YCP Mistakes: మళ్లీ మళ్లీ దొరికిపోతున్న వైసీపీ! తప్పు మీద తప్పుడు పనులు | YSRCP vs TDP | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2024
  • #ysrcpMistakes #ysrcp #ysjagan #ycplandmafia #appolitics #tdpvsycp
    YCP Mistakes: మళ్లీ మళ్లీ దొరికిపోతున్న వైసీపీ! తప్పు మీద తప్పుడు పనులు | YSRCP vs TDP | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 361

  • @pasupuletiprabhakar9944
    @pasupuletiprabhakar9944 9 днів тому +206

    జగన్ మన AP కి పట్టిన దరిద్రం.... పూర్తిగా పోవాలి....

    • @nanirajesh9379
      @nanirajesh9379 9 днів тому +6

      మిమ్మల్ని మార్చడం ఎవరి తరం కాదు😂​@@EndhukuRaa

    • @nanirajesh9379
      @nanirajesh9379 9 днів тому +3

      ​@@hemanth300సూపర్ అన్న బాగా అడిగావు 😅 ఎలక్షన్లకు ముందు వీళ్ళకి తెలియదా కూటమిగా పోటీ చేస్తున్నారు అందరూ కలిసి అని అప్పుడు గుడ్డలు విప్పుకొన్నారు వై నాట్ 175😂

    • @Humanrights-ze5gq
      @Humanrights-ze5gq 9 днів тому

      TDP vallu ma pawan ni thokkeyakunde unte adhe chalu.Next Nara lokesh ni CM ni cheyyataniki CBN ma pawan ni emaina chesthe assalu urukomu

    • @Vision-2047AP
      @Vision-2047AP 9 днів тому +3

      ​@@EndhukuRaa 40% vote bank unna meeru em peekkunnaa.. Peekeedhi emi leedhu... First dhochukunna vaatiki leekkalu cheppalsindhee..

    • @nanirajesh9379
      @nanirajesh9379 9 днів тому +2

      @@Humanrights-ze5gq నారా లోకేష్ కి ఇంకా టైం ఉంది అన్న ఆయన ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది కంగారు పడకండి మనకి అవకాశం వస్తుంది

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 9 днів тому +195

    2019లో ఇలాంటి వాడిక మనం ఓటు వేసింది , అని గుర్తుకు వచ్చే ప్రతిసారి , మన మీద మనకే అసహ్యం వేస్తుంది అన్న , నాకు తెలిసి ఇంక వైసిపి గెలవదు , అసలు ఆ పార్టీయే కనపడదు

    • @tirumalaraotiru4873
      @tirumalaraotiru4873 9 днів тому

      ​​@@EndhukuRaa maa psycho emi cheyyaledu waste gadu avinithi jalaga ani oppukoni development cheyyamani aduguthunnavu good realisation 😂

    • @interstellar2583
      @interstellar2583 9 днів тому +3

      ​@@EndhukuRaamee anna ni yenduku adagaledu

    • @boragamprameela2813
      @boragamprameela2813 9 днів тому +3

      ​@@EndhukuRaanennu e cheppu to kottali ra ..meeru Mararu

    • @boragamprameela2813
      @boragamprameela2813 9 днів тому +1

      @@EndhukuRaa neeku picha June avvaledu juli pensions adugutunnav ...June pensions ayite andariki echaru so ne cheppu to nuvey kottuko..

    • @boragamprameela2813
      @boragamprameela2813 9 днів тому

      @@EndhukuRaa Juli raledu monna ne ga pramanasveekatam ayyindi appude edichestaremi ra babu wait firs pratti jilla lo ycp palace enta Karcher ayyindo cheppamanu lekapite jagan gadini guddaludadisi kodatam

  • @sureshnagam3720
    @sureshnagam3720 9 днів тому +83

    ఈ పేద బిడ్డ జలగడు & బ్యాచ్ అవినీతి, అక్రమకట్టడాలు అంతంతామాత్రమే😮

  • @srisaisubhodayaaestates8194
    @srisaisubhodayaaestates8194 9 днів тому +20

    YCP
    Party 100 రాక్షసుల తో సమానం
    కాబట్టి
    YCP పార్టీ ఇంక ఆంధ్రాలో ఉండకూడదు
    చాలా ప్రమాదం

