సన్నిధి శ్రీ Sannidhi Sri
సన్నిధి శ్రీ Sannidhi Sri
  • 33
  • 89 916

Відео

కాళోజీ గారి చక్కని కవిత.
Переглядів 7 тис.2 роки тому
కాళోజీ గారి చక్కని కవిత.
ఉపదేశ సారము
Переглядів 4173 роки тому
రమణ మహర్షి విరచిత ఉపదేశ సారము (గానము సన్నిధి శ్రీ)
దేశభక్తి పద్యాలు
Переглядів 3,2 тис.3 роки тому
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా channel ని, Like, Share, Subscribe చేసి నన్ను ప్రోత్సహించండి .
అవధానాచార్య "ఆశావాది" గారి పద్యం
Переглядів 6853 роки тому
సాహిత్య రంగంలో విశేష కృషి చేసి, పద్యకవిగా ప్రఖ్యాతి పొంది, కేంద్ర ప్రభుత్వం చేత పద్మశ్రీ పొందిన ఈ సందర్భంగా, నా సాహిత్య గురువులు డాక్టర్ శ్రీ ఆశావాది ప్రకాశరావు గారికి శుభాభినందనలు
దాశరథీ కరుణాపయోనిధి
Переглядів 5953 роки тому
దాశరథీ కరుణాపయోనిధి
కిష్కింధ కాండ, వాల్మీకి రామాయణం
Переглядів 6844 роки тому
జిజ్ఞాసువులకు, 10వ తరగతి విద్యార్థులకు అర్థమయ్యే లా తేలికభాషలో అందించాము. (అయోధ్య, అరణ్య కాండలలో కొంత మార్పుచేసి మళ్ళీ UPLOAD చేయడం జరిగింది వాటిని కూడా గమనించ గలరు.)
ఆర్తగీతం
Переглядів 3854 роки тому
దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రాసిన, అమృతం కురిసిన రాత్రి లోనిది
అరణ్యకాండ (వాల్మీకి రామాయణం) 10వ తరగతి విద్యార్థులకు అర్థమయ్యేలా
Переглядів 2034 роки тому
అరణ్యకాండ (వాల్మీకి రామాయణం) కథ సమగ్రంగా సంక్షిప్తంగా 10వ తరగతి విద్యార్థులకు మరియు జిజ్ఞాసువులకు అర్థమయ్యే విధంగా అందించడం జరిగింది
అయోధ్యకాండ (వాల్మీకి రామాయణం) 10 తరగతి విద్యార్థుల దృష్ట్యా
Переглядів 1144 роки тому
అయోధ్య కాండ- వాల్మీకి రామాయణంను సమగ్ర కథను సంక్షిప్తంగా, 10వ తరగతి విద్యార్థులకు, జిజ్ఞాసులకు అర్థం అయ్యే విధంగా అందించడం జరిగింది
నవత - కవిత, అమృతం కురిసిన రాత్రి
Переглядів 7314 роки тому
దేవరకొండ బాల గంగాధర తిలక్ గారు రాసిన "అమృతం కురిసిన రాత్రి"లో, ఒక అద్భుతమైన కవిత ఇది
బాలకాండ (వాల్మీకిరామాయణం) 10 వ తరగతి విద్యార్థుల దృష్ట్యా.
Переглядів 3254 роки тому
బాలకాండ (వాల్మీకిరామాయణం) సమగ్ర కథను సక్షిప్తంగా - 10 వ తరగతి విద్యార్థుల అర్థమయ్యేలా ...
నీడలు. తిలక్. అమృతం కురిసినరాత్రి.
Переглядів 5384 роки тому
స్త్రీలపై జరిగే అత్యాచారాలు ఆగిపోవాలి. స్త్రీ తత్వం మీద ప్రపంచానికి ఉండే నిర్లిప్తత భావాన్ని, దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి అనే వచన కావ్యంలో "నీడలు"శీర్షికలో రాశారు. నిన్న ఢిల్లీలో జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా... అందరికీ షేర్ చేయండి...
