దుర్గా, దుర్గార్తిశమనీఈ ఒక్క మంత్రం జపిస్తే ఏ ఒక్క సమస్య అయినా మాయం | Sravanthi | RedTV Bhakthi

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2022
  • దుర్గా, దుర్గార్తిశమనీ, దుర్గాపద్వినివారిణీ దుర్గమచ్ఛేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశనీ
    దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహా, దుర్గమజ్ఞానదా, దుర్గ దైత్య లోక దవానలా
    దుర్గమా, దుర్గమాలోకా, దుర్గమాత్మస్వరూపిణీ దుర్గమార్గప్రదా, దుర్గమవిద్యా, దుర్గమాశ్రితా
    దుర్గమజ్ఞానసంస్థానా, దుర్గమధ్యానభాసినీ దుర్గమోహా, దుర్గమగా, దుర్గమార్థస్వరూపిణీ
    దుర్గమాసుర సంహంత్రీ, దుర్గమాయుధ ధారిణీ దుర్గమాంగీ, దుర్గమతా, దుర్గమ్యా, దుర్గమేశ్వరీ
    దుర్గభీమా, దుర్గభామా, దుర్గభా, దుర్గదారిణీ
    నామావళిమిదం యస్తు దుర్గాయా సు ధీ మానవః పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః
    శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః
    Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
    An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on UA-cam by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
    a lot of information.
    Like | Share | Subscribe
  • Навчання та стиль

КОМЕНТАРІ • 434

  • @hanumantharao9338
    @hanumantharao9338 6 місяців тому +8

    నాది మీనారాశి. ఏలినాటి శని మొదలైంది. ఈ స్తోత్రం రోజు చదువుతున్నాను. అన్ని విధాలా రక్షిస్తున్నది. నాకు అమ్మ లేదు. 😓😓.. ఆ దుర్గా మాతే తల్లి గా నన్ను పోషిస్తున్నది. 🙏🌹దుర్గా మాత నమోస్తుతే 🌹🙏

  • @ganeshmamidi6292
    @ganeshmamidi6292 Рік тому +31

    దుర్గమ్మ గురించి, దుర్గ ద్వత్రిసన్నమామల గురించి చెప్పటానికి మీరు చాలా ప్రయత్నించారు కానీ చాలా తక్కువ చెప్పారు దాని గురిచి దుర్గా సప్తశతి (gorakpur) బుక్ లో చాలా బాగా చెప్పారు మరియు నండూరి వారి వీడియోలో కూడా ప్రతి పద అర్థం సంక్షిప్తంగా చెప్పటం జరిగింది. శ్రీ దుర్గయ నమః

  • @VijayaKumar-oi6ob
    @VijayaKumar-oi6ob 8 місяців тому +7

    I was in very difficult problems. I started Durga Apaduddaraka Stotram and Dvathrimsha namavali within few days only My problems got solved by Her🙏🙏🙏🙏

  • @tapank577
    @tapank577 Рік тому +111

    ఈ నామాలకు ఉన్న శక్తి అమోఘమైనది. నేను చాలా లబ్ది పొందాను ఈ నామ స్మరణ వల్ల. అమ్మ ఇవ్వలేనిది అంటూ ఏదీ లేదు. ఏ సమస్య కైనా ఈ నామాలను పారాయణం చెయ్యవచ్చు. అమ్మ కరుణించినంత త్వరగాఇంకెవ్వరూ కరుణించ రెమో అని పించింది (నా స్వా అనుభవంలో). విపరీతమైన కష్టాలు ఉంటే 108 సార్లు పారాయణం చెయ్యండి చాలా త్వరగా సమస్య పరిష్కరించబడుతుంది.

