మా సంఘం లో 50వేలమంది. మా సంఘం లో లక్ష మంది. ఆసియాలోనే అతిపెద్ద సంఘం మాదే.. పంపండి కానుకలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకొండి. మేము AC కార్లలో తిరగాలి సూటు బూటు వేసుకోవాలి చుట్టూ అంగరక్షకులు ఉండాలి.. మీరు ఇస్తేనే కదా మాకు ఈ ఖర్చులు తీరేది.అని హైటెక్ సేవ చేస్తున్న ఎందరో సేవకులు యేసు క్రీస్తును ఎవరు ఏమన్న బూతులు తిట్టినా క్రైస్తవులను దూషించినా మాకెందుకులే అని రోషం లేని బ్రతుకులు బ్రతుకుతున్న వారు మిమ్మల్ని చూసి సిగ్గుపడాలి . ఎవరైనా యేసు క్రీస్తును దూషించినా విమర్శించినా వెంటనే మీరు స్పందించే తీరుకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.🙏🙏
కరెక్ట్ గానే కామెంట్స్ పెట్టారు కానీ దేవుడు ఎవరికి ఇచ్చిన పని వారు చేస్తారు ప్రతీ వెధవ కి సమాధానం చెప్పుకుంటే పోతే సేవ చేయలేరు మూర్ఖుడి ఎన్ని సార్లు మాట్లాడిన మారాడు మరే వాడికి ఎక్కువ చెప్పే అవసరము ఉండదు
అలుపెరుగని సేవ మధ్యలో వివిధ మతాల మధ్య సమన్వయత కొరకు మీరు చేస్తున్న పోరాటం, మీ ప్రయాస, మీ సహనం, ఎదుటి వారిని గౌరవించి చెప్పే మీ వ్యక్తిత్వం చాలా అభినందనీయం పాస్టర్ గారు❤❤❤
ఇలాంటి బురిడీ బాబాలకు మీరు... మీరు ఇస్తున్న అటువంటి ఆన్సర్లు చాలా న్యాయబద్ధంగా ఉన్నాయి కనుకనే ఈ రోజున క్రైస్తవ్యాన్ని మేము స్వీకరించటం నా అదృష్టం...జై హింద్ ....జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
No wonder a person like this fool (without Bible) who is a demon and idol worshippers remain brainless and without wisdom! It is written in the holy scriptures. He just hates to know and digest the FACT that Jesus Christ is our only Lord and Savior!
ఈ క్రైస్తవలోకంలో మీ లాగ హైందవ సహోదరులకు సమాధానం చెప్పగలిగే సత్తా కేవలం మీకు మాత్రమే దేవుడు దైవ జ్ఞానాన్ని అనుగ్రహించారు కిరణ్ అయ్యగారు మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏
భూమ్మీద మనిషి పుట్టిన ప్రతివాడు ఎలా బ్రతకాలి ఎలా జీవించాల ఏం చేయకూడదు ఏం చేయవచ్చు అనేవి పరిశుద్ధ గ్రంథంలో విపులంగా రాయబడి ఉన్నవి వాటిని చదివితే తెలుస్తుంది చదువుకుండా అజ్ఞానంగా మాట్లాడితే లోకానికి నేను అజ్ఞానినని తనకు తానే బహిర్గతం చేసుకుంటారు పరిశుద్ధ గ్రంథమును మనిషేనా ప్రతి ఒక్కడు చదవాల్సిన గ్రంథం
చాలా బాగా చెప్పారు బ్రదర్. అన్న చెల్లిని దేన్గడం. సొంత పిన్నీని దేన్గడం. సళ్ళు పిసికించుకోవడం. తండ్రి వద్ద పడుకుని పిల్లల్ని కనడం ఇవా బాగుంటాయి మీ లాంటి బ్రదర్స్ కి
✍️ రెండు తెలుగు రాష్ట్రలలో వున్న సేవకులు విశ్వాసులు తో పాటు క్రీస్తు ను ఎరగని ప్రజానీకం కూడా ఆలోచించ గలిగినటువంటి జ్ఞానయుక్త మైన మాటలు ను పలు సందేశాల ద్వారా వాక్య ద్వారా అందిస్తూనందుకు *కిరణ్ పాల్ గారికి* హృదయ పూర్వక నమస్కారములు✨✨✨✨✨
సర్వ సంఘ పరిత్యాగులు తమను తాము కుటుంబం కంటే భార్య బిడ్డల కంటే తల్లిదండ్రుల కంటే రక్తసంబంధీకులు అందరికంటే భగవంతుడే ఎక్కువ అని తమను తాము భగవత్ అర్పితం గా సమర్పించుకుంటారు... ఇదే లూకా14:26 లో చెప్పబడింది అంతేగాని తల్లిదండ్రులను ద్వేషించకపోతే నరకం పోతారని చెప్పలేదు... చక్కగా వివరించారు Pastor garu ❤🙏
