Abhinandana Songs | Prema Entha Madhuram | Karthik, Sobhana | Melody Song | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 2,6 тис.

  • @indiancitizen0727
    @indiancitizen0727 3 роки тому +527

    నాకు తెలిసి ఈ పాట వినే వాళ్లందరిదీ నిజమైన ప్రేమలో ఓడిపోయిన వారే 🙏
    అందులో నేను ఉన్నందుకు చాలా గర్వాంగా ఉంది కానీ (ah pain )ఇంకా అలానే ఉంది 😔😔 పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటేనే ప్రేమించండి ఇలా మమ్మల్ని నడిరోడ్డులో పెట్టకండి 🙏🙏🙏🙏🙏
    😥😥😥

  • @manikindavenkataramudu8540
    @manikindavenkataramudu8540 5 років тому +1083

    పాట వింటూంటే ఏ దో తెలియని బాధ.. నిజం గా ప్రేమించిన వాళ్ళకి ఆ బాధ అర్తం అవుతుంది. ఎన్ని సార్లు విన్నా....మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @Madhav0880
    @Madhav0880 3 роки тому +112

    నా బాధను ఒక పాట రూపంలో రాసి
    నా ముందుంచిన.. - ఆత్రేయ గారు,
    బాలు గారు,
    ఇళయరాజా గారు.
    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏

  • @fy8xp
    @fy8xp 3 роки тому +711

    ఎవరయ్యా మన ఎస్ పి బాలు చనిపోయాడనేది,, ఈ పాట మనసు కళ్ళు చేసుకోని వినండి,,మన బాలు మన ముందే ఉంటాడు,,మన బాలు పాడిన ఏ పాట విన్నా అది నభూతో న భవిష్యతి 🙏

  • @Sp19163
    @Sp19163 2 роки тому +52

    ఈలాంటి పాటలను ఇపుడు కూడా వింటున్న వలు లైక్ మి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే సాంగ్స్ ఇపుడు రలెవ్ అలాంటి సాంగ్స్

  • @kidambimadhu8833
    @kidambimadhu8833 5 років тому +362

    ప్రేమ అంటే ఏంటో తెలియని వారికి ప్రేమలో పడని వారికి కూడా విరహం అంటే ఎంత దారుణం గా ఉంటుందో చెప్పే పాట ఇది. లెజెండ్ ఇళయరాజా నే ఇలాంటి మ్యూజిక్ చేయగలరు

  • @esrilakshmi
    @esrilakshmi 4 роки тому +336

    ఎప్పటికీ విసుకు రాని,మరుపురాని పాట,గ్రేట్ బాలు గారు

  • @mkshuresh212
    @mkshuresh212 4 роки тому +1391

    ఈ లాంటి ప్రేమలు 1990s లో చూసాను ఇప్పుడు 90% ప్రేమాలు అన్ని కామలు...

  • @archanareddy1454
    @archanareddy1454 2 роки тому +91

    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం..
    మింగినాను హలాహలం..
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    ప్రేమించుటేనా నా దోషము
    పూజించుటేనా నా పాపము
    ఎన్నాళ్ళని ఈ యదలో ముల్లు
    కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
    నాలోని నీ రూపము నా జీవనాధారము
    అది ఆరాలి పోవాలి ప్రాణం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    నేనోర్వలేను ఈ తేజము
    ఆర్పేయరాదా ఈ దీపము
    ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి
    మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము
    అపుడాగాలి ఈ మూగ గానం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం..
    మింగినాను హలాహలం..
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

    • @banchineseproductsapps1137
      @banchineseproductsapps1137 2 роки тому +1

      Thanks 🙏

    • @bhaskarnandal7475
      @bhaskarnandal7475 2 роки тому +1

      Super bro lyric 🙏

    • @satisha1113
      @satisha1113 2 роки тому +1

      Thanks

    • @Katakam_Mahesh
      @Katakam_Mahesh Рік тому

      Thanks You brother ❤😊

    • @arogyaswamy6795
      @arogyaswamy6795 5 місяців тому

      ఇళయరాజా గారిని ఆ దేవుడు ఈ లోకం లో పుట్టించింది.. ఈ సంగీతం సామ్రాజ్యన్ని. మధుర్యాన్ని ప్రపంచానికి పంచమని
      ... Balu sir dwara

