జగమే మాయరా మిగిలేదేదిరా మదిలో రాఘవుని మరచిపోకురా మూడునాళ్ళ ముచ్చటకై మురిసిపోకు ముప్పువచ్చు ఎప్పుడైనా చెప్పలేము రాముని సేవయే జీవన భాగ్యము ఇలలో రామ స్మరణ మరువబోకురా వయస్సు సొగసు చూసి నీవు భ్రమసిపోకు కలిమి బలిమి చూసి నీవు మురిసిపోకు అంతా కల్లరా చింతలు మానరా భువిలో ఉన్నదేదీ నీది కాదురా కామ క్రోధ మోహముల దరిని చేరకు కష్ట సుఖములెల్లప్పుడు స్థిరము కాదు భవ బంధాలలో బందీ కాకురా జీవిత సత్యములను తెలుసుకోరా
వివి రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారములు చాలా చక్కగా పాడారు ధన్యవాదములు❤
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
ఎంత సుపర్ ఉన్నది పాట మీకు ధన్యవాదాలు,,,
ధన్యవాదములు సార్ 💐💐
పాట పాడటానికి చాలా తేలికగా ఉంది ధాన్యవాదములు
చాలా చాలా ధన్యవాదములండీ 💐💐
రెడ్డి గారు చాలా చక్కగా మధురాతి మధురంగా పాడారు అండి సూపర్ సూపర్🙏🙏
ధన్యవాదములు సార్ 💐💐
V.V.. రెడ్డి. గారికి. నా ఉరుదయపూర్వక.ధన్యవాదాలు. నాకు చాలా నచ్చింది.
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
హలో గురువుగారు ఈ పాట చాలా బాగుంది 🙏🙏
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
గురువుగారు మానవ జీవిత చరిత్ర గురించి బాగా పాడారు మీకు కోటి వందనాలు
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
అద్భుతం అద్భుతం 👍👌👌
సదశివాపేట అంటేనే భక్తి మార్గం
సాధ ఏళ్ళ వెళ్లాలా
భజన లతో భక్తితో తరించడమే
సదా శువుని పెటా
సదాశివాపేటలో వున్నా
భక్త బృందలకు 🙏🙏
Thank u so... Much sir 💐💐
V v రెడ్డి గారి పాట మజాకా.... Super sir song 🙏
Thank u so.... Much bro 💐💐
చక్కగా పాడారు బాబాయ్ గారు 🫡
ధన్యవాదములమ్మా 💐💐
Vv reddy garu mee songs anni vintunnanu excellent songs 🎉🙏👌
చాలా చాలా ధన్యవాదములండీ 💐💐
Super song Guru
ధన్యవాదములండీ 💐💐
Suparga unindi sir song
ధన్యవాదములండీ 💐💐
Excellent song good singing sir 👌👌
Thanks andi 💐💐
Super ga undi elanti song baguntai
Thank u bro 💐💐
Good morning brother song and singing 👍👍
Thanks andi 💐💐
చాలా బాగుంది అండి పాట 🙏👌
Tq💐💐
Super bro
Thank u 💐💐
Super anna
ధన్యవాదములు సార్ 💐💐
పాట నేర్చుకోడానికి లిరిక్స్ తోపాటు మీరు పాడేవి దానం కూడా బావుంటుంది ఏఛపుళ్ళులేకుండా,గురూజీ, ధన్యవాదాములండీ🙏🏻
అందరూ నేర్చుకోవాలనే నా ఈ ప్రయత్నం. చాలా చాలా ధన్యవాదములమ్మా 💐💐
చాలా బాగుంది అండి మీ పాట
Thank u so.... Much sir 💐💐
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు సార్ 💐💐
చాలా బాగుంది గురువు గారు ధన్యవాదాలు🙏
ధన్యవాదములు శ్రీనివాస్ గారు 💐💐
చాలా చక్కగా పాడారు 🙏🙏
Tq sir 💐💐
Superanna
Thank u bro 💐💐
Chaalaa baavundi.paadukotaani telikagaa unnai meeru racincina paatalu
చాలా చాలా ధన్యవాదములండీ 💐💐
సాంగ్ సూపర్ ❤️🙏❤️
Thank u sir 💐💐
ప్ర తి పాట బాగా అర్థ మైయేది కాని ఈ పాట మాత్ర ము అర్థము కాలేదు సిస్టర్ 🎉🎉🎉
మరొక సారి వినండి సార్. Thank u 🙏💐💐
Indulo konni kastamaina padalu unnayi konni .
