స్వామీజీలు చెప్పండి, ఇవి నిజ దేవుని గుర్తులు కావా? WCM Kiran Paul EXPOSES Truth About God's Signs

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 818

  • @RoyalsPhani
    @RoyalsPhani Місяць тому +383

    కిరణ్ పాల్ గారు చివరిలో చాలా అద్భుతమైన మాట మాట్లాడారు దేవుడు ని ఏ పేరుతో పిలవకండి సృష్టికర్త నా సృష్టికర్త ఎవరు అని ప్రార్థిస్తే తప్పకుండా ఆయన దర్శనమిస్తాడని చెప్పారు నేను అలాగే నా సృష్టికర్త ఎవరు అని ప్రార్థించాను ఏ పేరుతో పిలిచినా నాకు సమాధానం రాలేదు కానీ యేసు నామములో ప్రార్థిస్తే అద్భుతంగా నాకు సమాధానం వచ్చింది ఇది నిజం యేసే సత్యం మార్గము జీవము

    • @pastornallapu.jayababu8869
      @pastornallapu.jayababu8869 Місяць тому +12

      Glory to Jesus Christ...... Amen

    • @prasadpv9319
      @prasadpv9319 Місяць тому +2

      😂

    • @ArjunArjun-lu1bj
      @ArjunArjun-lu1bj Місяць тому +13

      దేవునికే మహిమ ఘనత కలుగును గాక 🙏🙏🙏❤️❤️❤️❤️ఆమెన్

    • @msunilkumar3433
      @msunilkumar3433 Місяць тому +6

      🙏🙌🙇praise the Lord Jesus Christ brother

    • @Thotajacob1804
      @Thotajacob1804 Місяць тому +9

      Yes , last word wonderful 👌

  • @RKedits-123
    @RKedits-123 Місяць тому +104

    నిజదేవుడు ఎవరని, ఏ పేరు పెట్టకుండా, నిజంగా ప్రార్ధించి పొందిన ఫలితమే నేను ఈరోజు క్రైస్తవుడిగా ఉండటం. మీరు ఈవిషయం అందరికీ తెలిసేలా చెప్పటం ఆనందంగా ఉంది. ఏదో ఒక మతంలో ఉన్నాం. మాకు దేవుళ్ళు ఉన్నారు అనే భావనలో నుంచి బయటకి వచ్చి నిజ దేవుడు ఎవరు అని వెదక గలిగే సత్యాన్వేషి నీలో ఎప్పుడు బయటకి వస్తాడో, అప్పుడు ఒకప్పటి మన ఋషులవలె జ్ఞానాన్నిపొందగలుగుతారు. ఆ జ్ఞానమే నిన్ను సర్వ సత్యము వైపు నడిపిస్తుంది నిజ దేవుడు ఎవరో తెలియజేస్తుంది.

    • @Divakar-ve9pg
      @Divakar-ve9pg Місяць тому +1

      మీరు బైబిల్ ని బాగా లోతుగా చదవండి. అలానే హిస్టరీ లో సాక్ష్యాలతో మీరు నమ్మే దేవుడు ఉన్నాడో లేదో బాగా పరిశీలన చేయండి మీకే తెలుస్తుంది. అంత కల్పితం చేసి బైబిల్ రాసుకున్నారు మీరు. పరిశోధన చేసి నిజం నీ నమ్మండి.

    • @Divakar-ve9pg
      @Divakar-ve9pg Місяць тому

      మీరు బైబిల్ ని బాగా లోతుగా చదవండి. అలానే హిస్టరీ లో సాక్ష్యాలతో మీరు నమ్మే దేవుడు ఉన్నాడో లేదో బాగా పరిశీలన చేయండి మీకే తెలుస్తుంది. అంత కల్పితం చేసి బైబిల్ రాసుకున్నారు మీరు. పరిశోధన చేసి నిజం నీ నమ్మండి.

    • @Divakar-ve9pg
      @Divakar-ve9pg Місяць тому

      మీరు బైబిల్ ని బాగా లోతుగా చదవండి. అలానే హిస్టరీ లో సాక్ష్యాలతో మీరు నమ్మే దేవుడు ఉన్నాడో లేదో బాగా పరిశీలన చేయండి మీకే తెలుస్తుంది. అంత కల్పితం చేసి బైబిల్ రాసుకున్నారు మీరు. పరిశోధన చేసి నిజం నీ నమ్మండి.

    • @takirevinodkumar6253
      @takirevinodkumar6253 17 днів тому +1

      jai Hanuman jai sri ram

  • @ramalingan1607
    @ramalingan1607 Місяць тому +246

    నా life లో ఇంత కన్నా clarity గా చెప్పిన వాళ్ళని చూడలెదు❤❤❤❤
    Indian కి ఈయనా ఒక్కడు చాలు ❤❤❤

    • @tattikotayamuna6872
      @tattikotayamuna6872 Місяць тому +6

      Yes 💯

    • @vallabhapurampallavi5049
      @vallabhapurampallavi5049 Місяць тому +3

      Yes

    • @ArjunArjun-lu1bj
      @ArjunArjun-lu1bj Місяць тому +1

      @@ramalingan1607 yes

    • @atmakurravindra132
      @atmakurravindra132 Місяць тому

      రక్షణ పొ 0 దే. సువార్త కావాలి
      ఇలాంటి ప్రశ్నలు వలా న ఎవరు రక్షణ' పొందరు

    • @ArjunArjun-lu1bj
      @ArjunArjun-lu1bj Місяць тому +4

      @@atmakurravindra132 అన్యులు రక్షణ పొందాలంటే ముందు వినాలి, వినే విధంగా చెప్పాలి. ఇతర గ్రంధాలలో యేసుని గూర్చిన ఆనవాళ్లు ఉన్నాయని ఎవరికీ తెలీదు. so ఈ ఇంటర్వు ద్వారా అది తెలుసుంది. రక్షణ పొందాలి అనుకునేవాడు, మారాలి అనుకునే వాడు ఆలోచిస్తాడు . దాని ద్వారా నిజమైన దేవున్ని తెలుసుకుంటాడు. ఎవర్ని ముక్కు పట్టి మార్చలేం. ఎవరికీ వారు తెలుసుకుని విశ్వశించాలి.
      ప్రైస్ the లార్డ్