  • @cbmax
    @cbmax 6 місяців тому +7

    ఇలా జరగుతుంది అని ఆత్రేయ గారికి ముందే తెలుసు అనుకుంట..అందుకే నేను చెప్పుకోలేని భాద ను ఈ రూపంలో ఉంది. ప్రతి భగ్న ప్రేమికుడుకి ఈ పాట ఒక నిదర్శనం. 💔

  • @luckylucky7015
    @luckylucky7015 4 роки тому +141

    నిజంగా ప్రేమలో ఓడిపోయిన వారికి ఈ పాట వింటే చాలా బాధ గా ఉంటుంది ప్రేమ ఎంత మధురం ప్రేమించినవారు అంత కటినం
    ప్రేమ ఎంత మధురం ప్రేమలో ఓడిపోతే అంత నరకం జీవితం శూన్యం

  • @sridharalle2234
    @sridharalle2234 5 років тому +1054

    రేయల్ గా చెప్పాలంటే.ఆ రోజుల్లో ఈ రోజుల్లో.మనస్ఫూర్తిగా ప్రేమించిన వారు ఉంటే.ఆ ప్రేమలో పెయిల్ వారు.కచ్చితంగా ఏడుస్తుంటారు.అంత దుఃఖంని ఇచ్చే ఈపాట..ఈ పాట రాసిన✍️✍️ వారికి. నా తరుపున.🙏🙏🙏

    • @newsimportant9069
      @newsimportant9069 5 років тому +9

      avunu mosapoinavarikante mosam chesinavarike bada yekkuva endukante a badanu life long feel avutuntaru

    • @sankaryerubandi7578
      @sankaryerubandi7578 5 років тому +24

      ఔను ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తా జీవితం మొత్తము గుత్తుకువస్తుంది 😢😭

    • @darlingpavanroy5229
      @darlingpavanroy5229 5 років тому +5

      Goppaga cheppav anna

    • @kottakuruvasreenivasulu996
      @kottakuruvasreenivasulu996 5 років тому +2

      Really bos

    • @heritagechennel7231
      @heritagechennel7231 5 років тому +1

      🤭

  • @ashwinravichandran6831
    @ashwinravichandran6831 4 роки тому +558

    ఆత్రేయ గారి సాహిత్యం వర్ణణాతీతం 🙏🙏🙏
    బాలు గారి గాత్రం మధురం 👏👏👏♥️♥️♥️

  • @pcbabu620
    @pcbabu620 2 роки тому +43

    నిజంగా ప్రేమించిన వారికి ఈ పాట విలువ తెలుస్తుంది

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +15

    ప్రేమ లేని ఈ సృష్టిని ఊహించుకోవడానికి కూడా వెనకడుగు వేస్తా.... ప్రేమ అనే ఒక స్వచ్ఛమైన అదో రకమైన తియ్యనైన భావన ఉండటం వల్ల ఈ సృష్టి 2,3 ప్రపంచ యుద్ధాలు జరిగినా కూడా అలాగే కొనసాగుతున్నది అంటే అది కేవలం ప్రేమ వల్లనే....❤️LOVE YOU LOVE❤️

  • @balachandumadapati6177
    @balachandumadapati6177 5 років тому +207

    ప్రేమించి మోసపోకండి బ్రదర్ అలా ప్రేమించే ప్రేమ అంటే మనకు అసలు వద్దు

    • @bchintu2925
      @bchintu2925 4 роки тому +15

      Mosapoyake ga brother telisedhi

    • @babybaby4884
      @babybaby4884 3 роки тому +9

      Brothers matrame mosa pothunnara.ladies kuda mosa pothunnaru

    • @manjuladevi9298
      @manjuladevi9298 3 роки тому +1

      @@bchintu2925 ..

    • @male4uonly7
      @male4uonly7 3 роки тому +5

      Evaru kavalani premincharu brother.. Prema puduthindi anthe can't help

    • @krishnachaitanya9914
      @krishnachaitanya9914 3 роки тому +2

      Super Bro

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 3 роки тому +594

    2021 లో విన్న నిజమైనప్రేమికులు ఒక లైక్ వేసుకోండి, I miss u S P B sir

  • @bseetaramaiah.lingasamudra7624
    @bseetaramaiah.lingasamudra7624 5 років тому +613

    రాయివిసిరేవారికితెలుసు, విసిరినవేగమెంతొ
    ఆరాయితగిలినవారికితెలుసు
    బాధబరువెంతొ.