మన కోసం మంచి పద్యం. నరసింహ శతకం
Переглядів 1,6 тис.4 роки тому
మన కోసం మంచి పద్యం. నరసింహ శతకం
మరుగుపడిందొక మహీధరం (With Lyrics)
Переглядів 6884 роки тому
మరుగుపడిందొక మహీధరం (With Lyrics)
రామాయణం (based all 10th class)
Переглядів 1234 роки тому
రామాయణం (based all 10th class)
గురుపూర్ణిమ సందర్భంగా 3.07.2023
Переглядів 1,1 тис.4 роки тому
గురుపూర్ణిమ సందర్భంగా 3.07.2023
23 June 2020
Переглядів 1244 роки тому
23 June 2020
సుభాషిత శ్లోకం (సన్నిధి శ్రీ)
Переглядів 2234 роки тому
సుభాషిత శ్లోకం (సన్నిధి శ్రీ)
భిక్ష (పదవ తరగతి పాఠంలోని పద్యం) వేదపురాణ... (సన్నిధి శ్రీ ఛానల్)
Переглядів 1,5 тис.4 роки тому
భిక్ష (పదవ తరగతి పాఠంలోని పద్యం) వేదపురాణ... (సన్నిధి శ్రీ ఛానల్)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ - పద్యాలు(సచిత్ర వివరణ & పద్య సాధన) సన్నిధి శ్రీ.
Переглядів 7354 роки тому
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ - పద్యాలు(సచిత్ర వివరణ & పద్య సాధన) సన్నిధి శ్రీ.
అమ్మ గురించి పద్యం ఆస్వాదిద్దాం. రచన: వానమామలై వరదాచార్యులు, (సన్నిధి శ్రీ)
Переглядів 1,9 тис.4 роки тому
అమ్మ గురించి పద్యం ఆస్వాదిద్దాం. రచన: వానమామలై వరదాచార్యులు, (సన్నిధి శ్రీ)
స్వీయ రచన పద్యం (కరోనా సందర్భంగా)
Переглядів 1654 роки тому
స్వీయ రచన పద్యం (కరోనా సందర్భంగా)
అమ్మలగన్నయమ్మ, పద్యపఠనం (సచిత్ర) నేర్చుకుందాం ! సన్నిధి శ్రీ.
Переглядів 53 тис.4 роки тому
అమ్మలగన్నయమ్మ, పద్యపఠనం (సచిత్ర) నేర్చుకుందాం ! సన్నిధి శ్రీ.
Padya vivarana
Переглядів 2 тис.4 роки тому
Padya vivarana
బుక్కెడన్నమును కోరి (పద్య వివరణ) (సన్నిధిశ్రీ) కరోనాకి కారణం ఈ జీవహింస కాదా ?
Переглядів 4694 роки тому
బుక్కెడన్నమును కోరి (పద్య వివరణ) (సన్నిధిశ్రీ) కరోనాకి కారణం ఈ జీవహింస కాదా ?
తుది వాయు వీచిక (పద్య వివరణ)(సన్నిధిశ్రీ)
Переглядів 1,3 тис.4 роки тому
తుది వాయు వీచిక (పద్య వివరణ)(సన్నిధిశ్రీ)
బుక్కెడు అన్నముగోరి బుజ్జిమేకను (సన్నిధిశ్రీ) (కరోనాకి కారణం ఈ జీవహింస కాదా ?)
Переглядів 7794 роки тому
బుక్కెడు అన్నముగోరి బుజ్జిమేకను (సన్నిధిశ్రీ) (కరోనాకి కారణం ఈ జీవహింస కాదా ?)
తుది వాయువీచిక - పూర్తిపద్యం - withntext (సన్నిధిశ్రీ)
Переглядів 4,2 тис.4 роки тому
తుది వాయువీచిక - పూర్తిపద్యం - withntext (సన్నిధిశ్రీ)
మూడనమ్మకాలు వద్దు (సన్నిధిశ్రీ)
Переглядів 1,5 тис.4 роки тому
మూడనమ్మకాలు వద్దు (సన్నిధిశ్రీ)

