సంపూర్ణ భగవద్గీత 7 వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం || Bhagavad Gita Telugu || RP patnaik

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • సంపూర్ణ భగవద్గీత 7 వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం
    #sampoornabhagavadgita
    #rppatnaik
    #bagavathgitachapter07
    #BhagavadGitaTelugu
    Voice: R.P.Patnaik
    Visuals: JanakiRam
    Original Text: Swamy MukundaNanda ji
    Telugu Translation: B Divakar of JK Yog
    Sound recorded and mixed by: ChandraMouli
    Studio: DD Movies (Kokapet, Hyderabad)
    Keyboards: Busam Manoj
    Omkaram recited by: Satya Yamini
    Editing Supervisor : Gautam Patnaik
    Edited By : Dhileep Kumar
    VFX : Srinivas Vasanthala
    Associate Director : Ramakrishna Garaga
    Marketted by : Bolisetti Raghuram (Cosmic Media)
    Bhagavad Gita translation text for this video is taken from Swami Mukundananda ji’s (swamimukundana...) Gita commentary website www.holy-bhaga...

КОМЕНТАРІ • 214

  • @appalarajuboddu3872
    @appalarajuboddu3872 Місяць тому +2

    జై శ్రీ కృష్ణ భగవాన్ 🙏🌹🙏

  • @naveenlovely913
    @naveenlovely913 6 місяців тому +49

    🙏🏻సార్ మీరూ 700 శ్లోకాలతో ఒక్క పూర్తి భగవత్ గీత చెయ్యాలి మీ వాయిస్ నాకు చాలా ఇష్టం sp బాలు గారు ఉండిఉంటే ఆయన చేస్తారేమో అనుకున్న కానీ ఆయన లేరు 🙏🏻 ఇప్పుడు మీరూ మాత్రమే చెయ్యాలి నా మనవి 🙏🏻హరేకృష్ణ 🕉️🚩

  • @sakunthalarani420
    @sakunthalarani420 6 місяців тому +24

    వాడుక భాషలో,అందరికీ అర్థం అయ్యే రీతిలో,,మి వ్యాఖ్యానం,,,గీతా సారం,సంపూర్ణంగా,,అర్థం చేసుకుంటున్నాము,,ధన్యులం!!

    • @sivacine-edits5118
      @sivacine-edits5118 6 місяців тому

      తెలుగు నేర్చుకొండీ ఆచార్య

  • @pvvlakshmi7019
    @pvvlakshmi7019 6 місяців тому +1

    RP గారూ... భగవద్గీత ను చాలా చక్కగా వివరిస్తున్నారు ,మా జన్మ ధన్యం అవుతుంది ,మీరు చెప్పే భగవద్గీత వినడంద్వార , హృదయపూర్వక ధన్యవాదములు "ఆర్ పి గారు "🙏

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 6 місяців тому +11

    7 అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం గురించి అర్థమయ్యేలాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు మహాత్మా 🙏🙏 ఓం శ్రీమద్భగవద్గీత నమః

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 6 місяців тому +17

    శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.!
    మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది.
    ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
    భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏

    • @prabhakarganugu6394
      @prabhakarganugu6394 6 місяців тому +1

      ఓం కిష్ణం వందే జగద్గురుం

  • @NareshNaresh-pf2re
    @NareshNaresh-pf2re 6 місяців тому +7

    హరే రామ హరే రామ రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🙏🙏🙏🙏

  • @jcreddy108
    @jcreddy108 6 місяців тому +17

    R P గారు, ఇదేవిధముగా 18 అధ్యయాలు లొ ఉన్న శ్లోకాలు కూడా చేయగలరు అని ప్రార్థిస్తున్నాను 🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 6 місяців тому +7

    Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice..
    🙏🙏🙏🙏🙏
    శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా తన దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి...అందుకు ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఇచ్చిన శ్రీ జానికిరాం గారికి.. మా హృదయ పూర్వక అభినందనలు.. ప్రణామములు.!
    🙏🙏🙏🙏💐💐💐💐

  • @gopinaidupappu502
    @gopinaidupappu502 6 місяців тому +2

    మీ వాయిస్ వింటుంటే సంజయుడు గొంతుక కూడా ఇలానే ఉండదేమో అని అనిపిస్తుంది సర్ , గ్రేట్

