ఈ కాలంనాటి అభినవశుకుడు, కారణజన్ముడు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు | By Nanduri Srinivas Garu

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 257

  • @ramakrishnapindiprolu4678
    @ramakrishnapindiprolu4678 Місяць тому +81

    సూపర్ కంప్యూటర్ గా గురువుగారిని ఆవిష్కరించిన విధానం అద్భుతః

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 Місяць тому +103

    ఒకే వేదికపైన సరస్వతి శారద దేవి రెండు కళ్లూ సరిపోవడం లేదు 👏👏👏

  • @gollanageswarao5304
    @gollanageswarao5304 Місяць тому +54

    ఒకే వేదిక మీద శివ కేశవ దర్శనం మా ప్రత్యక్ష గురుదేవలు వద్దిపర్తి పద్మాకర్ గారికి నండూరి వారికి మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నమస్కిరిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DesamDharmam
    @DesamDharmam Місяць тому +86

    నండూరి గారిని విమర్శించే వారికి ఈ వీడియో అంకితం 👌

    • @anjaneyasastrykompella7773
      @anjaneyasastrykompella7773 Місяць тому +7

      నండూరిగారు పండితుడే.సాయిబుని(ఫకీర్ ని )ప్రమోట్ చెయ్యడం కడు శోచనీయం😢

    • @NareshBabu2018
      @NareshBabu2018 Місяць тому +5

      Pandithude kaani mee antha pandithudu kaadu aayana paapam

    • @sreekalag8400
      @sreekalag8400 Місяць тому +5

      ​@@anjaneyasastrykompella7773ni ratha Ila undhi paaaapam... So pity on uu

    • @chandut2610
      @chandut2610 Місяць тому

      మంచిని అభినందిస్తాం. విమర్శిస్తే ఆడిపోసుకున్నట్టు మాట్లాడకూడదు. అది పండితుని లక్షణం కాదు. సమాధానం చెప్పాలి. నువ్వొక బోడి గానివి. ఆయనకు చెప్పు..సాయెబు బాబా ని, టోపీ అమ్మ లాంటి వాళ్ళని అవధూతలుగా ప్రమోట్ చేయదచదని. పాపాన్ని మూటకట్టుకోవద్దని.

    • @maheshmahi8106
      @maheshmahi8106 Місяць тому

      Dani gurinche boothulu tittadam correct oo kado kooda alochinchukondi. Vaddaparti garu enduku pakkana kurchune avakasam iccharu?​@@anjaneyasastrykompella7773

  • @gollanageswarao5304
    @gollanageswarao5304 Місяць тому +33

    నండూరివారికి చాలా చాలా ధన్యవాదములు వద్దిపర్తి వారి గురించి బాగా వివరించారు మనం ఎంత చెప్పినా వద్దిపర్తి వారి ఋణం ఎన్ని జన్మలు ఎత్తి వారి సేవ చేసినా ఋణం తీరదు కేవలం వారికి భక్తులపట్ల ఎంతో దయ వారు మన అందరిని పురాణాల ద్వారా స్తోత్రాలు ద్వారా ఎంతో మందిని ఉద్దారింపచేస్తున్నారు వారికి శతకోటి ప్రణామములు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @praweenbollinenni6162
    @praweenbollinenni6162 Місяць тому +24

    🚩🚩🚩🚩🚩గురుదేవులు శ్రీ బ్రహ్మర్షి వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు అటులనే గురుదేవులు శ్రీ నండూరి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక నమస్కారములు,నిజంగా మీరు చెప్పింది చాలా వాస్తవం,యిటువంటి మహాత్ములు పుట్టిన ఈ అఖండ భారత భూమిపై జన్మనిచ్చిన నా మాతృమూర్తికి దన్యవాదాలు తెలుపుతూ,భారతమాతకి జై ,జై సనాతనం జై జై సనాతనం🚩🚩🚩🚩🚩

  • @sandeepgbks1546
    @sandeepgbks1546 Місяць тому +23

    ఇద్దరు ఆధ్యాత్మిక వేత్తలకి పాదాభివందనాలు మనకి ఈకాలములో దొరకటం మనం అదృష్టం 🙏🙏🙏🙏

  • @srimannarayanakattula575
    @srimannarayanakattula575 Місяць тому +23

    అవధూత దత్త పీఠం బెంగుళూరు శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న సభ

