TDP New MLA's On Duty?: కొత్త ఎమ్మెల్యేల కక్కుర్తి! కంపెనీలను బెదిరిస్తున్నారు.. | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #tdp #tdpmlas #appolitics #tdplatestnews #chandrababunaidu #tdpnews #journalistmanemsrinivas
    TDP New MLA's On Duty?: కొత్త ఎమ్మెల్యేల కక్కుర్తి! కంపెనీలను బెదిరిస్తున్నారు.. | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 340

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 3 місяці тому +172

    ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా CBN, Pawan గారు తెలిస్తే ఊరుకోరు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు.

    • @SatishVarma0548
      @SatishVarma0548 3 місяці тому

      Weekend lo nice joke pawala urukoru aa vaade package tesukuni CBN licking chesi win ayiyadu Pawala ki echina money recovery avali ga TDP ki,TDP MLA money collect chesi mali CBN ki vellathayi CBN andulo kochem package pawala ki edi life cycle anthey 😂😂😂😂

    • @srivas4521
      @srivas4521 3 місяці тому +1

      😂😂😂😂😂

    • @cinema.clips93
      @cinema.clips93 3 місяці тому

      Sare😂😂😂

    • @abhiabhi7561
      @abhiabhi7561 3 місяці тому +1

      Meanwhile CBN and pk : Ala cheyyamani cheppinde memu ra buhahahahahah😅

    • @saisupreeth8524
      @saisupreeth8524 3 місяці тому +1

      @@abhiabhi7561 aythe meru pai varaku tesukuni vellandi e issue proofs tho saha highlight cheyyandi
      Valla drustiki tesukuni vellandi appudu ka telisedhi

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 3 місяці тому +108

    బాగుంది తమ్ముడు! నువ్వు ఎంత వరకు జన్యూన్ గా ఉంటావో తెలియదు గానీ
    నువ్వు చెప్పే న్యూస్ నిజం గా చాలా కరెక్ట్ గా ఉంది...

  • @ramaraosri9502
    @ramaraosri9502 3 місяці тому +25

    ఇలాంటి గూట్లే పనులు చేయకూడదు.
    అధిష్టానం వీటి పైన దృష్టి పెట్టాలి.

  • @giribabump9557
    @giribabump9557 3 місяці тому +43

    నువ్వు తగ్గకు బ్రో....... ఇలానే కంటిన్యూ చెయ్. పక్కా ఆధారాలతో సహా బయటపెడితే ఇంకా బాగుంటుంది.

    • @littlegamers2971
      @littlegamers2971 3 місяці тому

      ఆధారాలతో నా వీడి దగ్గరా జోక్ బ్రదర్

    • @giribabump9557
      @giribabump9557 3 місяці тому

      @@littlegamers2971
      అంటే వైసీపీ వాళ్ళు ఇలా చెసే ఓడిపోయారు..... టీడీపీ వాళ్లు కూడా ఇలా చేస్తే ఎలా? అందుకే ఆధారాలు ఉంటే వాళ్ళని కూడా బయటకి లాగాలి.

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 3 місяці тому +21

    Keep it up...మనం ఎప్పుడు ప్రతిపక్షం లో ఉండాలి..duty మొదలు పెట్టావు ..good

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 3 місяці тому +26

    దయచేసి వాళ్ళ పేర్లు చెప్పండి

  • @sreedevinimmakayala1549
    @sreedevinimmakayala1549 3 місяці тому +32

    send message to Lokesh sir. He will take immediate action.

