Sanatana Traveller Pramod About Ravana Biography - రావణుడి గురించి బయటపడ్డ పచ్చి నిజాలు |

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Watch► Sanatana Traveller Pramod About Ravana Biography - రావణుడి గురించి బయటపడ్డ పచ్చి నిజాలు | @sumantvom
    #sumantvhealth #sumantvhappytime #sumantvdiabetes #sumantv #hairfall #weightloss
    And Also Follow Us On :
    Website: sumantv.com/
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Google News : bit.ly/GoogleNe...

КОМЕНТАРІ • 265

  • @seshuphanign
    @seshuphanign День тому

    మీరు చాల సూపర్ అన్నా 🙏🙏🙏🙏🙏

  • @RACHANA-fw5xp
    @RACHANA-fw5xp 23 дні тому +2

    Pramod garu, we are getting soo much information and knowledge from u, we are soo happy for that, such a huge knowing u have, how grate u are

  • @panduranga6383
    @panduranga6383 5 днів тому

    సూపర్ సార్

  • @sreenivasmandla6190
    @sreenivasmandla6190 Місяць тому +3

    Very good analysis

  • @KrishnaKrishna-yj9ny
    @KrishnaKrishna-yj9ny Місяць тому +1

    Super analysis sir

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Місяць тому +5

    You are great sir

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 15 днів тому

    Super news, your given good information sir

  • @KrishnaPriya-lv3vm
    @KrishnaPriya-lv3vm Місяць тому +1

    Thank you Sir 🙏

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 Місяць тому +11

    మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి మీ దగ్గర చాలా సబ్జెక్టు ఉంది

  • @rajendraprasad-xv8dj
    @rajendraprasad-xv8dj Місяць тому +6

    Traveller prod haru hatsoff🙏

  • @saiy6918
    @saiy6918 Місяць тому +2

    Super సార్ 👌💯

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Місяць тому +2

    Excellent explanation Mr pramod Garu..chakkani avagasanato, spastamga Cheppa gali garu.. Thinking differs from time to time basing on the day to day situations. Good analysis

  • @RajuEttaboina-r8l
    @RajuEttaboina-r8l 23 дні тому

    Sir meeru naa doubt thrchaaru sir tq..

  • @pgrammusic4890
    @pgrammusic4890 21 день тому +1

    ద్రావిడుల పై ఆర్యుల దాడి రామాయణం.

  • @KrishnaKrishna-yj9ny
    @KrishnaKrishna-yj9ny Місяць тому

    Super sir

  • @ChintuReddy-ks2ci
    @ChintuReddy-ks2ci Місяць тому +1

    Super bro Chala Baga cheptunnaru

  • @vinaychowdary9690
    @vinaychowdary9690 Місяць тому +6

    Super bro

  • @chanderkairyka43
    @chanderkairyka43 Місяць тому

    Supar information mana vallki

  • @balakrishnatuniki4710
    @balakrishnatuniki4710 Місяць тому

    Namaste sir enno telsukanam suman tv thanks

  • @laasyapoosapati317
    @laasyapoosapati317 Місяць тому

    Super anna🙏🙏🙏

  • @hariprasad-kn2jy
    @hariprasad-kn2jy Місяць тому +2

    Promod gaaru meeku chaala knowledge vundi...i just subscribed sanatana traveller ❤❤❤

  • @KrishnaPotluri-z5c
    @KrishnaPotluri-z5c 19 днів тому +1

    మీరు చెప్పినవన్నీ మీరు చూడలేదు నేను చూడలేదు మీరు దేవుడిని నమ్మే వాడివైతే కానీ నేను నమ్మను
    వాస్తవానికి రాముడు రావణుడు వైకుంఠ వాసులే, చాలా పుస్తకాల్లో రామరాజ్యం కన్నా రావణ రాజ్యంలోన ప్రజలే సుఖంగా వున్నారు పరిపాలన బాగుంది అని హనుమంతుడే చెప్పాడని పుస్తకాల్లో రాసారు అసలు రావణ సృష్టి కి కారణం రాముడు కాబట్టి వాళ్ళు చెప్పినవి వినాలి మీరు చెప్పినవి వినాలి ఏమిటో 🙏

