- 2 305
- 15 528 640
vvreddy highlights
India
Приєднався 30 бер 2016
ua-cam.com/channels/uSrPfSeFr7jczM38_uELrg.html
శివ శివా అనండి శివ భజనలు చేయండి //, తెలుగు భజన పాటలు//, devotional songs
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
శివ శివ శివ శివ యనరే
శివ గానము చేయగ రారే
హర హర హర హర యనరే
హర భజనలు చేయగ రారే
మారేడు దళముల నేరి మరుమల్లె మాలలు కూర్చి
పూజించి పరమేశ్వరుని దరి చేరి సేవించరే
తలపైన గంగమ్మతో తనువందు గౌరమ్మ తో
విషనాగులే భూషణమ్ముగా మెరిసే సుందర రూపుని
హిమశైల శిఖర వాసుడు హైమావతి హృదయేశుడు
పిలచినంత పలికేవాడు కోరిన వరములనిచ్చేవాడు
శ్రీకాళహస్థుల మోక్షం శ్రీకాళహస్తుని క్షేత్రం
కన్నప్పనే బ్రోచిన వాడు అప్పన్న మది నిలిచాడు
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
శివ శివ శివ శివ యనరే
శివ గానము చేయగ రారే
హర హర హర హర యనరే
హర భజనలు చేయగ రారే
మారేడు దళముల నేరి మరుమల్లె మాలలు కూర్చి
పూజించి పరమేశ్వరుని దరి చేరి సేవించరే
తలపైన గంగమ్మతో తనువందు గౌరమ్మ తో
విషనాగులే భూషణమ్ముగా మెరిసే సుందర రూపుని
హిమశైల శిఖర వాసుడు హైమావతి హృదయేశుడు
పిలచినంత పలికేవాడు కోరిన వరములనిచ్చేవాడు
శ్రీకాళహస్థుల మోక్షం శ్రీకాళహస్తుని క్షేత్రం
కన్నప్పనే బ్రోచిన వాడు అప్పన్న మది నిలిచాడు
Переглядів: 149
Відео
పంచాక్షరీ మంత్ర పరమేశ్వర //, తెలుగు భజన పాటలు //, devotional songs
Переглядів 2275 годин тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ దేవత సినిమాలో ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి పాట స్టైల్ దశకందర వందిత నా వందనమిదిరా ద్వాదశలింగాకార దర్శనమీరా ప్రమదార్చిత పాహి పంచాక్షరీ మంత్ర పరమేశ్వర మదనాంతక ఫాల నేత్ర శంభో సర్వత్ర ఆశ్రిత జనపాత్ర అగినత గుణ చరిత్ర అగుపించు దవళగాత్ర...
పూల దండలు గంపకెత్తుకుని నీ భక్తులు గుడి చేరెదరమ్మా//, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 7532 години тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ విజయ వాడలో వెలసిన ఓ తల్లీ దుర్గమ్మా మా పూజలన్నీ గైకొనమో తల్లీ దుర్గమ్మా పూల దండలు గంపకెత్తుకుని దక్షిణ డబ్బుల మూట గట్టుకుని నారికేళములు చేతబట్టుకుని నీ భక్తులు గుడి చేరెదరమ్మా పడమట దిక్కున వెలసిన నీ గుడి చల్లని వెలుగులు వెలిగే...
ఏడుకొండల వెంకటరమణా నారాయణా //, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 1,1 тис.4 години тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ ఏడుకొండల వెంకటరమణా నారాయణా గోవింద గోపాల నారాయణా ఓ ఓ ఓ ఓ నారాయణా ఓ ఓ ఓ ఓ నారాయణా నంద నందన గోవిందా నవనిత చోర గోవిందా యదుకుల భూషణ గోవిందా యశోద నందన గోవిందా నంద నందన నవనిత చోర నారాయణా గోవింద గోపాల నారాయణా ఓ ఓ ఓ ఓ నారాయణా ఓ ఓ ఓ ఓ న...
తిరుమల దొర వెంకటేశా //, తెలుగు భజన పాటలు //, devotional songs
Переглядів 5887 годин тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ అగ్గిదొర సినిమాలో పిలిచిన పలికేవ స్వామీ పాట స్టైల్ తిరుమల దొర వెంకటేశా కరుణా భరణా శ్రీ.. శా.. కోరిక తీరా కొండల నడుమా దూరముగా వున్నావా సిరులొలికే శేషాద్రిని వెలిసి దరిశన మీయగ లేవా ఆపదలందు అడ్డుగ నిలచే ఆప్తుడవే ఓ దేవా రూపము నీది...
