15 నిమిషాల్లో శృంగేరి ఆలయం అణువణువూ చూడండి| Sringeri Sarada peetham tour with Map| Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 125

  • @nagalakshmi-ru9co
    @nagalakshmi-ru9co Місяць тому +36

    E video release చేసినపుడు నేను శృంగేరి లో వున్నా...అన్ని విషయాలు తెలుసుకుని చూసాను.. అంతో ఆనందం అనిపించింది...tqq గురువుగారు

  • @alimunnamunni6214
    @alimunnamunni6214 Місяць тому +8

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నమస్తే నండూరి గారు, గురువు గారికి పాదాభివందనాలు నాదొక సందేహం నండూరి గారు కేరళ రాష్ట్రము లోని స్త్రీ లు పాదాలకు బంగారం తో పట్టిలు, మెట్టెలు నడుము కి మొలతాడు వేసుకుంటారు అది వాళ్ళ ఆచారం. కానీ బంగారం తో మన వాళ్ళు వేసుకోరు బంగారం లక్ష్మి దేవి తో సమానం అని పూజిస్తారు, ఇంతకీ ఈ రేండిలో ఏది సమంజసం తెలియజేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @santhipriya3143
    @santhipriya3143 Місяць тому +12

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు.

    • @Kesava767
      @Kesava767 Місяць тому

      పాలింగి శివాలయం గురించి చెప్పండి

  • @thejaswipujari
    @thejaswipujari Місяць тому +41

    Na kuturiki ekkade aksharabyasam cheyinchanu...ma Chelli koduku ki kuda... 3 yrs age lo 10 slokalu cheppedi...papa...eppudu kuda baaga chaduvutindi..baaga ante...na uddesham lo rank lu kaddu...earning correct knowledge.

  • @saripallivenugopalarao8777
    @saripallivenugopalarao8777 Місяць тому +1

    గురువు గారు కి పాదాభివందనం

  • @bommisettybhargavi528
    @bommisettybhargavi528 Місяць тому +2

    1st comment.Thank you so much for giving valuable information.please do video for getting children.

  • @Anita-i2h
    @Anita-i2h Місяць тому

    ఓం శ్రీ మాత్రే నమఃఓం నమఃశివాయ ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 Місяць тому +1

    శ్రీ మాత్రే నమః ధన్యవాదాలు గురువు గారు

  • @VRNikethana
    @VRNikethana Місяць тому +5

    గురువుగారు దయచేసి మహాభారతం లో సుభద్రాదేవి కథ గురించి ఒక్క వీడియో చేయండి. సుభద్రాదేవి ఏ దేవి అవతారం అని కూడా దయచేసి చెప్పండి.

    • @Grgugghgffyyfsefgygf
      @Grgugghgffyyfsefgygf Місяць тому

      Nuvve Bharatham chadavachu kada, Gita press lo order pettukoni

  • @venkie124savara2
    @venkie124savara2 Місяць тому +1

    మార్గశిరమాసం అర్థరానక్షత్రం శివ పూజ విధానాలు విశిష్టత చెప్పండి గురువుగారు డేట్ కూడా చెప్పండి

  • @saidinesh8637
    @saidinesh8637 Місяць тому +1

    గురుజీ వారికీ పాదాభివందనం 🙏

  • @Arurupushpa5
    @Arurupushpa5 Місяць тому

    Nanduri gari padapadamalliki annatha koti namsakarallu e video chesenaduku

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 Місяць тому

    గురుః గారికీ సాష్టాంగ నమస్కారము 🙏🌹 జయ జయ శంకర హర హర శంకర 🙏🌹🪔🥥

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Місяць тому

    ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 Місяць тому

    Guruji tq most important valuable information about Shri sundari saradamba adi Shankaracharya Gurudev namah 🙏

  • @ISITTI-lq2hm
    @ISITTI-lq2hm Місяць тому +2

    Thanks you guru 🌸🌸🌼🌼🌿🌿🙏🙏🙏🙏🙏

  • @diyaraghuram6268
    @diyaraghuram6268 Місяць тому

    Padabhi vandanamulu guruvu garu...