КОМЕНТАРІ

  • @lakshmitera7465
    @lakshmitera7465 8 днів тому

    🙏

  • @SrinuSrinu-qo3xv
    @SrinuSrinu-qo3xv 15 днів тому

    ధన్యవాదాలు🙏🙏🙏

  • @arooriram4774
    @arooriram4774 27 днів тому

    👌👌

  • @chittibabucheedipalli6386
    @chittibabucheedipalli6386 Місяць тому

    మీ గొంతుక మహిమ గలది సార్ ఆంధ్ర పాఠ్యాంశాల పద్యాలు మరికొన్ని చేయగలరు.

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 Місяць тому

    పద్యాన్ని ఎలా చదవాలో తెలిపారు ధన్యవాదాలు🙏 తెలిసి చేసే తప్పుల్ని ఎలా దిద్దుకోవాలో కూడా తెలియచేసారు కృతజ్ఞతలు🙏

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 Місяць тому

    బాగా చెప్పారు..

  • @vijayaakondi6454
    @vijayaakondi6454 Місяць тому

    చాలా బాగా వివరించి చెప్పారు ధన్యవాదములు

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Місяць тому

    ఈ పద్యము అంటే నాకు చాలా ఇష్టమండి, మీరు ఈ పద్యాన్ని వ్యాకరణముతో పాటు వివరిస్తూ యెలా యీ పద్యాన్ని తప్పులులేకుండా పలుకవలనే చాలా బాగా వివరించారు, ధన్యవాదములండి🙏 ... జై శ్రీ రామ్ 🙏🙏🙏 ...

  • @VenkataramanaVangipurupu
    @VenkataramanaVangipurupu Місяць тому

    Dhanyavaadaalu

  • @suryalakku7261
    @suryalakku7261 2 місяці тому

    Thank you sir

  • @nedumolupadma2350
    @nedumolupadma2350 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chittibabucheedipalli6386
    @chittibabucheedipalli6386 2 місяці тому

    మరికొన్ని పద్యాలు కూడా ఇలానే వివరించగలరు. 🎉🎉🎉

  • @humanbeing-3456
    @humanbeing-3456 2 місяці тому

    ధన్యవాదాలు

  • @NagalaxmiBoddula
    @NagalaxmiBoddula 2 місяці тому

    Super kalanna❤

  • @rammohangundlapalli924
    @rammohangundlapalli924 4 місяці тому

    అమ్మలగన్న అమ్మ ముగురమ్మ ములపుటంమ చాల పెద్దమ్మ 🙏🙏🙏🙏🙏🙏💐💐👣🤲🤲

  • @rammohangundlapalli924
    @rammohangundlapalli924 4 місяці тому

    అంమలగన్నఅమ్మ మా యమ్మ🙏🙏🙏🙏🙏🙏🤲💐💐

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 4 місяці тому

    🙏🙏చాలా బాగా వివరించి చెప్పారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 4 місяці тому

    🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @adabalasuresh3222
    @adabalasuresh3222 4 місяці тому

    తెలుగు భాషా పండితులకు నమస్కారం 🙏🙏 శ్రీమదాంధ్రమహాభాగవతం ద్వారా పోతానామాత్యులు తెలుగు బాష అనే పాల సముద్రంలో మాతృ భాషమృతమును చిలికి సురులకు(మాతృభాష మీద అభిమానం కలిగిన ప్రతి ఒక్కరు దేవుళ్ళే ) అమృతమును చిలికి పంచిన శ్రీహరి వంటివారు.అటువంటి భాగవత పద్యాలను చక్కగా వివరించి తెలుగుభక్తి పారవాస్యమును అందరికి తెలియజేసిన మీరు ధ్రువ తార వంటి వారు. తెలుగు భాష బ్రతికి ఉన్నదంటే అది మీలాంటి వారు చేసి నిస్వార్థ సేవ వల్లే... ధన్యవాదములు 🙏🙏🙏

  • @dravlakshmi4520
    @dravlakshmi4520 4 місяці тому

    Superb explanation

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353 5 місяців тому

    Thanks sir very nice wonderful your speech class work muggurammala gurinchi chala chakkaga chepparu meeku 🙏🙏🙏

  • @amanagalsudhakar8494
    @amanagalsudhakar8494 5 місяців тому

    Bagunnadi

  • @thirupathirevoju9310
    @thirupathirevoju9310 6 місяців тому

    ధన్య వాదాలు స్వామి

  • @saradav.a2769
    @saradav.a2769 6 місяців тому

    స్వరం చాలా బాగుంది, పద్యం చదివే విధానం చాలా బాగుంది.

  • @packwellinds7748
    @packwellinds7748 6 місяців тому

    Vavva vavva vavaa ! Yemitaa chaduvudu ? Gurram meeda swaaree chesthunnaavaa ? Leka yevaryna ninnu tharumuthunnaaraa ?

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 7 місяців тому

    అమ్మలను గూర్చి పదముల నర్ధములను కమ్మ నైనభాషనుతెల్పి గళము పొంగ పద్య మందున రసఝరి వరలు చుండ వివరములుతెల్పగిదె సుకవిగొను జయము !,!

