🙏Praise the lord 🙏 👉దాసు గారు మీరు మామూలను ఎంత ఎగతాళి చేసిన మేము అందరిని ప్రేమిస్తాం ఆంధరికి సత్యం చెప్తాం. That Is WCM ఆంధరికి దేవుడు వకాడే.☝️ ✊SARVA SATYAMEVA JAYATE ✊ 🙌GOD BLESS YOU 😇
బ్రదర్ గారు, కరుణాకర్, లలిత, దాస్ లాంటి వాళ్లకు అన్నీ తెలుసు, కానీ తెలియనట్టు నటిస్తున్నారు. వాళ్లకు ఎంత చెప్పినా వ్యర్థమే. కారణం, వాళ్లకు ఇందులో డబ్బులు బాగా వస్తున్నాయి, కాబట్టి మనము ఏమి చెప్పినా వినరు. కాగా, దానిని వ్యతిరేకిస్తారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. వాళ్లకు చెబుతున్న మాటలన్నీ మామూలు ప్రజలు విని సత్యం ఏంటో తెలుసుకుంటున్నారు. PRAISE THE LORD.
కిరణ్ పాల్ గారు... Praise the LORD 🙏🏻. మీ ఓపిక కి శతకోటి వందనాలు 🙏🏻🙇🏻♂️🙏🏻. మూర్ఖులను సైతం మార్చగల్గేది దేవుని వాక్యం..ఆ వాక్యపు జీవం మీ నోటికిఉంది.అందుకే ఏది ఏమైనా ప్రపంచమంతటా ఉన్న సర్వసత్యం✊🏻 ప్రతీ ఒక్కరికీ చేరేవరకు ప్రయత్నిద్దాం...మీ విలువైన ఔన్నత్యాన్ని అర్థంచేసుకునే జ్ఞానం త్వరలో అందరికీ కలుగునుగాక..🙏🏻🙇🏻♂️
క్రీస్తు మనస్సును దరించుకున్నరు sir మీరు ఎదుటి వాళ్ళు హేళన చేసిన సాత్వికంగా సమాధానం ఇచ్చారు ❤❤ కామెంట్ బాక్స్ లో అందరూ ముర్కునికి ఎంత చెప్పినా అర్థం కాదు అంటున్నారు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా అంతను తన ఆలోచనను మార్చుకుంటారు అని చాలా ప్రయాస పడుతున్నారు 🙏🙏🙇🙇 త్వరలో క్రీస్తుకు సాక్షిగా అతడు నిలుస్తాడు నాకు నమ్మకం ఉంది దేవునిని శక్తిని బట్టి ఆమెన్🙇🙇🙏🙏
సంస్కరణ తో మంచి సంస్కారం తొ ,మంచి సౌమ్యం తో సంస్కరణ జరుగుతుంది వ్యంగ్యం తో కాదు,విపరీతము తో కాదు. ఎంత చక్కని సమన్వయ ఆలోచన చెప్పినందుకు ధన్యవాదాలు అయ్యగారు ❤❤❤
దాసు గారిని సత్య దేవుడు దర్శించును గాక... సౌలు ను పౌల్ గా దర్శించి మార్చిన దేవుడు మీ విపరీతము వల్ల మీరు మీ అనుచరులు నష్టపోకుండా మిమ్మల్ని దర్శించును గాక 🙇♀️ Amen
అయ్యా నీలాంటి గొప్ప మనిషి నీ చాలా తక్కువ చూసాను, దేవాది దేవునికి వందనాలు మీలాంటి వారిని బట్టే మేము మీలా మారాలనుకుంటాం...... మీ మాట తీరు, మీ ఆలోచన గొప్పది.... దాసు మారితే అదే చాలు..... దేవునికి సమస్తము సాధ్యమే భారంగా ప్రార్థిద్దాం దాసు గారి గురించి
ప్రైస్ ది లార్డ్ అన్న రాధా మనోహర్ దాస్ కి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా వాడు మారడు వాడు మత ఉన్మాది హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య గొడవ పెట్టడమే వాడి లక్ష్యం వాళ్ల గ్రంథాలు గొప్పవే అయితే డిబేట్ కి వాడే రావాలి వాడు డిబేట్ కి రాలేడు డబ్బా కబుర్లు డబ్బా గాళ్ళకు చెప్తాడు వాడిని తిట్టాలంటే చాలా బూతులు వచ్చేస్తాయి🙏🙏🙏🙏
మీరు దాసు గారి కంటే వయసులో చిన్నవారు అయినా ఎంత చక్కగా పద్ధతిగా మాట్లాడు తున్నారు బ్రదర్ 🙏🏻ఆ దాసు గారు మాట్లాడితే ఆ మాటల్లో వెటకారం,మూర్ఖత్వం, వెంగ్యం, వివాదాస్పదంగా మైలాడుతారు , మీ ఇద్దరి మాటల్లో నే తెలిసి పోతుంది ఎవరు కరెక్ట్ అని కిరణ్ పాల్ గారు మిమ్మల్ని ఆదేవుడు దీవించును గాక 🙏🏻🙏🏻
Praise the lord అన్నయ్య....మీ ఓర్పు ..సహనం చూస్తుంటే క్రీస్తు ప్రేమను సహనమును చూస్తున్నాం..దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి సేవలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నా అన్నయ్య...