    • @rajinikanthchary9537
      @rajinikanthchary9537 9 годин тому

      వాల్మీకి రామాయణం చదవండి నిజాలు తెలుస్తాయి

  • @Viyaansh_love
    @Viyaansh_love 25 днів тому +1

    Ramayanam chala sarlu jarigindhi annaru kadhadi dhani gurinchi video cheyandi

  • @Shilpabaswaraju
    @Shilpabaswaraju Місяць тому +2

    Super

  • @pavanipolisetty2440
    @pavanipolisetty2440 Місяць тому +2

    ఎస్ బాగా చెప్పారు రామాయణం ఎప్పుడు జరిగింది అని విషయం గురించి. That's true

  • @DRAViDULU673
    @DRAViDULU673 28 днів тому +1

    ఋషులు శాపం పెట్టే దానికి కొన్ని కారణాలు ఉంటాయి వాళ్లు అవుతారని కూడా కొన్ని కారణాలు ఉంటాయి రావణాసురుడు పుట్టని కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఆత్మ లింగాన్ని భూమి మీదికి దింపకపోతే ఈయాల హిందూ అనే వాళ్ళు ఉండటంలా రావని వాళ్ళ ఒక మతం పుట్టింది రావణాసురుని వల్ల హిందూ అనేటోడు ఉన్నాడు

  • @Pessi71
    @Pessi71 28 днів тому +1

    Please read valimiki ramayana about discussion between lord rama and Vaali

  • @SandhyaRaniSandiri
    @SandhyaRaniSandiri Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lavudyaravi378
    @lavudyaravi378 Місяць тому +6

    Super great job anna.

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 6 днів тому

    Present chudaali sir fastense yenduku

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj Місяць тому +1

    Jay sre Ram 🚩👃👍

  • @NaniChinnu-q1o
    @NaniChinnu-q1o 7 днів тому

    Anna namaste nee ravan anii name shivudu ptdu teluskoo anna Naku nianta kakunna komcham telusu Naku ravan gurenchi baganee cheputunnavu niku namaskaram 🙏

  • @KrishnaKrishna-yj9ny
    @KrishnaKrishna-yj9ny Місяць тому +1

    Adbhutaha sir

  • @Raajasri-od3hy
    @Raajasri-od3hy Місяць тому +7

    రావణ బ్రహ్మ గురించి తమరికి తెలిసిన జ్ఞానం అతిజ్ఞానం రాముడు తో యుద్ధం చేయడానికి ముందు యుద్ధ ముహూర్తం కోసం అంగదుడిని పంపినప్పుడు అన్ని తెలిసి కూడ ముహూర్తం పెట్టాడు అది రావణ గొప్పతనం అతని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు రావణుడికి తెలీదా రాముడు దేవుడు అని అసలు అరణ్య వాసానికి వచ్చింది ఒరిజినల్ సీత కాదు మాయ సీత అని రాముడికి తెలుసు రావణుడికి తెలుసు అయినా ఎందుకు ఇదంతా అంటే అదే రామ రావణ యుద్ధం జరిగితేనే రావణుడికి రాక్షస జన్మల నుంచి విముక్తి కలుగుతుంది ఆ తరువాత వైకుంఠం కి ద్వారాపాలకుడిగా తిరిగి యాదవిధిగా ఉండవచ్చు అని అంతే కానీ తమరు చెప్పినట్టు కాదు అతను నిజంగా కావాలని తప్పులు చేసినవాడైతే రావణ బ్రహ్మ అని పేరుతో ఎందుకు కీర్తించబడతాడు ఈమాత్రం కూడా అర్ధం చేసుకోలేని మీ జ్ఞానం ఎందుకు

    • @rakeshs5415
      @rakeshs5415 Місяць тому +2

      😂😂😂 ఓహో నువ్వు తమిళ రామాయణం చదివి చచ్చావా బాబు ఇందుకేనా ఇలా వాగుతున్నావ్.
      రామాయణానికి ప్రామాణికం వాల్మీకి రామాయణం, అస్సలు వాల్మీకి రామాయణం రాయకుంటే అస్సలు రాముడు ఎవ్వరూ, రావణుడు ఎవ్వరూ.
      ఆయనే ప్రపంచానికి పరిచయం చేసింది.

    • @vidyadharaerra6064
      @vidyadharaerra6064 28 днів тому

      ​@@rakeshs5415జైన రామాయణం చదివారా చదవండి

    • @surojumahesh8786
      @surojumahesh8786 23 дні тому

      మీకు తెలియదు అనుకుంట అండి "రావణబ్రహ్మ" అంటే మీరు అనుకునేలా కాదు రావణుడు బ్రహ్మ వంశంలో పుట్టిన వాడు అందుకే రావణబ్రహ్మ అంటారు

    • @venkateswaraprasad6320
      @venkateswaraprasad6320 4 дні тому

      @@Raajasri-od3hy యావూరి రామాయణం అండి ఇది.