  • @lakshmimeda2429
    @lakshmimeda2429 Місяць тому +12

    గురువుగారు జ్యోతిర్ లింగాలలో ఒకటైన మహా మహిమాన్వితమైన ఎంతో చరిత్ర కలిగిన త్రైయంబకెశ్వర ఆలయం గర్బగుడిపైన గోపురం అంతా పిచ్చిమొక్కలు గడ్డి మొలిచాయి చూసి చాలాభాదెసింది నేను 3 రోజుల క్రితం వెళ్ళినప్పుడు చూసాను అక్కడ సుబ్ర్ం చేస్తె బావుండు అనిపించింది జై గురుదెవ్ . ఓ నమశ్శివాయా

  • @brahmajosyulavenkatalakshm4471
    @brahmajosyulavenkatalakshm4471 Місяць тому +15

    మీ అమృతవాక్కులు వింటుంటే ఆనంద భాష్పలు వచ్చినవి. ఇలాంటి పూజ్య గురుదేవులని మాకు చూపించి, మా అందరిచేత గుడిబడి -ఆలయసేవ చేయిస్తున్నందుకు ఆ త్రిమూర్తులకు, అమ్మవారికి శతకోటి సాష్టాంగ నమస్కారములు 🙏🙏🙏

  • @SriSai-l6v
    @SriSai-l6v Місяць тому +16

    చూడండి ఇలాంటి మహానుభావుల్ని ఎప్పుడు విమర్శించవద్దు ఎందుకంటే అది మహా పాపం, ఇలాంటి మహానుభావులు దొరకడం మన భారతీయులు చేసుకున్న అదృష్టం, శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి, శ్రీ నండూరి శ్రీనివాస్ గురువు గారికి కోటాను కోట్ల వందనాలు, గురువుల పాదాలకు నమస్కారం

  • @keerthisrivastva2829
    @keerthisrivastva2829 Місяць тому +12

    Guru garu I am Hindi speaking but I know Telugu too . I am listening every day Hanumad Vaibhavam for 20 mins. Right now I am at part 64 , Trust me I am feeling very good and peace. Meeku koti koti dhanyvad. RadheShyam 🙏🙏

  • @kvkprasad5518
    @kvkprasad5518 Місяць тому +10

    నండూరి గారు మీరు చెప్పింది 100కు 100% సత్యం

  • @SNLSNL-jd6ys
    @SNLSNL-jd6ys Місяць тому +8

    దాసోహం
    స్వామి,
    .. మీరు చేసిన వీడియో లవలన ఎంతమంది కి స్ఫురిస్తుందో మీకు తెలియదు. ఉదాహరణ కు అరుణాచలం యాత్ర తెలుగు రాష్ట్రలల లో చాలా మంది కి తెలియదు. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కి కూడా తెలిసిపోయంది. వెళ్ళేవాళ్ళందరు మీ మేప్ప్ పట్టుకుని వెళ్ళి చూచి వస్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి మాకు.
    అలానే పద్మాకర్ స్వామి ప్రవచనా వినని వారు లేరు. చాలా మంది వారిసూచనలుపాటిస్తున్నారు.

  • @leelakumarkanumuri537
    @leelakumarkanumuri537 20 днів тому

    🙏 సద్గురువుల సత్బోధనలకు నా పాదాభివందనం 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. జై హింద్ 🇮🇳

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 Місяць тому +10

    🙏 వద్దిపర్తి గురుదేవులకు పాదాభివందనం. శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు

  • @krishnachembeti6891
    @krishnachembeti6891 Місяць тому +14

    అందుకే పద్మాకర్ వారు ఆధునిక వ్యాసులు మరియు మీరన్నట్టు వేదాల, పురాణాల సూపర్ కంప్యూటర్. సనాతన హైందవ ధర్మం ఆంటే ఇదే. 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasareddychinta2000
    @srinivasareddychinta2000 Місяць тому +11

    శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మ శ్రీ అభినవసుఖులు గురుదేవుల పాదపద్మములకు శతకోటి ప్రణామములు
    శ్రీ నండూరి శ్రీనివాస్ గారి పాదపద్మ ములకు శత కోటి ప్రణామములు 🙏🙏🙏🙏🙏

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 Місяць тому +10

    Sri Nanduri Variki namaskaramulu. My heartful thanks for enlighting the great work of Gurujii Sri Vaddiparti Padmakar Garu. Both of you are kingpillars in protecting the SANATANA DHARMA. Jai Siyaram. 🌹🙏

  • @parameshwarvasarachetlagan5578
    @parameshwarvasarachetlagan5578 Місяць тому +7

    సూపర్ కంప్యూటర్ కంటే గొప్ప గా చెప్పిన మన గురు గారు శ్రీ వద్దిపర్తి పత్రీ పద్మాకర్ అని చూపినా నాడూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 Місяць тому +10

    పద్మాకర్ గారు ఖచ్చితంగా సూపర్ కంప్యూటరన్నదానిలో ఏమాత్రం అతిశయోక్తికాదు

  • @Lakshmi.Nagendra
    @Lakshmi.Nagendra Місяць тому +17

    వందే గురు పదద్వంద్వం అవాజ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Bhramanamvvs
      @Bhramanamvvs Місяць тому

      మీరు రచించిన శ్లోకం బాగుంది 👏 అలాగే రక్త పీత అని ఉంటే ఇంకా బాగుంటుంది 🙏🙏

    • @Lakshmi.Nagendra
      @Lakshmi.Nagendra Місяць тому

      @@Bhramanamvvs raktha pithaaa....🤔🤔

    • @Lakshmi.Nagendra
      @Lakshmi.Nagendra Місяць тому

      @@Bhramanamvvs aa slokam nenu rachinchaledamma adi gurugu garu anugrahinchindee

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 Місяць тому +2

    వివాదస్పందనకాని వ్యక్తి పద్మాకర్ గారు విరీకిధన్యవాదములు

  • @sscreativefoods826
    @sscreativefoods826 Місяць тому +7

    అఖండ జ్ఞానం సామూపార్జన చేసిన అందరికి జ్ఞానం దానం చేస్తున్న మహానుభావులు కారణజన్ముడు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి శిరసాభివందనాలు పాదాభివందనం 🙏🏻

  • @suryateja2402
    @suryateja2402 Місяць тому +5

    మా గురువు గారు సాక్షాత్తూ అభినవ వ్యాసులు వారు,వాల్మీకి,అభినవ శుకమహర్షి,సూతులు వారు,నారదులు వారు,వారి పాదపద్మాలకు నమస్కారాలు,అలాగే నండూరి శ్రీనివాస్ గారికి నా శతకోటి నమస్కారాలు

  • @T.V.Sugeeth-mm1yk
    @T.V.Sugeeth-mm1yk Місяць тому +10

    బలం గురోః ప్రవర్ధతామ్ 🕉️🙏🙏🕉️

  • @Lakshmi.Nagendra
    @Lakshmi.Nagendra Місяць тому +8

    జై గురుదేవ జై గురుమాత బలం గురోః ప్రవర్ధతాం 🙏🙏🙏🙏

  • @Anitha33334
    @Anitha33334 Місяць тому +8

    గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kurakulavijaya7642
    @kurakulavijaya7642 Місяць тому +8

    జై గురుదేవ 🌺🌼🌺🙏🙏🙏🙏🙏🌺🌼🌺

  • @dhaneswaracharyduriseti8555
    @dhaneswaracharyduriseti8555 Місяць тому +9

    ఓం శ్రీ సద్గురుభ్యో నమః

  • @srinujallipalli2956
    @srinujallipalli2956 Місяць тому +6

    జై శ్రీరామ్
    బలం గురోః ప్రవర్థతాం
    బలం విష్ణోః ప్రవర్థతాం

  • @varalakshmidungala3963
    @varalakshmidungala3963 Місяць тому +1

    నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. Padmakar గురువు గారు చాలా సేవ చేస్తున్నారు జనానికి . అలాగే
    నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు.🙏🙏🙏🙏🙏

  • @ttt1405
    @ttt1405 Місяць тому

    సనాతన ధర్మ రక్షణకు అవిరళ కృషి చేస్తున్న మహా గురువుల పాదాభివందనాలు 🙏🙏🙏

  • @JampalaMohhann
    @JampalaMohhann Місяць тому

    Gurubhyonamah 🙏Guruvugariki Namaskaramulu🙏🙏🙏

  • @AVTWINSCHANNEL
    @AVTWINSCHANNEL Місяць тому +6

    Na gurudevulu vaddiparthi padmakar gariki padabhi vandanalu.....