    • @Sairam30722
      @Sairam30722 3 місяці тому +1

      Nimmakayala rajappa peddapuram mla hatrick

  • @nayakuniprasadnayakunipras1375
    @nayakuniprasadnayakunipras1375 3 місяці тому +59

    ❤🎉 చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తూ చూస్తూ పార్టీని చెడ కొట్టుకోరు కనుక వాళ్ళని బయటకు తరిమేస్తారు అనిపిస్తుంది

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 місяці тому +1

      Antha ledu. Bro. Ala cheste. Corrupt politicians antha kalipi cm ne di cheyyagaladu , lekunte 2019 lo yela odipoyadu. Correption ni yevadu. Yevadu. Apaledu. Modi APada ? CBN anthe. Piga elections lo karchu pettindhi lakkovali kada ? Ika party ni Nadapali kada ? Idhi vista ala yam yevaru chiedi chaladu. Devudu. CM ayina yemi cheyyaledu. Miru. CBN , pK gurinchi matladutunnaru. PK Anjayya kuda 2000 cr pina yesesadu idhi nijam bro. Correct srinu. Mundhu prajalu nijayathi ga unte ….sagam bagupadutundhi. 10 acres unna vadiki kuda ration , pensions avasarama ( for. Ex cheppa ) ala kotiswarlu kuda govt ichhevanni tisukuntu Nauru. Tax lu yeggodutunnaru desam yela bagupadiddi .?

  • @jaiandhra7437
    @jaiandhra7437 3 місяці тому +36

    నిర్భయంగా పాలక పక్షం చేసే తప్పులు ఇలా ప్రజలకి చెప్పండి.

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 3 місяці тому +32

    కంపెనీలే రాలేదు అప్పుడేనా ఎక్కడ ఈ కంపనీ వచ్చింది అని ఇంకా రాలేదు అప్పుడే

    • @kamesh27
      @kamesh27 3 місяці тому

      ఉన్న కంపెనీలనే , కొత్తవి కాదు 😅

  • @bathulakondababu8598
    @bathulakondababu8598 3 місяці тому +2

    Ysrcp kannaa gattigaaa avineethi untundhiii TDP lo

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 місяці тому +7

    బాబు గారు వెంటనే ఇసుక free చెయ్యాలి

  • @venkat5385
    @venkat5385 3 місяці тому +5

    తమ్ముడు నువు సూపర్... ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నవ్. ఇలా కంటిన్యూ చేస్తే నువ్వు superb

  • @KMLK786
    @KMLK786 3 місяці тому +6

    గుడ్ మార్నింగ్ ధర్మవరం... అని కేతిరెడ్డి గారిని ఇండైరెక్ట్ గా వేశారు 🙏🙏🙏🙏

  • @nalini237
    @nalini237 3 місяці тому +5

    పేర్లు కూడా బయట పెట్టండి మీరు

  • @sriganeshruttala8927
    @sriganeshruttala8927 3 місяці тому +4

    శ్రీనివాస్ అన్న..
    కొంతమంది ఎమ్మెల్యేలు ఆలోచన ఏంటంటే ఎలాగో ఈసారి గెలిచాం మరల సీటు ఇస్తారా ఇవ్వరో తెలియదు.. కాబట్టి దొరికిన దగ్గర దొచ్చేదం నెక్స్ట్ సిటీ తెచ్చుకొని గెలిస్తే కొనసాగిద్దాం లేదు అనుకుంటే మాజీ ఎమ్మెల్యే గా ఉండొచ్చు అన్నట్లుగా చేస్తున్నారు...

  • @yss299
    @yss299 3 місяці тому +4

    అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఏదన్నా ఉద్యోగం చేసేవారుతప్పు చేస్తే సస్పెండ్ చేస్తారు కదా అది ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా వర్తించాలి

  • @nalini237
    @nalini237 3 місяці тому +5

    మీరు ఇది పవన్ దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించండి టీవీ5 ఏబీఎన్ కూడా లీక్ చేయండి

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 3 місяці тому +6

    మీ వివరణ చాలా బాగుంది. ధీనిని సీఎం గారు సుమోటోగా తీసుకోని నియంత్రిస్తారు అని నా అభిప్రాయం.