అన్న మీకు దేవుడు చాలా మంచి మనసును నిమ్మది అయిన హృదయాన్ని ఇచ్చారు మీ మాటలు వింటుంటే దేవుడు గానీ మీలాగే ఉంటాడేమో అని అనిపిస్తుంది god bless you Anna miku mi family వాళ్ళకి దేవుడు మిమ్మల్లి ఒక ఆయుధం లాగా వాడుకుంటున్నాడు నాకు చాలా happy ga undi anna Prise the lord Anna 🙏🙏
దేశ గౌరవాన్ని, దేశ క్షేమాన్ని, దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని - మన వ్యాపారాలు, రాజకీయాలు, మత కార్యక్రమాలు, ఉద్యోగాలు చేసికోవాలి. అలా ఆలోచించనివారు, వ్యవహరించనివారు స్వార్ధపరులు, దేశద్రోహులు క్రిందే లెక్క. దేశభక్తునిగా నా కోరిక వీళ్లను దేవుడు క్షమించకుండును గాక.
దాసు గారు కిరణ్ పాల్ గారు మీ వయస్సు విలువ ఇచ్చి ఇంతగా తగ్గించుకొని మాట్లాడుతున్నాడు అంటే మీరు ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని ఏ విషయంలో కించపరచకుండా చక్కగా బోధించారు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి నేర్చుకున్నారు పాటిస్తున్నారు మీరు మారాలి కచ్చితంగా మారతారు.🙏
This is mission samanvayta....to be able to teach and make everyone understand about the truth in most humble way... Holy spirit can touch a soul of a fool as well. Brother you are a true leader, living by an example,🙏
రాధ కర్రి లలిత ఈ ముగ్గురు తెలిసి నిద్రపోతున్న ముగ్గురు మూర్కులు మతి బ్రమించిన మానసిక రోగులు ఈ మూర్కులకు మనం ఎన్ని చెప్పినా అర్ధం కావు సాక్షాత్తు యేసయ్యే వీళ్లకు యేసు రక్తం తో ఇంజక్షన్ ఇవ్వాలి అప్పుడు వాళ్లకున్న రోగాలు నుండి స్వస్థత పొందుకుంటారు.
