1299. నా లోపలకు నేను ఎలా వెళ్ళాలి ?

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024
  • ఎక్కడ దృష్టి పెట్టాలి ?....

КОМЕНТАРІ • 500

  • @satyanarayanachillarige1538
    @satyanarayanachillarige1538 8 місяців тому +35

    నేను సామాన్యున్ని అంటూనే అసామాన్యమైన జ్ఞానాన్ని సహజం గా సరళంగా వివరిస్తున్న వారు మీరు ఒక దిక్సూచి లాంటి వారు 🙏🏼

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 місяців тому +3

      God bless you.

    • @harinarayanareddymedapati9399
      @harinarayanareddymedapati9399 7 місяців тому +3

      నా స్థితి నాకు అర్థం ఎలా చేశారు జ్ఞానాన్ని వినే అదృష్టము నాలో అంతర్యామిగా ఉన్న స్థితి కలిగించినది నేను ఈ స్థితిలోనే సాధన జరుపుకుంటారు జ్ఞాన గురుదేవులకు నమస్కారములు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 місяців тому +1

      God bless you.

  • @mallikarjunamatamu6218
    @mallikarjunamatamu6218 8 місяців тому +19

    చాలా చాలా బాగుంది మీ విశ్లేషన, చాలా క్లారిటీ గా చెప్పినారు, మీ లాగా ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 7 місяців тому +8

    నమస్కారమండి. చక్కని విశ్లేషణ. "హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మ మాత్రం ..." రమణ మహర్షి చెప్పినట్లు నేను అంటూనే మన వ్రేలు హృదయం వైపు వెళుతుంది. మీ ముందు ఇది చెప్పే అర్హత కూడా నాకు లేకపోవచ్చు.

  • @tilucks2324
    @tilucks2324 6 місяців тому +2

    ఎంతో బరువైనదిగా తోచే విషయాన్ని ఇంతటి సరళమైనదిగావివరించడం అత్యద్భుతం. మాయ లేదు మహిమా లేదు, గమనించవలసినదంతా నన్ను నేనే..అంతా నేనే 🙏

  • @manaindianrailwayjawans8935
    @manaindianrailwayjawans8935 8 місяців тому +3

    సార్ చాలా బాగుంది. మొత్తం కంటెంట్ నీ ఒక్క పదంతో చాలా సులభంగా చెప్పారు. చాలా బాగా నచ్చింది. ఎవరిని చెప్పిన ఏది చేసినా చివర్లో వారిలో వారు వెతుక్కోవడం. కళ్ళు మూసుకొని కూర్చోవడం . ఈ ఒక్క పని చేస్తే చివర వరకు వెళ్లొచ్చు. పూర్తి సారాంశం ఈ పదంలో ఉంది. కళ్ళు మూసుకుని స్థిర సుఖ ఆసనంలో ప్రశాంత స్థితిలో కూర్చోవడం.

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 7 місяців тому +2

    చక్కటి విశ్లేషణ చేసినారు మికు కృతజ్ఞతలు గురువు గారు 🌹🌹🙏

  • @sarmaasa1796
    @sarmaasa1796 7 місяців тому +1

    Complete Advaita tatvam easy and simple teaching by guruji. Thank you guruji. Padabhi vandanam.

  • @pallekunachandrasekhar
    @pallekunachandrasekhar 6 місяців тому

    ఈ విధంగా మాకు తెలియని విషయాలు చెపుతూ ఉండండి బాగా అర్థమయ్యే విధంగా చెపుతున్నారు 🙏🏻🙏🏻🌹

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 місяців тому

      మంచిగా జీవిద్దాము ..ఇలా జీవించటం మనము ఎవరికో చేసే మేలు కాదు .. మనకు మనము చేసుకునే మేలు .. మంచిగా ఉండేవారి , మనసు , శరీరము శాంతిగా వుండి అనారోగ్యములు రావు ..కుటుంబములో , సమాజములో కలహములు వుండవు ... సామాన్య జీవితము నుండి ఆధ్యాత్మిక సాధనల వరకు మొట్ట మొదట అవసరమైనది మంచి ...చిట్ట చివరిది మంచే ..