  • @karronasre1083
    @karronasre1083 Місяць тому

    Sanatana Dharmaniki ratnalu,vajralu,ati amulyamaina mahanubhavulu🙏🙏🙏

  • @cinefan123
    @cinefan123 16 днів тому

    Inthati mahabagyam maaku kaliginchina guruvu garu vaddiparthi padmakar garu ki namaskaram
    Vaari gurinchi intha goppa ga cheppina guruvu garu nanduri gari ki dhanyavaadamulu
    Adbutham ee vachanaamrutham

  • @gunav2599
    @gunav2599 Місяць тому +5

    Balam guroh pravardhathaam

  • @Aditya-gn4xn
    @Aditya-gn4xn Місяць тому +1

    పద్మాకర్ గారి విశిష్టత గురించి ఎంత విశేషంగా చెప్పారు నండూరి గారు...❤👏🙏

  • @durgaprasad2236
    @durgaprasad2236 Місяць тому +5

    బలం గురోః ప్రవర్దతామ్

  • @laxmanbhogi5908
    @laxmanbhogi5908 Місяць тому +5

    జై శ్రీ గురూ దేవా నమః

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 Місяць тому +5

    గురువులకు నమస్కారం.

  • @shivajikumarkurku7891
    @shivajikumarkurku7891 Місяць тому +4

    Guru padalaki sastanga sata koti pranam alu.

  • @vhskappscaspirant3217
    @vhskappscaspirant3217 Місяць тому +4

    ,శ్రీ గురు చరణం శరణం ప్రపద్యే

  • @srikanthchary5431
    @srikanthchary5431 Місяць тому

    Na gurudeula padamulaku 🙏🙏🙏🙏🙏

  • @sornapudisaikrishna5344
    @sornapudisaikrishna5344 Місяць тому

    గురువుగారి పాదపద్మములకు నమస్కారం

  • @krishnaveni5453
    @krishnaveni5453 Місяць тому +1

    గోవింద తండ్రి
    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @mallimallikarjuna7306
    @mallimallikarjuna7306 Місяць тому

    Jai gurudev 🙏

  • @ssri7583
    @ssri7583 Місяць тому +4

    శ్రీ గురుభ్యోనమః

  • @kesuboyinachittipavankumar4575
    @kesuboyinachittipavankumar4575 Місяць тому +2

    Sru gurubhyo namaha. Brahmasri vaddiparthi padmakargari puranamulu vine bhagyam naku ravatam naa purva janma sukruthamga bhavisthunnanu. Aa bhagavanthudu ma guruvu gariki ayurarogyalu prasadinchalani prardhisthunnanu.

  • @shobharanichidirala3838
    @shobharanichidirala3838 Місяць тому

    AnniI unna guruvu garu enta souvmyulu dakshinamurti garu dyvadarshanam pondina mahanubhavulu

  • @usharanipinni6837
    @usharanipinni6837 Місяць тому +1

    Nandurigari analysis is simply superb 👏👏👏👏👏 Sur how nicely you have driven the point home ! Such Gnanis like Brahmasri Padmakargaru are a great blessing to the humanity 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Sri Gurubhyo namaha and pranaamam to you in all humility

  • @kjagannadharao9774
    @kjagannadharao9774 Місяць тому +3

    Excellent.
    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.