meeru evvarini anakandi and memu evvaarini anamu anna mee maata superb. meelo sahanam vundhi and nemmadhi thanam vundhi ani mee viddeo lu chusaka ardhamavuthundhi nemmadhiga andharam bagundham anna mee aashayam chaala goppadhi adhi andhariki ravali kalagali
అన్నా పైన ఉండే దేవదూతలు దిగి వచ్చి చెప్పిన వాడు నమ్మడు అన్నా దేవుడే చెప్పాడు కదా ధనవంతుడు నరకంలో ఉన్న అప్పుడు నేను కిందకి వెళ్ళి న సహోదరులకు తెలియజేస్తాను అంటే దేవుడే చెప్తాడు దేవదూతలు వెళ్ళి చెప్పిన వాళ్లు నమ్మరు అని నరకనికే పాత్రుడు వాడు వాడితో పెట్టుకోకండి అన్నా
Welcome back brother, please provide every video that of every Sunday please it will help to someone who don't have proper knowledge about our Lord Jesus Christ please
దేవుని యొక్క మహా జ్ఞానం పొందిన అన్నయ్య నీ వాక్యం వినటానికి జ్ఞానం గల నీ మాటలు వినటానికి ఆ దేవుని గురించి తెలుకోవటానికి ఈ జీవితం సరిపోదేమో అన్నయ్య మీరు చెప్పే వాక్య ఖడ్గం అందరి హృదయాలో దూసుకొని పోతుంది మీరు మాట్లాడే ప్రవచనాలు ఎంతో హృదయానికి ఆదరణ కలిగిస్తుంది అయన గురించి తెలుసుకోనికే ఈ జీవితం సరిపోతుందా అన్నయ్య
గుండెల మీద చేయి వేసుకొని మీరు హిందువైనా, క్రైస్తవుడైనా, ఆలోచించండి, దేవుడు అనే వాడు ఈ భూమి మీదకు సత్యాన్ని చెప్పడానికి వస్తే, ఎంత సాత్వికంగా, ఎంత సావధానంగా, కోపం పడకుండా, ఒకరిని తిట్టకుండా, కించపరచకుండా, చెప్తాడో అని, దాన్ని బట్టి నేను చెప్పనవసరం లేదు కదా, కిరణ్ గారిలో సత్యం ఉందొ, లేక దాసు గారిలో సత్యం ఉందొ. మీ విచక్షణకు వదిలేస్తున్నా. ఒకటి మాత్రం నిజం, భయం ఉన్నవాడు అరుస్తాడు, బలం ఉన్నవాడు భరిస్తాడు. సత్యం అంటే భయం ఉంది కాబట్టి, దాన్ని అంగీకరించలేనివాడు అరుస్తాడు. సత్యం తెలిసిన వాడికి ఒకరిని తిట్టవలసిన అవసరం లేదు, ఆడిపోసుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే, అతనికి సత్యాన్ని వివరించడానికే సమయం లేదు కాబట్టి. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినును గాక.
@@Arrachinthala మార్కు 16 అధ్యాయం 16)నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. 17)నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును(మూలభాషలో-నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును); ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, 18)పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. Read this and reply to me bro
తీతుకు 3:9-11 TELUBSI [9] అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. [10] మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము. [11] అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.🤫🤫🤫 శ్రీ శ్రీ శ్రీ దాసు మహాశయులు గారి కొరకు పై వాక్యం.... 🎉🎉🎉 మీకు తెలియదని కాదు కిరణ్ పౌల్ తమ్ముడు ❤
కిరణ్ పాల్ బ్రదర్ మీకు వందనాలు ఆ దాసు గారికి ఎన్నిసార్లు మళ్లీ మళ్లీ మొదటికే వస్తాడు మంచి మర్యాద తెలియని మూర్ఖత్వం బ్రదర్ గోపి సనాతన సేన అనే ఒక ఛానల్ ఛానల్ ఉంది ఆ వ్యక్తి ఏసుక్రీస్తు ని మేరీ మాత ని ఇష్టం వచ్చినట్టుగా తిడతా డు ఆ తిట్లు గనక మీరు వెంటే రెండు చెవులు మూసుకుంటారు వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు లేదు
దాసు గారు అనే వ్యక్తి మూర్ఖుడు ఆయనకు sir మీరు ఎలాగ బోదించినా ఆయనకు అర్థం కాదు ఆయన వల్ల చెడు సందేశం సమాజానికి వెళుతుంది తప్ప ఊడపీకింది ఏమి లేదు sir మీ వాక్య సందేశము అద్బుతం మీ వాక్యము ప్రపంచము అంతాట వెళ్ళాలి అప్పుడే ఈ సమాజములో ఉండే అవగాహన లేని స్వామీజీలకు నోరు కట్టిన వారు అవుతారు sir . దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం నకు ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించాలని సమాజానికి ఇంకా అధ్బుతమైన సందేశాన్ని మీకు ఇవ్వాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను
" దాసు గారికి గీతోపదేశం " అన్నందుకు అర్థం కాలేదు. " డిచికి " బాబా ( గా--కి ) "గడ్డి" పెడదాం రండి. అని అచ్చ తెలుగులో చెప్పాలి. వారి భాష లోనే వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
🙏Praise the lord 🙏
👉దాసు గారు మీరు మామూలను ఎంత ఎగతాళి చేసిన మేము అందరిని ప్రేమిస్తాం ఆంధరికి సత్యం చెప్తాం. That Is WCM ఆంధరికి దేవుడు వకాడే.☝️
✊SARVA SATYAMEVA JAYATE ✊
🙌GOD BLESS YOU 😇
Praise the lord pastargaru
Etuvanti valliki endariko meeru budhi cheppali
బ్రదర్ గారు, కరుణాకర్, లలిత, దాస్ లాంటి వాళ్లకు అన్నీ తెలుసు, కానీ తెలియనట్టు నటిస్తున్నారు. వాళ్లకు ఎంత చెప్పినా వ్యర్థమే. కారణం, వాళ్లకు ఇందులో డబ్బులు బాగా వస్తున్నాయి, కాబట్టి మనము ఏమి చెప్పినా వినరు. కాగా, దానిని వ్యతిరేకిస్తారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. వాళ్లకు చెబుతున్న మాటలన్నీ మామూలు ప్రజలు విని సత్యం ఏంటో తెలుసుకుంటున్నారు. PRAISE THE LORD.