  • @p.munirathnamreddy8865
    @p.munirathnamreddy8865 4 місяці тому

    ఆత్మ జ్ఞానం మరియు అంతర్ముఖ ప్రయాణం గూర్చి సులభతరంగా చాలా విశ్లేషణత్మకంగా
    వివరించారు. హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  4 місяці тому

      మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @anuradhareddy7408
    @anuradhareddy7408 6 місяців тому

    ఇన్నిరోజుల అన్‌వేషణ తర్‌వాత ఇంత clarityga చెప్పిన మీకు ధన్యవాదాలు

  • @sasidhartharra7652
    @sasidhartharra7652 8 місяців тому +1

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తెలుసు కొని practice చెయ్యవలసింది బాగా చేపినందుకు థాంక్స్ అండి

  • @harshini7624
    @harshini7624 5 місяців тому

    చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు.... నా బుర్రలో ఉన్న గందరగోళం మొత్తం తీసేయ్యడానికి ఈ ఒక్క శీర్షిక చాలు..., 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼ఇలా చెప్పే వారి కోసం ఎంతో ఎదురు చూసాను.... సత్యం స్పష్టంగా అర్ధమయ్యింది.....

  • @avadhanig8573
    @avadhanig8573 6 місяців тому

    చాలా చక్కగా వివరించారు.
    గతం లో ఎవ రూ,యింత సరళంగా చెప్పి యుండలేదు.మీకు శతకోటి ధన్య వాదములు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 місяців тому

      మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..

  • @veeravallivenkatanagamani765
    @veeravallivenkatanagamani765 8 місяців тому +1

    సామాన్యుడిని అంటూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @lakshmig5088
    @lakshmig5088 7 місяців тому

    చాలా సందేహాలు clear అయినై గురుదేవా. మీకు శెత కోటి ధన్యవాదాలు. 🙏🙏🙏

  • @sricreations2734
    @sricreations2734 8 місяців тому +9

    చాలా బాగా వివరంగా విశ్లేషణ చేసి చెబుతున్నారు .
    కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏

  • @apsmurthyrtc9355
    @apsmurthyrtc9355 6 місяців тому +1

    Excellent messages. You are giving us juices of Vedas n upanishads in siple manner. Thank you.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 місяців тому

      మంచిగా జీవిద్దాము ..మంచి సర్వ సాధనల సారము ...

  • @viveksarvadivyasakthiprapt6969
    @viveksarvadivyasakthiprapt6969 7 місяців тому +4

    Very Very simple philosophy Atmagyanam ❤

  • @varalaxmiyogacentre3682
    @varalaxmiyogacentre3682 6 місяців тому

    Wonderful message Tq Tq Tq very much namaste namaste namaste Sir

  • @shankarrao5515
    @shankarrao5515 8 місяців тому +8

    మీలాంటి గుప్త మహాయోగులు వల్లే ఇసమా జం నిష్కళంక మైన ఆధ్యాత్మిక ఆత్మ విద్య సంప్రప్త మౌతుంది. నమసుమంజులు

  • @pallekunachandrasekhar
    @pallekunachandrasekhar 6 місяців тому

    మీరు చెపుతున్న విధానం వల్ల మాకు ధ్యానం చేయాలి అని కోరిక కలుగుతుంది 🌹🌹

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 місяців тому

      ఈ చానెల్ లో ఇప్పటికే చాలా వున్నాయి .. వినండి .. రోజు వస్తూనే వుంటాయి ..

  • @harinakumarigutta4839
    @harinakumarigutta4839 5 місяців тому

    చాలా బాగా చెప్పారండి ఎంతో అర్థమయ్యేలాగా చెప్పారు

  • @anandgoud6457
    @anandgoud6457 5 місяців тому

    Sir I am very much happy to learn from you. Definitely I will practice. ,

  • @kompellamadhavilatha2303
    @kompellamadhavilatha2303 7 місяців тому

    మీకు నమస్కారము మీరు చెప్పినది చాలా చాలా సత్యం నేను ఎప్పటినుంచో విరక్తి గా వెతుకుతున్నాను జీవితం లో అన్నివున్నా సిబ్బంది లేకపోయినా ఏదో తెలీని అధ్యాత్మిక విచారం ఉండిది అందుకని వెతుక్కుంటూ ఉంటె పరమాచార్య వారు చెప్పిన అం భగవతి అనే దాన్ని అనుకో మన్నారు ఎల్లవేళలా కానీ ఈరోజు మీరు చెప్పింది విన్నాక దాని అర్థం పూర్తిగా అర్థం అయింది మీరు చెప్పింది పరమ సత్యం చాలా సంతోషంగా ఉంది

