26. కర్మ ఫలితాలు ఎలా తప్పించుకోవచ్చు ...

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 92

  • @HariHari-fy8lt
    @HariHari-fy8lt 4 місяці тому +1

    🙏🙏గురువుగారికి పాదాభివందనం 🙏🙏సృష్టి మొత్తాన్ని సమభావం తో చూడగలిగితే నాలో ఉన్న ఆత్మ శక్తే అంతటా వివిధ రూపాలలో ఉన్న విశ్వశక్తి అన్న జ్ఞానాన్ని తెలుసుకొనగలిగితే కర్మలు అంటవు అని చాలా చక్కగా వివరించారు..🙏🙏ధన్యవాదములు గురువుగారు 🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏ఓం నమో నారాయణాయ 🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏

  • @annavajjhalavenugopal7389
    @annavajjhalavenugopal7389 9 місяців тому +4

    విశ్వ శక్తి వివిధ రూపాలలో వ్యక్త పరచబడుతుందని అనుభవపూర్వకంగా గ్రహించిన వ్యక్తులు, సమస్త సృష్టి పట్ల సమభావన కలిగిఉండడం వల్ల వారి కర్మలు నిష్కామ కర్మలు అవుతాయి కనుక వారు కర్మ బంధంలో చిక్కుకొనరు అంతేకాని కేవలం ధ్యానం చేసినంత మాత్రాన కర్మ ఫలితాలను తప్పించుకోలేము...
    అని తార్కిక విశ్లేషణతో, చాలా చక్కగా వివరించారు...
    జ్ఞానం జన్మ జన్మంతర కర్మ ఫలితాలను దగ్ధం చేస్తుంది అంటే జ్ఞాని తన జీవితంలో వచ్చే కష్ట, సుఖాలను స్థిత ప్రజ్ఞతతో, సమ భావంతో చూడగల ప్రజ్ఞ సాధించుకోవడం వల్ల కర్మ ఫలితాలవల్ల ప్రభావితం కాడు కాబట్టి అవి దగ్ధమయినట్లే అని భావించవచ్చు అని అనుకొంటున్నాను..
    అద్భుతమైన జ్ఞానం అందిస్తున్న మీకు సదా వినమ్ర ప్రణామాలు
    🙏🏽🙏🏽🙏🏽

  • @saipraveen1633
    @saipraveen1633 9 місяців тому +3

    మంచి భావాలతో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను. శరీరపరంగా, మానసికంగా చాలా ధైర్యం ఇస్తున్న మీకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు.

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 2 місяці тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 місяці тому

      జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...

  • @ganeshbookbureau2517
    @ganeshbookbureau2517 17 днів тому

    sir, excellent, many many thanks for your contribution for the society.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  16 днів тому

      అన్ని విషయాలలో, అన్ని వేళలా, అన్ని చోట్లా,అందరితో మంచిగా ఉండటం అంటే - అద్భుతమైన సాధన చేయాలి. అన్ని దైవీ పర, ఆధ్యాత్మిక సాధనలు మనిషికి మంచి నేర్పటానికే.మనిషిలో చెడు పోగొట్టటానికే. మంచిగా జీవించటమే అన్ని సాధనలసారము. మంచిగా జీవిద్దాము. God bless you...

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 9 місяців тому +1

    ,🙏🙏
    అన్న
    మీకు నా హృదయపూర్వక నమస్కారములు
    మాలో గుణ మార్పు చాలా చక్కగా అర్థం అయింది

  • @reddypumps287
    @reddypumps287 8 місяців тому

    Guruvu garu ,Thank you so much for clarifying in detail as to what is the role responsiblility of each.Thank you

  • @vijayalakshmin3051
    @vijayalakshmin3051 9 місяців тому +1

    Masterji how woderful ur words r
    About begging of money and relationships 🙏
    Life run properly when there is awareness
    If not we will turn into sick and feel it as KARMA so beautiful words enter into heart
    masterji iam tasting the pravachana knowledge 🙏

  • @ramakadari2823
    @ramakadari2823 9 місяців тому

    What a great spiritual knowledge.......adbutam sir very very thankful sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @omsaicreations9543
    @omsaicreations9543 3 дні тому

    Godbless you

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 дні тому

      అన్ని సందర్భాలలో జీవించినంత కాలము మంచిగా జీవించటం సామాన్య విషయము కాదు. పరిగెత్తే మనసుకు కళ్లాలు వేస్తూ, కోరికలను అదుపు చేస్తూ, చెడును వదిలించుకుంటూ సాగితేనే కుదురుతుంది. మంచిగా జీవించే ప్రయత్నమే తపస్సు, సాధన. God bless you. మంచిగా జీవిద్దాము...

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 9 місяців тому

    కృతజ్ఞతలు అండి 🌹🌹🙏

  • @JhansiLakshmi-bn3kp
    @JhansiLakshmi-bn3kp 9 місяців тому

    Om namo bhagwate vasudevaya 🙏🙏🙏🙏🙏

  • @SatyavathiJakka
    @SatyavathiJakka 8 місяців тому

    Thank you uniarse❤❤❤❤

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 місяців тому

      మంచిగా జీవిద్దాము ..ఇలా జీవించటం మనము ఎవరికో చేసే మేలు కాదు .. మనకు మనము చేసుకునే మేలు .. మంచిగా ఉండేవారి , మనసు , శరీరము శాంతిగా వుండి అనారోగ్యములు రావు ..కుటుంబములో , సమాజములో కలహములు వుండవు ... సామాన్య జీవితము నుండి ఆధ్యాత్మిక సాధనల వరకు మొట్ట మొదట అవసరమైనది మంచి ...చిట్ట చివరిది మంచే ..

