మా ఊరివాలతో రాత్రి భోజనాలు | Anniversary Special Video | Araku Tribal Culture
Вставка
- Опубліковано 5 лют 2025
- మా ఊరివాలతో రాత్రి భోజనాలు | Anniversary Special Video | Araku Tribal Culture
#anniversary #villagefood #tribalfood #arakutribalculture
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalcultureoffi...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
ఆ తాతయ్య ను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది 😢 ఆ ఫ్యామిలీ నీ ఆదుకున్నందుకు మీకు హృదయ పూర్వకంగ సిరసు వంచి నమస్కరిస్తున్నాను ATC ఫ్యామిలీ ❤❤❤
త్వరలోనే మిమల్ని కలవాలి అనుకుంటున్నాను ATC ఫ్యామిలీ ❤❤❤ కచ్చితంగా కలుస్తాను ❤❤
Aa tata garini chusthe nijunga chala chala badha anipisnchindi sayum cheyundi bayya tata ki
Super bro😢
Edhoo udatha saayam ayina idantha mee support eh ❤️
సూపర్ బ్రో ❤❤
రాము గారు మీకు ఎంత మంచి మనసు మీరు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని ఆదేవున్ని వేడుకుంటున్నాను మీ టీం మొత్తం హ్యాపీగా ఉండాలి
Thank you 🙏🏻
మీ ఛానల్ పుట్టినరోజు శుభాకాంక్షలు మంచిగా ఉంది రాజు ఛానల్ కూడా బాగుంది❤❤❤❤❤
Super bro thatha vallanu chuste edupu vachindi vallaki navanthu help chesta nenu Mumbai lo unta bro
మూడు సంవత్సరాలు.....మూడు వసంతాలు...
సంతోషాలకు సాదృశ్యంగా వసంతాలు..
బాధలు, కష్టాలకు సాదృశ్యంగా గ్రీష్మాలు..
కష్టాలు, సంతోషాల కలగలుపే జీవితం...
అన్ని ఋతువుల కలగలుపే ప్రకృతి ధర్మం...
అన్నింటినీ ఆహ్వానించాలి...
అన్నింటినీ ఎదుర్కోవాలి..
కొండలు ఎక్కినా...
లోయల్లోకి దిగినా...
చెట్లనీడన... మీ అస్తిత్వాన్ని, మీ సంస్కృతిని మాకు చూపించడమే మీ లక్ష్యం...
స్వచ్ఛమైన సెలయేళ్ళ గలగలలు మీ కళ్ళతో మేము చూసాం...
పక్షుల కీలకిలలు మీ చూపుల్లోంచి మేము విన్నాం
స్వచ్ఛమైన ప్రకృతిని...
స్వచ్ఛమైన హృదయాలను...
స్వచ్ఛమైన ప్రేమను...
స్వచ్ఛమైన నవ్వును....
సినిమాల్లో గ్రాఫిక్కుల్లో
మనుషులు చేసే మ్యాజిక్కుల్లో వెతుక్కుంటున్న జనాలకు మీ చానల్ ఒక చక్కని నిండైన భోజన కంచం.. ..
వలసలతో మా జీవితం,
వలిసెలతో మీ సహవాసం,
ఉరుకూ పరుగులతో అలసిన మేము,
పక్షులు పురుగులతో కలిసిన మీరు,
దైనిక బాధ్యతల్లో రణతంత్రాలతో యంత్రాల్లా మారి... మొద్దుబారిన మా హృదయాలు ఇనుప ముక్కల్లా కర్కశమైపోతే...
మీరు పచ్చని ప్రకృతిని...
లేత నారింజ రంగులోని సూరీడుని...
మబ్బుల్లో దాక్కొని మిమ్మల్ని చూసే చంద్రుడిని...
మీతోనే మీకోసం ఉంటాననే వానను... చూపించారు...
మా గుండెల్లో తేమను నింపారు...
మేమూ మనుషులమేనని గుర్తుచేసారు...
