Dussehra Special Celebration with Tribal Kids in Araku! | Araku Tribal Culture

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 713

  • @gorregangabavani7484
    @gorregangabavani7484 3 місяці тому +76

    మంచి బొద్దుగా ముద్దుగా ఉంది కర్రి లక్ష్మి కూతురు❤❤❤

    • @nani_editz_x
      @nani_editz_x 2 місяці тому +1

      Avunu chala bagundhi ......kuthuru .....😅❤😂

  • @sayedmastan9011
    @sayedmastan9011 3 місяці тому +124

    మా ప్రేక్షకుల అందరి తరుపున మీకు దసరా పండగ శుభాకాంక్షలు మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ 🎉❤

  • @arjunchinnari1943
    @arjunchinnari1943 3 місяці тому +36

    కరి లక్ష్మి కూతురు నాకు బాగా నచ్చింది 😍

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 3 місяці тому +41

    Atc టీం మెంబెర్స్ కీ సుబ్స్చ్రిబెర్స్ కీ దశరా శుభాకాంక్షలు....... అందరూ బాగుండాలి అందరికి హ దుర్గమ్మ చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @SwetsLife
    @SwetsLife 3 місяці тому +11

    Puppy is so cute, hope it finds a nice home, you all are living a good happy life, god bless

  • @kolikapongunandini2115
    @kolikapongunandini2115 2 місяці тому +7

    మీరు జరుపుకునేవే అసలైన పండుగలు....🦋💚

  • @ChRaju-ko6ik
    @ChRaju-ko6ik 3 місяці тому +9

    మా దగ్గర ఆ చేపలను బుర్క అంటాము
    ❤❤తెలంగాణ వరంగల్ ❤❤

  • @NeknarMounika-dz3lf
    @NeknarMounika-dz3lf Місяць тому +2

    Ramu bro and raju bro miru vanta chesi mito paatu padi mandiki annam pettadam chala happy ga vundi and miru inka chala manchi manchi videos cheyaali ani korukuntunnanu bro

  • @LingamguntaNaveen
    @LingamguntaNaveen 3 місяці тому +7

    బ్రదర్ మీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్ ఎందుకు లేటుగా పెడుతున్నారు వి ప్రకృతి మీ ఆచారాలు ఎంత బాగుంటే అంటే ఏదో ఒకరోజు ప్రకృతిలో నేను గడపాలని ఉంది బ్రదర్ మీరు అవకాశం ఇస్తే నేను ఒక్కసారి మీ దగ్గరకు వస్తా

  • @AnithaGali-e6j
    @AnithaGali-e6j 2 місяці тому +1

    Video chala baga chesaru all the best 👍 👌

  • @arikaravikumar9565
    @arikaravikumar9565 3 місяці тому +6

    అబ్బా మొత్తానికి చిన్నారావు అన్న వచ్చేశాడు ఇప్పుడు విడియో చూడటానికి చాలా అందంగా ఉంది వంట మనిషి లేకుండానే బాగ మంచిగా వండారనీ అనుకుంటున్న వీడియో బాగుంది నచ్చింది సూపర్ ❤❤👍✅💯💜💜

    • @bhanusrisri44
      @bhanusrisri44 3 місяці тому +4

      Vanta manishi ani anakandi ayana kuda valla tho ne camper chesi matladandi

    • @arikaravikumar9565
      @arikaravikumar9565 2 місяці тому

      ​@@bhanusrisri44 ok sorry andi ❤

    • @bhanusrisri44
      @bhanusrisri44 2 місяці тому

      @@arikaravikumar9565 it's okay andi

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 3 місяці тому +50

    ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు ఏ టి సి టీమ్ అందరికి

  • @PalliUsha
    @PalliUsha 15 днів тому

    Meru Chala enjoy chestunnaru be happy

  • @Madasi.sabithakumariSabitha
    @Madasi.sabithakumariSabitha 3 місяці тому +13

    Karri Lakshmi babu chala cutega vunnadu❤❤

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 2 місяці тому +2

    Frist happy dessara meeku..I am very happy to talk with your. Friends....

  • @ramakrishnagandreti2360
    @ramakrishnagandreti2360 3 місяці тому +4

    మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.. ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...