క్రైస్తవ్యాన్ని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అనిపిస్తుంది అన్నగారు,, నేను కూడా చాలా సార్లు విన్నాను ఎంతోమంది బైబిల్ పైన నిందలు మోపుతూ ఉన్నారు,దానికి మీ ద్వారా బైబిల్ వెలుగు ప్రజలకు చేరుతున్నందుకు చాల చాల థాంక్యూ బ్రదర్🙏🙏🙏 మీకు ఇంత సహనాన్ని ప్రేమని ఇచ్చినా యేసయ్య మాకు కూడా అనుగ్రహించాలని ప్రార్థన చేయాలని కోరుతున్నా,,,
నిజంగా యేసుక్రీస్తు మీకు మంచి జ్ఞానమిచ్చి, మిమ్మల్ని ఇంత గొప్పగా వాడుకుంటున్న దేవునికి 🙇♂️🙇♂️🙇♂️ పాదాభివందనాలు.. అసలు రాధమనోహర్ దాస్ గారు, KDR, కరాటే కళ్యాణి గారు, సుగుణ కరుణాకర్, లలిత్ కుమారుగారు, గరిగపాటి నరసింహాగారు వీళ్లంతా మాట్లాడే మాటలకూ, ఎంతో ఓర్పుతో, ఎంతో ప్రేమతో వాళ్లని ప్రేమించి, చక్కగా సమాధానం చెప్పిన మీ మంచి మనసుకు దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏... మీలాంటి వాళ్లు ఇంకా చాలా మంది దేవుని పని కోసం, ఆయన చిత్తాని, హృదయ ఆవేదనను నెరవేర్చుటకు కావాలి అన్నయ్య 😭😭😭😭 🙏🙏🙏🙏🙏 దేవుడు మిమ్మల్ని మీ కుట్టుంబాని ఆశీర్వాదించి, ఇంకా బలంగా వాడుకొనునుగాక
చాలా చాలా గొప్పగా గర్వముగ 🙏🏻🙏🏻యేసుక్రీస్తు నామాన్ని పొగిడి సమాధానముతో వివరించారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻నాకు చాలా ఆనందంగ ఉంది బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻మీరు చెప్పే పద్దతి చాలా బాగుంది. అలాంటి నీచులకు వాక్యముతోనే సమాధానం చెప్పారు. 🙏🏻🙏🏻🙏🏻దేవునికి స్తోత్రాలు 🙏🏻🙏🏻🙏🏻 మీరు చెప్తుంటే ఇంకా ఇంకా దేవుని కోసం తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఆదేవుని సేవ చేస్తున్నందుకు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
ప్రైస్లార్డ్ అన్నయ్య 🙏🙌🙌 దేవుడి మహిమ కరంగా,, మీరు చెప్పే సందేశము ను, చూసి చాలా మంది మారుమనసు పొందుతున్నారు,, వాళ్ళు దేవుని దూషించిన కించపరిచిన,, మీరు చెప్పే సమాధానం కైమా వందనములు అన్నయ్య 🙏🙌,,, అక్కడ సేవ చేస్తూ ఇక్కడ ఇంకా వాళ్లకు సమాధానం ఇస్తూ చాలా ప్రయాస పడుతుంటారు,,, దేవుడు నిన్ను ఈ లోకానికి కొదమసింహం లాగా పంపిండు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙌,, సృష్టికర్త అయిన దేవుడు మీకు ఎప్పుడు తోడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూనం🙏🙏 చాలామంది క్రైస్తవులు విశ్వాసం కోల్పోయిన వాళ్లు కూడా నీ వాక్యం మును, వీని,విశ్వాసంతో ముందుకు, సాగుతున్నారు మీరు చెప్పే మాటలకు,, మాలో ధైర్యం వస్తుంది 🙏🙌🙌
నిత్య విద్యార్దులరా ❤ప్రశ్నించడం అనేది నీ హక్కు... దాని వలన మరుగు పడిన సంగతులు తెలియజేస్తుంది.🎉 కాని అవగాహన లేని ప్రశ్న నిన్ను చూసి వెక్కిరిస్తుంది . గుర్తుపెట్టుకోండి సమాధానము లేని ప్రశ్న ఏదియు నుండదు🎉🎉
వందనాలు అన్న మీరు సూపర్ గా చెప్పారు అన్న ముందు ఆ బాబా ఎవరి జిన్స్ నుండి వచ్చారో చెప్పమనండి అన్న ఎవరి మతం వారిది ఆ బాబా గారే ఏ నోటితో మన మతం ను అవమాన పరిచరో ఆయనే తన నోటితో బైబిల్ వాక్యమ బోదిస్తాడు.