  • @onyogi2613
    @onyogi2613 Місяць тому +2

    జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై చాలా బాగా చెప్పారు

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 Місяць тому +2

    రావణుడికి ఆ పేరు తనకు తాను మార్ఛుకుంటే వచ్చినదని ఎవరన్నారు?అది తప్పు.అసలు రావణుడనే పేరు ఎలా వచ్చిందంటే కైలాస శిఖరాన్ని ఆయన పెకలించబోయి శివుని శక్తితో అతను ఆ శిఖరం కింద ఇరుక్కుపోయినప్పుడు అతడు పెధ్ద గొంతుతో రావము చేశాడు.రావము అంటే అరచుట లేదా అరవటం.అలా రావం చేశాడుశగనుక అతనికి రావణుడనే పేరు ఇతరులు పెట్టారు.అంతే కానీ ఆతను తన తండ్రి పెట్టిన పేరు మార్చేసుకున్నాడని,అందుచేత అతడు గొప్పవాడు కాడని అనటం సరికాదు.సీతా దేవిని అపహరించటం ౘిలా పెద్ద అపరాధం.అది చిన్న తప్పు అని చెప్నటం కూడా పెద్ద అపరాధమే ఔతుంది.

    • @rajinikanthchary9537
      @rajinikanthchary9537 9 годин тому

      వీడియో చూడు దానికి పెరు ఎలా వచ్చిందో చెప్పారు

  • @alagandulalaxman948
    @alagandulalaxman948 Місяць тому +11

    రావణుడు రాంబవల్ల షాపగ్రస్తుడు కనుక సీతను టచ్ చేయలే దు, ఎందుకంటే రాంబ ఏ ఆడదాన్ని అయినా ఆమె అనుమతి లేనిదే ముట్టుకుంటే భస్మం ఐపోతావు అనిశాపంవుంది .సీతమ్మను త ఆయుధం చే నెలను పెకిలించి తీసుకెళ్తాడు.ఇది తెలుసుకుని చెప్పాలి .

    • @VenuGopal-ty3cq
      @VenuGopal-ty3cq Місяць тому +3

      మీరు ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు పూర్తిగా వినండి మీకు సంపూర్ణంగా అర్థం కాగలదు జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్ళాడు

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 Місяць тому

      Lakshmangaru correct.​@@VenuGopal-ty3cq

    • @rakeshs5415
      @rakeshs5415 Місяць тому +1

      రంభ శాపం పెట్టింది ఒక్క ఆడదాని అనుమతి లేకుండా ఆమెని అనుభవిస్తే భస్మం అయ్యి చేస్తావు అని శాపం పెట్టింది.
      అంతే కానీ ముట్టుకుంటే కాదు.

  • @rishivardhan305
    @rishivardhan305 18 днів тому +1

    గురూజీ వాలి కన్నా వేగవంతులు లేరువన్నారు హనుమంతుడు కన్నా వేగంగా ఉంటారా వాలి

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 Місяць тому +8

    అది గోపేశ్వర్, కోపేశ్వర్ కాదు,
    గోప్యంగా ఉన్న ఈశ్వరుడు

    • @sanathanatraveller
      @sanathanatraveller Місяць тому

      Kopeshwar ee Anna.
      Dhopeshawar ante Vishnuvu & Kopeshwar ante Shivudu.

  • @ReethuramayaVinodharaoreethu
    @ReethuramayaVinodharaoreethu Місяць тому +2

    Jai sree ram jai bhajarangi🙏🙏🙏

  • @vamshichindaluru5519
    @vamshichindaluru5519 Місяць тому +1

    Boss it’s not 11 thousand years. The context in which 11 thousand is used in Valmiki Ramayana is 11 thousand night which makes approximately 30 years.

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq Місяць тому +1

    రామాయణం చదవాలి. రావణుడు నీతి బాహ్యంగా జీవించాడు నేను ఆధ్యాత్మిక ప్రవచకుడను గ్రంధకర్త ను

  • @phanikumarsarma6581
    @phanikumarsarma6581 Місяць тому +3

    Own knowledge and half knowledge ravana ane tanu pettukunnada?

    • @vamsee1598
      @vamsee1598 Місяць тому

      Geetha press books lo chadhivithe mee knowledge Ikkade aagipothundhi

  • @ashupvgtmk227
    @ashupvgtmk227 Місяць тому +3

    Install Karma siddhantam ❤❤❤ what you are saying that is I don't know I am believing Karma siddhantam in that only what you are saying everything is there m.r

  • @Viyaansh_love
    @Viyaansh_love 25 днів тому

    Enni ads andi interest ga vintunte chala disturbance ga undhi ads

  • @venkateshwarluthirunagari9720
    @venkateshwarluthirunagari9720 Місяць тому +3

    Seetha ravanudiki koothuru varusa paulasyudi premakatha చదవండి

  • @vyamajalalakshmikanthasarm6019
    @vyamajalalakshmikanthasarm6019 Місяць тому +1

    Super pramodji.mi alochanavidhanam different ganu highlited ganu alochimpadhaginatluga vnnadhi super sir super yeppudu mi alochana vidhanaanni itlage konasaginchandi.e kaala y
    Uvathaku baga understandble ga unnadhi super