  • @PangiPuri-kf2br
    @PangiPuri-kf2br 3 місяці тому +11

    ATC అందరికీ దసరా శుభాకాంక్షలు...... దసరా రోజు ఇలా అందరితో సరదాగా వంట చేసి పెట్టడం చాలా బాగా అనిపించింది🎉🎉🎉🎉💯🤩🤩🤩🤩🔥🔥🔥🔥🔥

  • @pillayamuna4286
    @pillayamuna4286 3 місяці тому +5

    Mee team numbrs ki Happy Dusshera ...andariki mee video s gurinchi whiting chala bhaguntai...elanti video s enno cheyalani manspurthi ga korukuntunnanu

  • @subhashinimedagam3713
    @subhashinimedagam3713 3 місяці тому +2

    రాము రాజు ఈరోజు మీరు వంట బాగా చేశారు మీ ఇద్దరూ జోక్స్ వేసుకుంటూ వంట చేస్తుంటే చాలా బాగుంది మీరు ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉండాలి. కర్రి లక్ష్మి కూతురు చాలా బాగుంది

  • @bosu9995
    @bosu9995 2 місяці тому +1

    ATC ki and వాళ్ళు కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు , ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండి ఇంకో పది మందికి మీకు తోచిన సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️

  • @sumansiree3079
    @sumansiree3079 2 місяці тому +1

    Brothers meeru em vanta chesena me village lo pilallu ki Annam pedataru . super

  • @nvrkmvarma
    @nvrkmvarma 2 місяці тому +1

    మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. మీరు ఏ వంట ఒండిన బాగుంటుంది. Vzm

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 2 місяці тому +1

    Good Nature meeru tintuvunte maku noru ooripotundi...bro

  • @rambabusoyam58
    @rambabusoyam58 3 місяці тому +2

    మంచిగా అందరి తో కలిసి తింటున్నారు. తిని పిస్తున్నారు హ్యాట్సాఫ్ ❤❤❤❤❤

  • @thatimahi4817
    @thatimahi4817 3 місяці тому +5

    Ohh so cute Naku chinna doggy ante chala Estam ❤

  • @sirivellagrace
    @sirivellagrace 3 місяці тому +1

    Very nice dear Ram and Raju Brother team. Superb. Keep rocking Always ganesh Brother and all

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 2 місяці тому +1

    Beautiful nature.... view r good

  • @giridharsuri5230
    @giridharsuri5230 3 місяці тому +2

    విజయదశమి శుభాకాంక్షలు తమ్ముళ్లు మీరు చదువుకున్న మూడుచేపల కథ కవి మా ముత్తాత గారు పరవస్తు చిన్నయ సూరి

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 місяці тому +2

    Anta duram nadichi kudaa inta happy gaa navvu tunnaru chinnaraavu anna gaaru 🙏🙏🙏🎉🎉🎉

  • @jhansilakshmi4307
    @jhansilakshmi4307 Місяць тому +1

    Happy dasara brothers

  • @psrinu1030
    @psrinu1030 3 місяці тому +1

    Super Anna video chala Bagundhi Anna enjoy happy dhassara

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 3 місяці тому

    Atc team ke happy dassara and configurations to Jonny and Karri laxmi. Chala bagundi puppy.. jagrata ga penchandi. Next video kosam waiting..

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 2 місяці тому +1

    Beautiful nature....

  • @rambabusoyam58
    @rambabusoyam58 3 місяці тому +7

    ❤❤❤❤❤ జై ఆదివాసి...... జై ఆదివాసి, కుంటినాగుల గూడెం, పాల్వంచ టౌన్, భద్రాచలం తెలంగాణ

  • @SatishKolli-OM
    @SatishKolli-OM 3 місяці тому +3

    chinnari bava, the best person...so so best

  • @bandirajesh4157
    @bandirajesh4157 2 місяці тому +3

    గణేష్ నువ్వు సూపర్ తమ్ముడు
    వీడియో బాగుంది రాము
    రాజు అంటే రాజే
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @venkat..creations7619
    @venkat..creations7619 3 місяці тому +1