  • @vamsi8669
    @vamsi8669 3 місяці тому +7

    హే అప్పుడే మొదలెట్సారా కొంచెం ఆగండ్రా బాబు ఇప్పుడే మీరు పదవిలోకి వచ్చింది

  • @srinivaskumar232
    @srinivaskumar232 3 місяці тому +6

    CBN should fix them soon. Don't allow TDP to become another YCP

  • @venkatmadabattula96
    @venkatmadabattula96 3 місяці тому +3

    ఇదే నిజమైతే, ఇలాంటి MLA లను తప్పకుండా కంట్రోల్ చేయాలి

  • @nikhilramaisafire4145
    @nikhilramaisafire4145 3 місяці тому +6

    కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కరెప్సిన్

  • @Vinayraju00
    @Vinayraju00 3 місяці тому +9

    Thank you Srinivasa garu, this is correct journalism. Keep going great job 👏

  • @appannakaki4391
    @appannakaki4391 3 місяці тому +1

    ఉత్తరాంధ్ర అంటే ఈ మూడు జిల్లాలు కదా

  • @sivanag42
    @sivanag42 3 місяці тому +5

    Srinu garu you only pls take this matter directly to CBN

  • @NaveenKumar-od5nq
    @NaveenKumar-od5nq 3 місяці тому +4

    Keytu Reddy from Darmavaram....😂😂😂😂😂

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 3 місяці тому +3

    ఇలాంటివి మా పవన్ అన్నకీ తెలిస్తే ఒప్పుకోరు వాళ్ళ బెండు తీస్తాడు 😡

  • @Noshi__1104
    @Noshi__1104 3 місяці тому +4

    If this news is correct, CM CBN should be vigilant and should stop this types of cheap activities

  • @VS-on6yn
    @VS-on6yn 3 місяці тому +1

    Lokesh ki message pettu srinivas garu

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 3 місяці тому +3

    శ్రీను గారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం పక్కా నిజం. ప్రజల కు ఇబ్బంది లేకుండా మీరు రాష్ట్రాభివృద్ధి కి పాటు పెడతారని నా మనవి

  • @ramdantuluri4889
    @ramdantuluri4889 3 місяці тому +5

    This is what Exact journalism. Hats off to you brother...

  • @narendarvarma7817
    @narendarvarma7817 3 місяці тому +2

    సార్ నీన్నే గా ప్రమాణ స్వీకారం చేసిoది అప్పుడే స్టార్ట్ చేసారా

  • @appannakaki4391
    @appannakaki4391 3 місяці тому +1

    అన్నా శ్రీకాకుళం

  • @kirankommi5271
    @kirankommi5271 3 місяці тому +3

    Report this to lokesh, Chandra babu.

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 3 місяці тому

    శ్రీను గారు మీనుంచి నిజమైన వార్తలు రావాలి..మాకు కావాలి...why becoz.. అభద్ద వార్తలు చూసి..విని... విసిగి పోయాము...

  • @appannakaki4391
    @appannakaki4391 3 місяці тому +1

    వైజాగ్

  • @bharatchanumolu
    @bharatchanumolu 3 місяці тому +1

    పేర్లు,ప్రూఫ్స్ పెట్టు!!

    • @Rajub-j9d
      @Rajub-j9d 3 місяці тому

      Jagan kosam enni cheppadu okkasari proofs adigava ? Ledu ga ..anni musukoni namma li antha. Proofs adagakudadu

  • @varunstar1049
    @varunstar1049 3 місяці тому +3

    అన్నా నువ్వు చెప్పిందే కరెక్ట్ సామాన్య జనాలు ఇబ్బంది అవ్వుతున్నారనే మేము ఈ పార్టీ కి ఓటు వేసాము, వీళ్ళు ఎదో చేస్తారని వేషం కాని వీళ్ళు వాళ్లకన్నా ఎక్కువ చేస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikumarbollineni2959
    @saikumarbollineni2959 3 місяці тому +7

    Ayyooo

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 3 місяці тому

    ఆవురావురుమంటూ వున్నారు దేనిమీదబడితే దానిమీద దోచుకుంటానికి. ఉవ్విళ్ళూగుతున్నారు

  • @ABPvlogs794
    @ABPvlogs794 3 місяці тому +1

    సారు మీరు ఇలాగే చెప్పండి వుండండి.వైసిపి వున్నప్పుడు అలాగే critic చేసావు ఇప్పుడు ఇలాగే critic cheyandi.

