I have met Sri Allu Rama lingaiah sir at Kakinada in Dwaraka lodge in the time of Ali baba 40 dongalu movie running. He was a natural hilarious actor. I love him like a father.
ఈనాడు గొప్ప కమెడియన్ ఐన బ్రహ్మి ని పాపం ఎలాకావాలంటే అలా వాడుకోడానికి పనికొచ్చే బకరా ని చేసింది ఇండష్టి. అని జాలి కలుగుతుంది. ఐతే ఆయన మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నటిస్తారు. అది ఆయన సంస్కారం.
Nice words told Brahmanandam garu. He shared all memories of Allu ramalingaya garu, Allu Aravind gagu, Chiranjeevi garu, and Allu Arjun garu.good words about father and son really I love you sir. Thank you for sharing sir .👍💓🙏🙏
I see the pressure of brahmanandam sir at this age ,he was managing to satisfy all the rival family members big and small ,being himself a very good human being he feels like he got caught into their family squabbles towards end.
భజన బ్రహ్మీ కాదు బ్రో అయన ఎక్సప్రియన్స్ చెప్పుకొంటున్నారు..,. బ్రహ్మీ గారి సినిమా కేరియర్ స్టార్ట్ అయింది చిరంజీవి గారి వల్ల అందుకే అయన తన అనుభవన్నీ పంచుకొంటున్నారు
100 బావుల కంటే ( ఆకాలం లో చేదుడు బావులు) ఒక్క నుయ్యి మేలు( నుయ్యి అంటే దిగుడు బావి) అట్టి నుయ్యిలు శతంబు ల( 100)కంటే ఒక్క యజ్ఞంబు మేలు, అట్టి యజ్ఞంబుల్ శతంబు (100) ల కంటే నొక్క సుతుండు ( దైవ భక్తి, ధైర్య సాహసాలు, మంచిని కోరే , సకల కళా వల్లభుడు)కల కొడుకు మేలు. రాక్షస ప్రవృత్తి కల (100) శత సుతుండు ల కంటే ఒక్క సూనృత (సత్యం)వాక్యం మేలు కదా!
ఎంతమంది రంకు యపారాలు హీరో లు హీరోయిన్ లు బాగా పెట్టుకోవడం సినిమాలు చూపించి ప్రజలకు బాగా తెలియచేస్తున్నారు ఎంత మంచి సినిమా కల అమ్మాయిల చేత బట్టలు విప్పి చూపిస్తున్న గొప్ప సినిమా కల
తన తండ్రి పట్ల Arvind ఎంత గౌరవంగా ఉన్నాడో,తిట్టించు 13:46 కున్నాడో మనకు తెలువదు.అల్లు అర్జున్ తండ్రి అరవిం దు అని చెప్పుకోవలె చెప్పుకో వలసి నంత పరిస్తి తై తే నేడు ఉంది..
ఈమధ్య తెలుగు వాళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పని తక్కువ హడావుడి మాటలు😮ఎక్కువ అవార్డులు ఎక్కువ యాక్షన్ తక్కువ నటన తక్కువ సినిమా హిట్లు కూడా తక్కువే ప్రతి ఒక్కరూ అవార్డుల కోసమే వేదికపై మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇది సినిమా చూసే వాడి దౌర్భాగ్యం ఇది టాలీవుడ్ 😅
Ex pose లేకుండా ప్రజలకు ఉపయోగించే నీతిని తెలియజేసే సినిమా సినిమా తీయండి అప్పుడు నిజంగా మంచి నటులు ఊరికే ప్రజల డబ్బు దోచుకుని సెక్స్ expose తో ప్రజలను పాడు చేయకండి మీ సినిమా ల వల్లే ప్రజల జీవితం పాడు అవుతుంది
Brahmanandam lost his mind. May be with age..he is getting witty. Spoke unwanted and nonsense on stage. Inviting chiru Garu to stage 3times and asking him to leave is insulting.