  • @vardhangolukonda3350
    @vardhangolukonda3350 9 днів тому +91

    ఏదోలే అన్న..., మా అన్న 30 సంవత్సరాల అధికారంలో ఉంటాడు అనుకున్నాము... పర్మిషన్లు ఎప్పుడు తీసుకుంటే ఏమైంది లే అనుకున్నాము ఈలోపు జనాలు మమ్మల్ని మింగారు....😅😂

  • @boddepallideepa5997
    @boddepallideepa5997 9 днів тому +110

    ఇలాంటి చెత్త నాయకుడు బహుశా ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని అనుమానం వస్తుంది

    • @narasimhalakshmi6142
      @narasimhalakshmi6142 9 днів тому +2

      Jail Reddy ki
      Jail Reddy ee satti in corruption

    • @interstellar2583
      @interstellar2583 9 днів тому +2

      ​@@EndhukuRaa ycheap

    • @boragamprameela2813
      @boragamprameela2813 9 днів тому

      ​@@EndhukuRaasiggu laza undadenti ra meeku me ycp yedavalu ayyiundi pakkodini antaneki..

    • @sairajravikanti9984
      @sairajravikanti9984 9 днів тому +2

      ​@@EndhukuRaaanduke cbn 4 times cm ayadu jagan 2 time ke 11 seats great jagan

    • @BsureshBABU1
      @BsureshBABU1 9 днів тому

      ​@@EndhukuRaaippudu Jagan single eey kadaa😂😂😂😂

  • @venkateswararao6211
    @venkateswararao6211 9 днів тому +38

    అబద్దాలు వినీ వినీ నిజాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు.
    దొరికిన తరువాత సమర్ధించు కోవట మే ఇది

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 9 днів тому +52

    First like
    ఒక తప్పు కాదు కదా వైసిపి ప్రభుత్వం చేసింది

  • @hariprasadhari342
    @hariprasadhari342 9 днів тому +17

    ప్రభుత్వ స్థలాల్లో 33 సంవత్సరములు లీజు. సంవత్సరమునకు 1000 రూపాయలు. 33 సంవత్సరములకు 33,000 రూపాయలు. పేద పార్టీ గదా! అన్ని పార్టీ కార్యాలయాలు ప్యాలెస్ లే. అన్నీ కూల్చేస్తే దరిద్రం వదులుతుంది. అవి గూడ ప్రజాధనం తో నే కట్టి ఉంటారు. ప్రభుత్వం కూల్చివేత చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు.

    • @Ramesh17B
      @Ramesh17B 9 днів тому +1

      TDP Govt Vallu Ichina G.O adi, Vallu Okarakam Ga tappu cheasru anukovachu, Kani Ela miss use chestaru la anukoledu, kani YCP vallu chesaru... Fore More Detail Information Ramesh Kandula UA-cam channel with proofs.

    • @boddepallideepa5997
      @boddepallideepa5997 8 днів тому

      Kulchadam enduku new district ki elago collectorate buildings kattali kada vatini use cheskunte best time and money rendu save avuthay

  • @sre658
    @sre658 9 днів тому +24

    ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు మరో 30యేళ్లు మనమే తిరుగులేని మనదే రాజ్యం అనుకుని ఇష్టం వచ్చినట్టు కట్టేసారు ప్యాలస్లు. ఇలాంటి భవనాలు అబ్రాడ్ లో ఉంటాయి. వాటిని చూసి కట్టాడేమో! బహుశా స్విట్జర్లాండ్ అనుకుంటా!

  • @mohanpadakandla
    @mohanpadakandla 9 днів тому +14

    175 ప్యాలెస్ లు కట్టుకున్నాడు why not 175 అన్నాడు గుడ్ అనాలిసిస్ బ్రో శ్రీనివాసు గారు

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 9 днів тому +13

    అక్రమ కట్టడాలను అన్నింటినీ కోల్చెయ్యాలి, చట్టబద్ధంగా.

  • @srinivastadicherla1215
    @srinivastadicherla1215 9 днів тому +13

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో పాపం చేస్తే అలాంటి నాయకుడు దొరికాడు...

  • @truthseekerms
    @truthseekerms 9 днів тому +9

    బిల్డింగ్స్ అలాగే ఉంచి గవర్నమెంట్ ఆఫీసులకు వాడుకోవాలని చూస్తే కుదరదు. కోర్టుకు వైసిపీ వాళ్ళు వెళ్తే వాటిని మరలా వైసిపీ వారికే కేసుతేలే వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఇక కేసు తేలడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. బిల్డింగ్స్ లేకుండా చేస్తే ఇక కోర్టులు జోక్యం చేసుకోవు.

