SP.Balasubrahmanyam Garu Songs Performance | Swarabhishekam | ETV

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 153

  • @svschanal3510
    @svschanal3510 9 місяців тому +16

    ఆనందభాష్పలలో గుండె బరువెక్కింది

  • @preranapsvchannel6401
    @preranapsvchannel6401 9 місяців тому +42

    ఎన్ని జన్మ లెత్తినా మీలాంటి గాయకులు ఇక దొరకరు
    🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @svschanal3510
    @svschanal3510 9 місяців тому +24

    మంచి రచన శ్రీరామచంద్రుని కి విన్నవించే అమృతం వంటి పాట వినీయించినంధుకు ధన్యవాదములు...

  • @tamadasatyanarayana7078
    @tamadasatyanarayana7078 2 місяці тому +5

    నీ లాంటి సంగీత స్వర మహానుభావులు ఈ నేలపై మళ్ళీ పుడతారా? చాలా దురదృష్టం.... We miss u sir!👏🏻👏🏻

  • @VizagSteelPlantSatyagrahiTAmru
    @VizagSteelPlantSatyagrahiTAmru 5 місяців тому +16

    కారణజన్మునికి పాదాభివందనములు❤🎉

  • @bachuramu3898
    @bachuramu3898 5 місяців тому +16

    స్వర్గం లో ఉన్న దేవతలు అదృష్టవంతులు,భూ లోకంలో మమ్ములను ధుఖః సాగరంలో ఉంచి,ఆ మహానుభావుని గానంలో మునిగి తేలుతున్నారు......😢😢

  • @muralisix
    @muralisix Рік тому +118

    స్వర్గం లో ఉన్న స్వరమాంత్రికుడికి సంగీత ప్రేమికులు ఎంతో ఋణపడి ఉన్నారు 💐 🙏

  • @aniruddhadasu6822
    @aniruddhadasu6822 2 місяці тому +3

    ఏ సమయం లో విన్నా మనసుకు ఆహ్లాదం గా ఉంటాయి బాలూ గారి పాటలు 👏👏👏

  • @sridevibulusu9930
    @sridevibulusu9930 11 місяців тому +28

    న భూతో న భవద్యతి...
    గాన గంధర్వ నమః సుమంజలి 🙏

  • @Adhbutham
    @Adhbutham Рік тому +27

    గాన గంధర్వుడు❤

  • @EuropeBatasari
    @EuropeBatasari Рік тому +46

    గాన గాంధర్వుడు.. మళ్ళీ ఎప్పుడు జన్మిస్తాడో..

  • @ramadevi4661
    @ramadevi4661 10 місяців тому +6

    Maa annayya maagundello yeppudu untaaru🙏🙏🙏

  • @Sajjan246
    @Sajjan246 Місяць тому +1

    దాసరి గారు అటెన్షన్ చూస్తుంటే ఆ గానం గొప్పతనం తెలుస్తుంది.
    కన్నీళ్ళతో నీ పాదాలను కడగ గలను తప్ప😍

  • @rajukavala6032
    @rajukavala6032 5 місяців тому +4

    I love my Balu sir
    U r imresed me
    I like singing like u sir
    We missed u sir

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 Рік тому +24

    😮 నీలాంటి గాయకుడు ఇళ్లలో పుట్టాడు ఈ జన్మలో మీలాంటి నాయకున్ని చూసిన మేము ధన్యవాదాలు

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 5 місяців тому +3

    ❤ఇలాంటి మంత్ర ముగ్ధులను చేసే పాటలు మాకు అందించారు ❤మీ రు గంధర్వ లోకానికి వెళ్ళిపోయారు ❤SPBSIR❤RIP🙏🙏🙏🙏🙏

  • @ramasubbarao8596
    @ramasubbarao8596 2 місяці тому +4

    Excellent Balu garu. we miss you sir🙏🙏🙏

  • @BallaRamu-z1t
    @BallaRamu-z1t Рік тому +43

    తెలుగు జాతికి దొరికిన ఆణిముత్యం...

