సిరి నవ్వుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మా//,తెలుగు భజన పాటలు//,devotional songs

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • #లిరిక్స్ #descriptionలో #చూడండి
    తెలుగు భజన పాటలు
    devotional songs
    అందరూ నేర్చుకోవాలని నా కోరిక
    పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
    నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
    లిరిక్స్
    =====
    సిరి నవ్వుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మా
    శ్రీరాముడు ఏడమ్మా నీ దేవుడు ఏడమ్మా
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    భక్తులంతా కూడాము నీకు భజనల చేసేము
    భజనలు చేసేము కాపాడగా రావయ్యా
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    మల్లె మందారం మాలల అల్లము
    మాలలు అల్లాము నీ మెడలో వేసేము
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    భద్రాచలములో వెలసిన శ్రీరామా
    దయతో రావయ్యా కాపాడగ రావయ్యా
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

КОМЕНТАРІ • 180