Sahodhara Sri V. V. Reddy Gaaru Mee Gaathram Chaala impuga undhi, Amruthamu Thaginantu ga Undhi, Aa Bhagavantha Mana Thandri Sri Seetha Rama Meeku Manchi Aarogyamu Ishwaryamu itchi Prathi Kshnamu Thoduvundi Kapaadali Alage Mimmalani Inka Unnatha Sthayiki Thesukoni Vellaalani Memu Vedukuntaanamu, Itlu Mee Sahodharudu Balaji Swami and Samithi Sabyulu, Sri Shiva Balaji Tirtha Yathrula Seva Samithi (SBTSS) Halasuru Bengaluru City.
Hi sir miru chala baga paduthunnaru mee voice bagundhi,i like very much bhajana songs and mee bhajana songs emina provide cheyagalara sir like book lo rasukuntami😊
Sorry andi books లేవు. డిస్క్రిప్షన్ లో కూడా full song lyrics ఇస్తున్నాను. మీరు screen shot తీసుకొని జిరాక్స్ తీయించుకోవచ్చు కదా! vvreddy699.blogspot.com లో కొన్ని పాటల లిరిక్స్ ఉన్నాయి చూడండి. ధన్యవాదములండి 💐💐
భజన పాటలు రాకమ చెర్ల వెంకటధాసు గాని, వెపూరి హనుమా దాసు గాని, మన్నెంకొండా వెంకకట దాసు గాని, వాళ్లు ఆల పించిన తీరు లోనే పాడాలి.సినమా స్టైల్ లో పాడి వికారము చేసి నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు
మనసు నిండా భక్తి నింపుకొని పాడాలి తప్పా స్టైల్ గురించి ఆలోచన చేయ కూడదు. స్టైల్ అనేది సామాన్య ప్రజలు కూడా సులువుగా త్వరగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.సంగీత పరిజ్ఞానం లేని వాళ్ళు రాగం తాళం స్టైల్ తెలియకుండా ఎలా నేర్చుకోగలరు. మంచి భక్తి భావం గల పాటలు ఏ స్టైల్ అయినా పాడుకోవచ్చు. భక్తి ప్రధానం స్టైల్ కాదు. భక్తి లేకుండా రామదాసు అన్నమయ్య కీర్తనలు పాడినా ఉపయోగం లేదు.పంచాక్షారీ మంత్రాన్ని పరాచికంగా పలికినా కూడా ఆ శివయ్య కరుణిస్తాడని పెద్దలు ఎందరో అనేక ప్రసంగాల్లో ఉపన్యసించారే మరి మీలాంటి వారు ఇలా అనడం ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ అభిప్రాయం తెలిపారు సంతోషం నా దృష్టిలో అయితే స్టైల్ ప్రధానం కాదు భక్తి మాత్రమే ప్రధానం. భక్తి భావంతో ఏ స్టైల్ లో పాడినా సంతోషమే. ఇది నా అభిప్రాయం. అన్యదా భావించవద్దు 🙏🙏
శ్రీనివాస కళ్యాణం సినిమాలో తుమ్మెదా ఓ తుమ్మెదా పాట స్టైల్ తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత అందగాడే శ్రీరాముడు తుమ్మెదా ఆజానుబాహుడె తుమ్మెదా -తాను అరవిందనేత్రుడే తుమ్మెదా అవతారపురుషుడే తుమ్మెదా-అలవైకుంఠవాసుడె తుమ్మెదా కోదండరాముడె తుమ్మెదా - తాను కౌసల్య తనయుడె తుమ్మెదా గురుని యాజ్ఞ తలదాల్చి తపము గాచెనే హరుని విల్లు విరిచి సీత మనసు గెలిచెనే వీర ధీర శూరుడమ్మా ధరను తనకు సాటిలేరమ్మా సురవరులే మెచ్చిన రాముని శౌర్యం లోకానికి రక్షణయే ఆ ఘనతేజం పాదధూళి సోకి రాయి పడతిగ మారే పావన నామమే బోయను కవిగా మార్చే పవనసుతుడు పట్టేపాదం శబరి ఎంగిలి తిన్న ప్రేమభావం పరమ పుణ్యధామంరా తారకమంత్రం పక్షి ఉడుత పొందెనమ్మా శ్రీరాముని భాగ్యం రామ రామ రామ యనుచు రామగానము రామ మందిరాన చేరి పాడుకొనెదము రామ రామయన్న పిలుపు ఇల భక్త కోటికి మేలుకొలుపు రామకృతిని రాసె దాసు అప్పన్న కలము పాడెద రామయ్య పాట నిత్యం నా గళము
Super సాంగ్స్ 👌👌
Thank you 💐💐
మరలా మరలా వినాలనిపించేలా పాడారు ధన్యవాదములు సార్ 🙏🙏👌👌
Thank u 💐💐
జై శ్రీరాం
మీరు పాడే ప్రతి పాట చాలా బాగుంటుంది ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో పాడాలని నా 🙏🙏
హరి ఓం 🚩
Thank u so... Much bro 💐💐
111111@@వివిరెడ్డి1
మంచి పాట బాగుంది చాలా బాగా పాడారు సంతోషం సంతోషం
Thank u so... Much sir 💐💐
Sahodhara Sri V. V. Reddy Gaaru Mee Gaathram Chaala impuga undhi, Amruthamu Thaginantu ga Undhi, Aa Bhagavantha Mana Thandri Sri Seetha Rama Meeku Manchi Aarogyamu Ishwaryamu itchi Prathi Kshnamu Thoduvundi Kapaadali Alage Mimmalani Inka Unnatha Sthayiki Thesukoni Vellaalani Memu Vedukuntaanamu, Itlu Mee Sahodharudu Balaji Swami and Samithi Sabyulu, Sri Shiva Balaji Tirtha Yathrula Seva Samithi (SBTSS) Halasuru Bengaluru City.