అన్న నేను ఈ మధ్యనే మి ఛానల్ చూసా నాకు మీ చక్కని వివరముతో పొందికగా చెప్పే మాటలు ఎంతో మంది కి సరియన దారిలో నడవడానికి ఎంతగానో ఉంపయోగం నేను అయితే మీ ప్రతి వీడియో చూస్తున్నాను చాలా బాగా దేవుడు వాడుకుంటున్నాడు దేవుడు ఇంకా మిమ్ములను దివించిను గాక ఇలాగే చక్కని వీడియో లు తీసి అనేకులకు ఉపయోగం గా ఉండాలని కోరుతున్నాను వందనాలు అన్న🙏
💒🙌🏻🙌🏻🙌🏻🙌🏻 అన్నా మీలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నందుకు మనసారా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీ సహనాన్ని మీ ఓర్పును మీ త్యాగాలను ఇవన్నీ చూస్తూ వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది వీటన్నిటికీ దేవుడు మీకు ఇంకా బహుగా తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా నా తండ్రి నా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను థాంక్స్ అన్న లవ్లీ మెసేజ్💒🙌🏻🙌🏻🙌🏻🥰🤝
అమృతంలాంటి ఆణి ముత్యాలు మీ నోటి నుండి ప్రవహిస్తున్నాయి.... " దిద్దుబాటే - సిద్దపాటు " లోనే మహా జ్ఞాన మున్నది .... నిండా నూరేళ్లు మంచి ఆరోగ్యంతో వర్ధిల్లు బాబు ... ...
Praise the lord ayyagaru 🙏 క్రీస్తునందు మీ ప్రయాస చాలా ఉన్నంతంగా ఉంది ayyagaru. సమాజ క్షేమాభివృద్ధి కోసం సమన్వయంతో మీరు చెప్పే ప్రతి మాట నా దేశానికి స్పృహ కలిగించే తేనె పలుకులు. అజ్ఞానాన్ని ఖండించే రెండు అంచుల ఖడ్గం. 🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️👏👏👏❤️
బైబిల్ లో వున్న దేవుడు పాపము లేని వాడు, ఇతర గ్రంథాలలో వున్న దేవుళ్లు అని చెప్పబడీన వాళ్లుల్లో పాపము వుంది, వాళ్లు పాపమును చేశారని వాళ్ల గ్రంథాలలో వుంది, అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథం, యేసు క్రీస్తు పరిశుద్ధమైన దేవుడు. ఇదే అందరికీ సమాధానం.
కిరణ్ పాల్ గారు మీరు ఇంత అద్భుతంగా చెబుతున్నారు .....మీకు దేవుడు ఇచ్చిన జ్ఞానం తో మీకు వీలైనంతవరకు చెబుతారు ఈ మాటలు విన్నంత వరకు నాలాంటి వాడు మారబోతున్నాడు .....నిజంగా దేవుడు మీ నోటితో మాట్లాడుతున్నట్లు ఉంది ఆండీ...నిజంగా నాకు రక్షణ పొందాలని ఉంది ఆండీ....ఈ మాటలు వల్ల నాలాంటి వాళ్ళు కొంత మంది మరబోతున్నార్....బైబిలు లో ఉంది ఆండీ నిజమైన క్రిస్టియన్ కి లోకనుసరంగా కష్టాలు ఉంటాయండీ
The burden to save every human and guide them in the path of truth is heavily laid upon WCM. May the holy spirit do his work through this message to open the heart of Mr Das. May he know the truth
Praise the lord pastor గారు 🙏🙏🙏 అలోచన లేకుండా ప్రశ్న అడుగు ప్రతి వారికి ఉన్నతమైన దేవుని జ్ఞానంతో నింపబడి ఆలోచన విధానం నేర్పిస్తున్నారు దేవునికే మహిమ కలుగును గాక వ్యర్ధమైన ప్రశ్నలతో వ్యంగ్యంగా మాట్లాడుతున్న వారికి ఆలోచన నేర్పినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు
ANNA MIRU MI SAMADHANALUU CHALA CHAKKAGA VIVARISTHARU MI DWARA ANEKAMANDHI PRASHNALAKU JAVABULU THELSUKOVALI ANI ANUKUNTUNNANU ADHE VIDHANGA MIRU MARINTHA SEVA LO EDAGALANI DEVUDU MIKU MANCHI GNANNNI IVVALANI PRADHUSTHUNTUMM ALAGE MAA ANDHARI DEEPALU KUDA ARIPOKUNDA MIRU SANDESHALANU ISTHU UNDANDI MAY GOD BE WITH YOU...AMEN!