    • @qwerty-im8so
      @qwerty-im8so 9 днів тому +1

      S...Valle swatchadanga ichela cheste...ycp ki plus avtundi ...public benefit untundi

  • @hemasai175-f1o
    @hemasai175-f1o 9 днів тому +48

    వాళ్లు చేసినదే రైట్ .... రాజారెడ్డి రాజ్యాంగం

  • @srinivasarao4335
    @srinivasarao4335 9 днів тому +10

    అవినీతి చక్రవర్తి లక్ష కోట్ల తో లక్ష కోటలు (ప్యాలస్ లు ) కట్టుకుంటే దానిని తప్పు పడితే ఎలా?

  • @user-fi9kf6cs8d
    @user-fi9kf6cs8d 9 днів тому +13

    మీరు చెప్పింది 💯 % నిజం

  • @badribandaru7082
    @badribandaru7082 9 днів тому +9

    అది అనుభవానికి అజ్ఞానానికి ఉన్న తేడా... 🤷🏻‍♂️🤷🏻‍♂️

  • @boletrinadharao196
    @boletrinadharao196 9 днів тому +8

    ఆడు అన్ని తప్పులే చేసాడు 😂😂😂 ఇప్పుడు ఏమేమి బయట పడతాయో అని జడసుకుని చస్తున్నాడు 😂😂😂

  • @SuperThulasikrishna
    @SuperThulasikrishna 9 днів тому +12

    గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతూ ఉన్నారు.

  • @krishna2336
    @krishna2336 9 днів тому +8

    26 జిల్లా ల్లో 26 రాజమహల్ లు.... అభివృద్ధి అంటే ఇదేనేమో. శ్రీను గారు.. న్యూస్ కి మీకు కావలిసినంత మేటర్... ఈ తుగ్లక్ పాపాల పుట్ట పగిలిపోయింది. ఇంకా ఎన్ని రకాల పాపాలు బయటికి వస్తాయో.

  • @rambabunekkalapudi9129
    @rambabunekkalapudi9129 9 днів тому +2

    ఒక ప్రజాస్వామ్య దేశం లో ఇలాంటి ఆలోచన విధానం చాలా ప్రమాదకరం

  • @sai-yd7pg
    @sai-yd7pg 9 днів тому +23

    Papam Bidda 30 years as AP CM right. Ore Button Reddy we are not in Kingdom rule owle badako gaa 😂😅

  • @manikorabandi2802
    @manikorabandi2802 9 днів тому +1

    Yes meeru cheppindi 💯correct

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 9 днів тому +9

    T DP GOT PERMISSON

  • @DhanarajuChennamalli
    @DhanarajuChennamalli 9 днів тому +11

    Jai tdp

  • @Minnie_canada
    @Minnie_canada 9 днів тому +9

    Vamoo jagan vachi unthay Andhra bigar ayyadhi

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 9 днів тому +1

    అధికారం లో మనమే ఉన్నాం. ఒక్కటే కాకపోవచ్చు. వచ్చే ముప్పై యేళ్లు మనమే ఉంటాం. కూడా అయ్యుంటుంది.

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 9 днів тому +19

    అది వాళ్ళు కి 5 సవత్సరాల లు గా అలవాటు ఇ 😂 ఎదో మేధావుల వస్తారు చివరకు జెలజయకాలు తిని పోతారు 😂

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh 9 днів тому +5

    Jagan remove ycp from ap permanently

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 9 днів тому +7

    Aa buildings Anni prabhutvam lo tisukoni hospitals and Govt offices ku vadandi

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 9 днів тому

    బాగా చెప్పారు

  • @anithapalla2068
    @anithapalla2068 9 днів тому

    Correct ga chepparu sir

  • @annepulakshminarayana1746
    @annepulakshminarayana1746 9 днів тому +9

    Ycp 5 years lo chesinavi Anni thappule vallu chesina manchi eadyna vunte cheppu anna

  • @l12124
    @l12124 9 днів тому +1

    వచ్చే 30 ఏళ్లు తానే సీఎం అవుతానని జగన్ చాలా నమ్మకంగా ఉన్నారు. జగన్ నమ్మకాన్ని అభినందించాలి. అందుకే అనుమతుల గురించి ఆలోచించలేదు. వచ్చే 30 ఏళ్లు జగన్‌ సీఎం అని వైసీపీ అనుచరుడు ఒకరు ఏడాది క్రితం అదే మాట చెప్పారు. వాస్తవంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్లారు క్యాడర్ ఆ కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు జగన్‌కు కూడా 175/175 అనే నమ్మకం ఉంది