  • @SaivenkatakomalMuraboyina
    @SaivenkatakomalMuraboyina Місяць тому +1

    Sarada pahimam sankara raksha maam 🙏🙏

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 Місяць тому

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 Місяць тому

    శ్రీ విష్ణుః రూపాయ నమః శివాయ
    గురు దంపతులకు జయము జయము గురు దంపతులకు
    మా తరుపున అనంత కోటి కోటి ప్రణామాలు శత కోటి కోటి కృతజ్ఞతలు

  • @jashwithakorada2680
    @jashwithakorada2680 Місяць тому

    Guruvugaaru ki dhanyavaadaalu

  • @gowrilakshmilakshmi320
    @gowrilakshmilakshmi320 Місяць тому

    Thanks guru garu
    Sri sharadha amma
    Jai shankara namaste 🙏

  • @nikhitanaresh2137
    @nikhitanaresh2137 10 годин тому

    Garbhagudiloo aksharabyasam cheyinchukovataniki vilundha,, tiket amount antha cheppandi,

  • @kalyanip6059
    @kalyanip6059 Місяць тому

    గురువు గారు మీరు చెప్పినవి అన్ని చూసాము

  • @bhavaniy4247
    @bhavaniy4247 Місяць тому +2

    విజయవాడ దగ్గరలో ముస్తాబాద్ లో ఉన్న శివాలయం గురించి చెప్పండి

  • @raginivadla3561
    @raginivadla3561 Місяць тому

    Karma siddantham, related ga love failure gurinchi video cheyandi guruvarya

  • @saralav714
    @saralav714 Місяць тому

    Excellent swamy

  • @durgaperam5059
    @durgaperam5059 Місяць тому

    Kanchipuram gurinchi vedio cheyyandi guruvugaru akkada ememi chudali anedi kuda oka vedio cheyyandi

  • @bandramanohar921
    @bandramanohar921 Місяць тому

    Ahobhilam series kuda videos cheyandi

  • @padmavengala9782
    @padmavengala9782 Місяць тому +1

    Mee drustilo na msg padina naku pariskaram dorukutundani veyi kalatho chustuna guruvugaru. Sarvam kolpoyinatlundi guruvugaru nidhra tindi em lekunda entala edchina na janilu agadam ledu na manasu prati kshanam em cheyali ela bratakali adugaduguna na babau gnapakalu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @venkatsaikushwanthp5455
    @venkatsaikushwanthp5455 Місяць тому

    Sri matre namaha🙏🙏🙏guruvugaru

  • @avinashreddypadala4853
    @avinashreddypadala4853 Місяць тому

    Please provide Pooja video for veerabadhra swamy

  • @kokavaraprasad5243
    @kokavaraprasad5243 Місяць тому

    Guruvugariki namaskaramulu nenu meru cheppinavidamga stotrau chaduvutunnanu bhagalamukhi mantram , bhagalamukhi stotram roju chaduvutunnanu shatruvula gurinchi bhagalamukhi mantram bhagalamukhi stotram cadavavachha gurugaru naku mee yokka salaha mee suchanalu teliya heya di guruvugaru please

  • @kokavaraprasad5243
    @kokavaraprasad5243 Місяць тому

    Sir meeru na sought clear cheyara please okkasari nenu bhagalamukhi mantram bhagalamukhi stotram chaduvutunnanu chadavavachha please naku salaha cheppandi please

  • @Varahi_Official
    @Varahi_Official Місяць тому

    శ్రీ మాత్రే నమ:🙏🙏🙏💐💐

  • @kartikgaurav3213
    @kartikgaurav3213 Місяць тому

    Gurugaru Vandanalu

  • @ram69354
    @ram69354 Місяць тому

    Naku ishtamaina kshetramu

  • @gollavenkateswarlu6823
    @gollavenkateswarlu6823 Місяць тому

    Sir🙏 good information

  • @Raamu17
    @Raamu17 Місяць тому

    Hello guruvu garu, meeru kadapa vacharu ani telisindi, mimmalni kalise avakasam ivvalani manavi guruvu garu..

