Brahmanandam - The Hallmark of Comedy | Unstoppable with NBK | All episodes streaming now
Вставка
- Опубліковано 14 кві 2022
- #UnstoppableWithNBK all episodes Streaming Now!
▶️watch.aha.video/Unstoppable
#NandamuriBalakrishna #MansionHouse
Connect with us
► Website: www.aha.video
► Subscribe to us on UA-cam: watch.aha.video/UA-cam
► Like us on Facebook: watch.aha.video/Facebook
► Follow us on Twitter: watch.aha.video/Twitter
► Follow us on Instagram: watch.aha.video/Instagram - Розваги
బాలకృష్ణ. గారికి. మంచి లవ్ స్టోరీ మూవీ. ఇచ్చింది. కూడా. జంధ్యాల. గారు.
సీతారామ కళ్యాణం మూవీ. 1986.
బాబాయ్ అబ్బాయ్ కూడా జంధ్యాల బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమానే
Yes
Babai abbai excellent movie aaa comedy asalu super
@@ganeshmanthena yes 😍😍😍
Yes
నాకు తెలిసి ఒక ప్రోగ్రాం కోసం ఎదురు చూడడం అంటే అది unstoppable ఒక్కటే
జై బాలయ్య అలాగే బ్రహ్మీ గారికి పాదాభివందనాలు
Balayya wonderful actor and best manisi
ఈ షో టీవీలో వేస్తే బాగుంటుంది..
Yes
Vaddu le bhayya 😂 TV lo vese advertisement chudalem😂🤣
Yes
*అప్పటికి ఎప్పటికి......జంధ్యాల గారు* 💜💜💐💐
Balayya sir is giving alot of respect
Adke guru karnatakadalli hesto telugu heros bandaru only n t r .balayya matrame . Jai balayya
@@mrvinayak1101 Thank you..jai kannadigas..❤from andhra
aboooo
@@vikkybanti2045 😍
Yes yes sir
బాలయ్య బాబులో ఇలాంటి యాంగిల్ కూడా ఉంటుందని అస్సలు ఊహించలేదు. అద్భుతం. జై బాలయ్య బాబు!
Aunu bayya 👌👌👌👌👌👌👌
బాలయ్య అంటేనే ఇన్స్పిరేషన్ 💯ఇన్ఫర్మేషన్ అంటేనే బాలయ్య 💪 ✌️
@@venkyp6685 jai balayya
ఇంకా చాలా ఉనాయి లోపల కుప్పలు కుప్పలు , దాచాము అంతే.😄
7
నేను మెగాస్టార్ అభిమాని అయిన ఈ వీడియో చూసిన తర్వాత బాలయ్యబాబు జై బాలయ్య జైజై బాలయ్య చిన్నపిల్లాడికంటే చిన్న మనస్తత్వం నీది
Big ఫ్యాన్ off మెగాస్టార్
బ్రమ్మానందం గారి కామెడీ టైమింగ్ ఆల్వేస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ మధ్యలో ఆయన కామెడీ మిస్ అవుతున్నాం.........😊😊😊😊😊
భారతీయ సినిమా నంబర్ 1లో బ్రహ్మానందం గారు సూపర్ కమెడియన్స్💐🙏 all the best 🎉
ఈ కార్య్రమానికి బాలయ్యగారు మాత్రమే న్యాయం చేయగలరు అనేంతగా చేస్తున్నారు...... That is బాలయ్య.......
Yes bro..... exactly....
Jai jai balaya...
4:00 the smile on brahmanandam's face when anil ravipudi brings up jandhyala's name , that's so cute 🥰
Brahmanandam garu meku evaru saati leru hatts of to u sir s hallmark of comedy👍👌
ఆ నవ్వులో స్వచ్చదనం కల్మషంలేని మంచితనం కనిపిస్తుంది సార్ మీరు నిజంగా లెజెండ్ తెలుగు హీరో అవడం తెలుగు సినిమా అదృష్టం
I was started watching south movies 10 years ago because of Brahami Ji
he acts in Telugu movies
Legendary Comedy Actor Dr. Brahmanandam Garu Sir🙏🙏
Brahmanandam is not a comedian he is a complete actor!!
Aha is which channel,please reply
Yeah 😌
He is face & expression is enough for laughing 🤣👌🇧🇩
Balakrishna sir manchi host.....this episode... telugu people can't miss....
😂😂😂😂😂
@@skrajiya9843 joker 🃏
@@dasappaeranna4896 nee Amma puku joker
Bevakoof balayya
@@narravenkateswararao4584 Lamdike Lafoot 🤣
I feel really Happy for Brahmanandam garu talking about Jandhyala garu in every public gatherings…true Shishyudu.