  • @m.prasad1499
    @m.prasad1499 Місяць тому +50

    మీలా ప్రతి ఒక్కరు ప్రేమతో మాట్లాడితే వివాదాలే ఉండవు 🙏🏻

  • @HOSEENMINISTRIES
    @HOSEENMINISTRIES Місяць тому +156

    అన్ని మతాల్లో మహామేధావులు,వయస్సు మళ్ళిన వారు ఉన్న ఇలా మృధువుగా మాట్లాడుతూ సత్యం చెబు తున్నారంటే ఇది కేవలం దైవ శక్తి మాత్రమే.. Glory to God Jesus.. Amen

    • @ramvelishetty
      @ramvelishetty Місяць тому +1

      Meeru mee forefathers ne helana chesthunnaru because they are not cristians..... plz respect ur family

    • @satyanair5525
      @satyanair5525 29 днів тому

      @@ramvelishetty Devudu family ayithe thappenti ala avvaalante satyam thelusukoni swathanthrulayithe paraloka vaasiga ayipothaam kaabattekada mana poorveeku fruhasthaasramam tharuvaatha adavullonikelli thapassu chesukoni moksam kosam anni thyagam chesesevaaru kaani vaaru yinkokariki nerpinche vaaru kaani nene Devudu nu ane vaaru kaadu nerchukodaanike vochchaamu yi kaalam lo prema avasaramu yesu krupaa kaalaaniki krupa nichunu parama vaidyudayina gurvu yesu swasthaparachi nerpinchi sthirapariche aadharana karthani pampinche Devudu

    • @takirevinodkumar6253
      @takirevinodkumar6253 17 днів тому +1

      jai sri ram jai Hanuman

    • @satyanair5525
      @satyanair5525 17 днів тому

      @@takirevinodkumar6253 సబ్కా మాలిక్ ఏక్ hai o కౌన్ hai vunka నామ్ hai kya bathaav pehale భాయ్ vunna వాడు అనువాడు అంటే వేరే భాషలో యెహోవా అని అర్ధం ఆ యెహోవాయే ఇమ్మనియేలు దేవుడు నీవు ఎ కుటుంబం లో పుట్టావో వాళ్ళు chepinde దేవుడు అనుకుంటే ఎలా బ్రదర్ అమ్మ చెపితే మీ నాన్న ఎవరో నమ్మినట్లుంటాది కానీ డిఎన్ఏ టెస్ట్ చేసి నిజం తెలుసుకోవాలి నమ్మకం అమ్మమీద. లేకుంటే తెలుసుకొని ఉద్దారించేది కూడా ఉండదు మన నీతి దేవుడు కి మురికి గుద్దలతో సమానం కాబట్టి ఎలాగూ పాపం లోనే పుట్టేసాము కాబట్టి పావణులుగా పవిత్రఆత్మ శక్తి ఎలా పొందుకోగలమో యేసు ని వెంబdioచి గలిగితేనే మొక్షం గురువేగా ఎ సాంప్రదాయం లోనయినా గురివొద్దకు సాగిపోయేలా చేసేది yi భువిలో కానీ yi గురువు చెప్పింది నెరవేర్చుటకు మాత్రమేrakthaanni చిందేంచేందుకు సిద్ధపడి vochchaaru ఎవ్వరు రక్తం అది తెలుసుకో బ్రదర్

    • @satyanair5525
      @satyanair5525 17 днів тому

      @@takirevinodkumar6253 నువ్వు చెప్పేవారీలక్షణాలు నీలో ఉంటే నీకే జై కొడతారులే జగనన్న గెలిచినప్పుడు యింకా ఎక్కువమంది జై jagan అనే నినాదం bsr బాగా ఎక్కువే చేసాడు రాముడికి హనుమంతుడేలాగో యిప్పుడు కూడా అదే స్టోరీ వీళ్ళు మన భావితరాలకి పూర్వికులు శ్రీరాముడు మాతాతా ఆయనభంటూ రామబంటు కోతి మనుషుల్ని నమ్మి jaikottaku బ్రదర్ సత్యాన్ని వెదికి వెంటాడు వెంబదించుతావు నువ్వే వొద్దన్న సరే ఎందుకంటె సత్యం స్వాతంత్రుల్ని చేస్తుంది పరలోకాదైవ jhnnaname సత్యం అదే bhodinchaaru యేసు క్రిస్తువారు తప్పనుకోవడం thappu

  • @HRSMUSIC-pe4hz
    @HRSMUSIC-pe4hz Місяць тому +45

    Praise the lord Anna ✝️ మీ సమాధానం అనేక హృదయాలను కదిలిస్తుంది ఆమెన్

  • @mwilson9894
    @mwilson9894 Місяць тому +45

    చాలా బాగా వివరిస్తున్నారు అన్నయ్య. మీరు ఆ ఇంటర్వ్యూ కి వెళ్లి దేవుని బాగా మహిమ పరిచారు.... దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @holymountministrieshyderab612
    @holymountministrieshyderab612 Місяць тому +56

    ఇటువంటి ఇంటర్వ్యూస్ ద్వారా త్వరలోనే క్రాంతి గారికి ఏసుక్రీస్తు వారు మారుమనసు అనుగ్రహించును గాక. (((బ్రదర్ క్రాంతి గారు ఏసుప్రభు ప్రేమ మీ మీద అధికంగా నిలిచి ఉంది))) మీ కున్న గడ్స్ మీ ఫేస్ లోనే కనబడుతున్నాయి.May God bless you and your family in Jesus ✝️ mighty name Amen 🙏🙏🙏..........