  • @suneethasri8248
    @suneethasri8248 Місяць тому +1

    Jai shree Krishna guru devula paadhapadmaalaku satakoti paadhabhivandanaalu naa kannayya kadalu enta vinna tanivitiradu trupti kalugadu balam guroh pravardhatham balam vishnoh pravardhatham

  • @saraswathig5560
    @saraswathig5560 Місяць тому +1

    Guruvu garu vaddiparti padmakar garu nijangane vyasulu

  • @yash_Kumar942
    @yash_Kumar942 Місяць тому

    కోటి కోటి ధన్యవాదాలు గురువుగారు

  • @SrinivasaReddyMedapati-i7x
    @SrinivasaReddyMedapati-i7x Місяць тому +1

    గురువుగారికి పాదాభివందనాలు

  • @dasarisrinivasu9577
    @dasarisrinivasu9577 Місяць тому

    బలం గురోహ్ ప్రవర్థతాం 🙏🙏🙏🙏🙏

  • @egraju1334
    @egraju1334 Місяць тому +1

    గురువుగారి పాదాభివందనం 🙏

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Місяць тому +1

    Namaskar

  • @vaddireddyobulreddy1551
    @vaddireddyobulreddy1551 Місяць тому +2

    🙏🌹🙏🌸🙏🌼ఓం నమో గురుదేవ. ✋

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 24 дні тому

    Namasthe guruvu garu 🙏 mimmalni vimarsinche shayi yevariki ledani naa abhiprayam meeru yedi cheppinaa aa puranam gurinchi yentha sraminchi vuntaro oohinchagalanu guruvu garu manam okari gurinchi matladalante daniki manaku arhatha vunda ani prathi okkaru.. aalochinchukovali

  • @eshwaripampana251
    @eshwaripampana251 Місяць тому +1

    Guruvulandariki namaskaramulu

  • @Peddireddy123
    @Peddireddy123 Місяць тому +2

    Kali huga ganapati vadipatri padmakar garu....

  • @ramakrishnayellapanthula5584
    @ramakrishnayellapanthula5584 Місяць тому +1

    Balam guru pravardhatham jai padmakar guru deva.

  • @ramanigade6867
    @ramanigade6867 Місяць тому

    Vaddiparthi garu e vidhamga karanajanmudu

  • @PeacefulPathways5
    @PeacefulPathways5 Місяць тому +1

    గురువులకి వందనాలు...🙏🙏🙏

  • @Vamsikrishna75696
    @Vamsikrishna75696 Місяць тому +2

    Balam Guroh Pravardhathaam🙏🙏🙏🙏🙏🙏

  • @drcbn7274
    @drcbn7274 Місяць тому +2

    Naa guruvulu iddaru ❤

  • @keerthisrivastva2829
    @keerthisrivastva2829 Місяць тому +2

    Asmat Shri gurubhiyo Namah. RadheShyam 🙏🙏🙏

  • @shobharanichidirala3838
    @shobharanichidirala3838 Місяць тому

    Guru devula Panda padmamulaku Koti namaskaramulu

  • @rvr1969
    @rvr1969 Місяць тому +1

    సంగీతమపి సాహిత్యమ్
    సరస్వత్యాఃస్తనద్యమ్!

  • @Devi9192sp
    @Devi9192sp Місяць тому +2

    Namaste Guruvu garu
    Chala baga cheparu

  • @gopalreddy2758
    @gopalreddy2758 Місяць тому +2

    Sri గురుభ్యోనమః

  • @GadeySrinivas-gu7sk
    @GadeySrinivas-gu7sk Місяць тому

    Om namaha sivaya

  • @cvenkatesh7537
    @cvenkatesh7537 Місяць тому +1

    ఇలాంటి గురువుల వలన హిందూ ధర్మం ఇంకా బాగుందిఇద్దరి గురువులకు శిరస్సు వారి పాదాలకు నమస్కారం వాళ్లకు ఆ రుక్మిణి కృష్ణుడు ఎప్పుడు అనుగ్రహం నుండి వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @sscreativefoods826
    @sscreativefoods826 Місяць тому +1

    ఎప్పుడు ఇటువంటి మహనీయుల పరిచయ భాగ్యం మాకు అందిస్తున్న మీకు ధన్యవాదములు 🙏🏻

  • @kranthikumarparvathi1915
    @kranthikumarparvathi1915 Місяць тому

    Govinda Govinda Govinda 💞🙏

  • @babu.chanambattlla1930
    @babu.chanambattlla1930 Місяць тому

    సేవేన వ్యర్జితమ్ కర్మ ,,,,,,,,,,,,,,,
    జ్ఞానేన వ్యర్జితమ్ కర్మ ,,,,,,,,,,,,,,,,,,జైశ్రీమాత్రేనమః

  • @ushagundimeda591
    @ushagundimeda591 Місяць тому

    I am fortunate to have watched your video. What an awesome introduction you gave about Sri Padmakar Guruji. We are so lucky to have you in this era.