  • @Kvrao75
    @Kvrao75 6 місяців тому +4

    హరేకృష్ణ హరేకృష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే

  • @deekondagoutham7881
    @deekondagoutham7881 6 місяців тому +4

    అద్భుతమైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణ , తెలుగు భాషని ఇలా పలకాలి అనేలా మీ గొంతు..
    భగవద్గీత అధ్యాయాలని తాత్పర్యం మాత్రమే చెప్పాలి అనే మీ ఆలోచన అద్భుతం..
    సమయం కేటాయించలేని వాళ్ళకి, భగవద్గీత వినడానికి ఇదొక గొప్ప సాధనం.
    మీకు శతకోటి నమస్కారాలు సార్🙏

    • @ratnamkadali
      @ratnamkadali 6 місяців тому

      🕉🕉🕉🙏🙏🙏

  • @monisha5gun
    @monisha5gun 6 місяців тому +4

    మీ వాయిస్ చాలా బాగుంది, మీరు చెప్పేవిధానం చాలా చాలా బాగుంది🙏🙏🙏🙏🙏

  • @chiguruyellam6233
    @chiguruyellam6233 6 місяців тому +4

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏

    • @Chandu0404
      @Chandu0404 6 місяців тому

      First part lo pettaadu pdf link

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu6438 6 місяців тому +2

    సనాతన బీజం 🙏🙏 కులం మతము నాకు అతీతుడు శరణాగతి చేసినవారు భగవంతునిపై అన్యానభక్తి 🙏 తెలుగు లో అనువాదం చాలా చక్కగా వివరించారు గురువుగారికి ధన్యావాదాలు 🙏🙏👌👍

  • @AnanthuKatila
    @AnanthuKatila 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏🙏🙏 నమో భగవతి వాసుదేవాయ పురుషోత్తమాయ నమోస్తుతే 🙏🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ నమోన్నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 2 місяці тому +1

    Hare krshn

  • @vittalkapse8587
    @vittalkapse8587 6 місяців тому +2

    భగవద్గీత మనిషి జీవితానికి మాన్యువల్ లాంటిది, ఇది అందరు చదివి మరియు పాటించవలసిన గ్రంధం. ఇది కలియుగంలోని మనిషి కోరకే భగవంతుడు చెప్పాడు. మనిషి జీవితం సాపిగా మరియు ఆనందంగా సాగిపోవడానికి ఇంతకంటే మంచి గ్రంథం లేదు. సర్ మీ ప్రయత్నం అద్భుతం, అమోఘం, అనిర్వచ్నీయం.

  • @aanand2695
    @aanand2695 6 місяців тому +2

    ఇప్పుడు సౌండ్ చక్కగా ఉంది Sir🙏
    ప్రశాంతం గా విన గలుగుతున్నాము🤗
    ధన్య వాదములు🙏💐

  • @Amar-786
    @Amar-786 6 місяців тому +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @ShivPrasad-mj2pc
    @ShivPrasad-mj2pc 6 місяців тому +2

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 5 місяців тому

    Swami your Vyakhya is excellent jai Sri Ram jai Sri Krishna jai Bharat Mata

  • @vsrmurty9215
    @vsrmurty9215 6 місяців тому +2

    Om నమో శ్రీ Bhagavate వాసుదేవ య Nemaha శ్రీ krishnam vamde jagadgurm 🙏🙏🙏🎉🎉🎉

  • @merugubhagya255
    @merugubhagya255 6 місяців тому +3

    🚩🙏🙏కృష్ణం వందే జగద్గురుమ్🙏🙏🚩

  • @itsourheaven2814
    @itsourheaven2814 6 місяців тому +1

    🙏🙏🙏 jai sreekrishna

  • @yaminitirumalasetty2749
    @yaminitirumalasetty2749 6 місяців тому +1

    🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌 Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu garu🙏

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 6 місяців тому +2

    జై శ్రీ కృష్ణ ❤🙏🌺🌺🌺🙏🌿

  • @deekondagoutham7881
    @deekondagoutham7881 6 місяців тому +7

    ఓంకారం BGM volume e video లో తగ్గించినది అని ఎంత మంది గమనించారు..
    RP Sir, thanks for listening to audience comments🙏

  • @ramaswamy1823
    @ramaswamy1823 6 місяців тому

    Ome Sri Mathre Namah Parvathy Pathaye Namah shivaya gurave namah 🙏🌺🌹🌺🌹🌺🙏🌹🌺🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 6 місяців тому +4

    🚩 కృష్ణం వందే జగద్గురుం 🚩🙏🙏

  • @dr.gummadavellisrinivasayu3967
    @dr.gummadavellisrinivasayu3967 6 місяців тому +1

    హరే కృష్ణ.... పట్నాయక్ గారికి శుభాభినందనలు

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 6 місяців тому +2

    BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.!
    BHAGAVADHGITHA is like a bouquet composed
    of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.!
    Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.!
    This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!