  • @srinivasaraodigumarthi5735
    @srinivasaraodigumarthi5735 Місяць тому +105

    ఈ తరం కి మీలాంటి సేవకులు ఎంతో అవసరం 🙏🙏

  • @vijayakumariv1573
    @vijayakumariv1573 Місяць тому +35

    Praise the lord 🙏
    Brother పాల్ గారు దేవుడు మీకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి బలంగా వాడుకుంటున్నారు, హైందవ గ్రంధాలు ఎప్పుడు చదివి నేర్చుకున్నారు బ్రదర్,హైందవులకే వారి గ్రంధాలలో ఏముందో పూర్తిగా తెలియదు, తడబడకుండా సమాధానం ఇచ్చారు,దేవుడు మీమ్మల్ని అంతం వరకు ఆయన సేవలో వాడబడాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @babjikammidi2172
    @babjikammidi2172 8 днів тому +1

    స్పష్టమైన వివరణ ఇచ్చారు సార్... దేవుడు యేసుక్రీస్తు అనే మాట చాలా చక్కగా సాదృశ్య రూపాలతో తెలియజేసారు. 👍🙏

  • @anitham1507
    @anitham1507 Місяць тому +17

    Praise the lord pastor గారు🙏🙏🙏
    ప్రపంచానికి అర్థమయ్యేలా ఉన్నతమైన వివరణ ఇచ్చారు కృతజ్ఞతలు పాస్టర్ గారు

  • @patcharlarajesh2490
    @patcharlarajesh2490 Місяць тому +41

    సత్యం మరి తొందరగా వెలుగులోనికి రావాలి అని మనం అందరం ప్రార్థించాలి

    • @mailarimallikarjuna1548
      @mailarimallikarjuna1548 Місяць тому

      Yes brother Glory to God

    • @mailarimallikarjuna1548
      @mailarimallikarjuna1548 Місяць тому

      Tq brother

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 Місяць тому

      @@patcharlarajesh2490 Yes

    • @takirevinodkumar6253
      @takirevinodkumar6253 17 днів тому +1

      jai sri ram jai Hanuman

    • @yaswanthkumar2198
      @yaswanthkumar2198 14 днів тому

      Murder చేసిన rape చేసిన యేసు క్షమిస్తాడు కానీ వేరే మతం నీ ఆచరిస్తే నరకం లో పడేస్తాడు..ఇంత కంటే దిక్కుమాలిన logic ఎక్కడైనా ఉందా 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @PvKrrish-c1r
    @PvKrrish-c1r Місяць тому +8

    Praise the లార్డ్ అన్న మీరు ఒకడే దేవుడు నిజ లక్షణాలు గురించి వివరణ ఇచ్చారు ఆ ఒకడేని తెలుసు కొంటేని పరలోకములో ఉంటాము

  • @wcmtejakiran2443
    @wcmtejakiran2443 Місяць тому +18

    Extraordinary explanation 🔥🔥🔥

  • @rajiv9877
    @rajiv9877 Місяць тому +23

    నిజమైన సత్యాన్వేషి, సత్యప్రేమికులు దైవజనులు కిరణ్ పాల్ అన్న గారు. నేటి తరాన్ని దేవుని వైపుకు నడిపించడానికి దేవుడు ఏర్పరుచుకున్న గొప్ప సాధనమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.

    • @Divakar-ve9pg
      @Divakar-ve9pg Місяць тому

      మీరు బైబిల్ ని బాగా లోతుగా చదవండి. అలానే హిస్టరీ లో సాక్ష్యాలతో మీరు నమ్మే దేవుడు ఉన్నాడో లేదో బాగా పరిశీలన చేయండి మీకే తెలుస్తుంది. అంత కల్పితం చేసి బైబిల్ రాసుకున్నారు మీరు. పరిశోధన చేసి నిజం నీ నమ్మండి.

    • @Divakar-ve9pg
      @Divakar-ve9pg Місяць тому

      మీరు బైబిల్ ని బాగా లోతుగా చదవండి. అలానే హిస్టరీ లో సాక్ష్యాలతో మీరు నమ్మే దేవుడు ఉన్నాడో లేదో బాగా పరిశీలన చేయండి మీకే తెలుస్తుంది. అంత కల్పితం చేసి బైబిల్ రాసుకున్నారు మీరు. పరిశోధన చేసి నిజం నీ నమ్మండి.

    • @Divakar-ve9pg
      @Divakar-ve9pg Місяць тому

      మీరు బైబిల్ ని బాగా లోతుగా చదవండి. అలానే హిస్టరీ లో సాక్ష్యాలతో మీరు నమ్మే దేవుడు ఉన్నాడో లేదో బాగా పరిశీలన చేయండి మీకే తెలుస్తుంది. అంత కల్పితం చేసి బైబిల్ రాసుకున్నారు మీరు. పరిశోధన చేసి నిజం నీ నమ్మండి.

    • @Divakar-ve9pg
      @Divakar-ve9pg Місяць тому

      మీరు బైబిల్ ని బాగా లోతుగా చదవండి. అలానే హిస్టరీ లో సాక్ష్యాలతో మీరు నమ్మే దేవుడు ఉన్నాడో లేదో బాగా పరిశీలన చేయండి మీకే తెలుస్తుంది. అంత కల్పితం చేసి బైబిల్ రాసుకున్నారు మీరు. పరిశోధన చేసి నిజం నీ నమ్మండి.

    • @Divakar-ve9pg
      @Divakar-ve9pg Місяць тому

      మీరు బైబిల్ ని బాగా లోతుగా చదవండి. అలానే హిస్టరీ లో సాక్ష్యాలతో మీరు నమ్మే దేవుడు ఉన్నాడో లేదో బాగా పరిశీలన చేయండి మీకే తెలుస్తుంది. అంత కల్పితం చేసి బైబిల్ రాసుకున్నారు మీరు. పరిశోధన చేసి నిజం నీ నమ్మండి.

