గాడ్ బ్లెస్స్, దేవుడు మిమ్మల్ని దీవించును, నీ వాక్య సందేశం నాకు చాలా నేర్పించింది, మీ వాక్యం ద్వారా నా ఆత్మ రక్షింపబడి దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా సేవలో వాడుకొనును గాక ఆమేన్ 🙏🙏
ప్రైస్ ది లార్డ్ అన్న. అన్న నువ్వు రాసినటువంటి బుక్స్ కావాలి అన్నా. అది నా చేతిలో రావాలంటే ఎక్కడికి రావాలి అన్న. మాది చాలా దూరం అన్న మాది అరకు. ప్రతిరోజు మీ యొక్క మాటలు వింటున్నాను అన్న. అన్న నా గురించి జ్ఞాపకం చేసుకోండి అన్న.
Praise the Lord brother సమస్తమును కలుగచేసింది యెహోవా (తండ్రియైన) దేవుడు మాత్రమే ఈ మాట బైబిల్ ప్రారంభ వచనములను బట్టి మాత్రమే కాదు, ప్రవక్తలు, భక్తులు తెలియ చేసారు * కీర్తనలు 134:3 భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక. భూమి, ఆకాశమును సృజించినది యెహోవా అని ఆ వచనం తెలియచేస్తుంది. * కీర్తనలు 33:6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. * యెషయా 51:13 బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను? యెషయా 51:15 నేను నీ దేవుడనైన యెహోవాను సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఈ విధంగా చాలా వచనములు సమస్తమును చేసింది తండ్రి యైన యెహోవా దేవుడు అని తెలియచేస్తూ ఉన్నాయి. ఇంకా మిరు చెప్పినట్లు హెబ్రిపత్రికకు వస్తే హెబ్రీయులకు 1:2 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను(మూలభాషలో-యుగములను) నిర్మించెను. హెబ్రీయులకు 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకహెబ్రీయులకు 1:4 మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అని విటిని చదివించి వివరించారు ఆయన అంటే కుమారుడా, దేవుడైన తండ్రి నా అని ఆలోచించి 1 వచనం చదివితే 2వ వచనంలో ఆయన ఎవరో తెలుస్తుంది కదండి. హెబ్రీయులకు 1:1 పూర్వకాలమందు నానాసమయములలోను(మూలభాషలో-నానాభాగములుగాను) నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. పూర్వము ప్రవక్తల ద్వారా మాట్లడిన దేవుడు , ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు . ఆయన (ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు సమస్తముపై ఆయన కుమారుని వారసునిగా నియమించాడు.) ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అంటే కుమారుడైన యేసు క్రీస్తు కాదు తండ్రి యైన దేవుడని నా అభిప్రాయము. 1కోరింథీయులకు 8:6 ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము. యెషయా 51:22 నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు. మనుష్యుల మాటలు మారవచ్చు కాని దేవుని మాట (వాక్యము) మారదు కదా బ్రదర్ అవగాహన లోపం అయ్యుండోచ్చు. దయచేసి స్పష్టతను తెలియపరచగలరు
1 కొరింథీయులకు 4:19. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును. 1 కొరింథీయులకు 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది. So please teach People both importance of Demonstration of Spirit and Power of God and word.
Respected Br Paul you said word is important but bible says 1 కొరింథీయులకు 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది. 1 Corinthians 4:20. For the kingdom of God is not in word, but in power.