  • @swapnauday9
    @swapnauday9 7 місяців тому

    Chala happy ga vundhi e video chesaka 👏👏👏👏

  • @kedari3218
    @kedari3218 8 місяців тому +11

    సరళంగా సహజంగా అద్భుతంగా సామాన్యులకు కూడ అర్థమయ్యే విధంగా చెబుతున్నారు ధన్యవాదాలు మాస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chalapathitk8972
    @chalapathitk8972 7 місяців тому

    Super and simple. Allways people say close your eyes and sit, everything is done. Really it looks correct.
    What is outside or inside is well defined. So far I found the best process for meditation.
    Today I understood the value of meditation. Real thing is always simple and usefull to all. Tq, thank you sir.

  • @devarapallivsnarayana3428
    @devarapallivsnarayana3428 5 місяців тому

    చాల బాగా చెప్పినారు.బాగా అర్థమై ంది

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 місяців тому

      మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @chittinnaa
    @chittinnaa 7 місяців тому +1

    First time విన్నాను ఏదో విషయం ఉన్నది అనిపిస్తుంది. బాగుంది

  • @murthyr7789
    @murthyr7789 8 місяців тому +1

    చాలా బాగా అర్థమైంది అండి ధన్యవాదాలు

  • @sudhanjali439
    @sudhanjali439 7 місяців тому

    Guruvu garki Danyavadalu. Chala Baga explain chesaru. Thankyou Soomuch guruvu garu

  • @lalitamantha4743
    @lalitamantha4743 6 місяців тому

    This is a eye opening video.I am very confused in this world what to do and what not to do.Thanks for clarity.

  • @JoyBoy-qd6bw
    @JoyBoy-qd6bw 8 місяців тому +2

    Vastavam chaala sahajamga saralam ga chepparu. dhanyavadamulu

  • @sadulanarsaiah2529
    @sadulanarsaiah2529 6 місяців тому

    మీ అభిప్రాయాలు సలహాలు మాకెంతో అవసరం గురూజీ మీకు 🌹🌷🙏🙏🙏🙏🙏

  • @padmasreeokiti8312
    @padmasreeokiti8312 8 місяців тому +1

    చాలా క్లియర్ గా చెప్పారు😊 ధన్యవాధములు 🙏🙏🙏

  • @harshini7624
    @harshini7624 5 місяців тому

    మాకు లభించిన అద్భుతమైన గ్రంధం మీరు 🙏🏼🙏🏼🙏🏼

  • @CK-ey2gz
    @CK-ey2gz 8 місяців тому +1

    Many doubts got cleared, Thank You

  • @harshini7624
    @harshini7624 5 місяців тому

    Thank u Master Garu 🙏🏼
    1% మనసు, 99% ఆత్మ శక్తి అన్నారు.... అంటే భౌతిక శరీరం యొక్క 1% మనసు, ఆలోచన లను తీసివేస్తే, 99% అనంత ఆత్మ శక్తి లో కలిసిపోవడమే మోక్షం అన్నమాట....అంటే....శరీరం లో ఉండి, ఆ బ్రాంతి లోనే మనసు పరిమితి లో ఉన్నట్లియితే మరల ఆ ఆలోచనలు, జ్ఞాపకాలు, కలిసి మనసు శక్తి అలాగె ఉండి పోతుంది కనుక మరల పునర్జన్మ తీసుకోవడం జరుగుతుంది..... మనసు, ఆలోచనలు, భావాలు, అన్నీ నేను కాదని ఎప్పుడైతే అంతరాత్మ ని నేనుగా సత్యం గా, విశ్వాసం తో నమ్మి జీవన్ ముక్తులోతామో అప్పటితో ఈ జన్మ లో ఆత్మ, అనంత విశ్వత్మ, అంటే అనంత ప్రాణ శక్తిలో లీనమై మోక్షం, ముక్తి పొందుతుంది... అని మీ శీర్షిక నాకు చక్కగా అర్థమైంది..... నేను మీరు చెప్పిన విధంగా, సాధన చేస్తాను....... మీకు మా శతకోటి ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼...