    • @sureshbabumaddula5917
      @sureshbabumaddula5917 Рік тому

      మీ ఫోన్ నంబర్ ఇవ్వండి

    • @anithajyoshna3254
      @anithajyoshna3254 Рік тому +2

      Really Mee anubhavam cheppandi

    • @tapank577
      @tapank577 Рік тому +11

      @@anithajyoshna3254
      మా నాన్న గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక రోజు ఈ 32 నామాలు 108 సార్లు పారాయణం చేసాను మరియు అర్జున కృత దుర్గా స్తోత్రం 9 సార్లు పారాయణం చాలా ఆర్తితో చేసాను. అద్భుతం జరిగింది. తర్వాత రోజుకి ఆయన ఆరోగ్యం లో చానా మార్పు వచ్చింది.

    • @pulipakasubbarao9371
      @pulipakasubbarao9371 Рік тому +2

      @@tapank577 😘😀😀😘🎉😂👍

    • @pulipakasubbarao9371
      @pulipakasubbarao9371 Рік тому +1

      @@tapank577 pp in

  • @ramadevichukka4375
    @ramadevichukka4375 Рік тому +17

    నేను నవరాత్రి పూజ లో. 9 చేసాను. అమ్మ. కూ తురునీ కపాడింది. అమ్మ. నా న్నూ. తనా వడిలో చెర్చుకూంది. 🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SometimeRGV
    @SometimeRGV Рік тому +14

    I personally benefited through these 32 names of durgamma

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Рік тому +29

    అమ్మ
    ఇది మీ పూర్వజన్మ సుకృతం.అన్యులకు అసాధ్యం. మీకు అదృష్టం. శ్రీ మాత్రే నమః.

  • @adhyatmikasimha8874
    @adhyatmikasimha8874 Рік тому +17

    మీరిద్దరూ కలిసే లక్ష్మీదేవి సరస్వతి దేవి కలిసినట్టే రెండు శక్తి ఏకమైతే ఇంక లోక కళ్యాణమే 🙏🙏 శ్రీ మాత్రేనమః

  • @swarnalatha2119
    @swarnalatha2119 10 місяців тому +6

    🙏🙏 అమ్మ మీరు చాలా బాగ చెపుతున్నారు ధన్యవాదములు

  • @balajis3000
    @balajis3000 Рік тому +6

    Ichettappudu ninnu adigi ivvaledu.super words to convince my mom.god bless u madam. Jai matha ki

  • @kumudaranibadvel9309
    @kumudaranibadvel9309 Рік тому +73

    నా పుట్టింటి వాళ్లు బాగుండాలి. అమ్మవారు మరియు గురువుల దయతో నా అన్నలిద్దరి సాయంతో నేను ఈ రోజు అత్యున్నతంగా జీవిస్తున్నా. శ్రిమాత్రే నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @bhagyalakshmikalavacherla5908
      @bhagyalakshmikalavacherla5908 Рік тому

      బబబ

    • @smkjyothijyothy4850
      @smkjyothijyothy4850 Рік тому +1

      🙏🙏

    • @coronadevikandi2265
      @coronadevikandi2265 Рік тому

      నేను ఏది చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ న అమ్మ వారు చెప్పిన మాటలు నమ్మి అమ్మ వారి నిపూజీచాను ఇపుడు ఎందుకు ఇలా అమ్మ పరీక్ష అమ్మ నా వలన తప్పు జరిగి దా. అమ్మ

    • @harshalovely2098
      @harshalovely2098 Рік тому +1

      Sisters ilana vundali

    • @yradhakrishnamurthy9091
      @yradhakrishnamurthy9091 Рік тому

      @@smkjyothijyothy4850 cy cy

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 Рік тому +25

    చాలా అద్భుతమైన మంత్రము,ఈ మంత్రం చదివినంత సేపు మనసు ప్రశాంతముగా ఉంటుంది.నిజంగా అమ్మవారికి కోరిక చెప్పకుండా పై మంత్రము చేసిన మన వెంట, జంట,కంట ఉంటుంది.ఆ అమ్మ

    • @ntr500
      @ntr500 27 днів тому

      Sir rojuki enni sarlu chadavaali maamulga

  • @pavithrayerrabelly3796
    @pavithrayerrabelly3796 Рік тому +18

    Nanduri srinivas garu kuda cheparu chala bagundhi amma super me voice

  • @syamprasadtumuluri5124
    @syamprasadtumuluri5124 Рік тому +7

    Sister!
    You are a blessed child of Goddess Durgamatha!