  • @bomidivenkateswarulu2621
    @bomidivenkateswarulu2621 9 днів тому +3

    చంద్రబాబు నాయుడు కుప్పం ఇంటికి పర్మిషన్ ఇబ్బంది పెట్టి ఎప్పుడు ఇచ్చారు

  • @srinivasaraovangala6271
    @srinivasaraovangala6271 9 днів тому +3

    రాష్ట్రంలో వాడు ముఖ్యమంత్రి అయ్యాక తట్టడం మట్టి వేయలేదు ఒక రోడ్డువేయలేదు బఒక బిల్డింగ్ కట్టలేదు రాష్ట్రాన్ని పనికొచ్చే పని ఏదీ చేయలేదు ప్రజల డబ్బుతో వాడు సొంత బిల్డింగులు కట్టుకొని రాష్ట్రానికి చాలా అన్యాయం చేశాడు వాడు. వాడు ముఖ్యమంత్రి అయ్యాక మొత్తం రాష్ట్ర సరోనాశనానికి మొదలుపెట్టాడు. గవర్నమెంట్ బిల్డింగ్లకు అనవసరంగా పెయింట్లు వేశాడు. కోర్టు శ్రీవాట్లు పెట్టాక మరి డబ్బులతో పెయింట్లు తీశాడు. రెవెన్యూ పట్టా పదార్ పాస్ పుస్తకాలు మీద వాడి ఫొటోస్ వేసుకున్నాడు రాష్ట్రానికిసంబంధించి ఏం మంచి పనిచేశాడు. రాష్ట్రంలో ప్రజలు పన్నులుగా పెట్టిన డబ్బుతో వాడు సొంత బిల్డింగ్ కట్టుకోవడానికి ముఖ్యమంత్రి చేసింది

  • @wondergirl7385
    @wondergirl7385 9 днів тому +4

    SRINIVAS garu YSRCP weast in ap all over india

  • @Palurumuniramaiah
    @Palurumuniramaiah 9 днів тому +2

    Srinivas garu super super super analysis

  • @ramsureshvalluru9211
    @ramsureshvalluru9211 9 днів тому +1

    పార్టీ ఆఫీస్ అంటే ఒక బిల్డింగ్ లో ఉండాలి, మహారాజా ప్యాలస్ లాగా kaadhu

  • @power7198
    @power7198 9 днів тому

    Avunu Anna suparr

  • @ramanamurthy7213
    @ramanamurthy7213 9 днів тому

    Srenu garu you are always crroct sir

  • @gunasekaranthangavelmani6421
    @gunasekaranthangavelmani6421 9 днів тому +3

    Nice talk

  • @krishnaannangi8715
    @krishnaannangi8715 9 днів тому

    Chala chala బాగా చెప్పారు srinivas garu

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 9 днів тому +10

    మనల్ని ఎవ్వరూ ఏమీ పీకలేరనే,అక్రమంగా కట్టారు.

  • @jnmrao621
    @jnmrao621 9 днів тому

    Sri very good

  • @ShamshuddinPathan-ng2mf
    @ShamshuddinPathan-ng2mf 9 днів тому

    2014 నుంచి 2019 వరకు TDP వాళ్ళు 12 కార్యాలయాలు కట్టి నారు అన్ని ప్రభుత్వ స్థలాల్లో Go ఇచ్చి మరీ లీజుకు తీసుకున్నారు.గుంటూరు లో రెండు కార్యాలయాలు 99సం. లీజు తీసుకున్నారు.
    ఒకసారి రాజకీయ పార్టీల కార్యాలయాలు ఎలా కట్టినారో పరిశీలిస్తే నిజాలు బైటపడతాయి.

  • @sriharshajasti-gk1hv
    @sriharshajasti-gk1hv 9 днів тому +5

    YCP Modi ni chusi nerchukovali
    Samadhanam lennappudu Silence manchidhi : mana PM narendra modi laaga
    Manipur issue lo silence
    NEET Exam lo silence
    Railway accidents li silence