  • @gajendirangmwmotors4022
    @gajendirangmwmotors4022 Місяць тому +13

    Very Very good bro Kiran Paul god bless you

  • @VenkataLakshmi-o9p
    @VenkataLakshmi-o9p Місяць тому +6

    Yes.praise the Lord Kiran Paul gariki na nindu vagdhanamulu.

  • @Anitha-kt8sr
    @Anitha-kt8sr Місяць тому +5

    Praise the lord brother. అందరికీ అర్ధ అయ్యేటట్లు సమాధానం చెప్పారు అన్నయ్య ,దేవునికి మహిమ కలుగును గాక

  • @dhakshinamurthygruhavasthu9610
    @dhakshinamurthygruhavasthu9610 Місяць тому +10

    నేను మీరు చెప్పినట్లు అలాగే చేసాను 41 రోజులు నన్ను వినాయకుడు రూపంలో అదుకున్నాడు నన్ను అదుకున్న ఈ దేవాలయం ఏలూరులో పత్తేబాదు మంచినీళ్ల తోటలో విఘ్నేశ్వర స్వామి దేవాలయం చాలా చిన్నది కానీ పవర్ చాలా ఉంది ఎవరికీ తెలియదు ఈ విషయం అందుకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఈ దేవాలయానికి రంగుల వేస్తూ ఉంటాను ఓం గం గణపతయే నమః

    • @dhakshinamurthygruhavasthu9610
      @dhakshinamurthygruhavasthu9610 Місяць тому +6

      1996 వ సంవత్సరంలో మార్చి నెలలో నాకు కొత్తగా పెళ్లయింది ఎ పని చేసిన కలిసిరాలేదు ఎ వ్యాపారం చెద్ధామన్నా కలిసి రావడం లేదు ఒక రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో నుండి బయటకు వచ్చి ఎవరికీ ఎటైనా వెళ్లి పోదాము అనుకున్న ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాడిని. కొందరు తమ కష్టాలు బాధలు తీర్చే దేవుడు కోసం మతాలు మారుతున్నారు కానీ మతం మారడం ఇష్టం లేక మతం మారితే నా తండ్రి నీ మార్చినట్లే అనుకున్నాను అలా ఆ రాత్రి ఏడ్చుకుంటూ విఘ్నేశ్వర స్వామి దేవాలయం గడపలో పడుకున్నాను నిజంగా అద్భుతం మరుసటి రోజే నాకు ఇళ్లకు పెయింటింగ్ వేసే పని దొరికింది అప్పటి నుండి ఇప్పటివరకూ రోజు 12 గంటల నుండి 16 గంటల వరకు పని చేస్తూ ఉంటాను ఆరోజు 30 రూపాయలు కూలీ ఈరోజు నా కూమారుడు Charted accountant (CA) నా కూతురు BDS Dentel doctor ప్రస్తుతం MBA చదువుతుంది నన్ను ఎవరు కాపాడారు వినాయకుడే కదా అందుకే గత 30 సంవత్సరాలుగా కృతజ్ఞతగా దేవాలయం కి ప్రతి వినాయక చవితికి రంగులు వేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా నమ్మకం లేకపోతే అక్కడికి వెళ్లి విచారణ చేయవచ్చు ఏలూరులో పత్తేబాదు మంచినీళ్ల తోట విఘ్నేశ్వర స్వామి దేవాలయం చూస్తే చిన్న దేవాలయం అనుకుంటారు కానీ అక్కడ ఉన్న విఘ్నేశ్వరుడు చాలా పవర్ ఫుల్ అక్కడ ఉన్న వారికి కూడా తెలియదు స్వామి లీలలు మనం నమ్మకంతో ఉంటే మనకు ఉన్న విఘ్నాలను తొలగించే శక్తి వంతమైన దేవుడు నా విఘ్నేశ్వరుడు ఓం గం గణపతయే నమః

  • @DasuPalivela-j6m
    @DasuPalivela-j6m Місяць тому +5

    అద్భుతమైన ఆలోచింపజేసే వివరణ కిరణ్ పాల్ గారు వందనాలు 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥💯💯💯💯💯

  • @DummuRaju
    @DummuRaju Місяць тому +16

    దేవునికి మహిమ కలుగును గాక అన్నయ్య చక్కని విషయాలు తండి అందరికీ అర్థమయ్యే విధంగా మీరు చెప్పిన విధానమును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాం మీరు చెప్పిన ప్రతి విషయం ప్రతి ఒక్క హైందవ సహోదరుడు గ్రహించి సత్యాన్ని వెతికే ప్రయత్నం చేయాలని దేవుని పేట కోరుకొనుచున్నాను ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక మీ పరిచర్య బహు విస్తారము అగును గాక అనుదినము నిత్యము ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం అన్నయ్య చేస్తూ ఉంటాం కూడా ఆమె దేవునికి మహిమ కలుగును గాక

  • @rajeshthummapudi9244
    @rajeshthummapudi9244 Місяць тому +6

    వందనాలు కిరణ్ పాల్ గారు మీకు లాగా అందరికీ అన్ని గ్రంథాల మీద అవగాహన ఉండాలి )(అనాయా మీరు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చాలా కష్టపడతారు మీకు ఎంత జ్ఞానాన్ని ఇచ్చిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను

  • @nallabothulajdayakarbabu1027
    @nallabothulajdayakarbabu1027 Місяць тому +3

    కిరణ్ పాల్ గారు మీకు వందనాలు మీరు ఎంతో ఓపికగా ఇంత విడమరచి చెబుతున్నా కూడా ఇంకా వెటకారంగా మూర్ఖంగా క్రాంతి అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పే విధానాన్ని బట్టి మీకు హ్యాట్సాఅఫ్

  • @kkre2024
    @kkre2024 Місяць тому +16

    త్వరలో క్రాంతి దేవుడిని నమ్ముతాడు.