  • @EMTITruth
    @EMTITruth Місяць тому

    🙏🙏🙏🌹🌹🌹💐💐💐

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Місяць тому

      మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము - మంచి ... god bless you.

  • @rajshekhar7130
    @rajshekhar7130 9 місяців тому

    Sri gurubhyo namaha 🙏

  • @lalitamantha4743
    @lalitamantha4743 9 місяців тому

    You are talking 100%true.

  • @Cosmic9735
    @Cosmic9735 8 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @samuelvadala2120
    @samuelvadala2120 9 місяців тому

    Thanq❤univarse❤❤❤

  • @rallabandikrishna7823
    @rallabandikrishna7823 8 місяців тому

    Inta mandi 1 hour paina vintunnarante grete Guruvugaru ❤

  • @pavanbunny4060
    @pavanbunny4060 9 місяців тому

    Thankyou universe 🙏🙏🙏

  • @annavajjhalavenugopal7389
    @annavajjhalavenugopal7389 9 місяців тому

    మానవ సంబంధాలు అన్ని ఆర్ధిక సంబంధాలు.. కార్ల్ మార్కె్స్
    All human relations are economic relations.... Karl marx
    🙏🏽

  • @kalabhairavacreations9568
    @kalabhairavacreations9568 9 місяців тому +1

    Guruvu garu non veg thinavacha Leda cheppandi.. jeeva himsa mahapapam antaru kada nijamena..

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  9 місяців тому

      ఈ విషయముపై ఇంతకూ ముందు చాల శీర్షికలు చెప్పాను .. ఆ పేరుతొ చానెల్ లో చూసుకోగలరు ...god bless you..be happy ..be good .. be kind ...

  • @ganeshthota1525
    @ganeshthota1525 9 місяців тому

    👏👏👏👏👏👏👏👏👏

  • @rajamathakitchen1842
    @rajamathakitchen1842 9 місяців тому

    Ayyaa meeku naa namaste Anjali gatistunnanu swami mee lantivarekaliyuga daivalu ayyagaru❤ nadi oka chinna prasna chanipote yemoutam chanipoye tappudu Managua baya mesthunda Manaku yememouthundi pls nakku answer Kavali sir pls

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  9 місяців тому

      అయ్యా ఈ విషయములు నాకు తెలియవు ... god bless you..be happy... be good .. be kind .. good is god ...

  • @pallekunachandrasekhar
    @pallekunachandrasekhar 8 місяців тому

    🙏🏻🙏🏻🌹

  • @nethraanudailyvlogsinkanna9241
    @nethraanudailyvlogsinkanna9241 9 місяців тому

    Guru Garu Brahma muhurtham gurinchi theliyacheyandi

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  9 місяців тому

      కాలము అంతా గొప్పదే నా అభిప్రాయములో... god bless you..be happy .. be ind ..be good ... good is god .

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 9 місяців тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @srilakshmi5063
    @srilakshmi5063 9 місяців тому +1

    🙏

  • @mukku.venkatnarsareddy.8102
    @mukku.venkatnarsareddy.8102 9 місяців тому

    🎉🎉

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagavathich7371
    @bhagavathich7371 9 місяців тому

    🙏🙏🙏🙏

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 9 місяців тому

    🌺🙏🌺

  • @laraju1567
    @laraju1567 9 місяців тому

    🎉🎉🎉🎉

  • @madhusudhanrao4994
    @madhusudhanrao4994 9 місяців тому +4

    🙏బుద్ధుడు దగ్గర గా ఉన్నవాళ్లు ఒక్కరూ కూడా బుద్ధుడు లో (జ్ఞానం లో)సగం కూడా కాలేదు ఎందుకని, అలాగే రమణ మహర్షి దగ్గర వాళ్లు కూడా ఒక్కరూ కూడా reach avaledu ఎందుకని. వివరించ గలరూ , అలాగే మీ దగ్గర ఉన్నవాళ్లు కూడా మీ లాగా వుంటున్నారా ?

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  9 місяців тому

      ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 27 శీర్షిక వస్తుంది వినగలరు ...god bless you..be happy ..be good .. be kind ...

  • @ramanaramana6863
    @ramanaramana6863 9 місяців тому

    ❤❤❤❤❤

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 9 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @prash646
    @prash646 9 місяців тому

    Meeru annattu manam epudu ee gnanam tho eppudu bavuntataniki karma cheyali

  • @shivagajula
    @shivagajula 9 місяців тому

    Guruji mimalni chudali anukontunanu

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 9 місяців тому

    🙏🙏🙏

  • @ramanakumarbejjipuram5365
    @ramanakumarbejjipuram5365 9 місяців тому

    🙏🙏🙏🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 9 місяців тому

    🙏🙏🙏

  • @Saladibhaskararao
    @Saladibhaskararao 9 місяців тому

    🙏🙏🙏

  • @radhikareddy5529
    @radhikareddy5529 9 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @kumarreddy9497
    @kumarreddy9497 9 місяців тому

    🙏🙏🙏

  • @lellavathis
    @lellavathis 8 місяців тому

    🙏🙏🙏

  • @akulasridevi4986
    @akulasridevi4986 4 місяці тому

    🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  4 місяці тому

      God bless you.. సంతోషముగా వుండండి. అందరితో మంచిగా వుండండి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది.