224.పెద్దాపురం B. వేణుగోపాల్ గారి మిద్దెతోట PART - II - ఎరువులు - పురుగుమందులు.

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • PART - II
    శ్రీ బలిజేపల్లి వేణుగోపాల్ గారు బ్యాంకు లో సీనియర్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. తరువారం gardening మొదలుపెట్టి ఎంతో శ్రమతో, క్రమశిక్షణ తో గార్డెన్ అభివృద్ధి చేశారు. ఆయన టెక్నికల్ విద్య ఏమి చదవనప్పటికి చేసింది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉంద్యోగమైన కార్పెంటరీ, మెకానికల్, ఎలక్ట్రికల్ work లు ఇంట్లో స్వసంతం గా చేసుకుంటారు..
    ఆయన గార్డెన్ లోని ముఖ్య అంశాలను హాబీ లను
    3 పార్టులుగా video లు తీసాను.
    కాకినాడ జిల్లా పెద్దాపురం లోని శ్రీ బలిజేపల్లి వేణుగోపాల్ గారి మిద్దె తోట లోని విశేషాలు, ప్రత్యేకతలు
    part 1 లో చూడండి...ఆయన ఏమేమి ఎరువులు వాడతారు, అవి ఎలా తయారు చేస్తారు అనేది part 2 లో విపులం గా చెప్పారు.
    part 3 లో ఆయన backyard గార్డెన్, ఆయన తయారు చేసిన కొన్ని వస్తువులు వివరణలు ఉన్నాయి.. అన్నీ చూసి మీ అభిప్రయాన్ని తెలియజేయండి..
    #prasadgardenzone

КОМЕНТАРІ • 56

  • @raidutt558
    @raidutt558 4 місяці тому +4

    దయచేసి వేణుగోపాల్ గారినీ మాట్లాడు నివ్వండి తర్వాత మీ సందేహాలు ఆయనను అడగండి

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  4 місяці тому +1

      నాకేమీ సందేహాలు లేవు..infact అవి అన్ని నేను నా వీడియో లలో చెప్పినవే...మీ సందేహం ఏమిటి చెప్పండి..మీకు ఆర్థం అవ్వాలనే మీకు వచ్చే డౌట్స్ నేను అడిగాను..అసలు మీ డౌట్ ఏమిటి??ఇందులో మీకు అర్థం కానిది ఏమిటో చెబితే నేను తీరుస్తాను మీ డౌట్..

    • @MahathisFather
      @MahathisFather 9 днів тому

      Exactly

  • @akulasaroja4637
    @akulasaroja4637 6 місяців тому +2

    Brather మీరు వీటి గురించి మీ వేలో వివరించితే యింకా బాగుంటుంది అనిపించింది

  • @shivag5521
    @shivag5521 6 місяців тому +2

    చాలా ఉపయోగకరమైన విషయాలు ఉన్న వీడియో. గార్డెనింగ్ చేసేవారు తప్పక చూడవలసిన వీడియో చేశారు ప్రసాద్ గారు.thankyou

  • @geethaveeramreddy7478
    @geethaveeramreddy7478 6 місяців тому +3

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మాకు కావలసినప్పుడు ఈ వీడియో చూసుకొని ఫర్టిలైజర్స్ చేసుకోవచ్చు

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 6 місяців тому +1

    గొప్ప టెర్రస్ గార్డెనర్ ను పరిచయం చేశారు, థాంక్స్ ప్రసాద్ గారు .. వారికి మా నమస్సులు...👏

  • @G.ramani_madhavi
    @G.ramani_madhavi 6 місяців тому +1

    Venu gopal sir is very inspirational for gardeners like us ,
    thankyou Prasad sir for making this video👌

  • @padmasrinaramsetty9424
    @padmasrinaramsetty9424 6 місяців тому +2

    ఫుడ్ చాలా బాగాచెసున్నారు, గుడ్ మాకుకూడా మంచిగా ఉపయోగంగా వున్నది, థాంక్స్ ఇద్దరికి.

  • @RamkiGardenVlogs
    @RamkiGardenVlogs 6 місяців тому +2

    మంచి నాలెడ్జి share చేసారు ప్రసాద్ గారు 🙏🏻🤝

    • @cvnarasamma3620
      @cvnarasamma3620 6 місяців тому

      Dry Ash is the best fungicide for leafy vegetables

  • @lalithakumari3302
    @lalithakumari3302 6 місяців тому +1

    Super video sir....
    Matalu ravatledu assalu 🙏 🙏 🙏 👍 👍 👍

  • @appalarajuthiragati5234
    @appalarajuthiragati5234 2 місяці тому +1

    Indian

  • @user-sx8cm1xh3m
    @user-sx8cm1xh3m 6 місяців тому +1

    Chala baga choopincharu venugopalrao gari garden

  • @akulasaroja4637
    @akulasaroja4637 6 місяців тому

    వేణుగోపాల్ గారికి ధన్యవాదములు

  • @padmadokuburra6316
    @padmadokuburra6316 6 місяців тому +1

    Chala useful video prasad garu thank you so much

  • @sreecreations4412
    @sreecreations4412 6 місяців тому

    Venugopal sir ki hats off andi. Useful vedio 👌👌

  • @santoshim4181
    @santoshim4181 6 місяців тому

    Intha manchi information about gardening nenu inthavaraku choodaledhu

  • @thapasyaa
    @thapasyaa 6 місяців тому

    Chala mancchi garden choopincharu prasad garu🤝🤝

  • @sugunadodla4933
    @sugunadodla4933 6 місяців тому

    Plenty of information for our gardeners thanku

  • @KasturibhaiThota-ix1fv
    @KasturibhaiThota-ix1fv 6 місяців тому

    Happy gardening Prasad garu.nice vedio.

