పచ్చని కొండల మధ్య గోంగూరు మటన్ కూర మన చిన్నారావ్ గారి తో అద్భుతమైన వంటకం చేయించారు సూపర్ బాగుంది రాము,రాజు,గణేష్ గారు మీకు కృజ్ఞతలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤
Video చాల చాల బాగుండి అన్నయలు.ఫారెస్ట్లో తిరిగెప్పుడు జాగ్రత్త అన్నయాలు.యర్రా చీమ , యర్ర తేలు కుడితే ఏడులోకాలు తిరిగిన అద్పిస్తుందంట మా నానమ్మ చెప్పేది నాకు మేము అడవిలో తిరిగెప్పుడు అవి కుడితే తంగేడు ఆకుల రసం రాసుకునేవ్వళ్లం కొంత రిలీఫ్ కలిగేది.Marinni manchi vedios cheyyali miru tq my ATC TEAM
Hii araku tribal culture...am a very huge fan of u all ...ma amma ayithey me andhariki chala pedha abhimani...urikee nannu valla dhegriki theeskellu antuntaru ....mi basha kuda nerchukovali antaru amma...memu city lo undadam valla maku basha radhu kani ma relatives matladutharu....meru eh video chesina chala bhaguntadhi..kani meree prathi risk ki take a bow...alage ala chesetapudu chala jagratha andi ...i hope u all a great bright future keep smiling and take care
Meeru adrustavanthulu mari noruruthundi aa nechur enty aa thindi enty god blessed peoples meeru wow anthe amayakamayina swachamayina mee navulaki kuda wow wow anthe
బ్రదర్ మీ వీడియోస్ అన్ని క్రమం తప్పకుండా చూస్తా చాలా అంటే చాలా బాగుంటాయ్..... చిన్న విన్నపం బ్రదర్ మీతో పాటు ఒక క్యాంపైన్ చేయాలనీ ఉంది బ్రదర్...... వీడియో తియ్యకపోయినా పర్లేదు మీతో పాటు ఆ పచ్చని ప్రకృతిలో ఒక పూట తిరిగితే చాలు 👌👌👌👌
Chala happyga apnisthundi anna mi vedios chusinanthasepu aa prakruthi ni memu enjoy chesthunam has a pregnant lady naku aythea chala baga anpisthunai mi natural happiest vedios❤🥰
సూపర్ గా వుంది బ్రో మీ కర్రీ రెసిపీ 😋 మీరు చెప్పింది నిజమే అరకు లో వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి నేను Friday వచ్చాను అరకు Monday వరకు ఉన్నాను Last టైమ్ మీట్ అవుదాం అనుకున్న అవ్వలేదు e sare ayna మీట్ అవుదాం అనుకున్న బట్ కుదరలేదు next time ayna మిమ్మల్ని మీట్ అవ్వటానికి try చేస్తాను బ్రో
హాయ్ తమ్ముడు రాజ,రాము చిన్నారావు వంట సూపర్ మటన్ గోంగూర సూపర్ కొండల మధ్య తీనడం మీకే అంత చాలా అదృష్టం చాలా బాగుంది సూపర్ సూపర్ తమ్ముడు రాము రాజు గణేష్ మీ ముగ్గురే సాధ్యం మీరు ఎంతైనా అదృష్టవంతులు👌👌👌👌👌👌👍👍👍👍
Super nature mutton curry I don't like but mi cooking chusthe noru voothundi..🤤🤤 mi video chusi nenu vizag nundi paderu vochesa nature enjoy chesthuna today ee yr lo 1st jack fruit thinna....😊😊
చిన్నారి బావ గారి స్మైల్ కి ఒక లైక్
మీ లాంటి కల్మషం లేని మనుషుల మధ్య ఉండాలని వుంది మీరు అదృష్టవంతులు
చిన్నారావు బావ అభిమానులు❤
Nenu kuda chinna ravu gariki abhimanini 🎉
iam
❤️❤️❤️
Nenu Kuwati lo unnanu
Miru videos nice 👌👌👍👍
@@p.hanumanthu3400 anna
స్వచ్ఛమైనా ప్రకృతీ మధ్యలో స్వచ్ఛమైన మనుషులు❤
మీ వీడియోలు చూసిన ప్రతిసారి అనుకుంటూనే ఉంటాను ఎందుకు దేవుడా నాకు అలాంటి జీవితం ఇవ్వలేదు అని? దేనికైనా అదృష్టం ఉండాలి బ్రదర్..