కొండ పైనా వెలసిన దుర్గా కొండ దిగిరా మాయమ్మా //, తెలుగు భజన పాటలు //, devotional songs
Переглядів 7467 годин тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ అందమైన వెన్నెలలోనా స్టైల్ కొండ పైనా వెలసిన దుర్గా కొండ దిగిరా మాయమ్మా అండ నీవే మాతా భవాని కాళికాంబా రావమ్మా నీదు శరణం పాపహరణం కలుగ జేయును కైవల్యం నీ పూజ చేసేము నీ భజన చేసేము మాయమ్మా దుర్గమ్మా నీదు పూజా చేసితిమి పూల హారం వేసితి...
అందమైన వాడు శ్రీరామచంద్రుడు//, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 6929 годин тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ అందమైనవాడు శ్రీరామచంద్రుడు నిండు జాబిలివోలే బహు సుందరాంగుడు దేవ గణాల మొరలాలించి నారాయణుడే భువికే తెంచి దశరధ సుతుడుడై ధర్మము నెరపి ధనుజులు గూల్చి దీనుల కాచే కరుణా భరణుడు కోసల విభుడు సురు చిర వదనుడు శ్రీరాఘవుడు ధరణీ భారము కాచి భ...
ఆటలాడుకోకు ఈశ్వరా నా బ్రతుకుతో ఆగడాలు చేయబోకురా//, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 1,7 тис.9 годин тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ ఆటలాడుకోకు ఈశ్వరా నా బ్రతుకుతో ఆగడాలు చేయబోకురా అలసి సొలసి పోయినామురా జగదీశ్వరా ఆవలకు చేరలేనురా అడుగంటి పోతున్నానురా సర్వేశ్వరా చేయి చాచి చేదుకోరా.. ఎదుగు బొదుగులేని అతుకు బ్రతుకు భారమయింది కాలమంత బ్రతుకు బరువు మోయుట సరిపోయింద...
గణనాయకా వందనం 🙏//, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 3,3 тис.12 годин тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ గౌరీ పుత్రా గజాననా గణాధిపాయా గణేశ్వరా ఆది పూజిత ఆశ్రీత శ్రీకరా నమో నమో నమో నమోస్తుతే గణనాయకా వందనం శుభదాయకా వందనం జగములనేలే శంకర తనయా పాప విమోచన పార్వతి నందన మూషిక వాహన మోక్షప్రధాతా ముందుగ నిన్నే పూజింతుమయ్యా ధరణిలో మేము దాసుల...
ఏడేడు కొండలపై వెలసిన వెంకన్నా //, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 1,7 тис.12 годин тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ వెంకన్న - ఏడేడు కొండలపై వెలసిన వెంకన్నా నామాల దేవుడవు స్వామి నగుమోము చూపయ్యా గోవింద గోవింద హరి గోవిందా గోవింద గోవింద భజ గోవిందా అడుగడుగు గండాలు బాపేటి ఓ దేవా అడుగడుగు దండాలు స్వామి అందుకో నీవయ్యా గోవింద గోవింద హరి గోవిందా గోవి...
ఘన విఘ్నరాజ దయగనుమా తొలి పూజ నీదే గైకొనుమా //, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 46812 годин тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ రాజకోట రహస్యం సినిమాలో నెలవంక తొంగి చూసింది పాట స్టైల్ ఘన విఘ్నరాజ దయగనుమా తొలి పూజ నీదే గైకొనుమా అలుకేల స్వామి పలుకాడవేమి విఘ్నాలు బాపు మా స్వామి కైలాసగిరి నివాసా హర తనయ కానరావా కరుణించు భక్త పోషా కనికరమే చూపలేవా కాపాడరావ ఓ ద...
ఆహా దివ్య రూపం వరమైన సాయి నామం //, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 46014 годин тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ ఓహో మేఘమాల పాట స్టైల్ ఆహా దివ్య రూపం వరమైన సాయి నామం జయ జయ సాయీశా సద్గురు సాయిశా ప్రేమ లోల భక్తపాలా సాయినాధా జయ జయ లోకనాదా నీవె దైవం నీవె సర్వం కనికరించవయా స్వామీ కరుణ చూపుమయా జయ జయ సాయీశా సద్గురు సాయీశా పరమభక్తితో పూజ చేసితి ...