  • @stevenstevenson1541
    @stevenstevenson1541 Місяць тому +10

    నాకు ఎందుకో క్రాంతి అన్న పాస్టర్లను ఇంటర్వ్యూ చేసి చేసి...సత్యాన్ని తెలుసుకొని మారుమనస్సు పొంద బోతున్నాడు అనిపిస్తుంది😀 Amen🙌 అలాగే ఇంటర్వ్యూలను వీక్షిస్తున్న హైందవ సోదరులకు కూడా నిజమైన దేవుని తెలుసుకో గలుగుతున్నారు 🙌💯

  • @mallelaparimaladevi8430
    @mallelaparimaladevi8430 Місяць тому +114

    ఇంతకన్న విడమర్చి ఎవరు చెప్పలేరు.కాని అర్థం చేసుకునే జ్ఞానం కూడా మాకు ఉండాలి.

    • @powerstarpavankalyan6471
      @powerstarpavankalyan6471 Місяць тому

      Erriy pooka

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 Місяць тому

      Manishiga puttina vyakti devudu kadu kaledu. Bhaktuni ki devuniki vyatyasam untundi.

    • @Satya-s2w
      @Satya-s2w Місяць тому

      @@naseeruddinmohammed3939 Devudu mahimaanvithudu manisilo mahimane niputhaadu roopame leni Devudu manisila yela kanipincha galadu brother aathma kanipinchadu maamsapu nethraalaki paramaathma kanipinchadu kaani kaani mano nethraalu theravabadithe appudu ardamavuthundi Devudu chreesthuvanti prema kaligi vunna vaari dwaaraane bhuviki raagaladani manaki Devudu premani nerpinchadaaniki aathma ki anni preme ga nerpisthundi thalli prema tho start avuthundi chreesthu vanti prema vunte Devudu loniki cherusthundi anduke prema kaligi vundadam dharma shasthram nirvarthinchutaye ani vrayabadindi

    • @Satya-s2w
      @Satya-s2w Місяць тому

      Muslim sahodarulu bhoomi meeda Devudu vundadu ante ardam vaaru paralokam pane vundani bhaavisthaaru yesu chreesthuvaaru cheppaaru mana madyane paralokamundi ani cheppaaru yendukante maranaanni jeyinchina yesu chreesthu vaaru bhodalu paraloka sambandamayinavi kaabatti vaarike ardamavuthaayi manalo paralokasambandulu chaalamandi vunnaaru

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 Місяць тому

      @@Satya-s2w
      Sodara Manishi ki jivitam yela gadapalo telapadani ke Daiva granthamulu
      1. ZABOOR, DAWOOD ALAHISALAM. (DAVID)
      2. TOURAT, MOOSA ALAHISALAM. (MOSHE)
      3. INJEEL, EASA ALAHISALAM. (JESUS)
      4. QURAN, MOHAMMED SALLALLAHU ALAIHI WASALLAM. Vari pai awatarincha baddayi.
      QURAN sarwa manavaaliki antima daiwa grantham. Devudu manishi ga putti manishi to jivistu jivitam gadipe paddati telipe awasaram ledu.

  • @Akash79899
    @Akash79899 Місяць тому +5

    God bless you paul..Anna దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు..

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 Місяць тому +19

    ప్రశ్నలు ఇద్దరు అడగాలి, సమాధానం ఇద్దరు చెప్పాలి అది కరెక్ట్.యాంకర్ అడగడం కాదు సమాదానం కూడా చెప్పాలి

  • @sanjivarani4829
    @sanjivarani4829 Місяць тому +8

    వందనాలు అయ్యగారు🙏🙏🙏

  • @HappyBeignets-zi3fk
    @HappyBeignets-zi3fk Місяць тому +21

    ❤❤ అయ్యగారు... అతి పురాతనమైనది.. గ్రంథం బైబిల్... దీని.. హిందువులకు వివరించండి😊😊

    • @nimmakishore2424
      @nimmakishore2424 Місяць тому

      Okkasari google search cheyyu vedas old lekapothe Bible olda.. Alaghe religion kuda sudu... Neeku telustadi nijam...

  • @m.prasad1499
    @m.prasad1499 Місяць тому +5

    Praise the lord pastor Garu 🙏🏻👌❤️

  • @MiddepoguManohari
    @MiddepoguManohari Місяць тому +5

    Next level explanation Kiran Paul sir

  • @SubhashDuggirala-ln4nc
    @SubhashDuggirala-ln4nc Місяць тому +2

    Praise the Lord brother 🙏 chala chakkaga echaru vivarana Amen

  • @Dana-gi2jm
    @Dana-gi2jm Місяць тому +6

    Praise the lord brother🙏❤glory to god❤

  • @wcmrajeshkirade5749
    @wcmrajeshkirade5749 Місяць тому +10

    He is the first person who talks like this and tells us the truth

  • @bandilaasha1897
    @bandilaasha1897 Місяць тому +5

    Praise the Lord annaya🙏

  • @rajeshramanji7644
    @rajeshramanji7644 Місяць тому +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా చక్కగా వివరించారు

  • @NagamaniVelagada
    @NagamaniVelagada Місяць тому +4

    Clear cut explanation Kiran bro . Please pray for me I am in debts .

  • @kishorebabukoyya83
    @kishorebabukoyya83 Місяць тому +36

    అన్నా.. నా సమాధానం.. మన దేశంలో అనమాళ్ళు ....సృష్టి తెలియచేస్తుంది.... గాలి, నీరు.., భూమి.., ఆకాశం.., అగ్ని.., మనదేశం మేకాదు ప్రపంచ మంతటా దేవుని సృష్టి కనిపిస్తది...