ఆ చిరునవ్వు ఎప్పుడూ అలాగె ఉండాలి చిన్నారావు గారి పెదాల మీద.....
రాము రాజు మీచిన్నారి బావా హ్యాపీ లైఫ్ గాడ్ బ్లేస్ యు అందరికీ
అన్నా మీ వీడియోస్ కోసం పిచ్చిగా ఎదురు చూస్తున్న ఇవ్వల్ల మొత్తం మీ వీడియో చూస్తూ ఉన్న ఇంతలో వీడియో వచ్చింది ❤️🤤
Thank you ❤️Saikishor
చిన్నారావుగారు 🩷🩷🩷చాలా జెన్యూన్ మనిషి 💐🩷🎂💋🌹🌹💋💋
చిన్నారి మీబావ గారీ నవ్వు సూపర్
Chinnarao bro ki like
Chakkaga padhathiga matladtharu mirasalu .really great manchi samskaravanthamga chestaru videos .pilallu pedhalu andharu chustam kalisi .mi friendship super 🎉
Thank you! Priya Garu 🙏🏻
Chinarao garu cooking super ❤❤ chala simple ga chesestharu vala Wife chala lucky
రామ్ నోటిలో లాలాజలం ఊరుతుంది 😊
విడియో చాలా బాగుంది.
గణేష్ కనిపించలేదు...
Thank you! Ram Anna ❤️
పచ్చని కొండల మధ్య గోంగూరు మటన్ కూర మన చిన్నారావ్ గారి తో అద్భుతమైన వంటకం చేయించారు సూపర్ బాగుంది రాము,రాజు,గణేష్ గారు మీకు కృజ్ఞతలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤
చిన్నారావు అన్నయ్య... మీ నవ్వు ఎప్పుడు ఆపరా!! Super ఎప్పుడూ మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి 👌🏻👌🏻
☺️🤩🤭
మా చిన్నారావు Brother నవ్వుతూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవచ్చు😊❤
👍🏻🤩
నాకుమాత్రం మిమ్మల్ని చూసి. చాలా అదృష్టవంతుడు మీరు anipistundi
చాల బాగుంది తమ్ముళ్లు వీడియో మరియు కూర కూడ.. నాకు ఇష్టం అలా ఎత్తయినా ప్రాంతంలో వంట చేసుకోనీ తినడం.. 👌👌👌
చాలా బాగా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వంట మంచి గోంగూర మట్టన్ చేశారు బ్రో.