  • @chowdappagattu5018
    @chowdappagattu5018 Місяць тому

    నరుడు నారాయణుడు ఆ నారాయణుడ శ్రీరాముడు

  • @YogeshwarKuruva
    @YogeshwarKuruva Місяць тому

    సనాతన ధర్మం వరీదీలాలీ

  • @NaniChinnu-q1o
    @NaniChinnu-q1o 7 днів тому

    Deniki akka tanani kakuvadam motam tapullu cheputunnadu ravan Maharaj gurenchi..tanaku emteluvadhi e videos ki evkuva likes kuda ravu chudu Inka ...ravana Ani name shivudu petendu adhi..kuda teluvadhiii... Malli sanatan anii chanal naduputundu...tapuga ante sorry kani... ravan Maharaj kuda kinne manchi panullu cheshindu akka 🙏 jai ravan Maharaj Jai shree mahakaal 💥

  • @hemanthvakkalagadda8597
    @hemanthvakkalagadda8597 Місяць тому +1

    Avunaa anna ade ramudiki jarigite anyaayam and Ravana surudiki dhamu ledu antaava nenu nenu adugutunaa jalandhar ni chapadam evari vaala kaadu endukante aaya wife prativatyam ayanaki rakshaa ame prativatyam nasanam cheste ne jalandhar ni champavochu jalndhar ni champadaniki aayana wife ni vishnu murthy jalandhar roopam ki convert jalandar wife ni paadu cheste ame prativatyam povadam aayani champadam saadyam iyendi ikkada vishunu murthy chesindi correct ite Mari ravvana surudu chesina daanilo tapu emiti ee vishnu murthy ki dhammu ledaa jalandar ni face to face udimchadaaniki

    • @RamanaaStar
      @RamanaaStar 27 днів тому

      ధర్మాన్ని నీలబెట్టటానికి ala cheyyavalasi vacchindi ani samardinchukodam tappa వేరె daari లేదు, vishnu evaru manchi lagna lo pudutharo varini rakshstaru lekapote chinna choopu choostaru

  • @BhulokaanikiRaaraaju
    @BhulokaanikiRaaraaju Місяць тому +1

    E watch pettukoni calculate chesindi surpanakka.. meeru cheppedi sollu ani cheppakane cheputhunnaru

  • @phanikumarsarma6581
    @phanikumarsarma6581 Місяць тому +1

    Anchor garu kasta chusukuni interview chayandi

  • @DRAViDULU673
    @DRAViDULU673 28 днів тому

    చిన్నపిల్ల గాని లేక మాట్లాడకు రావణాసురుడు శివ భక్తుడు ఒక యాగం చేయాలంటే విష్ణుం తీసుకొచ్చి యాగం చెప్పియొచ్చు కదా రావణాసురుని తీసుకొచ్చి యాదమ్మ ఎందుకు చేపించినాడు శివునికి సమానమైన పూజలు ఎవరు చేశారంటే రావణాసురుడు అనేసి కొన్ని కారణాలు ఉంటే అంతేగా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దంటానా

  • @balarajum5133
    @balarajum5133 Місяць тому +3

    1:52 రాముడి పేరు తండ్రి కాకుండా వేరే వాళ్ళు ఎందుకు పెట్టారు? కొంచెం రాముడి జననం గురించి చెప్పండి. ఉన్నది ఉన్నట్లుగా.... పేరు మార్చుకుంటే గొప్పొడు ఎలా అవుతాడు అని అడిగావు కదా... నామ కరణం చేసి, అంకెల శాస్త్ర ప్రకారం పేర్లు మార్చేది ఎవరో చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి గారు శివశంకర వరప్రసాద్ తీసేసి, చిరంజీవి అని పెట్టుకున్నారు. గొప్పొడు కాకుండా పోయాడా? సబ్జెక్టు మాట్లాడండి sir.

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 Місяць тому

      Raajula kalamlo, sastaprakaramu, janma Star, samayam, titi vaara nakshatra lu chuchi rajaguruvu naamakaranam chesevaru. Ishvaku kulaguruvu, sarvagnudaina Vasishta maharishi.

    • @balarajum5133
      @balarajum5133 Місяць тому

      @nagarajanmv6646 సర్వాంగుడు ante ఏమిటీ?

  • @g.prahalladareddy4996
    @g.prahalladareddy4996 Місяць тому +1

    Ravanu Super hero chestaru... Ravanudu Goppode kani Aadarsha Purushudu kadu... Ardham kani pichhi jeevalu , Gorre matastulu negative comments chestunnaru..