Thank u so... Much sir. మీ అభిమానానికి ధన్యవాదములు 🙏🙏
00p😇😇👙👖👖👟👙
@@వివిరెడ్డి15 ií😅⁷7⁸😅😅😊
@@వివిరెడ్డి15 ií😅⁷7⁸😅😅😊
మంచి స్వరం ఇలాంటి పాటలు మరికొన్నిచేయగలరాని మావిన్నపము
5:25
తప్పకుండా ప్రయత్నం చేస్తామండి. ధన్యవాదములు 💐💐
Super songs👌👌
Tq💐💐
తుమ్మెద ఓ తుమ్మెదా
ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద (2)
నల్లనల్లని వాడు చల్లని మనసోడు
జానకమ్మ సరిజోడు తుమ్మెదా
అందాల జంతవీరే తుమ్మెదా(2)
(తుమ్మెద ఓ తుమ్మెదా)
శ్రీరాముడనువాడు సీతమ్మకు సారిజోడు
కౌసల్య తనయుడంట తుమ్మెదా
స్వామి కోసలా రాముడంట తుమ్మెదా
(తుమ్మెద ఓ తుమ్మెదా)
ఆజానుబాహుడు అరవింద నేత్రుడు
చిరునవ్వు నవ్వితే తుమ్మెదా
ఓహో సిరివెన్నెల కురియునంత తుమ్మెదా
(తుమ్మెద ఓ తుమ్మెదా )
కోదండము ధాల్చినా కోదండ రాముడు
కల్లెత్తి చూస్తెను తుమ్మెదా
ఇల కనకాభిష్ కాలు తుమ్మెదా
(తుమ్మెద ఓ తుమ్మెదా)
శ్రీరాముని వంటి భర్త దొరకాలని ప్రతి పడతి
కలలుగానే పురుషుడే తుమ్మెదా
స్వామి సీతమ్మకు సరిజోడే తుమ్మెదా
(తుమ్మెద ఓ తుమ్మెదా)
చాలా చాలా ధన్యవాదములు bro మరియు ఉగాది శుభాకాంక్షలు 💐💐
@@వివిరెడ్డి1 happy ugadhi annayya
❤❤❤❤
జై శ్రీరామ్ పాట చాలా చాలా భాగం ది దన్యవాదము లంటి మంచి మంచి పాటలు వినిపిస్తున్నందుకు సూపర్ సూపర్🙏🏼🙏🏻🌹👌
మీ అభిమానానికి ధన్యవాదములండి 💐💐
😮
Tq💐💐
aaaaaaaaaaaaaaa
😊
Z@@వివిరెడ్డి1
చాలా బాగుంది
రాముడు పాట
ధన్యవాదములండి 💐💐
మీ వాయిస్ తొ శ్రీ రామ చరిత్ర . మొత్తం వినిపించారు చాలా.... బాగుంది సార్ మా గుడిలో పాడుతా సార్🎉🎉🎉
Ok ఆ రామయ్య ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. ధన్యవాదములు 💐💐
Very nice singing and beautiful song thanks for vvreddygaru
చాలా చాలా ధన్యవాదములండి 💐💐
👌👌👌 సూపర్ సూపర్ సూపర్
ధన్యవాదములు సార్ 💐💐
Very nice andi chala bavundi 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Thank u 💐💐
Madhuramga padaru. Thank you
Thank u so... Much maneesh 💐💐
చాలాబాగా padinaru sir 🙏🏻🙏🏻
Thanks andi 💐💐
రెడ్డిగారు సూపర్...👍👍👍
Thank u bro 🙏🙏
చాలా బాగుంది
Thank u bro 🙏🙏
Chala chala bagundi
Thanks andi 💐💐
Jai sriram🙏🙏🙏🙏🙏🎂
Thank u sridhar reddy gaaru 🙏🙏
Jhi..sriram
🙏🙏
Super super song
Thanks అండి 💐💐
Very good vice God bless you Thank you
ధన్యవాదములు సార్ 🙏🙏
Chala Chala Bagundi v v garu🙏
Thank u so..... Much sandhya gaaru 🙏🙏
నేను మీ చానల్ చూస్తుంటాను మీరు చాలా బాగా పాడుచున్నారు సాంప్రదాయమైన పాటల్ని అందిస్తున్నారు మీ చానల్ మంచిగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ధన్యవాదములు 🙏🙏
Thank you so much
Chala bavundi, super
Thanks andi 🙏🙏
Excellent sit
Thank u 💐💐
Superanna
Thank u 💐💐