  • @ramanayv2683
    @ramanayv2683 5 місяців тому +1

    రాగ ద్వేషాల మూలము మొహము . ఆ మొహము ను జయించిన వాడు రాగ ద్వేషాల కు అతీతుడు అనే సత్యాన్ని చక్కగా వివరించారు RP గారు 👏👏🙏🙏

  • @deepika6848
    @deepika6848 6 місяців тому +2

    Krishnam vandhe jagadhgurum🕉

  • @srinureddy4731
    @srinureddy4731 6 місяців тому +2

    🌼🌸🙏ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః🙏🌸🌼

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 6 місяців тому +1

    శుభోదయం శుభమస్తు vijayostu.

  • @manikandregula251
    @manikandregula251 6 місяців тому +2

    హరేకృష్ణ 🙏🙏

  • @LakshmiLakshmi-yv7cn
    @LakshmiLakshmi-yv7cn 6 місяців тому +1

    అయ్యో శివశివ తండ్రి కొత్త కొత్త సందేహాలు కాదయ్యా ఈ ప్రశ్నలు సమాధానం 😔🙏

  • @A.S.shooooo
    @A.S.shooooo 6 місяців тому +1

    రాధే రాధే జై శ్రీ కృష్ణ 🚩🚩🚩

  • @sivamoon6912
    @sivamoon6912 3 місяці тому

    శుభోదయం గురువుగారు 🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 6 місяців тому

    💞💎🍀🙏 Hare Krishna 🙏🍀💎💞

  • @chakradhar6809
    @chakradhar6809 6 місяців тому

    Krishnam vande jagadgurum🙏🙏🙏🙏💐💐

  • @GangaRaoBathina-ri2sx
    @GangaRaoBathina-ri2sx 6 місяців тому +3

    అదిగదిగో ఎగురుతోంది సప్తవర్ణ కాంతి పతాక
    వినువీధిని విహరిస్తోంది మన జాతికి జైత్ర పతాక
    గతయుగాల చరిత్ర మొత్తం మన జాతికి గర్వకారణం
    ఆధ్యాత్మిక వారసత్వమే ఆరిపోని అఖండ దీపం
    ఆదిత్యుని అవతారంలో వెలుగుతోంది నింగిని నిత్యం
    మండే ఆ భాస్కర తేజం సత్యం మన ప్రత్యక్ష దైవం
    నిత్యమైన తన చైతన్యం సృష్టికదే మూలాధారం
    సప్తవర్ణ క్షీరసాగరం ఓంకార ప్రణవ విహారం
    బ్రహ్మ విష్ణు శివ స్వరూపం త్రివిక్రమం తన ఆహార్యం
    అనునిత్యం మన భూ భ్రమణం సృష్టించును అమృత పవనం
    పచ్చదనం దానికి ప్రాణం ప్రభవించెను ఇల వైకుంఠం
    ఉచ్ఛ్వాసం అమృత పానం నిశ్శ్వాసం విష విన్యాసం
    వాయు లీనమయ్యే ప్రాణం పొందునులే ఈశ్వర దేహం
    చాతుర్వర్ణాశ్రమాలనే సనాతనపు ధర్మం కోసం
    బ్రహ్మత్వంతో అలరారే భరత భూమి వెలిసెను సత్యం
    పరమేశుని ఆలోచనతో ప్రభవించిన పవిత్ర భూమి
    వేదాలే ప్రమాణికంగా వర్ధిల్లిన వైదిక భూమి
    ఆధ్యాత్మిక విద్యతో నిత్యం అలరారిన భగవధ్భూమి
    విశ్వశాంతి కోరుకునే తత్త్వ మార్గదర్శిత భూమి
    త్యాగాలకు సైతం వెరవని తెగువ ఉన్న కర్మ భూమి
    భరత భాగ్య విధాతలంతా బ్రహ్మత్వం పొందేందుకు
    యుగయుగాల ధర్మం నిలిపే యోగులనందించిన భూమి
    చేయందరు కలపాలి మన సంకల్పం తెలపాలి
    పదమందరు కలపాలి మన ప్రాముఖ్యత తెలపాలి
    గళమందరు కలపాలి మన ఘన కీర్తిని నిలపాలి
    జయహో జయహో జయ జయ జయహో జయ భారత్
    జయహో జయహో జయ జయ జయహో జయ భారత్!
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnipatnaik6877
    @chinnipatnaik6877 6 місяців тому +1