    • @ABPvlogs794
      @ABPvlogs794 3 місяці тому

      Ur the real journalist

  • @suryak4224
    @suryak4224 3 місяці тому +1

    అది కామన్ రా భై.... EVM వాడికి ఇచ్చిన డబ్బులు ఊర్కే వస్తాయా... అర్ధం చేసుకోవుఊఊఉ 🤦‍♂️

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 3 місяці тому +8

    తమ్ముళ్లు ఈ అవినీతి ప్రజా ప్రతినిధుల్ని గురించి CBN గారికి తెలియచేయాలి.

    • @Rajub-j9d
      @Rajub-j9d 3 місяці тому

      CBN pedda donga 😂😂

  • @appannakaki4391
    @appannakaki4391 3 місяці тому

    ఏమో వైసిపి వాళ్ళకి వీళ్ళకి లింకు వుంద ఏమో
    ఈ రాజకీయ నాయకులను nammalemukada

  • @vr7369
    @vr7369 3 місяці тому

    Sir meeru ఇప్పుడే అన్ని maatladakoodadhu

  • @appannakaki4391
    @appannakaki4391 3 місяці тому +1

    అన్నా ఎంతటి వాడిని అయిని తంతారు ఇది నిజం

  • @dhanikondanarasimhareddy7638
    @dhanikondanarasimhareddy7638 3 місяці тому

    జస్ట్ శాంపిల్ బ్రో ఇoకేనా 2 వీక్స్ కూడా అవ్వలేదు వెయిట్ వెయిట్

  • @jonnalasrinivasareddy448
    @jonnalasrinivasareddy448 3 місяці тому

    Chustundandi within two yearslo tdp bharimulyam chellinchukuntundi

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 3 місяці тому +1

    అది తప్పు బాబు గారి కి తెలిస్తే గట్టిగా ఇస్తాడు

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 3 місяці тому

    మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఓటు కి నోటు తగ్గిపోపోవాలేమో?😊

  • @hariprasad-vijayawada
    @hariprasad-vijayawada 3 місяці тому

    CBN, Lokesh sir, Pawan kalyan sir.. meeru control cheyali...
    Rented Afforadable HOUSING for migrants kattandi Vijayawada, guntur lo...

  • @kasiviswanadh9008
    @kasiviswanadh9008 3 місяці тому

    Good Morning..Dharmavaram ex.- mla kethireddy gurinchi balea chepparu

  • @swamymtm9273
    @swamymtm9273 3 місяці тому

    ఎచ్చెర్ల mla bjp కి చెందినవాడు. వైసీపీ నుంచి వచ్చినవాడు. ఆ వాసనలు పోలేదు

  • @Freesquad-f4r
    @Freesquad-f4r 3 місяці тому

    Mana country bagupadademo . E party power looking vachhina inthenemo.

  • @sivamada5025
    @sivamada5025 3 місяці тому +7

    వాళ్ళను త్వరగా హెలికాప్టర్ ఎక్కించి ఆ నూయోజకవర్గాలలో బయలెక్షన్ పెట్టాలి

  • @subhash494
    @subhash494 3 місяці тому

    బరితెగించిన MLA ల ను తప్పకుండ నియంత్రించాలి
    సీఎం , డిప్యూటీ సీఎం దాక ఇలాంటి వార్తలు చేరేదెలాగా ?