రామ కృష్ణ గోవిందా భజన పాట //, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 2,1 тис.14 годин тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ రామకృష్ణ గోవింద నారాయణా కృష్ణా రామా గోవింద నారాయణా రామకృష్ణాయని ప్రేమతో పిలచిన మోమైన చూపవేమి నారాయణా సారె సారెకు నిన్ను కోరి స్మరించితీ మారు పలుకావేమి నారాయణా వెరచి వచ్చితి మరి వేగమె రావే నన్ను మరచి పోకు నారాయణా అండజ వాహన పుండ...
శ్రీశైలము చిదానందముశివ దేవుని సింహాసనము//, తెలుగు భజన పాటలు //, devotional songs
Переглядів 58014 годин тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ శ్రీశైలము చిదానందము శివ దేవ నటరాజ సింహాసనము నీవు నేను ఒకటేలే శూలపాణి ఇది సత్యము ఇది నిత్యము నీలవేణి కడలిని మదియించినపుడు గరళము సేవించినావూ జగమునే కాపాడే నీలకంఠుడవు నీవు నిను మించిన స్వామి లేడు గౌరి నాథా నిన్నే నమ్మి యున్నాము స...
జయ జయ వీరాంజనేయ జయహే బాహుబలాయ//, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 1,1 тис.16 годин тому
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ అగ్గిదొర సినిమాలో పిలిచిన పలికేవు స్వామీ పాట స్టైల్ జయ జయ వీరాంజనేయ జయహే బాహుబలాయ కేసరి తనుజా శ్రీరామానుజ కనరావ అజతేజా శ్రిత జన పూజా జయ కపిరాజా గైకొనుమా మా పూజా అంగధ మిత్రా పింగళ నేత్రా అంజనీ వరపుత్రా పరమ పవిత్రా పుణ్య చరిత్రా...
శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శివా //, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 57416 годин тому
శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శివా //, తెలుగు భజన పాటలు//, devotional songs
అమితానందం పరమానందం అయ్యప్పా //, తెలుగు భజన పాటలు //, devotional songs
Переглядів 40319 годин тому
అమితానందం పరమానందం అయ్యప్పా //, తెలుగు భజన పాటలు //, devotional songs
పరమేశు రాణి రావే అనురాగవల్లి నీవే//, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 1,1 тис.19 годин тому
పరమేశు రాణి రావే అనురాగవల్లి నీవే//, తెలుగు భజన పాటలు//, devotional songs
శబరి కొండలపైన వెలసిన హరిహర తనయా అయ్యప్పా//, తెలుగు భజన పాటలు //, devotional songs
Переглядів 54921 годину тому
శబరి కొండలపైన వెలసిన హరిహర తనయా అయ్యప్పా//, తెలుగు భజన పాటలు //, devotional songs
చల్లని మాయమ్మా మము చల్లగ చూడవమ్మా //, తెలుగు భజన పాటలు //, devotional songs
Переглядів 2 тис.21 годину тому
చల్లని మాయమ్మా మము చల్లగ చూడవమ్మా //, తెలుగు భజన పాటలు //, devotional songs
అమ్మా భవాని నిన్నే మది నమ్మి నామమ్మ //, తెలుగు భజన పాటలు //, devotional songs
Переглядів 615День тому
అమ్మా భవాని నిన్నే మది నమ్మి నామమ్మ //, తెలుగు భజన పాటలు //, devotional songs
విర్రవీగుట వెర్రి తనము విధిని గెలుచుట ఎవరి తరము//, తెలుగు భజన పాటలు //, devotional songs
Переглядів 1,1 тис.День тому
విర్రవీగుట వెర్రి తనము విధిని గెలుచుట ఎవరి తరము//, తెలుగు భజన పాటలు //, devotional songs
రావయ్య మా ఇంటికి అయ్యప్పా//, తెలుగు భజన పాటలు //, devotional songs
Переглядів 1,2 тис.День тому