అన్నయ్య మీకున్న ఓర్పు చాలా గొప్పది ఆ ఓర్పులో నుంచి వచ్చే సమాధానం గొప్పది మీకు నా
వందనాలు
దేవునికి స్తోత్రం అమెన్ 🙏🙏🙏
వందనాలు అయ్యాగారు చాల బాగా మాట్లాడారు.అర్థమవులాగా,నిదానిస్తూ,ప్రేమిస్తూ,వివరిస్తూ,గౌరవిస్తూ చాల బాగా మాట్లాడారు.దేవుడు మిమ్మల్ని దీవించూనుగాక ఆమేన్.
దాసు గారి ఆవేశపు మాటలకు మీ శాంతియుత సమాధానానికి కృతజ్ఞతలు అన్నయ్య🙏🙏👏👏👏👏👏
సార్ మీరు ప్రేమతో మాట్లాడటం ఓపికతో సమాధానం చెప్పి సత్యాన్ని కళ్ళముందు చూపిస్తున్న వాళ్ళు చూడలేకపోతున్నారు❤❤❤❤
🙏Praise the lord anna 🙏
దేవుడు మీ ద్వారా దాసు గారిని మార్చును గాక! ఆమెన్
దాసు గారు...ఇంతకన్నా..ఎవరు మీకు అర్థం అయ్యే లా చెప్పగలరు...ఇప్పటికైనా దేవుడు మీ మనోనేత్రములు తెరుచును గాక...
Amen
Amen🙌
@@AishwaryaAishu-zr8jianammen
@@lavanyajesus1149anammen
Amen
కిరణ్ పాల్ గారు... Praise the LORD 🙏🏻. మీ ఓపిక కి శతకోటి వందనాలు 🙏🏻🙇🏻♂️🙏🏻. మూర్ఖులను సైతం మార్చగల్గేది దేవుని వాక్యం..ఆ వాక్యపు జీవం మీ నోటికిఉంది.అందుకే ఏది ఏమైనా ప్రపంచమంతటా ఉన్న సర్వసత్యం✊🏻 ప్రతీ ఒక్కరికీ చేరేవరకు ప్రయత్నిద్దాం...మీ విలువైన ఔన్నత్యాన్ని అర్థంచేసుకునే జ్ఞానం త్వరలో అందరికీ కలుగునుగాక..🙏🏻🙇🏻♂️
Praise the lord brother. 🎉🎉 పరిశీలించి తెలుసు కూనుట వలన సరి అయిన సమాధానం దొరుకుతుంది అని ప్రేమతో తెలియ చేసినందుకు వందనాలు అన్నయ్య.❤❤❤
క్రీస్తు మనస్సును దరించుకున్నరు sir మీరు ఎదుటి వాళ్ళు హేళన చేసిన సాత్వికంగా సమాధానం ఇచ్చారు ❤❤ కామెంట్ బాక్స్ లో అందరూ ముర్కునికి ఎంత చెప్పినా అర్థం కాదు అంటున్నారు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా అంతను తన ఆలోచనను మార్చుకుంటారు అని చాలా ప్రయాస పడుతున్నారు 🙏🙏🙇🙇 త్వరలో క్రీస్తుకు సాక్షిగా అతడు నిలుస్తాడు నాకు నమ్మకం ఉంది దేవునిని శక్తిని బట్టి ఆమెన్🙇🙇🙏🙏
అన్న వందనాలు అన్న మీ ద్వారా దేవుని వెలుగు అన్యజనులలో ప్రకాశించును గాక ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼
సంస్కరణ తో మంచి సంస్కారం తొ ,మంచి సౌమ్యం తో సంస్కరణ జరుగుతుంది వ్యంగ్యం తో కాదు,విపరీతము తో కాదు. ఎంత చక్కని సమన్వయ ఆలోచన చెప్పినందుకు ధన్యవాదాలు అయ్యగారు ❤❤❤
👍 ప్రైజ్ ది లార్డ్ బ్రదర్,
భక్తిహీనుల కోసం యెహోవా పాతాళము సిద్ధపరిచి ఉన్నాడు😊