  • @rainbow9418
    @rainbow9418 3 місяці тому

    ఇదే నిజమైతే మొదటి తప్పుగా భావించి caution ఇచ్చి వదిలేయాలి.రెండోసారి చేస్తే వారితో రాజీనామా చేయించి లోపల పడేయాలి..

  • @bhargavdekka2157
    @bhargavdekka2157 3 місяці тому +1

    10 days aslu Time Teskovtledu 😂😂😂😂

  • @gurubaswanth7302
    @gurubaswanth7302 3 місяці тому

    నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కొడవలూర్, బుచ్చి మండలాల్లో గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్నారు..

  • @appannakaki4391
    @appannakaki4391 3 місяці тому

    కొత్తగా ఎంఎల్ఏ అంటే గండు శంకర్
    నడుకుదుటి ఈశ్వర్
    ఎంజీర్ ఈ ముగ్గురిలో ఎవరు

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 3 місяці тому

    Next time CBN sir chance vallaki chance evvaru. CBN sir class peekutaru vallaki .

  • @kishoreg3071
    @kishoreg3071 3 місяці тому

    Industrial & Factories Minister emmi chesthunaru?

  • @DasariKusuma-iq1be
    @DasariKusuma-iq1be 3 місяці тому

    Bro. Chandra babu gaariku. Theasuku vellanfi. Pavan Kalyan garu Chandrababu garu. Correption. Evaru chesina thappe

  • @Satya1__3
    @Satya1__3 3 місяці тому +11

    Too BAD.

  • @UmaMaa-mn3dr
    @UmaMaa-mn3dr 3 місяці тому

    ఆయన రాజకీయ ప్రస్థానం UB కంపెనీ ద్యారా మొదలై ంది

  • @srideviramisetti8632
    @srideviramisetti8632 3 місяці тому

    Tammudu TDP vidwasamsalu modalu pettaru..vari aagadalu ki evaru anakatta veyalekapotunnaru...apudu ycp Ila chesindani chepparu.ippudu TDP vallu chestunndenti...

  • @chandrappam2801
    @chandrappam2801 3 місяці тому

    Seenanna ye mla ayite tappu chestaro aa mla ni CBN and Pawan gaaru వదిలి పెట్టరు

  • @adeiahrachuri4872
    @adeiahrachuri4872 3 місяці тому

    అయిపోయింది వాళ్ళు నాశనం అయ్యింది కాని వాళ్ళని పట్టుకొని ఊరేగుతావు ఎందుకు? ఇప్పుడు జరిగేది చెప్పు శ్రీను గారు.

  • @pinnamanenivc907
    @pinnamanenivc907 3 місяці тому

    జర్నలిస్ట్ లు కూడా లంచం తీసుంటున్నారు

  • @mehervijayakrishna8555
    @mehervijayakrishna8555 3 місяці тому

    కరక్టే...ఇది కొన్ని నియోజక వర్గాల్లో కరప్షన్ చేసే వాళ్ళు కొత్త వార్ని కలిసి వాటాలు మాట్లాడుకొని వచ్చారన్నది 100 % కరెక్టు..తెలియక పోతే మీ అమాయకత్వం...పార్టీలే మారాయి వ్యవస్థ మారదు....ఏనాడో తుప్పు పట్టింది...చూస్తూ చూస్తూ తోడుకుంటున్న పాలను ఎవరూ కదపరు...పవన్ బాబు లు తెలిసినా ఏమి చేయలేరు.

  • @vr7369
    @vr7369 3 місяці тому

    hi sir intha details odhu ,,
    Mla lu ప్రజలను ADAGALEDHU
    Industries , ycp నుండి lasbdhi i
    Pondhina vaari i ADUGUTHINNARU meeru athi chesthunnaru

  • @sbm9063
    @sbm9063 3 місяці тому +9

    వీరూ అదే విధంగా ఉంటే వచ్చేఎన్నికలలో ప్రతిఫలం కూటమికి చాలా కష్టం అవుతుంది

  • @dhanikondanarasimhareddy7638
    @dhanikondanarasimhareddy7638 3 місяці тому

    ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ ఒక ఆటా ఆడుకున్న విషయo తెల్వలేదేమో ఫర్ మొంత్ 1.5 Cr. అంటై ఇయర్ కి 18 Cr.