    • @Sreenu7777
      @Sreenu7777 Місяць тому

      వాడు అడిగిన ఆనవాళ్లు కండువా డ్రెస్ 😅😅😅😅

  • @Ragapol-nx2jc
    @Ragapol-nx2jc Місяць тому +13

    Power of Jesus

  • @velpulagangadhar4760
    @velpulagangadhar4760 Місяць тому +10

    Kanthi garu mi quition ki ma brother Kiran Paul garu sarigga samadanam chebutunnru ga Mari bro Paul garu adigina quition ki samadanam cheppandi. Prise the Lord brother God bless you

  • @krishnareddy4172
    @krishnareddy4172 Місяць тому +2

    ఆత్మ తేజోరూపమునగోచరించును.
    వేద వాక్కు

  • @newlifestyle9307
    @newlifestyle9307 Місяць тому +4

    Dear brother you are great explanation

  • @PaidiRaju-og4kr
    @PaidiRaju-og4kr Місяць тому +6

    Praise the lord 🙏

  • @SalmnKommukuri
    @SalmnKommukuri Місяць тому +3

    Ayyagaru super yesayya ke mahima

  • @raviraju3232
    @raviraju3232 Місяць тому +5

    Manchi gaa explain chestunnaru anna

  • @SmilingFlowerPot-nu1ny
    @SmilingFlowerPot-nu1ny Місяць тому +9

    Manchigaa. Matladaru

  • @joychandrakala7274
    @joychandrakala7274 Місяць тому +4

    Praise the lord brother 🙏

  • @rojeshrojesh5417
    @rojeshrojesh5417 Місяць тому +6

    Thanks Brother

  • @daraboinachalamarao3542
    @daraboinachalamarao3542 Місяць тому

    Brother Kiran Paul garu. Chala chakkaga vipulanga yentho sathwikanga, oppigga nijadevuni gurchi yentho gnanathmakanga samadhanam icharu.intha vivarnathmakanga matladindi Brother Kiran Paul garu mathrame,glory to God amen ❤❤

  • @anilkumaranil9864
    @anilkumaranil9864 Місяць тому +4

    Praise the Lord Anna❤

  • @pillinagadurgaramu5255
    @pillinagadurgaramu5255 Місяць тому

    కిరణ్ పాల్ గారు మీకు హృదయపూర్వక వందనాలు మీరు చెపే సమాధానం ఎంత శాంతంగా చెపుతున్నరు మీ మాటలొ దేవుని (పేమ కనబడుతుంది మీ ధ్వరా అనేకమైన విసాయలు మేము తెలుసు కుంటూనాము మీధ్వరా దేవుని కే ఘనత మహిమచేలును గాక ఆమేన్

  • @HAGAJENDRAGAJA
    @HAGAJENDRAGAJA Місяць тому +1

    Ayyagaru Praise The Lord 🙏 . From Gajendra Bangalore Karnataka

  • @KranthiBatchala-fn8kk
    @KranthiBatchala-fn8kk 8 днів тому

    Praise the lord brother🙏 meeru chala xlent ga devunikosam chebutaru meeku హ్యాట్సాప్ 🎉

  • @manjusha.001
    @manjusha.001 Місяць тому +28

    KR బ్రహ్మ ఉన్నాడా విష్ణువు ఉన్నాడా అని అన్నయ మిమ్మలని అడుగుతున్నాడు. KR కి అసలు వారి దేవుళ్ళు చరిత్ర తెలియదు అనుకుంటా.

    • @Siddharathroy33
      @Siddharathroy33 Місяць тому +3

      తెలియదుగా అందుకే అలా అడుగుతున్నాడు కానీ అయినా తెలుసుకునే రోజు వస్తుంది అప్పుడు నిజమైన మన యేసుక్రీస్తునే దేవుడు అనీ తెలుసుకుంటాడు బ్రదర్ Amen ✝️✝️✝️

    • @mohdafsar9445
      @mohdafsar9445 Місяць тому

      సాతాను మిమ్మల్ని 🐏 చేసాడు

    • @munthanagendra6583
      @munthanagendra6583 27 днів тому

      Yes బ్రో మీరు పట్టిన కుందేలు కి మూడే కాళ్ళు అనుకుంటే అది మీ ముర్కత్వం, educated person ఎవ్వరు ఇలా మాట్లాడరు, అందరు దేవుళ్ళు ఒక్కటే వారి ప్రతిబింబాలు వేరు అంతే thank you bro

  • @Malothyakub
    @Malothyakub Місяць тому +3

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏

  • @gangulasrinu976
    @gangulasrinu976 Місяць тому +3

    అన్నా చిన్న పాలు అన్నగారు మీకు దేవుడికి మీకు వందనాలు అన్న చాలా అద్భుతంగా చెప్పారు అన్న

  • @saiwalkwithgodjesus5745
    @saiwalkwithgodjesus5745 Місяць тому

    Wonderful Answer brother Mr Kiran Paul sir. Pray the lord in the name of Jesus.

  • @kumarkusunoor6497
    @kumarkusunoor6497 Місяць тому +11

    Praise the lord anna 🙏🙏

  • @kurakuswapna7301
    @kurakuswapna7301 Місяць тому

    Praise the lord ✝️🙏 god bless you kiran Paul garu 🙏🙏 manchi vivarana echinandhuku

  • @SailajaErikipati
    @SailajaErikipati Місяць тому +1

    Manchi gaa explain chestunaru annaya
    Price the lord annaya 🙏🙏

  • @supersuper67890
    @supersuper67890 Місяць тому

    బ్రదర్ కిరణ్ పాల్ గారికి దేవుని పేరట వందనాలు మీరు మాట్లాడిన ఇంటర్వ్యూలో దేవుని నామానికి బహు మహిమ ఘనత వచ్చింది. బ్రదర్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ..దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తెలివిని బట్టి వివేచన బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను.