ప్రకృతిలో వంట చేసి తినడం అదిరిపోయింది బ్రో గ్రీనరీ ఒకపక్క కొండలు మీరు అదిరిపోయింది మీతో ఒక్కరోజు అలా ప్రకృతిని చూసి ఎలా ఆనందించాలని ఉంది బ్రో❤❤
నాకు వనబోజనాలు అంటే చాల ఇష్టం మీరు ప్రతి రోజు వనబోజనాలు చేస్తున్నారు అదృష్టవంతులు మీరు😊
Andari lo raju heart full ga mattldutadu Andaru kastam samanamuga Chestaru.voice very clear.super guys.❤
❤️❤️❤️
చిన్న రావు గారు hi.... Keep this smile always
Video చాల చాల బాగుండి అన్నయలు.ఫారెస్ట్లో తిరిగెప్పుడు జాగ్రత్త అన్నయాలు.యర్రా చీమ , యర్ర తేలు కుడితే ఏడులోకాలు తిరిగిన అద్పిస్తుందంట మా నానమ్మ చెప్పేది నాకు మేము అడవిలో తిరిగెప్పుడు అవి కుడితే తంగేడు ఆకుల రసం రాసుకునేవ్వళ్లం కొంత రిలీఫ్ కలిగేది.Marinni manchi vedios cheyyali miru tq my ATC TEAM
Thank you ❤️
చిన్నారావ్ బావ అభిమానులు 😊
ప్రకృతి ఒడిలో జీవించే అవకాశం ఉన్నందుకు మీరు అదృష్టవంతులు.. మీ వీడియోస్ చాలా బాగున్నాయి బ్రదర్స్..❤
చినారావు అన్న గారి వంటలు సూపర్ నైస్ అన్న
కల్మషం లేని చిరునవ్వు చిన్నారావు గారిది.❤
Life lo entha stress una me videos meru chupinche Nature chusthe mansulo baram antha pothundhi Elane continue cheyandi
Mee videos chusthe entha stress lo unna mind chala prashanthanga untundi
Chinnari (bava) anna smile super and he is very innocent.
హాయ్ అన్న మి వీడియోస్ ఎప్పుడు చూస్తాం మి వీడియోస్ నాకు చాలా ఇష్టం 😊😊
Thank you ❤️
Ee prakruti chala andanga undi mee daggira unna prakrutini chala jagrathaga kapadukondi leka pote ee rajakeya ane donga nayakulu dhanikulu donga janalu tama swarthani kosam akkadunna nature ni kabja chesesi resort lu appartments kattesi swaha chesukuntaru beautiful video Tq raju ramu ganesh chinnarao garu lakshman
Chinna rao bava di purest smile bhayya ❤
మేము ఎక్కువ శాతం చికెన్ గోంగూర వంట చేసుకుంటూ చాలా బాగుంటుంది మీరు మాట్లాడి గోంగూర వేసుకున్నారు కదా కొత్త అద్భుతంగా ఉంది👍👏
చిన్న రావ్ గారు సూపర్ ఫ్రమ్ తెలంగాణ
Anna nenu manasu badhaga unnappudu me video s custunta naku chala happy ga untundi
స్వచ్చమైన ప్రకృతి ఒడిలో స్వచ్చమైన చిన్న రావు నవ్వుతో స్వచ్చమైన గోంగూర మటన్ సూపర్...😍🎉
గోంగూర మటన్ కర్రీ సూపర్ గా చేశారు వీడియో సూపర్ గా ఉంది
Thank you ❤️
Chinnarao bava fans vunnaru vijayawada lo iyna chesina vanta vedio super hit
మటన్ కర్రీ సూపర్ 👌మీకు ఎలాంటీ ఎసదుపాయం లేకపోయినా ప్రకృతి వడిలో ఉన్నారు అంతకంటే అదృష్టం ఇంకేముంట్టుంది 👌
❤️❤️❤️
Chinna Rao bava.....ni smile chala chalaa pure smile....video chalaa baundi....nature superb
Thank you ❤️
Chinnarao smile vere level 😊
రాము గారు మీ వంటలు చాల బాగుంటుంది రాజు🙏, రాము🙏, గణేష్ 🙏, చీనా೨రిబావ గారు 🙏 మీ టీమ్ అందరికీ నమస్కారము 💐💐💐💐💐
యో ఇది చాల అన్యాయం మమ్మల్ని పిలవచ్చుగా మీరు మాత్రమే తింటే ఎలా మాకు ఇలాంటి ప్రాంతంలో తినాలని ఆశగా ఉంది ఏదో ఒక రోజు వస్తాము
ఏమి ఎంజాయ్ చేస్తున్నారు బ్రో వేరే లెవెల్ మీ టీం మొత్తం ❤
Meeru chaala lucky person's bro anni kotlu unna elanti life malli life lo radhu green nature pure air super
మీరు చేసే చెతి కారమ సూపర్ మేము ట్రై చేసాం 👌👌👌👌👌
Avuna 🙏🏻
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤❤❤
Thank you! Govind Garu ❤️
Super bro, aaku lo first curry pettukuni after rice pettukondi, chinnarapu Anna ku smile awesome
జానూ గాని మరియు కరలష్మి జంట సూపర్ బ్రో
చూస్తుంటే నే నోరు ఊరుతుంది బ్రోస్ 👌🏻👌🏻
Nenu daily me araku tribal culture channel videos chusthanu super nice ❤❤
Mi friendship super bro ❤❤❤❤❤❤
మీరు అదృష్టవంతులు రా బాబు 💐
Thank you ......Ram bro & your team for voting and supporting a right candidate in our constituency.