  • @tanji3655
    @tanji3655 8 днів тому

    👍🏻👍🏻👍🏻

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 9 днів тому +1

    హాయ్ శ్రీనివాస్ గారు 💐💐💐

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 9 днів тому +11

    30 ఏళ్లు అధికారంలో ఉంటామన్న దిమా తో అనుమతులు అవసరమా అనుకొన్నారు

  • @sivaiahmalli5371
    @sivaiahmalli5371 9 днів тому

    Time bad. Expected that again they come into power. God is great

  • @sanjeevrao7531
    @sanjeevrao7531 9 днів тому

    Good analysis

  • @venuravi5489
    @venuravi5489 9 днів тому

    👌💐

  • @kommajosyulasatyagopal6747
    @kommajosyulasatyagopal6747 9 днів тому

    చాలా బాగా చెప్పావు

  • @krishnamohan9343
    @krishnamohan9343 9 днів тому

    హిట్లర్ చావు లాంటిది ఎక్సపెక్ట్ చేస్తున్నాం.😅😅

  • @venkatrayudujammula8937
    @venkatrayudujammula8937 9 днів тому

    Yes

  • @rschandrasekhar1454
    @rschandrasekhar1454 9 днів тому

    👌

  • @KprasadPrasad-jy6fi
    @KprasadPrasad-jy6fi 9 днів тому

    Super super 👍👍👍👍💐🌷🌺🌹

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 9 днів тому +19

    జగన్ ఒక్క ఛాన్స్ అడిగేడు. ఇంకో ఛాన్స్ ఇస్తానికి ప్రజలు సిద్ధం గా లేరు. ఇంకో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఇక ఉండదు.

  • @sudharshanachakram4423
    @sudharshanachakram4423 9 днів тому +2

    Party office ante palace laaa kattukontara ?

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 9 днів тому +1

    ABBAIAE GOOD PRESENTATION DOUBLE THANK S KOVVU PEAYRINAPUDU EYES MUSUKUNI POIETHEAY IELAGEAY VUNTUNDHI

  • @sskprl
    @sskprl 9 днів тому

    🎉🎉

  • @user-me6nm4mh2l
    @user-me6nm4mh2l 9 днів тому

    Super

  • @sprathipati3780
    @sprathipati3780 9 днів тому +6

    TDP మంగళగిరి. పార్టీ ఆఫీస్ మీద Court కి వెళ్ళారు...once check...

    • @sulochanajyothi6377
      @sulochanajyothi6377 9 днів тому +4

      Court order kuda chudandi mundu em echindo

    • @interstellar2583
      @interstellar2583 9 днів тому +3

      ​@@sulochanajyothi6377court case kottesindi Alla Rk case vesaadu

  • @darkhorse5305
    @darkhorse5305 8 днів тому

    bro bhagundhi mee visleshana meeru news channel pettiveyochu

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc 9 днів тому +13

    Jagan anna 2049 lo cm అవుతాడు నార్త్ కొరియా కి

  • @MrSubhash22588
    @MrSubhash22588 9 днів тому

    Absolute mind numbing arguments by ysrcp , the hate they carry in their heart of hearts blind their minds and eyes

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 9 днів тому

    జిల్లాలకు కలెక్టర్ ఆఫీసులు కట్టలేకపోయారు గాని పార్టీకి మాత్రం పె్లేస్ లు కట్టుకున్నారు

  • @KSReddy-jv6sc
    @KSReddy-jv6sc 9 днів тому

    Rajamahals Anni collector offices cheyali. Don't destroy
    This all liquor money

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 9 днів тому +1

    S కరెక్ట్

  • @sivareddyk5197
    @sivareddyk5197 9 днів тому

    వైస్సార్సీపీ నాయకులకు మైండ్ దొబ్బింది

  • @user-ey3br9os3p
    @user-ey3br9os3p 9 днів тому

    Sreenu garu ee vedavalu cheppina mararu

  • @Ramesh17B
    @Ramesh17B 9 днів тому +1

    Amaravathi Master Plan lo A Place undi, Plan ni disturb cheyadaniki Party office construction chesaru. Dani valle CRDA vallu destroy chesaru Immediate ga...

  • @koyyanasrinivasarao641
    @koyyanasrinivasarao641 9 днів тому +3

    G o ఇవ్వలేదు కాబట్టి తప్పు
    8జిల్లాల్లో టీడీపీ చేస్తే తప్పు కాదు
    అన్నీ జిల్లాల్లో వైసీపీ చెయ్యటం తప్పు

    • @balamundru5283
      @balamundru5283 9 днів тому +4

      Sollu voddu building permission papers chupinchandi😂

    • @sulochanajyothi6377
      @sulochanajyothi6377 9 днів тому +1

      Edovokati matladithe saripodu srinivasrao

  • @bonivenkatadurgaprasad1681
    @bonivenkatadurgaprasad1681 9 днів тому

    YCP లో ఎవడికైనా పరిపాలన తెలుసా, రూల్స్ తెలుసా, అందరూ బెబ్బే గాళ్ళు, టీడీపి correct గా టార్గెట్ చేస్తే court కేసులు ఎలా ఎదుర్కోవాలో ఈ పార్టీ లో ఎవ్వడికి తెలీదు.