Suuuuuuuuper annaya god bless u with good health and give more knowledge annaya me seva kosam me Shecdule chusthunte 😮 aya annaya memu urke time west chesthunam anipisthundi but ma vanthu memu kuda chestham annaya ❤god bless you r team and family annaya
మా సంఘం లో 50వేలమంది. మా సంఘం లో లక్ష మంది. ఆసియాలోనే అతిపెద్ద సంఘం మాదే.. పంపండి కానుకలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకొండి. మేము AC కార్లలో తిరగాలి సూటు బూటు వేసుకోవాలి చుట్టూ అంగరక్షకులు ఉండాలి.. మీరు ఇస్తేనే కదా మాకు ఈ ఖర్చులు తీరేది.అని హైటెక్ సేవ చేస్తున్న ఎందరో సేవకులు యేసు క్రీస్తును ఎవరు ఏమన్న బూతులు తిట్టినా క్రైస్తవులను దూషించినా మాకెందుకులే అని రోషం లేని బ్రతుకులు బ్రతుకుతున్న వారు మిమ్మల్ని చూసి సిగ్గుపడాలి . ఎవరైనా యేసు క్రీస్తును దూషించినా విమర్శించినా వెంటనే మీరు స్పందించే తీరుకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.🙏🙏
🙏
Correct ga chepparu praise the lord brother
Exactly
మీరు చెప్పిన ఆ మినిస్ట్రీ కూడా సత్యాన్ని వెతికే రోజులు రాబోతున్నాయి బ్రదర్
కరెక్ట్ గానే కామెంట్స్ పెట్టారు కానీ దేవుడు ఎవరికి ఇచ్చిన పని వారు చేస్తారు
ప్రతీ వెధవ కి సమాధానం చెప్పుకుంటే పోతే సేవ చేయలేరు
మూర్ఖుడి ఎన్ని సార్లు మాట్లాడిన మారాడు మరే వాడికి ఎక్కువ చెప్పే అవసరము ఉండదు
గాడ్ బ్లేస్ యు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you 🙏 sir
కిరణ్ పాల్ సార్ మీకు వున్నా ఓపికకి నేను చాలా ఫిదా అయిపోయా సార్ నిజంగా మీరు చాల గ్రేట్ ఎంత చక్కగా మాట్లాడినారు
దేవుని పేరట నిన్ను ఇలాగే వాడుకోవాలని దేవుని వేడుకుంటున్నాను
ఇంత చక్కటి అవగాహన , జ్గానం మీకు అనుగ్రహించిన దేవునికి స్తుతి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
జీవంకలిగిన దేవుడు మిమ్మల్ని బహుగా దేవించును గాక యిర్మీయా33.3
అలుపెరుగని సేవ మధ్యలో వివిధ మతాల మధ్య సమన్వయత కొరకు మీరు చేస్తున్న పోరాటం, మీ ప్రయాస, మీ సహనం, ఎదుటి వారిని గౌరవించి చెప్పే మీ వ్యక్తిత్వం చాలా అభినందనీయం పాస్టర్ గారు❤❤❤
ఇలాంటి బురిడీ బాబాలకు మీరు... మీరు ఇస్తున్న అటువంటి ఆన్సర్లు చాలా న్యాయబద్ధంగా ఉన్నాయి కనుకనే ఈ రోజున క్రైస్తవ్యాన్ని మేము స్వీకరించటం నా అదృష్టం...జై హింద్ ....జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
No wonder a person like this fool (without Bible) who is a demon and idol worshippers remain brainless and without wisdom! It is written in the holy scriptures. He just hates to know and digest the FACT that Jesus Christ is our only Lord and Savior!
Excellent
మీకుఇ ఇంతటి చక్కని జ్ఞానాన్ని ,వివేకాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగు గాక
దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం 🙏🙏
ఆవేశం లేకుండా కొండంత ఓర్పుతో చక్కగా గ్రంథాలను చూపిస్తున్నారు చాలా మంది తెలుసుకోడానికి మంచి వేదిక
మిమ్మల్ని ఆ దేవుడు బహుగా వాడుకుంటూ దీవించును గాక ఆమెన్... ✝️✝️✝️🙏🙏
దేవుడే మిమ్మలిని పంపినట్లు వున్నది
మాటలు రావడం లేదు
దేవుడు దీవెనలు మీతో వుండునుగాక Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అవగాహన లేని వారికి ప్రేమతో సమాధానం ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలో మి మాటలు వింటుంటే అర్థమవుతుంది బ్రదర్ 🙏🏻👌👌👌👌👌💯💯💯
ఈ క్రైస్తవలోకంలో మీ లాగ హైందవ సహోదరులకు సమాధానం చెప్పగలిగే సత్తా కేవలం మీకు మాత్రమే దేవుడు దైవ జ్ఞానాన్ని అనుగ్రహించారు కిరణ్ అయ్యగారు మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏
మన మతాన్ని పాటిద్దాం, పర మతాన్ని గౌరవిద్దాం.....🙏🙏🙏
🙏 brother ఎంతో అర్ధవంతంగా చెబుతున్నారు దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకొనును గాక
కిరణ్ పాల్ గారికి వందనాలు
God bless you sir
కిరణ్ పాల్ గారు 🙏🙏🙏🙏🙏
God bless you pastergaru Supar Anesswer. Dasgarikichaparu
నీ మతాన్ని పూజించు పర మతాన్ని గౌరవించు 🇮🇳=✝️🕉️☪️
కిరణ్ పాల్ గారికి వందనములు. మీరు చాలా బాగా చెప్పారు, థాంక్స్. రాధా గారికి మతోన్మాదం తప్ప సత్యాన్ని గ్రహించే జ్ఞానం లేదు.