  • @latamohiniaditha1830
    @latamohiniaditha1830 Рік тому +58

    అవును, నవరాత్రులు లో పసుపు నీ ళ్ళ తో అభిషేకిస్తూ చదివేను చాలా మంచి ఫలితం వచ్చింది. అమ్మ కదా 🙏🏼🙏🏼🙏🏼

  • @kramakrishnahs8164
    @kramakrishnahs8164 8 місяців тому +1

    Awesome, excellent, marvellous....
    **Ohm Jaya Dhurga Lakshmi Bhavani
    Gnana Sarasvathyai Namah!!**

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 Рік тому +31

    నామాలు చాలా అందంగా చదివారు స్రవంతి గారు 🙏🙏

  • @hemamalya6967
    @hemamalya6967 Рік тому +10

    Chaala bagundhimam,DumDurgayeye namaha.

  • @swetharkaganapathi4102
    @swetharkaganapathi4102 Рік тому +12

    Naduri Srinivas Garu chepparu shrimathre namaha guruvu garu 🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnareddy304
    @ramakrishnareddy304 Рік тому +11

    అమ్మవారు మాకుకూడ అభయమ్ EICHHINA Thalli🙏🙏🙏🙏🙏

  • @arunagadudasu6348
    @arunagadudasu6348 Рік тому +8

    Chala powerful mantras andi sri nanduri drinivas guruji garu chepparu tq andi🙏🙏🙏

  • @mmmkyasa1484
    @mmmkyasa1484 Рік тому +3

    Amma super massage very valuable massage amma🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 7 місяців тому +4

    ఓం దుందుర్గాయనమః🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🍇

  • @coronadevikandi2265
    @coronadevikandi2265 Рік тому +5

    కంది సమస్యలు పరిష్కారం కావాలి అమ్మ వందనములు అమ్మ తలుపులు తెరిపించలి కంది మాత దేవాలయం కోసంపటుపడలి అమ్మ 🙏🌹🙏🌾🐍🌾🍇🍒🍇🙏🙏🙏🙏🙏🙏

  • @sunandab3381
    @sunandab3381 Рік тому +4

    Thanku. So. Much. Sistars. 🤩🤩🤩😭😭😭🙏🙏🙏🙏🙏🌹🌺🌺🌺🌺🌺

  • @bhagyalakshmidevi5269
    @bhagyalakshmidevi5269 Рік тому +2

    Thanks to both of you 🙏🙏

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 Рік тому +19

    ఓం శ్రీమాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻

  • @shanthimurali9031
    @shanthimurali9031 Рік тому +3

    Thanks andi,,, manassu ki hattukune vidamga cepparu👏👏

  • @padmagaraga4720
    @padmagaraga4720 Рік тому +3

    Very Good information.

  • @sreedevipotluri9208
    @sreedevipotluri9208 Рік тому +3

    Sravanthi garu achham ammavari laga vunnaru🙏🙏.chala baga chepparu

  • @sohan___4954
    @sohan___4954 6 місяців тому

    It is really great.nenu chadivaanu two days lo ma husband duty lo join ayyaru.six months leave pettaru.jai durga andaru follow avvandi

  • @sailajapokala4447
    @sailajapokala4447 Рік тому +2

    Shree Durgayai Namaha
    U are very honest mam

  • @prasunakalluru808
    @prasunakalluru808 Рік тому +4

    Amma anugraham andariki kavali.aa chalani thalli daya chudali.Srimathre namaha🙏🙏🙏👏👏👏

  • @kandagatlasanjana.k498
    @kandagatlasanjana.k498 Рік тому +2

    Chala baga prema ga cheptharu Sravanthi akka!