  • @tjfutureicons5076
    @tjfutureicons5076 Місяць тому

    Namasthe guruvu garu
    Rudraksha andaru vesukovacchaa?
    Neeyamalu untaya andii

  • @KotalaKishanReddy
    @KotalaKishanReddy Місяць тому

    @nandurisrinivas
    #nandurisrinivas
    #channeladminteam
    Sir,
    Nenu okati observe chesanu Kamakshi Ammavari Temple (Kanchi), Sharada Ammavari Temple (Sringeri) , Laxmi Ammavari Temple (Tiruchannoor)
    3 Temples Same Line paina Unaru and Meeru chepinatu Kamakshi Ammavariki right side Sharadamba and Left Side Laxmi Devi unaru

  • @SWATHIBAI-w1e
    @SWATHIBAI-w1e Місяць тому

    Guruvugaru thallithandrulaku padapooja ela cheyalo aa vidanam chepandi

  • @nagalaxmivaram9007
    @nagalaxmivaram9007 Місяць тому

    Guruvu garu nela sare vachinapudu upavasam udavacha

  • @edaraspiritualtalks
    @edaraspiritualtalks Місяць тому

    శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏

  • @KiranRoyal21
    @KiranRoyal21 Місяць тому +2

    శ్రీ నండురు శ్రీనివాస్ గారి పాద పద్మాలకు వందనం
    గురువుగారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28వ తేధి ధ్వజారోహణం తో అంగ రంగ వైభవంగా ప్రారంభం అవుతుంది ఈ ధ్వజారోహణం కార్యక్రమములో పూజారి గారు వివిధ రాగాలు పడుతు తాలానికి అనుగుణంగా సన్న డొల్లు వాఇధ్యం ధ్వనింపచేస్తారు ఈ ప్రత్యకమైన దైవిక ప్రక్రియా ఒక తిరుచానూరు అమ్మవారి ఆలయంలో మాత్రమే జరుగుతుంది ఈ ప్రక్రియా గురించి ఒక వీడియో చేసి అందరికి జ్ఞానాని పంచుతరమి అశిస్తునను
    శ్రీ మాత్రే నమః

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 Місяць тому

    Sri matre namaha 🙏❤️🙏

  • @srivedabharathi760
    @srivedabharathi760 Місяць тому +5

    గురువు గారు! ... రాధాకృష్ణ భక్తుడు "శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్" గారి చరిత్రను ఒక వీడియోగా చెయ్యండి please....
    శ్రీ రామ జయం 🙏🙏🙏

    • @santoshtadi1263
      @santoshtadi1263 Місяць тому

      @@srivedabharathi760 abba yentha manchi mata adbutham

  • @rakshithasai7
    @rakshithasai7 Місяць тому

    34 th Jagadguruvulu shri shri shri Chandra shekara Barathi swamy 🙏🙏

  • @vemarajushirisha8076
    @vemarajushirisha8076 Місяць тому

    Jai Shriram

  • @SriRama1904
    @SriRama1904 Місяць тому

    Inthe baga simhachalam kuda eppudu chepthara ani edhuruchusthuna andi

  • @Kesava767
    @Kesava767 Місяць тому

    పాలింగి శివాలయం గురించి చెప్పండి నమస్కారం

  • @ashokjeelakarra1442
    @ashokjeelakarra1442 Місяць тому

    Gurugaaru namaste andi.....ee madya na govindhasaraswaithi ane sanysi sri sri sri vidhusekhara bharthi theerdha swami varu piana chesina comments chuste manasu badhvestunshi..daya chesi dani paina oka video cheyandi...