  • @venugopalkoppala4383
    @venugopalkoppala4383 6 місяців тому

    మీ విశ్లేషణ బావుంది. చెప్పినదే పదే పదే చెప్పాల్సిన అవసరము లేదన్న భావన తో ఓ కామెంట్ చేసినందున దయ చేసి కోపించ వద్దు.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 місяців тому

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...

  • @sgopal8928
    @sgopal8928 8 місяців тому +15

    నిజంగా శ్వాస మీద ధ్యాస పెడితే మనకు తెలియకుండా మనలోపల జరిగే ప్రక్రియ మనకు తప్పకుండా తెలుస్తుంది

  • @Devi-n4n
    @Devi-n4n 8 місяців тому +1

    Sir chalabhaga cheparu baga ardham ayyindhi,,🙏🙏🙏🙏

  • @mohanamanohar1784
    @mohanamanohar1784 8 місяців тому +1

    Thank you sir. Chaalaa Baaga Chepthunnaaru Sir.🙏🙏🙏💐

  • @lakshmikommoju353
    @lakshmikommoju353 7 місяців тому

    Chala thanks guruvu garu entha manchiga chepperuu miku chala chala thanks

  • @sarojinimanne15
    @sarojinimanne15 8 місяців тому +3

    గురువు గా రికి నమస్తే.థ్యాంక్స్ చాలా బాగా చెప్పారు.థ్యాంక్యువెరీమచ్,🌹🌹🙏🙏

  • @mogalrajraghunathraghu5200
    @mogalrajraghunathraghu5200 7 місяців тому

    So simpler explained 🙏🙏🙏

  • @satyanarayanagurram6019
    @satyanarayanagurram6019 7 місяців тому

    చాలా సరళంగా ఉంది.
    లోపల ఏదో ఒక ఆధారం కోసం వెతుకుతున్న నాకు వేతకాలిసింది ఏమీ లేదని అర్థమయ్యింది. కృత్ఞతలు .

  • @v.venkateshv.venkatesh8581
    @v.venkateshv.venkatesh8581 7 місяців тому

    ఎక్సలెంట్ చాలా చాలా చక్కగా చెప్పారు థాంక్యూ థాంక్యూ

  • @adhyatmika4844
    @adhyatmika4844 8 місяців тому +1

    🙏🙏🙏🦶🦶🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍊🍊🍊100% ఎక్స్లెంట్ అక్షర సత్యం మీరు తెలియజేస్తున్న సాధన

  • @bashabindu4122
    @bashabindu4122 8 місяців тому +4

    అనుభవ స్వ రహస్య, అవివరణాత్మక ఆధ్యాత్మిక (శూన్యం ) వివరణ🌹🌹🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 місяців тому +3

      మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని సాధనలు మంచి కొరకే ...

  • @ThinkNowTelugu
    @ThinkNowTelugu 7 місяців тому +1

    Tq so much sir. It is so useful to me

  • @GayathriGayathri-ud5he
    @GayathriGayathri-ud5he 7 місяців тому

    చాలా బాగా చెప్పారు గురువుగారు మీకు ధన్యవాదములు

  • @narasimharao8929
    @narasimharao8929 7 місяців тому +1

    Eamilenidhanni gurichi chala baga chepparu namste

  • @jayalakshmi9536
    @jayalakshmi9536 8 місяців тому +1

    🙏🌹 జై గురు చాలా చక్కగా చెప్పారు గురువు గారు 🌹🙏

  • @laxmaiaharakanti1501
    @laxmaiaharakanti1501 7 місяців тому +1

    Great idea master...🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 місяців тому

      మంచిగా జీవిద్దాము ...నిజమైన జ్ఞానము మంచి మాత్రమే ...

  • @Mastanreddy-rw3fl
    @Mastanreddy-rw3fl 8 місяців тому +1

    Sir superb chala baga cheperu thanks

  • @gajdavenkataseshachary2051
    @gajdavenkataseshachary2051 8 місяців тому +1

    యోగవాశిష్టం చెప్పేది అంత ఇదే విషయం.దాన్ని చాలా సరళముగా వివరించారు 👌👌🙏🙏

  • @maddikerafakruddin2041
    @maddikerafakruddin2041 8 місяців тому +1

    Thank you sir very good information.

  • @MortalaGayatri
    @MortalaGayatri 8 місяців тому

    Manchi guruvu kosam chusthuna time lo mi video naku dhorikindi thank u univars ❤❤❤ thank u guruvu garu chala happy ga undi naku antho kastam anukuna sabjet ni chala ejiga ardham ayye vidhamga chepparu satha koti dhanyavadhalu guruji thank u thank u univars elanti manchi guruvu ni naku parichayamu chesinandhuku

  • @nageswararaododla880
    @nageswararaododla880 6 місяців тому

    Wonderful Explanation

  • @AnnarapuVenkat
    @AnnarapuVenkat 7 місяців тому +1

    Chala thanks Guru Garu chala thanks 🙏🙏🙏 Guruwar ki padavi vandanalu

  • @RajeshP-fs6vw
    @RajeshP-fs6vw 6 місяців тому

    Guruvu garu chala chala easy ga ardam aiye la chepparu na janama danyam ayindi andulo meru Okaru tq you guruvu garu❤

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 місяців тому

      మంచిగా జీవిద్దాము .. వీలయినంత సహాయం చేద్దాము ..మంచిని మించిన సాధన లేదు ...

  • @pallekunachandrasekhar
    @pallekunachandrasekhar 6 місяців тому

    గురువుగారు పాదపద్మాములకు నా నమస్కారాలు 🙏🏻🙏🏻🌹

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 місяців тому

      మంచిగా జీవిద్దాము ..ఇలా జీవించటం మనము ఎవరికో చేసే మేలు కాదు .. మనకు మనము చేసుకునే మేలు .. మంచిగా ఉండేవారి , మనసు , శరీరము శాంతిగా వుండి అనారోగ్యములు రావు ..కుటుంబములో , సమాజములో కలహములు వుండవు ... సామాన్య జీవితము నుండి ఆధ్యాత్మిక సాధనల వరకు మొట్ట మొదట అవసరమైనది మంచి ...చిట్ట చివరిది మంచే ..

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 8 місяців тому +1

    Really great thank you

  • @mnarendhara
    @mnarendhara 3 місяці тому +1

    ఒక సామాన్యుడితో ఒక సాధకుడు
    ఆర్యా!, ప్రణామాలు.
    Teaching is already done by the God. But it is in complex state and that too in Sanskrit. You are eloborating it in simple way to get understood by a layman. I saw some of the preachers in UA-cam makeuped well to show their outer body decoration.
    YOU ARE OBSOLUTELY RIGHT
    "TEACHING IS IMPORTANT THAN THE TEACHER".
    మీ లోని ఆత్మ చెపుతోంది. నా లోని ఆత్మ వింటోంది. ఆత్మలు రెండు కాదు, ఒకటే. కాబట్టి. మీరు నేను ఒకటే. అందుకని నేను మీ గురించి తెలుసుకోవాలంటే, మీ శరీరం గురించి, దానికి పెట్ట బడిన పేరు గురించి తెలుసు కోవాలి. ఉపయోగం లేని పని అది. కానీ, నా లోని ఆధ్యాత్మిక ఆజ్ఞానాన్ని మీరు పోగొడుతున్నారు. ఆధ్యాత్మిక ఆజ్ఞానాన్నిపోగొట్టే వారినే కదా గురువు అంటారు. గురు అనే పదానికి అర్థం కూడా అదే కదా. స్తులంగా ఉన్న విషయాలను చెప్పడానికి మీరు సూక్ష్మ దర్శనంతో విషయ విశదీకరణను చేసుకుని చెపుతున్నట్లు గా నా కనిపిస్తూ ఉంది. ఇప్పటి దాకా, నేను చూసిన యూట్యూబ్ ఆధ్యాత్మిక విశ్లేషకులలో (నా కున్న పరిమిత జ్ఞానం లో) , మీలాగా, పేరు, ఊరు చెప్పకుండా, ముఖ చిత్రం చుపకుండా, ఏమీ ఆశించకుండా జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నది మీరే. మీరు అందిస్తున్న జ్ఞానానికి సాష్టాంగ దండ ప్రణామాలు. ఏకలవ్య అభ్యాసం ఆధ్యాత్మికమ్ లో మంచిదా, క్షేమమా, ఉపయోగకరమా, ఫల యోగమా ............ ........... .............. ఒక సాధకుడు.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 місяці тому +1