కుక్క తోక వంకరతిరిగి సరి కాదు బ్రదర్ వారి కోసం ప్రార్థించడం మంచిది
దాసు గారిని సత్య దేవుడు దర్శించును గాక... సౌలు ను పౌల్ గా దర్శించి మార్చిన దేవుడు మీ విపరీతము వల్ల మీరు మీ అనుచరులు నష్టపోకుండా మిమ్మల్ని దర్శించును గాక 🙇♀️ Amen
Hi children mi dady message lu ante nsku chala estam nannalu God bless him God bless you children
అయ్యా నీలాంటి గొప్ప మనిషి నీ చాలా తక్కువ చూసాను, దేవాది దేవునికి వందనాలు మీలాంటి వారిని బట్టే మేము మీలా మారాలనుకుంటాం...... మీ మాట తీరు, మీ ఆలోచన గొప్పది.... దాసు మారితే అదే చాలు..... దేవునికి సమస్తము సాధ్యమే భారంగా ప్రార్థిద్దాం దాసు గారి గురించి
Praise the Lord WCM Tv Gudivada Kiran paul Brother ❤️❤️❤️🙏🙏🙏✝️✝️✝️🙌🙌🙌🛐🌿🌺🌿🙏✝️🇮🇳✝️🌎✝️🙏🙏🙏🍒🍒🍒💐💐💐🕊️🕊️🕊️
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్
మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనములు..... God bless you 🙏🙏🙏🙏🙏🙏
మీరు దేవునికి సేవ చేస్తున్నారు ఆయన ఆశీర్వాదాలు వుంటాయి
ప్రైస్ ది లార్డ్ అన్న రాధా మనోహర్ దాస్ కి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా వాడు మారడు వాడు మత ఉన్మాది హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య గొడవ పెట్టడమే వాడి లక్ష్యం వాళ్ల గ్రంథాలు గొప్పవే అయితే డిబేట్ కి వాడే రావాలి వాడు డిబేట్ కి రాలేడు డబ్బా కబుర్లు డబ్బా గాళ్ళకు చెప్తాడు వాడిని తిట్టాలంటే చాలా బూతులు వచ్చేస్తాయి🙏🙏🙏🙏
మీరు దాసు గారి కంటే వయసులో చిన్నవారు అయినా ఎంత చక్కగా పద్ధతిగా మాట్లాడు తున్నారు బ్రదర్ 🙏🏻ఆ దాసు గారు మాట్లాడితే ఆ మాటల్లో వెటకారం,మూర్ఖత్వం, వెంగ్యం, వివాదాస్పదంగా మైలాడుతారు , మీ ఇద్దరి మాటల్లో నే తెలిసి పోతుంది ఎవరు కరెక్ట్ అని కిరణ్ పాల్ గారు మిమ్మల్ని ఆదేవుడు దీవించును గాక 🙏🏻🙏🏻
Hi 👋 children I like your father’s message me daddy maku goppa deuni vishayalu cheputaru thank you 🙏 dear children ❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺
Praise the lord అన్నయ్య....మీ ఓర్పు ..సహనం చూస్తుంటే క్రీస్తు ప్రేమను సహనమును చూస్తున్నాం..దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి సేవలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నా అన్నయ్య...