Chala bagundi Reddy garu
Thanks andi 💐💐
Reddy Garu supar❤
Thank u sir 💐💐
రెడ్డి గారు చాలా బాగా పాడారు పాట సూపర్❤
ధన్యవాదములు సార్ 💐💐
Super singing anna
Thank u so.... Much bro 💐💐
సులువైన బాణి - తెలికైన పదాలు - మధురమైన గానం 🙏🙏👌👌
ధన్యవాదములండీ 💐💐
Super super sir
Thank u sir 💐💐
జన్మ ధన్యం జై శ్రీరామ్
Thanks andi 💐💐
చాలా చాలా అద్భుతంగా ఉంది సార్ తత్వగీతం చాలా బాగుంది చాలా చక్కగా పాడారు
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
సూపర్ ❤️🙏❤️
Thank u so... Much 💐💐
Nice bhajana song tq guruji
Thank u bro 💐💐
@@వివిరెడ్డి10pp
@@వివిరెడ్డి1l
Thank u 💐💐
సూపర్ బాగాపడారు పాత పాట స్టయిల్ లో మరి కొన్ని పాడగలరూ
Ok sir చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
Jai sri Ram
Thank u so... Much 💐💐
Sahityam ghatram excellent tqi
Thank u so.... Much sir 💐💐
Super anna baga paderu
Thank u bro 💐💐
Super ga padinaru Anna
చాలా చాలా ధన్యవాదములమ్మా 💐💐
Chalabagapadaru.meepatalante.chala.yistam.sir
ధన్యవాదములండీ 💐💐
Nice
ధన్యవాదములు సార్ 💐💐
Super 😊
Thanks andi 💐💐
Ok good lyrics. Good performance sir
Thank u so.... Much madhu gaaru 💐💐
supersong
Thank u sir 💐💐
Super song
Thanks ammaa 💐💐
Nice nice
ధన్యవాదములండీ 💐💐
Super song ❤❤❤
ధన్యవాదములు గిరి గారు 💐💐
🌹🙏🚩super 👌
చాలా చాలా ధన్యవాదములండీ 💐💐
Sri kalahasthi vayulingeseara saranam saranam
Tq sir 💐💐
Super sir 🎉🎉🎉🎉🎉🎉
ధన్యవాదములు bro 💐💐
జై శ్రీరామ్
ధన్యవాదములండీ 💐💐
ఆ పురుషోత్తముని నోరారా కీర్తించుకునే భాగ్యం ఇచ్చాడు. దరి చేర్చుకోవడం ఆ రఘు రామునికి ఒక లెక్కా?. కంటేనేనా బిడ్డలు, కలవరించే వారందరూ మీ బిడ్డలే.
చాలా చక్కగా చెప్పారు సార్ 👌👌చాలా చాలా ధన్యవాదములు 🙏🙏💐💐
🙏🙏🙏🙏🙏
Thank u sir 💐💐
🎉🎉
Thank u sir 💐💐
🙏🙏🙏🙏
ధన్యవాదములు సార్ 💐💐
గురువుగారు ఈ పాట అక్షరమాల
జగమే మాయరా మిగిలేదేదిరా
మదిలో రాఘవుని మరచిపోకురా
మూడునాళ్ళ ముచ్చటకై మురిసిపోకు
ముప్పువచ్చు ఎప్పుడైనా చెప్పలేము
రాముని సేవయే జీవన భాగ్యము
ఇలలో రామ స్మరణ మరువబోకురా
వయస్సు సొగసు చూసి నీవు భ్రమసిపోకు
కలిమి బలిమి చూసి నీవు మురిసిపోకు
అంతా కల్లరా చింతలు మానరా
భువిలో ఉన్నదేదీ నీది కాదురా
కామ క్రోధ మోహముల దరిని చేరకు
కష్ట సుఖములెల్లప్పుడు స్థిరము కాదు
భవ బంధాలలో బందీ కాకురా
జీవిత సత్యములను తెలుసుకోరా
👏👏👏👏
Thank u ramesh 💐💐
గురువుగారు పాటలు చాలా బాగున్నాయి ఈ పాట తాలూకా రాగం పేరు పెట్టండి ధన్యవాదములు
హిందోళం.ధన్యవాదములండీ 💐💐
Thank u brother
ధన్యవాదములమ్మా 💐
Song lyrics are good, but recording and music can be improved
Ok thank u I will try to do my best 💐💐
Jai shree ram
జై జై శ్రీరామ్ 🙏🙏
చాలా బాగా పాడారు. అన్న
Thank u jyothi 💐💐
Super 👌
ధన్యవాదములు సార్ 💐💐
Chaalaa baavundi.paadukotaani telikagaa unnai meeru racincina paatalu
Wonderful song
Thanks అండి 💐💐
Super 👌🙏🎉
ధన్యవాదములండీ 💐💐
Super song sir
Thank u 💐💐
చాలా బాగుంది పాట
ధన్యవాదములండీ 💐💐
Super 🙏🙏🙏🙏🙏
Thank u govardhan 💐💐