  • @kolaparthiradhikarani3240
    @kolaparthiradhikarani3240 Місяць тому +5

    ఒక డౌట్. రావణుడు పుట్టుకతో పది తలలు ఉన్నాయా (తండ్రి దశగ్రీవుడు అని పేరు పెట్టారు అని చెప్పారు కదా)

    • @sankarmuni5357
      @sankarmuni5357 Місяць тому

      Adi thappu athani peru poulasthya brahma,

    • @Brain-Buzzers-ind
      @Brain-Buzzers-ind Місяць тому

      రావణుడి పేరు దశగ్రీవుడు

    • @jp-yr3hu
      @jp-yr3hu Місяць тому

      Adi thelvakane kontha mundamopigaallu 10 thalala gnaanam unnavaadu ani antaru. Ye mathagrandam aina daanni chadivi nenu phalana matham vaadini ante vaanni pichodu ani vadileyallu pichi kukkalaku veellaku pedda theda am ledu

    • @vidyadharaerra6064
      @vidyadharaerra6064 28 днів тому +1

      రావణబ్రహ్మ కు పది తలలు లేవు పది తలల జ్ఞానం ఉన్నవాడు గా పోల్చుకోవాలి బ్రహ్మజ్ఞాని, త్రికాలజ్ఞాన కలవాడు

    • @sankarmuni5357
      @sankarmuni5357 28 днів тому

      @@Brain-Buzzers-ind dase grrevudu anedi puttukatho vachina peru kadu tharuvatha brahma devudi kosam thappassu chesaka vachina peru

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Місяць тому

    Adyatma Ramayanam chadavandi. Ramudiki bhoota bhavishyat vartamanaalu Telusu. Avatara daarana maanavulanu kramanaddikarenchadame.

  • @ggspresents7384
    @ggspresents7384 26 днів тому

    Pperu marchukunte cheddavadaaaa ayithe megastar kuda name change chedukunnaru kadha ayithe megastar kuda cheddavadaa

  • @Brain-Buzzers-ind
    @Brain-Buzzers-ind Місяць тому +3

    కోటి తొంబై నాలుగు లక్షల సంవత్సరాల క్రితం అని తెలుసు గలిగిన మీరు, మహేంద్ర గిరి నుండి వంద యోజనాల దూరంలో వంద యోజనాల విస్తీర్ణం లో ఉన్న రావణ లంక నేటి శ్రీలంక కాదు అన్న విషయం తెలుసుకోలేక పోయారా,

  • @aravindkorada4190
    @aravindkorada4190 Місяць тому

    Anchor garu kurtha kadu tretha yugam

  • @parvathibai9488
    @parvathibai9488 Місяць тому +2

    Notikochindi chepthunnadani ardham

    • @hematirupathi1283
      @hematirupathi1283 Місяць тому +2

      Ivani crct ee valmiki ramayan lo unnave.. Avatala vadini titadam chala easy.. Telskuni antam kastam.. Noru pareskotam prati valki alavatam aipoyindi

    • @19December14
      @19December14 Місяць тому +1

      Madam aayana notiki vachindhi chepthunnaaru kadha miru nijaalu cheppandi aithe maku thelusukovaalani undhi.

    • @parvathibai9488
      @parvathibai9488 Місяць тому

      Ayane ye book dwara cheppaledani

  • @apedngo8739
    @apedngo8739 Місяць тому

    సంపూర్ణ రామాయణం నేనూ చదవానుకానీ అంతజ్ఞాని కాదు

  • @AamaravatiGungurti
    @AamaravatiGungurti Місяць тому +2

    Vedhava nakudokulu alagai maladotharu parthi aamaye ne pado chsenado atha chpena venai vado kadhu avarana bariyanu thisukopoyado ano badhlu paitinado atha chpena time kuda echnado venalaydhu chpalise vachnade chla ude

  • @saradhikatta517
    @saradhikatta517 Місяць тому +4

    ఎలా టీ మిత్రమా

  • @rajannagadhari7992
    @rajannagadhari7992 25 днів тому

    Asalu ramainam jariginadha okokaru oko vidham ga chepite yevari matalu vinaali

  • @satyanarayana3288
    @satyanarayana3288 Місяць тому +3

    రావణాసురుడు శివయ్య మీద చేసిన స్త్రోత్రం ఇప్పుడు చదువుకో శివయ్య దగ్గిరే vundi రక్షిస్తారు

    • @shadow7777-l6n
      @shadow7777-l6n Місяць тому

      Em cheppalani anukuntunnav Swamy niku ravanudu goppa vadu aithe pujinchu asalu evarra merantha ,ravanudu kante goppa shiva bhakthulu unnaru ra vari ,Aina mi lanti kali puthrulaki em cheppina burra ki ekkela ledhu last ki kharma ani sari pettukovatam thappa 😅