One should never forget one's Guru. Respect for Brahmanandam garu .
after this show...balayya sir looks like a pure white paper
Balakrishna garu should act in movie like kgf then that movies goes viral
Neee......tuuuuuuuuuu
@@boinavenkatasaikumar9128 anthe kadha bro nuvvu nenu lanti vallu chesthe..animals kuda chudav
@@abhilashkothapalli9222 nenu enduku cheste swamyy naku anta scene ledu
@@boinavenkatasaikumar9128 No KGF. IN movie only elevations and heroism only
సింహం నిజంగా బాలయ్య సింహమే.,..జై బాలయ్య
జై బాలయ్య - జై బ్రహ్మానందం
బాలకృష్ణ గారు ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇంత జనరంజకంగా చేయగలరని ఇప్పుడే తెలిసింది. ఆహా కి అభినందనలు!👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
He is wonderful balayya... Very truth.
Bramanadham garu he is one of the Legendary comedy king 🙏 actor
Top comedian in Telugu "Brahmanandam" garu...Accepted!!!
ఈ కార్యక్రమానికి చాలా మిస్ అవుతున్నాము రెండో భాగం కోసం ఎదురు చూస్తున్న
kuduvy
@@krishnamurthy-ck4ev p
P
Yes
@@bharathivlog 💯 parasent waiting
Draw
Thank you aaha for giving the best program. I am not balayya fan but from now I am the big fan of him. Because of watching this only we came to know his heart.
Jai balayya
I want to meet brahma sir once in my lifetime....😊
I met😇
Roam near Jubilee hills you'll find him
@@MrManojknight 🤣
@@MrManojknight
No Need Just Roam Wait Outside His House 😜
Unstoppable show nunchi balayya manchi manasu gurunchi andhariki thelusthundhi.thanks to aha
Balayya is a gem❤️ what a family what an honourable family roots❤️
Yes Brahmanandham garu comedy ki Hallmark
Balaiah Babu ....gaaru heart ful ..person...sir.,.....❤️
Legendary Brahmanandam sir deserved all praises...i always respect him....
Saar balaiah baby garu , I am an NRI , meeru super Sir , we became your die hard fans with your unstoppable program , keep it up sir ,
బంగారం బాలయ్య...
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం
Bhramhanandam gaarhe evergreen comedy king ... malli meeru cinima lo navinchalani korukuntunnam sir
I felt very happy to see the brahmanandam sir in shows after a long time 🥰🥰
waiting for session 2
jai balayya🔥
శ్రీ యన్ టి ఆర్: ఘనకీర్తి సాంద్ర, విజితాఖిలాంద్ర, జనతాసుధీంద్ర, మణిదీపకా.
బాలకృష్ణ నిజంగా 62 లో కూడా సో స్మార్ట్ అండి బాబు
Brahmanandam gaaru ante comedy.......comedy ante brahmanandam gaaru....salute sir.....
I can't understand a Single world but see whole show।।।।😂😂😂
I first time listening legend brahmanandan real voice। ।।।
How many brother। । where are from u
Karnataka : K
Kerala: kk
Andhra pradesh :AP
Tamilnadu : TN
I loved south india 🇮🇳❣
Im from HANDIA 221503 PRAYAGRAJ UP
ITS TELUGU FILM INDUSTRY AND TELUGU LEGEND 1000FILM S HE DIE GINIS RECORD IN INDIAN CINEMA INDIAN TELUGU AND INTERNATIONAL 🔥🔥🔥🔥
He never forgets to praise Jandyala.
బాలయ్య లో ఈ కోణం చాలా బాగుంది
Jai Balayya 👍🏻
When is this unstoppable coming back 👍🏻
Sir miru eddaru supper sir malli kalisi movie cheyandi sir memu malli chudali sir
Ma Balayya .. Ma Bala Krishna 👍🏻
Balakrishna sir respects every actor. Love you sir
దర్శకులలో తెలుగులో హాస్యచిత్రాలకు ఆద్యుడు LV prasad గారు 🙏🙏🙏
ఒక మిస్సమ్మ
ఒక అప్పు చెసి పప్పుకూడు
పెళ్ళిచేసిచూడు
ఇంకా చాలా 😄😄😄
He gave so much respect
Bramhanandan sir is khoinoor diamond of telugu film industry thanku bala sir u took it the session very very beautifully sir both to hatts off👍👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I love Brahmi thatha. Cute he s
JAI BALAYYA JAI BALAYYA
BALAYYA IS A LION
BALAYYA IS A LEGEND
Namaskaaram balayya baabu and brahaamanandam gaaru
మా నాన్న గారి రోజుల్లో రేలంగి ,పద్మనాభం , అల్లు రామలింగయ్య గారు చాలా బాగా కామెడీ నీ పండించారు.