  • @Chandu_Gaming220
    @Chandu_Gaming220 Рік тому +308

    2023 లో వింటున్నవారు ఒక లైక్ చేయండి❤️

  • @prasaddasari2578
    @prasaddasari2578 2 роки тому +208

    Telugu Lyrics :-
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
    మింగినాను హలాహలం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    ప్రేమించుటేనా నా దోషము
    పూజించుటేనా నా పాపము
    ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు
    కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
    నాలోని నీ రూపము
    నా జీవనాధారము
    అది ఆరాలి పోవాలి ప్రాణము
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    నేనోర్వలేను ఈ తేజము
    ఆర్పేయరాదా ఈ దీపము
    ఆ చీకటిలో కలిసే పోయి
    నా రేపటిని మరిచే పోయి
    మానాలి నీ ధ్యానము
    కావాలి నే శూన్యము
    అపుడాగాలి ఈ మూగ గానం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
    మింగినాను హలాహలం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 роки тому +286

    ఈ పాట ఎంత మధురం వింటుంన్నాం జనం వినకుంటే వాల్లకర్మం. ఇలాంటి పాటలు ఈ జన్మలో ఇంక పుట్టవండీ ఇళయరాజా మనిషి రూపంలో వున్న దేవుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹💐💐💐🌺🌺🌷🌷🥀🌷🌷🌷🌺🌺💐💐💐🌹🌹🌹🌹💐💐🌺🌷🌷🥀🌷🌷🌺🌺💐💐💐🌹🌹🌹💐🌺🌺🌷🌷🥀🥀🌷🌺💐💐🌹🌹🌹💐🌺🌺🌷🥀🌷🌺🌺💐🌹🌹30/4/2020

  • @balajialimelu5469
    @balajialimelu5469 4 роки тому +18

    ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు ప్రేమను ప్రేమగా ప్రేమించడం లో మనుషులు ఓడిపోతునారు అందుకు ఈ పాట నిదర్శనం

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 5 років тому +991

    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    ప్రేమించుటేనా నా దోషము
    పూజించుటేనా నా పాపము
    ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
    నాలోని నీ రూపము నా జీవనాధారము
    అది ఆరాలి పోవాలి ప్రాణము
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    నేనోర్వలేను ఈ తేజము
    ఆర్పేయరాదా ఈ దీపము
    ఆ చీకటిలో కలిసే పోయి నా రేపటిని మరిచే పోయి
    మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

  • @sivasankarnagadasari3117
    @sivasankarnagadasari3117 9 місяців тому +422

    2024లో వినేవాళ్ళు లైక్ చేయండి

    • @chandubabichandu7861
      @chandubabichandu7861 9 місяців тому +6

      2024

    • @kumaraswamydora4243
      @kumaraswamydora4243 9 місяців тому +5

    • @villagefoodareachannel3213
      @villagefoodareachannel3213 9 місяців тому +1

    • @TARUN143RATARUN
      @TARUN143RATARUN 8 місяців тому

      ❤️❤️❤️❤😂😂😂😂
      ​@@kumaraswamydora4243

    • @SaiKumar-fd2kl
      @SaiKumar-fd2kl 8 місяців тому

      Q​@@kumaraswamydora4243KNOW THE DIFFERENCE BETWEEN UK, ENGLAND, GREAT BRITAIN.
      Some people and indeed all over the world, including well travelled, often confuse England, United Kingdom and Great Britain.
      England is a country just like Ghana and its capital is London just like Accra is the capital of Ghana.
      Great Britain is a collection of 3 countries which came together as one country and has its capital as London. Those 3 countries are:
      1. England,
      2. Scotland
      3. Wales.
      When you include Northern Ireland to these 3 countries, they become United Kingdom (Union of four nations)
      1. England,
      2. Scotland,
      3. Wales, and
      4. Northern Ireland.
      That is why it is referred to as the United Kingdom of Great Britain and Northern Ireland.
      Collectively, the four are taken as one country. And when this is the case, London is its capital.
      Note however that these four individual nations all have their own respective capitals.
      Accordingly, the capital of
      Scotland is Edinburgh,
      Wales is Cardiff;
      Northern Ireland is Belfast.
      England is London.
      Class dismissed🎊🎊🎊
      If you learn something here, appreciate by 👍KNOW THE DIFFERENCE BETWEEN UK, ENGLAND, GREAT BRITAIN.
      Some people and indeed all over the world, including well travelled, often confuse England, United Kingdom and Great Britain.
      England is a country just like Ghana and its capital is London just like Accra is the capital of Ghana.
      Great Britain is a collection of 3 countries which came together as one country and has its capital as London. Those 3 countries are:
      1. England,
      2. Scotland
      3. Wales.
      When you include Northern Ireland to these 3 countries, they become United Kingdom (Union of four nations)
      1. England,
      2. Scotland,
      3. Wales, and
      4. Northern Ireland.
      That is why it is referred to as the United Kingdom of Great Britain and Northern Ireland.
      Collectively, the four are taken as one country. And when this is the case, London is its capital.
      Note however that these four individual nations all have their own respective capitals.
      Accordingly, the capital of
      Scotland is Edinburgh,
      Wales is Cardiff;
      Northern Ireland is Belfast.
      England is London.
      Class dismissed🎊🎊🎊
      If you learn something here, appreciate by ?b A N and Q qB