  • @satyanarayana3288
    @satyanarayana3288 Місяць тому +1

    తెలియకపోతే మీ amma garini గారి నీ అడిగి తెలుసుకో

  • @hemanthvakkalagadda8597
    @hemanthvakkalagadda8597 Місяць тому

    Mari Ravana suridini tapugaa cheptunaaru elokam prati vishanavam kadalo oka shivulaaa pina vijayam saadinchi Nate untundi ramudu ( vishanvudu) and Ravana bharma ( shivudu) and naaku oka ti teliyaka adugutaa vishunavulalo rakshashulu leraa avunule matam maare durbudi manshulaki matarame kada undi rakashulu ki telusu asalina devudu lord shiva ani andukane andaru rakshashulu andaa naamalu unatai anduke rakshashulu lo namalu petukunaa oka rakashudu kanabadru and ramudi purvikulu kudaa matam marina vaale and krishnudi purvikulu kudaa matam maarina vaare

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 6 днів тому

    Ivanni aa yugam lo jarigina politics present usa china like that

  • @satyanarayana3288
    @satyanarayana3288 Місяць тому +3

    అయ్య రవాణా సురుడుని అంత chadaga chepodu sir శివయ్య ఆత్మలింగం సాధించాడు

  • @balumandapatisatishkumar6075
    @balumandapatisatishkumar6075 Місяць тому +1

    I love ravana ❤❤

    • @vamsee1598
      @vamsee1598 Місяць тому

      Nee laanti vaallu dhesaaniki em upayogam. Velli aa ravanudu dhi pattukoni notlo pettuko 🤧

    • @sandeepyadhav2897
      @sandeepyadhav2897 Місяць тому

      Ala ayite ravanudula baatuku jaragalasidhi neeku jarigiddi eppudu ettukoni verllu oka ammayini police lae neeku balls pagala godataaru

  • @jsurya9962
    @jsurya9962 Місяць тому +2

    Muyyu be

  • @Pessi71
    @Pessi71 28 днів тому

    You are talk about valli and Ravana is not correct answer

  • @hemanthvakkalagadda8597
    @hemanthvakkalagadda8597 Місяць тому

    Vishanavam anedi nathamuni and ramunaja vaala philosophy and it was created in 10th century and people start converting from shivisim to vishanavam like now a days people are converting to islam , Christianity etc but shivism has no time line when it was created shivism will come by birth and that dna is in the human blood asalu vishnu ee ledu ramudu, krishnudu ,leduuu stayam me Shivam shivame satyam satyam shivam sundaram

  • @lakshmiramanaiahvennelakan6712
    @lakshmiramanaiahvennelakan6712 Місяць тому +1

    His voice says he may not a hindu.a doubt only

    • @fcjewellery5516
      @fcjewellery5516 Місяць тому +1

      😂😂😂voice ni batti kuda thelusthada hindu o kadho ani too much

  • @venugopal-yc8bh
    @venugopal-yc8bh Місяць тому

    Raamudu vishu amsha ani ekkada raasi undi ?????

    • @jaihindjaisriram687
      @jaihindjaisriram687 Місяць тому +1

      Raamayanam chaduvu thelusthundi

    • @venugopal-yc8bh
      @venugopal-yc8bh Місяць тому

      @@jaihindjaisriram687 : Nenu chadivaanu kabatte ee points levanettanu,

    • @sujathakopanathi6565
      @sujathakopanathi6565 Місяць тому +2

      నీ పేరు లో ఎవరు ఉన్నారో నీ తల్లిదండ్రులను అడుగు.ఆయన అవతారాలను తెలుసుకో.నువ్వేదో చదివాను అని చెప్పావుగా గోరఖ్ పూర్ రామాయణం అని 2,3 వేలు ఉంటుంది అది చదువు.రాముడు ఎవరి అవతరమో అర్థం అవుతుంది.

    • @jaihindjaisriram687
      @jaihindjaisriram687 Місяць тому +1

      @@venugopal-yc8bh yem chadivinav ,mundu nee peru maarchuko ,gorre fake id pettukoni comment pettaku dammunte nee original peru pettu chustha konda gorre

    • @venugopal-yc8bh
      @venugopal-yc8bh Місяць тому

      @@sujathakopanathi6565 : Adi bakwas story because the story written by Arya Brahmans if you have knowledge read original Valmika Ramayan and you will get perfect pic

  • @chiranjivijogu1590
    @chiranjivijogu1590 Місяць тому

    Medam ethani Peru valla nna ptena Peru chanal ki peyyukoledu adhi adagandi

  • @AamaravatiGungurti
    @AamaravatiGungurti Місяць тому +2

    Nuu ramudene adogo ramayanamu gorech chputhado adegechodo balagachputhonau

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Місяць тому

    Seetamma sruha kolpeyi padipothe oka chetto legs inko chetto juttu pattukuni radham lo vesukuni teesukupoyyadu ravanudu, meeru valmiki ramayanam sarigga chadavaledu. Seetani takithe maranam daggara avadam modalu ayinadi

  • @AnilKumar-rn7di
    @AnilKumar-rn7di Місяць тому

    All this is not in Valmiki Ramayana… is it your creation?