    JAI KRISHNA

  • @ramansirikonda504
    @ramansirikonda504 6 місяців тому +1

    Om namo bhagavate vasudevaya namaha 🙏🙏🙏🙏🙏

  • @iam_raj_talari9590
    @iam_raj_talari9590 6 місяців тому +1

    Jai shree krishna ❤

  • @avsntechnologies3650
    @avsntechnologies3650 6 місяців тому

    JAI SRI KRISHNA MEE KRUSHIKI AA DEVA DEMUNI ASSISSULU MEEKU UNDUGAKA

  • @padmavathidevi349
    @padmavathidevi349 6 місяців тому

    Aaaahaa Inka Inka vinaali and appude ayipoyindhaa anipinchelaa undhi Andi Mee Bhagavadgita Vyakhyaanam Dhanyosmi🙏🌹🌹🌹🙏

  • @ramuboggaram
    @ramuboggaram 6 місяців тому +3

    జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే.

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 6 місяців тому +1

    Jai Sri ram jai Sri Krishna 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @chandrakalas-zl5qr
    @chandrakalas-zl5qr 6 місяців тому

    Dhanyavadalu sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sanjeevbangari8853
    @sanjeevbangari8853 6 місяців тому

    Jai shree Krishna 🙏🙏🙏🙏🙏

  • @chandrikaprabhakar4536
    @chandrikaprabhakar4536 6 місяців тому

    Kruthagnathalu Sir Jai Sree Ram

  • @pentakotasathayanarayana6723
    @pentakotasathayanarayana6723 6 місяців тому

    Hara krishna

  • @buchibabub1189
    @buchibabub1189 6 місяців тому

    Thank you Sir from a first time Bhagavad-Gita listener.

  • @jitendranath4425
    @jitendranath4425 6 місяців тому

    💐🌹🎉 SIR .. JAI SRI KRISHNA 🙏🏻

  • @Jr_1720
    @Jr_1720 6 місяців тому +1

    కృష్ణం వందే జగద్గురుం 🙏🙏

  • @chanduthekrivi445
    @chanduthekrivi445 6 місяців тому

    Hare Rama Hare Krishna.... Excellent RP sir !!!

  • @aganeshkumar2394
    @aganeshkumar2394 6 місяців тому

    Hare Krishna 🙏🙏

  • @krishnaxyz1618
    @krishnaxyz1618 6 місяців тому

    Jay shree krishna

  • @srichandanasuthram
    @srichandanasuthram 6 місяців тому

    Krishnam vandhe jagadhgurum

  • @SeshaveniEdupuganti
    @SeshaveniEdupuganti 6 місяців тому

    🙏🙏🙏 జై శ్రీకృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు 🙏🙏🙏🙏🙏

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada5099 6 місяців тому +1

    పరమాత్మ ను దర్శంచుకున్నంతా అనుభూతి కలుగుతుంది చక్కగా వివరించారు జై గీత జై శ్రీకృష్ణ

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 6 місяців тому

    Hare krishna

  • @siri8120
    @siri8120 6 місяців тому +2

    Jai shree ram jai shree krishna

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 6 місяців тому

    Namaskaram 🙏🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️

  • @venkataramana-wz2li
    @venkataramana-wz2li Місяць тому

    Dhanyavadamulu !

  • @telugulatestmovies2941
    @telugulatestmovies2941 6 місяців тому

    Sir meru Garuda Puranam cheptye vini dhanyulamu Avuthamu sir

  • @ananthmamidi5112
    @ananthmamidi5112 6 місяців тому +1

    Hare krisna
    🙏🙏🙏🙏🙏

  • @tkpatnaik
    @tkpatnaik 6 місяців тому

    Gyana vigyana yogam nicely explained.
    Hare Krishna .

  • @sambamurthyrajugottumukkal5625
    @sambamurthyrajugottumukkal5625 6 місяців тому +1

    Hare Krishna Hare Krishna Hare Krishna.