  • @ursrajeshb
    @ursrajeshb Місяць тому

    Hi sir …how to see chandanamoorthy in sringeri

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Місяць тому

    Sri matre namaha

  • @Today-Devotion
    @Today-Devotion Місяць тому

    శ్రీ మాత్రే నమః 🙏

  • @pcpcpc8063
    @pcpcpc8063 Місяць тому

    Oam nama shivay

  • @SandhyaBudam
    @SandhyaBudam Місяць тому

    Srii Guru bio namaha

  • @gandivenkatalakshmilakshmi3899
    @gandivenkatalakshmilakshmi3899 Місяць тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @divyamutcharla3160
    @divyamutcharla3160 Місяць тому

    Namaskaram Guruvu garu,
    Memu EWeek srungeri ki vellali annukunthunam andi, ma babu ki konchem konchem mathalu vasthunnai andi , srungerilo emmi ina puja chaiinchala andi, babuki mathalu bhagaravadaniki emmi ina puja cheyala andi.

  • @saigoud1384
    @saigoud1384 Місяць тому

    Guru gaaru sada Shiva brhamendra Swamy gurinchi chepta annaru kadha alage Kabir das gari gurinchi kuda videos cheyyandi

  • @kishorekumar1019
    @kishorekumar1019 Місяць тому

    నమస్కారం

  • @nagavenib4175
    @nagavenib4175 Місяць тому

    Kalalo paamulu endhuku vasthayi guruvu garu..

  • @theinsight
    @theinsight Місяць тому

    Vyasa Maharishi and Kalabhairava swamy temples kuda chepalsindi

  • @SrinivasaReddyMedapati-i7x
    @SrinivasaReddyMedapati-i7x Місяць тому

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @karthiknag2523
    @karthiknag2523 Місяць тому

    kala bairava temple on hill top of guru nivas is not covered

  • @saralav714
    @saralav714 Місяць тому

    When did come chenni

  • @swarupmadduri
    @swarupmadduri Місяць тому

    మలాహేళశ్వర స్వామి ఆలయం కూడా శృంగేరి ఆలయం దగ్గర ఉంది.. గురువు గారు అది కూడా వివరించ గలరు

  • @sarojinipitchala8948
    @sarojinipitchala8948 Місяць тому +1

    Dhevuni gadhi loki balli thirigithe. Dhoshama cheppandi guruvu garu

    • @siriworld8585
      @siriworld8585 Місяць тому

      @@sarojinipitchala8948 sorry to inform Andi tirumal temple lo kuda బల్లు unnaye .

  • @Nishith-m6f
    @Nishith-m6f Місяць тому

    Sri rangam history please swamy

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn Місяць тому

    నారాయణ నారాయణ నారాయణ

  • @lathamadhuri4349
    @lathamadhuri4349 Місяць тому

    One week back vellamu .malli me dwara darshanam cheskunam

  • @shivasasanala1254
    @shivasasanala1254 Місяць тому

    నమస్కారం గురువు గారు, లక్ష్మి నారాయణ హృదయం స్తోత్రం వివరంగా చెప్పండి 🙏

  • @mamidipakachandrarao2967
    @mamidipakachandrarao2967 Місяць тому

    🎉 vasudeva

  • @krishnamnaidu7196
    @krishnamnaidu7196 25 днів тому

    🕉

  • @padmavathitalluri5703
    @padmavathitalluri5703 Місяць тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bhaskargoudm7797
    @bhaskargoudm7797 Місяць тому

    గురువుగారు మాది స్వాధ్యాయ అనే సంస్థ ఉంది బారతీయ సంస్కృతికి సంబందించింది

  • @pramodsa5780
    @pramodsa5780 Місяць тому

    ❤❤

  • @bhaskarnagendramurthyappal1916
    @bhaskarnagendramurthyappal1916 Місяць тому

    గురువుగారు
    ఈ మధ్య కోటి శివలింగాల ఆలయాల నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా
    నిర్వాహకులు కోటి శివలింగాలలో కొన్ని శివలింగాలు మా లాంటి వారు ప్రతిష్ఠ చేయవచ్చు అంటున్నారు అలా చేయవచ్చా..
    అలా ప్రతిష్ట చేసిన అన్ని శివలింగాలకు వాళ్ళు నిత్య పూజలు ,అభిషేకాలు చెయ్యలేరు కదా...పరవాలేదా

  • @Umadevi-un6tc
    @Umadevi-un6tc Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @prashantbejugum4233
    @prashantbejugum4233 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙇‍♀️

  • @dasudegala558
    @dasudegala558 Місяць тому

    Sridhakshanmuthy nadi tiradham gu

  • @nagendrakm728
    @nagendrakm728 Місяць тому

    గురువు గారికి నమస్కారం.
    నేను బెంగళూరు లో వున్నా. మిమ్మల్ని ఒక్కసారి కలవాలి మీ appointment కావాలి. ఎలాగా తెలుపగలరా please. Thank you guruji.