      మీకు అర్ధం అవుతుంటే, మీరు సాధన చేసుకో గలుగుతుంటే ముందుకు సాగండి ..లేదా గురువు కావాలనుకుంటే మంచి గురువును వెతుక్కుని సాగండి ..మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...

  • @annavajjhalavenugopal7389
    @annavajjhalavenugopal7389 8 місяців тому

    సరళ, సుబోధక వివరణ... స్పష్టంగా, సూటిగా, నిస్వార్ధంగా...
    ఆత్మజ్ఞానం పొందే మార్గం చెప్పిన మీరు పామరులు గా చెప్పుకొనే నిగర్వి అయిన పండితులే... అనుభవ జ్ఞానం లేదని ఒప్పుకొన్న నిజాయితీ పరులు...
    మీ ప్రసంగం నాలాటి సాధారణ సాధకుల సందేహాలను తీర్చి స్పష్టత ఇచ్చింది..
    అనుభూతులు, అతీంద్రియ శక్తులు కాకుండా జీవనముక్తులు అయ్యే మార్గం తెల్పిన మీకు కృతజ్ఞతలు!
    అభినందనలు!
    నమస్సులు!
    🙏🏽🙏🏽🙏🏽

  • @lakshmirv379
    @lakshmirv379 8 місяців тому +1

    🙏Chala baga chepparu guruvugaru 🙏

  • @rajusm4436
    @rajusm4436 6 місяців тому

    Exllent Narration 🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 місяців тому

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...

  • @arunamanne8442
    @arunamanne8442 8 місяців тому

    Naaku inni rojulaki konchem clarity vachhindi , practice chestanu thankyou sir 😊

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 8 місяців тому

    మొదటిసారి వింటున్నాను.అధ్భుతం .కలుషితమైన ఆధ్యాత్మికం లో మీరు మనిదేపమల్లే కన్పించారు sir. thank you so much

  • @bhaireddysanjeevareddy947
    @bhaireddysanjeevareddy947 8 місяців тому +2

    Excellent explanation

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 місяців тому

      మంచిగా జీవిద్దాము

    • @PSRAO-lt7hq
      @PSRAO-lt7hq 8 місяців тому

      ఇంత ఆత్మ జ్ఞానంలో ఒక విషయం మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి తెర వెనక మహనుభావా.. అదేమిటంటే.. ఎప్పుడైతే అనంత మహ శక్తి నేననే, సర్వ సృష్టి కర్త నేనే ననే అనుభూతి వచ్చిందో, అప్పుడు " నేను" చెప్పినట్లు శరీరం తయారవుతుంది. మరణమా? నాన్సెన్స్.. రోగాలను ఎలా ఇప్పుడు తెచ్చుకుంటున్నారో, ఒకప్పుడు మరణం అనే రోగాన్ని తెచ్చుకున్నారు.. శరీరమే నేనుకోవటం వల్ల మరణం తప్పదనుకుంటున్నారు.. కానీ తప్పించవచ్చు.. జస్ట్ నమ్మకం కుదిరితే, ఆత్మ గా చేయని కార్యమే లేదు.... "రామ్తా" బుక్ చదవండి.. 35000 సంవత్సరముల క్రితము తనలో తాను అర్దం చేసుకున్న మహ యోధుడు.. ప్రస్తుతం అమెరికా లో JZ NIGHT అనే మహిళ ద్వారా ఆత్మ జ్ఞానం అందిస్తున్న గురువు... రామ్తా..... మరణం ను అధిరోహించటం సులభం.. అందరూ మరణిస్తారని చెప్పే మాటలే మీరు వింటున్నారు.. కానీ తప్పు.. అమృతతుల్యుడను నేను అని అనుకోవటం ,నమ్మటం మెదడు కి అలవాటు చేయాలి. Mind is king, body is kingdom