దాసు గారు దయచేసి అర్థం చేసుకోండి ఇంతకన్నా ఓపికగా వివరంగా ఎవరు చెప్పలేరు మీకు...🙏
అర్ధం కాలేదు bro
వందనాలు బ్రదర్
అన్న మీకు దేవుడు చాలా మంచి మనసును నిమ్మది అయిన హృదయాన్ని ఇచ్చారు
మీ మాటలు వింటుంటే దేవుడు గానీ మీలాగే ఉంటాడేమో అని అనిపిస్తుంది god bless you Anna miku mi family వాళ్ళకి
దేవుడు మిమ్మల్లి ఒక ఆయుధం లాగా వాడుకుంటున్నాడు నాకు చాలా happy ga undi anna
Prise the lord Anna 🙏🙏
దాసుగడ్కకి మానసిక రోగి వాడుతో మనం అలసీ పోవడం తప్ప ఏమీ లేదు నిజమైన దేవుడు తెలుసు
వాడు రోగము అలాటిది
మనము ప్రేయర్ చేయడము అంతే
ఈ మనోహర్ దాస్ లాంటి మూర్ఖుడు కి మీరెంత చెప్పిన అర్థం కాదు sir అతనిదంతా వితండ వాదం మీ వినయం మీ సంస్కారం అతనికి అనవసరం ఈ భూమ్మీద ఇతనో లూసీ ఫర్
దేశ గౌరవాన్ని, దేశ క్షేమాన్ని,
దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని -
మన వ్యాపారాలు, రాజకీయాలు,
మత కార్యక్రమాలు,
ఉద్యోగాలు చేసికోవాలి.
అలా ఆలోచించనివారు,
వ్యవహరించనివారు స్వార్ధపరులు,
దేశద్రోహులు క్రిందే లెక్క.
దేశభక్తునిగా నా కోరిక
వీళ్లను దేవుడు క్షమించకుండును గాక.
Praise to lord annaya super ga chepparu i love jesus
Hallelujah Amen Amen Amen 🙏 praise the lord brother ❤
చర్చ జరిగే విధానం చెప్పుట చాలా బాగుంది. కిరణ్ అన్నా 🎉
Nice speech bradhar
Praise the Lord brother exlent clarification like Soloman knowledge wisdom glory to Jesus amen
బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. ( సామెతలు . 23 : 9 )
Praise the lord annayya 🙏☦️
దాసు గారు కిరణ్ పాల్ గారు మీ వయస్సు విలువ ఇచ్చి ఇంతగా తగ్గించుకొని మాట్లాడుతున్నాడు అంటే మీరు ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని ఏ విషయంలో కించపరచకుండా చక్కగా బోధించారు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి నేర్చుకున్నారు పాటిస్తున్నారు మీరు మారాలి కచ్చితంగా మారతారు.🙏
ఇంత కన్నా ఎవరు చెప్పలేరు కిరణ్ ఆన్న సూపర్..❤❤
Praise the lord Ayyagaru&Ammagaru 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🌍🌍🌍🌍🌍
This is mission samanvayta....to be able to teach and make everyone understand about the truth in most humble way... Holy spirit can touch a soul of a fool as well. Brother you are a true leader, living by an example,🙏
రాధ కర్రి లలిత ఈ ముగ్గురు తెలిసి నిద్రపోతున్న ముగ్గురు మూర్కులు మతి బ్రమించిన మానసిక రోగులు ఈ మూర్కులకు మనం ఎన్ని చెప్పినా అర్ధం కావు సాక్షాత్తు యేసయ్యే వీళ్లకు యేసు రక్తం తో ఇంజక్షన్ ఇవ్వాలి అప్పుడు వాళ్లకున్న రోగాలు నుండి స్వస్థత పొందుకుంటారు.