  • @anishkumarmeesala2627
    @anishkumarmeesala2627 3 місяці тому

    Ante gajapathinagaram kuda vunda list lo bro

  • @krkvibes
    @krkvibes 3 місяці тому

    Janalu cheppultho kodatharu... Without a doubt

  • @hariaddala871
    @hariaddala871 3 місяці тому +2

    CBN ఏమీ కంట్రోల్ చేయరు. వారు నేర్పిన విధ్యే.

    • @srinivasaraovangala6271
      @srinivasaraovangala6271 3 місяці тому +2

      నీకు ఎవడు చెప్పారు. నీవు బొక్కలో నుంచి చూసావా. ఎందుకురా అప్పుడే బురద చాలాటం మొదలు పెట్టేసారు

  • @nnssrr7543
    @nnssrr7543 3 місяці тому

    , మీరేగా సార్ ఎన్నికలకు ముందు ఆర్థిక పుష్టి ఉన్న వాళ్ళకి పార్టీలకు టికెట్లు ఇవ్వాలని చెప్పారు. వాళ్లు పెట్టిన ఖర్చులు ఎక్కడ నుంచి తీసుకొస్తారు సార్

  • @sreekanth3109
    @sreekanth3109 3 місяці тому

    MLA evarina saray memu cbn choosi votes vesamu..esaari ala jarigitay next time Assamese....

  • @sankararaju6820
    @sankararaju6820 3 місяці тому

    Chandrababu varakuku cherevataku share cheyandi.

  • @vr7369
    @vr7369 3 місяці тому

    Sir sreenivas గారు cbn GELICINA PRATHI SAARY కార్య KARTHALU LOSS AVUTHUNNARU CBN 100% NIJAJAYATHI వుండాలంటే KU DHA ADHU
    OPPOSIT CYKO ,, ప్రజలు VEDJAVALU ATHYASA పరులు

  • @awsdevops-uw1fs
    @awsdevops-uw1fs 3 місяці тому

    Names kuda cheppu anna..imagine chesi cheppaku...asalu companies kuda levu mana state lo..😂

  • @madaneerapaneni9078
    @madaneerapaneni9078 3 місяці тому

    Evaruii vachinaaa Administrative corporation emi cheyyya leruu , TDP or YcP . Okk MRO office cheppandiii lancham teskokundda work chesedii

  • @BSrinivasulu-i7l
    @BSrinivasulu-i7l 3 місяці тому

    Neeku Ela telusu..ninnu chepputho kottali mundu

  • @raviborra7433
    @raviborra7433 3 місяці тому

    Perlu enduku chepparu. Fake news anukuntaru. Sakshi lo news la cheppakandi. Mee mida nammakam pogottukovaddu srinivas garu. Dairyamga perlu cheppandi.

  • @kallaramarao7659
    @kallaramarao7659 3 місяці тому

    Ee panikimalina government lo corruption baga improve abutundi. Nee dikkumalina vagudu maney

  • @TeluguMovies181
    @TeluguMovies181 3 місяці тому

    Amaravathi nunchi Inka raneledu appude companys bhayapettesutunnara?😂😂😂😂

  • @ramanarao18
    @ramanarao18 3 місяці тому

    ఏంటయ్యా నీ ఉత్త కబుర్లు, స్పష్టంగా ఏదైనా ఉంటే చెప్పు, టైమ్ వేస్ట్ ప్రసంగాలు వద్దు, పాయింట్ కి రా... నీ ఊహలన్ని ఇలా చెప్పకు, అనవసరంగా నీ knowledge తో బుర్రలు చెడ గొట్టకు, అన్నింటికీ గట్టి పాలసీలు వస్తాయి, wait చేయాలి, ఈ లోగా నీ ఇష్టం వచ్చినట్టు చెప్పేయ్... బుర్రల్ని కలుషితం చేసే మతి లేని కబుర్లు వృథా 😂😢

