ఈ పద్యము అంటే నాకు చాలా ఇష్టమండి, మీరు ఈ పద్యాన్ని వ్యాకరణముతో పాటు వివరిస్తూ యెలా యీ పద్యాన్ని తప్పులులేకుండా పలుకవలనే చాలా బాగా వివరించారు, ధన్యవాదములండి🙏 ... జై శ్రీ రామ్ 🙏🙏🙏 ...
తెలుగు భాషా పండితులకు నమస్కారం 🙏🙏 శ్రీమదాంధ్రమహాభాగవతం ద్వారా పోతానామాత్యులు తెలుగు బాష అనే పాల సముద్రంలో మాతృ భాషమృతమును చిలికి సురులకు(మాతృభాష మీద అభిమానం కలిగిన ప్రతి ఒక్కరు దేవుళ్ళే ) అమృతమును చిలికి పంచిన శ్రీహరి వంటివారు.అటువంటి భాగవత పద్యాలను చక్కగా వివరించి తెలుగుభక్తి పారవాస్యమును అందరికి తెలియజేసిన మీరు ధ్రువ తార వంటి వారు. తెలుగు భాష బ్రతికి ఉన్నదంటే అది మీలాంటి వారు చేసి నిస్వార్థ సేవ వల్లే... ధన్యవాదములు 🙏🙏🙏
Sir kindly do efforts to explain Srimad Mahabhagavatham from first to last each poem and prose in detail contributing your clear voice and knowledge for future generations and for present generations in your life as every body afraid to read telugu poems as from elementary school to HIGHER EDUCATION giving importance for ENGLISH ONLY.
Sir You recited the poem in a clear and analytical way to create inspiration on the minds of learners .It is a good gift to inspire all on the spiritual lines. May God bless you all.
ఈ పద్యము అంటే నాకు చాలా ఇష్టమండి, మీరు ఈ పద్యాన్ని వ్యాకరణముతో పాటు వివరిస్తూ యెలా యీ పద్యాన్ని తప్పులులేకుండా పలుకవలనే చాలా బాగా వివరించారు, ధన్యవాదములండి🙏 ... జై శ్రీ రామ్ 🙏🙏🙏 ...
తెలుగు భాషా పండితులకు నమస్కారం 🙏🙏 శ్రీమదాంధ్రమహాభాగవతం ద్వారా పోతానామాత్యులు తెలుగు బాష అనే పాల సముద్రంలో మాతృ భాషమృతమును చిలికి సురులకు(మాతృభాష మీద అభిమానం కలిగిన ప్రతి ఒక్కరు దేవుళ్ళే ) అమృతమును చిలికి పంచిన శ్రీహరి వంటివారు.అటువంటి భాగవత పద్యాలను చక్కగా వివరించి తెలుగుభక్తి పారవాస్యమును అందరికి తెలియజేసిన మీరు ధ్రువ తార వంటి వారు. తెలుగు భాష బ్రతికి ఉన్నదంటే అది మీలాంటి వారు చేసి నిస్వార్థ సేవ వల్లే... ధన్యవాదములు 🙏🙏🙏
మీలో ఒక పండితుడు ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఉన్నాడు. చక్కగా ఓర్పుగా వివరిస్తున్నారు. మీకు మంచి జరుగుగాక
అమ్మలను గూర్చి పదముల నర్ధములను
కమ్మ నైనభాషనుతెల్పి గళము పొంగ
పద్య మందున రసఝరి వరలు చుండ
వివరములుతెల్పగిదె సుకవిగొను జయము !,!
ధన్యవాదాలు
తెలుగు తల్లి ఆశీస్సులు మీకు పరిపూర్ణం ఉండు గాక
చాలా బాగా చెప్పారు sir ధన్యవాదములు నేను షేర్ చేస్తున్న ఈ పద్యాన్ని అందరూ లబ్ధి పొందాలి అని సరిగ్గా చదివి
🙏🙏చాలా బాగా వివరించి చెప్పారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏
ఈ పద్యానికి చక్కటి విశ్లేషణ ఇచ్చేరండీ, శుభాభినందనలు. ఆకొండి (ముద్దు)వెంకటలక్ష్మి
అయ్యా, తమరు అశ్వధాటి వృత్తం లో అమ్మ వారిని వర్ణించే పద్యం భవంనిఖిల ఖేటి పద్యం తాత్పర్యం తో చేయవలసినదిగా మనవి
చాలా బాగా చెప్పారు. మీ వాక్కు చాలా బాగుంది. మీరు చాలా స్పష్టంగా, అర్థవంతంగా, బాగా వివరించి చెప్పారు.