meeru evvarini anakandi and memu evvaarini anamu anna mee maata superb. meelo sahanam vundhi and nemmadhi thanam vundhi ani mee viddeo lu chusaka ardhamavuthundhi nemmadhiga
andharam bagundham anna mee aashayam chaala goppadhi adhi andhariki ravali kalagali
first lo anukunnaanu,ithaniki kuda intha sowmyam ga cheppaala annaya ani..dhaasu gaariki emo gani..athanni follow ayye vaallu ee videos chusi aalochana lo paduthunnaaru...athanu edho cheddham anukuntunnaaru kani inkaa yekkuva sahakaristhunnaaru manaki..YAHWEH bless you dhaasu garu..🙃🙃
ప్రైస్ ది లార్డ్ కిరణ్ పాల్ అన్న దేవుడు మీకు ఇంకా గొప్ప జ్ఞానం ఇచ్చిన గాక ఆమెన్
మాహాత్మ్యము జ్ఞానము ఇవ్వాలని దేవుని కొరుకుటున్నా
Vaditho vadhinchadam anedhi Pandi mundhu muthyalu poyadame anna endhuku vadiki samadhanam cheppadam
అన్నయ్యగారు 🙏🙏🙏🙏🙏డేవుని కృపా తోడుగా వుండు గాకా
Praise thelord
Praise the lord sir🙏
Praise the lord annaya
Praise the Lord Anna 💥
అన్నా పైన ఉండే దేవదూతలు దిగి వచ్చి చెప్పిన వాడు నమ్మడు అన్నా దేవుడే చెప్పాడు కదా ధనవంతుడు నరకంలో ఉన్న అప్పుడు నేను కిందకి వెళ్ళి న సహోదరులకు తెలియజేస్తాను అంటే దేవుడే చెప్తాడు దేవదూతలు వెళ్ళి చెప్పిన వాళ్లు నమ్మరు అని నరకనికే పాత్రుడు వాడు వాడితో పెట్టుకోకండి అన్నా
మంచి భోజనం పెట్టారు అన్నయ్య దాసుగారికి 👌👍🙏🙏🙏
Welcome back brother, please provide every video that of every Sunday please it will help to someone who don't have proper knowledge about our Lord Jesus Christ please
praise the lord brother execelent answers 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord brother devuniki Mahima kalugunugaka
Glory to god❤❤
Praise the lord good massage sir
Yesaya..villandariki vinagaligina chevulanu,grahinche aatmanu okkasari ievvu tandri..neti samajaniki,🙏annaya❤
అయ్యా గారు ఇచ్చిన వివరణ విన్నక కూడ అర్దం చేసుకోలేకపోతే ఇంతకన్న మురుఖుడు ఇంకొకడు ఉండడు అసలు తూస్ గాడి తలకయలో మెదడు లేదు
Praise the lord Brother 🙏 Good message Prayer for my family INDIAN SOLDIER 🙏
అన్న గారు వందనాలు
Price lord brother good message
Good message God bless you your family ♥️ brother Hyderabad Madhu
HATS OFF TO YOUR PATIENCE SIR MAY GOD GIVE YOU MORE STRENGHT SIR 🙏🙏
పందుల యెదుట ముత్యాలు చల్లకూడదు.
Glory to God good message sir
Amen glory hallelujah thank you brother
Anna praise the lord 🙏 kamareddy
Prise the lord brother
Rada manohar garu morkudu vaadini adevude marchali annagaru kiran poul gariki prabhuvu namamuna vandanalu ❤❤❤
సామెతలు 29:1. ఎన్ని సారులు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండ హఠాత్తుగా నాశనమగును.
వందనాలు అయ్యగారు చాలా బాగా చెప్పారు ఇకనైనా దాసు గారికి కళ్ళు తెరవాలని ప్రార్థిస్తున్నాం praise the lord
అతనికి ప్రేమ ,అలాంటి వీ తెలీదు అతనికి తెలిస్తే పోనీలే దేవుని నామం లో ఇతను ద్వారా మనం శ్రమలు పొందుకుంటమేమో దేవునికి కే మహిమ కలుగును గాక
దేవుని యొక్క మహా జ్ఞానం పొందిన అన్నయ్య నీ వాక్యం వినటానికి జ్ఞానం గల నీ మాటలు వినటానికి ఆ దేవుని గురించి తెలుకోవటానికి ఈ జీవితం సరిపోదేమో అన్నయ్య మీరు చెప్పే వాక్య ఖడ్గం అందరి హృదయాలో దూసుకొని పోతుంది మీరు మాట్లాడే ప్రవచనాలు ఎంతో హృదయానికి ఆదరణ కలిగిస్తుంది అయన గురించి తెలుసుకోనికే ఈ జీవితం సరిపోతుందా అన్నయ్య
గుండెల మీద చేయి వేసుకొని మీరు హిందువైనా, క్రైస్తవుడైనా, ఆలోచించండి, దేవుడు అనే వాడు ఈ భూమి మీదకు సత్యాన్ని చెప్పడానికి వస్తే, ఎంత సాత్వికంగా, ఎంత సావధానంగా, కోపం పడకుండా, ఒకరిని తిట్టకుండా, కించపరచకుండా, చెప్తాడో అని, దాన్ని బట్టి నేను చెప్పనవసరం లేదు కదా, కిరణ్ గారిలో సత్యం ఉందొ, లేక దాసు గారిలో సత్యం ఉందొ. మీ విచక్షణకు వదిలేస్తున్నా. ఒకటి మాత్రం నిజం, భయం ఉన్నవాడు అరుస్తాడు, బలం ఉన్నవాడు భరిస్తాడు. సత్యం అంటే భయం ఉంది కాబట్టి, దాన్ని అంగీకరించలేనివాడు అరుస్తాడు. సత్యం తెలిసిన వాడికి ఒకరిని తిట్టవలసిన అవసరం లేదు, ఆడిపోసుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే, అతనికి సత్యాన్ని వివరించడానికే సమయం లేదు కాబట్టి. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినును గాక.