రావయ్య మా ఇంటికి అయ్యప్పా//, తెలుగు భజన పాటలు //, devotional songs
ఇద్దరి తల్లుల ముద్దుల గణపతి//, తెలుగు భజన పాటలు //, devotional songs
Переглядів 2,3 тис.День тому
ఇద్దరి తల్లుల ముద్దుల గణపతి//, తెలుగు భజన పాటలు //, devotional songs
జై జై శ్రీ ఆంజనేయా నీ నామం మధురం అభయాంజనేయ//, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 802День тому
జై జై శ్రీ ఆంజనేయా నీ నామం మధురం అభయాంజనేయ//, తెలుగు భజన పాటలు//, devotional songs
నంది మీద శంకరుడు శివ నందినెక్కి వస్తాడు //, తెలుగు భజన పాటలు //, devotional songs
Переглядів 2 тис.14 днів тому
నంది మీద శంకరుడు శివ నందినెక్కి వస్తాడు //, తెలుగు భజన పాటలు //, devotional songs
అమ్మవారి పాదము ఆనంద నిలయము//, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 1,4 тис.14 днів тому
అమ్మవారి పాదము ఆనంద నిలయము//, తెలుగు భజన పాటలు//, devotional songs
ఓ.... మాధవా... ఓ.... కేశవా..... //, తెలుగు భజన పాటలు//, devotional songs
Переглядів 1,3 тис.14 днів тому
ఓ.... మాధవా... ఓ.... కేశవా..... //, తెలుగు భజన పాటలు//, devotional songs
దేహమే దేవాలయం //, అప్పన్న దొర గారి తత్వ గీతాలు //,తెలుగు భజన పాటలు //,devotional songs
Переглядів 1,7 тис.14 днів тому
దేహమే దేవాలయం //, అప్పన్న దొర గారి తత్వ గీతాలు //,తెలుగు భజన పాటలు //,devotional songs
శ్రీ దుర్గా కదిలి రావమ్మా మా ఇంటికి//, తెలుగు భజన పాటలు//,, devotional songs
Переглядів 2,4 тис.14 днів тому
శ్రీ దుర్గా కదిలి రావమ్మా మా ఇంటికి//, తెలుగు భజన పాటలు//,, devotional songs
Very good easy to singing this song all..tq so much..posting
చాలా చాలా బాగా పాడారు 🌹☘️🌹☘️🌹🎉🎉🎉🌹🙏
నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర చాలా బాగా పాడారు సూపర్ సాంగ్ సూపర్ ధన్యవాదములు
మంచి స్టైల్ లో చాలా చక్కని పాట పాడి వినిపించారు చాలా బాగుంది సూపరండి ధన్యవాదములు
🙏🙏🌺🌺 ఓం నమః శివాయ నమః🌺🌺🙏🙏 రెడ్డి గారి పాట మధురం అప్పన్న దొర గారి కావ్యం కమనీయం🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా చాలా అద్భుతంగా ఆలపించారు సార్ చాలా బాగుంది ధన్యవాదాలు❤❤❤
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏
చాలా చాలా బాగుందండి చాలా చక్కగా పాడారు
Nice
చాలా.చాలా.చాగాపాడారు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤
👌👌👌💙👌
👌👌👌👌👌👌
Nice
రెడ్డిగారు మీ పాటలు చాలా బాగుంటాయి నేను చాలా విన్నాను నేర్చుకొని మా ఊరిలో ఉన్న అమ్మవారి గుడి దగ్గర నేను పాడాను
రోజూ చాలా బాగా పాడారు అనే మాటలు చాలవేమోనండి కానీ అంతకన్నా మాటలు లేవు పాట చాలా బాగా పాడారు సూపర్ ధన్యవాదములు
చాలా చాలా చక్కగా పాడారు సార్ చాలా బాగుంది❤
🙏🙏🌺🌺 జై భవాని మాత కీ జై🌺🌺🙏🙏 రెడ్డి గారు చాలా చక్కగా పాడారు అండి సూపర్🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా చాలా బాగా పాడారు 🌹☘️🌹☘️🌹🎉🎉🎉🎉🌹🙏
Super
Thank u sir 💐💐
Chala chala bagundi sir 🎉🎉🎉🎉🎉
Tq 💐💐
చాలా చాలా అద్భుతంగా పాడారు సార్ చాలా బాగుంది❤❤❤
Tq sir 💐💐
సూపర్ సాంగ్ 👌👌గుడ్ సింగింగ్ సార్ 👌👌