  • @arunkumarbashetty9585
    @arunkumarbashetty9585 6 місяців тому

    Miru cheptuntee manasulo nundi edo teliyani badha kalugutundi....aa devunni manam asalu entha miss avuthunnamoo...Thank you so much for your efforts andi....Me prayatnam chala jeevithalanu kadilinchi bhagavat bhaktiki paatrulanu chestundi...Jai srikrishna

  • @YirlaSrinuvasu
    @YirlaSrinuvasu 6 місяців тому

    సార్ 1స్ట్ ఎపిసోడ్ బాగ్రౌండ్ ముసిక్ బాగుంది

  • @malleshm439
    @malleshm439 6 місяців тому

    జై శ్రీ రామ్ 🕉️🕉️🕉️జై శ్రీ కృష్ణ 🕉️🕉️జై సనాతన ధర్మ 🕉️🕉️🙏🏻🙏🏻

  • @gksubbuofficial7634
    @gksubbuofficial7634 6 місяців тому

    నిజంగా చాలా చాలా బాగా బాగుంది చెప్పే విధానం

  • @naveenlovely913
    @naveenlovely913 6 місяців тому +1

    🚩🕉️🙏🏻 హరేకృష్ణ 🙏🏻🕉️🚩 సూపర్ RP పట్నాయక్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🏻

  • @EswarJ-ri2qc
    @EswarJ-ri2qc 3 місяці тому

    Tq sir, Simplified Githa for this genaration 🎉

  • @yedukondalukoppisetti9185
    @yedukondalukoppisetti9185 6 місяців тому

    Jy srikrishna

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 6 місяців тому

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare ❤Hare Rama Hare Rama Rama Rama hare hare

  • @arunkumarbashetty9585
    @arunkumarbashetty9585 6 місяців тому

    Mee ucharana mariyu shraddalu amogham andi

  • @sivacine-edits5118
    @sivacine-edits5118 6 місяців тому

    wonderful sir and pleasant voice keep it up sir

  • @basavapoornakasaraneni5035
    @basavapoornakasaraneni5035 6 місяців тому

    Guruvugaaru🙏🙏Voice👌👌

  • @sadhana6959
    @sadhana6959 6 місяців тому

    ❤janaki Ram dwara edhi vuntunna kruthagnathalu❤ I nka bakthi video s cheyyandi 🙏🙏

  • @PraveenReddy-zi3ki
    @PraveenReddy-zi3ki 6 місяців тому

    Bro you are voice is nice explain is clear we are understanding easily

  • @ganeshphaniteja9429
    @ganeshphaniteja9429 6 місяців тому

    Thank you sir

  • @srivilas999
    @srivilas999 6 місяців тому

    🕉️Sri Vishnu rupaaya Namah shivaya 🙏🙏🙏

  • @ratnamkadali
    @ratnamkadali 6 місяців тому

    Thanks you so much....R..p

  • @KrishnaKumar-rw8is
    @KrishnaKumar-rw8is 6 місяців тому

    RP గారు, మీ వాయిస్ చాలా బాగుంది. చిన్న మనవి శ్లోకా లతో సహా వుంటే.. విన్న కొద్ది శ్లోకం కూడా నోటికి వస్తుంది.

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 6 місяців тому

    జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ

  • @srinivasM1994
    @srinivasM1994 6 місяців тому

    Edi highlights sir ❤

  • @RajeshwerThamboor
    @RajeshwerThamboor 6 місяців тому

    Jaysirekar jay

  • @KARTHEEK_N_B_S_KUNALA
    @KARTHEEK_N_B_S_KUNALA 6 місяців тому

    thanks sir

  • @jannibalakrishna3708
    @jannibalakrishna3708 6 місяців тому

    Thank you... Sir

  • @myyogi999
    @myyogi999 6 місяців тому

    ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @lakshmichintalapati4309
    @lakshmichintalapati4309 6 місяців тому

    Elage slokalu ela chadavalo kuda episodes cheyyandi sir

  • @girishyadav5829
    @girishyadav5829 6 місяців тому

    Good video

  • @sudarsanamvijayasyamprasad1875
    @sudarsanamvijayasyamprasad1875 6 місяців тому

    👌 Good explanation. 🙏

  • @sdkhaja2092
    @sdkhaja2092 6 місяців тому

    ❤❤ భగవత్ గీత సర్వ మానవాళి మనుగడకు అవసరమైన జ్ఞానం ❤❤
    సర్వేజనా సుఖినోభవంతు.
    నా ఫీడ్ బ్యాక్ కొంచెం స్లో ప్లే ఉంటే బాగుంటుంది. 🙏🙏

  • @kumargolla8570
    @kumargolla8570 6 місяців тому

    Jai Shree Krishna. R. P sir, may Lord Krishna fulfill your dreams.

  • @kolukulasudharani7596
    @kolukulasudharani7596 6 місяців тому

    TQ sir