  • @motaparthisaroja8590
    @motaparthisaroja8590 6 місяців тому

    Super useful information Prasad garu

  • @TheGayathrihv
    @TheGayathrihv 6 місяців тому

    So inspiring , thanks a lot sir 🙏

  • @spcooking3195
    @spcooking3195 6 місяців тому

    Chala useful video thank you so much sir

  • @routhuravi2335
    @routhuravi2335 5 місяців тому +1

    💐💐💐💐💐

  • @saiarunchand8171
    @saiarunchand8171 6 місяців тому

    Very informative 👌

  • @datlasatyanarayanaraju9683
    @datlasatyanarayanaraju9683 6 місяців тому

    Good information sirs.thanks a lot.

  • @imssrinu
    @imssrinu 6 місяців тому +1

    ❤❤❤

  • @krishnapriyatumuluri-ei5vg
    @krishnapriyatumuluri-ei5vg 6 місяців тому

    Gopal gariki meku 🙏🙏👏👏

  • @datlasatyanarayanaraju9683
    @datlasatyanarayanaraju9683 6 місяців тому

    🙏🙏 Both of you.

  • @penkeyvaralakshmi2217
    @penkeyvaralakshmi2217 6 місяців тому

    Nice sir

  • @bhupathimallika8660
    @bhupathimallika8660 6 місяців тому

    చాలాబాగా చెప్పారు అండి🙏
    Enhancer లింక్ పెట్టండి plz🙏

  • @lakshmichangal1029
    @lakshmichangal1029 6 місяців тому +2

    OWDC ante yenthandi. Vivarinchagalaru

  • @ABHIGARDENS
    @ABHIGARDENS 6 місяців тому

    𝗖𝗵𝗮𝗹𝗮𝗮 𝗯𝗮𝗮𝗴𝗮𝗮 𝘃𝗶𝘃𝗮𝗿𝗶𝗻𝗰𝗵𝗮𝗮𝗿𝘂 𝗮𝗻𝗱𝗶

  • @MrMaxxOutYT
    @MrMaxxOutYT 27 днів тому +1

    Owdc how many times per month evali andi? Soil n spray

  • @maheshthota997
    @maheshthota997 4 місяці тому +1

    0 సార్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొత్తము ఏ ఏ విధంగా ఇవ్వాలా సైకిల్ ప్లాన్ చెప్తే బాగుంటది సార్

  • @geetadesiraju5240
    @geetadesiraju5240 6 місяців тому +1

    OWDC Ela tayaru chestarandi

  • @imssrinu
    @imssrinu 6 місяців тому +1

    Owc white colour grinchi miru adigaru venu gari answer video lo cut ayyindi?

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  6 місяців тому

      మనం వాడే బెల్లాన్ని బట్టి owdc ద్రావణం కలర్ మారుతుంది.. అలాగే నీటిలో ఉన్నా salts ని బట్టి నురగ రావచ్చు, ఎక్కువ రావచ్చు అసలు రాకపో వచ్చు.. నో problem... కిషన్ చంద్ర గారు చెప్పిన ప్రకారం కలర్, నురగ( foam ) అనేవి ముఖ్యం కాదు..5,7 రోజుల తరువాత పులిసిన కడుగులా, లేదా కల్లుల వాసన వస్తే OWDC తయారైయినట్టే.. ఆర్గానిక్ బెల్లం వాడితే నలుపు రంగు వస్తుంది, మామూలు బెల్లమ్ వాడితే తెలుపు రంగు వస్తుంది..

    • @padalabhaskararao8603
      @padalabhaskararao8603 6 місяців тому +1

      Baga cheppadru. Owds making dayachesi cheppandi

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  6 місяців тому

      @padalabhaskararao8603 నా వీడియో లలో OWDC గురించి పూర్తి వివరణ ఉంది చూడండి.లింక్ ఇదిగో.
      .ua-cam.com/video/eKUP-3TiT5I/v-deo.htmlsi=u87GdKRMVGZLJftJ

  • @swarnalatha8367
    @swarnalatha8367 6 місяців тому +1

    సార్ enhancer లిక్విడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుపగలరు.

  • @lotus_0799
    @lotus_0799 6 місяців тому

    అన్నీ బాగానే చెప్పారు కాని గారైన్ చుట్టు వైర్ హౌస్ ఎలా కట్టించారో చూపించండి కోతులు రాకుండా & పాములు కూడా రాకుండా ఎలా ప్లేన్ చేసారో చూపించండి

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  6 місяців тому

      పాములు రాకుండా ఏమి చేయలేదండి.. పైకి పాములు రావు అనే ఉద్దేశ్యం లో చేశారు. కోతులు రాకుండా చుట్టూ బర్డ్ నెట్ పైన నరం వైర్ తో మెష్ లాగా అల్లారు.. స్వంతం గా.

    • @lotus_0799
      @lotus_0799 6 місяців тому

      Ok అది క్లియర్గ చhupinchandi idea కోసం & మొక్కలు పెట్టుకో డానికి స్టాండ్స్ పెట్టారా గట్లు కట్టారో చూపించండి

    • @jayalalithaarpitha6287
      @jayalalithaarpitha6287 6 місяців тому

      Next video danegurenchi kuda untundi keep following...​@@lotus_0799

  • @devikalyani1911
    @devikalyani1911 2 місяці тому

    Gada gomutra ఒక లీటరు నీటికి 5ml కలిపి 24hrs తరువాత వాడాలి అన్నారు వేపనూనె 1lt నీటికి ఎంత కలపాలి చెప్పండి

  • @nageshkondepudi4698
    @nageshkondepudi4698 6 місяців тому

    FORMULAS - USAGE DESCRIPTION LO ISTE BAGUNDUNU