ప్రకృతిలో సంతోషాన్ని వెతికే దృక్పథాన్ని మార్చేసారు...
కార్డుముక్కల్లో ఉంచుకున్న సంపాదనని చూసి మేము మురిసిపోతుంటే...
ప్రకృతిని ప్రేమించే వారికి
ప్రేమగా ప్రకృతి పంచే సంపదను చూపించారు... దానికన్నా విలువైనది లేదని వేరే చెప్పాలా...?
లక్షలున్నా సంతోషం కోసం ప్రాకులాడే మాకు
చీకట్లో పూరిపాక ముందున్నా కూడా సంతోషం ఉంటుందని చూపించారు...
ఆనందానికి...సంతోషానికి...నిజమైన నిర్వచనాన్ని ఇస్తూ మాలో మీ జీవన విధానంపై అసూయని నింపేసారు.
మీ నిస్వార్థ సేవా గుణానికి జోహార్లు...
పెద్దవారికి విలువ, గౌరవం ఇవ్వాలి... ఈ విషయం లో కూడా మీ గొప్ప ఉదారతను చాటుకున్నారు... ఎదో ఒకసారి చేసి ఊరుకోకుండా... ప్రతీ నెల వారికి కావాల్సిన వాటిని అందిచాలనే ఆలోచన చాల గొప్పది...
కొత్త సంవత్సరం లోకి అడుగిడుతున్న ఈ తరుణంలో
కొత్త లక్ష్యాలు..
కొత్త గమ్యాలు...
కొత్త రుచులు...
కొత్త విందులు...
ప్రకృతిని వినూత్నంగా సమర్పించే మీ ప్రయత్నాలు... అన్నీ అన్నీ.. సజావుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...
అన్నింటినీ ఎదుర్కొని మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని నాలుగో ఏట అడుగిడుతున్న మన అరకు ట్రైబల్ కల్చర్ చానల్ కి జన్మదిన శుభాకాంక్షలు...
మీ
షారోన్ కంకిపాటి
అబియా కంకిపాటి,
టీనా కంకిపాటి,
మనోజ్ కంకిపాటి.
Great job bro ...💥💥
Superb
Chalu Manoj Anna 🤩❤️
Congratulations my Tribal Mate youtubers ఇంకా అనేకమైన వీడియోలు చేసి మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాను. Konda Dora Raju
Raju మీరు విడియోస్ చేయటం లేదు.
Thank you Raju ❤️
Well supporting
తాతకి మీరు చేసిన హెల్ప్ సూపర్ అన్న
తాత గారికి, చేసారు, చూడు సహాయం, సూపర్, 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
మీ వీడియోస్ నేను డైలీ చూస్తూనే ఉంటా చాలా బాగుంటాయి అందరికీ సహాయం చేస్తున్నారు మంచి మనసున్న వాళ్లు మీ ఫ్రెండ్స్ అంతా
మీరు తాత గారికి చేసినా సహాయం చెయ్యడం చాల గొప్ప విషయం... brother
మీకు దేవుడు చల్లని దీవెనలు ఎల్లపుడూ ఉండాలి.. brother
Idantha mee support eh ❤️
నిజం గా చాలా ఏడుపు వచ్చింది ఆ తాత గారి వాళ్ళ పరిస్థితి చూసి, మా నాన్నమ్మ తాతయ్య గుర్తొచ్చారు 😭😭😭 మేము కూడా ఒకప్పుడు ఏం లేక చాలా ఇబ్బంది పడ్డాం, వాళ్ళకి ఆరోగ్యం బలేనప్పుడు హాస్పటల్ కి కూడా తీసుకెళ్ళ లేక పోయాం చివరికి వారు చనిపోయారు, అది తలుచుకున్న ప్రతి సారి నాకు ఏడుపు వచ్చేస్తుంది😭😭
మన ట్రైబల్స్ అంటేనే మనసున్న మారాజులు❤❤❤
మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం గా వుంది. రాము అన్న అలాగే Atc Group అందరి నా తరుపున మీకు అంత మంచి జరగాలని కోరుకుంటున్న.❤😊😊😊😊 మీరు చేసిన సహాయానికి Thanks అన్న మాట చాల తక్కువ 😢. మా support ఎప్పుడు మీకు వుంటుంది. All the best for ATC Group Members ❤
అన్నయ్యలు మీ ఊరి వాళ్లతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది మాక్కూడా అక్కడ భోజనం చేయాలనిపించింది అన్నయ్యలు🎉🎉
మీ మంచితనానికి దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను జై దుర్గ భవాని
❤️❤️❤️
మీరు అలా వంట వండడం వల్ల చాలామంది రుచిగా ఆహారాన్ని తీసుకుంటున్నారు ❤
రాము మీ మంచి మనసు కి 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍❤️❤️❤️❤️
ఏళ్ల వేళల మీరు ఎవరు ఎంత చేపిన మీరు ఒకరికొకరు కలిసి ఉండండి 🤝🤝
అరకు ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు ప్రపంచానికి పరిచయం చేస్తున్న మీ టీం వాల్లకు శతకోటి వందనాలు 🎉
❤️❤️❤️
యూట్యూబ్ నుండి లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఇలా పేద వారికి సహాయం చేయడం లేదు..ఊళ్ళో వాళ్లకు భోజనాలు పెట్టడం చేయట్లేదు..మీరు మీకు వచ్చిన దాంట్లో హెల్ప్ చేస్తున్నారు..గ్రేట్ బ్రో...❤❤
రాము గారూ మీరు చాల మంచి పనిచేచితనూరు మీరూ ఇలాంటి పేదవారిని గుర్తించి మీఛానల్ చూపంచిలి ధన్యవాదములు
❤️❤️❤️
తాత గారి పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది తాత గారి కీ సహాయం చేసినందుకు ధన్యవాదాలు బ్రదర్స్ ❤❤
❤️❤️❤️
తాత యొక్క జీవితాన్ని దత్తత తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ.
Ayyyyoooo antha pedha matana! Udatha saayam anthe
నిజంగ మీకు హ్యాట్సాఫ్🙏🏾🙏🏾🙏🏾
మిమ్మల్ని అందరిని చూస్తే చాలా సంతోషంగా ఉంది గాడ్ బ్లెస్స్ యు ఆల్ atc teem
మన సంతోషం ని మీ ఊరు వాళ్ళు అందరితో జరుపుకోవడం చాలా మంచిది atc టీం ధన్యవాదములు 🙏🙏🙏🙏
మన tribals అంటేనే ఆది నుంచి ఇవ్వడమే తెలుసు తప్ప మోసం చేయని మంచి మానవత్వ హ్రుదయం కలిగిన మంచి మనసున మహారాజులు గా నిరూపించారు.. మీ టీమ్ సభ్యులకు,🙏🙏
తాత కి ఇలా సహయం చేయడం మంచి గోప్ప విషయం 🙏🫶😍
ఎంతో మంచి మనుషులు అబ్బా మీరు మన ఛానల్ అన్వర్షరీ డే ని ఇలా ఊరు అందరికి ఇంత మంచి విందు ఎర్పాటు చేసినందుకు atc టీం కి atc సుబ్క్రైబర్లు కి ధన్యవాదములు ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👌👌👌
తాత గారికి మీరు చేసిన సహాయం మంచిది గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్
తాత గారు విషయం లో చాల బాదగా ఉండి బ్రో🫂💐🤝😭😭😭😭
మీ వీడియో చాలా బాగుంటాయి అన్న
తాతయ్యకు మీరు చేసే సాయం సూపర్ బ్రో
చిన్నారావు తమ్ముడికి స్పెసు ఇవ్వండి తమ్ముళ్లు అతను చాలా కష్ట పడుతాడు.