Praise the lord brother
భూమ్మీద మనిషి పుట్టిన ప్రతివాడు ఎలా బ్రతకాలి ఎలా జీవించాల ఏం చేయకూడదు ఏం చేయవచ్చు అనేవి
పరిశుద్ధ గ్రంథంలో విపులంగా రాయబడి ఉన్నవి వాటిని చదివితే తెలుస్తుంది చదువుకుండా అజ్ఞానంగా మాట్లాడితే లోకానికి నేను అజ్ఞానినని తనకు తానే బహిర్గతం చేసుకుంటారు పరిశుద్ధ గ్రంథమును మనిషేనా ప్రతి ఒక్కడు చదవాల్సిన గ్రంథం
Super answer
చాలా బాగా చెప్పారు బ్రదర్. అన్న చెల్లిని దేన్గడం. సొంత పిన్నీని దేన్గడం. సళ్ళు పిసికించుకోవడం. తండ్రి వద్ద పడుకుని పిల్లల్ని కనడం ఇవా బాగుంటాయి మీ లాంటి బ్రదర్స్ కి
అయ్యా...కిరణ్ పాల్ గారు మీకు నా హ్రుదయపూర్వక ధన్యవాదములు...మీ సహనమైన సమాధానాలకు...వందనాలు...GOD BLESS YOU...amen.
✍️ రెండు తెలుగు రాష్ట్రలలో వున్న సేవకులు విశ్వాసులు తో పాటు క్రీస్తు ను ఎరగని ప్రజానీకం కూడా ఆలోచించ గలిగినటువంటి జ్ఞానయుక్త మైన మాటలు ను పలు సందేశాల ద్వారా వాక్య ద్వారా అందిస్తూనందుకు
*కిరణ్ పాల్ గారికి* హృదయ పూర్వక నమస్కారములు✨✨✨✨✨
దేవుడు మిమ్మల్ని ఇంతగా ఆశీర్వదించారు. praise god. hats off to you sir
బ్రదర్ మిజ్ఞానాన్ని చూసి దేవుడు సంతోషించును గాకా!
నా దేశం అగ్రరాజ్యం అవ్వాలి అధి సమన్వయత తో మాత్రమే సాధ్యం కులం మతం, సాంప్రదాయం, ఆచారాల పేరిట దూషించుకుంటే ఎప్పుడు Develop అవుతుంధి
మరింత జ్ఞానం తో దేవుడు మిమ్మును దివించిను గాక.
సర్వ సంఘ పరిత్యాగులు తమను తాము కుటుంబం కంటే భార్య బిడ్డల కంటే తల్లిదండ్రుల కంటే రక్తసంబంధీకులు అందరికంటే భగవంతుడే ఎక్కువ అని తమను తాము భగవత్ అర్పితం గా సమర్పించుకుంటారు... ఇదే లూకా14:26 లో చెప్పబడింది అంతేగాని తల్లిదండ్రులను ద్వేషించకపోతే నరకం పోతారని చెప్పలేదు... చక్కగా వివరించారు Pastor garu ❤🙏
భగవంతుడు కి దేవుడికి తేడా కుంచుమ్ చెప్పండి బ్రోదేర్
అయితే దాస్ గారిని దేవుడు వాడుకుంటున్నాడు అన్న మాట.... చాలా సంతోషం... దేవునికి మహిమ కలుగును గాక...ఆమెన్
ఆ దేవది దేవుడు మికిచిన్న చక్కటి జ్ఞానముని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ సర్వేజన సుఖినోభావంతు
దేవుడు తన రాకడ పర్యంతం వరకు మిమ్మల్ని బలముగా తన పనిలో వాడుకోనును గాక ఆమేన్
వాళ్ళ ప్రశ్నలికి మన దగ్గర సమాధానం ఉంటుంది బ్రదర్ మనం ప్రశ్న వేస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం ఉండదు అందుకే వాళ్ళు అలా మొరుగుతారు
Praise the lord thammudu
మీలాగా మాట్లాడి జ్ఞానన్ని బోధించే వారు ఉంటే.. తప్పకుండ ఎవరైనా సరే క్రీస్తు పాదల చెంతకు రావలసిందే... Amen
క్రైస్తవ్యాన్ని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అనిపిస్తుంది అన్నగారు,,
నేను కూడా చాలా సార్లు విన్నాను ఎంతోమంది బైబిల్ పైన నిందలు మోపుతూ ఉన్నారు,దానికి మీ ద్వారా బైబిల్ వెలుగు ప్రజలకు చేరుతున్నందుకు చాల చాల థాంక్యూ బ్రదర్🙏🙏🙏
మీకు ఇంత సహనాన్ని ప్రేమని ఇచ్చినా యేసయ్య మాకు కూడా అనుగ్రహించాలని ప్రార్థన చేయాలని కోరుతున్నా,,,
వందనాలు సార్.......ఎంత సర్ది చెప్పినా మదమెక్కిన వాడికి తలకెక్కదు
Jagrattaga matladu
