1532. నేను కూడా సృష్టినే .....

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 95

  • @vgscreations369
    @vgscreations369 21 день тому

    Wow wonderfull sir very nice thanku so much 🎉🌹💞🙏🙏

  • @lakshmig5088
    @lakshmig5088 19 днів тому

    గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  19 днів тому

      మంచిగా జీవిద్దాము.. మంచి అన్ని సాధనల సారము..
      God bless you.. Be happy..

  • @pranathiduddella2783
    @pranathiduddella2783 21 день тому

    Too good.

  • @ramakrishna-uk5cm
    @ramakrishna-uk5cm 21 день тому

    Chala baga ardhamayyela teliyachestunnaru

  • @MohanKumar-fm8uu
    @MohanKumar-fm8uu 22 дні тому

    Chala baga cheputtunnaru please continue sir 🙏🏻 easy to understand for everyone 🙏🏻 😊

  • @ramakrishna-uk5cm
    @ramakrishna-uk5cm 21 день тому

    Chala baga ardhamayyela teliyachestunnaru gurudeva

  • @MohanKumar-fm8uu
    @MohanKumar-fm8uu 22 дні тому

    Thank you Universe and thank you sir 🙏🏻

  • @srilakshmi5063
    @srilakshmi5063 9 днів тому

    అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అన్నయ్యగారు మీరు చెప్పిన ఆధ్యాత్మిక చదువును,నిరంతరము చదువుకుంటూ మంచిగా జీవిస్తాను. నేను చేసే తప్పులు, నాలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి, ఈ ఆధ్యాత్మిక చదువు నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు చెప్పే శీర్షికలు వింటున్నప్పుడు ముందు కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండగలిగినప్పుడు,అధ్యామిక చదువును చదువుకునే అవకాశం, దానిని ఆచరించే విధానము అర్థమవుతున్నట్లుగా అనిపిస్తుంది అండి అన్నయ్యగారు.మీరు మాకు ఇంత సులువుగా ఆధ్యాత్మిక చదువును అర్థం అయ్యే రీతిలో వివరిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు అండి అన్నయ్యగారు.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 днів тому

      తప్పక మంచిగా జీవించే ప్రయత్నం చేయండి....
      అన్ని విషయాలలో, అన్ని వేళలా, అన్ని చోట్లా,అందరితో మంచిగా ఉండటం అంటే - అద్భుతమైన సాధన చేయాలి. అన్ని దైవీ పర, ఆధ్యాత్మిక సాధనలు మనిషికి మంచి నేర్పటానికే.మనిషిలో చెడు పోగొట్టటానికే. మంచిగా జీవించటమే అన్ని సాధనలసారము. మంచిగా జీవిద్దాము. God bless you...

  • @Swarna963
    @Swarna963 21 день тому

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tumpalajyothi6699
    @tumpalajyothi6699 21 день тому +3

    మంచి గ ఉంటే ముంచేస్తున్నారు స్వామి ...😔

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 день тому +1

      వాళ్ళు తరువాత మునిగిపోతారు. మనము తరువాత పైకి లేస్తాము...God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...

    • @tumpalajyothi6699
      @tumpalajyothi6699 20 днів тому

      Thank you 🙏💐

  • @babubce1132
    @babubce1132 21 день тому

    🙏🙏🙏నమస్తే గురువుగారు 🙏🙏🙏

  • @sai-zp1ir
    @sai-zp1ir 21 день тому

    గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు 🙏🙏🙏
    మన చుట్టూ ఉండే పరిస్థితులకు అనుగుణంగానే మనం స్పందిస్తాము, కాబట్టి మంచిగా ఉండలేక పోతున్నామని మరీ ఎక్కువగా మనల్ని మనం నిందించుకోవద్దు. ఇలా కూడా మోసం చేయవచ్చా అని ఆశ్చర్యపోయేంత పరిస్థితులలోను, మంచి చేసి ఏదైనా సమస్యలలో చిక్కుకుంటే మనం, మన కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడతారేమో, అనేంత అభద్రతా భావంలో ఉండి నేను పరిధిని మరింత చిన్నగా చేసేసుకుంటున్నాము. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే, మన మంచిని తగ్గించుకోకుండా, నిరంతరం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. గరువుగారు చెప్పినట్లు మనుషులు ధర్మం తప్పినా ప్రకృతి (విశ్వశక్తి) ధర్మం తప్పదన్న నిజాన్ని బలంగా నమ్మి, పరిమిత నేనును, అపరిమిత నేనుగా (విశ్వశక్తిగా) మార్చుకునే సంకల్పాన్ని ,నిరంతరం పాటించే ప్రయత్నం చేద్దాం ధన్యవాదములు🙏

  • @samuelvadala2120
    @samuelvadala2120 22 дні тому

    THANQ❤UNIVARSE❤❤

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 22 дні тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @basham6362
    @basham6362 22 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 22 дні тому