1 కొరింథీయులకు 2:4. And my speech and my preaching was not with enticing words of man's wisdom, but in demonstration of the Spirit and of power: 1 Corinthians 2:5. That your faith should not stand in the wisdom of men, but in the power of God. Please Emphasis on Demonstration of The Spirit and of Power of God
ప్రపంచములు నిర్మించినది కుమారుడైన దేవుడు అంటున్నారు. హెబ్రీయులకు 1:2 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను(మూలభాషలో-యుగములను) నిర్మించెను. సమస్తమునకు వారసునిగా నియమించారు కుమారుడుని అని ఉంది. తండ్రి నిర్మిస్తేనే కదా అన్న తన స్వాస్థ్యముపై అధికారిగా కుమారుని నియమించేది అప్పుడు head ఎవరు నియమించిన వారా? నియమింపబడినవారా? నియమింపబడినవారు అయితే నియమించిన వారు ఏమవుతారు? ప్రపంచములు నిర్మంచినది తండ్రి యైన దేవుడు. ఈయన సమస్తమునకును వారసునిగా కుమారుని నియమించారు అని అనుకుంటున్నాను అన్న తప్పు అయితే సరిఅయినది ఏదో తెలియ చేయండి . కుమారుడు సమస్తమును కలుగచేసినవాడు అయితే తండ్రి ఎవరు? ఆయన ఏమి చేయడం వలన కుమారుడు, తండ్రిని మహిమపరస్తున్నాడు?
Woowwww ilanti messages ippati samajaaniki chala mukyam .
Very very blessed meeting
Athma deepam Vaaru
Goppa meeting pettaru..... Book's mottham kaavali.
GOD BLESS ❤️
Kiran paul garu ..inta chinna vayasulo meeku inta gnanam ichhinanduku Ayanaku veladi stotralu chellistunnanu .
Priase the lord
Wow..Super message💐😍😍💞💞
.
Praise the lord 🙏
గాడ్ బ్లెస్స్, దేవుడు మిమ్మల్ని దీవించును, నీ వాక్య సందేశం నాకు చాలా నేర్పించింది, మీ వాక్యం ద్వారా నా ఆత్మ రక్షింపబడి దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా సేవలో వాడుకొనును గాక ఆమేన్ 🙏🙏
Praise the Lord brother devudu maha krupa ni batti na aathmiya jeevithaniki oka margam chupinchadu
Praise the lord annayya 🙏🙏🙏
Vandanalu Annaya🙏🏼🙏🏼🙏🏼Excellent message🙏🏼🙏🏼🙏🏼thank you Annaya🙏🏼🙏🏼🙏🏼
Praise the lord
ప్రైస్ ది లార్డ్ అన్న. అన్న నువ్వు రాసినటువంటి బుక్స్ కావాలి అన్నా. అది నా చేతిలో రావాలంటే ఎక్కడికి రావాలి అన్న. మాది చాలా దూరం అన్న మాది అరకు. ప్రతిరోజు మీ యొక్క మాటలు వింటున్నాను అన్న. అన్న నా గురించి జ్ఞాపకం చేసుకోండి అన్న.
Hi brother you tube lo phone numbers vunnayi vatiki call cheyi
ఔను అన్నయ్య అవగాహన లేకపోవడంవల్ల సంఘం సంపూర్ణ త లోనికి రావడం లేదు
🎉🎉amen🎉🎉🎉🙏🙏🙏🙏🙏
ప్రైస్ లార్డ్ అన్నయ్య మీ మెసేజ్ చాలా బాగుంటుంది అన్నయ్య
Ayyagaru meeru grate
ప్రైస్ ది లార్డ్ గుడ్ మెసేజ్
🙏🙏🙏mee vivarana adbutam. Praise God
గుడ్ మెసేజ్ అన్న దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక
Thank you Daddy god ❤️🩹
great speaking ❤️🔥
Beautiful truths ✨
Praise the lord to all 🙏🙏🙏🙏🙏
Praise the lord brother and pray for my friend's and family members
Vandanalu brother super message thank you thank you so much god bless you🙏🙏🙏🙏
Azharu meeku vandanalu
Wonderful Message
Praise the Lord brother meeru pj stephun Paul gaaru oke vedkai devudu yerpatu chesina people's nu balaparachalani korukuntunna..