Tq💐💐
శనివారం ఉదయం వేళ వేంకటేశ్వర స్వామి వారి పాట పాడి వినిపించారు చాలా బాగా పాడారు ధన్యవాదములు ఓం నమో వేంకటేశాయ నమః గోవిందా గోవిందా సూపర్
వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏💐💐
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Tq💐💐
🙏🙏🌺🌺 ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా హరి గోవిందా🌺🌺🙏🙏 బాణీ చాలా బాగుంది రెడ్డి గారు పాట చాలా చక్కగా పాడారు అండి🙏🙏
Tq sir 💐💐
చాలా చాలా బాగా పాడారు 🌹☘️🌹☘️🌹🎉🎉🎉🌹🙏
Tq💐💐
Chala baga paadinaru sir..👌👌
Tq💐💐
సూపర్ లిరిక్స్ సార్ గుడ్ సింగింగ్ 👌👌
Tq💐💐
సూపర్ సార్ 👌👌
Tq💐💐
పాట చాలా బాగుంది సార్ లిరిక్స్ పెట్టడానికి అవకాశం ఉందేమో చూడండి
అంబా రుద్రాణి భద్రకాళీ భగళా జ్వాలాముఖి వైష్ణవి బ్రాహ్మణి త్రిపురాంతకి సురానుతా దేదివ్య మనోజ్వలా చాముండి శ్రిత రక్ష పోస జననీ దాక్షాయణి పల్లవీ చిద్రూపిణీ పరదేవతా భగవతి ..శ్రీ రాజరాజేశ్వరి.. అమ్మా!...భగవతి శ్రీ రాజరాజేశ్వరి.. అమ్మ రావే దుర్గమ్మ రావే మమ్మేలు మాయమ్మ వేగరావే కంచి కామాక్షమ్మ మధురా మీనాక్షమ్మ కలకత్తా కాళిమాత కాపాడగ రావమ్మ అమ్మలగన్న అమ్మవు నీవె తల్లీ మాకందరకు దేవతవే దేవీ విజయవాడ నగరమందు తల్లీ కొండ శిఖరమందు వెలశావు దేవీ మా తప్పులుంటే తల్లీ మన్నించవమ్మ దేవీ మా తప్పులు క్షమియించి దీవించగ రావమ్మ పులివాహన మెక్కినావు తల్లీ మహిషాసుర మర్ధినివే దేవీ కలకత్తాలోన నీవు తల్లీ కాళిమాతవైనావు దేవీ అండ పిండ బ్రహ్మండం నిండియున్న మాతల్లి ఎందు దాగున్నావో యిందు రావె మాయమ్మ
@వివిరెడ్డి1 మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై గా పాట లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదాలు గురువు గారు
చాలా చాలా ధన్యవాదములు శ్రీరామ్ 💐💐
వివి రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారములు చాలా చక్కగా పాడారు ధన్యవాదములు❤
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
గురువుగారు దొరబాబు గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, జై శ్రీరామ్ జై శ్రీరామ్
చాలా చాలా ధన్యవాదములండీ 💐💐
అద్భుతంగా ఉంది సార్ చాలా బాగుంది..
Thank u bro 💐💐
శుక్రవారం రోజు మంచి అమ్మవారి పాట పాడి వినిపించారు ధన్యవాదములు జై కనకదుర్గ మా తాకి జై
చాలా చాలా thanks amma 💐💐
చాలా మంచి పాట బాగా పాడారు ధన్యవాదములు
Thank u 💐💐
చాలాచక్కగా పాడారు సార్ 🌹🌹🌹🌹🌹🌹🌹
Thank u sir 💐💐
Super
Thank u sir 💐💐
సూపర్ సార్ 🙏🙏🙏💐💐💐
Thank u sir 💐💐
🙏🙏🌺🌺 జై భవాని మాత కీ జై🌺🌺🙏🙏 రెడ్డి గారి పాటే అమ్మవారికి కనకాంబరాల తోట 🌺🌺 మరి విందామ ఈ పాట ఈ పూట🙏🙏
Thank u sir 💐💐
చాలా చాలా చక్కగా పాడారండి
Thank u sir 💐💐
చాలా చాలా చక్కగా పాడారు సార్ చాలా బాగుంది❤❤❤
Thank u sir 💐💐
చాలా చాలా బాగా పాడారు 🌹☘️🌹☘️🌹☘️🌹🎉🎉🎉🎉🌹🙏
Tq💐💐
Super sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Tq💐💐
❤❤❤❤❤❤❤❤❤
Tq💐💐
🎉super guruvugaru
Thank u sir 💐💐
హెయిర్ స్టైల్ అండి పాట ఏ రాగం
సంగీతం తెలియదు సార్ 🙏🙏💐💐
సూపర్ సార్ పాట మంచిగా వుంది లిరిక్స్ కూడా బాగా రాశారు , బాగా అర్థం అయ్యే విధముగా స్లోగా పాడారు
Thank u so... Much 💐💐
❤❤❤
Tq sir 💐💐