    చిన్నారి బావ నవ్వు బావుంటుంది

  • @UdiLova-y3q
    @UdiLova-y3q 3 місяці тому +3

    ATC Team అందరికి దసరా శుభాకాంక్షలు

  • @BujjiDarsi-h9y
    @BujjiDarsi-h9y 3 місяці тому +7

    Atc team members andariki Vijayadashami subhakankshalu 🎉🎉🎉

  • @ajaykumarchapala4335
    @ajaykumarchapala4335 2 місяці тому

    Karri Lakshmi kuturu super ro and children with Dusshera super

  • @RKSuniL772
    @RKSuniL772 2 місяці тому +1

    Super bro 🥰
    Mana aadivasi samskruthi,saampradayalu, nature Baga chupistunnaru.
    Super 🙏🙏

  • @manoj_pandu
    @manoj_pandu 3 місяці тому +2

    గణేష్ స్మైల్ చాలా బాగుంటుంది 🥰

  • @SRK_Telugu
    @SRK_Telugu 3 місяці тому +2

    Chinna Rao smil really good

  • @roshitha-ix2ft
    @roshitha-ix2ft 3 місяці тому +2

    There is no words about you really getting tears because of your excellence❤❤

  • @anjias313
    @anjias313 3 місяці тому +3

    Ramu brother mee health bagundallani devuni pratishtha namu Om namah shivaya

  • @PremaPrasad17
    @PremaPrasad17 2 місяці тому

    Me videos chala chala bauntaii andii andharuu kalmasham lekundaa matladatharuu super andii meru

  • @chandrakaladonikala6636
    @chandrakaladonikala6636 3 місяці тому +3

    Me andharki vajayadhasami subhakankshalu💐

  • @sujathab7027
    @sujathab7027 3 місяці тому

    Excellent Mee videos,, oneday ayina meela nature lo undalani undhi

  • @AlwaysRcchintu
    @AlwaysRcchintu 3 місяці тому +1

    First time comment bro
    Nice video

  • @ArunSree-yd4si
    @ArunSree-yd4si 3 місяці тому

    వీడియో బాగుందా అన్నయ్యలు అదిరిపోయింది సూపర్ దసరా స్పెషల్

  • @tgff-thaman3745
    @tgff-thaman3745 3 місяці тому +2

    చేపలు బాగున్నాయి. కూర వండిన విధానం మాకు బాగా నచ్చింది. పిల్లలకు చక్కగా వడ్డించి తినిపించారు. superb👌💐
    కూరను చూస్తే మాకు నోరు ఊరుతుంది. బాగా వండారు. మేము కూడా రేపు వండుకుంటాము..💐💐👌👌nice video 👌👌👌💐💐
    Congratulations to all of you brothers ...
    Once again we wish you happy Dusshera 💐💐💐📸💯
    All the best
    Have a great and wonderful time 🎉🎉🎉🎉❤

  • @SaralaR-e9i
    @SaralaR-e9i 6 днів тому

    Super Anna 👌

  • @arikadinesh6719
    @arikadinesh6719 2 місяці тому

    ATC అందరికీ,మరియు పిల్లలకూ దసరా శుభాకాంక్షలు...

  • @PallalaRadha
    @PallalaRadha 2 місяці тому

    మా గిరిజన జీవన విధానం superabba.

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 2 місяці тому

    హాయ్ ATC team. మీకు దసరా శుభాకాంక్షలు. వీడియో సూపర్ ఎందుకంటే మీరు పిల్లలుతోనే ప్రతి సెలబ్రేషన్ జరుపుకుంటారు. కనుక

  • @PonnamRamesh-sy5tt
    @PonnamRamesh-sy5tt 3 місяці тому

    Super bro Mee paddathi chala baguntunddi chapala pulusula ulligadda kalchi danchhi vesthe chala baguntnddi

  • @satishjonnada4919
    @satishjonnada4919 3 місяці тому +7

    Ramu anna saradaga matladukuntu.....chala baga chesaru super anna naaku tinali anipinchindhi.......❤❤

  • @JumbarthiVarshini
    @JumbarthiVarshini 3 місяці тому

    అందరికీ విజయదశమి శుభాకాంక్షలు వీడియో చాలా చాలా బాగుంది
    మీకు ఉన్నదంట్లో పిల్లలకి పెట్టడం నాకు మంచిగా అనిపించింది
    మీరు కూర్చున్న చోటు గ్రీనరీ ఎక్సలెంట్ గా ఉంది🙂

  • @AbhiramArasavilli
    @AbhiramArasavilli 3 місяці тому +5

    Me andhariki vajayadhasami Subhakankshalu

  • @chandu.802
    @chandu.802 3 місяці тому

    విజయ దశమి శుభాకాంక్షలు atc టీమ్ కు మరియు ప్రేక్షకులకు

  • @Chaithra-wc2ml
    @Chaithra-wc2ml 2 місяці тому

    Happy dasara ATC team. Video chala bagundi karri lakshmi baby inka chala bagundi cute ga

  • @prasanamohanroa7540
    @prasanamohanroa7540 3 місяці тому +1

    Teem andriki dussehra subhakankshalu.