  • @bandariaruna6519
    @bandariaruna6519 Рік тому +4

    chala baga chepparu medamulu meku manasusrpithiga 👃👃👃👃👃🌼💮🌼💮👃👃👃

  • @adinarayana.mittamitta3221
    @adinarayana.mittamitta3221 Рік тому +8

    అమ్మ మాకష్ట లనుతొల గించు తల్లి

  • @lohithadosapati4346
    @lohithadosapati4346 Рік тому +7

    S,nanduri Srinivaasarao gaaru chepparu ,chala powerful

  • @gonaguntadhanalaxmi8277
    @gonaguntadhanalaxmi8277 Рік тому +1

    Chala chala bagudi Baga chadi varu many many Thankyou 🙏🙏🙏🙏👌🌹🌹🌹🌹

  • @janakik5371
    @janakik5371 Рік тому +27

    అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ
    చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడుపుచ్చిన యమ్మ తన్ను లో నమ్మిన వెల్పుటమ్మల మనంబుల ఉండేడి అమ్మ దుర్గ మా అమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • @mooolaa7222
    @mooolaa7222 Рік тому +7

    సరిగ్గా మాట్లాడడం కష్టంగా ఉంది ఈవిడకి,, అమ్మలాగాన్నామ్మా లో ముగ్గురమ్మలు చెప్పలేక ఇబ్బంది.. ఈరోజు రేపు ప్రతోడు పండితుడే.. వినేవాళ్ళ కంటే చెప్పేవాళ్ళు ఎక్కువ అయ్యారు,, దేవుడా

  • @neeladevi949
    @neeladevi949 Рік тому +1

    చాలాబాగా చెప్పారమ్మా 👃

  • @rayapureddi1989
    @rayapureddi1989 Рік тому +2

    Om sri mathre namaha🙏🙏🙏both of u tq so much🙏🙏🙏

  • @kbasava2158
    @kbasava2158 Рік тому +16

    ఓం దుర్గ దేవి ఐ నమః

  • @devinemother7139
    @devinemother7139 Рік тому +1

    Yes,correct Andi... Durga amma 🙏🙏🙏Shakti nenu anubhavamlo..chusanunaku ammavaru chala dabbu ravalasindi...evaka ebandi pedutunte..Sakshatu ammavaru..tercharu..nenu ee sandarbhanga Durga amma variki gruthagnathalu🙏🙏🙏sada pada namskaram.

  • @venkateswarlumunagapati8008
    @venkateswarlumunagapati8008 Рік тому +9

    ఓం శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవియే నమః 🙏🙏🙏

  • @vorugantisangeetha6917
    @vorugantisangeetha6917 Рік тому

    Super ga undi e namamu tq amma

  • @manishareddysanikommu6854
    @manishareddysanikommu6854 Рік тому +3

    Ayana nandhuri srinivas garu , chala baga chepataru andi ayana devudu mana ki ichana varam

  • @kattasatyanarayana6071
    @kattasatyanarayana6071 Рік тому +2

    Very nice

  • @suryakumarikakarlapudi6704
    @suryakumarikakarlapudi6704 Рік тому +2

    Madam meru chypindi 100/nijam thank you

  • @madhavib8018
    @madhavib8018 Рік тому +9

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @gurumurthyamdhipuram7511
    @gurumurthyamdhipuram7511 Рік тому +2

    Amma stavanthi garu manchiga selavicharu om sri matre nama

  • @mammululaddu9512
    @mammululaddu9512 Рік тому +6

    Thank you amma🙏🙏🙏

  • @mahalaxmikowtharapu6144
    @mahalaxmikowtharapu6144 Рік тому +4

    Amma bhavani ki jai 🙏🙏🙏 avunu nijam gane jarigindhi aa thalli mahima chupinchindi jai Durga, jai jai Durga 🙏🙏🙏