  • @satyanarayana3288
    @satyanarayana3288 Місяць тому +1

    వీడికే ఇంత తెలుసు antae రావణాసురుడు కి తెలీదా

    • @vamsee1598
      @vamsee1598 Місяць тому +1

      Ravanasurudu ki theliyadhu kaabatte Narayanudu ramudu ga avathaaram theesukunnaaru. Nuvvu ravanudu fan aithe nee peru lo nunchi satya narayana theeseyyi. Velli raavanudu dhi notlo pettuko

    • @fcjewellery5516
      @fcjewellery5516 Місяць тому

      ​@@vamsee1598super 😂😂😂

  • @jsurya9962
    @jsurya9962 Місяць тому +1

    Muyyara evvadu padithe vadu, valla istaniki prathidi vadiki istamochinattu kadalu cheputunnaru

    • @vamsee1598
      @vamsee1598 Місяць тому

      Clarity ivvu bhayya edhi abadham, edhi nijam ani

  • @kpshadowyt12
    @kpshadowyt12 Місяць тому +1

    Rakshsa jathi vallu kabatti soorpanaka ni adi ani matladaru kani Seethamma gurinchi cheppa valisi vasthe mata chala chala jagrattta adadi adadanni ani matladaku yeppudu aina amma ane matladu

    • @vamsee1598
      @vamsee1598 Місяць тому

      Soorpanaka peddha lanja, dhaani amma ani matladatam endhi ra bongu la chepthunnav.

  • @CpurushothamNadiu
    @CpurushothamNadiu Місяць тому +1

    Poortigatelusukoayya

  • @ramkrish3168
    @ramkrish3168 22 дні тому

    Off Brain 🧠 knowledge 😂😂😂

  • @hemanthvakkalagadda8597
    @hemanthvakkalagadda8597 Місяць тому

    Asalu vishanavam anedi oka matam created by humans matam lo chepabadavi emi nijam kaadu

  • @YaddalaKishoreKumar
    @YaddalaKishoreKumar Місяць тому

    Sankya sasthram veru
    Padamoodu , 13
    Appatilo sankyalu ankelu levu , kevalam words lo raasaaru.

  • @satyanarayana3288
    @satyanarayana3288 Місяць тому +2

    అయ్య నీకు తేలేదు శివయ్య నారాయనడు ఒక్కటే

  • @BhushanPulikanti
    @BhushanPulikanti Місяць тому

    అరేయ్ ఇక్కడ అయితే ఆడపిల్ల అయింది అక్కడ అయితే ఆడపిల్ల కదా రా

  • @kpshadowyt12
    @kpshadowyt12 Місяць тому +1

    Mee noti nunchi chala ashya maina matralu vasthunnai chi chi

  • @mrspushpanjali8881
    @mrspushpanjali8881 Місяць тому +1

    రావణుడు రాముడికి భయపడలా....రాముడిని ముప్పతిప్పలు పెట్టాలని సీతను తీసుకెళ్లాడు .మండోదరి కూడా చాలా అందగత్తె, ఒకానొక సమయంలో హనుమంతుడు మండోదరిని చూసి సీతాదేవి అని భ్రమపడ్డాడు

  • @NaniChinnu-q1o
    @NaniChinnu-q1o 7 днів тому

    Fake matallu akka tunnu chepdhiiii....

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Місяць тому +44

    అయ్యా ప్రమోద్ గారు రావణబ్రహ్మ గురించి మీకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి.ఆయనకి స్త్రీ వ్యామోహం లేదు.సీతమ్మ చిన్నతనంలో ఆయన దగ్గరే పెరిగింది.తర్వాత తన శిష్యుడైన జనకుడికి దత్తత ఇచ్చారు.భగవద్గీతలో శ్రీకృష్ణుడు జనకుడు కర్మయోగం ఆచరించి ఆ జన్మలోనే మోక్షం పొందినట్టు చెప్పారు కదా? రావణబ్రహ్మ జనకుడికి ఆత్మ జ్ఞానం పూర్తిగా బోధించిన మూలంగానే జనకుడు కర్మయోగం ఆచరణ పూర్తిగా తెలిసుకొని ఆచరించాడు.పూర్వం రావణబ్రహ్మ అంత గురువు, జనకుడి వంటి శిష్యుడు లేరని ప్రజలు భావించేవారు

    • @nageswarasastry6150
      @nageswarasastry6150 Місяць тому +68

      ఎవరు చెప్పారు ?
      వాల్మీకి మహర్షి ఇవేవీ వ్రాయలేదు.
      రావణుడు ఎంత దుర్మార్గుడో ఆయన వివరంగా వ్రాశారు.
      గాలి పోగుచేసి ప్రచారం చేయవద్దు.
      వేరే రామాయణాలు ఎన్ని ఉన్నా అవన్నీ వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ వారికి తోచిన కల్పనలు జోడించినవే. వాల్మీకి రామాయణం మాత్రమే ప్రామాణికం.

    • @cgamanageetika7546
      @cgamanageetika7546 Місяць тому

      మీరు చెప్పింది నిజమయితే ఆది శంకరులు,పరమాచార్యులు వారు ఈ విషయం చెప్పి ఉండేవారు మీరు చెప్పింధి అపద్దం.వాల్మీకీ రామాయణమే ప్రామాణికం.కానీ అది మీ లాంటి వారికి కాదులెండి.మీకు భగవంతుడి మీద నమ్మకమే లేదాయే.

    • @NatrajeswararaoKeta
      @NatrajeswararaoKeta Місяць тому +16

      సార్ నాకు కొద్దిగా తెలుసు రావణాసురుడు పుష్పక విమానం ఆకాశంలో యాత్ర చేస్తున్నప్పుడు క్రింది (భూమి) మీద వేదవతి దేవిని చూసి మోహించి తన శిరోజాలు పట్టుకొన్నప్పుడు ఆవిడ విడిపించుకొని రావణాసురుడు ని సపించి ఆవిడ కి ఆవిడే మంటల్లో కాలిపోతుంది తరువాత సీతదేవిగా పుడుతుంది రాముని వివాహం చేసుకుంటుంది సరే రావణాసురుడు ఆడదాని మీద వ్యామోహం లేకపోతే నిజ్జంగా రావణ బ్రహ్మే ఏదో నాకు తెలిసినది చెప్పాను తప్పు అయితే క్షమించండి 🙏

    • @vignanavedika940
      @vignanavedika940 Місяць тому +1

      రావణుడు స్త్రీ లోలుడే .

    • @thotamsettyrameshsai5745
      @thotamsettyrameshsai5745 Місяць тому +17

      అయ్య మీరు వాల్మీకి మహర్షి గారి రామాయణం చదవండి మీకే అర్థం అవుతుంది ఏది రైట్ ఏది రాంగ్

  • @JaipolReddy
    @JaipolReddy Місяць тому +1

    Arey

  • @VIJAYALAKSHMI-xt2fr
    @VIJAYALAKSHMI-xt2fr Місяць тому +2

    రావణ బ్రహ్మ గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి మీకు తోచినది చెప్పి జనాలను చెడగొట్టొద్దు

    • @chillavenkateswararao4850
      @chillavenkateswararao4850 Місяць тому +1

      నీకు తెలుసా
      ముందు నువ్వు తెలుసుకో

    • @VIJAYALAKSHMI-xt2fr
      @VIJAYALAKSHMI-xt2fr Місяць тому

      @chillavenkateswararao4850 ముందు మీరు తెలుసుకోండి సంబోడించటం కూడా నేర్చుకోండి మంచిది

    • @raghavenderveludanda
      @raghavenderveludanda Місяць тому

      Ayana cheppindi 100% valmiki ramayanam lo undi

    • @rajinikanthchary9537
      @rajinikanthchary9537 9 годин тому

      సరే చెప్పు అక్క కొంచెం

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg Місяць тому

    రాముడిగొప్పతనం భార్యనుగర్భిణీస్త్రీనిఅడవులకుపంపటం😮😮😮

    • @srikalaathreya6749
      @srikalaathreya6749 Місяць тому

      Movies chudakunda valmiki ramayanam chadivite ramudu em chesado telustundi

  • @VisionnTV
    @VisionnTV Місяць тому +2

    అరేయ్ బాబు రావణుడు కి ఆ పేరు పెట్టింది సాక్షాత్తు ఆ శివుడు..

    • @hematirupathi1283
      @hematirupathi1283 Місяць тому +1

      Kaadu

    • @hematirupathi1283
      @hematirupathi1283 Місяць тому +1

      This is explained in chaganti pravachan.. Vinandi

    • @VisionnTV
      @VisionnTV Місяць тому

      @@hematirupathi1283 వద్దిపర్తి పద్మాకర్ గారి గోకర్ణ మహత్యం వినండి తెలుస్తుంది

  • @KakarlaDastagiri
    @KakarlaDastagiri Місяць тому

    No.mater

  • @swamysainik396
    @swamysainik396 Місяць тому

    అన్న మీకు తెలియదు ఆపు