  • @tanujadasi1690
    @tanujadasi1690 Місяць тому +12

    2024 లో evaraina వింటున్నారా

  • @pradeep_official9645
    @pradeep_official9645 5 років тому +1299

    సాంగ్ వింటున్నంత సేపు మనసుకి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఐ లైక్ థిస్ సాంగ్ 2019 ఇయర్ లో వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్...

  • @shaikabdulgafoor2067
    @shaikabdulgafoor2067 4 роки тому +52

    ఈ పాట నేను రోజుకు 5, 6 సార్ల వింటా ఐ లవ్ థిస్ సాంగ్

    • @mbjanaki7391
      @mbjanaki7391 2 роки тому

      Ee song ippatiki 1000 times vinna
      Life antha ilanti songs tho gadichipovali

  • @ramakrishnajampa7460
    @ramakrishnajampa7460 3 роки тому +12

    నిజమే ప్రేమించే అప్పుడు ప్రేమ మధురం గానే ఉంటుంది కాని వదిలి వెళ్లేపపుడు ప్రేయసి అంత కటినం ఎలా వదిలి వెళ్లిపోతారు.

  • @kandivamshi930
    @kandivamshi930 6 місяців тому +1

    అభినందన చిత్రం లోని ‌.అందరికీ ఇష్టమైన పాట ‌.. ఆత్రేయ సాహిత్యానికి ..... ఇళయరాజా సంగీతం ‌...ఇలా ఎంతో మార్దవమైన ‌‌కంఠం తో రేడియో లేడీ ఎనౌన్సర్ లు చెప్పేవారు ‌..

  • @butchibabu8935
    @butchibabu8935 Рік тому +6

    సంవత్సరం గుర్తు లేదు కానీ మాది శ్రీకాకుళం నెల్లిపర్తి గ్రామంలో వీధి సినిమా చూశాం

  • @Sagar-a3
    @Sagar-a3 4 роки тому +12

    కాలేజీ లో ప్రేమించిన అమ్మాయి ని చాలా సంవత్సరలు తరవాత అనుకోకుండా బస్సు స్టాప్ లో చూసాను.... ఏదో తెలియని సంతోషం చాలా భాద కూడా.... ఇంటికి వచ్చి మన పాట అయినా ఈ పాట ను వింటూ వింటూ పడుకొన్న హ రోజు.... i miss my love💞

  • @contentmatter4165
    @contentmatter4165 Рік тому +41

    2024 lo vine vallu

  • @drbalasriprasad
    @drbalasriprasad Місяць тому +1

    గంట నలభై నిముషాలుగా ఈ పాట వింటున్నాను ..... ఆత్రేయ గారికి, బాలు గారికి, ఇళయరాజ గారికి నా పాదాభివందనాలు.

  • @hinduunity8016
    @hinduunity8016 3 роки тому +1

    ఇది నా కోసమే రాసరేమో, బాలు గారు నాకొసమే పాదరనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాట వింటుంటే తాను నా కళ్ళముందు కనపడుతోంది. తాను భౌతికంగా లేకపోయినా, తన రూపం నాకు కనపడుతోంది ఈ పాట వింటోంటే. తన సుందర రూపం అమాయకంగా ఉండే తన మాటలు గుర్తొస్తున్నాయి. తనని ఇప్పటికి ప్రేమిస్తూ, బాలు గారి ఈ పాటలో సజీవంగా ఉంది.