  • @sahananeraja2074
    @sahananeraja2074 Рік тому

    Correct. Ga. Chaparu amma

  • @mohansanti1277
    @mohansanti1277 Рік тому +1

    ధాన్య వాదములు అమ్మా

  • @bhadrareddymeruva2544
    @bhadrareddymeruva2544 Рік тому +2

    Yes
    Idi nijamu
    E sothra mu very powerful

  • @kothathirupal5876
    @kothathirupal5876 Рік тому +2

    Padminigarumeekumadhanyavadamulu

  • @murthychathurvedula7523
    @murthychathurvedula7523 2 місяці тому

    Superb medam

  • @thammishettyjayasree1463
    @thammishettyjayasree1463 4 місяці тому +1

    Amma durgamma thalli nannu kuda problems nundi bayatiki teesuka rava amma 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kachulu1
    @Kachulu1 Рік тому +13

    I have been suffering like this ma. I will do for 32 days with 32 flowers, every day 32 times from tomorrow. If Amma hears me, I will post here. I am hearing @ 9.30 on 29th Nov, 2022.

  • @srideviv1840
    @srideviv1840 Рік тому +1

    Naku edivarku thelusu .kani muru cheppaka.modalupaettanu. Mam garu nenu 4 days nundi chadhuvuthunna. Paristhiti meerugu paduthundhi . meeku thanks.

  • @sarathm2431
    @sarathm2431 10 місяців тому

    Last words are 100%correct. Intlo valle first akshantalu veyataaniki.

  • @manidheepsammeta2352
    @manidheepsammeta2352 Рік тому +3

    Thank you mam

  • @radhasudarshan1511
    @radhasudarshan1511 Рік тому

    Namasthe madam 🙏 maku teliyakumdane miru cheypina namalaku connect ayinadu eppudu miru echina vivaranatho Durgamma vari gurimchi baga ardham ayinadi tqu madam chala baga cheypinaru Amma vumdaga niku bhayam emduku ani Excellent words👏🙏💐

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 Рік тому +6

    Om Sri Mathre Namaha🙏🌹

  • @sandhyabindhu9928
    @sandhyabindhu9928 Рік тому +1

    Thanks madam garu

  • @avanigaddapadma656
    @avanigaddapadma656 Рік тому +2

    🙏🙏🙏 Avunu amma daya aparam. Nammi kolavali. Niswardha korika teerustundi.

  • @lawyerlakshmmi3400
    @lawyerlakshmmi3400 Рік тому

    Thanks amma chala baga cheparu, inka enti anti amma varu me roopamlo vachi chepenati naku annipistudhi amma, alane me voice inka chala nice ga chadivinaru......

  • @nageswararao1194
    @nageswararao1194 Рік тому +5

    అమ్మా అని పిలిస్తే పలికే తల్లి

  • @RaghuRam-sq9jl
    @RaghuRam-sq9jl Рік тому +2

    Thank you medam🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @joshitha5421
    @joshitha5421 Рік тому +1

    Thanks amma

  • @HariKrishna-pb7bx
    @HariKrishna-pb7bx 9 місяців тому

    Medam namaskaram. Everyday practice chestunna. Chala happy ga vundi. Amma

  • @manjucreations7484
    @manjucreations7484 Рік тому +23

    మీరు చెప్తూ ఉంటే నాకూ కళ్ళు నిండా నీరు వస్తూనే ఉన్నాయి అమ్మ.. నేను రోజు chadu తాను 🙏🙏

    • @indiancircle8684
      @indiancircle8684 Рік тому

      Enti nillu vastunnaya niku
      Avida cheppe namalu lo chala thappulu chaduvutundi

    • @bhanurajeshwerrao3756
      @bhanurajeshwerrao3756 Рік тому

      Nenu kooda ammavaarini prartistaanu amma naapy dayatalachaalani korutunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sangeetha8782
      @sangeetha8782 Рік тому

      Thanks 🙏

    • @rupadevi1347
      @rupadevi1347 6 місяців тому

      ​@@indiancircle8684Ekkada tappuga chadivaaro konchem cheppara please...