Thanks sir very nice wonderful your speech class work muggurammala gurinchi chala chakkaga chepparu meeku 🙏🙏🙏
చాలా బాగా చెప్పారండి, మీకు దేవుడు మంచి వాక్కుని ఇచ్చాడు, మీకు తెలిసిన ఇలాంటి గొప్ప గొప్ప విషయాలను మర్రిన్ని చెప్పగలరని వినతి.
తెలుగు తల్లి ఆశీస్సులు మీకు పరిపూర్ణం గా ఉండుగాకా.
శ్రీమాత్రే నమః... పద్యం లయ కడు రమణీయం.. రసరమ్యం..🙏
అంమలగన్నఅమ్మ మా యమ్మ🙏🙏🙏🙏🙏🙏🤲💐💐
New subscriber .am also padya karvayi try …
So nice..👌
చాలా బాగా వివరించి చెప్పారు ధన్యవాదములు
ధన్య వాదాలు స్వామి
మంచి సూచనలు ఇచ్చారు.ప్రయత్నం చేస్తాను.
పద్యాన్ని ఎలా చదవాలో తెలిపారు ధన్యవాదాలు🙏 తెలిసి చేసే తప్పుల్ని ఎలా దిద్దుకోవాలో కూడా తెలియచేసారు కృతజ్ఞతలు🙏
బహుశా ఈ రోజుల్లో కూడా తెలుగు బాష వున్నది అంటే మీ బోటి అతికొద్ది మహానుభావుల వల్లనే నండి.... జై అమ్మా దుర్గమ్మ,,, జై పోతానాచార్య.
అయ్యా!... మీ శబ్దం అద్భుతం
అమ్మలగన్న అమ్మ ముగురమ్మ ములపుటంమ చాల పెద్దమ్మ 🙏🙏🙏🙏🙏🙏💐💐👣🤲🤲
చాల బాగ చెప్పారు.మరీన్ని ఆమ్మ వారు గురించి మాకు తేలియజేయండి
Pothana gari sthuthi padyam Naku chala chakkati vivarana sulabhamaina bashalo mrudu swaram tho cheputhunna meku abhindanalu.dhanya vadamulu.
ధన్యవాదాలు🙏🙏🙏
Bagunnadi
Sir kindly do efforts to explain Srimad Mahabhagavatham from first to last each poem and prose in detail contributing your clear voice and knowledge for future generations and for present generations in your life as every body afraid to read telugu poems as from elementary school to HIGHER EDUCATION giving importance for ENGLISH ONLY.
శ్రీ మాత్రే నమః. చాలా ఉపయోగకరమైన అంశం.
🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏
Super sir
అద్భుతం గా చెప్పారు.. ధన్యోస్మి🙏🤗💐
Dhanyavaadaalu
mee uccharana chala sravyamga undi.dhanyavadalu.
Dhanyosmi
Very good sir
నమస్కారం ,చాలాబాగుంది.
చాలబాగాచెప్పారు
ఓం నమః శివాయ
Namassulu and thanks
చదివే విధానం కూడా చెప్పడం ద్వారా చాలామందికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు
బాగుంది వివరణ గానం కూడాను.
తెలియని విషయాలు వివరించారు. ధన్యవాదాలు
త్రిజగన్మోహన నీలకాంతి కి కూడా చె ప్ప వలసినది గా కోరుచున్నాను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ గొంతుక మహిమ గలది సార్ ఆంధ్ర పాఠ్యాంశాల పద్యాలు మరికొన్ని చేయగలరు.
అధ్భుతంగా తెలియపరిచారు. ధన్యవాదములండీ..