  • @krishnapuli412
    @krishnapuli412 Місяць тому

    Guru garu vaddiparti padmakar gariki padabi vandanam.

  • @vanithak4965
    @vanithak4965 Місяць тому

    Om sri gurubyo namo namaha.Gurudevulu Sri vaddi parthiPadmakar gurugarki koti koti pranamalu..And also Gurugarki Nunduri Srinivas gariki na hrudhaya purva namaskaramuly.

  • @kakanisivaji
    @kakanisivaji Місяць тому

    మీ మాటలు వింటుంటే మనసు ముగ పోయింది🙏

  • @ganeshbontu7530
    @ganeshbontu7530 Місяць тому

    Guruvu gaari vaddiarti padmakar paadpadmalu ki naa namaskaralu chala baga chepparu guruvugari Gurunchi 🙏🙏🙏🙏🙏

  • @lathahoney3853
    @lathahoney3853 Місяць тому

    Entha chakkati program 🙏

  • @umathota8862
    @umathota8862 Місяць тому

    👌🏿👍🏼👏🏼🙏🏻🙏🏻🙏🏻

  • @KalpanaB-r5u
    @KalpanaB-r5u Місяць тому +2

    Guruvu Garu punya lokala nunchi vachina bramharshulu.

  • @lokeshwaritirumani5325
    @lokeshwaritirumani5325 Місяць тому +2

    Jai gurudev

  • @pavithradevi9012
    @pavithradevi9012 Місяць тому

    Koti,Koti,Pranams to Guruvugaru, sri Vaddiparthi Padmakar gariki.

  • @naresh6205
    @naresh6205 Місяць тому

    Balam guroh pravarthatam🙏 guruvu gari pravachanalu vinadam purva janma sukrutham, ayana darshanam sakshath daiva darshaname, guruvu gari paada padmalaki namasumanjalulu 🙏

  • @anuradhamallampati8154
    @anuradhamallampati8154 Місяць тому

    Sri Gurubhyo namaha, Gurur Brahma, Gurur vishnu, Guru Devo Maheswaraha, Guru Sakshath Parabrahma, Thasmaisri Gurave Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 Місяць тому +1

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏

  • @sudhalakshmi3337
    @sudhalakshmi3337 Місяць тому

    Om namo gurubhyonamah,guruvu garu Vysya bhagahvanuni ki sama vujjivulu,pprathi roopam.mana Dasani ,vari shisulani vuddharinchadani ki puttina eppati abhinava Sankara charulu.
    .Aneka Vela namskaramulu &Padhabhi vandanamulu.

  • @durgaprasad90
    @durgaprasad90 Місяць тому

    Padmakar guruvugariki padabhivandanam,naduri sreenivasulu gariki namassumanjali

  • @srinivasranganayakula7158
    @srinivasranganayakula7158 Місяць тому

    మీ ఇద్దరికీ పాదాభివందనం.

  • @swapnaabraboina1462
    @swapnaabraboina1462 Місяць тому +1

    Guruvugari padalaku shathakoti pranamalu

  • @sudhalakshmi3337
    @sudhalakshmi3337 Місяць тому +1

    Ammagariki padabhivandamulu.

  • @SatyanarayanaKokkonda
    @SatyanarayanaKokkonda Місяць тому

    Yes yes❤🎉😊😊❤❤❤

  • @supathachannel8392
    @supathachannel8392 Місяць тому

    మంచి వీడియో 🎉🎉🎉🎉ఇది

  • @dupakuntlasridevi4519
    @dupakuntlasridevi4519 Місяць тому

    Sri gurubhyo namaha balam guroh pravarddtham Jai guru deva padabi vandanalu