Hi sir miru chala baga paduthunnaru mee voice bagundhi,i like very much bhajana songs and mee bhajana songs emina provide cheyagalara sir like book lo rasukuntami😊
Sorry andi books లేవు. డిస్క్రిప్షన్ లో కూడా full song lyrics ఇస్తున్నాను. మీరు screen shot తీసుకొని జిరాక్స్ తీయించుకోవచ్చు కదా! vvreddy699.blogspot.com లో కొన్ని పాటల లిరిక్స్ ఉన్నాయి చూడండి. ధన్యవాదములండి 💐💐
@@వివిరెడ్డి1 ok Thankyou sir
Super 👍👍 voice super
Thank u sir 🙏🙏
Superb sir...
Thank u Thirupathi gaaru 🙏🙏
సార్ మీరు సాల మంచిగా పడుసున్నర్ ఇంత మంచిగా రైటర్ డైరెక్టర్ తంక్ ఓకె సార్
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
Super. Sir. Songs
Thank u so... Much sir 💐💐
Super vv reddygaru nijamga ramudu chala andhaminavaru
Thank u so... Much 🙏🙏
Super super
Thank u srinu 💐💐
Super nana
Thank u srikaanth
Super.vary good
Thanks andi 💐💐
Super sir 👏👏👏👏👌👌
Super
Thank u sir 🙏🙏
Excellent songs sir.
Thank u sir 💐💐
@@వివిరెడ్డి1 km
Chala bavundi..
Thanks andi 🙏🙏
👌
Thank u srinu 💐💐
Chala chala thanks
Thank u renuka gaaru 💐💐
Good song
Thank u 🙏🙏
👌👌🙏🙏
Thanks andi 💐💐
Chala bagundi 🙏🙏
Thanks andi 🙏🙏
Baaga paadarureddy gaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u sir 🙏🙏
Super
Tq💐💐
Supar 6:36
Hi❤❤❤❤❤ 1:46 1:46 1:46
Hi how r u 💐💐
సార్ మీరు పాటలు చాలా బాగున్నాయి మీరు దయచేసి
యర్ర మఆర్కమ్మ (దేవర తల్లి) కుమారపురం గ్రామ దేవత పై పాట రాయగలరు 🙏🙏🙏
Ok sir 8919623220కు కాల్ చేయండి
Very nice
Thank u sir 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Thank u 💐💐
Chala bagumdi
Thank u 💐💐
Supur
Thank u sir 🙏🙏
చాలా బాగా పాడారు 🌹🌹🌹🌹
Thanks andi 💐💐
అన్న చాలా బాగా పాడారు అన్న కాకపోతే డిస్క్రిప్షన్ లో పిడిఎఫ్ ఇస్తే మాలాంటి
వారికి చాలా ఉపయోగపడుతుంది
Ok tq💐💐
Sooper
Thank u 💐💐
🥳❤️👍🙏
Thank u bro 💐💐
Nice
Thank u Raju gaaru 🙏🙏
Jai sriram
Tq💐💐
Super songs sir nice voice I wish you all the best
Thank u so... Much sir 🙏🙏
Ayodhya nagaramuna aa rama lakshmanulu rarulantha payanamayere song upload cheyyandi plz
Ok bro తప్పకుండా 💐💐
🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹
Thank u sir 💐💐
🙏🙏🙏👍
Thanks andi 💐💐
Hyd t
👍🙏❤️👌🙏🙏🙏👌👍
Thank u
Excellent
Thank u sir 🙏🙏
మంచి
Tq💐🙏
🙏👍
Thanks andi 💐💐
😊
Thanks andi 💐💐
భజన పాటలు రాకమ చెర్ల వెంకటధాసు గాని, వెపూరి హనుమా దాసు గాని, మన్నెంకొండా వెంకకట దాసు గాని, వాళ్లు ఆల పించిన తీరు లోనే పాడాలి.సినమా స్టైల్ లో పాడి వికారము చేసి నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు
మనసు నిండా భక్తి నింపుకొని పాడాలి తప్పా స్టైల్ గురించి ఆలోచన చేయ కూడదు. స్టైల్ అనేది సామాన్య ప్రజలు కూడా సులువుగా త్వరగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.సంగీత పరిజ్ఞానం లేని వాళ్ళు రాగం తాళం స్టైల్ తెలియకుండా ఎలా నేర్చుకోగలరు. మంచి భక్తి భావం గల పాటలు ఏ స్టైల్ అయినా పాడుకోవచ్చు. భక్తి ప్రధానం స్టైల్ కాదు. భక్తి లేకుండా రామదాసు అన్నమయ్య కీర్తనలు పాడినా ఉపయోగం లేదు.పంచాక్షారీ మంత్రాన్ని పరాచికంగా పలికినా కూడా ఆ శివయ్య కరుణిస్తాడని పెద్దలు ఎందరో అనేక ప్రసంగాల్లో ఉపన్యసించారే మరి మీలాంటి వారు ఇలా అనడం ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ అభిప్రాయం తెలిపారు సంతోషం నా దృష్టిలో అయితే స్టైల్ ప్రధానం కాదు భక్తి మాత్రమే ప్రధానం. భక్తి భావంతో ఏ స్టైల్ లో పాడినా సంతోషమే. ఇది నా అభిప్రాయం. అన్యదా భావించవద్దు 🙏🙏
@@వివిరెడ్డి1
Raagam yedho chepandi
మన్నించండి నాకు సంగీతం తెలియదు 🙏🙏💐💐
🙏🙏🙏🙏
Thanks andi 🙏🙏
sir book vndandi me bajanalu
లేదండి 💐💐
❤️👌🙏👌❤️
Tq💐💐
Pata chal bagundi ragam telupandi please
రాగం తెలియదు Thank u 💐💐
🌴🙏👌👌👌👌👌🌴
Thanks అండి 🙏🙏
Baagapaaduchunnaru
Thanks andi 🙏🙏
చాలా బాగున్నాయి
Wantedlirics
శ్రీనివాస కళ్యాణం సినిమాలో తుమ్మెదా ఓ తుమ్మెదా పాట స్టైల్
తుమ్మెదా ఓ తుమ్మెదా
ఎంత అందగాడే శ్రీరాముడు తుమ్మెదా
ఆజానుబాహుడె తుమ్మెదా -తాను అరవిందనేత్రుడే తుమ్మెదా
అవతారపురుషుడే తుమ్మెదా-అలవైకుంఠవాసుడె తుమ్మెదా
కోదండరాముడె తుమ్మెదా - తాను కౌసల్య తనయుడె తుమ్మెదా
గురుని యాజ్ఞ తలదాల్చి తపము గాచెనే
హరుని విల్లు విరిచి సీత మనసు గెలిచెనే
వీర ధీర శూరుడమ్మా ధరను తనకు సాటిలేరమ్మా
సురవరులే మెచ్చిన రాముని శౌర్యం లోకానికి రక్షణయే ఆ ఘనతేజం
పాదధూళి సోకి రాయి పడతిగ మారే
పావన నామమే బోయను కవిగా మార్చే
పవనసుతుడు పట్టేపాదం శబరి ఎంగిలి తిన్న ప్రేమభావం
పరమ పుణ్యధామంరా తారకమంత్రం
పక్షి ఉడుత పొందెనమ్మా శ్రీరాముని భాగ్యం
రామ రామ రామ యనుచు రామగానము
రామ మందిరాన చేరి పాడుకొనెదము
రామ రామయన్న పిలుపు ఇల భక్త కోటికి మేలుకొలుపు
రామకృతిని రాసె దాసు అప్పన్న కలము
పాడెద రామయ్య పాట నిత్యం నా గళము
Can any one share lyrics
వీడియో లో లిరిక్స్ ఉన్నాయి కదా. 8919623220కు కాల్ చేయండి
పిచ్చి పిచ్చి స్తైళ్ ళో భజన పాట ళు పాడ కూడదు పాపం తగులుథధి
మీరు స్టైల్ మాత్రమే చూస్తున్నారు అందులో కూడా ఒక రాగం ఉంది అది గమనించండి. దృష్టి భగవంతుని పై పెట్టి వినండి స్టైల్ పై కాదు.
Jai sreeram
Thank u 💐💐
Super
Thanks andi 🙏🙏
Raagam yedho chepandi
మన్నించండి నాకు సంగీతం తెలియదు 🙏🙏💐💐
Super
Tq💐💐
Supper@@వివిరెడ్డి1
Super
Thank u bhavyasri gaaru 🙏🙏
Super
Tq bro 🙏🙏
Super
Thank sir 🙏🙏
Super
Thank u 💐💐