  • @lalithanandaprasadwuppalap367
    @lalithanandaprasadwuppalap367 9 днів тому

    I remember alla ramakrishna reddy previously filed a case in high court questioning construction of tdp office and result went against him.

  • @RamaravRav
    @RamaravRav 9 днів тому

    Gooob

  • @user-nm9id5wi9t
    @user-nm9id5wi9t 9 днів тому +3

    Hii bro

  • @Bhajarangdhal
    @Bhajarangdhal 9 днів тому +10

    సోదరా.....ప్లీజ్ జగన్ టాపిక్ వదిలేయండి...టైమ్ వేస్ట్...ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తున్న‌ మంచి పనులను చూపించండి....నేను ఒక మాజీ జర్నలిస్టు నే

  • @srinivasulu9054
    @srinivasulu9054 9 днів тому +1

    తప్పుకు దొరికిపోవడం అంటే జులాయి సినిమాలో బ్రహ్మానందం లగా😂ycp varu 😂

  • @11679666
    @11679666 9 днів тому

    ARK filed pil in the high court

  • @nagaiahthalluri6345
    @nagaiahthalluri6345 9 днів тому

    We will not follow procedure

  • @killinggamer3661
    @killinggamer3661 9 днів тому

    Vallu sachi poyentha varaku niyathaga adhikaram lo unttamani anukoni kattukoni unttaru

  • @BABUPOVALI
    @BABUPOVALI 9 днів тому

    What about Call Money Issue

  • @sureshmikkelineni3369
    @sureshmikkelineni3369 9 днів тому

    Vallaki siggu ami leda srinivas garu

  • @sdfhmj6462
    @sdfhmj6462 9 днів тому

    అన్నకు 30 years industries లో ఉంటాం అనుకున్నాడు

  • @BABUPOVALI
    @BABUPOVALI 9 днів тому

    మహిళలు కి Free Bus ఎప్పుడు, అని మహిళలు అడుగుతున్నారు?

  • @user-ey2bq6eo2f
    @user-ey2bq6eo2f 9 днів тому

    Sc st current bill gurinchi cheppandi brother

  • @nagendrarao2883
    @nagendrarao2883 9 днів тому

    Antega antega

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 9 днів тому

    అన్నా..1000 కాదు 2000 ఇస్తాను అన్నా.....నాకు ఒక సెంటు భూమి ఇప్పించండి సిటీ లో .

  • @padmamaam
    @padmamaam 9 днів тому

    ప్రభుత్వ నిధులతో కట్టి ఉంటే? కమిటీ వేసి ఎంక్వయిరీ చెయ్యాలి. ప్రభుత్వ నిధులు అయితే handover చేసుకోవాలి.

  • @sriharimgb9532
    @sriharimgb9532 9 днів тому

    Mangalagiri office paina court case vesarani Ramesh Kandula video lo chepparu okasari check cheyyandi.

  • @KukkalaSivanarayana
    @KukkalaSivanarayana 9 днів тому

    Hindupuram 37 ward gurinchi video cheyandi sir

  • @svvsmurthyv
    @svvsmurthyv 9 днів тому

    It is boon govt..handover over to concerned departments!!

  • @PMC1879
    @PMC1879 9 днів тому +1

    Anna YCP party vallaki Adhikaram 15 years anukunnaru gala bro ...5 years okkasari Elections vuntai ani teliyadhu gala 😂😂😂

  • @smartnaidu388
    @smartnaidu388 9 днів тому

    Anumatulu tesukunte pallas ayina parvaledaa... Anumatulu tesukunte govt land value taggina parvaledaa

  • @LakshmaiahPandikona
    @LakshmaiahPandikona 9 днів тому

    Sir chandra babu meserbul treatment estanandu gurthudada

  • @srinivassns9591
    @srinivassns9591 9 днів тому +4

    చట్టం తన పని తాను చేసుకుపోతుంది... 👌🤘😤🇮🇳🌍

  • @suryatteja7210
    @suryatteja7210 9 днів тому +1

    anna content is repeating same in some video's so try to brief in one video