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 7 місяців тому

    New subscriber .am also padya karvayi try … So nice..👌

  • @araveshkumar1
    @araveshkumar1 7 місяців тому

    మహా అద్భుతం

  • @araveshkumar1
    @araveshkumar1 7 місяців тому

    అయ్యా!... మీ శబ్దం అద్భుతం

  • @balamanimadgula7998
    @balamanimadgula7998 7 місяців тому

    🙏

  • @suzathadevaguptapu2639
    @suzathadevaguptapu2639 8 місяців тому

    Lirics adbhutam chittharanjan gaari voice adbhutam paadaabhi vandanaalu

  • @JagadeeswarareddyRollapadu
    @JagadeeswarareddyRollapadu 9 місяців тому

    🙏

  • @kothakondamanojkumar4502
    @kothakondamanojkumar4502 9 місяців тому

    Wonderful

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 10 місяців тому

    కొండనుండు నెమలి కోరిన పాలిచ్చు పశువు శిశువు తోన పలుక నేర్చు వనిత వేదములు వల్లించుచుండు బ్రహ్మణుడు కాకి ఫలము తినుచుండెన్ -- ఈ పద్యములో ఒక్క కామ (,) తో అర్థం మొత్తం మారిపోతుంది, ఎవరైనా ప్రయత్నించి చెప్పండి చూద్దాం

    • @sunkararamana976
      @sunkararamana976 10 місяців тому

      మీరు పై పద్యమును ఇంత అద్భుతంగా చెప్పడానికి కారణం శ్రద్ధ వాన్ విద్యాలభతే అన్నట్లు.. ఎవరెవరికి ఎంత శ్రద్ధ ఉంటుందో అంత సిద్ధి ఉంటుంది. మీ వంటి వారి అద్భుత వివరణ, మా వంటి వారికి ఎంతో ఉపయుక్తము. జై శ్రీ మాత్రే నమః....

  • @manishavadde
    @manishavadde 10 місяців тому

    సారు భారత భగవతజనదఆరనపద్య లనుచెప్పండీ

  • @rajeswarathummaluru1548
    @rajeswarathummaluru1548 10 місяців тому

    మీలో ఒక పండితుడు ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఉన్నాడు. చక్కగా ఓర్పుగా వివరిస్తున్నారు. మీకు మంచి జరుగుగాక

  • @rajyalaxmichaturvedula686
    @rajyalaxmichaturvedula686 10 місяців тому

    చాలా బాగా చెప్పారు sir ధన్యవాదములు నేను షేర్ చేస్తున్న ఈ పద్యాన్ని అందరూ లబ్ధి పొందాలి అని సరిగ్గా చదివి

  • @balachandrudubangi2752
    @balachandrudubangi2752 10 місяців тому

    Sir kindly do efforts to explain Srimad Mahabhagavatham from first to last each poem and prose in detail contributing your clear voice and knowledge for future generations and for present generations in your life as every body afraid to read telugu poems as from elementary school to HIGHER EDUCATION giving importance for ENGLISH ONLY.

  • @vigneshp8027
    @vigneshp8027 11 місяців тому

    Dhanyawad

  • @hemasundararaonagapalli3919
    @hemasundararaonagapalli3919 11 місяців тому

    నమస్కారం ,చాలాబాగుంది.

  • @balu5702
    @balu5702 Рік тому

    జై భగవాన్

  • @balu5702
    @balu5702 Рік тому

    తెలుగు తల్లి ఆశీస్సులు మీకు పరిపూర్ణం ఉండు గాక

  • @uppalurisrinivas583
    @uppalurisrinivas583 Рік тому

    ❤❤❤

  • @kotikelapudinarasimharao7543

    Pachhedi kaadu pucchina ani chadavaali.

  • @dheerajkaveti9890
    @dheerajkaveti9890 Рік тому

    Balaadyulu ardam cheppara, sandhi vidadeesi

  • @subbaraokv3444
    @subbaraokv3444 Рік тому

    మహాద్భుతం

  • @radhach9798
    @radhach9798 Рік тому

    వుచ్చిన అన్నది సరైన పదమని కొంతమంది వాదన. అది పుచ్చిన ఎలా?

  • @bvsravisharma
    @bvsravisharma Рік тому

    నమస్కారం ఇంకా మంచి మంచి పద్యాలూ వివరించి తెలుగును బ్రతికించండి గురువుగారు ❤ నమస్సులు

  • @visug.p578
    @visug.p578 Рік тому

    Super