому

    superb song ayya garu

  • @sarvaknidhj8323
    @sarvaknidhj8323 2 місяці тому +2

    God bless you anna

  • @anjaneyuluanji1206
    @anjaneyuluanji1206 Місяць тому +2

    Good song 😂😂😂

  • @podilisrinivas3082
    @podilisrinivas3082 Місяць тому +1

    Amen 🙏🙌❤

  • @gantepogunagaraju8769
    @gantepogunagaraju8769 2 місяці тому +1

    Praise the Lord anna 🎉🎉🎉👌👌👌🙏🙏🙏

  • @srikakulapusurendra7792
    @srikakulapusurendra7792 Місяць тому +1

    Praise the god

  • @NareshBakka-cy4rq
    @NareshBakka-cy4rq Місяць тому

    Super ga padaru brother.

  • @karravelanginiraju696
    @karravelanginiraju696 Місяць тому +2

    🙏🙏🙏🙏👌

  • @samemmanuel8579
    @samemmanuel8579 Місяць тому +1

    Super song

  • @adhilaxmiguna4809
    @adhilaxmiguna4809 2 місяці тому +10

    ధీనుడ యేడల కృపకు ఎంతో గొప్పది నీ ప్రేమ

  • @karravelanginiraju170
    @karravelanginiraju170 7 днів тому +1

    👏👏👏👏👌

  • @gramu9631
    @gramu9631 2 місяці тому +1

    Super song 😀

  • @kalivelapremanandam4473
    @kalivelapremanandam4473 2 місяці тому +2

    Super,,❤❤❤❤❤ song

  • @KatriyalaJeevanrajKatriyala
    @KatriyalaJeevanrajKatriyala Місяць тому

    🙏🙏Super song brother ❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @orsupreamdadlikemam9783
    @orsupreamdadlikemam9783 Місяць тому +1

    😭👌🛐🙏

  • @MakalaHanna
    @MakalaHanna 2 місяці тому +1

    Praise the lord annaya

    • @MakalaHanna
      @MakalaHanna 2 місяці тому +1

      Song bagundhi annaya

  • @e4jlectures
    @e4jlectures 2 місяці тому +2

    Praise the lord Anna
    Songs pdf pettandi
    Sangham lo paadukonutaku veeluga❤

  • @gantepogunagaraju8769
    @gantepogunagaraju8769 2 місяці тому +1

    Praise thr LORD anna

  • @user-ch2hl4uk2i
    @user-ch2hl4uk2i Місяць тому +1

    డౌన్లోడ్ ఇవ్వండి అన్న ప్లీజ్ సాంగ్ సూపర్ 👌🙏💐

  • @user-pe9eo9hy
    @user-pe9eo9hy 24 дні тому

    Su,,per super 🎉🎉🎉🎉,,p🙌🙏👌👌👌👌👌

  • @user-mi4zm6ox9n
    @user-mi4zm6ox9n 20 днів тому

    Prise the lord

  • @user-fg8wg9cv6h
    @user-fg8wg9cv6h Місяць тому +1

    వందనాలు అన్న🙏, దేవుడు ఆయన సువార్తను మీ ద్వారా అనేకులకు వినిపిస్తూ , విస్తరింప జేస్తు, ప్రకటించ బడుతు అనేకులను చీకటి బ్రతుకులో నుంచి వెలుగు సంబందులుగా మారుస్తున్నారు .

  • @hufhjhj
    @hufhjhj 2 місяці тому +1

    Very nice

  • @user-dw2le5vs8r
    @user-dw2le5vs8r 2 місяці тому +2

    ❤❤❤

  • @orsupreamdadlikemam9783
    @orsupreamdadlikemam9783 Місяць тому +1

    🙏🛐🛐

  • @srinupsimon6994
    @srinupsimon6994 Місяць тому

    Very nice 👍

  • @KarthikThogari
    @KarthikThogari 2 місяці тому +1

    All glory to God

  • @Varunvideos6183
    @Varunvideos6183 2 місяці тому +3

    ❤❤❤❤

  • @AbrahamDarsanam-ro2rv
    @AbrahamDarsanam-ro2rv 2 місяці тому +2

    👏👏👏

  • @shalemraj9447
    @shalemraj9447 2 місяці тому +2

    ❤❤

  • @ravikumarkommu4508
    @ravikumarkommu4508 Місяць тому +1

    Ayya... track please

  • @SunithaG.-ei5tk
    @SunithaG.-ei5tk Місяць тому

    ఈపాట వాలన దే

  • @tsrinivas69
    @tsrinivas69 Місяць тому

    🙌🙌👌👌🙏🙏

  • @rameshalamanda3648
    @rameshalamanda3648 2 місяці тому +5

    ఈ పాట పెట్టండి అన్నా

  • @anandbabu2387
    @anandbabu2387 2 місяці тому +2

    ❤️

  • @thimothit9713
    @thimothit9713 2 місяці тому +2

    🙏🙏🙏🙏

  • @sravanthkumarvemana395
    @sravanthkumarvemana395 Місяць тому

    ❤❤❤❤❤❤

  • @naninarender9688
    @naninarender9688 Місяць тому

    🕎✝️✝️✝️✝️✝️