Hii araku tribal culture...am a very huge fan of u all ...ma amma ayithey me andhariki chala pedha abhimani...urikee nannu valla dhegriki theeskellu antuntaru ....mi basha kuda nerchukovali antaru amma...memu city lo undadam valla maku basha radhu kani ma relatives matladutharu....meru eh video chesina chala bhaguntadhi..kani meree prathi risk ki take a bow...alage ala chesetapudu chala jagratha andi ...i hope u all a great bright future keep smiling and take care
Pachhaniprakruti Vadilo Ala meeru tintunte Superga undi meeru andaru ilage eppudu happy, gaunity ga undalani korukuntunnanu ,super video
Thank you ❤️
కూర చాలా బాగుంది కొండపైన చాలా బాగుంది
Thank you ❤️
King of the all foods🥰 గోంగూర మటన్. All time favorite... 🤤🤤🤤🤤
మేము కూడ ఇలాగే chesukuntaamu. చాల రుచి గా వుంటుంది గోంగూర మటన్. Chinnari bava వంటలు anni adhurs
Chinnari bava hallow ❤
Chintha chiguru pappu చాల బాగా చేశారు. 😋😋😋😋😋😋
🤭🤩
Meeru adrustavanthulu mari noruruthundi aa nechur enty aa thindi enty god blessed peoples meeru wow anthe amayakamayina swachamayina mee navulaki kuda wow wow anthe
Last year araku vachamu thammudu super place.malli ravali aniposthundhi.but first time aithe baboi loyallo journey bayamesindhi.😊
Chinnaro garu ... Ki oka ❤
Super abba em cheppagalam nature gurinchi aaswadhinchadamay, nice bro keep it up.
❤️❤️❤️
బ్రదర్ మీ వీడియోస్ అన్ని క్రమం తప్పకుండా చూస్తా చాలా అంటే చాలా బాగుంటాయ్..... చిన్న విన్నపం బ్రదర్ మీతో పాటు ఒక క్యాంపైన్ చేయాలనీ ఉంది బ్రదర్...... వీడియో తియ్యకపోయినా పర్లేదు మీతో పాటు ఆ పచ్చని ప్రకృతిలో ఒక పూట తిరిగితే చాలు 👌👌👌👌
What a smile your bava has really felt heartful
Jivitamlo okasariina araku chudalani undi mi video s valla roju chustunna thank you bro. Superb video ❤❤❤❤❤❤
Thank you! Anji Garu ❤️
Chala happyga apnisthundi anna mi vedios chusinanthasepu aa prakruthi ni memu enjoy chesthunam has a pregnant lady naku aythea chala baga anpisthunai mi natural happiest vedios❤🥰
చిన్నారావు అన్న స్మైల్ సూపర్
Missing Ganesh,chinna rao Garu smile 😊
I am from karnataka and I want to come to your Village for one day in my life. The nature around you reminds me of my childhood.
Chinna Rao brother smile is good
Recently we came to Araku. We enjoyed as it rained a lot and with many clouds in vanajangi
ఎప్పుడు చక్కగా నవ్వుతూ, ప్రకృతితో కలిసే జీవిస్తూ....ఆరోగ్యంగా, ఆనందంగా బంధువులతో ఉండటం ...అది కూడా మన అరకులోయ లో...
అదృష్టవంతులు....