8:55 daggara naanna gaari gurinchi maatladinappude ardamaipoindi ne dabba . Sorry to say but Film industry lo jarigedokati , cheppedinkokati . Memandaram kuda ma amma naanna Lani anthakante ekua chuskuntaam Brahmi garu. E okka point correct cheskovali miru, maakanna pedda vayasu gala vaaru meere ila matladite, samaajaaniki em msg istunnarandi ? Aapandi miru mi dabbaalu ! Rama Lingiah garu Acting lo Top ani memu oppukuntam kaani, ila mislead cheyakandi me kakruti kosam..God bless you
I have met Sri Allu Rama lingaiah sir at Kakinada in Dwaraka lodge in the time of Ali baba 40 dongalu movie running. He was a natural hilarious actor. I love him like a father.
. 😀😂❤️🎉🎉🎉🎉🎂🎂🎂🎂🎂
7uriuinujrxm7r7d 🥰
Relangi garu and Allu Ramalingayyagaru all time legends . Brahmanandam garu current generation legend
ఈనాడు గొప్ప కమెడియన్ ఐన బ్రహ్మి ని పాపం ఎలాకావాలంటే అలా వాడుకోడానికి పనికొచ్చే బకరా ని చేసింది ఇండష్టి. అని జాలి కలుగుతుంది. ఐతే ఆయన మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నటిస్తారు. అది ఆయన సంస్కారం.
Nice words told Brahmanandam garu. He shared all memories of Allu ramalingaya garu, Allu Aravind gagu, Chiranjeevi garu, and Allu Arjun garu.good words about father and son really I love you sir. Thank you for sharing sir .👍💓🙏🙏
I see the pressure of brahmanandam sir at this age ,he was managing to satisfy all the rival family members big and small ,being himself a very good human being he feels like he got caught into their family squabbles towards end.
Padmasri Allu Ramalingaiah super forever and Bharamanandam speech rockssssss 🌟🌟🌟🙂🙂🙂💯💯💯👍👍👍👍
Multi talented bramhanadam garu ki ♥️
Natural comedian Allu.Ramalingayya garu
My favourite బ్రహ్మీ ji...😍😍😍😍
తెలుగు లెక్చరర్ గా పని చేసిన బ్రహ్మానందం గారు....మరీ ఇంత అమాయకులా......
అందరికీ ఆశ్రయం కల్పించిన ఆ వృక్షం కింద మాకు కూడా హ్యాపీగా బ్రతికే అవకాశం కల్పించండి...
Annaya is back 😎
Super ga matladaru sir. God of comedy.
Bramha garu became younger than f3 interview
Super sir మీరు the greatest bramhanandham garu
"నుతజల పూరితంబైన నూతులు నూరిటికంటే" పద్యం లో ఉప్పునీటి బావుల ప్రస్తావనే లేదు బ్రహ్మానందం గారు.
🐒
మరి "నుతజల పూరితంబైన నూతులు అంటే అర్థం ఏంటి సర్..
Vachadayya pedda vemana,nuv jeppu mari meaning endho
ప్రశస్తమైన నీటితో నిండిన నూతులు నూరిటికం టే
Nutha jalamu ante artham vuppu neere kada. Ledantaremiti.
ఫాఫామ్ భజన బ్రహ్మి అయ్యారు..కానీ అల్లు రామలింగయ్య గారు గొప్ప వ్యక్తి.. ఎన్టీఆర్ నే బండోడా అని తిట్టే చనువు కల్గిన వ్యక్తి
bro brahmi ni cine industry ki parichayam chesindhi Megastar eh so tanaki abhimanam undachhu how can u say it's bajana
Do not create un nesscary comments, it's not your level to pass any message, u useless fellow...
భజన బ్రహ్మీ కాదు బ్రో అయన ఎక్సప్రియన్స్ చెప్పుకొంటున్నారు..,. బ్రహ్మీ గారి సినిమా కేరియర్ స్టార్ట్ అయింది చిరంజీవి గారి వల్ల అందుకే అయన తన అనుభవన్నీ పంచుకొంటున్నారు
@@samudralasuchendra8050 went
Akkadiki vellindi ayana gurinchi matladadaniki….. alage valla family gurinchi and ayana anubhavalu gurinchi cheptharu dhanni bhajana ante ela bro
King of comedy Nandan garu
So Sweet of u Respected Bramanandam Sir.🌷🙏❤
Love You Brahmam
Watching 4th time 😄😄
Megastar barami sir ❤️🔥
స్టేజ్ మీద చెప్పుడేనా. సార్ బాగుంది
ఆనంద భాష్పాలతో నాకల్లు చెమర్చాయి
శ్రీ అల్లు రామలింగయ్య గురించి తప్ప, మిగిలిన వారిని పొగిడారు.