Excellent msz e generation lo kavalsina msz chepparanna praise the lord 🙏 brother
Praise the Lord brother wonderful message thank you Jesus thank you Jesus thank you Jesus thank you
Priaise tha Lord 🙏🙏🙏
Ayya vandanalu
మ, కుటుం బం
కొరకు పా ర్థ నఛే యం డు
Alen✝️🛐💟
గుడ్ మెసేజ్ అన్న ఆ దేవుడికి మహిమ కలుగును గాక
Very nice brother .very practical. Daiva bhakti ekkadiki Vella ledu .
Praise the Lord brother
Vadhanalu brother 🙏🏻
love you daddy
❤ God bless you annayya
అద్భుతమైన మెసేజ్ నాలుగోసారి నేను వింటున్నాను
ALL Glory to Jesus 🙌. Praise the lord brother
Praise the lord 🙏🙏 sir
Praise the lord brother and your team from champapet Hyderabad
Praise the lord pastor garu 🙏🙏🙏
Praise the Lord annayya 🤝💖
Chala teliyani vishayalu telusukuntunna ☺
Amen 🙏
Amen
Amen amen
Vandhalu ayya Garu 🙏🏻🙇🏻
Super message ayagaaru
Durusu maatalu andharini dukha parustai ,prastutam kopa padela chestunnai.
Prise the lord annaya
Anna miru vakyam Baga cheptaru
Praise lord 🙏🙏 amen 🙏
Amen 🙏🏻🙇🏻
adhika neeti....SWANEETI SWAGNANAMU
Praise the Lord anna
Praise the lord Anna 🙏💗
ಪ್ರೈಸ್ the lord
1 కొరింథీయులకు 2:4. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని,
1 కొరింథీయులకు 2:5. నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.
Praise God 🙏
Excellent msg.memu anytime Kiran Paul gari msgs,dibets chustam ❤
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤
🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏
Praisler anna
Praise the Lord brother
సమస్తమును కలుగచేసింది యెహోవా (తండ్రియైన) దేవుడు మాత్రమే
ఈ మాట బైబిల్ ప్రారంభ వచనములను బట్టి మాత్రమే కాదు, ప్రవక్తలు, భక్తులు తెలియ చేసారు
* కీర్తనలు 134:3
భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.
భూమి, ఆకాశమును సృజించినది యెహోవా అని ఆ వచనం తెలియచేస్తుంది.
* కీర్తనలు 33:6
యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.
* యెషయా 51:13
బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?
యెషయా 51:15
నేను నీ దేవుడనైన యెహోవాను సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
ఈ విధంగా చాలా వచనములు సమస్తమును చేసింది తండ్రి యైన యెహోవా దేవుడు అని తెలియచేస్తూ ఉన్నాయి.
ఇంకా మిరు చెప్పినట్లు హెబ్రిపత్రికకు వస్తే
హెబ్రీయులకు 1:2
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను(మూలభాషలో-యుగములను) నిర్మించెను.
హెబ్రీయులకు 1:3
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకహెబ్రీయులకు 1:4
మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.
అని విటిని చదివించి వివరించారు
ఆయన అంటే కుమారుడా, దేవుడైన తండ్రి నా అని ఆలోచించి 1 వచనం చదివితే 2వ వచనంలో ఆయన ఎవరో తెలుస్తుంది కదండి.
హెబ్రీయులకు 1:1
పూర్వకాలమందు నానాసమయములలోను(మూలభాషలో-నానాభాగములుగాను) నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు.
పూర్వము ప్రవక్తల ద్వారా మాట్లడిన దేవుడు , ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు . ఆయన (ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు సమస్తముపై ఆయన కుమారుని వారసునిగా నియమించాడు.)
ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అంటే కుమారుడైన యేసు క్రీస్తు కాదు తండ్రి యైన దేవుడని నా అభిప్రాయము.
1కోరింథీయులకు 8:6
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.
యెషయా 51:22
నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు.