God bless you brother 🎉
విలువలు లేని వారికీ విలువలు గూర్చి ఎం తెలుస్సు ❔
మీరు బాప్తిసం తీసుకున్నారా???
@@prasanthkumar952 y
@@Arrachinthala మార్కు 16 అధ్యాయం
16)నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
17)నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును(మూలభాషలో-నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును); ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు,
18)పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
Read this and reply to me bro
Praise the lord 🙏🏻 hallelujah 🙌
బుద్ధి హినులకు చేవిలో చెంకేం సార్
తీతుకు 3:9-11 TELUBSI
[9] అవివేకతర్కములును వంశావళులును
కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన
వివాదములును నిష్‌ప్రయోజనమును
వ్యర్థమునై యున్నవి గనుక వాటికి
దూరముగా ఉండుము.
[10] మతభేదములు కలిగించు మనుష్యునికి
ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
[11] అట్టివాడు మార్గము తప్పి తనకు తానే
శిక్ష విధించుకొనినవాడై పాపము
చేయుచున్నాడని నీ వెరుగుదువు.🤫🤫🤫
శ్రీ శ్రీ శ్రీ దాసు మహాశయులు గారి కొరకు పై వాక్యం.... 🎉🎉🎉
మీకు తెలియదని కాదు కిరణ్ పౌల్ తమ్ముడు ❤
Abbbabbbaaaaa entha sowmyam andi brother gari 🙌🙌🙌🙌🙌🙌aanadu kreesthu kuda ilane cool gaa matladaremo anipisthundhi anna 🙌🙌🙌🙌💕💕💕💕❤️❤️
Praise the lord 🙏
May God bless you 😇😇
కిరణ్ పాల్ బ్రదర్ మీకు వందనాలు ఆ దాసు గారికి ఎన్నిసార్లు మళ్లీ మళ్లీ మొదటికే వస్తాడు మంచి మర్యాద తెలియని మూర్ఖత్వం బ్రదర్ గోపి సనాతన సేన అనే ఒక ఛానల్ ఛానల్ ఉంది ఆ వ్యక్తి ఏసుక్రీస్తు ని మేరీ మాత ని ఇష్టం వచ్చినట్టుగా తిడతా డు ఆ తిట్లు గనక మీరు వెంటే రెండు చెవులు మూసుకుంటారు వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు లేదు
దాసు గారు అనే వ్యక్తి మూర్ఖుడు ఆయనకు sir మీరు ఎలాగ బోదించినా ఆయనకు అర్థం కాదు ఆయన వల్ల చెడు సందేశం సమాజానికి వెళుతుంది తప్ప ఊడపీకింది ఏమి లేదు sir మీ వాక్య సందేశము అద్బుతం మీ వాక్యము ప్రపంచము అంతాట వెళ్ళాలి అప్పుడే ఈ సమాజములో ఉండే అవగాహన లేని స్వామీజీలకు నోరు కట్టిన వారు అవుతారు sir . దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం నకు ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించాలని సమాజానికి ఇంకా అధ్బుతమైన సందేశాన్ని మీకు ఇవ్వాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను
Prise the lord brother.🙏
Praise the Lord anna
Praise the lord ayyagaru meku vadanalu davvudiki mahima ganath amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏💐
" దాసు గారికి గీతోపదేశం "
అన్నందుకు అర్థం కాలేదు.
" డిచికి " బాబా ( గా--కి ) "గడ్డి"
పెడదాం రండి.
అని అచ్చ తెలుగులో చెప్పాలి.
వారి భాష లోనే వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
Praise the Lord brother ❤❤
రాధా మనోహరం దాసు గారు ఇప్పటికైనా తెలుసుకోండి 🙏
మూర్ఖులతో వాదన కన్న మౌనంగా ఉండటం మేలు
Praise the lord brother 🙏🏻❤
Super అన్నయ gar
Praise the lord Annaya... Radha ki eppatiki buddiradhu
praise the lord sar
Praise the lord annaya🙏👏👏👏👌