బాగా చెప్పారు..
ఓం
శ్రీ సరస్వత్యై నమః శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః
శ్రీ గురుభ్యో నమః
మీరు గానం చేసిన విధానము నాకు ప్రాణం పోసింది
🙏
మీ కంఠము చాల బాగుంది అన్న గారు వివరణ
Very good explanation to learn and chanting. Thank you sir
చాలా చక్కగా వివరంగా చెప్పారు,🙏🌹🙏
చాలా బాగా చెప్పారు స్వామి 🙏
చక్కగా వివరించారు మీకు కృతజ్ఞతలు
మధురమైన కంఠం సార్...ధన్యవాదాలు
మీ కంఠస్వరం సరస్వతీ దేవి అనుగ్రహం.
అద్భుతంగా ఉంది.
మీ శ్రమకు తోడైంది.
చాలా చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు.
Very nice super Andi
ధన్యవాదములు మీరు పద్యం ఎలా చదవాలి అని చెప్పిన విధానం చాలా బాగుంది.
Namaskaram andi Chala Chala baga chepparandi 🙏🙏🙏
🙏
చాలా ఉపయోగకరమైన ది గా వుంది...
Vakkalanka Satyanarayana Murthy retired JL Sir super analysis hats off
Super explaination.Very great sir.
ధన్యవాదములు మాష్టారు🙏🙏
Meeku kuda 🙏
❤❤❤
Chala bagundi sir...__/\__ __/\__ mimmalni anusarinche prayatnam chesela prerana kaliginchinanduku dhanyavadalu...
అద్భుతం గురువుగారు. తప్పుగా చదవకుండా నన్ను కాపాడారు.. ధన్యుడిని
Thank you andi
భాగవత మకరందమును, మీ మధురమైన గాత్రం తో మరింత వినసొంపుగా ఉన్నదండీ. .🙏
గురువర్యా వందనం. చాలా బాగా చెప్పారు.
🤦 మీరే ఇంత ఆలస్యంగా చూశారా
గురువు గారికి వందనం 👏
The best rendition of this padyam. Thank you
Goosebumps when listening at starting
చాలా బాగుంది. తెలుగుతల్లి ఆశీస్సులు.
Dhanyavadalu
@ankireddy. Vandana lu sir
చాలా చాలా బావుందండి🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳
ధన్యవాదాలు సార్ 🙏🙏🙏
గురువుగారు మీరు చాలా చేప్పారు
మహాద్భుతం
బాగుంది బ్రదర్...💐💐
అధ్భుతం మాస్టారు
ధన్యోస్మి
Guruvgariki namskaram...
Marrinni amruthathulyamaina padyalanu andhinchagalarani ashistunnam...
👌
Chala bagundi sir
Sir am a telugu pandit... Naku chala use avtundi..🙏🙏🙏
Thank you andi
Very great sir
Sir super
చాలా బాగా పాడి వివరించారు మిత్రమా
ధన్యవాదాలు సార్
Excellent sir thanks
Explanation good sir
మరికొన్ని పద్యాలు కూడా ఇలానే వివరించగలరు. 🎉🎉🎉
మంచి వివరణ ఇచ్చారు 🙏
చాల చాల బాగున్నది
చాల బాగా చెప్పారు మధురాతి మధురంగా
ధన్యవాదాలు.చాల చక్కగా చెప్పారు.
Chala bagundi guruvugaaru danyavadamulu 🙏💐
🙏 thank you
మీ వివరణ చాలా బాగుంది సార్
ధన్యవాదములు
🙏
Superr
చాలా బాగా వివరించారు, ధన్యోస్మి
Sir
You recited the poem in a clear and analytical way to create inspiration on the minds of learners .It is a good gift to inspire all on the spiritual lines.
May God bless you all.
🙏 thanks a lot
Satisfactiongrammerintelugu
ధన్యవాదములు తమ్ముడు!చక్క గాపద్యాన్ని చదివి వినిపించునందులకు చాలా చాలా సంతోషం మరిన్ని పద్యాలు విని పిస్తారని ఆశిస్తూ న్నాను
good job
చాలా బాగా వివరించారు