  • @kavithapastamukavitha9662
    @kavithapastamukavitha9662 2 місяці тому

    Chala bagundi

  • @somelinagendra116
    @somelinagendra116 3 місяці тому +1

    అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా దసరా ఉత్సవాలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ దసరా పండుగ కి సరదాగా వంటకార్యక్రమం చాలా బాగుంది మీ ఊరి అందరితో కలిసి విందు చేయడం పండగ వాతావరణం సూపర్ గా ఉంది ❤❤❤❤❤❤ATC యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤

  • @seemalasubbalakshmi6160
    @seemalasubbalakshmi6160 3 місяці тому +1

    అన్న సూపర్ 👌 అదృష్టవంతులు

  • @sivalimaheswari950
    @sivalimaheswari950 3 місяці тому

    U guys r very Devine people. God bless you all.

  • @pawankalyan1926
    @pawankalyan1926 2 місяці тому

    Nice to see you people like this and feeding the children is very good ❤

  • @UmaUmaPrasad-e7l
    @UmaUmaPrasad-e7l 3 місяці тому +1

    Thankyou bro e video kosam enni rojulu nunchi waiting chestunnano love you bro ❤❤❤❤

  • @sudhakarrao7061
    @sudhakarrao7061 3 місяці тому +1

    Challa greed meru boys good bless you all

  • @ravijangam1785
    @ravijangam1785 3 місяці тому +1

    Happy dhasara brother s maru thituvute naku noru vuruthudhi

  • @chittidevi6306
    @chittidevi6306 2 місяці тому

    So nice annalu

  • @bhavanitadi5128
    @bhavanitadi5128 3 місяці тому

    Nice video a t c time chala bagundi 👍👌

  • @chandu.802
    @chandu.802 3 місяці тому

    గణేష్ అన్న పినిషింగ్ టచ్ చాలా బాగుంది

  • @ankeanusha6860
    @ankeanusha6860 3 місяці тому +9

    వీటిని మా పుట్టపర్తి లో జిలేబి అంటారు.ముల్లు ఎక్కువ ఉంటయ్ కానీ రుచి బాగుంటది పులుసు కన్న ఫ్రై బాగుంటది అన్నా🎉🎉🎉❤❤

  • @ShahanaShahanabegam-gw4jv
    @ShahanaShahanabegam-gw4jv 3 місяці тому +1

    Happy dusara brothers

  • @simmamuralidhar8234
    @simmamuralidhar8234 3 місяці тому

    ATC అందరికి విజయదశమి శుభాకాంక్షలు

  • @sreeharimass1990
    @sreeharimass1990 3 місяці тому

    Meelo maku nachedi oka vishayam- mee videos andarila amount sampadichukovali anukokunda, every movement enjoy chestu chestaru keep it that enjoy.....

  • @bagadammanjula4894
    @bagadammanjula4894 3 місяці тому +2

    Happy dassehra andariki. Raju , Ravi meerandaru great really. Endukantte meeru tribal vedios pedtunnapatinundi. Urlo chala marpulu vachay. Andaritho Anni share cheskovadam. Bagundi thammundlu. Inka fish curry superb👍👍meeru edi chesina successful. Maa village side fish curry lo ne onion past, daniyalu jeera konni rice annitini light ga fry chesi vastini past chesi fish ki pattinchi magnet oka fifteen minutes. Next oil lo jeera manchiga fry aiyntharuvatha fish vesi manchiga oil udikina tharuvatha chinthapulupu posi oka fifteen minutes tharuvatha kothimeera vesi dinchestamu. Anthe thammudu. Okk Nana andariki bye. Vedio super thammundlu 👍👍👍 raju maina ga chinna Pappy chala mudduga undi. Jagartha ga chuskondi thammundlu. Pls

