Summer లో మొక్కల కోసం మంచి మంచి liquid పెర్టీలైజర్స్ చూపించారు చాల thanks అండి నేను తప్పకుండా try చేస్తాను బియ్యం కడిగిన నీళ్ళు కూడా పెరెమెంట్ చేసి ఇస్తున్నాను..
నమస్తే sir, owdc ప్రిపేర్ చేసేటప్పుడు అందులో white గా వుండే పురుగులు వచ్చాయి, దీన్ని వాడవచ్చా sir, ఎందుకు ఇలా పురుగులు వస్తున్నాయ్ అనేది తెలియజేయండి sir.
Summer లో మొక్కల కోసం మంచి మంచి liquid పెర్టీలైజర్స్ చూపించారు చాల thanks అండి నేను తప్పకుండా try చేస్తాను
బియ్యం కడిగిన నీళ్ళు కూడా పెరెమెంట్ చేసి ఇస్తున్నాను..
Good అది కూడ చాలా మంచిది. ఇవ్వండి.
Rainy season ki chapara naru lu pettamu dhani ballam ki
Good information sir
Thanks sir
Thank you sir
TQ brather
Nice sir
Good emptamishn sir
నమస్తే sir, owdc ప్రిపేర్ చేసేటప్పుడు అందులో white గా వుండే పురుగులు వచ్చాయి, దీన్ని వాడవచ్చా sir, ఎందుకు ఇలా పురుగులు వస్తున్నాయ్ అనేది తెలియజేయండి sir.
పదిరోజులు దాటితే పురుగులు వస్తాయి..అది కామన్..నో problem.. వాడేసుకోవచ్చూ..
నమస్తే సార్ డ్రాగన్ ఫ్రూట్ మొక్క కుండీలో తెల్లని పురుగులు ఎక్కువగా వచ్చి మొక్క పసుపు రంగు కు మారి వాడాలిపోతుంది ఏమి చేయాలో చెప్పండి ప్లీజ్ సార్.
Hai sir. Plse share me OC liquid culture.I will come and collect from u
Ok sure
Sir plse send your contact details and address plse
Owdc మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు సార్
ఎలా
Meeru mulching ki rice husk vaadaru kadha, Hyderabad lo yekkada dhorikindhi meeku ... Rice mills dheggaralo levu,,, yekkada konaali
నాది హైదరాబాద్ కాదు
ఈ ద్రావణం డ్రిప్ ద్వారా ఎలా ఇవ్వాలి
Dilute చేసి venturi ద్వారా ఇవ్వవచ్చు.
What is owc liquid.
ua-cam.com/video/eKUP-3TiT5I/v-deo.html
What is OWC liquid
@@anuradhak902 see this video..you can understand.
Liquid s every week evala four liquids
ఏది అందుబాటులో అంటే అది ఇవ్వండి..ప్రతివారం. పుచ్చకాయలు కొనుక్కున్నపుడు అవిన ఇవ్వండి..