  • @kishorebhukya7336
    @kishorebhukya7336 Рік тому +2

    Thank you amma

  • @sravanianand5136
    @sravanianand5136 Рік тому +1

    Nanduuri srinivaas gaaru chepparu

  • @rajeshb8874
    @rajeshb8874 Рік тому +1

    Om Sri durga mata namo namaha AMMA Daya unte Anni unnatle 🌷🌷🌷🌹🌹🌹🥀🥀🥀🥀🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @KanakaDurgaTemple_Vijayawada
    @KanakaDurgaTemple_Vijayawada Рік тому +7

    జై దుర్గామాత 🕉️🙏🙏

  • @thirupathikanneboina6904
    @thirupathikanneboina6904 Рік тому +5

    🙏🙏🙏🙏 thank you madam

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt 8 місяців тому +2

    శ్రీ దుర్గాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @guggillanirmaladevi7450
    @guggillanirmaladevi7450 Рік тому

    tqs andi

  • @user-zh7it3xd4z
    @user-zh7it3xd4z 5 місяців тому

    Sravanthi mam me Daya valana nenu Amma namalu chuduvutunnanu🙏 Thankyou

  • @srivani8951
    @srivani8951 Рік тому +2

    Thank Thanks amma

  • @snehavlogs8415
    @snehavlogs8415 Рік тому +1

    Tq Red tv

  • @maheshwariiiii8306
    @maheshwariiiii8306 3 місяці тому

    Thank you madam

  • @manjunath-hb9rj
    @manjunath-hb9rj Рік тому +1

    Thank you Kanaka durgamma

  • @lakshmitulasi4189
    @lakshmitulasi4189 Рік тому +3

    Madam garu cheppindi aksharaala satyam.ammavarini bhakti tho adigithe nyayam ga ravalsindi edaina ippistundi.i can fell same situation.jai durgamma🙏🙏

  • @ramkrishnanara5791
    @ramkrishnanara5791 Рік тому +1

    AMMA SAKSHTTU AAA AMME CHEPPINATTUNDI MEEKU PADABHI VANDANAM TALLI 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasmuthyam724
    @srinivasmuthyam724 Рік тому +1

    Ammavaru grate talli Sri mathraya namaha

  • @munisankargokarnam8877
    @munisankargokarnam8877 Рік тому +1

    Amma intha manchi mantram ichinanduku

  • @radhakrishnasriperumbudur2968
    @radhakrishnasriperumbudur2968 Рік тому +4

    Om sree matre namah 🌷 🍁 🙏🏻

  • @bharathiduduka8243
    @bharathiduduka8243 Рік тому +3

    Jai ma Durga

  • @Nagaraj-mt9jl
    @Nagaraj-mt9jl Рік тому +2

    Omm Sri Matre Namaha🙏🙏

  • @bharatipalli4427
    @bharatipalli4427 Рік тому +1

    శ్రీ మాత్రే నమః. దుర్గాయె నమః

  • @funwithsanu7811
    @funwithsanu7811 Рік тому +4

    Jai Durga maa 🙏🏻🙏🏻🙏🏻

  • @geetharani1473
    @geetharani1473 Рік тому

    Good Evening Mam.
    Tqsm for giving this advice.
    Mam, I will do this from Thursday to Saturday. I assume that I will get all my Gold & Money back.

  • @HhH-qg2iy
    @HhH-qg2iy Рік тому

    K thirumal true madam tq

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 9 місяців тому

    Chala baga chadivaru

  • @snehavlogs8415
    @snehavlogs8415 Рік тому

    Tq amma

  • @lakshmiinkulu815
    @lakshmiinkulu815 Рік тому +12

    శ్రీ మాత్రే నమః🙏

  • @rajaniraavi5285
    @rajaniraavi5285 Рік тому +3

    Nanduri Srinivas gari chanal lo nanduri garu cheppaaru aa vishayam Sri mathre namaha