    🙏🙏🙏

  • @ramanaramana6863
    @ramanaramana6863 22 дні тому

    ❤❤❤❤❤

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 22 дні тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @laxmigosula5906
    @laxmigosula5906 21 день тому

    🙏🙏❤️❤️👏👏

  • @Ramakrishna-gj6uw
    @Ramakrishna-gj6uw 22 дні тому

    Thanks 🙏🙏🙏🙏🙏 Guruji 🙏

  • @velagasatyasrinivas303
    @velagasatyasrinivas303 22 дні тому

    Jnana pravahaniki namassumanjalulu

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS 22 дні тому

    Bhagavaan speech less wonderful chaala baagundi meeku paadabhi vandanamulu meeru athma gnana swarupulu.🙏🙏🙏

  • @srilakshmi5063
    @srilakshmi5063 22 дні тому

    🙏

  • @EMTITruth
    @EMTITruth 22 дні тому

    🙏🙏🙏🌹🌹🌹💐💐💐

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by 22 дні тому

    ఆత్మజ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు

  • @satyakumar9317
    @satyakumar9317 22 дні тому +1

    అయ్యా బాగుంది అర్థమవుతుంది ధన్యవాదములు,,,,

  • @vimalasiripuram5242
    @vimalasiripuram5242 22 дні тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SaiChopparapu
    @SaiChopparapu 21 день тому

    నా జ్ఞానాన్ని అనుసరించి ఉన్న ఈ సృష్టి నేను కానేమో అనుకుంటున్నా స్వామీ🙏

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 21 день тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @malatikoganti4592
    @malatikoganti4592 21 день тому

    Naku accident iyyindi swamy me videos vintaniki gunamarpu chesukovatanikivisva shakti naku avakasam ichindi anukunnanu swamy 🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 день тому

      God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
      శక్తి ఎటువంటి చెడు మనకు కావాలని చేయదు కాని మీరు మంచిగా తీసుకున్నందుకు సంతోషముగా వున్నది...

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 21 день тому

    కోరిక లే మాయ... నేను..నా వారు అనే భావన పోతే తప్ప ఆత్మ అనే శక్తి వైపు మానవుడు పోలేడు... ఎవరైనా సరే...ఈ కామెంట్ పెట్టే నేను కూడా అయినా ఆత్మ అనే శక్తి వైపు పోలేను... మోహన్.. నెల్లూరు జిల్లా

    • @bhakthavathsalareddykondre9057
      @bhakthavathsalareddykondre9057 21 день тому

      Namasthe Sir. Do you know who he is telling these Sheershikalu.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 день тому

      God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  21 день тому

      చెబుతున్నది అందరిలాంటి సామాన్య వ్యక్తే. పుస్తకాలు చదివి, ఇతర మహాత్ములు చెప్పినవి విని చాలా చెప్పవచ్చు...God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...

  • @SheshacharyaVatakanambi
    @SheshacharyaVatakanambi 21 день тому

    ఒకసారి సాధనా పద్దతులు తెలుపగలరు. నీలోకి నీవు చూసుకో ఊరికేఅలా కూర్చోఅంటారు కదా‌ దాని గురించి ‌ వివరించగలరు

  • @subba7388
    @subba7388 22 дні тому +2

    Sir, వీళ్లుంటే, అష్టావక్రగీత, 2వ అధ్యాయం, చెప్పగలరు...లేకపోతె,2వ అధ్యాయం సారాంశం చెప్పమని, ప్రార్థన

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  17 днів тому

      చెబుతున్నాను, త్వరలో వస్తుంది..God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 21 день тому

    🙏🙏
    అన్న
    మీకు నా హృదయపూర్వక నమస్కారములు
    బెదత్వం ఎలా వుండాలో చాలా చక్కగా అర్థం అయింది
    కలుపుకొని ముందుకు సాగడం మంచిది అని అర్థం అయింది

  • @TShivaKumar-zb9qs
    @TShivaKumar-zb9qs 21 день тому

    🙏🙏🙏🙏🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 22 дні тому

    🙏🙏🙏

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 22 дні тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yvraocreations1138
    @yvraocreations1138 21 день тому

    🙏

  • @msnraju3645
    @msnraju3645 21 день тому

    🙏🙏🙏🙏🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 22 дні тому

    🙏🙏🙏

  • @Devi-n4n
    @Devi-n4n 19 днів тому

    🙏🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  19 днів тому

      మంచిగా జీవిద్దాము.. మంచి అన్ని సాధనల సారము..
      God bless you.. Be happy..

  • @kumarreddy9497
    @kumarreddy9497 22 дні тому

    🙏🙏🙏

  • @ramadevipanyam2657
    @ramadevipanyam2657 21 день тому

    🙏🙏🙏

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 21 день тому

    🙏🙏🙏

  • @srinivasg3313
    @srinivasg3313 16 днів тому

    🙏🙏🙏