ఇప్పుడు మా రోజుల్లో Brahmanandam గారూ మీరు చేస్తే కామెడీ చూస్తే చాలు సర్ అన్ని tensions మరిచిపోయి హ్యాపీ గా ఉండచ్చు.
అందుకే అన్నారు పెద్దలు "నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం".
Memes లో మీ expressions చూస్తే చాలు ఫుల్ గా నవ్వు కోవచ్చు. లేటెస్ట్ గా what's app stickers లొ కూడా!!!!!
Anil ravupu tho movie undiga ...wait chesadammm ...naa baalayya babu comedy & heroism chupistaadu
Yes
Balayya Garu Super 👌👌
Jai Balaaya 🦁🔥
Jai Jai Balaaya 🙏🏼🔥🦁
బాలయ్య బాబు అంటేనే సంస్కారం సంస్కారం అంటేనే బాలయ్య బాబు జయహో బ్రహ్మానందం గారు అనిల్ రావిపూడి గారు
Brahmanandam sir.. world s best ♥️
Jai balayya.. 👍👍👍👌👌👌👋👏👏
బాలకృష్ణ గారు మంచొడే కానీ కొంచెం కోపం ఎక్కువ అంతే. జై బాలయ్య ✊✊✊
Untadhii........
Brahmanandham Gaaru ever green
Brammi sir meru lenkunte trolls and memes agi potayi sir only one ☝️ your the comedy Hero 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️
The best episode ani cheppochu anni episode lo... Brahmanandam garu really unstoppable..👌👌👌🙏🙏
సెకండ్ పార్ట్ త్వరగా తీయండి బాబు కోసం వెయిటింగ్ ఇక్కడ జై బాలయ్య
unstoppable❤
జై బాలయ్య 🔥🔥🔥
Actually Sunil and venu madhav have actually had outstanding careers
బాలయ్య బాబు బ్రహనందం గారు ఇద్దరు కలసి ఏమినవ్విస్తున్నారు మీకు మా కృతజ్ఞతలు
జై బాలయ్య జై జై బాలయ్య 🔥🔥🔥✊✊✊
బ్రహ్మీ 🙏🙏🙏🙏
సార్ బ్రాహ్మణదం 🙏🙏🙏🌹🌹🌹💐💐💐
4:41 jandhyala gaaru amazing
True legend of telugu film industry is Brahmanandam sir.....greatest actor
0:45 superbly covered
😂😭
It's true
Great bramhanandam garu Jai balaiah
I can't understand the language but their expressions are amazing 🤩❤🤣
BRAHMANANDAM GARU ... THE LEGENDARY COMEDIAN
BRAHMANANDAM Garu ... The Legend
i miss him.alot now.he is only seen in Allu arjun's movie and without him movies b are incomplete best comedian living legend❤❤
బాలయ్య బంగారం
Bala krishna garu intha manchi vaara...
My hero maa brammi one off the comedy men 💖💝
Memes దేవుడు వచ్చేశాడు....మీరు లేనిదే ఈ సినీ ఇండస్ట్రీ నిజంగా లేదు,నేడు మీరు సినిమాలో యాక్ట్ చేయ లేకున్నా ,మిమ్మల్ని trolls ద్వారా పరిచయం చేయించిన memers అందరికీ నా కృతజ్ఞతలు🙏
jai balayya jai brami garu
మా బాలయ్య అన్నయ్య కి 62ఏజ్ కానీ 62 అన్నట్టు మాకు అనిపించలేదు 26 year's కుర్రాడు లా ఉన్నారు బాలయ్య అన్నయ్య నాకు జంధ్యాల గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం
Brahmi garu mana telugu vaarani cheppukovadam ..chala garvanga untundi
I am from karnataka barmanadm sir is the best also sir
బాలకృష్ణ గారు మరీ చిన్నపిల్లాడు అయిపోతున్నారు..
Brammanandham garu love you
Brahmanandam garu evergreen
తెలుగు లో best hosts jr ntr and balayya babu garu.
Balayya can do anything...super balayya
Brammi రూటే సపరేటు గాడ్ బ్లెస్స్ uu బ్రమ్మీ sir
0:40-0:45, That quote from Bramhanandam Sir was really heart touching. Love NBK and Brahmanandam Sir.
నిజం చెప్పాలంటే చాలా మంది కి inspiration
Balayya real legend...........
ప్రతి చోట.. గురువూ నీ తలుచుకునే శిష్యుడు దొరకడం. గురువు కి తగిన గురు దక్షిణ 😍
చాలా బాగా వుంది సర్