  • @sitaramaiahanchula2229
    @sitaramaiahanchula2229 Місяць тому +2

    చాలా గొప్పగా మాట్లాడారు మీ ప్రస్తావనలో యాగాల గురించి ప్రస్తావించారు గుర్రానికి మరియు మేకకు తలపై ఎందుకు ముళ్ల కంచెను వచ్చారు వారు ఒక కట్టెకు కట్టి ఉంచారు అది సిలువయనే యేసు ఏమో అందులో బలిచ్చేటువంటి ఒక జీవిగా చెప్పారు. అక్కడ జరుగుతున్నది యాగము దేనికొరకు జ్ఞానము లేదా శక్తి కొరకు దేనిని బలి ఇస్తున్నారు అజ్ఞానం అనేటువంటి ఒక జంతువుని ఇక్కడ అజ్ఞానం ప్లేస్ లో మీరు చెబుతున్నది ఏమిటి యేసు అజ్ఞానమని చూడండి జ్ఞానాన్ని పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో ఉత్కృష్టమైనది ధ్యానము మరియు ధారణ ఆ మార్గాల్లో పయనించి యేసు ప్రభువు జ్ఞానాన్ని పొందారు ఆ కాలంలో ఆయన నివసించినటువంటి ఆ ప్రాంతములలో విపరీతమైనటువంటి అజ్ఞానము ఉన్నది దానిని ప్రాళదొరడానికి ఏసు ప్రయత్నించగా అప్పటి వారికి అది అర్థం కాక యేసును బలిచేశారు యేసు చెప్పిన మార్గం ప్రేమ మార్గం అలాగే అలాంటి ఎన్నో మార్గాలను చెప్పినటువంటి వారు సనాతన ధర్మం లో చాలామంది ఉన్నారు వారందరూ దైవంలా ప్రణవిల్లుతున్నారు దైవము ఒక్కటే అది ఏ ఆత్మ ప్రతి ఒక్కరూ నేను అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది ఏ ఆత్మగా దైవ స్వరూపముగా చెప్పారు దానిని తెలుసుకోవడానికి ధ్యానం అనేటువంటిది తప్ప ఇంకొక మార్గం లేదు ఇతర మార్గములన్నియును కూడా దాని యొక్క ఉనికిని మాత్రమే తెలియపరచగలవు ఆత్మను దర్శించాలంటే ఆత్మయే నీవని తెలుసుకోవాలంటే ఆత్మయే దైవము అని తెలుసుకోవాలంటే నీవే దైవములో ఒక అంశై ఉన్నావని తెలుసుకోవాలంటే మార్గము ధ్యానమే అది ఏ సనాతన ధర్మం చెప్పిన గొప్ప మార్గము భక్తి మార్గాన్ని కూడా రాక్షస మార్గం గానే చెప్పబడినవి రాక్షస అన్న పదానికి అర్థం అజ్ఞానము అని

  • @kommukamalakar9553
    @kommukamalakar9553 9 днів тому

    Praise The Lord Kiran Paul anna🙏💞

  • @Nagaraju-gs3jk
    @Nagaraju-gs3jk Місяць тому +1

    Praise the Lord Kiran Paul Anna god bless you

  • @prathapchittibabu2302
    @prathapchittibabu2302 15 днів тому

    Brother ఎంత సమయస్ఫూర్తితో చక్కగా మాట్లాడారు.

  • @adikorrapati1927
    @adikorrapati1927 Місяць тому

    చాలా చక్కగా వివరించారు అందరికీ అర్దం అయ్యేలా.,🙏🙏🙏🙏🙏

  • @stsguntureast530
    @stsguntureast530 Місяць тому +6

    Glory to God

  • @governmentservices3492
    @governmentservices3492 Місяць тому +4

    Wonderful speaking anna

  • @AMEN777.
    @AMEN777. Місяць тому

    Praise to the Lord Pastor garu.
    Thank you for sharing your heart and wisdom.

  • @esjosua9515
    @esjosua9515 19 днів тому

    దేవునికి మహిమ కలుగునుగాక,అద్భుతమైన వివరణ.

  • @vallabhapurampallavi5049
    @vallabhapurampallavi5049 Місяць тому +7

    దేవునికి మహిమ అందరకి అర్థమయ్యేలా ఉంది వివరణ 😊

  • @GODSIDEOLOGY
    @GODSIDEOLOGY Місяць тому +1

    Praise the Lord ANNAYYA❤

  • @RajKumarChadalavada-j6l
    @RajKumarChadalavada-j6l Місяць тому

    దేవునికే మహిమ కలుగును గాక అన్నయ్య praise the lord brother

  • @NaniKumarYernam
    @NaniKumarYernam Місяць тому +18

    కిరణ్ పాల్ గారికి నా విన్నపం..ఎక్కడో విన్నాను "సమర్ధునితో యుద్ధం చేసి ఓడిపోయినా తపులేదు కానీ అసమర్ధునితో మాట్లాడటంకూడా తప్పే". ఈ క్రాంతిగారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అనర్హుడు.

    • @hopeindia4294
      @hopeindia4294 Місяць тому +2

      కాదు బ్రదర్ ఇక్కడ యుద్ధం కాదు , కేవలం వివరణం కోసమే పిలిచారు...

    • @kamalag8721
      @kamalag8721 Місяць тому

      సూపర్.... ఈ రోజుల్లో క్రిస్టియానిటీ ని తప్పు పట్టడానికి కొందరు మతోన్మాదులు అదే పనిగా బురద జల్లుతున్నారు... కానీ ఇది దేవుని సంకల్పం ఏమో. ఎందుకంటే ఇలా డిబేట్స్, చర్చలు జరిగినప్పుడే సత్యం బయటికి వస్తుంది..
      ఇప్పటికే కొంతమంది హిందూ మతోన్మాదులు అనుకుంటున్నారు... "అనవసరంగా వీళ్ళని కెలికాము" మా మతంలో లొసుగులు బయట పడుతున్నాయి" అని..
      అందువల్ల ఏమి ఏమైనా దేవునికే మహిమ కలుగును గాక... ఆమెన్.