  • @AjayKumar-lr9tj
    @AjayKumar-lr9tj 2 роки тому +8

    మనసిచ్చాను..అది తిరిగిరాలేదు
    ప్రేమించాను.. ప్రియురాలు దక్కట్లేదు
    ఓటమిని అంగీకరించనూలేను, గెలుపునూ పొందలేను...
    అంతా తెలిసీ ఓడిపోవాలనీలేదు.

  • @girirao8208
    @girirao8208 Рік тому +5

    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. నిజమే ప్రియురాలు చాలా కఠినం. ప్రేమ లో ఓడిపోయిన వారికొరకే ఈపాట.

  • @maheshmpbpl
    @maheshmpbpl 10 місяців тому +154

    2024 లో కూడా వినేవారు ఉన్నారా !

  • @ramanamaharshigurajada.9549
    @ramanamaharshigurajada.9549 3 роки тому +4

    అద్భుతమైన భావనలెన్నో మనసుకందనివి కన్నీటిలో కలిసి కల్మషాలను ,కఠినచిత్తులను సైతం కరిగింపజేయగల శక్తి బహుశః ఒక్క ప్రేమకు మాత్రమే ఉన్నదేమో!!!ఏమైనా ఈ పాట వ్రాసిన కవిగారికి ఎన్నో నమస్సుమాంజలులు.

  • @MythriSharaR.S-ms5rl
    @MythriSharaR.S-ms5rl Рік тому +3

    gurthu vochhina prathisari,,,e song nyt antha vini yedichi yedichi aa pain nundi relax avutanu.
    Na kosam ye e song raseru anukunta.

  • @satyabhanu6043
    @satyabhanu6043 2 роки тому +337

    2022 లో ఆవరు వింటునారో ఒక లైక్ చేయండి ❤️❣️ this song 🔥💕❤️

  • @sreenivasaraoambatty8284
    @sreenivasaraoambatty8284 11 років тому +160

    EE lokam lo preminchina prati ammayi ,abbaiki valla prema dakkalani manaspurthiga a devudini koruthunna nu

  • @gundeelaraja776
    @gundeelaraja776 2 роки тому +3

    Prananga preminchanu ninnu netho unna kshanalu netho chepina matalu ne navvu anni na gundelo eppatiki padilam .kani Naku nuv dooram ga vellipoyav.naku kannitini migilchi. Nuv happy ga undali ekkadunna miss u sudha

  • @veerunaidunakka.veeru.5352
    @veerunaidunakka.veeru.5352 3 роки тому +5

    ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడ brother 's

  • @ramakrishnasailada4492
    @ramakrishnasailada4492 Рік тому +2

    చిన్నప్పుడు ఈ సినిమా ని ఫ్యామిలీ తో చూడనివ్వలేదు, అప్పట్లో ప్రేమ అంటే అంత గుట్టుగా ఉండేది.

  • @parameshbadamayyagari3249
    @parameshbadamayyagari3249 4 роки тому +24

    ఎన్ని సార్లు విన్నా....మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది....

  • @youthvlogsofficial
    @youthvlogsofficial 5 років тому +307

    నా మిత్రులు అందరూ ప్రేమలో గెలవాలని కోరుకుంటూ నీ మిత్రుడు

  • @CHANDDRANARAYAN
    @CHANDDRANARAYAN 2 роки тому +10

    ప్రతి మగవాడు జీవితంలో ఆడదాని వాళ్ళు కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాలి. తప్పదు

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 Рік тому +35

    ఈ పాటలు విని, అనుభూతిని పొందడం మన అదృష్టం..Adore you Ilayaraja Sir.. ఆత్రేయ గారు వర్ణనాతీతం మీ సాహిత్యం..🙏🙏🙏

  • @HariPriya-tv3ep
    @HariPriya-tv3ep 7 місяців тому +9

    2024 ఈ సాంగ్ ఎంత మంది ki ఇష్టమో ఒక like చెయ్యండి

    • @ShaikDastagiri-yk4xv
      @ShaikDastagiri-yk4xv 6 місяців тому

      ఈ పాట వింటూ ఉంటే తెలియని ఏదో అనుభూతి

    • @instabro7328
      @instabro7328 6 місяців тому

      Adhenti ammayilu kuda vintunnara

  • @saggamjohn4265
    @saggamjohn4265 Рік тому +395

    2023 వినేవారు ఎంత మంది ❤️

  • @rajuvallepu3945
    @rajuvallepu3945 5 років тому +166

    నా పెళ్ళికి ముందు లవ్ ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడు ఈపాట వింటు రోదించే వాడిని