మనుష్యుల మాటలు మారవచ్చు కాని దేవుని మాట (వాక్యము) మారదు కదా బ్రదర్ అవగాహన లోపం అయ్యుండోచ్చు. దయచేసి స్పష్టతను తెలియపరచగలరు
మీరు ఇంకా దేవుని విషయం లో అవి దెయత కలిగి ఉన్నారా దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి గా కుమారుని గా ఆత్మ దేవుని గా క్రియ జరిగిస్తున్నాయి
P super nagin
Hallelujah
1 కొరింథీయులకు 4:19. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.
1 కొరింథీయులకు 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.
So please teach People both importance of Demonstration of Spirit and Power of God and word.
Wounder full msg brother, దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు., brother i వాంట్ these books... Pls send me
❤❤❤❤❤❤
👏🙌
Respected Br Paul you said word is important but bible says
1 కొరింథీయులకు 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.
1 Corinthians 4:20. For the kingdom of God is not in word,
but in power.
🙏👏🙌🤝💕
Praise the lord Annayya. Naaku mee books kaavali.ela teesukovali.vaati Praise cheppandi.maadi Visakhapatnam.plz Reply ivvandi 1:26:53 1:26:54
🙏🙏🙏🙏🙏
🙏👏🙌🤝💕👍
❤🙏
1 కొరింథీయులకు 2:4. And my speech and my preaching was not with enticing words of man's wisdom, but in demonstration of the Spirit and of power:
1 Corinthians 2:5. That your faith should not stand in the wisdom of men, but in the power of God.
Please Emphasis on Demonstration of The Spirit and of Power of God
Praise the lord brother
Marku suvartaloni anjurapu chettu gurinchi cheppandi......adi anjurapu pandlakalamu kaadu ani undi....alantappudu enduku prabhuvu sapincharu
దేవుడు అనుకోని గడియాలో వస్తాడు గనుకు నీవు నేను ఎల్లప్పుడు ఫలములు దేవుని కీ ఇచ్చే వారీగా ఉండాలి అది విశ్వాసలు గురించి చెప్పబడినదే
Chala baga ఆలోచించారు @@johnsamuel4333
ప్రపంచములు నిర్మించినది కుమారుడైన దేవుడు అంటున్నారు.
హెబ్రీయులకు 1:2
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను(మూలభాషలో-యుగములను) నిర్మించెను.
సమస్తమునకు వారసునిగా నియమించారు కుమారుడుని అని ఉంది.
తండ్రి నిర్మిస్తేనే కదా అన్న తన స్వాస్థ్యముపై అధికారిగా కుమారుని నియమించేది అప్పుడు head ఎవరు నియమించిన వారా? నియమింపబడినవారా? నియమింపబడినవారు అయితే నియమించిన వారు ఏమవుతారు?
ప్రపంచములు నిర్మంచినది తండ్రి యైన దేవుడు. ఈయన సమస్తమునకును వారసునిగా కుమారుని నియమించారు అని అనుకుంటున్నాను అన్న తప్పు అయితే సరిఅయినది ఏదో తెలియ చేయండి .
కుమారుడు సమస్తమును కలుగచేసినవాడు అయితే తండ్రి ఎవరు? ఆయన ఏమి చేయడం వలన కుమారుడు, తండ్రిని మహిమపరస్తున్నాడు?
Praise the lord Anna
Please do not reduce the ministry of Demonstration of Spirit and of Power of God my humble request.
ame avi paraveyatam tappu kaadu ,kaani evaro cheppinattu chappatam tappu . Daaniki jawabu Sutiga aame cheppalsi undi tanaku ishtam ledani ..Everi pero kaadu ...
price the Lord brother meeru cheppina 📚books Ardersier cheyyadaniki phon number cheppandi
🙏🙏🙏🙏🙏
praise the Lord🙌🙏
Praise the lord brother and pray for my friend's and family members
Praise the Lord annaya🙏🙏🙏❤
Anna miru vakyam Baga cheptaru
❤❤❤❤❤❤
Praise the lord
Amen
Please do not reduce the ministry of Demonstration of Spirit and of Power of God my humble request
Praise the lord 🙏🏻🙏🏻
Amen
🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏
Praise the Lord❤🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏👍
🙌 praise the lord 🙏