    • @mohdafsar9445
      @mohdafsar9445 Місяць тому

      సాతాను మిమ్మల్ని 🐏 చేసాడు

    • @Divakar-ve9pg
      @Divakar-ve9pg Місяць тому

      ​@@kamalag8721 మీరు బైబిల్ ని బాగా లోతుగా చదవండి. అలానే హిస్టరీ లో సాక్ష్యాలతో మీరు నమ్మే దేవుడు ఉన్నాడో లేదో బాగా పరిశీలన చేయండి మీకే తెలుస్తుంది. అంత కల్పితం చేసి బైబిల్ రాసుకున్నారు మీరు. పరిశోధన చేసి నిజం నీ నమ్మండి.

    • @Divakar-ve9pg
      @Divakar-ve9pg Місяць тому

      ​@@kamalag8721 మీరు బైబిల్ ని బాగా లోతుగా చదవండి. అలానే హిస్టరీ లో సాక్ష్యాలతో మీరు నమ్మే దేవుడు ఉన్నాడో లేదో బాగా పరిశీలన చేయండి మీకే తెలుస్తుంది. అంత కల్పితం చేసి బైబిల్ రాసుకున్నారు మీరు. పరిశోధన చేసి నిజం నీ నమ్మండి.

  • @danielchennuri5008
    @danielchennuri5008 Місяць тому +1

    Kiran Paul brother praise the lord 🙏🙏🙏🙏🙏

  • @JacobJESUSrachel
    @JacobJESUSrachel Місяць тому +1

    Thanks my dear my dear pastor ❤

  • @dasarimohan418
    @dasarimohan418 Місяць тому +3

    Anna your god-selected person I love your words.

  • @kishorekumar_777
    @kishorekumar_777 Місяць тому

    Super brother may lord strengthen you and may be with you bless you abundantly..... 🙏🏻 Praise the lord

  • @chennaiahkasturi3542
    @chennaiahkasturi3542 17 днів тому

    కిరణ్ పాల్ గారు
    మీరు చెప్పింది కరెక్ట్ సార్
    బాగ చెప్పారు
    Amen Praise the lord 👏

  • @thullavijaya8112
    @thullavijaya8112 27 днів тому

    చాలా బాగా మాట్లాడారు కిరణ్ పాల్ అన్నగారు మీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాము థాంక్స్ అన్నయ్య

  • @narasimha.bnarasimha.b3908
    @narasimha.bnarasimha.b3908 Місяць тому

    కిరణ్ పాల్ గారు మీరు చాలా గ్రేట్ సార్ మన నజరేయుడైన దేవుడు మీకు తోడై యుండును గాక ఆమెన్

  • @Jyothi-i6c
    @Jyothi-i6c 27 днів тому

    Neejamaina devudu jeses crist okkare yenkar garu meeru vakyam telusukoni rakshana pondhandi God bless you 💐

  • @daramhepsibha6476
    @daramhepsibha6476 Місяць тому +2

    Praise the lord 🙏 ayya garu

  • @varaganijyothi1392
    @varaganijyothi1392 Місяць тому

    అన్న మీరు మంచిగా వివరించారు వందనాలు 🙏🙏🙏
    దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ManjuBinu-q8n
    @ManjuBinu-q8n Місяць тому

    Kiran brother gaaru koti koti vandanamulu...... glory to God

  • @mathewr2968
    @mathewr2968 Місяць тому

    Kiran Paul Garu good answer god bless you abundantly

  • @pradeepmadrolu4602
    @pradeepmadrolu4602 Місяць тому +1

    Glory to God bless you brother

  • @mohanrao9753
    @mohanrao9753 16 днів тому

    Wonderful presentation of God.
    Praise the lord !!!!

    • @yaswanthkumar2198
      @yaswanthkumar2198 14 днів тому

      Murder చేసిన rape చేసిన యేసు క్షమిస్తాడు కానీ వేరే మతం నీ ఆచరిస్తే నరకం లో పడేస్తాడు..ఇంత కంటే దిక్కుమాలిన logic ఎక్కడైనా ఉందా 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @jagajaslynvlogs2906
    @jagajaslynvlogs2906 Місяць тому +10

    Good message Kiran pal anna gaaru

  • @polepakadaniel8396
    @polepakadaniel8396 25 днів тому

    Kiran Paul Bro your explanation Very Very clear Answered U R great 👍 Thanks Bro ...

  • @KenchanArjun-bg2nq
    @KenchanArjun-bg2nq 29 днів тому

    God bless you kiran poul anna garu shylom

  • @chevurirajudavid6474
    @chevurirajudavid6474 Місяць тому

    GOD BLESS YOU KIRANPAUL garu.

  • @dsnarasimhappa4206
    @dsnarasimhappa4206 Місяць тому

    Praise the lord Anna super super super wonderful message
    IAM Brother Simon chintamani Karnataka State 🙌🤝🙏🛐

  • @thevoiceofcarmel
    @thevoiceofcarmel Місяць тому

    Well spoken dear Brother... Congratulations.. God Bless your Ministry

  • @VANAJABANGI
    @VANAJABANGI Місяць тому

    Unnavadu anu mataku devudu unnadu ani artam ayane na ne ma mana devudu yeasu prabuvu ne namamunaku mahima kalugunugaka amen hallelujah tq my brother in jesus name.

  • @vamsivemula5206
    @vamsivemula5206 Місяць тому +1

    kiran anna meku anta opikaga samadanam chihutunaru🙏🙏🙏

  • @panimunna4760
    @panimunna4760 Місяць тому +1

    Praise the lord sr100 correct sr

  • @Micheal-f9w
    @Micheal-f9w Місяць тому +11

    Prise the lord Amen 🛐💥 hallelujah