😆
గట్టిగ భజన చేసాడు బయ్యా
I met Allu ramalingaiah gaarini in nellore... in my childhodd days... It was memorable and he is a common mans hearbeat.
100 బావుల కంటే ( ఆకాలం లో చేదుడు బావులు) ఒక్క నుయ్యి మేలు( నుయ్యి అంటే దిగుడు బావి)
అట్టి నుయ్యిలు శతంబు ల( 100)కంటే ఒక్క యజ్ఞంబు మేలు,
అట్టి యజ్ఞంబుల్ శతంబు (100) ల కంటే నొక్క సుతుండు ( దైవ భక్తి, ధైర్య సాహసాలు, మంచిని కోరే , సకల కళా వల్లభుడు)కల కొడుకు మేలు.
రాక్షస ప్రవృత్తి కల (100) శత సుతుండు ల కంటే ఒక్క సూనృత (సత్యం)వాక్యం మేలు కదా!
True isGod94❤❤ Mee Comment is True❤❤❤❤❤❤❤😂😂😂😂😂❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤
నుత జల పూరితంబగు అంటే శ్రేష్ట మైన చేద బావులు అని అర్థం తెలుగు మాస్టారు గారు 😂
Jai MEGA STAR CHIRANJEEVI SIR ✨
Super Sir meru oka tichar la chepparu
Super comedy
Nijam kada brahi thatha cheppedi
ఎంతమంది రంకు యపారాలు
హీరో లు హీరోయిన్ లు బాగా పెట్టుకోవడం సినిమాలు చూపించి ప్రజలకు బాగా తెలియచేస్తున్నారు ఎంత మంచి
సినిమా కల
అమ్మాయిల చేత బట్టలు విప్పి
చూపిస్తున్న గొప్ప సినిమా కల
Beautiful speech ir
Bramhanandam garu mi speech ki nijam ga andi ❤
AlluRamalingaiah garu goppanatudu. 🌹🙏🌹
Mohanbabu Garu evvariki matladataniki samayam evvaru
Arey ninnu kottina kada ra monna health Ela vundi ippudu
Gaaru Entra puka gaadu ani pilu
ICON ⭐⭐⭐⭐
తన తండ్రి పట్ల Arvind ఎంత గౌరవంగా ఉన్నాడో,తిట్టించు 13:46 కున్నాడో మనకు తెలువదు.అల్లు అర్జున్ తండ్రి అరవిం దు అని చెప్పుకోవలె చెప్పుకో వలసి నంత పరిస్తి తై తే నేడు ఉంది..
పొట్ట చక్కగ చెక్కా లా వుంది. శీర్షిక మరీ కామెడీ
Superb
Prathee maata oks pushpam Allu gaariki & kutubaaniki.
Jai Chiranjeeva 💖💖💖
Brahmanandam garu lecture
Twingrandsons
భజనో భజనాస్వహ
Aare gamdu
Bocku
భజన ఏంటి అప్పుడు జరిగిన విషయం మీరు చూశారా
Super bramam mama
భజన భజన భజన
చెక్క భజన
Brahmi sir , before movie ,ur lecturer sir 🤔 is this sure happened in ur life or bhajana
No body can beat him
BRAHMAANANDAM GAARI MAATALU AAKARSHANEEYAM.
బ్రహ్మ నందదానికికామెడిచేసేసొంతప్రతిబలేదు1987నుండుఎవరోరాసినకామెడిబిట్లునటించిబతికాడుఇపటివరకుఇపుడువీడికామెడివెకిళిచేష్టలాఉన్నాఈనవ్వెరావడం.....