  • @kumarperuka1143
    @kumarperuka1143 3 роки тому +8

    "నాలోని నీ రూపమూ నాజీవనాధారమూ
    అది ఆరాలి పోవాలి ప్రాణమూ"

  • @laxmanorange3613
    @laxmanorange3613 Рік тому +1

    Endhuko a rojullo nenu puttiuntye bagundaydhi ane pesthundhi.... eppati ki Naku okka 60 years undi undadhi happy ga e time ki chachepoyavadeni ...eppudu endhuku puttama ane pesthundhi

  • @bharathlegendkilller4890
    @bharathlegendkilller4890 Рік тому +2

    ప్రేమలో విఫలం అయినా ప్రతి వాడు ఏ పాట ఎప్పుడు వింటూనే ఉంటాడు

  • @kallepellysuman6957
    @kallepellysuman6957 2 місяці тому +3

    2024 లో నేనె వందసర్ల కంటే ఎక్కువసార్లు విన్న...😢❤😢

  • @bhemarsettychandrika9867
    @bhemarsettychandrika9867 4 роки тому +222

    2021 lo vinna vallu like kottandi

    • @raghavatempletales
      @raghavatempletales 3 роки тому

      ఈ పాటలు ఎప్పుడు విన్న తెలియని బాధ

    • @santhivelayutham5942
      @santhivelayutham5942 2 роки тому

      லைக்கண்டி

  • @jaykrish985
    @jaykrish985 Рік тому +4

    3 days nundi nidra ledu.
    Night 2.30 am lo Naa eyes close chesi vinna
    Full nidra vachindi.. ❤️

  • @raniwipro4528
    @raniwipro4528 Рік тому +2

    ఈ పాట వింటుంటే ఎందుకో చాలా
    ఏడుపొస్తుంది హార్ట్ టచింగ్ లిరిక్స్ 😢

  • @prasadm4703
    @prasadm4703 Рік тому +2

    అవును ఇది నిజం నిజంగా ప్రేమించిన వాళ్ళకి అర్థం అవుతుంది ఈ పాట

  • @venkyrockz3462
    @venkyrockz3462 4 роки тому +203

    2020 lo vintunna vallu like kottandi💔👍

  • @shankersir421
    @shankersir421 3 роки тому +4

    శోభన గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.

  • @narmadhasuguru2917
    @narmadhasuguru2917 3 роки тому +3

    ఇంత మంచి పాటలు అందించిన బాలు గారు మన మధ్యలోనే ఉన్నారు ఇప్పట్లో ప్రేమ అంటే అర్థం కాదు ఎవరికి👍❤️❤️

  • @tteja5395
    @tteja5395 Рік тому +1

    ఎన్నెలైన ఎన్నలైన ప్రేమలో ఓడిపోయినా ప్రతి ప్రేమికుడికి ఈ సాంగ్ ఒక ఎనర్జీ.,.

  • @user-8490
    @user-8490 Рік тому +2

    ఆత్రేయ గారు ❤❤❤😢😢
    రాజా గారి సంగీతం 🙏🙏👍👍
    బాలు గారి గాత్రం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది 🙏🙏🙏🙏🙏👌👌👍👍👍😭😭😭😭😭😭😭
    బాలు గారి పాటలు మన మధ్య లేకపోయినా ఆయన తన గాత్రం తో తెలుగు సంగీత ప్రియుల దగ్గరే ఉన్నారు