  • @kanakadurga1785
    @kanakadurga1785 3 місяці тому +2

    దసరా శుబాకాంక్షలు తమ్ముళ్ళకి

  • @sankethyadala7773
    @sankethyadala7773 2 місяці тому

    Me channel daily fallow avutunanu bro .naku chala istam

  • @SrilakshmiDontina
    @SrilakshmiDontina 3 місяці тому

    దసరా శుభాకాంక్షలు ఏటీసీ టీం అందరికీ మి వంట చాలా బాగుంది

  • @UdaykiranNanni
    @UdaykiranNanni 3 місяці тому +1

    Happy Dussehra brothers all the best your videos

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 3 місяці тому

    Wow super ram me dasara celebration bagundi, memu sunday chestam mottam nonveg to, chala baaga jarugutundi maaku dasara,ram nuv lekunda vedios chudam naku kastam ga untundi but chustanu,nuv twaraga recovery avvali ani korukuntunanu, super me vedio inkka miru kudha

  • @GunavathiYadav-vw7gv
    @GunavathiYadav-vw7gv 3 місяці тому +3

    దసరా శుభాకాంక్షలు

  • @someswararaob4343
    @someswararaob4343 3 місяці тому +3

    Video chala bagundhi bros dasaraki chala enjoy chesaru super

  • @riyazshaik-qz3sx
    @riyazshaik-qz3sx 3 місяці тому

    దసరా శుభాకాంక్షలు ram ❤raju and team

  • @PraveenG7280
    @PraveenG7280 3 місяці тому +1

    దసరా శుభాకాంక్షలు, జై ఆదివాసీ 🙏🙏🙏

  • @Assalamvalaikum
    @Assalamvalaikum 3 місяці тому +1

    Karre Laxmi bidda bagunadi😊😊❤❤❤ Bro's mee videos chusi naa bada ni marchipothanu 😊😊😊 meeru andaru bagundali korukuntunna Allah ni Allah blessings life long undalani korukuntunna 😊😊❤❤❤❤

  • @IndurajPuth
    @IndurajPuth 2 місяці тому

    Beautiful nature

  • @SureshSurakasi
    @SureshSurakasi 3 місяці тому

    హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు చేపల పులుసు చాలా బాగా చేశారు పప్పీ చాలా క్యూట్ గా ఉంది😊

  • @kusumabobby
    @kusumabobby 2 місяці тому

    చాలా బాగుంది అన్న వీడియో ❤️❤️❤️❤️మీరు అందరూ కలిసి ఉండాలి ఎపుడు.. మీ వీడియోస్ చూడడం వలన ఎన్ని బాధలు ఉన్న మరచిపోయి హ్యాపీగా ఉంటాము బ్రో మీ అందరికి చాలా థాంక్స్ బ్రో ❤️❤️god బ్లేస్ you all💞💞kuwait lo untanu బ్రో.......

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g 3 місяці тому +1

    Hi ATC team, ee roju a climate lo kondala madhya challani beautiful place lo vanta cheyyadam superb ga undi 👌🏻👌🏻mee videos chooste manchi location ki vellina feeling vastundi ❤

  • @PShambu
    @PShambu 2 місяці тому

    Wow very nice arataku lo bojjanam

  • @RajKumar-po9ub
    @RajKumar-po9ub 2 місяці тому

    Happy Dussehra subhakankshalu

  • @rachuripavani2072
    @rachuripavani2072 3 місяці тому +1

    Hi waiting mrng numchi videos kosam bro.... ❤❤❤

  • @MainumainumainuMainumainumainu
    @MainumainumainuMainumainumainu 3 місяці тому

    Super samy super duper excited for you all the best

  • @JOYSCREATIONS-rk9kr
    @JOYSCREATIONS-rk9kr 3 місяці тому

    నేను కర్నాటకలో ఉన్నాను, ఆ చేపను జిలేబీ రాజ్య వంట చాలా బాగుంది

  • @shobhamaramraju7621
    @shobhamaramraju7621 2 місяці тому

    Cute ga vundi puppy 🐶 ❤

  • @prudhvivemu8381
    @prudhvivemu8381 2 місяці тому

    Excellent culture excellent bro keep it up

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao 3 місяці тому

    బ్రోస్ గుడ్ వీడియో బ్రోస్...