Ram ANNA❤, Raju ANNA❤, Chinna ANNA❤, Ganesh ANNA ❤, Miru DAIWAM tho Samanam... Inkenno Sahayaalu cheyalani manaspurthiga korukontunnanu. Mi Spoorthi tho Bhavishyathu lo nenu Manchi Sahayaalu chestanu...❤❤❤ Love You ANNAYYALU ❤❤❤❤
Hi brother. Elanti videos ano meru cheyali ma support apudu meku untundhi, meku vachina money lo koncham money ela leni vari kosam spend cheyandi. Village development ke kuda koncham use cheyandi❤
Thank you 👍
Congratulations💐వీడియో చాలా చాలా బాగుంది 👌♥👍🙏.
మీ ఛానెల్ పుట్టినరోజుని గ్రామస్తులతో విందును ఏర్పాటు చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇలాగే మంచి వీడియోలు చేస్తూ మీ ఛానల్ ఇంకా ఎన్నో HBD జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరగా ఆ పెద్దాయనకి మీ వంతుగా చాలా పెద్ద సహాయం చేసారు. రక్త సంబందికిలే పట్టించుకోని ఈ రోజుల్లో మీరు ఆ తాత గారికి సహాయం చేయడం అభినందనీయం HBD ATC టీమ్ 🎂🎂🎂
❤️❤️❤️
Antha manchi manasu dada me team ki danyavadalu aa thathaki help chesinanduku. Chala gopaga anipisthundi mi team ni chusthe dada
Me lanti frnds maku undali ramu,RAJU Chinnari bro ghanesh enka laxman maku meru good frnds❤❤❤
అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ అందరికీ ధన్యవాదాలు ఇలాంటి మంచి వీడియోస్ ప్రకృతి అందాలు ఆరబోస్తూ మంచి అనుభూతిని కలిగిస్తుంది ఈ వీడియో చూస్తుంటే అక్కడ నేను ఉండి అంటే బాగుండు అనిపించింది 😊😊all the best ATC team but congrats 🎉🎉🎉🎉🎉🎉
రాము మీరు చాలా great bro.తాత ki help chestunnanduku meku chala chala Thanks 🙏🙏
🎂💐చాలా చాలా మంచి పని చేస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు ఇలాగే ఇంకా ఎన్నో వీడియోలు చేస్తూ ముందుకు పోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏
❤️❤️❤️
మీ ఛానల్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ మోహన్ కుమార్
తల్లి ప్రకృతి ఒడిలో ...
అందమైన హరివిల్లులను స్వచ్ఛమైన నవ్వులను మాతో పంచుకుంటూ...
కమ్మని వంటలతో ముచ్చటైన మాటలతో...
అల్లూరి గడ్డలే కాదు ఖండాంతరాలు సైతం మురిసిపోయేలా అనుగమించేలా ఆదర్శవంతంగా ఆనందంగా అందంగా ముందుకు సాగుతూ అందరికీ సాయం చేస్తున్న ATC టీమ్ కి ( రామ్) కి ఇవే మా అభినందనలు 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన మీకు శుభాకాంక్షలు...
❤️❤️❤️❤️
Good video ATC ❤. లాస్ట్ లో ఆ పెద్దాయనకు మీ సహాయం చేసి, మీ పెద్ద మనస్సు ను చూపించారు.
మీరు మీ టీమ్ గోప్పోలురా సామి 👌👌👌మంచి పాని చెసరు ఏక్స్లేంట్ ప్రోగ్రామ్ నాలుగురుకీ భోజనం పెట్టడం అలానే భోజనాలు పెట్టే ప్లేస్ 👌👌👌
Urri Andhariki Machi manasu tho Kadupu nippinadhuku Challa Andhaga undi 😊 Thatha gari chusthe Challa badhesindhi Me Kalamsham leni Manasu tho Machi Help chesaru Meku Dhanyavadhallu 🙏 Memmalini me Urri Andhariki Happy ga unchali Ani Aaa devuni korukutunanu 😇 Ramu Garu me Health Ela undi eppudu .....ATC Team ❤❤❤❤❤....