Punti kura ( gongura) mutton & chicken combination chala baguntundi. Ade ala chuttoo kondala madhya inka super 👌🏻👌🏻
Thank you ❤️
సూపర్ గా వుంది బ్రో మీ కర్రీ రెసిపీ 😋 మీరు చెప్పింది నిజమే అరకు లో వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి నేను Friday వచ్చాను అరకు Monday వరకు ఉన్నాను
Last టైమ్ మీట్ అవుదాం అనుకున్న అవ్వలేదు e sare ayna మీట్ అవుదాం అనుకున్న బట్ కుదరలేదు next time ayna మిమ్మల్ని మీట్ అవ్వటానికి try చేస్తాను బ్రో
అన్నయ్యలు మీ ఫోన్ నంబర్స్ కావాలి మీ దగ్గర రావాలి అనిపిస్తుంది
Miru natural ga please enjoy chesthunaru Cary on
Nijam ga me language Chala bagundhi
Nice video in natural way,mouth watered.Tower valla radiation kuda chala untundhi
Chaala ante chaala bagundhi prakruthi...!!!
Hii brother frist comment and frist like I like your way of talkingi love your videos
So nice of you ❤️
Hiiii. Ramu...raju metemus adhuru baghuna. Ra meru .....merucheshe .prthi. vatalu chala baghutai lokeshan super.....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Like for chinnari bava smile 😊
Hi ATC Family..yummy yummy
Chinna rao Garu cooking chala baga chesaru finally fantastic video
Thank you! Lakshmi Garu ❤️
Super nanna baga Cook chasarunaaku chala estam background super all the best ATC
Thank you ❤️
మీ విడియోలు సూపర్.
హాయ్ తమ్ముడు రాజ,రాము చిన్నారావు వంట సూపర్ మటన్ గోంగూర సూపర్ కొండల మధ్య తీనడం మీకే అంత చాలా అదృష్టం చాలా బాగుంది సూపర్ సూపర్ తమ్ముడు రాము రాజు గణేష్ మీ ముగ్గురే సాధ్యం మీరు ఎంతైనా అదృష్టవంతులు👌👌👌👌👌👌👍👍👍👍
Thank you ❤️
చాలా బాగా ఉంది అన్న వీడియో సూపర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న ❤❤❤❤❤
Thank you ❤️
Thank you tammulu nenu adigina curry chesinaduku,Love u from Hyderabad ❤
Superb undi kada curry naku noru urutundi 🤤🤤
☺️🙏🏻
Super nature mutton curry I don't like but mi cooking chusthe noru voothundi..🤤🤤 mi video chusi nenu vizag nundi paderu vochesa nature enjoy chesthuna today ee yr lo 1st jack fruit thinna....😊😊
☺️❤️
బాబు లు ఆ టవరు జగన్ గారు
కొండ ప్రాంతం వారి కూడా మాములు ప్రజల లాగ అందంగా ఉండాలని ఈ టవరు సిగ్నల్ వేయటం అయినది. జై జగన్ అన్నా. TQ.
జగన్ ఎవడు bro. మధ్యలో.
Nee Amma mogudu raa luchaaa
మీ దగ్గర చిరుధాన్యాలు దొరుకుతాయా
Dirukutai
Dhorukutaai Andi
దొరుకుతాయి అండీ రాగులు, సజ్జలు, సామాలు, చిరుధాన్యలు అన్ని.
స్వచ్ఛమైన ప్రశాంతమైన వాతవరణం ❤❤❤❤🥰🥰🥰beautifull plece ❤❤🙏🏻
మీ వీడియోస్ చాలా బాగుంటాయి
Avnu rajannayya chudataneki rendukallu chalatledu anthaa bhagundi vathavaranam ha pachaadanam superrr 💚💚 avnu satarday mem tinamu kani meru tintunte norurutundi 😋 video chala bavundi ram TCR ❤❤❤❤...
Me vedio kosam waiting. Friends meru chala baga enjoy chestuntaru.