Meeru em kukkalu ra
Srimannarayanudini sharanu vedandi
సాత్వికమైన.సమాదానం.ఇచ్చారు.వందనాలు❤❤❤❤❤
anna వందనాలు మంచి masag ఇచ్చరు super anna
దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానానికి వందనాలు అన్నయ్య ఇంకా నువ్వు దేవుని సేవలో వాడబడలి brother దేవునికే మహిమ కలుగును
నిజంగా యేసుక్రీస్తు మీకు మంచి జ్ఞానమిచ్చి, మిమ్మల్ని ఇంత గొప్పగా వాడుకుంటున్న దేవునికి 🙇♂️🙇♂️🙇♂️ పాదాభివందనాలు.. అసలు రాధమనోహర్ దాస్ గారు, KDR, కరాటే కళ్యాణి గారు, సుగుణ కరుణాకర్, లలిత్ కుమారుగారు, గరిగపాటి నరసింహాగారు వీళ్లంతా మాట్లాడే మాటలకూ, ఎంతో ఓర్పుతో, ఎంతో ప్రేమతో వాళ్లని ప్రేమించి, చక్కగా సమాధానం చెప్పిన మీ మంచి మనసుకు దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏... మీలాంటి వాళ్లు ఇంకా చాలా మంది దేవుని పని కోసం, ఆయన చిత్తాని, హృదయ ఆవేదనను నెరవేర్చుటకు కావాలి అన్నయ్య 😭😭😭😭 🙏🙏🙏🙏🙏 దేవుడు మిమ్మల్ని మీ కుట్టుంబాని ఆశీర్వాదించి, ఇంకా బలంగా వాడుకొనునుగాక
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం బట్టి దేవునికి మహిమ కల్గును గాక ఆమెన్
చాలా చాలా గొప్పగా గర్వముగ 🙏🏻🙏🏻యేసుక్రీస్తు నామాన్ని పొగిడి సమాధానముతో వివరించారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻నాకు చాలా ఆనందంగ ఉంది బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻మీరు చెప్పే పద్దతి చాలా బాగుంది.
అలాంటి నీచులకు వాక్యముతోనే సమాధానం చెప్పారు.
🙏🏻🙏🏻🙏🏻దేవునికి స్తోత్రాలు 🙏🏻🙏🏻🙏🏻
మీరు చెప్తుంటే ఇంకా ఇంకా దేవుని కోసం తెలుసుకోవాలని అనిపిస్తుంది.
ఆదేవుని సేవ చేస్తున్నందుకు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
ప్రైస్లార్డ్ అన్నయ్య 🙏🙌🙌 దేవుడి మహిమ కరంగా,, మీరు చెప్పే సందేశము ను, చూసి చాలా మంది మారుమనసు పొందుతున్నారు,, వాళ్ళు దేవుని దూషించిన కించపరిచిన,, మీరు చెప్పే సమాధానం కైమా వందనములు అన్నయ్య 🙏🙌,,, అక్కడ సేవ చేస్తూ ఇక్కడ ఇంకా వాళ్లకు సమాధానం ఇస్తూ చాలా ప్రయాస పడుతుంటారు,,, దేవుడు నిన్ను ఈ లోకానికి కొదమసింహం లాగా పంపిండు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙌,, సృష్టికర్త అయిన దేవుడు మీకు ఎప్పుడు తోడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూనం🙏🙏 చాలామంది క్రైస్తవులు విశ్వాసం కోల్పోయిన వాళ్లు కూడా నీ వాక్యం మును, వీని,విశ్వాసంతో ముందుకు, సాగుతున్నారు మీరు చెప్పే మాటలకు,, మాలో ధైర్యం వస్తుంది 🙏🙌🙌
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అందరు మీలాగా సవివరంగా మాట్లాడితే అర్ధం అయ్యేలా చెప్తే సమస్యలు రావు సాలు అవుతాయి అయ్యా
నిత్య విద్యార్దులరా ❤ప్రశ్నించడం అనేది నీ హక్కు... దాని వలన మరుగు పడిన సంగతులు తెలియజేస్తుంది.🎉 కాని అవగాహన లేని ప్రశ్న నిన్ను చూసి వెక్కిరిస్తుంది . గుర్తుపెట్టుకోండి సమాధానము లేని ప్రశ్న ఏదియు నుండదు🎉🎉
బ్రదర్ మీరు వివరిస్తున్న వివరణ చాలా బాగుంది కాని మూర్ఖులకు అర్థం కాదు వారి మనో నేత్రములు గ్రుడ్డితనంలో మునిగిపోయారు ప్రైజ్ ధ లాడ్.