  • @AnnarapuVenkat
    @AnnarapuVenkat 7 місяців тому +1

    Om Shri guruve namah very very thanks 🙏🙏🙏

  • @kumaraswamy6790
    @kumaraswamy6790 8 місяців тому

    Fist time nenu me vedio chusanu chala bhgundhi sir

  • @snageswararao7521
    @snageswararao7521 8 місяців тому +1

    కృష్టుడు భగవత్ గీతలో బ్రూ మధ్యమున దృష్టి పెట్టి ఉచ్వాస నిస్వాస లను సమంగా చేసి బుద్దిని, మనస్సు ను స్వాదీనం లో ఉంచుకున్నవాడే యోగి అన్నారు, అందుకే కన్ఫ్యుజ్ సర్

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 місяців тому

      Sir, నేను ఈ విషయాలలో గొప్పవాడిని కాను. మీకు నచ్చినట్లు చేయండి. ఎలాగోలా సాధన తప్పక చేయండి. నాలాంటి సామాన్యుల మాటలు విని కన్ఫ్యూస్ అవ్వకండి.

    • @snageswararao7521
      @snageswararao7521 7 місяців тому

      మీ సంస్కారానికి ధన్యవాదాలు

    • @madhuchukka630
      @madhuchukka630 6 місяців тому

      స్వామి!! రకరకాలుగా ధ్యాన పద్దతులు ఉన్నాయి, ఏదో ఒకటి సాధన చేయడం ద్వారా,, సరియైన స్థితి కి వెలతాము,,

  • @vijayalakshmi-tl4yp
    @vijayalakshmi-tl4yp 7 місяців тому +1

    Me audio eroju first vinnanu sir chala adbuthamga undi sir🙏🙏🙏🙏🙏

  • @kalpamsaraswathi313
    @kalpamsaraswathi313 6 місяців тому

    Chala ejiga, adbuthanga vivaricharu parameswaridu Mee rupamlo teliyachesinanduku parameswaruniki kruthagnathalu.

  • @vasu101010
    @vasu101010 8 місяців тому

    మీ సాంగత్యంలో ఒక రోజు గడిపే అవకాశం దొరుకుంతుందా 🥰🥰🥰🥰🙏🙏🙏మీ విశ్లేషణకు నా పాధభివందనాలు స్వామి,🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vsnvalluru1042
    @vsnvalluru1042 4 місяці тому

    నమస్కారం.
    అసలైన విద్య అనేది వినగలుగు తున్నామ్ము. ధన్యవాదాలు

  • @murthymotamarri5344
    @murthymotamarri5344 7 місяців тому

    Meeru chepnadhii chala bagundi sir

  • @vijayalaxmi5823
    @vijayalaxmi5823 8 місяців тому +1

    Clarity super Sir

  • @lakshminarayanadevarakonda2873
    @lakshminarayanadevarakonda2873 7 місяців тому +1

    Chala baga chepparu unnadi unnatlu chepparu

  • @mukkamalamurali6026
    @mukkamalamurali6026 7 місяців тому +1

    చాలా బాగా చెప్పారు.

  • @appalarajukothapalli
    @appalarajukothapalli 7 місяців тому +1

    సూక్ష్మ మార్గం తెలిపి నందులకు ధన్యవాదములు

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 7 місяців тому +1

    🙏🙏
    అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @kolliparaananthapadmavathi5972
    @kolliparaananthapadmavathi5972 8 місяців тому +1

    Chala doubts clear ayinayi Master. Thank you

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 місяців тому +1

      మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని సాధనలు మంచి కొరకే ...