పేదవారికి సహాయం చేయటానికి దేవుడు మీకు అన్ని విధాలా సహాయం చెయ్యాలని ప్రార్దిస్తున్నా బ్రోస్.....😢🙏
Miru chala great Ramu❤❤
200 కే అయినప్పుడు చూసాం మళ్లీ ఇప్పుడు చూస్తున్న సూపర్ వీడియో బ్రో🥳
Thatha valla family ni chusukuntunnaru chala manchi manasu meedhi meeru bagundali
అరకు ట్రైబుల్ కల్చర్ వీడియోస్ చాలా సూపర్ భోజనం అరేంజ్మెంట్ చేస్తున్నారు బ్రదర్
Congratulations 🎉ATC టీం 🎉🎉
చానల్ పుట్టినరోజు శుభాకాంక్షలు రాము మీ టీమ్ చేసే మంచి పనికి ఆ భగవంతుడు మీకు మేలు చేస్తాడు హరే కృష్ణ.
Friends గా మా సహకారం ఎప్పుడు ఉంటది Ramu and team.
Good luck 👍👍👍.
God bless you.
మీరు ఈ ల చేయడం చాలా గప్ప విషయం ❤❤❤❤❤❤❤❤❤❤
బ్రదర్ మీ వీడియో స్ చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం మీ వీడియో స్ అంటే ❤
Thanks annalu meeru thatha ki help chaidam Naku chala Baga nachindi 😊 Naku ma thatha gurth ocharu 😢 thankyou so much annalu
మీది ఎంత గొప్ప మనసు తమ్ముడు. మీ స్థానంలో వేరేవాళ్లు ఉంటే అక్కడ ఆ తాత పరిస్థితి చూపించి ఎవరైనా సహాయం చేయండి అని అడుగుతారు. కానీ మీరే వాళ్లకి సాయం చేసారు. గ్రేట్ తమ్ముళ్లు
మీ vedeos ఒక్కటి కూడా మిస్ కాకుండా మా ఫ్యామిలీ మొత్తం చూస్తాం ...ఎన్ని ఛానల్ ఉన్న మీ వేదోస్ సూపర్బ్ గా ఉంటాయి ...today humanity చూపించి వాళ్ళకి హెల్ప్ చెయ్యడం నాకు చాలా నచ్చింది brooo ..realy superb ur team
❤️❤️❤️❤️
Aa thatha family ki help cheyadam chala baga nachindi, meerandaru ilage help chesthu inka paiki edagalani korukuntunna, valla aashishulu aa devudi aashishulu meku eppudu vundi meerandaru chala happy ga vundali
Congregation's Araku Tribal culture 3 Year's Journey 🎉🎉❤️❤️❤️❤️❤️
రాజు రాము చిన్న రావు గారికి మీ ఛానల్ పుట్టినరోజు శుభాకాంక్షలు గణేష్ గారితో సహా మీ టీమ్ అందరికీ నీ టీమ్ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఊరు ప్రజలందరికీ మీ ఛానల్ పుట్టినరోజు భోజనాలు పెట్టినందుకు మీరు బాగుండాలి మీ ఊరు ప్రజలు బాగుండాలి 🙏🏼🙏🏼🙏🏼
రామ్ అన్నయ్య మీ మాటలు వింటే అన్ని బాధలు మర్చిపోయా మీ వీడియో లు చాలా బాగున్నాయి అసలు మేము అరకు వచ్చి అరకు అందాలు చూస్తున్నాము అన్నట్టుగా ఉంది మీ వీడియో లు
హలో హాయ్ అరకు ట్రావెల్ కల్చర్ మీరు మీరు తాతయ్యకు సహాయం చేసే విధానం మాకు చాలా బాగా నచ్చింది❤❤❤👌👌👌🙏🙏🙏
❤❤🙏🏻🙏🏻🙏🏻🥰🥰చాలా చాలా ధన్యవాదములు ATC team 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤😭😭😭😭తాత గారిని చాలా బాధ గా వుంది 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻
మీ ATC Team & మీ కుటుంబం అంతా ఎల్లవేళలా సల్లగా ఉండాలని ఆశిస్తూ…🙌మీ ATC కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచున్నాను.💐🙏💚❤️🩵
Ramu ninnu chusaka chala heppyga undi.mee teem andariki Hai.