God bless you Anna
12:13 కిరణ్ పాల్ గారికి వందనాలు చక్కటి వివరణ ఇచ్చారు ఇలాంటి సత్యాల్ని తెలుసుకొని మాట్లాడాలి😮 దాస్ లాంటి వారికి ఎప్పుడు నిజం తెలుస్తది
వందనాలు అన్న మీరు సూపర్ గా చెప్పారు అన్న ముందు ఆ బాబా ఎవరి జిన్స్ నుండి వచ్చారో చెప్పమనండి అన్న ఎవరి మతం వారిది ఆ బాబా గారే ఏ నోటితో మన మతం ను అవమాన పరిచరో ఆయనే తన నోటితో బైబిల్ వాక్యమ బోదిస్తాడు.
AMAN
ఇ లానే దేవుని బిడ్డలు ముందుకు వచ్చి దేవుని జ్ణానాన్ని నేర్పించాలి
అన్నయ్య ఖచ్ఛితంగా మీరు వీడియోలు చేయ్యాలి ప్రజలు చూడాలి అర్థం చేసుకోవాలి అందురూ సమానమే అని తెలుసుకోవాలి thank u anna
సార్ చాలా బాగా చెప్పురు మీరు చేపింది 100శాతం నిజం
దేవుడు మిమ్మును మిపరిచర్యను దివించుంగక. ఆమేన్.
దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని గొప్పగా వాడుకుంటున్నాడు అందుకు దేవాది దేవునికి స్తోత్రం
అన్న నేను ఈ మధ్యనే మి ఛానల్ చూసా నాకు మీ చక్కని వివరముతో పొందికగా చెప్పే మాటలు ఎంతో మంది కి సరియన దారిలో నడవడానికి ఎంతగానో ఉంపయోగం నేను అయితే మీ ప్రతి వీడియో చూస్తున్నాను చాలా బాగా దేవుడు వాడుకుంటున్నాడు దేవుడు ఇంకా మిమ్ములను దివించిను గాక ఇలాగే చక్కని వీడియో లు తీసి
అనేకులకు ఉపయోగం గా ఉండాలని కోరుతున్నాను వందనాలు అన్న🙏
దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏻
💒🙌🏻🙌🏻🙌🏻🙌🏻 అన్నా మీలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నందుకు మనసారా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీ సహనాన్ని మీ ఓర్పును మీ త్యాగాలను ఇవన్నీ చూస్తూ వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది వీటన్నిటికీ దేవుడు మీకు ఇంకా బహుగా తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా నా తండ్రి నా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను థాంక్స్ అన్న లవ్లీ మెసేజ్💒🙌🏻🙌🏻🙌🏻🥰🤝
Good infn,god bless u br
Wonderful massage Annayya 💞👌 Praise God 🙏🙏
Praise The Lord Brother 🙏 Super Brother 👍👌👌👌
అమృతంలాంటి ఆణి ముత్యాలు మీ నోటి నుండి ప్రవహిస్తున్నాయి.... " దిద్దుబాటే - సిద్దపాటు " లోనే మహా జ్ఞాన మున్నది .... నిండా నూరేళ్లు మంచి ఆరోగ్యంతో వర్ధిల్లు బాబు ... ...
Chala baga chepparu
మీ సంస్కారానికి శుభాభినందనలు
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙇♀️🙏
దేవుడు ఎప్పుడు మిమ్మును మీ సహసరులను దీవించుగాక
చాల చక్కగా వివరించారు అన్న
God bless you
Praise the lord బ్రదర్, baaga chepparu 🙏🙏🙏🙏
Praise the lord pastor garu TQ so much for explaining
Wonderful 👍 sir
Intha chakkati sunnithatwa gnaanamunu meeku ichhini yesayya ku vandanaalu prise the loard 🙏🙏🙏
కిరణ్ పాల్ గారికి వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏
క్రీస్తునందు మీ ప్రయాస చాలా ఉన్నంతంగా ఉంది ayyagaru. సమాజ క్షేమాభివృద్ధి కోసం సమన్వయంతో మీరు చెప్పే ప్రతి మాట నా దేశానికి స్పృహ కలిగించే తేనె పలుకులు. అజ్ఞానాన్ని ఖండించే రెండు అంచుల ఖడ్గం. 🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️👏👏👏❤️
Praise The Lord Pastor garu. The way you have conveyed the message was so Blessing and encouraging. Thank you so much.