  • @mbalaji3128
    @mbalaji3128 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnapparamaiah8258
    @chinnapparamaiah8258 Місяць тому

    🎉🎉🎉🙏🙏🙏🎉🎉🎉

  • @ram66092
    @ram66092 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavengala9782
    @padmavengala9782 Місяць тому +1

    Guruvugaru namaskaram andi. Naku yidaru babu lu andi . Chinna babu 01/09/2024 na chanipoyadu guruvugaru. Nenu ma amma ki okadani ma ayana kuda okare mala ma pilalu okaru kakudadu ani mem yudaru pilalu kavalanukunam . Mem korukunatle devudu naku yidaru pilani yichadu nakuna oke oka asthu santhisam edana undante adi vale guruvugadu enno kastallo valani chuskoni bratikanu. Na babu naku duram ayadu nenu tatukolekapotunanu naki narakam barinchalekapotunanu guruvugaru. Nenu tubel reconalization oparation chepinchukuna. Aa badalo nirasatho una naku me vedio pilalakosam meru padina tensn devudu mekichina varam chusanu. Nenu ala ramulavari pooja cheyali anukuntuna kani ma athagaru kuda july 31 chanipoyaru maku mailu cheyakudadu antunaru nenu ye vidam ga devudi anugraham pondagalani guruvugaru. Narakam lo unatlundi guruvugaru devudini mokukogalanu kani devudu anugraham pondadaniki ye prayatnam cheyagalanu nenu naku yedana margam chepandi guruvugaru pllllz

  • @chamarthyseshashai6730
    @chamarthyseshashai6730 Місяць тому +2

    గొవిందానంద సరస్వతీ గురించి విడీయో చెయ్యండి. శృంగేరీ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు

  • @saradhisubrahmanya1701
    @saradhisubrahmanya1701 Місяць тому +1

    Mi vedio lo English comentary (scrolling in english) ade mottam 70 percent occupay chestundi. Kevalam audio Pina adharapadali vastunidi.idi koncham ibbandi

    • @bharathiananta4437
      @bharathiananta4437 Місяць тому

      CC option off chesukondi commentry radhu

    • @SaiSreeKota
      @SaiSreeKota Місяць тому

      ibandi medagare undhi.. subtitles off cheskondi.. CC ane option untundhi adi off cheyandi. subtitles ravu.. then u can watch peacefully 🙏🏻

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 Місяць тому

      ​@@bharathiananta4437చాలా థాంక్స్ అండి...మాకు ఈ విషయం తెలియదు...

  • @k.h.v.chowdary9097
    @k.h.v.chowdary9097 Місяць тому

    Mari migilina guruvula adstanalu 🤔

  • @vasanthaRevarthi123
    @vasanthaRevarthi123 Місяць тому

    🙏🌺🌼🪷🏵️🌸🌹🥥👃

  • @sirishavura4824
    @sirishavura4824 Місяць тому

    V v

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 Місяць тому

    శ్రీ matre namaha

  • @srinivasaraosirasala8870
    @srinivasaraosirasala8870 Місяць тому

    🙏🏻🙏🙏🏻

  • @sai54348
    @sai54348 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @chintahyma6728
    @chintahyma6728 Місяць тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shukavanim2908
    @shukavanim2908 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vyshu2576
    @vyshu2576 Місяць тому

    🙏

  • @nadampallimani7656
    @nadampallimani7656 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayasrid7000
    @jayasrid7000 Місяць тому

    🙏🙏

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 Місяць тому

    Sri matre namaha 🙏🙏🙏