happy anniversary day అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ కి and రాము, రాజు, team మెంబెర్స్ అందరికి. ఈ సంవత్సరం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొన్నారు,ఊరు వాళ్ళు అందర్నీ భోజనం పెట్టినందుకు ధన్యవాదములు. అలాగే తాత గారిని రైస్ బ్యాగ్, సామ్ వెజిటబుల్స్, శాలువా, సార్ట్ సారి ఇచ్చి సాయం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు 💐💐💐🙏🙏🙏 fram sanny sukuru
సూపర్ బ్రదర్ మీరు❤..కాని ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతునారు యేంటి బ్రో మీరు కూడా ,
Bro mellatolu unnantha varaku ee prapancham bhathiky unntundhi bro
Chala chala thanks bro
Help chesthunnadhuku
100 years chalagah unndandi bro..❤
😊
Miru chesedhi chinna sahayam kadhu thammulu chala peddha manasu❤
సూపర్ గుడ్ ఐడియా మీరు చేసే పని బాగుంది అలానే చేయండి
మీ సెలబ్రేషన్స్ చాలా బాగుంది congratulations ATC టీమ్ మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చెయ్యండి మీరు తాత గారికి
మీకు తోచిన సహాయం చేసినందుకు ధన్యవాదాలు
తాత గారిని చూస్తే చాలా బాధ అనిపించింది మీరు ఇలాగే మరి కొందరికి సహాయం చేసే స్టేజ్ కి రావాలని కోరుకుంటున్నాం all the best
A tatayyaki chuste chala bhadha anipinchindhi bro final ga meru chesina a help chalagoppadhi tq bro
❤️❤️❤️
మీ గ్రామ ప్రజలు మీరు ఎప్పుడు కలిసి మెలిసి సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము❤❤❤🙏🙏🙏👌👌👌🇮🇳🇮🇳🇮🇳🌴🌱🌾🌄🕉️
Very nice to see you guys helping out old people. Congrats on your 3rd year youtube channel Anniversary! 👏
Thank you soo much ❤️
రియల్ హీరోస్ అన్నా మీరు తాతకు చేసింది చాలా బాగుంది
Video chala bagundhi anniyya garu alage nakaithe నోరు ఊరుతుంది. చివరకు ఆ తాతయ్య ను చూపించారు వాళ్ళ పరిస్థితి చూస్తా chala భాదగా ఉంది.any have excellent video 🙏
రాము అన్నయ్య తాతాను చూస్తే కళ్లలో నీరు కారుతుంది, మీరు చేసిన సహాయానికి మీకు అందరికి పాదాభివందనం చేయాలనీ వుంది అన్నయ్య 🙏
చాలా సంతోషం ప్రెండ్స్... ఎందుకంటే చల్లని వాతావరణంలో గ్రామస్థులు అందరితో కలిసి భోజనాలు....