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 3 місяці тому

    Pacha batch vuullu panchukuntunnaru meeku kanapadadu

  • @choragudigopalarao6793
    @choragudigopalarao6793 3 місяці тому

    Both ycp tdpmlasarecurrupted

  • @pavanchandg
    @pavanchandg 3 місяці тому

    Maintain this type of reporting bro..ilanti journalism ae kavali maaku..evaru tappu chesina cheppali

  • @trumper9298
    @trumper9298 3 місяці тому

    Naaku artham ayyondi yemi ante political correption cbn, pawan valla kuda 😊😊

  • @vr7369
    @vr7369 3 місяці тому

    Ycp cykolakanna tdp beter
    Meeru silent avvandi ple

  • @cinema.clips93
    @cinema.clips93 3 місяці тому

    Chesthe cheyaniyandi anna YCP NXT 70+ seats ravali kadha vallu yedho okati cheyani😅

  • @sureshthota770
    @sureshthota770 3 місяці тому

    Chandrababu naidu and pawan kalyan ki inform cheyochu ga bro

  • @gvrrao3225
    @gvrrao3225 3 місяці тому

    ఒకరు, ఇద్దరు, ముగ్గురు అంటూ వీడియోలు చేయటం ఏమిటి?
    మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే నేరుగా పేర్లతో సహా ప్రకటించవచ్చు కదా!
    లేక వైసీపీ వారికి ఆయుధాలు అందించే విధంగా లోపాయికారీ ఒప్పందం ఏమైనా చేసుకున్నారా ?
    ప్రస్తుత పాలకులు అవినీతిని సహించే మనస్తత్వం ఉన్న వారు కానేకాదు. మీరు ధైర్యంగా నిజాలు వెల్లడించవచ్చు. గోడమీద పిల్లి వాటం, మీ నిజాయితీని సెంకింపజేస్తుంది .
    ఒకరిమీద అనవసర నిందలు వేయటం వలన వారి గౌరవానికి భంగం కలుగజేస్తుంది.
    అందకే అది చోరత్వం, వ్యభిచారం. వంటి వాటికన్నా. ఘోరమైన తప్పిదం అన్నారు పెద్ధలు.
    సాక్ష్యాధారాలతో ప్రకటించండి, ప్రజాస్వామ్యానికి మేలు చేసిన వారవుతారు లేదా క్షమాపణలు చెప్పండి. నపుంసక విధానం అభిలషణీయం కాదు.

  • @sree9311
    @sree9311 3 місяці тому

    Mla percentage tgesuvadam normal edo pedda news edi....adi limit datakunda unte

  • @MNC29-10
    @MNC29-10 3 місяці тому

    ఉత్తరాంధ్రలో ఒక కొత్త మంత్రిగారు తన అంతరంగిక సిబ్బందితో ట్రాన్సపోర్ట్ వారిని వెంటాడుతున్నారు. అప్పుడే చిల్లర దందాలు కూడా ప్రారంభించారు. ఆ ట్రాన్సపోర్టర్ నేను నిజాయితీగా నడుపుతున్నాను అని చెబితే, మంత్రి సిబ్బంది అది మాకు తెలియదు, మా మంత్రి గారి నాన్న గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, లేదా మీరు ఎలా ట్రాన్సుపోర్టు నడుపుతారో చూస్తాం అని బెదిరించారు.

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 3 місяці тому +1

    Srinu. Baga kasta padutunnaru. Kani ni life kuda chusko. Tdp lo kuda. Andharu manchollu kadu. 25%. Durmargulu untaru jagartta

  • @GantaBhavani-v9y
    @GantaBhavani-v9y 3 місяці тому

    Bro CBN sir pavan sir cheppandi sir