  • @upendrabejawada1235
    @upendrabejawada1235 3 роки тому +4

    బాలు గారి పాటలతో స్వర్గ లోకంలో కూడా ఆస్వాదిస్తూ ఉంటారు...మహానుభావులు బాలు గారు

  • @kommojuaruna5719
    @kommojuaruna5719 4 роки тому +34

    Very heart touching song n movie, Karthik wonderful actor

  • @raghavatempletales
    @raghavatempletales 3 роки тому +3

    తెలుగు బాషా బ్రతికి ఉన్నంత కాలం ఈ పాటలు బ్రతికే ఉంటాయి

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 5 місяців тому +1

    Sp sir కారణ జన్ముడు. మనకి ఎన్నో పాటలు ఇచ్చి ముక్తి పొందారు ❤️❤️❤️🙏🏾🙏🏾🙏🏾😭😭😭

  • @srinivasyamini6
    @srinivasyamini6 Рік тому +2

    సునీత ఐ లవ్ యు నువ్వు ఎక్కడున్నావ్ నా గుండెలో నిన్నే తలచుకుంటున్న నన్ను కాదా నీకు ఒకటి పెళ్లి చేసుకో అయినా నేను బాధపడట్లేదు నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను నువ్వంటే చచ్చేంత ప్రాణం అందుకు ఇంకా బ్రతికే ఉన్నాను ఎందుకంటే నువ్వు నా ప్రాణం నా ప్రాణం పోయేంత వరకు నిన్ను తలుచుకుంటాను ఐ లవ్ యు

  • @sureshnarayanan730
    @sureshnarayanan730 4 роки тому +15

    What a great song I don't know Telugu but I have been hearing everyday . Ilayaraja god of music

  • @nagalakshmi8622
    @nagalakshmi8622 3 роки тому +3

    బాలు గారు చనిపోయరని మనకు అనిపిస్తుందా లేదు కదా ఇలాంటి పాటలు వింటున్నపుడు ఆయన మనతోనే ఉన్నారు 🙏🙏🙏🙏🙏

  • @jammulamadaka6439
    @jammulamadaka6439 10 місяців тому +11

    2024 lo songs vinelallu entha mandi❤❤❤❤❤❤

  • @msrpprankvlogs112
    @msrpprankvlogs112 23 дні тому

    ఈ రోజు తో 25 సార్లు ఈ సినిమా నేను చూసాను,why because ఒక అమ్మాయి నన్ను అంతగా నా గుండెకు గాయం చేసింది. అది చేసిన గాయం నొప్పి గుర్తువచ్చినప్పుడల్లా ఈ పాట ఖచ్చితంగా వింటాను. ఈ రోజు కూడా 6 సార్లు ఈ పాట విన్నాను, చూసాను.

  • @khadarbee971
    @khadarbee971 5 років тому +48

    Nejanga ee prapancham lo vunna premekulu andari prema success avvali ani God's aadarini korukuntunnanu

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 роки тому +165

    2020లో లవ్ పెయిల్రుర్ అయ్యో న వాళ్ళ ఎంతమంది ఉన్నారు లైక్ వేసుకోండి నా ల్వ్ వు కుడా పోయింది

  • @arunakambham1206
    @arunakambham1206 2 роки тому +3

    ఈ ఒక్క పాట నే కాదు ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం.... My ఫేవరెట్ మూవీ 🥰

  • @raghunathraghu8618
    @raghunathraghu8618 Рік тому +1

    Chesinanu schirassgara madanam minginanu alahalam vareva what a song by atreya

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +4

    అభినందన.కార్తీక్.మరియు షో బా న.
    నటించిన.చిత్రము.సూపర్ సాంగ్.

  • @vijaykumarnandeti8889
    @vijaykumarnandeti8889 5 років тому +86

    I miss you ""దేవి"" లైఫ్ టైమ్ ,నువ్వు గుర్తుకొస్తున్నాపుడల్లా ఈ పాట వింటాను😥😥😥😥😥😥😥😥😥😥

  • @chyallappa1604
    @chyallappa1604 4 роки тому +734

    2020లో విన్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @kshama_2023
    @kshama_2023 2 роки тому +9

    Heard this album when I was a kid and couldn't fathom the pain in the voice or lyrics. Now that I am older , I can relate to all the heartbreak.

  • @kiranpasaladi9737
    @kiranpasaladi9737 Рік тому +2

    😭❤ nuvu vellevaraku naku theliyaledu .plz come back anan .❤ 😭🫂

    • @chimata.ananyarao
      @chimata.ananyarao 7 місяців тому

      Nuvvu unantha varaku naku value teliyaledu nv avoid chestunte naku pranam pothunattu undi... block chestunnav naku vere option lekunda 😭😭😭😭

  • @sarasurs
    @sarasurs 4 роки тому +42

    No-one else can sing such a great song other than SPB sir 😭

  • @mjithender1331
    @mjithender1331 5 років тому +20

    ఈ లోకంలొ ప్రేమ అనేది ఉన్నంత వరకు ఈ పాట జీవించి ఉంటుంది

  • @PeddiReddy-nn8lt
    @PeddiReddy-nn8lt Рік тому +6

    2023 లో ఎవరు వింటున్నారో ఒక like చేయండి.