Super
Telugu cinema comedy legend artist brammmmmmi
WoW
Jai Allu Arjun..🔥🔥❤️
Em matladuthunnav bro
ua-cam.com/users/shortsy1L8phbF4e4?feature=share
Ippudu cheppu jai ani🤔
ఈమధ్య తెలుగు వాళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పని తక్కువ హడావుడి మాటలు😮ఎక్కువ అవార్డులు ఎక్కువ యాక్షన్ తక్కువ నటన తక్కువ సినిమా హిట్లు కూడా తక్కువే ప్రతి ఒక్కరూ అవార్డుల కోసమే వేదికపై మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇది సినిమా చూసే వాడి దౌర్భాగ్యం ఇది టాలీవుడ్ 😅
Antea chiranjeevi sir manchi comedian 😂
బ్రహ్మానందం గారు ముఖస్తుతి ఎక్కువైంది అనిపిస్తుంది
Love you
Pk garuu iddhii chusharaaa
well said sir
He is legend
Chiranjeevi garu brahami garini pekata adesadu book lo kuda rasadu
Brahmi Bailey pogotunavau. Enjoy dinner and drink after the show..
What nonsense is that usaid
@@lakshmansunke6158 nonsense fellow I think you need to growup..
Rama prabha Alluri
Bhramanadam sodi cheppadam tappa yevariki upakaram undadu
Nice comidy
🙏🙏🙏AA🙏🙏🙏
Bhajana bhale chesaru sir.
Nuvvu kuda velli Bhajana cheyu 🤣🤣
Aa thumbnail entra
వంద ఉప్పు సముద్రాలకన్నా ఒక్క నీటి ఛెలమ గొప్ప.నీ పొగడ్తలు సముద్రాలే
One chacolate is 1500 rippes on 1988.how can believe that
Great ...
Ex pose లేకుండా ప్రజలకు ఉపయోగించే నీతిని తెలియజేసే
సినిమా సినిమా తీయండి
అప్పుడు నిజంగా మంచి నటులు
ఊరికే ప్రజల డబ్బు దోచుకుని
సెక్స్ expose తో ప్రజలను
పాడు చేయకండి
మీ సినిమా ల వల్లే ప్రజల జీవితం
పాడు అవుతుంది
Ha ha ha 😅
Comedy kadu adbutamaina matalu 🙏🙏🙏🙏🙏🙏
Brahmanandam lost his mind. May be with age..he is getting witty. Spoke unwanted and nonsense on stage. Inviting chiru Garu to stage 3times and asking him to leave is insulting.
You lost your mind talking nonsense about something that was done in fun.
Hi
మర్రి చెట్టు నీడలో ఏ మొక్క మొలవదు, ఆ chettutho పోల్చకండి
Ye chettu molavadhu segatheerchkodaniki use avthundhi kadha😊
Chiranjeevi manchi manasunnavadu
Chiru annyya is not chiru
1000 sarlu chudala 1 akkuva
Aravindh .age yenti ne age yenti Nayana ..ayana .child age gurunchi chabutunnv.... bisket.lu .vestunv
Nuvvu navvi chavu yemundira nayana navvadaaniki indulo oka 10% true untey migilandidhi antha appadhame... Marali janam
Prathi stage meedha Idhe cheppudu...
Still many like me hearing it for the first time. It is wonderful to hear his stories.
బాబోయ్వొదిలి పెట్టు బ్రాహ్మీ
8:55 daggara naanna gaari gurinchi maatladinappude ardamaipoindi ne dabba . Sorry to say but Film industry lo jarigedokati , cheppedinkokati . Memandaram kuda ma amma naanna Lani anthakante ekua chuskuntaam Brahmi garu. E okka point correct cheskovali miru, maakanna pedda vayasu gala vaaru meere ila matladite, samaajaaniki em msg istunnarandi ? Aapandi miru mi dabbaalu ! Rama Lingiah garu Acting lo Top ani memu oppukuntam kaani, ila mislead cheyakandi me kakruti kosam..God bless you
బాజన బాబాయ్.. అయ్యారు..
Pachhi abaddam.
Ninnu cinema industry thisukocchindhi jandyala garu marchipoyava bramm bajana mandali
Like this only he misled many actors and became mega
Dabhu mahima
Chru gadi cinema promo
ని అబ్బా యాడ్ లు నువు.
బట్రాజు లా పొగడుతున్నాడు బ్రహ్మి,, ఓవరక్షన్
Band mela
Bajana andharu enthe
బ్రహ్మానందం ఏదో తెలుగులో చెప్పాడు,పోనీండి పాపం.
అరేయ్ బాబు బ్రాంహం మరీ బజన చేస్తున్నావు...
Kullu comedy
Solluuuuuuu77