ATC ఛానల్ anniversary సందర్బంగా భోజనాలు పెట్టడం......... ఇలాంటి మంచి వీడియోలు చేస్తూ ఉన్నత స్థాయిలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...." గాడ్ బ్లేస్ యు "
Thank you.! 🙏🏻
Hap Birthday 🎂 ATC team ❤.Ram garu Raju Ganesh laxman ChinnaRao Garu video ayithe nijam asalu chala Bagundi vuri valatho ala kurchoni tinadam ayithe superb Asalu.thatani chusthunte nijam ga ala okarooju kuda memu vundalem anattu vundi ram meeru chala hlp chesaru.superb Ram ❤
Realy great job...👏👏👏
Real Hero's your Team Ram bro. God bless you 🙏 All. Nejamga chala manchi Pani chasthunnaru
మీ ఛానల్ పుట్టిన రోజూ శుభాకాంక్షలు రాము,రాజు, గణేష్ ,చిన్నారావు గారు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వేడుకలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను విందు ఏర్పాటు చాలా చక్కగా చేశారు మీ ఊరు గ్రామస్తులంతా కలిసి భోజనం చేయడం సూపర్ గా ఉంది థాంక్యూ అరకు ట్రైబల్ కల్చర్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤👌👍🙏🙏🙏🙏
Happy birthday ATC 🎂🥰🥰
Real Heros bro meru andharuu 💐💐💐
సాల మంచి అలొసన అన్న మీలాంటి వారు వున్నారు కాబట్టే సమాజం అంతో కాంత బాగుంది. సూపర్ అన్న మీరు బావుండాలి మీరు అందరూ బావుండలి అని కోరుకుంట్టు మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤🎉🎉🎉❤❤
రాము రాజు గణేష్ లక్ష్మణ్ చినరావు మీఅందరికి మీవూరి ప్రజల పట్ల మరీముఖ్యముగా తాత గారి పట్ల మీరు చేసిన సహాయానికి హృదయ పూర్వకముగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Congratulations ATC ❤. చాలా మంచి వీడియో చేశారు. లాస్ట్ లో ఆ తాత కు మీరు చేసిన సహాయం, ప్రతి నెల కావాల్సిన బియ్యం సరుకులు సహాయం చేస్తామని చెప్పటం అధ్భుతం గా ఉంది ❤.
congratulations ఏటీసీ చానెల్ కి హ్యాపీ బర్తడే అండ్ మెనీమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Good job keep it up 🤝👏👏👏👏
Last oka 5mins video lo nuvu chesina help tho ❤ Heart ni touch chesavu bro.... Ilanti manchi panulu nuvu enno cheyali ani korukontunna...
❤️❤️❤️
I like video congratulations 🎉 3 year s complete your ATC Chanel... good helping nature ram and friends. Old man tribal people. I like God bless you..., 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍👍 I like..... మానవత్వం చటారు మనిషికి మనిసే సహాయం చేయాలి నిరూపించారు.... మీ స్నేహం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని atc ఛానెల్ లో మరిన్ని వీడియోస్ చేసి మాకు చూపిస్తారని ....మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....iam nageswar. West Godavari district pippara my village......
Naaku ganesh antay chaala istam maa abbai laaga anipisthundi
చందమామ లో నివాసం ఏర్పాటు చేసాం అని గొప్పగా చెప్పుకున్నాం.( ప్రభుత్వాలు )ఆధార్ కార్డు లేదు అని పించెను ఇవ్వటం లేదు యంత్రాంగం ఎంత నిర్లక్ష్యం గా ఉందా. మీరు సాయం చేసిన పని చాలా గొప్పది. మీరు బాగుండాలి 🙌
Hammayya ramu vacchedu.. yedho badhaga vuntndhi Melo yevvaru miss ina... Meru haiga happy ga vundali..🎉🎉🎉🎉❤❤❤😊
Happy birthday A. T. C...... God bless you brothers 🎂🎂🎂🎂
పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్స్ ❤️❤️❤️❤️👍🏼👍🏼👍🏼
Annayya chivarilo grandfather vallni help chesaru mi manasu Chala manchidhi super ramu Anya mi video s Chala baguntayi
మీ టీమ్ అందరికి ముందుగా శుభాకాంక్షలు
2022 నుంచి ఇప్పటివరకు అరకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులు జీవన విధానం గురించి చాలా అద్భుతంగా మీరు మాకు వీడియో రూపంలో చూపించారు మీ అందరూ ఇటువంటి మంచి మంచి వీడియోలు తీస్తూ ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని మీ అందరూ కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలని ఆ దేవుని కోరు ప్రార్థిస్తున్నాను బ్రదర్స్ మరొక నూతనమైన సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు కూడా కంగ్రాట్యులేషన్స్ ❤❤❤
Thank you soo much ❤️