1548. ఏది మిస్ ఆవ్వలేదు ... అన్నీ సహజాలే ....

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ •

  • @satyakumar9317
    @satyakumar9317 2 дні тому +2

    ప్రశ్న శక్తి లో నుండి వచ్చింది- సమాధానం శక్తి లో నుండి ఇచ్చింది-ఆ సమాధానానికి సంతృప్తి కూడా అదే శక్తి పొందింది-అర్థమైంది ధన్యవాదములు,,,,

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS 2 дні тому

    Bhagavaan chaala vivaranga cheppinaru chaala baagundi meeku shata koti paadabhi vandanamulu meeru athma gnana swarupulu

  • @lakshmig5088
    @lakshmig5088 День тому

    అర్థం అయింది అండి గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  23 години тому

      అన్ని విషయాలలో, అన్ని వేళలా, అన్ని చోట్లా,అందరితో మంచిగా ఉండటం అంటే - అద్భుతమైన సాధన చేయాలి. అన్ని దైవీ పర, ఆధ్యాత్మిక సాధనలు మనిషికి మంచి నేర్పటానికే.మనిషిలో చెడు పోగొట్టటానికే. మంచిగా జీవించటమే అన్ని సాధనలసారము. మంచిగా జీవిద్దాము. God bless you...

  • @laxmigosula5906
    @laxmigosula5906 2 дні тому

    Pranamamulu swamy

  • @padmagurujala9514
    @padmagurujala9514 2 дні тому

    Chala Baga chepparu thanks andi

  • @sai-zp1ir
    @sai-zp1ir День тому

    గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏🏽🙏🏽🙏🏽
    మతము మార్గమై, దీపస్తంభమై, మనిషి ఉన్నతికి దారి చూపాలి .మన పూర్వీకులైన గురువులు, ఈ విధానాన్ని పాటించి ఎందరో సామాన్యులకు మేలు చేసేవారు. కానీ దురదృష్టం కొద్దీ ,నేడు కొందరి గురువుల విధానాలు ,పద్దతులు, మనుష్యులను ఆలోచనాశక్తి లేని మూర్ఖులుగాను, సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించేలా ఉంటున్నాయి. అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండవలసిన భాధ్యత మనందరిపైన ఉంటుంది.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  23 години тому

      అన్ని విషయాలలో, అన్ని వేళలా, అన్ని చోట్లా,అందరితో మంచిగా ఉండటం అంటే - అద్భుతమైన సాధన చేయాలి. అన్ని దైవీ పర, ఆధ్యాత్మిక సాధనలు మనిషికి మంచి నేర్పటానికే.మనిషిలో చెడు పోగొట్టటానికే. మంచిగా జీవించటమే అన్ని సాధనలసారము. మంచిగా జీవిద్దాము. God bless you...

  • @velagasatyasrinivas303
    @velagasatyasrinivas303 2 дні тому

    Om Sri Gurubhyonamaha

  • @srinivasaraog1926
    @srinivasaraog1926 2 дні тому

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻

  • @MohanKumar-fm8uu
    @MohanKumar-fm8uu 2 дні тому

    Thank you Universe and thank you sir 🙏🏻

  • @pranathiduddella2783
    @pranathiduddella2783 2 дні тому

    Tq Sir..once again .

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by 2 дні тому

    ఆత్మజ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు

  • @MohanKumar-fm8uu
    @MohanKumar-fm8uu 2 дні тому

    Chala baga cheputtunnaru please continue sir 🙏🏻

  • @laraju1567
    @laraju1567 2 дні тому

    Guru devula pada padmalaku anantha koti namaskaramulu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @uttamthipparapu8890
    @uttamthipparapu8890 2 дні тому

    ఈ episode అర్థం చేసుకోవడానికి చాలా tough గా అనిపిస్తుంది.. 💯 సార్లైనా..అర్ధం అయ్యేవరకు మళ్ళీ మళ్ళీ వింటాను.
    అప్పటికీ ఏమైనా సందేహాలుంటే తిరిగి మిమ్మల్ని సందేహాలు అడుగుతాను..
    ధన్యోస్మి 🙏🙏🙏

  • @RSaiKumarSai-r3m
    @RSaiKumarSai-r3m 2 дні тому +1

    TQ

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 дні тому +1

      God bless you.. Be happy.. Be good.. Be kind... Be safe...

    • @RSaiKumarSai-r3m
      @RSaiKumarSai-r3m 7 годин тому

      మీరు ఉన్నతమైన తత్వవేత్త

    • @RSaiKumarSai-r3m
      @RSaiKumarSai-r3m 7 годин тому

      కానీ ఇదేది నిజం కాదు 🤗

    • @RSaiKumarSai-r3m
      @RSaiKumarSai-r3m 7 годин тому

      అది చెప్పిన మనకే అర్థం కాదు ఒకవేళ అర్థమైందా ఈ భౌతికమైన మెదడుకి భౌతికమైనదే కావాలి సో అంతిమంగా మనం ఆత్మ మనకు కావలసింది అనుభవాలు

    • @RSaiKumarSai-r3m
      @RSaiKumarSai-r3m 7 годин тому

      సో బేసిగ్గా నాకు స్మాల్ డౌట్ అందరూ ఆత్మ అంటారు ఆత్మ ఎలా నిర్మించబడింది మనం ఆత్మీ ఆత్మా అనుభవం కలిగిన తర్వాత మన నిర్మాణం ఎలా జరిగింది భౌతికమైన శరీర నిర్మాణం ఇలా జరిగిందని మనం చెప్పగలుగుతాం కానీ ఆత్మ ఎలా నిర్మించబడింది ఎలా తెలుసుకోవాలి

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 дні тому

    THANQ❤UNIVARSE❤❤

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 День тому

    అద్భుతమైన వివరణ ఇచ్చారు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  23 години тому

      Thank you..అన్ని విషయాలలో, అన్ని వేళలా, అన్ని చోట్లా,అందరితో మంచిగా ఉండటం అంటే - అద్భుతమైన సాధన చేయాలి. అన్ని దైవీ పర, ఆధ్యాత్మిక సాధనలు మనిషికి మంచి నేర్పటానికే.మనిషిలో చెడు పోగొట్టటానికే. మంచిగా జీవించటమే అన్ని సాధనలసారము. మంచిగా జీవిద్దాము. God bless you...

  • @ArapaRamesh
    @ArapaRamesh 2 дні тому

    ధన్యవాదములు... 🙏....

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 2 дні тому

    🙏🙏🙏

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 2 дні тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 2 дні тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @EMTITruth
    @EMTITruth 2 дні тому

    🙏🙏🙏🌹🌹🌹💐💐💐

  • @srilakshmi5063
    @srilakshmi5063 2 дні тому

    🙏

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 2 дні тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @ramanaramana6863
    @ramanaramana6863 2 дні тому

    ❤❤❤❤❤

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 2 дні тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kumarreddy9497
    @kumarreddy9497 2 дні тому

    🙏🙏🙏

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 2 дні тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @yvraocreations1138
    @yvraocreations1138 2 дні тому

    🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 2 дні тому

    🙏🙏🙏

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 2 дні тому

    🙏🙏🙏

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 2 дні тому

    🙏🙏🙏