  • @sreenivasapuranam
    @sreenivasapuranam 8 місяців тому +2

    మా కోసం తిరిగి దివి నుండి భువికి మరలా రండి బాల గంధర్వుల రండి తరలిరండి

  • @indurthivenkateshwarlu42
    @indurthivenkateshwarlu42 Рік тому +8

    SPB గారు తన రాగంతో ,గంటశాల గారిని సహితం ఆలోపింప చేసనది.

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Рік тому +8

    Whole Telugu movie industry persons... Extordnary proudly sir God bless you all sir

  • @chanrasekharkaranam2980
    @chanrasekharkaranam2980 8 місяців тому +17

    Super Balu Garu 🙏

  • @jareenajaree3130
    @jareenajaree3130 Рік тому +25

    మీరు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మా గుండెల్లో మీదులుతూనే వుంటారు (సంగితసరస్వతులు మీరు)

  • @ramadevi4661
    @ramadevi4661 10 місяців тому +1

    Annayyanu atp lo moodu sarlu chusanu😊❤

  • @Arulvarathan-notes
    @Arulvarathan-notes Рік тому +1

    A BHRAMIN with a moustache…. Surprising. Ever colourful SPB beyond limits. 😮

  • @uppalanarasimha8779
    @uppalanarasimha8779 3 місяці тому

    నాకు చాలా ఇష్టమైన గీతం బాలుగారి గొంతులో జలవారిన అనేక గీతాలలో ఇది ఒక్కటి ఎప్పుడు విన్న కొత్తగా అనిపించే మధుర గీతం

  • @prasadpediredla1356
    @prasadpediredla1356 Рік тому +4

    💐💐💐 కళతోరణాలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు ❤ 🇮🇳

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Рік тому +5

    Whole South India.... cinema Industry persons are..... Fentastic environment sir

  • @SudhakarKaviti
    @SudhakarKaviti 7 місяців тому +3

    S p balu hats off your performance!

  • @VenkateshAntukul
    @VenkateshAntukul 25 днів тому

    గాన గంధర్వునికి నా వందనాలు 🌹🙏🌹

  • @sirijagan3986
    @sirijagan3986 6 місяців тому +10

    కోటి నమస్కారాలు గాన గంధర్వుడు

  • @MoidaSrikanth
    @MoidaSrikanth 6 місяців тому

    Swargam lo gana gandhrvulu vuntaru ani chinnappudu kadallo vinnanu, maa telugu jaathi gaana gandharvulu meerey balu gaaru, mee athmaku shanghi chekooralani , malli maa telugu jaathilo puttalani korukuntunnanu🙏🙏🙏🙏

  • @venkatrao5516
    @venkatrao5516 2 місяці тому

    గంగాంధర్వునికి నా 🙏🙏నమస్సుమాంజలి

  • @సుబ్రహ్మణ్యశాస్త్రి-వ7ఢ

    మీ కీర్తి తరగనిది బాలు గారు. మీ లాంటి గాయకుడు మరల తెలుగు చిత్ర పరిశ్రమ కి రాలేరు

  • @venkataramana5877
    @venkataramana5877 8 місяців тому +1

    Mayamayyavu. Edhuta vunnaavu. Paaduthunnaavu. Edhi nijam. Idhe jagannaatakam. Srishti maaya.

  • @sudhakartallapaneni653
    @sudhakartallapaneni653 2 місяці тому

    Super duper movie. Balaiah the great Hero. Long live Balaiah

  • @somushekhar5292
    @somushekhar5292 Рік тому +14

    We miss you babai. 🙏🙏🙏

  • @ramanatamanari4112
    @ramanatamanari4112 4 місяці тому

    సూపర్ స్టార్, అద్బుతం

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Рік тому +2

    Balu Garu... tribute sir, Excellent sir

  • @manojsangam3622
    @manojsangam3622 3 місяці тому

    Never before never again the legend ❤

  • @shivareddygavva9901
    @shivareddygavva9901 4 місяці тому +2

    Balu Gari. Ganam Telugu songs Mana Shiva Prasadam

  • @phanikumarkadali2948
    @phanikumarkadali2948 Рік тому +2

    Excellent sir

  • @krishnavinjam2356
    @krishnavinjam2356 Рік тому +1

    Miss You SP BALU Sir😢😢😢

  • @rameshgouda6298
    @rameshgouda6298 Рік тому +2

    Sp sar ❤❤

  • @jakorafpcl
    @jakorafpcl 3 місяці тому +3

    సార్, ఎస్ ఆన్ టుడే మీరు లేరు అంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. మీరు లైవ్ గ లేకున్నా మా మనసు లో ఎప్పటికి ఉండిపోతారు. దేవుడు అనేవాడు ఉంటే మీ పాట భువిలో అద్భుతం అయితే నే అక్కడకి తుసుకున్నారు. సార్. ఒప్పించి మళ్ళీ భువి పై కి రండి సార్.

  • @rajukavala6032
    @rajukavala6032 5 місяців тому

    If God gives us to share the life period means
    My half life will give u sir
    I love sir

  • @Cchittibabu-j8b
    @Cchittibabu-j8b 2 місяці тому

    Good presentation

  • @siddelapavankumar
    @siddelapavankumar Рік тому +2

    Bala garu ni patalu Valla Nenu chala healthy ga vunnanu

  • @putlurubayapareddy4218
    @putlurubayapareddy4218 Рік тому +13

    మళ్లీ ఎప్పుడు పుడుతావు బాలు సార్

  • @somepath410
    @somepath410 9 місяців тому +1

    4:05 Sushila gaaru inka Yesudas gaaru… Yentha layabadhanga chethulu aadinchi aaparo choodandi…

  • @ramadevi4661
    @ramadevi4661 10 місяців тому +1

    Annayya patalu roju vinanide undalenu😢😩

  • @vijayachanmundi2207
    @vijayachanmundi2207 2 місяці тому

    Balu garu prathi srotha gonthu lo eppatiki brathike vintanu 🎉

  • @nirmalaramu-u9g
    @nirmalaramu-u9g 4 місяці тому

    sathakoti vandanalu....S.P.B..gariki...

  • @tejeswararaojinaga186
    @tejeswararaojinaga186 7 місяців тому

    sp garu.manatelugu.jathikidorikina.animutham.🙏🙏🙏

  • @PhanikumarKadali-e9b
    @PhanikumarKadali-e9b 3 місяці тому

    సూపర్ సర్ 🙏🙏🙏

  • @drpvrao-ps6wi
    @drpvrao-ps6wi 2 місяці тому

    Miss you SIR 😢😢😢😢😢😢

  • @SimhachalamYesalapu
    @SimhachalamYesalapu 10 місяців тому +1

    ❤❤❤❤❤😢😢😢

  • @sadanandanvs6857
    @sadanandanvs6857 7 місяців тому

    അഭിനന്ദനങ്ങൾ 🌹🌹🌹

  • @venkataramababu9693
    @venkataramababu9693 11 місяців тому +1

    👌👌👍🎉

  • @Sajjan246
    @Sajjan246 2 місяці тому +2

    గుండెలు పిండి పాడిన పాట
    అంతే గొప్పగా పండిన గాత్రం
    ఏ మాత్రం అతిశయోక్తి కాని మాట.ఆంధ్రుల పసిడి మూట
    ఈ బాలు .

  • @giriguda436
    @giriguda436 Рік тому

    Super amazing song

  • @yajjalahareesh1467
    @yajjalahareesh1467 Місяць тому

    Devotional vibes.

  • @Mallakalavasrinivasareddy
    @Mallakalavasrinivasareddy 3 місяці тому

    అసలైన హీరో గాన గంధర్వ బాలు గారికి 🙏🙏🙏

  • @hanumantharaokanumalla3154
    @hanumantharaokanumalla3154 Рік тому +1

    Super

  • @narasimha-mv6os
    @narasimha-mv6os Рік тому +4

    Really

  • @gbabu7297
    @gbabu7297 9 місяців тому

    I love you sir

  • @RcReddy-k3x
    @RcReddy-k3x 2 місяці тому

    మీరు ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ప్రస్తుతం ఉన్న సింగర్ స్కోర్ కు కు ఎంతో నేర్పేవారు సార్

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Місяць тому

    Both combination highly appreciated.. when south India film industry follows north worst situation sir Salman Khan footpath, deer 🦌 at forest but bunny nothing arrest... dirty issue sir

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 5 місяців тому

    Jai ,sp, Jai ghantasala 🙏

  • @tamadasatyanarayana7078
    @tamadasatyanarayana7078 2 місяці тому

    Miss u sir!👏🏻👏🏻

  • @AnandKayala-f8t
    @AnandKayala-f8t 3 місяці тому

    Sar vandanalu

  • @shreevidyashika1964
    @shreevidyashika1964 5 місяців тому

    Super sir We miss you

  • @naraharimohan3175
    @naraharimohan3175 5 місяців тому

    Nobody beat U sir

  • @dudduvknageshwarrao6984
    @dudduvknageshwarrao6984 Рік тому

    Great sir

  • @anapurna1507
    @anapurna1507 4 місяці тому

    Miss you sir😂

  • @niranjanichetlapalli2248
    @niranjanichetlapalli2248 2 місяці тому

    Devatala daggara paadutu untaru spb garu

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 10 місяців тому

    We have lost very very good days. We entered bad days.

  • @srinivaskase8665
    @srinivaskase8665 5 днів тому

    గాణ గంధర్వుడు

  • @B.janakiramarao
    @B.janakiramarao Рік тому +3

    🙏🙏🙏

  • @sathishnimmagadda8144
    @sathishnimmagadda8144 11 місяців тому

    We miss u legends

  • @chamanapallysrinivas5805
    @chamanapallysrinivas5805 Місяць тому

    Madhuram ganam adhubuttham

  • @guthulaasathish
    @guthulaasathish 3 місяці тому

    ❤❤❤🙏🙏🙏

  • @kokkulavenkati7109
    @kokkulavenkati7109 7 місяців тому

    Same To you ripliy

  • @parthasaradhi4520
    @parthasaradhi4520 11 місяців тому

    Jayaho Balu sir

  • @prasadsvp7726
    @prasadsvp7726 4 місяці тому

    Mahanubhavudu

  • @ANIMEBOY__KING
    @ANIMEBOY__KING 5 місяців тому +1

    Amara gayakudu mana spb.....

  • @shanthisumadhura4123
    @shanthisumadhura4123 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @SnehaSneha-m2z
    @SnehaSneha-m2z 3 місяці тому

    🎉🎉🎉🎉❤

  • @VarikalluSubbarao
    @VarikalluSubbarao Рік тому

    ❤❤❤❤❤

  • @lalithadigitals4219
    @lalithadigitals4219 8 місяців тому

  • @nirmalaramu-u9g
    @nirmalaramu-u9g 4 місяці тому

    🎉🎉🎉

  • @suryatejafacilitiesmanagem1721
    @suryatejafacilitiesmanagem1721 4 місяці тому

    🎶👏👏👏💐💐💐🙏🙏🙏

  • @ramaraogadamsetty4479
    @ramaraogadamsetty4479 8 місяців тому

    6:02 6:12 🙏

  • @manashemanth
    @manashemanth 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatbadireddi8882
    @venkatbadireddi8882 2 місяці тому

    మహానుభావ నీకు పాదాభివందనం

  • @GANGAYYAKavuru
    @GANGAYYAKavuru 20 днів тому

    Kg

  • @raghavaiah5040
    @raghavaiah5040 10 місяців тому

    🙏

  • @LakshmiMathireddi
    @LakshmiMathireddi 11 місяців тому

    🎉

  • @YakasailueYaka
    @YakasailueYaka 3 місяці тому

    గంగాండర్ 5:35నీవూఇక్కడఉన్నాచల్లగావుండాలి

    • @Sajjan246
      @Sajjan246 Місяць тому

      😂గాన గంధర్వ్

  • @prameelaparnandi8067
    @prameelaparnandi8067 Рік тому

    Pataku pramposru Balu joharu