  • @sreeluramalu4594
    @sreeluramalu4594 5 місяців тому +1

    Sri gurubhyonnamaha 🙏🙏🙏

  • @sambaiahjonnalagadda460
    @sambaiahjonnalagadda460 8 місяців тому +1

    Chala baga chypparu sir

  • @mallojthrivikram5814
    @mallojthrivikram5814 7 місяців тому

    మీరు ఎప్పటి నుండి ఈ సాధన చేస్తున్నారు..సాధనలో మీకు కలిగిన అనుభవాలు చెప్పండి సాధకులకు ప్రేరణగా ఉంటుంది....మహాత్మా

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 місяців тому +1

      ఇక్కడ అన్నిటికంటే గొప్పది , విలువైనది, ఉపయోగపడేది జ్ఞానము... జ్ఞానము పేరు మీద మనుషుల ప్రాముఖ్యత పెరగకూడదు అన్నది నా భావన .. నేను సామాన్యుడనే .. ఎందరో అందించిన జ్ఞానాన్ని నాకు అర్ధమైనంత అందుకొని చెబుతున్నాను .. ఇందులో నా సొంతము ఏమి లేదు ...అందువలన నా గూర్చి ఏమి చెప్పదలుచుకోలేదు .

  • @thungaveeraswamy2866
    @thungaveeraswamy2866 7 місяців тому

    Excellent guruvugaru

  • @velayudhantk3193
    @velayudhantk3193 7 місяців тому

    Thank you sir wonderful experience 🌹🌹🌹❤️❤️❤️🙏🏼🙏🏼🙏🏼

  • @ÀrjúñRàm-q9t
    @ÀrjúñRàm-q9t 4 місяці тому

    ఆత్మ లేకుంటే జ్ఞానమే లేదు ఆత్మ ఉంటేనే జ్ఞానం గురించి తెలుస్తుంది

  • @KarrePadmaksn
    @KarrePadmaksn 7 місяців тому +1

    నిర్వాణ షట్కం. మనసు నేను కాదు. దేహము నేను కాను. ఇంద్రియాలు నేను కాను .‌నాకు తల్లీ తండ్రీ లేరు నేను కేవలం ఆత్మనంద శివుడను. నాకు గురువు లేడు శిష్యుడు లేడు నాకు ఆకలి దప్పికలు లేవు నేను ఆత్మను పరమాత్మను శివోహం... గురు గారు మీరు చెప్తుంటే నాకు నిర్వాణ షట్కం గుర్తుకు వస్తుంది ‌‌ నేననే ఉంటేనే పరేషాన్ అసలు నేనే లేను దృశ్యంగా కనిపిస్తున్నది ఉన్నది అంతా దైవమే మరి చూసేది ఎవరు ? ఎవరికి కనిపిస్తుంది ఆ నేనే నేను అదే దైవం .. జై శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @PalagiriNagamuneeswaraReddy
    @PalagiriNagamuneeswaraReddy 6 місяців тому

    కృతజ్ఞతాస్తుతులు గురువుగారు 🙏🙏🙏

  • @AnnarapuVenkat
    @AnnarapuVenkat 7 місяців тому +1

    Chala thanks Guru Garu chala thanks 🙏🙏🙏

  • @vijayalakshmi-tl4yp
    @vijayalakshmi-tl4yp 7 місяців тому +1

    Thanku so much sir🙏🙏🙏🙏🙏🙏

  • @muniramaiahm8555
    @muniramaiahm8555 7 місяців тому +1

    Jai Gurudev 🙏🌹🙏

  • @rrrcsrmusic9534
    @rrrcsrmusic9534 8 місяців тому +2

    THANK YOU GURU GAARU
    💕💕💕🙏🙏🙏💕💕💕

  • @srikrishna755
    @srikrishna755 7 місяців тому +4

    Namaste 🙏 thanks

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 5 місяців тому

    Thank you🙏🙏🙏🙏

  • @khandavillianantacharyulu6747
    @khandavillianantacharyulu6747 6 місяців тому

    చంటి పిల్ల వాడికి ఉగ్గి పాలు పట్టి నట్టు వుంది మీ అమృత పలుకులు 🙏🏼🙏🏼🙏🏼

  • @GangaramGangaram-rz9vt
    @GangaramGangaram-rz9vt День тому

    Guruvugariki.vhandanmulu.suparundrstand.sir❤❤❤❤❤