బైబిల్ లో వున్న దేవుడు పాపము లేని వాడు, ఇతర గ్రంథాలలో వున్న దేవుళ్లు అని చెప్పబడీన వాళ్లుల్లో పాపము వుంది, వాళ్లు పాపమును చేశారని వాళ్ల గ్రంథాలలో వుంది, అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథం, యేసు క్రీస్తు పరిశుద్ధమైన దేవుడు. ఇదే అందరికీ సమాధానం.
మీ సమాదనమునకు ఓపికకు వందనములు
మీరూ ప్రయాస పడి ఈ విషయాలను బోధించటం వలన దేవుని నామమునకు ఎంతో మహిమ కలుగును.
సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక.
Yes, Jesus Christ is a Living God creator of the universe.
Praise the Lord brother చక్కగా వివరించారు brother keep it up brother
Very valuable word brother god use you always 🙏🙏🙏
రెచ్చగొట్టే వాక్యాలు పెట్టకూడదు అని చెప్పిన వారికీ వందనాలు అన్న
వందనాలు అయ్యగారు చాలా బాగా వివరించారు
కిరణ్ పాల్ గారు మీరు ఇంత అద్భుతంగా చెబుతున్నారు .....మీకు దేవుడు ఇచ్చిన జ్ఞానం తో మీకు వీలైనంతవరకు చెబుతారు ఈ మాటలు విన్నంత వరకు నాలాంటి వాడు మారబోతున్నాడు .....నిజంగా దేవుడు మీ నోటితో మాట్లాడుతున్నట్లు ఉంది ఆండీ...నిజంగా నాకు రక్షణ పొందాలని ఉంది ఆండీ....ఈ మాటలు వల్ల నాలాంటి వాళ్ళు కొంత మంది మరబోతున్నార్....బైబిలు లో ఉంది ఆండీ నిజమైన క్రిస్టియన్ కి లోకనుసరంగా కష్టాలు ఉంటాయండీ
Correct ga chaparu Suresh garu.same to same naku kuda alaga ani pinchindi
Praise the lord Anna 🙏🙏🙏🙏 దేవుడు ఇంకా గొప్పగా మిమ్ములను వాడుకొనును గాక.
Praise the lord annaya ❤
The burden to save every human and guide them in the path of truth is heavily laid upon WCM. May the holy spirit do his work through this message to open the heart of Mr Das. May he know the truth
Praise the lord దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ 🙏🙏🙏
మంచి సత్యం ప్రకటిస్తున్నారు.brother .god bless you
Praise the lord pastor గారు 🙏🙏🙏
అలోచన లేకుండా ప్రశ్న అడుగు ప్రతి వారికి ఉన్నతమైన దేవుని జ్ఞానంతో నింపబడి ఆలోచన విధానం నేర్పిస్తున్నారు దేవునికే మహిమ కలుగును గాక వ్యర్ధమైన ప్రశ్నలతో వ్యంగ్యంగా మాట్లాడుతున్న వారికి ఆలోచన నేర్పినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు
ANNA MIRU MI SAMADHANALUU CHALA CHAKKAGA VIVARISTHARU MI DWARA ANEKAMANDHI PRASHNALAKU JAVABULU THELSUKOVALI ANI ANUKUNTUNNANU ADHE VIDHANGA MIRU MARINTHA SEVA LO EDAGALANI DEVUDU MIKU MANCHI GNANNNI IVVALANI PRADHUSTHUNTUMM ALAGE MAA ANDHARI DEEPALU KUDA ARIPOKUNDA MIRU SANDESHALANU ISTHU UNDANDI MAY GOD BE WITH YOU...AMEN!
God bless you Nana thankyou for your valuable message Devuniki mahima kalugunu gaka amen
Praise the lord brother మీరు ఎప్పుడు బాగుండాలి
Suuuuuuuuper annaya god bless u with good health and give more knowledge annaya me seva kosam me Shecdule chusthunte 😮 aya annaya memu urke time west chesthunam anipisthundi but ma vanthu memu kuda chestham annaya ❤god bless you r team and family annaya
Kiranpaal gariki vandanaalu
Praise be to God about your commitment & dedication for the ministry that is given by our loving Saviour Christ
The way you explain and the way you convey and the tone in which you speak without hurting others...... Hatsoff Dear Brother
వందనాలు బ్రదర్ అలాంటివారికి యంత చెప్పినా అనవసరం
Baga vivarincharu brother Avathali varu yenthe viparithamina dhoranilo matladina mana daggara unna gnaname Annitiki samadhanam chepthundi,Annitini gnaname anichivesthundani chala chakkaga vivarincharu brother ye mathamina,ye devunni nammukunna varina modhata undalsindi samskaram
Super brother 👌👌👏👏
Miru entha prayer chesi vunte intha paralokapu jnanam vachi vuntundi 🥹God bless u anna .miru inka ekkuvaga vaadabadali .amen!
Praise the lord anna garu amen ❤🎉