  • @gamezone4582
    @gamezone4582 10 місяців тому +6

    2024 లో వీణే వాళ్ళు ❤

  • @srtelugugameingyt7219
    @srtelugugameingyt7219 Рік тому +1

    Nenu sachhi poye varaku vintune vuntanu endukante nenu oka failure lover ni

  • @suryanarayanareddy4214
    @suryanarayanareddy4214 6 років тому +98

    నాలోని నీరూపం...నాలోని జీవనాధారం...

  • @princesaleem2980
    @princesaleem2980 8 років тому +56

    heart touching song....sung by great SP Balasubramanyam.

  • @truefriend4301
    @truefriend4301 3 роки тому +3

    అంతులేని ఈ ప్రేమలో ఎప్పుడు మార్పు లేదు..మార్పు అంతా మనిషిలోనే ఉంది..💘💔😥🙏

  • @doctorchari7395
    @doctorchari7395 3 роки тому

    ఈ మంచి ప్రేమ కావ్యం సినిమా పాటలు నా బాల్యం లు రేడియోలో వినేవాడిని కమ్మటి పాట మాధుర్యం అనుభూతి ఎంతో హాయినిస్తుంది

  • @d.brahmareddydbr4596
    @d.brahmareddydbr4596 3 роки тому +2

    ఈ పాట వింటే ప్రేమించిన వారికి తెలుస్తుంది ప్రియురాలు దూరమైతే ఎంత బాధో .

  • @palatheerthapuajay3383
    @palatheerthapuajay3383 4 роки тому +73

    Not only this song, the entire album will be evergreen for centuries. Miss you Balu garu 🙏🙏🙏

  • @rajinisrisala2720
    @rajinisrisala2720 4 роки тому +28

    Heart touching ... melodious song ... hats off to Ilayaraja Sir 💐💐

  • @u.rachanauppturi3046
    @u.rachanauppturi3046 4 роки тому +51

    E pata vinapudu nen anukuna enduku ela padutunadu ani kani okasari movie chuste ardham ayedhi e song 2020 lo vina valu oka like 👍👇

  • @maheshmahi6940
    @maheshmahi6940 Рік тому +5

    2023 lo kuda e song vine vallu oka like vesukondi bro. .

  • @SSJHM-4
    @SSJHM-4 2 місяці тому

    ఎందుకు వినరండీ ఇంత అద్భుతమైన పాటని..

  • @Mr.1
    @Mr.1 3 роки тому +6

    The new generation (most of them) have just changed the Definition, Meaning and Purpose of LOVE.
    LOVE IS PURE, ETERNAL AND FOREVER.

  • @manjuchalavadimanmanju5241
    @manjuchalavadimanmanju5241 3 роки тому +77

    ఈ రోజంతా నేను ఏడుస్తూనే వున్నా ఎందుకంటే నేను ప్రేమలో నే కాదు అదే అమ్మాయిని పెళ్లి చేసుకొని నరకయాతన అనుభవస్తున్న ఒక అభాగ్యున్ని

    • @kirankumar991
      @kirankumar991 2 роки тому

      bhayya bhagna premale better oka teepi gnapakam anna untundi...pelli ante inka darunam prema lo unna affection pelli lo undadu ma amma ela ma nanna ela vallu ela veellu ala nuvvu adi tele idi tele abba torchure inka na rights me vallu enti ane ..

    • @naveen1508
      @naveen1508 2 роки тому +1

      @@kirankumar991 yes

    • @chodalaxhminarayana3701
      @chodalaxhminarayana3701 Рік тому

      త్వరలో నికు మంచి జరగాలి .అనుకుంటూ ఉండండి..అలవాటు అవుతుంది

    • @dinakarmb9106
      @dinakarmb9106 Рік тому

      అతి త్వరలో నాకు విడుదల కలగాలని కోరుతున్నా

    • @shabajshabajkhan5882
      @shabajshabajkhan5882 Рік тому +2

      Meeru kuda naa saha chari anna mataa

  • @ss-xs4dj
    @ss-xs4dj Рік тому +4

    Now days love is just time passes elati love dorakali anta lucky undali lovely 😍